Worst Food In Vande Bharath Train

Поделиться
HTML-код
  • Опубликовано: 14 окт 2024
  • Wrost Food In Vande Bharath Train #shorts #youtubeshorts #vandebharatexpress ​⁠‪@TasteOfFlavours‬
    vande bharat express,vande bharat,vande bharat train,vande bharat express train,new vande bharat express,vande bharat express speed,vande bharat express full speed,new vande bharat,vande bharat food,orange vande bharat,vande bharat express executive class,vande bharat executive class,njp vande bharat express,next vande bharat express,vande bharat express gang,vande bharat express route,katra vande bharat express,vandhe bharat express

Комментарии • 1,6 тыс.

  • @lawdale
    @lawdale 11 месяцев назад +129

    Manchiga cheppina yedustunnarentea babu, veedu correct gaane cheppadu, aa musalollu lottaleskuni tintunte naake navvochindi, actually titti padeyyali ilanti chetthaga food pedutunnarani

    • @youtubeshorts6850
      @youtubeshorts6850 11 месяцев назад +1

      I agree with you

    • @kkallinone7770
      @kkallinone7770 11 месяцев назад

      Rey musalolu neku cheap, vedhava

    • @freddiemercurybulsara3876
      @freddiemercurybulsara3876 11 месяцев назад +2

      Ignore those negative comments.. valla ammalu recordin dance chesetollu. i support this youtuber

    • @neerajkumarneeraj2069
      @neerajkumarneeraj2069 11 месяцев назад +1

      ​@@freddiemercurybulsara3876 ne amma puku ko sula

    • @sksiva8740
      @sksiva8740 11 месяцев назад

      Fast forward video bro manaku ala kanipinchindhi anthey

  • @probharata
    @probharata 11 месяцев назад +352

    నేను కూడా వందే భారత్ ట్రైన్ లో ప్రయాణించాను. భోజనం చాలా బాగుంది
    దయచేసి తప్పు ప్రచారం చేయకండి
    ఆకలిగా ఉన్న వాడికి భోజనం విలువ తెలుస్తుంది

  • @vijaykumar2944
    @vijaykumar2944 11 месяцев назад +96

    ముసలి వాళ్లు తినటం కాదు, ఆకలి అయితే అందరము అన్ని తింటాం 😭😭🤣🤣

  • @srinivasrao9095
    @srinivasrao9095 11 месяцев назад +917

    మీకు నచ్చిందా లేదా చెబితే బాగుండు. మీ పక్కన ఉన్న వాళ్ళు ఎలా తింటే మీకు ఎందుకు సార్. వాళ్లు ఏదో ఒకటి తిని టాబ్లెట్లు వేసే అవసరం కూడా ఉండొచ్చు సార్. ఆ వయసుకి మనం వెళితే ఆ బాధ ఏంటో మనకు తెలుస్తుంది.

  • @praveenkumarchintu3630
    @praveenkumarchintu3630 11 месяцев назад +166

    Video చూశాక, ఈడికి ఒక మంచి గుణపాఠం చెబుతానని కామెంట్ సెక్షన్ కి వచ్చా, తీరా చూస్తే నాకంటే ముందే ఇచ్చిపడేసారు బూతులు.....😂😂😂....ఇంట్లో పాచిపోయిన అన్నం తినేవాడు కూడా మాట్లాడేవాడు అయిపోయాడు ..

    • @KommojuVenkatesh-zc3ct
      @KommojuVenkatesh-zc3ct 11 месяцев назад +3

      Free ga istunnaru enti 300/ dhobbaru kadha food quality neetiga lekapothe Ela bro ....food Elago change cheyyaru ... explanation ivvadam kuda thappena

    • @venkykvr137
      @venkykvr137 11 месяцев назад +4

      ​@@KommojuVenkatesh-zc3ctneeku food nachakapothe nachaledu Ani cheppu tappu ledu kaani pakka valla gurinchi mataladadam yenduku @moulivinglife channel lo kuda food gurinchi idhe cheppadu kaani pakka vallani insult cheyyaledu

  • @JakeerHussainShaik-pr2gh
    @JakeerHussainShaik-pr2gh 11 месяцев назад +338

    వారు పెద్ద వారు..
    ఎపుడు తిన్నారో..
    ఇంట్లో టైం కి పెట్టే కొడుకులు,కూతుర్లు,అల్లుడ్లు, కోడళ్ళు ఉన్నారో లేదో..
    అందుకే ఆకలితో టెస్ట్ కాకుండా కడుపు నింపుకోవాలి అని అన్నం పరబ్రహ్మ స్వరూపం కాబట్టి దానికి గౌరవం ఇస్తూ ఆస్వాదిస్తూ తిన్నారు❤
    వారి వయసుకు ఏ బిపి షుగర్ ఉండి ఉంటాయి..
    తిని టాబ్లెట్ వేసుకోవాలి కదా బ్రో..
    నీవు వారు తింటున్నది చూపించడమే తప్పు..
    మరలా వారు తింటున్నది వర్నించావ్..

    • @nagakrishna4756
      @nagakrishna4756 11 месяцев назад +5

      Well said, Brother. It's true

    • @MahiMahi-wm2hn
      @MahiMahi-wm2hn 11 месяцев назад +4

      నిజం కదా. ..

    • @fanofthishero2063
      @fanofthishero2063 11 месяцев назад

      Sollu ra babu vande Bharat ekaru ante money untai

    • @chennamsettysumanth6732
      @chennamsettysumanth6732 11 месяцев назад

      Anta pedavallu general trains lo potarra pulka

    • @venkykvr137
      @venkykvr137 11 месяцев назад +1

      ​@@fanofthishero2063money undadm adhi kaadu point neeku nachaledu cheppu tappu ledu kaani pakka valla gurinchi neekenduku

  • @gembalirajesh7108
    @gembalirajesh7108 11 месяцев назад +37

    అంత లేదు బాగుంటది నువ్వు ఇచ్చే డబ్బలుకి నీదగ్గరికి 3 times food తేవడమే ఎక్కవ లేకపోతే ఫ్లాట్ఫారం మీద ఉండే rod ఇడ్లీ తినాల్సి ఉంటుంది 😢😂

  • @manjunath9878
    @manjunath9878 11 месяцев назад +245

    Taste తెలియదు అంటే, కేరోనా వాచ్చిందేమో test చేస్కోరా రేయి❤

    • @unknownsuri0072
      @unknownsuri0072 11 месяцев назад +4

      Yes😂

    • @villagefoodnihas9242
      @villagefoodnihas9242 11 месяцев назад +1

      😇😇😇😇

    • @manoharp.j4285
      @manoharp.j4285 11 месяцев назад

      అతనికి నచ్చకపోతే మీ బాధ ఏందిరా నాయనా😂😂

    • @venkykvr137
      @venkykvr137 11 месяцев назад

      ​@@manoharp.j4285vaadiki nachakopothe cheppadam wrong kaadu kaani pakka valla gurinchi mataladadam yenduku

  • @mkirankumar81
    @mkirankumar81 11 месяцев назад +7

    బ్రదర్ నీకు ఫుడ్ విలువ తెలియదు ఆకలి విలువ తెలిసినవాళ్ళు ఏదోటి కడుపునింపుకుంటారు...

  • @madhusudhand9798
    @madhusudhand9798 11 месяцев назад +324

    వందే భారత్ ట్రైన్ లో సికింద్రాబాద్ నుండి తిరుపతి కి ట్రావెల్ చేశాము రీసెంట్ గా....ఫుడ్ బాగా నే ఉంది....నువ్వు చెప్పే అంత దరిద్రంగా ఐతే అస్సలు లేదు.

    • @madhavisampangi-r8f
      @madhavisampangi-r8f 11 месяцев назад

      ticket enta undi

    • @madhusudhand9798
      @madhusudhand9798 11 месяцев назад

      ​@@madhavisampangi-r8f3500rs for 2 persons including food.

    • @sksiva8740
      @sksiva8740 11 месяцев назад

      ​@@madhavisampangi-r8f
      1600 with food approximately

    • @SanjaykumarpalakodetiPvs
      @SanjaykumarpalakodetiPvs 11 месяцев назад +3

      రైల్వే వారు ఆప్షనల్ అన్నారు వీడు పెద్ద overaction చేస్తుంటాన్నాడు

  • @naturevilages9960
    @naturevilages9960 11 месяцев назад +16

    నీకు నచ్చలేదు తినలేదు, కానీ ఆ పెద్ద వాళ్ళకి ఫుడ్ వాల్యూ తెలుసు కాబట్టి తిన్నారు , ఇక్కడ నచ్చడం నచ్చకపోవడం అది నికు మ్యాటర్ అందరికీ కాదు

  • @gurramharish1227
    @gurramharish1227 11 месяцев назад +1597

    గుద్దలో కాళితే అన్నీ వంటలు బాగుంటాయి అనేది నా ఉద్దేశం 👍🏻

    • @raajajagan
      @raajajagan 11 месяцев назад +10

      Yes bjp vallaki kalithe next time pedatharu

    • @atheist3492
      @atheist3492 11 месяцев назад +4

      Aithe vachi na penta thiny

    • @AYURHERBSNDK
      @AYURHERBSNDK 11 месяцев назад +3

      Super bro

    • @sunny_sunny28
      @sunny_sunny28 11 месяцев назад +6

      Free ga istunatu cheptunavu kada 200-300 dobutunaru food ki

    • @mahendrabadugu-l3b
      @mahendrabadugu-l3b 11 месяцев назад

      Super anna

  • @manojram218
    @manojram218 11 месяцев назад +20

    Respect Indian railways , vadhe Bharat is meant for fast travel not for food etc

    • @ponnadasuryakumari8599
      @ponnadasuryakumari8599 11 месяцев назад

      Respecting INDIAN RAILWAY for NORMAL TRAINS BUT NOT VANDE BHARAT TRAINS because 3x times ticket rate is higher that Normal train. Common man needs NORMAL TRAINS.

    • @shivram8426
      @shivram8426 11 месяцев назад

      Government selling it as one of the point

    • @ponnadasuryakumari8599
      @ponnadasuryakumari8599 11 месяцев назад

      @@shivram8426 what point you telling for?

    • @shivram8426
      @shivram8426 11 месяцев назад

      @@ponnadasuryakumari8599 simply fooling

    • @ponnadasuryakumari8599
      @ponnadasuryakumari8599 11 месяцев назад

      @@shivram8426 ok i understood

  • @MANKINAVENKATARAMANA
    @MANKINAVENKATARAMANA 11 месяцев назад +3311

    పక్కవారికి అఖలి విలువ తెలుసు తిన్నారు,నికు గుద్ధ బలిసింది అందుకే నీకు నచ్చలేదు

    • @vhkreddy
      @vhkreddy 11 месяцев назад

      Adirindi bro nee comment Nadi same feeling bro malli video tistunnadu vedava criticize chestu...howla gadu

    • @ytt149
      @ytt149 11 месяцев назад +181

      Thop answer echav bro

    • @Karrivijaykumarkarrivijaykumar
      @Karrivijaykumarkarrivijaykumar 11 месяцев назад +51

      Yes

    • @shekargamer92559
      @shekargamer92559 11 месяцев назад +51

      Super coment bro

    • @roopanagraj8667
      @roopanagraj8667 11 месяцев назад +27

      Andhiriki anni nachavu

  • @krishnaji529
    @krishnaji529 11 месяцев назад +6

    వన్డేభారత్ ట్రైన్లో ఇచ్చే తెలుగు పేపర్ సాక్షి 😂😂😂

  • @venkatasuresh835
    @venkatasuresh835 11 месяцев назад +197

    ఇంటి నుండి పట్టికెళ్ళార బాక్స్😂😂

  • @venugopalraju1190
    @venugopalraju1190 11 месяцев назад +6

    విందు భోజనం అనుకున్నావా,బయట ఎవ్వడూ తిన లేని వే ఇక్కడ పెడుతారు.పార్సెల్ తెచ్చుకోవాలి.

  • @emojifinder980
    @emojifinder980 11 месяцев назад +190

    నీకు నచ్చక పోతే ప్రపంచానికి నచ్చొద్దని అర్దం చేసకోవచ్చు ఎర్ర పుష్పం😂😂😂😂

  • @krishdhyaram3692
    @krishdhyaram3692 11 месяцев назад +4

    పక్కన ఉన్న వాళ్ళు కి నార్మల్ breakfast, నీకు స్పెషల్ bro

  • @Visibility4717
    @Visibility4717 11 месяцев назад +104

    Estham lekapote tinaku brother nenu travel chesa vande Bharat lo food super undi

    • @k.venkateshwarlu3156
      @k.venkateshwarlu3156 11 месяцев назад +8

      I do agree bro like he travels for vishakapatnam to vijaywada and how he is getting lunch I don't understand 😂😂

    • @Education-tl2ur
      @Education-tl2ur 11 месяцев назад

      ​@@k.venkateshwarlu3156same doubt Lunch will provide in warangal

    • @shivram8426
      @shivram8426 11 месяцев назад

      U r modi supporter 😂

  • @khadarbasha-dw9tu
    @khadarbasha-dw9tu 11 месяцев назад +4

    నువ్వు లొట్టలేసుకుని తినే ఇంటి భోజనాన్ని చూసి కోటీశ్వరులు కూడా ఇలాంటి భోజనాన్ని ఎలా తింటాడు రా బాబు అని అనుకుంటారు. ఒకరు ఎలా తింటే నీకు ఎందుకు నీకు నచ్చితే నచ్చింది అని చెప్పు లేకపోతే లేదు

  • @MaheshBabu-yd2xq
    @MaheshBabu-yd2xq 11 месяцев назад +304

    Aa couples. Ki food value telusu kabatti

    • @pavan_18
      @pavan_18 11 месяцев назад +2

      Correct bro

    • @informationchannel2385
      @informationchannel2385 11 месяцев назад +1

      Yes

    • @madhubala6539
      @madhubala6539 11 месяцев назад +1

      Avunu

    • @manoharp.j4285
      @manoharp.j4285 11 месяцев назад +1

      డబ్బు విలువ తెలిస్తే నువ్వు కూడా కోప్పడతావు....ఇలాంటి తిండి పెడితే

    • @MaheshBabu-yd2xq
      @MaheshBabu-yd2xq 11 месяцев назад +1

      @@manoharp.j4285 food value telistey ney money value telustundi brooo

  • @KondalaRaoBalaga
    @KondalaRaoBalaga 11 месяцев назад +6

    హెర్రిహూకా ..ఆ బ్రేక్ఫాస్ట్ నేను తిన్నాను.అందరికీ ఆమోద్యయోగమైన విధంగా తయారుచేస్తారు.నీకు మసాలాలు,కారాలూ కావాలంటే వెళ్ళి స్టేషన్ బయట తినురా హౌలే

  • @yehoshuvapaturi5922
    @yehoshuvapaturi5922 11 месяцев назад +74

    By mistake 5 star hotel Anukuni Train Ekkesaav Broh...
    Vijayawada lo dhigi akkada Tifen thinu 👍 information nachithe like chey broh

    • @successformula143
      @successformula143 11 месяцев назад +6

      Veedi mokaniki 5* hotel ah bokka... Prathi dhaniki vankalu pette... Vankara nayalu

  • @srinivas_vadde_raj_9
    @srinivas_vadde_raj_9 11 месяцев назад +1

    Hello vande Bharath train ki velladaniki same ticket book cheyocha leka normal train laga 10 days before book cheyala please inform me

  • @maheshgajili
    @maheshgajili 11 месяцев назад +24

    నీకు నచ్చకపోతే నచ్చలేదు అని చెప్పు...
    వేరే వాళ్ళ గురించి నికు అవసరం లేదు....

  • @వైచిప్ప
    @వైచిప్ప 5 дней назад +1

    దేశం కోసం ధర్మం కోసం
    పాచిపోయిన అన్ని మూసుకుని తినడమే దేశభక్తి. 😂😂😂

  • @penugondatoworld8667
    @penugondatoworld8667 11 месяцев назад +73

    మోడీ హ్యాటర్ అయ్యుండాలి..
    వందేభారత్ సక్సెస్..
    Next bullet trains..

  • @hanumantharao3921
    @hanumantharao3921 11 месяцев назад +1

    వాళ్ళు ఆ మనీ చూసేరు,.. పాత కాలం వాళ్ళు అందరూ అంతే బ్రో

  • @harry_77770
    @harry_77770 11 месяцев назад +27

    30 days lo Famous avatam yela 😅😅, Ela vimarshinchali😅

  • @kadariprashanthkadari8337
    @kadariprashanthkadari8337 11 месяцев назад +2

    Nv high-level lo expect cheyadam thappu bro adi restaurant kadu high undadaniki

  • @panduamirapu4660
    @panduamirapu4660 11 месяцев назад +13

    Vizag to Hyderabad e 3 pm ki veltadi train
    Meeru 12 ki lunch icharu antunaru .. 12 ki vjw kooda reach avaleda

  • @chakrichakradhaari4564
    @chakrichakradhaari4564 8 дней назад

    ఒక సారి అనుకోకుండా ఒక ఫుడ్ మెస్ లో నేను ఒక స్టేట్మెంట్ చూసాను. అది ఏంటంటే
    "ప్రపంచంలో అందరి నాలుకలకీ నచ్చే విధంగా వంట చేయగలిగిన వాడు, సామాన్య మానవులలో ఉండరు అని".
    నిత్య సత్యమైన ఈమాట చాలా గొప్పగా అనిపించింది.

  • @mr-icon-bangaram
    @mr-icon-bangaram 11 месяцев назад +114

    Reyy mowa vada spoon tho thinte rayi lagane untadhi 😂

  • @kirankumar
    @kirankumar 11 месяцев назад

    విజయవాడ తరువాత ఇస్తారు మధ్యాహ్నం భోజనం .i.e. lunch. కొంచం తెలుసుకోవాలి????

  • @kirankumbha9239
    @kirankumbha9239 11 месяцев назад +251

    If you don't like don't order

    • @Srinivas875
      @Srinivas875 11 месяцев назад +1

      Mg

    • @chinnu1661
      @chinnu1661 11 месяцев назад +1

      ​@@Srinivas875mg 2

    • @Bharathkingz
      @Bharathkingz 11 месяцев назад +5

      Its free bro included in tickt

    • @karriprakash6543
      @karriprakash6543 11 месяцев назад +2

      ​@@Bharathkingzit's optional we can opt out

    • @NOT-tw2rm
      @NOT-tw2rm 11 месяцев назад

      ​@@Srinivas875 Naa MG

  • @kalidassai5608
    @kalidassai5608 26 дней назад

    Food menu card అడగాలి,దాన్ని fill చేసి TC కి complaint చెయ్యాలి, action ఉంటుంది

  • @iamnotalooser1841
    @iamnotalooser1841 11 месяцев назад +10

    Nako Doubt Bhayya Nuv Vizag Lo Start Time 6am Annav Ante Max 5 Hrs Lopu VJW Vellipovali. But Lunch Time 12pm Varaku Why? 6+ Hrs Journey Ante Janmabhumi Better Kadha Vandhe Bharath Endhuku ?

    • @sravanikamatham4615
      @sravanikamatham4615 11 месяцев назад +3

      Adhe kadha Vijayawada ki 10ki vachesthundhi train ithanu lunch Ela chesadu mari

  • @nanioc2895
    @nanioc2895 11 месяцев назад +1

    Rajahmundry 8o clock ki vastadhi and Vijaywada 10.30 drop mari Neku 12.0clock alla lanch provide chasaru 😂free ga Hyderabad vallava bro😢

  • @umadevipeddakota5972
    @umadevipeddakota5972 11 месяцев назад +10

    Government food ki review ela evvakudadhu sir. Respect to railways

  • @anil.thotamalla8286
    @anil.thotamalla8286 11 месяцев назад +2

    నీకు నచ్చకపోతే పక్కవాడికి కూడా నచ్చకూడదని ఏమీ లేదు కదా
    😢

  • @bhuvaneshsettipalli2007
    @bhuvaneshsettipalli2007 11 месяцев назад +49

    Valaku taste nachindi walu thinaru madhilo meku andhuku

  • @Gpk_arts
    @Gpk_arts 11 месяцев назад +2

    నేను కూడా వందేబారత్ లో తిని చూస బాగానే ఉంది... నువ్ వెళ్ళినప్పుడు అలా ఉందేమో ప్రతి రోజూ ఒకేలా ఉండకపోవచ్చు

  • @SrinivasaRao-rs5vx
    @SrinivasaRao-rs5vx 11 месяцев назад +45

    If u expect 5 star food...better get packed..

  • @udaykiranarisetti8181
    @udaykiranarisetti8181 11 месяцев назад

    బ్రో నువ్వు చెప్తుంటే నాకు అపరిచితుడు మూవీ గుర్తొస్తుంది బ్రో 😅😅😅

  • @nareshmekala6789
    @nareshmekala6789 11 месяцев назад +6

    Nilaga ....karam thinali gaa abbaya andharu😂

  • @meetv999
    @meetv999 11 месяцев назад

    Super అందరూ గడ్డి బాగానే పెట్టారు... ఇంకోసారి ఇలాంటి chethaa రివ్యూస్ ఇవ్వడు

  • @-Gorekar-Jeevan
    @-Gorekar-Jeevan 11 месяцев назад +41

    Akali lekapote sugar kuda chedu ga untadi
    😂

  • @prakashrao2311
    @prakashrao2311 11 месяцев назад

    Old couple twist బాగుంది

  • @PavanKumar-hb9js
    @PavanKumar-hb9js 11 месяцев назад +17

    అరె బాబు నువ్వు ఇచ్చే పైసలకు ఆఫ్ పుట్టే చాలా ఎక్కువ

    • @sksiva8740
      @sksiva8740 11 месяцев назад +1

      Nenu travel chesanu marri eyana chepinatha chendalamga ledhu......
      Food cost is 300 andi..... minimum iythey undhi kani. 2* hotel la untundhi....
      Bayata manam 200 better quality manchi food tinachu.....
      100 rupees manavi kadhu anukovli Inka......

    • @commanmangoal7802
      @commanmangoal7802 11 месяцев назад

      Dabbulu emanna oorike dengabettukunnadu anukunnava ?...nee dabbulu kaduga enni neeti matalu ayina chebutavu....railway food always lavadalo food

    • @sksiva8740
      @sksiva8740 11 месяцев назад

      Mostly contractor andaru other than ap Telangana valu untaru....adhey manaku ibandhi.....
      Vizag waltair divison lo undhi....(bhubaneswar area division) so contractor motham Orissa valu untaru....
      So Val food tastes very untai.....

  • @hareeshdola8134
    @hareeshdola8134 11 месяцев назад

    Vizag to Vijayawada 4 hours journey lo meeku lunch kuda ichesara bro ?

  • @rohithtechinformative152
    @rohithtechinformative152 11 месяцев назад +12

    Ma hostel food kante far better bro

  • @maheshyata285
    @maheshyata285 8 месяцев назад

    Last dailog super brother 😂😂😂

  • @v.krishna1292
    @v.krishna1292 11 месяцев назад +10

    Nuv katte price ki ade ekkuvaa😂😂😂😂
    Poy executive class loki vellu bro 😒😒

  • @aswinichandramedisetti5991
    @aswinichandramedisetti5991 11 месяцев назад

    Vizag to vijayavada velley time lo brackfast, lunch kuda pettesaraa time entha pattindhi bro

  • @universalmedia3297
    @universalmedia3297 11 месяцев назад +4

    ఆకలి రుచి ఎరుగదు...
    నిద్ర చోటు ఎరుగదు..

    • @commanmangoal7802
      @commanmangoal7802 11 месяцев назад

      Apu sodi matalu...railway vallu dabbulu dengutu nasirakam food istunte evadikaina g lo manduddi

    • @gouthamgoutham3682
      @gouthamgoutham3682 11 месяцев назад

      ​@@commanmangoal7802ఒరేయి ముండా ఇప్పుడు services బాగున్నాయి ముందు నువ్వు టికెట్ తీసుకుని రైలు ఎక్కు

    • @PavanThippaluru
      @PavanThippaluru 11 месяцев назад +1

      ​@@commanmangoal7802
      అవునా.. ఐతే వెళ్లి అపరిచితుడికి కంప్లైంట్ చేయిరా.. ఆ అమ్మినోడిని + తిన్నోడికి ఇద్దర్నీ కలిపి కుర్చీ మత్తడబెట్టి దెబ్బ దెంగుతడు.... Ok.. 🤙🤙

  • @starsydu
    @starsydu 11 месяцев назад

    Bro vizag to Vijayawada tiffin server chystharu gani lunch andhuku serve chysaru bro

  • @telugumemezone7031
    @telugumemezone7031 11 месяцев назад +5

    Bagunnapudu govt ni pogidaru kada.. mari ippudu govt ni tidatara 😅😅😅😅

  • @saikrishnayadav9500
    @saikrishnayadav9500 11 месяцев назад

    Anna food baleka pothe ticket book chesetapudu food option select cheyakandi...200-300 migulthai... food reviews valla em upyogam ledhu

  • @kakhil1843
    @kakhil1843 11 месяцев назад +6

    Railway department complient evvandi. Court ki vellu

    • @pradeeptalari5091
      @pradeeptalari5091 11 месяцев назад +1

      🤣🤣🤣court ki velte dabbalu ravu kada bro🤣🤣🤣 he done the video juat for the sake of views money not on society❤😂

    • @raajajagan
      @raajajagan 11 месяцев назад

      Modi degree ne choopinchadu

    • @commanmangoal7802
      @commanmangoal7802 11 месяцев назад

      Tappuledu case veyyachhu

    • @gouthamgoutham3682
      @gouthamgoutham3682 11 месяцев назад +1

      ​@@raajajaganనీ అమ్మ ను కూడా అనుమనించెలా ఉన్నావు గా

    • @PavanThippaluru
      @PavanThippaluru 11 месяцев назад +1

      ​@@raajajagan ఆ మోడీకి మీ అమ్మకు కలిపి ఎక్కడో ఏదో అప్పమ్.. అప్పమ్.. ఉన్నట్టుంది..! నిజమేనంటావా...??!
      ఆమెన్... 🙌🙌✝️🚽🐩🐩🐩💣💥

  • @rvenkatsai
    @rvenkatsai 11 месяцев назад +2

    Vandhe Bharat train vijaywada ki 10 ki vastade nuvvu lunch Ela chesavu 😂
    Save food bro
    Jay jawan Jay kishan

  • @kabhuthargaming2446
    @kabhuthargaming2446 11 месяцев назад +28

    I think you are Congress

  • @AadhiAadhi-u8r
    @AadhiAadhi-u8r 11 месяцев назад

    Vizag..to...vajayawada..ki..ticket..cost..entha..charg.chesaru

  • @rajuballa1626
    @rajuballa1626 11 месяцев назад +16

    Noy ఓన్లీ ఒందే భారత్ ఇన్ every railway station లో same situvation 😅😅😅

  • @nagoorsk2516
    @nagoorsk2516 11 месяцев назад +1

    Food nachanapudu non food ticket booking chesukunte manchidi kada bro but dehli to Varanasi train lo food aite manchiga undi

  • @raghavendrarao2754
    @raghavendrarao2754 Год назад +31

    Neku nachakapote tinaku bhaya.

    • @filmforever962
      @filmforever962 Год назад +2

      Thinnake thelusthadhi ga ela undhani

    • @pradeeptalari5091
      @pradeeptalari5091 11 месяцев назад +1

      ​​@@filmforever962teluskunapdu ne expections ki reach kaledu anali gani chendalaga ubdi ani andadm deniki bro ,,, adi ne home kadhu kada andru edola adjust cheskntru nv chendalanga antv ante prblm ne daggra undi ,, and aa old age vallu kastapadi edoti tesinesa ninu pencharu kabbati intlo hayga tintu kurchoni youtube lo videolu cheskntv bro adi gurthupettko🤣

    • @Swapnatalks18
      @Swapnatalks18 11 месяцев назад +1

      ​@@filmforever962telisthe ala public cheyyala... Vadiki spicy foods istavemo andhuke adhi nachaledhu

  • @venugopalgalla7090
    @venugopalgalla7090 11 месяцев назад

    Nellore lo ganesh mess nemchi supply cheyeste bavuntundi tiffen

  • @maheshsreeja27
    @maheshsreeja27 11 месяцев назад +6

    You have to cook and eat that time

  • @Ratnakrgunti
    @Ratnakrgunti 9 часов назад

    ఆకలికి రుచి ఉండదు బ్రో.... మనం ఎదో గొప్పా అని ప్రతి దాన్ని విమర్శించడం కాదు... నీకు అంత చెత్తాగా food ఉంటే కంప్లయింట్ ఇవ్వు 🙏🏻🙏🏻..
    పక్కన ఉన్నా old age person's ki food value తెలుసు 😊😊

  • @villagefoodnihas9242
    @villagefoodnihas9242 11 месяцев назад +3

    ఊరు ఊరంతా తిరిగి తిండీతిప్పలు Video చేసే వాడికి ఏమి తెలుసు ఆకలి కేకలు విలువలు

  • @killerdrama5521
    @killerdrama5521 11 месяцев назад

    Aukali ruchi erugadhu nidra sukamerugadhu.. and au spoon tho idly try chesina bandarayi lane vuntundhi.. chethi tho try cheyalsindhi

  • @addalanalinipreethi7857
    @addalanalinipreethi7857 Год назад +13

    I love. Vande Bharath food

  • @thirupathiyadav1330
    @thirupathiyadav1330 8 дней назад

    Okkasari sundon ga vuru vellalsii vosthe telusthuneii brother aakalii viluva taste viluvaa... M prepare cheskokundaa... Veltham kadha appudu telusthundii

  • @naveengattu4082
    @naveengattu4082 11 месяцев назад +5

    Nuvvu eche 1825 rs 5start hotel food pedthara 😂😂 ra puka

  • @ranivarmav7635
    @ranivarmav7635 11 месяцев назад +1

    మన మాట లో పద్దతి లేకుంటే చెప్పే విషయం నిజం ఐన తప్పే🙄అలాగే అది ఎవరికి నచ్చదు కూడా😕మీ వీడియోలోఅంత ఒకే కానీ మీ పక్క పెద్దవాళ్ళు ని చిన్నవాళ్ళు చేసి మాట్లాడటం బాలేదు😡వాళ్ళఎన్నో ఏళ్ల అనుభవం హ్యాపీ గా తినమని చెప్తుంది😊

  • @srinivasarao4276
    @srinivasarao4276 11 месяцев назад +3

    పేరు గొప్ప... వూరు దిబ్బ అంటే అదే బ్రో మరి... ప్రసంగాలలో అరుస్తూ చెప్పుకోవటానికి తప్ప బీజేపీ పనులు ఎందుకూ పనికిరావు.. తిరిగి మనకే డబ్బులు బొక్క. ఇదే వందే భారత్ మీద 4 వీడియోస్ వచ్చి బీజేపీ దృష్టికెళ్తే చాలు... వెంటనే మేటర్ ఏ మత రాజకీయాలవైపో... బోర్డర్ గొడవలవైపో మరల్చేస్తారు... జనాలు కూడా ఆహా మోడీ ఓహో మోడీ అని అసలు విషయాన్ని వదిలేస్తారు.

  • @PodaliRamarao
    @PodaliRamarao 7 дней назад

    Ending super bro 😂😂😂

  • @sekhartraveller7495
    @sekhartraveller7495 11 месяцев назад +1

    Vijayawada ki book cheskunna annav. Vijayawada 10 ki reach avutundi vijayawada. 12 ki train lo Ticket lekundane lunch chesava .

  • @lakshmansai6407
    @lakshmansai6407 11 месяцев назад

    అన్నా కొంచెం వన్డే ట్రైన్ ఎక్కడానికి మాకు కుదరట్లేదు పంపిస్తారా

  • @vanamuveeraveni1787
    @vanamuveeraveni1787 11 месяцев назад +1

    అన్నయ్య అది కూడా లేని వాళ్ళ వున్నారు కాబట్టి ఎప్పుడు ఫుడ్ గురించి అలా మాట్లాడుతున్నారు అక్కలి విలువ తెలీదు మీకు

  • @TheSketchBook1437
    @TheSketchBook1437 11 месяцев назад

    Aakali ki vankalu pedithey dokkalu enduthayi bro....icchindi tini adjust avvali bro😊😊

  • @tbj1664
    @tbj1664 11 месяцев назад

    Vizag to Vijayawada ki break fast & lunch cover chesava bro..

  • @sureshbolla8888
    @sureshbolla8888 11 месяцев назад

    Okaaa saari meridian hotel panjaa Gutta lo extra curd try cheyii bro .baguntaadhii

  • @jagadeeshjaggu1944
    @jagadeeshjaggu1944 11 месяцев назад

    Anna nuvu Vijayawada varaku travel chestey Mari lunch ekkada chesavu anna Warangal lona......clarity undali ....vedio pettedapudu...

  • @guruvannagarisumalatha8749
    @guruvannagarisumalatha8749 2 дня назад

    నేను కూడా వందే భారత్ లో ప్రయాణం చేశాను ఎప్పుడు తిన్నా కూడా భోజనం అద్భుతంగా ఉంది

  • @RishikaChowdary-u1m
    @RishikaChowdary-u1m 11 месяцев назад

    Sir mela e dare ga nijalu chepppeee vallu chala takkuvaaa mandi untaru.... Mem last time family tho velte same situation, akkadaaa food tini ma tatya garu sick kuda ayyaru... Wrost food but train ticket matram mohamatam lekundaaa charge chestunnaruuu

  • @chaitanyask7999
    @chaitanyask7999 10 месяцев назад

    Bro Chala mandiki cheyali kada 10 or 20 kadu chala passengers board avutaru so adjust avvali antey 😢

  • @akshaynaidu1013
    @akshaynaidu1013 11 месяцев назад

    Comments chuste ardham autundi janalu service expectations enta low ga unnai ani.
    Train lo serve chesina food free kadu. Aakali adi idi ani anadaniki. He paid for the food and is not satisfied with it. Adi cheptunnadu.
    Edokati unte chalu ane paristiti lo meeru unte work hard. Upskill yourself. Kastapadi sampadinchandi. Money viluva telustundi.
    Meeru scrap tintaru ani andaru tinaru ga. Na opinion lo aite its an ok food. Flight lo kuda alane untundi so no complaints.

  • @sunntr
    @sunntr 11 месяцев назад

    Bro Nenu Chennai to Vijayawada travelled mari nuvvu cheppinantha chadalam ga ledu it’s nice north caterer serve chesaaru it’s decent

  • @aaa-ey9cx
    @aaa-ey9cx 10 месяцев назад

    Akaligaa unnavallaki ganji kudaa paramanname. Kaani anta charge chestannaru kabatti min standards maintain cheyyali. Lekunte food option gaa undali. Vaddu anukunna vallaki charge tagginchali.

  • @NMohan-bs9yo
    @NMohan-bs9yo 11 месяцев назад +1

    Anna ticket cost a ntha

  • @andhavarapugovardhan990
    @andhavarapugovardhan990 11 месяцев назад

    Bro what is the rate of train ticket

  • @pragnapreethiniddana6335
    @pragnapreethiniddana6335 11 месяцев назад

    Genuine ga cheppav anna😊

  • @magicgamingcomedymoji
    @magicgamingcomedymoji 10 месяцев назад +1

    పిచ్చగాని పట్టిందా మనదేశంలో ఫస్ట్ రాజకీయ ట్రైన్

  • @dudekulaabdul2049
    @dudekulaabdul2049 11 месяцев назад +1

    Train food Aparichetudu movie lo madiri vuntai anna🙏🙏

  • @shaikrizwan844
    @shaikrizwan844 11 месяцев назад

    Nv pedha pudengegadeve ane spoon tho thinntae ala n more over...train lo almost 500+ members travel chestharu so food taste avg ga unede

  • @ganeshk2533
    @ganeshk2533 11 месяцев назад

    వాళ్ళు బాగా ఆకలి మీద ఉన్నారనుకుంటా bro కానీ ని ఈ వీడియో చాలా మంది చూడాలి అప్పుడైనా బుద్ది తెచ్చుకుని మారుస్తారేమో నీకు 👌👍👍👍

  • @AkshayaMacharla-pt7nr
    @AkshayaMacharla-pt7nr 11 месяцев назад

    Bhayya vizag to vijayawada ticket book chesav ok
    6 start aythe vijayawada 10 ki vellipothundhi
    Neeku 10 ki lunch techara bhayya
    Cheppavallu pichollu aythe vinevallu cheddolly avutharanta
    Breakfast ok, lunch not ok

  • @saisrinivas218
    @saisrinivas218 10 месяцев назад

    పక్కవాళ్లు class..... మనం Maas.. అందుకే వారికి food నచ్చింది.నీకు food నచ్చలేదు.

  • @surepallirathnalu4643
    @surepallirathnalu4643 10 месяцев назад

    అపరిచితుడు లో విక్రమ్ గుర్తొచ్చాడు 😂