YCP Party Office Demolition in Tadepalli : కూల్చివేతల హీట్ - TV9

Поделиться
HTML-код
  • Опубликовано: 20 июн 2024
  • Watch TV9 LIVE: • TV9 Telugu News LIVE
    Today's Top News: goo.gl/5YuScD
    ►TV9 LIVE : bit.ly/2FJGPps
    ►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
    ►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
    ►Big News Big Debate : bit.ly/2sjc9Iu
    ►Encounter With Murali Krishna : bit.ly/380Nvf5
    ► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
    ► Download Tv9 IOS App: goo.gl/abC1bS

Комментарии • 500

  • @ravik7552
    @ravik7552 10 дней назад +89

    ఫస్ట్ స్టేజ్ డెవలప్మెంట్ ఇది ...

  • @ashoknaidu9485
    @ashoknaidu9485 10 дней назад +29

    32000 మహిళ లు మిస్ అయ్యారు అని స్టేట్మెంట్ ఇచ్చిన మహాన్ భువడు ఎక్కడ

  • @veerrajubollam683
    @veerrajubollam683 10 дней назад +8

    Red book rajyangam start

  • @reddy.mlmnreddy9098
    @reddy.mlmnreddy9098 10 дней назад +19

    Ede TDP development

  • @Ackknpgkwevvs
    @Ackknpgkwevvs 10 дней назад +22

    Prajalane champesthunnaru bhavanalu entha le

  • @man1van129
    @man1van129 10 дней назад +118

    స్మశానం లో వైసిపి కార్యాలయం ఎంటి బొత్స ? అన్న సమాధి ఏమైనా కడతారా?😅😅

  • @narasingaraopadi8179
    @narasingaraopadi8179 10 дней назад +35

    If matured and 40yrs experienced politician CBN garu will also behave like this than what's the difference between these two.
    It indicates that what will going to happen in coming days.
    Only God can save the state from these rivalry politics.

    • @chybiotech4957
      @chybiotech4957 9 дней назад +2

      Ore Jaffa vishyam tekuskoni matladu adi akrminchina sthalam

  • @latheefbalaga
    @latheefbalaga 10 дней назад +30

    This is the development of Ap..

  • @user-lk1nt2kr7t
    @user-lk1nt2kr7t 10 дней назад +51

    ఇలాంటి పనులు చేస్తే కూటమి ప్రభుత్వాన్ని అసహ్యించుకుంటారు... ఇలాంటివి చెయ్యడానికి కాదు కదా ప్రజలు అధికారం ఇచ్చింది...

  • @harikrishna5666
    @harikrishna5666 10 дней назад +14

    Karma will return very strong as jagan is mass and he is from Kadapa
    Dont forget

  • @jaganannaabhimani1078
    @jaganannaabhimani1078 10 дней назад +67

    వైసిపి వాళ్ళు చేస్తే కక్ష సాధింపు చర్యలు అదే టీడీపీ వాళ్లు చేస్తే అబివృద్ధి పనులు

    • @racerx8468
      @racerx8468 10 дней назад +8

      Start cbesindhe YCP ra idantha. Kulchina daniki ansbwers kuda ycp vallu

    • @AbhiAnna-tm1kr
      @AbhiAnna-tm1kr 10 дней назад +1

      YRCP Party office idi
      అప్పుడు ప్రజావేదిక ప్రజల డబ్బులతో కట్టినది అది జగన్ కూల్చేశారు
      ఇది గమనించాలి meru

    • @sreenathnallani1393
      @sreenathnallani1393 10 дней назад +4

      మొదలు పెట్టింది జలగన్న నే గా, లాస్ట్ 5 ఇయర్స్ నిద్రపోయావా paytm.

    • @AbhiAnna-tm1kr
      @AbhiAnna-tm1kr 10 дней назад +7

      Idi ysrcp party office
      Praja vedhika prajala dabbulatho kattinadi jagan kulchesaru
      Renditiki difference gamanichali

    • @MrajuRaju-fv3te
      @MrajuRaju-fv3te 10 дней назад

      ఇంకా గంట వేసి గుంతల పూర్తి చేసి ఉంటే దరిద్రపు పోయేది జగన్ గాడిని

  • @jagadeeshk87
    @jagadeeshk87 10 дней назад +51

    Em poyekaalam ra

  • @SleepyBadminton-ig9xh
    @SleepyBadminton-ig9xh 10 дней назад +58

    Court and police ఏమి చేయలేరు మా cbn 🤣🤣🤣🤣

  • @Tirupathi998
    @Tirupathi998 10 дней назад +47

    ఇది చాలా తప్పు సార్

    • @srisr
      @srisr 10 дней назад +2

      Enduku saar??
      Acre ki 1000 rs lease land cancel chesinanduka saar??
      Sense undha ??
      Acre ki 1000 rs for 33 yrs...... seriously??

  • @bellapuprasad9415
    @bellapuprasad9415 10 дней назад +152

    ఆరోజు వైసిపి ని అన్నారు. మరి టీడీపీ చేస్తున్న దేంటి.....

    • @telugurdy1530
      @telugurdy1530 10 дней назад +34

      Vammo ఎన్ని దారుణ లు చేశారో అందుకే 11 ఇచ్చారు...ఇంకా చాలా వున్నాయి వాళ్లు చేసిన పాప లు..మద్యం ఇ ఇసుక ఇంకా ఎన్ని వుంటాయి.. కర్మ రిటర్న్ 🎉🎉🎉అందుకే 11 ఇచ్చారు..ఇన్ని పాపము లు చేశారు కాబట్టే 11..పాపము లు సరి చేయకపోతే ఈ ప్రభుత్వం కి ఇంకా ఛాన్స్ లేదు..పాపము లు సరి చేసి ప్రజలకు మంచి చేయమని ఈ ప్రభుత్వం కి అధికారం ఇచ్చారు ప్రజలు 🎉🎉🎉😢😢😢
      మద్యం ఇసుక డోర్ delivery డాక్టర్ గారు పింక్ డైమండ్ హార్ట్ ఎటాక్ భూములు కోడి కత్తి ఇలా చాలా వాటి మీద ఎంక్వయిరీ వేసి పాపము లు ను సరి చేయండి

    • @narendranathtatini230
      @narendranathtatini230 10 дней назад +27

      అవి ప్రభుత్వ ఆస్తులు, ఇవి అక్రమ నిర్మాణాలు, తేడా తెలియకుండా పోస్టు లు పెట్టకండి

    • @sunilkumarboggarapu644
      @sunilkumarboggarapu644 10 дней назад

      YCP chusena dharunalu yavaru cheyaru

    • @Pinky143.
      @Pinky143. 10 дней назад +15

      1 acra lease ammount 83 rs / month haa 😡😡😡...... adhi kuda party building kaa 😡😡😡🤛

    • @sunilkumarboggarapu644
      @sunilkumarboggarapu644 10 дней назад

      @@Pinky143. 83/- aaa Auto Ke 100/- evale oka 2 km distance ke antha kanty dharunama

  • @lakshmiprasanna3664
    @lakshmiprasanna3664 10 дней назад +21

    Ap high court cbn back pocket lo vundi😅😅😅😅

  • @jaganannaabhimani1078
    @jaganannaabhimani1078 10 дней назад +48

    వినాశకాలే విపరీత బుద్ధి అని పెద్దలు ఎందుకు అన్నారో ఇప్పుడు తెలుస్తుంది

    • @Surya-if1ox
      @Surya-if1ox 10 дней назад +7

      Welcome paytm

    • @lakshminarasimhaminturi4135
      @lakshminarasimhaminturi4135 10 дней назад +4

      Govt లాండ్ lo kdthe ఇలాంటి untavi.

    • @rajaraochandaluri3087
      @rajaraochandaluri3087 10 дней назад

      😂😂😂😂😂😂😂

    • @jacksparrow694
      @jacksparrow694 10 дней назад

      Already telsindi kada ra meku 11vachayi...paytm dogs

    • @vj-qh1ip
      @vj-qh1ip 9 дней назад

      ఇప్పుడు విపరీత బుద్ధి గాడికి ప్రతిపక్షం కూడా లేకుండా పొయ్యింది మావ😂😂

  • @kKasi-pt5lt
    @kKasi-pt5lt 10 дней назад +38

    అభివృద్ధి మొదలైంది

  • @annabathulasriharirao7600
    @annabathulasriharirao7600 10 дней назад +34

    నది ఒడ్డున ప్రజా వేదిక కట్టడం అక్రమం అయితే అదే నీటి పారుదల స్థలం లో బోట్లు నిలిపే స్థలం లో పార్టీ ఆఫిస్ కట్టడం సక్రమం ఎలా అవుద్ది.

    • @BhavaniS-zk2df
      @BhavaniS-zk2df 9 дней назад +4

      So prajavedika kulchivetha thappu kadu

    • @suneeltruth
      @suneeltruth 9 дней назад +1

      Good punch​@@BhavaniS-zk2df

    • @TAPIVPR
      @TAPIVPR 9 дней назад

      Correct praja vedika private land lo public money tho kattindi. So kulcheyadam correct

    • @TAPIVPR
      @TAPIVPR 9 дней назад

      Land titling act correct. Appude evari land evariki telustundi .

  • @user-qd4eu5co6f
    @user-qd4eu5co6f 10 дней назад +23

    DEVELOPMENT START

  • @harikrishna5666
    @harikrishna5666 10 дней назад +23

    Ap became another bihar
    Nobody will investment in future

  • @mahatulasimusireddyapssri3491
    @mahatulasimusireddyapssri3491 10 дней назад +16

    Ento emi ardamavadam ledu veellu ekkadidaka veltaro

  • @arunaallamraju1984
    @arunaallamraju1984 10 дней назад +5

    Enduku kootamuki votes vesam ani badhapadutunnam

  • @bashakhan1532
    @bashakhan1532 10 дней назад +11

    Akrama kadadulu aite court lo prove chesi demolish cheyali kada

  • @killadasanyasirao5874
    @killadasanyasirao5874 10 дней назад +19

    మరి డప్యూటీ సీఎం గారు ఏమి చేస్తున్నారు అయనకి కూల్చివేతలు ఇష్టం ఉండవేమో ప్రశ్నస్తారా లేదా చూడాలిమరి

    • @k.avinashreddy6860
      @k.avinashreddy6860 10 дней назад +5

      Package ivvali sir athaniki lekunte Radu.

    • @cvasu4868
      @cvasu4868 9 дней назад

      10 debbalu kottinavaanni 1debba kuda kottakapothe ela?prazaa vedika thappainappudu idi thappu kakunda ela untundi?

  • @ramaraosapa1966
    @ramaraosapa1966 10 дней назад +4

    అసెంబ్లీ లో పక్షపాతం చూపమవి ప్రమాణం చేస్తూనే.... ఇక్కడ కూల్చివేస్తున్నారు.. ఏమి రాజకీయం రా మీది.. ఎలా రా ఈ ప్రజలు ఓట్లు వేసారో ఎవడికి నమ్మ బుద్ధి కావడం లేదు...

  • @Prof.gayatribhargav
    @Prof.gayatribhargav 10 дней назад +4

    😮 Guys.. Don’t support demolitions, please build state when every rupee is important. Why waste resources?

    • @k.avinashreddy6860
      @k.avinashreddy6860 10 дней назад

      Where is Pawan Kalyan package star? Baga income vastundi ani panchayat Raj ministry tisukunadu kukka vadu😂😂

  • @nirixana1
    @nirixana1 10 дней назад +10

    What’s the reason for demolishing????

    • @thandruphani
      @thandruphani 10 дней назад

      That's govt land previous govt gave that land to ycp for lease with very less amount for 99 years and they are constructing ycp party office, they are saying lease is like 10000 rs per year ....

  • @SimhaSimhaSimhaa
    @SimhaSimhaSimhaa 10 дней назад +104

    Kaksha sadimpu kaadu idi AP development idi 😂😂

    • @tarigopulaayyappa
      @tarigopulaayyappa 10 дней назад +20

      బోటు యార్డ్ స్థలం అది...33 సంవత్సరాలు స్థలం లీజు కి తీసుకొని వాడెమ్మ మొగుడు సొమ్మని బిల్డింగ్ కడుతున్నాడు అందులో...ఇందులో కక్ష సాధింపు ఏముంది?

    • @scnyoganand9861
      @scnyoganand9861 10 дней назад +4

      Erripappa laki ardam kaadu bro ​@@tarigopulaayyappa

    • @venkatareddy2312
      @venkatareddy2312 10 дней назад

      ​@@tarigopulaayyappaబోల్లోడు ఏది చేసిన మీకు కమ్మగా కనపడుతుందిగా. టీడీపీ తాడేపల్లి కార్యాలయం మీరెక్కడ కట్టారు, వాళ్ళు అలాగే చేసారా?

    • @suneel6511
      @suneel6511 10 дней назад +1

      ​@@tarigopulaayyappamari NTR bhavan tdp party officers kuda me son that sthalam lo lattcahu ga ila lease ki teesukoni kattinivey kadha

    • @suneel6511
      @suneel6511 10 дней назад +1

      ​@@scnyoganand9861Mari tdp officers luda ala kagyinivey kadha kojja lara

  • @jaganannaabhimani1078
    @jaganannaabhimani1078 10 дней назад +4

    First stage development by NDA 😂

  • @Cent-130
    @Cent-130 10 дней назад +28

    #TDP అభివృద్ధి సంపద సృష్టి

  • @maskmanrokesbyvamsi5292
    @maskmanrokesbyvamsi5292 10 дней назад +18

    కొట్టండి ఎంత గట్టిగా కొడతారో కొట్టండి మీరు కొట్టే కొలది రాటు తిరుగుతూనే ఉంటాం ఆ రోజు జగన్ చేశాడు అని గొంతు చించుకున్న ఈరోజు మీరు అదే చేస్తున్నారు మీ పతనం మొదలవుతుంది తెలుగుదేశం ఇక భూస్థాపితం కాదు అదొక పదాలని చేరుతుంది ఆ నాలో ఉన్న టిడిపి జనసేన బిజెపి ఈ మూడు కూడా పవన్ కళ్యాణ్ అన్నట్టుగా పాతాళానికి చేరి పోతున్నఇ జగన్ చేస్తే తప్పు మీరు చేస్తే ఆ బిల్డింగ్ పోల్చకుండా దానికైనా పరిహారాన్ని వైసీపీ దగ్గర వసూలు చేసి ఆ బిల్డింగ్ వాళ్ళకి చేర్చగా ఎవరి తిన్నట్టు అవసరం ఇప్పటివరకు కట్టిన బిల్డింగ్ మొత్తం వృధాగా అవుతుంది ఒకపక్క కట్టుకుంటూ మరోపక్క కూర్చుంటూ ఎందుకు వెళ్లడం మీ రాజకీయ లబ్ది లో ప్రజలు పాడే పోతున్నారు నీకు దమ్ముంటే రుషికొండ మీద జగన్ కట్టిన బిల్డింగ్ టచ్ చెయ్

    • @martinissacrajesh2549
      @martinissacrajesh2549 10 дней назад +2

      Rushi konda palace ni touch Chesthe jagan ni touch chesinatte...

    • @prem2618
      @prem2618 10 дней назад

      అది prabutva stalam kabati

    • @BhaskaraiahChintha-tj7ve
      @BhaskaraiahChintha-tj7ve 9 дней назад

      అంటే మీరు మాత్రమే గిల్లితె గిల్లిచ్చుకోవాలి అంతేకదా,

  • @suseelamaddirala8674
    @suseelamaddirala8674 10 дней назад +34

    ఇలాంటి పరిణామాలు మంచివి కాదు అధికారంలో ఎవరున్నా సరే దీన్ని కక్ష సాధింపు చర్యగా ప్రజలు భావిస్తారు

  • @haravardhan8078
    @haravardhan8078 10 дней назад +6

    Development

  • @thaggedeledance9776
    @thaggedeledance9776 10 дней назад +1

    అరె ప్రభుత్వ స్థలాల్లో పార్టీ ఆఫీస్ లు ఏంటి అధికూడ 2000/- కి 30ఇయర్స్ ఇదెక్కడి న్యాయం

  • @rajyalakshmimalempati2989
    @rajyalakshmimalempati2989 10 дней назад +2

    కూల్చి వేస్తున్నారు. ఎందుకు అనేది చెప్పండి.

  • @varalakshmichitta4054
    @varalakshmichitta4054 10 дней назад +2

    అబ్బా super ఇన్ఫర్మేషన్ 👍🏾👍🏾

  • @ksrao9478
    @ksrao9478 10 дней назад +18

    Now what you say Pavan-Babu. Forget about AP. TDP is like talibans...Janasychos joined...
    They will not.develop. they will.destruct.

    • @KSN4457
      @KSN4457 10 дней назад +1

      What about pragati bhavan...

    • @jacksparrow694
      @jacksparrow694 10 дней назад

      What about paytm dogs

  • @nareshkumar-mp4vq
    @nareshkumar-mp4vq 10 дней назад +40

    TDP govt ఇలా చేయడం తప్పు

  • @Mohan-ck2gn
    @Mohan-ck2gn 10 дней назад +47

    This is ap development, 😂😂not revenge politics.everyone please believe it😅😂

  • @yuvakrishnadevarala4588
    @yuvakrishnadevarala4588 10 дней назад +1

    ఇష్టం వచ్చినట్లు ఎక్కడ పడితే అక్కడ అక్రమిస్తే కూల్చారా, మంచి పని

  • @hsureshkumar3997
    @hsureshkumar3997 10 дней назад +10

    వీళ్లు ఇలా రెచ్చిపోవడానికి కారణం మా జగన్ కి సిగ్గులేదు మొదట అవతలవాళ్లు కొడుతుంటే ఈయనగారు శాంతి నీతి నిజాయితి విలువలు అని అంటాడు ఎవరికి కావాలి అవన్నీ నువ్వు ఇంతలా చేస్తే ఏమి లాభం మంచికి మంచి చెడుకి చెడు ఉంటే అన్నీ లెక్కలు బాగుంటాయి....

  • @Balakrishna28M
    @Balakrishna28M 10 дней назад +2

    G Pay coolies are barking for pawala from CBN😂😂

  • @suryanagireddy4608
    @suryanagireddy4608 10 дней назад +24

    కోట్లు తేల్చండి ముందు

    • @sivanaidu2204
      @sivanaidu2204 10 дней назад

      Chandraiah MACHERLA court
      Vengaiah NAIDU giddaluruu court
      Eyyy court Cheppu raaa

    • @sivanaidu2204
      @sivanaidu2204 10 дней назад +3

      2029 mem vachinaaa rakapoyinaaa miruu undaruu raaa Ippudu get ready for the fun

  • @Nli8N
    @Nli8N 9 дней назад +1

    అసలు సైకో పాలన అంటే ఏంటో ఇప్పుడు చూస్తారు

  • @tulasidas8703
    @tulasidas8703 9 дней назад +1

    ఆక్రమించిన భూముల్లో నిర్మాణాలు కూలగోడితే తప్పు లేదుగా నీలి మీడియా

  • @radhikatalluri6159
    @radhikatalluri6159 10 дней назад +17

    Chandrababu gadeki Kalam thondaragane sikisha vesthundhe

  • @Moghulmonarch
    @Moghulmonarch 10 дней назад +98

    Jagan చేస్తే విధ్వంసం. మా బాబోరు చేస్తే కమ్మని అభివృద్ధి.

    • @nagarajubandi1934
      @nagarajubandi1934 10 дней назад

      Reddy mudda kud

    • @Naveen_Chowdary_dhfm
      @Naveen_Chowdary_dhfm 10 дней назад

      నీటిపారుదల శాఖకు & మత్స్యకారుల బోట్ యార్డుకు చెందిన స్థలాన్ని ఆక్రమించి, అక్రమంగా నిర్మిస్తున్నకట్టడాలను మాత్రమే CRDA అధికారులు కూలుస్తున్నారు!
      కక్షసాధింపు చర్యలు
      ప్రస్తుత ప్రభుత్వానికి చేతకావులే,

    • @user-dq4ic8ki1y
      @user-dq4ic8ki1y 10 дней назад +8

      అది నీటిపారుదల శాఖ స్థలం వాడి బాబు సొత్తు కాదు అందుకే కూల్చేశారు. బోటు యార్డు స్థలాన్ని ఆక్రమించి కట్టారు

    • @TheEntertainer-vg2kv
      @TheEntertainer-vg2kv 10 дней назад

      @@user-dq4ic8ki1y yevadu ra babu akraminchindi ani cheppindi, mi itdp vallu telusukoni comment cheyandi ra

    • @user-dq4ic8ki1y
      @user-dq4ic8ki1y 10 дней назад

      @@TheEntertainer-vg2kv తొందరపడకు ఆధారాలు బయటకు వస్తాయి ఎలాంటి లేకి పని చేసిన తొందరగా దొరికిపోవడం జగన్ కు అలవాటే మీరు జగన్ ని అభిమానించే కానీ దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు వాడు జగన్ ని పట్టించాడు. హాస్యం ఏంటంటే ఇంట్లోనే సచివాలయం సెట్ వేసుకుని ఇంటి నుంచి ఐదు సంవత్సరాలు పాలించాడు వీడో నాయకుడు మీరు అభిమానులు. 32 కేసులు ఉన్నవాడు నిందితుడు అవుతాడు తప్ప ఏ రోజు నాయకుడు కాడు. 43 వేల కోట్ల ఆస్తిని ఈ డి అక్రమ ఆస్తి అని చెప్పి అటాచ్ చేసింది ఈరోజు వరకు జగన్ నిర్దోషిగా తనని తాను నిరూపించుకో లేకపోయాడు. ఆ 43వేల కోట్ల గురించి ఏ రోజు నోరు విప్పలేదు
      వీడు హంతకుడు నాయకుడు కాదు.

  • @srj8294
    @srj8294 10 дней назад +47

    Revenge politics started ....tdp downfall started

    • @Naveen_Chowdary_dhfm
      @Naveen_Chowdary_dhfm 10 дней назад

      నీటిపారుదల శాఖకు & మత్స్యకారుల బోట్ యార్డుకు చెందిన స్థలాన్ని ఆక్రమించి, అక్రమంగా నిర్మిస్తున్నకట్టడాలను మాత్రమే CRDA అధికారులు కూలుస్తున్నారు!
      కక్షసాధింపు చర్యలు
      ప్రస్తుత ప్రభుత్వానికి చేతకావులే,

    • @360sonygamer8
      @360sonygamer8 10 дней назад

      Botchu adhi CBN rakamundhey case aindhi

  • @RongaliSirisha
    @RongaliSirisha 10 дней назад +11

    ఇది ఎవడబ్బ ల్యాండ్ కాదు గవర్నమెంట్ ల్యాండ్ ఎకరణాకి 1000 చొప్పున సంవత్సరం కి లీజు .

    • @saee5646
      @saee5646 10 дней назад

      టీడీపీ పార్టీ ఆఫీస్ లు అన్నీ గవర్నమెంట్ స్థలాలను లీజ్ కీ తీసుకొని కట్టినవే

    • @howindiansdoit4927
      @howindiansdoit4927 10 дней назад +1

      మరి మీ టీడీపీ కేంద్ర కార్యాలయం ఎంతకు లీజు తీసుకున్నారు ఏ భూములను తీసుకున్నారు ఒక్కసారి తెలుసుకో

    • @RongaliSirisha
      @RongaliSirisha 9 дней назад

      @@howindiansdoit4927 nuvvu proo cheyyu .nenu Anni thelusukone matladuthunna brother.

  • @k.avinashreddy6860
    @k.avinashreddy6860 10 дней назад +2

    I like cbn sir. But, this is not good . Instead of that use that buidling for some other purpose and settlement. Demolition is not at all good for everyone. Revenge politics are not good.

  • @ngiri1972
    @ngiri1972 10 дней назад +1

    చంద్రబాబు చేస్తే సంసారం ఇతరులు చేస్తే వ్యభిచారం...కూల్చివేత కూటమి కూల్చివేతకు బీజం పడింది.

  • @hazarathreddy2906
    @hazarathreddy2906 10 дней назад +2

    AP prajalu pakka states ki velli bratakadam better

  • @Naren6867
    @Naren6867 10 дней назад +1

    Evm govt inthakante em cestundile malli maatalu kotalu daatataee😂😂😂

  • @sandjxnnxx
    @sandjxnnxx 10 дней назад +7

    Koolchakunda vere vati kosam use chesukovachu kada !!😢

  • @721sri
    @721sri 10 дней назад +20

    Counting started ….
    Paid with interest in 2029

    • @sankardvsnsankaranarayana4455
      @sankardvsnsankaranarayana4455 10 дней назад +2

      You Blue Batch don't have thinking power first know the subject then react anthegani gorrelu la kadhu

    • @721sri
      @721sri 4 дня назад

      @@sankardvsnsankaranarayana4455 you yellow batch don’t have thinking with power first know the subject then rule the state antegani gadidhala kadhu

    • @sankardvsnsankaranarayana4455
      @sankardvsnsankaranarayana4455 4 дня назад

      @@721sri nijamga cheputhana we are very Happy for one thing that Telangana has been separated from crooked people of AP who don't have manners to put comments nuvu Gadidha annav kani maa Telangana vaalu mee antha digjararu endukante maku Sanskaram unndhi anduke memu ela unnamu meeku mee falthu potudu avi levu shame shame konchumu maryada nerchukondi

    • @721sri
      @721sri 4 дня назад

      @@sankardvsnsankaranarayana4455 first see the comments … gorrelu anadam lone telusuthundi samskaram ante teliyani vallu evaro ani …. Samskaram marayada ante ento teliyani vallu nerchokondi ani chepe mundu vati gurunchi telusukoni suggestions ithe baguthundi

  • @chybiotech4957
    @chybiotech4957 9 дней назад +1

    Elanti karyalayaku Vizag,kadapa, kurnool chala daggara unnayi starting lo unnavatini kulcheyandi complete ayina vatiki government karyalayalluga vadukondi

  • @tejaalla4355
    @tejaalla4355 9 дней назад +1

    This is what called cbn development 😅

  • @ilovemyindia6249
    @ilovemyindia6249 9 дней назад

    త్యాగరాజు కుటుంబం ఐదేళ్ల ముందు ఓక సినిమాకి 10 కోట్లు తీసుకునే వారు ఎప్పుడు ఒక్కరు 100 కోట్లు తీసుకుంటున్నారు మొత్తం బరం ప్రేక్షకుడి మేడ.

  • @ksrao9478
    @ksrao9478 10 дней назад +7

    Kutami bhusthapitam.

  • @yenugulavenkataprasad5918
    @yenugulavenkataprasad5918 9 дней назад

    2019లో ప్రజలు సొమ్ము తోడు కట్టిన ప్రజా వేదికను కూల్చినప్పుడు అనిపించలేదు అండి బాధని ఇప్పుడు హైకోర్టు వెళ్తారా ప్రజా కోర్టుకు రమ్మనండి ప్రజలు చెప్తారు మాట్లాడడానికి కొద్దిగానే ఉండాలా

  • @nbrspatnaik2380
    @nbrspatnaik2380 10 дней назад +16

    టీడీపీ కుట్రలు చేస్తున్నారని ఆయన చెప్పారు

  • @shaikjeelani5708
    @shaikjeelani5708 10 дней назад +1

    Babu nyaya sastram mundu court lu judge lu deniki bhajana cheyatanika

  • @sundarakanda9
    @sundarakanda9 10 дней назад +1

    Mana AP development start ayindi🎉 prajalane kotti champutunaru, edi yenta !

  • @behumble...7059
    @behumble...7059 10 дней назад +110

    CBN downfall started

    • @tarigopulaayyappa
      @tarigopulaayyappa 10 дней назад +27

      బోటు యార్డ్ స్థలం అది...33 సంవత్సరాలు స్థలం లీజు కి తీసుకొని వాడెమ్మ మొగుడు సొమ్మని బిల్డింగ్ కడుతున్నాడు అందులో...ఇందులో కక్ష సాధింపు ఏముంది?

    • @raki7672
      @raki7672 10 дней назад +11

      *Jai CBN Jai CBN Jai TDP Jai TDP*

    • @telugurdy1530
      @telugurdy1530 10 дней назад +5

      అందుకే 11 ఇచ్చారు..ఇన్ని పాపము లు చేశారు కాబట్టే 11..పాపము లు సరి చేయకపోతే ఈ ప్రభుత్వం కి ఇంకా ఛాన్స్ లేదు..పాపము లు సరి చేసి ప్రజలకు మంచి చేయమని ఈ ప్రభుత్వం కి అధికారం ఇచ్చారు ప్రజలు 🎉🎉🎉😢😢😢
      మద్యం ఇసుక డోర్ delivery డాక్టర్ గారు పింక్ డైమండ్ హార్ట్ ఎటాక్ భూములు కోడి కత్తి ఇలా చాలా వాటి మీద ఎంక్వయిరీ వేసి పాపము లు ను సరి చేయండి

    • @saikumargudipudi4037
      @saikumargudipudi4037 10 дней назад +2

      @behumble. YCP patanam start ainadi. Idi akrama kaytadam, andukey kulustunnsru. Prajavedika govt. Di.

    • @TheEntertainer-vg2kv
      @TheEntertainer-vg2kv 10 дней назад

      ​@@raki7672down down

  • @ravinaraharisetti3831
    @ravinaraharisetti3831 9 дней назад

    కాకినాడలో ఇలాంటివి చాలా వున్నాయి వాటిని కూల్చేయండి

  • @bashakhan1532
    @bashakhan1532 10 дней назад +5

    Edey maku kavalsindi ey ap preahalu kallu baga terchukoni chudandi mana 45 years experience and powder kalyan panulu

  • @danielchima9316
    @danielchima9316 10 дней назад +1

    Edhi maari goram ..... E Chandrababu naidu ah panikimallinaa naidu ah...maari overaction

  • @kanchanapallidhanalaxmi2308
    @kanchanapallidhanalaxmi2308 9 дней назад

    TV 9 vari ki shatha koti vandanalu 👌👌👌💯💯💯👍👍👍🙏🙏🙏🙏🙏🙏

  • @prasadsirtuitions2664
    @prasadsirtuitions2664 9 дней назад

    అది గవర్నమెంట్ స్థలం అయి ఉంటుంది బిల్లును బిల్డింగ్ను అక్రమంగా కడుతూ ఉంటాను కూల్చి వేయడం తప్పు ఏం లేదు

  • @hymareddymettupalle2436
    @hymareddymettupalle2436 10 дней назад +2

    Musalodu Chastene AP bagupaduthundi

  • @karanamuprasad9537
    @karanamuprasad9537 10 дней назад +27

    అక్కడ రాజధాని వద్ధన్న వాళ్ళకి కార్యాలయం యెందుకు

    • @k.avinashreddy6860
      @k.avinashreddy6860 10 дней назад +2

      Akkada vadu ani evaru annaru 3 capitals lo amaravati Koda oka capital

    • @Balakrishna28M
      @Balakrishna28M 10 дней назад +4

      Mari Vizag lo tdp jsp party office enduku sir 😂😂

    • @user-lm9mf5dn4y
      @user-lm9mf5dn4y 10 дней назад

      ​@@Balakrishna28M vallu vaddu anledhu ra paytm 😂😂mundu amravathi kattamannaru kuli nakodka😂😂

    • @TAPIVPR
      @TAPIVPR 9 дней назад +1

      Yea 3 capital annaru Jagan. TDP laaga ant Maa vallake anni okka chote analedhu.

    • @karanamuprasad9537
      @karanamuprasad9537 9 дней назад

      పెరుకే మూడు క్యాపిటల్ అన్నాడు వాడి మనసులో అమరావతి పూర్తిగా లేకుండా చేయాలన్న ఉద్ధేశ్యం

  • @TAPIVPR
    @TAPIVPR 9 дней назад

    Now I feel 3 capitals needed. I understand why Jagan said 3 capitals.

  • @ilovemyindia6249
    @ilovemyindia6249 9 дней назад

    గోదావరి పుష్కరాలు లో 23 మందిని ప్రచార పిచ్చి తో చంపిన CBN గారు దేవుడు మీకు
    2022 లో గుంటూరు బహిరంగ సభ లో 27 మందిని ప్రచార పిచ్చి తో చంపిన CBN గారు దేవుడు మీకు వాహ్ AP వాహ్

  • @Nivitation
    @Nivitation 10 дней назад +19

    దారుణం...

  • @hcnagendra
    @hcnagendra 10 дней назад +2

    Repeat in 2029

  • @mpoornachandra9424
    @mpoornachandra9424 10 дней назад +4

    టిడిపి దుర్మార్గానికి మరి ఎన్నో చూడబోతున్నాము మనం

  • @prabhakar11
    @prabhakar11 10 дней назад +1

    Cbnki poyekaalam daggara padindi, devudu anni chustunnadu

  • @tadiparthirao5735
    @tadiparthirao5735 10 дней назад +1

    they are all Taliban and Hamas militants.tdp will not stop this type of militant activities.

  • @jithendra569
    @jithendra569 9 дней назад +1

    Orey tv9 court kulchamanindi 17 acres 2000 lease antra akrama kattadam ithey kulchamani

  • @kondaiahsetty9169
    @kondaiahsetty9169 10 дней назад

    వేల కోట్లు విలువ చేసే భూములను ఆక్రమించడం ఎంతవరకు సబబు చట్ట ప్రకారం చేయాల్సిందే చట్టం తన పని తాను ప్రజా నాయకుల ముసుగులో భూ ఆక్రమణలు ప్రజలు అన్ని గమనిస్తారు

  • @rk___ga_ming3158
    @rk___ga_ming3158 10 дней назад +1

    Jagan learned lesson

  • @saravanakumar8241
    @saravanakumar8241 10 дней назад

    ఇప్పటం లో కూల్చినప్పుడు వాళ్లు ఇలానే బాధ పడిఉంటారు

  • @indian6234
    @indian6234 9 дней назад

    90 years lease ha?😮

  • @navyakarumuru8025
    @navyakarumuru8025 10 дней назад +1

    Ap lo unna anni akrama kattadhaalu andhuku kuulchatam leydhu anna prasna mana naaya vyavastha ku andhuku teyliyatam leydhu ap lo akrama kattadhaalu leyvaa rode la midha lakshala sankya lo akrama kattadhaalu unna visayam mana prabhutva saakalu naaya vyavasthalu andhuku gamaninchatam leydhu midia mundhu prachaaram khosamey chattalu unnavaa vaatini amalu cheysey chittasuddi prabhutva vyavastha la ku undhaa leydhaa leynappudhu chattaalu cheyatam andhuku vaati amalu khosam tribunals ni arpaatu cheyatam andhuku veeti nirvahana khosam prabhutva vyavasthalu andhuku prajalu navvuthunnaru mana vyavasthala teeru chattaala teeru chuusi raajyangam raasukunnaam vaati lo chattaalu peyttukunnaam kaani pusthakalakey parinitham aithey ala

  • @sekharraj9597
    @sekharraj9597 10 дней назад

    20 శాతం కూడా పూర్తికాలేదు నిర్మాణం అక్రమ నిర్మాణం 🤣🤣🤣 తప్పులేదు కూల్చేశారు 🤣🤣🤣 ప్రజా వేదిక పూర్తిగా 100% కట్టేశారు అయినా కూర్చేసాడు సైకో 🤣🤣 ఇప్పుడు ప్రారంభమైంది పతనం👍👍 వైసిపి పతనానికి ఐదు సంవత్సరములు 👌👌👌👌 ఇక లైఫ్ లేదు 🤣🤣🤣 కనుమరుగైపోయినట్లే 🤣🤣

  • @user-qm2xp3ge7x
    @user-qm2xp3ge7x 10 дней назад +1

    Dhabbu vest thappa edhulo emivindhi paga thappa thanini t d p upayogichavhukadha bharam antha prajala meedha kadha

  • @NarenSankepally
    @NarenSankepally 10 дней назад +10

    Bramavaravathi development

  • @narayanaasl426
    @narayanaasl426 10 дней назад

    సూపర్...... బలే... చేసారు

  • @pagoluprasad1887
    @pagoluprasad1887 9 дней назад

    తొక్క టీవీ9 ప్లేటు ఫిరాయించి న బాజా భజంత్రీలు కొట్టే వార్తలు

  • @Naren6867
    @Naren6867 10 дней назад +4

    కర్జుర్క్పు నాయుడు రాజ్యం గం.... ఇది అన్నీ కుల్చేస్తాం ...పార్టీ ఆఫీసుకే బయపడ్డారు కదరా 😂😂

  • @bharathiduggineni4334
    @bharathiduggineni4334 10 дней назад

    ప్రభుత్వం భూమి cheap గా కొట్టేసి, govt సొమ్ముతా building కడుతుంటే కూల తో య్యాల్సిందే

  • @Santosh-xy8pr
    @Santosh-xy8pr 9 дней назад

    Jagan తను జీవిత కాలం అధికారంలో ఉంటాను అనుకున్నాడు, లేకపోతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లాండ్ లో పార్టీ ఆఫీసు కట్టడం ఎంటి😅😅

  • @yellurisiva3005
    @yellurisiva3005 10 дней назад

    Focus on development don't spoil the house use any government purpose

  • @SRR-555
    @SRR-555 9 дней назад +1

    AP DEVELOPMENT START

  • @nagalaxmi5358
    @nagalaxmi5358 10 дней назад

    ఎందుకు కులుస్తున్నారో అది చెప్పండి ముందు పుల్లలు పెట్టకుండా

  • @irfan708
    @irfan708 10 дней назад +1

    Poyekalam deggarapadite ilage pravatistaru. TDP ki poyekalam deggarlone undi. Chamba. Public Anni Gamanistunnaru. Administration sarigga cheyara.

  • @MrSamudrala
    @MrSamudrala 9 дней назад

    చటం ఎవరికైనా ఒకటే!

  • @venkatasubbaraomellacheruv8583
    @venkatasubbaraomellacheruv8583 10 дней назад

    ఎటువంటి లీజు గాని 5 నుండి 10 సంవత్సరాల కు నియంత్రించాలని వినతి....

  • @sucharesh
    @sucharesh 10 дней назад

    Per Month 100 Rupees lease per acre…Not even quarter Cost..YCheap Looters..I will take 100 Acres with same lease