ఏడాదీకి 5000 కోట్లు..షిప్పుల్లో వైసీపీ నోట్ల కట్టలు..: Mahaa vamsi Revels Shocking Facts |

Поделиться
HTML-код
  • Опубликовано: 27 авг 2024
  • #ysjaganmohanreddy #ycpparty #mahaavamsianalysis
    ఏడాదీకి 5000 కోట్లు..షిప్పుల్లో వైసీపీ నోట్ల కట్టలు..: Mahaa vamsi Revels Shocking Facts | #SPT
    “Thanks for watching. If you liked this video, make sure to subscribe for more!”
    Mahaa News Live is a 24-hour Telugu News Channel Covering Mainly News & Events In Andhra Pradesh & Telangana. Tune In For Current Political, Sports, Health, Crime, Business, Entertainment & Weather Reports. Watch Live Debates, Exclusive Live Interviews With People Who Matter. Stay Updated With Mahaa News Live on RUclips For All The Latest News From India and Across The World.
    For More Latest Updates On The News:
    Watch Mahaa News Live Here: • Mahaa News Live || Tel...
    Subscribe to Mahaa News Channel: / mahaanews
    Like us on Facebook: / mahaanews
    Follow us on Twitter: / mahaaofficial
    Follow us on Instagram: / mahaanewstv. .
    Watch Mahaa News, a 24-hour Telugu News Broadcaster, Dedicated To Reporting News From Across Telangana, Andhra Pradesh and Other Parts Of The World Through Live Reports, Breaking News, Sports Updates, Weather Reports, Entertainment, Culture, Business Trends, Exclusive Interviews and Current Affairs.

Комментарии • 134

  • @chinnap5057
    @chinnap5057 Месяц назад +18

    మీరేమో అన్ని చెపుతున్నారు కానీ వాళ్ళ మీద యాక్షన్ మాత్రం తీసుకున్నట్లు కనిపించడం లేదు.

  • @ramana1089
    @ramana1089 Месяц назад +61

    తప్పు అతనిది కాదు ... ఆంధ్రప్రదేశ్ ప్రజాలది! దొంగకి తాళమిస్తే ఏంచేస్తాడు ... ఇల్లంతా దోచుకోక?
    జైలుకి వెళ్ళొచ్చాడు 30 కేసులు ఉన్నాయి అని తెలిసి కూడా151 సీట్లతో గెలిపించారు. అమరావతిని, పోలవరం ని కట్టే మనిషిను వదిలేసి మరీ!! అనుభవించారు నరకం.
    ఇంకా బుద్దిరాలేదు! ఈసారి కూడా 40% ఓట్లు వేశారు. అంటే తప్పు ఎవరిది మరి?

    • @himabindu7463
      @himabindu7463 Месяц назад +2

      💯 correct

    • @vitalasarma272
      @vitalasarma272 Месяц назад +4

      జనాలు 40% ఓట్లు వెయ్యడంలో ఆశ్చర్యం లేదు. ఈ జనాలు చాలామంది నేను బాగుంటేచాలు ,ఎవడు ఎలాపోతే నాకేం అనుకునేవాళ్ళే

    • @balaamrutharayasam8560
      @balaamrutharayasam8560 Месяц назад

      Inni thappulu, cheating cases ...etc undi kuda eppati daka yenduku athanini arrest cheyinchatledu..... Ilanti vallu state and country ki pramadakarulu

    • @DilipKumar-sz4mw
      @DilipKumar-sz4mw Месяц назад +1

      Correct brother

    • @lakshmisuryakumari829
      @lakshmisuryakumari829 Месяц назад

      Correct

  • @yogeswararaovinakollu9005
    @yogeswararaovinakollu9005 Месяц назад +39

    ఇంత పెద్దమొత్తంలో అవినీతికి అలవాటు పడిన వ్యక్తులు నీతి నిజాయితీగా ఉండగలరని భావించడం ఎంతవరకు.....

  • @prasadbabu4870
    @prasadbabu4870 Месяц назад +4

    కేంద్రానికి తెలియకుండా ఈ భాగోతం జరుగలేదు.

  • @sharathiitm
    @sharathiitm Месяц назад +16

    ఆంధ్ర ప్రదేశ్ లో మాత్రమే కాదు.... ఆఫ్రికా లో పెదవాలకి కూడా మంచి చేసిన గొప్ప నాయకులు🙏🙏👏👏

  • @user-mm2ny8bn2g
    @user-mm2ny8bn2g Месяц назад +5

    సివిల్ సప్లయస్ డిపార్ట్మెంట్ కి
    మామ్మోళ్ళు అందెయని విన్నాను
    నెల నెల, కొడాలి కి చాలా వెళ్లిందని విన్నాను

  • @madeti
    @madeti Месяц назад +7

    "రావాలి - కావాలి". చిన్న చేప ను ఎరగా వేస్తే పెద్ద చేప సత్యాన్ని ఆచరణ లో 🎉

  • @yogisuryakumari5372
    @yogisuryakumari5372 Месяц назад +8

    వైసిపి వాళ్ళ పాపాల పుట్ట తవ్విన కొద్ది వస్తూనే ఉన్నాయి .ఐదేళ్లు కూడా సరిపోయేటట్టు లేదుగా😮 మొత్తం వాళ్ళందరూ దగ్గర వసూలు చేయాల్సిందే

  • @raobb1416
    @raobb1416 Месяц назад +9

    అందుకే దొంగోడు పోర్టులు కట్టాలి అన్నాడు. డ్రగ్స్, మైన్స్, రైస్ etc export చేసుకోడానికి.

  • @muttenanageswararao9231
    @muttenanageswararao9231 Месяц назад +5

    వంశీ గారు కిందిస్థాయిలో నుంచి బియ్యాన్ని కిలో 7 రూపాయల కొని గ్రామాల నుంచి మండలాలకి మండలానికి జిల్లాలకు జిల్లాల నుంచి పోర్టుకు ఎలా వెళ్తున్నాయి క్రింది స్థాయిలో కంట్రోల్ చేయకపోతే ఇలాగే ఉంటది పల్లెటూర్లో బియ్యం అమ్ముకునే వాళ్ళకి 20 రూపాయలు ఇస్తే బియ్యం అవసరం లేదు వాళ్లకి

  • @ratnambangaru5005
    @ratnambangaru5005 Месяц назад +3

    అయ్యా వంశీ గారు. అసలు ఈ బియ్యం పథకమే ఇలాంటి పనులు చేయడానికి అవకాశం ఇస్తుంది. ఎప్పుడో ప్రారంభించిన ఈ పథకం ప్రస్తుత రోజుల్లో అవసరమా. ఈ బియ్యం తీసుకొన్నవారు కూడా అమ్ముకుంటున్నారు.అలాంటప్పుడు ఈ బియ్యం ఇవ్వడం మానేస్తే నష్టం ఏమీ ఉండదు. ప్రభుత్వానికి కొంత డబ్బు ఆదా అవుతుంది.

  • @Venkaducreations
    @Venkaducreations Месяц назад +1

    ఇప్పటి నుండి మార్పు మొదలయింది.
    ఇది కంటిన్యూ అయిదే చాలా మంచిది. పవన్ కళ్యాణ్ టీం మంచి చేస్తుంది.

  • @sivannarayanaanukonda705
    @sivannarayanaanukonda705 Месяц назад

    Excellent messages maha news vamsy

  • @bhaskaraparna987
    @bhaskaraparna987 Месяц назад +8

    పక్కా విచారణ జరుగుతుంది . బెంగళూరు డ్రగ్స్ లా . చక్కగా విలేకరులు అడిగిన ప్రశ్నకుచక్కగా జవాబు చెప్పింది. హేమ విలేకరులుకే ముందు తెలుస్తుంది అని.

  • @danthulurisunita3381
    @danthulurisunita3381 Месяц назад +9

    Wammooooo😮

  • @umamaheshwararao4454
    @umamaheshwararao4454 Месяц назад

    Right Administration. Right Person at the Right Place.

  • @psekher2759
    @psekher2759 Месяц назад +2

    మీరు కాకినాడ నుంచి వేస్ట్ గోదావరీ నుంచి చెక్ చేస్తే లక్షల కోట్లు కుంభకోణం

  • @sreenivasavadhanam2175
    @sreenivasavadhanam2175 Месяц назад +1

    వీరికి తక్షణమే ఉరిశిక్ష వేయాలి 😡😡

  • @bhavaniganga7941
    @bhavaniganga7941 Месяц назад +2

    Ur debet is super andi

  • @chekravartulavenkatasuryaj6862
    @chekravartulavenkatasuryaj6862 Месяц назад +1

    లోకల్ mla,తండ్రి కార్పొరేషన్ ఛైర్మన్,తమ్ముడు పోర్ట్ చైర్మన్,,cm ఆ కులపోడే,మంత్రి బూతులు ప్రాక్టీసింగులో బిజీ,ఓటర్లు మన మతం,మన కులం అనుకుంటూ ఉన్నారు.గుడిసి పోయింది ప్రజలు.

  • @kiranpendyala3354
    @kiranpendyala3354 Месяц назад +1

    So more videos like this sir clear cut analysis 👍

  • @user-jd3ed9wn1p
    @user-jd3ed9wn1p Месяц назад +18

    వెదవలని వదలొద్దు cbn sir

  • @skumar_3761
    @skumar_3761 Месяц назад +2

    ముందు దొరికిన వాళ్ళని లోపల వెయ్యండి , బెయిల్ రాకుండా చెయ్యండి... అసలైన చెడ్డి గ్యాంగ్ వీళ్ళే

  • @NagamaniKonduri
    @NagamaniKonduri Месяц назад +1

    Why these persons are not being punished .what is Law doing

  • @daavulurividyasagar759
    @daavulurividyasagar759 Месяц назад +1

    Veellandaroni Andaman jail ki pampandi sir

  • @itpavankumar
    @itpavankumar Месяц назад

    That is power of jagen anna, jai sajjala garu jai nani garu jai nani garu jai roja garu jai

  • @user-mm2ny8bn2g
    @user-mm2ny8bn2g Месяц назад +1

    ఓ రోజు రెండు lorries ఆక్సిడెంట్ అయ్యాయి, పోలీస్ కేసు పెడితే
    ద్వారంపూడి వచ్చి క్లియర్ చేసి

  • @mjajay6905
    @mjajay6905 Месяц назад +1

    Sir ...
    Vizag port

  • @krishnaqq
    @krishnaqq Месяц назад +5

    Nadendla manohar iragadistunnadu ............

  • @HairStyleGirl
    @HairStyleGirl Месяц назад +1

    Nice government avinithi chesina vallani tholu thiyandi

  • @user-jt4ov9pz9b
    @user-jt4ov9pz9b Месяц назад

    Pakka ga case file cheyandi Related officials andhariki deparmental proceedings follow cheyandi from top to bottom action thisukovaali Fir lu namodhu cheyali witness kuda pakkaga sekarinchaali

  • @vajralu
    @vajralu Месяц назад +4

    Srikakulam to Kakinada rice lorries
    Poyevi

  • @bheemeswararaop257
    @bheemeswararaop257 Месяц назад

    ఇలాంటి అక్రమాలకు పాల్పడిన అదికారులను ఉద్యోగస్తులను కటినంగా శిక్షించాలి అక్రమ సంపాదన రికవరీ చెయ్యాలి

  • @sreeramgt5120
    @sreeramgt5120 Месяц назад

    కచ్చితంగా నోట్ల కట్టలు తరలించి ఉంటారు.

  • @secretaryhelpslegal7971
    @secretaryhelpslegal7971 11 дней назад

    వంశీ గారు....మహా న్యూస్ కు తెదెపా ట్యాగ్ లైన్ పెట్టుకోవచ్చు

  • @nagabhushanamkavuluri1790
    @nagabhushanamkavuluri1790 Месяц назад +1

    Why the Central government has kept quiet.
    We feel understanding

  • @mohan-bp4or
    @mohan-bp4or Месяц назад

    మన డబ్బులు విదేశాలకు వెళ్తే అక్కడ చెల్లుబాటు అవుతాయా సార్? జనాలు మీకు ఎర్రిపప్ప లా కనబడుతున్నారు😂😂😂😂😂

  • @pragallapativ.v.rajendraku4899
    @pragallapativ.v.rajendraku4899 Месяц назад

    తన వంతు గా కిందా పైనా అన్నీ మూసుకుంది కేంద్రం కూడా.

  • @kavuriprabhakarsharma5489
    @kavuriprabhakarsharma5489 Месяц назад +4

    Ration cards must be verified immediately..

  • @washingdonkandrakota6327
    @washingdonkandrakota6327 Месяц назад

    Superb video.

  • @chsnsarma1074
    @chsnsarma1074 Месяц назад

    Arhatha lenivariki uchitaalu/avakasam iste anthegaa mari!

  • @ksb65574
    @ksb65574 Месяц назад +2

    My surprise is “ there’s no central government in this country “ ?. If so what they are doing ?. Poor Kejriwal and his deputy is suffering for just Rs 100 crore . What about Jagan who did all kinds of illegal business and transferred lakhs of crores of rupees . Modi and Amit shah doesn’t know about this and we have to believe that central government doesn’t know anything like a small baby !. What is happening in this country ?.

    • @d.ch.e
      @d.ch.e Месяц назад +1

      Right question but no answer👹👹👹

  • @vasumuddala8233
    @vasumuddala8233 Месяц назад +2

    Cbn garu 300crores ani arrest chesaru no evidence ippudu 5th crores jagan garu mari deenni yemani name pettali wait &see
    Jai cbn garu jai hind 🎉

    • @narihyderabad1
      @narihyderabad1 Месяц назад

      Why jagan garu, is he a freedom fighter

  • @bhaskarvarma99
    @bhaskarvarma99 Месяц назад

    Indian currency other countries ki pampi emchesukunttaru???

  • @mohammadumar2613
    @mohammadumar2613 Месяц назад +1

    Assalamualaikum, Inquiry cheyaali pedalaku Nyayam jaragaali

  • @babaprasadmachiraju3580
    @babaprasadmachiraju3580 Месяц назад

    It is the time now how kutami take action on this. The public are observing the incident.
    Jai Mahabharat

  • @nagamohanuk
    @nagamohanuk Месяц назад +1

    Where is the ship
    Which country it has been sent

  • @kavuriprabhakarsharma5489
    @kavuriprabhakarsharma5489 Месяц назад

    There may be many more Ships likewise.

  • @mlakshmi5793
    @mlakshmi5793 Месяц назад

    Mozambique,tanzania,zambia lo liquor nd mines kuda jagananna ve

  • @lalithasuma398
    @lalithasuma398 Месяц назад

    IAS, IPS, ఏమి చేస్తున్నారు....
    They are main culprits....

  • @praveenvarma1
    @praveenvarma1 Месяц назад

    I love tuning in to the news to see that guy in the red shirt - his body language is just so entertaining! 😅

    • @Geeky9065
      @Geeky9065 Месяц назад

      Aa body language lekapote titlu kooda padatay 😂😂 monna padday live lo

  • @ramsurireddy4310
    @ramsurireddy4310 Месяц назад

    ,✊✊

  • @ranin474
    @ranin474 Месяц назад

    Shipyard s andu ke nirminchadu 😊

  • @Bunnyktm107
    @Bunnyktm107 Месяц назад

    Jail loki valipovale alaga ina tappu chasinavallu

  • @gundrajakuppamprabhakar9548
    @gundrajakuppamprabhakar9548 Месяц назад

    Tappu voting chesina people of Andhra,for giving 40% votes

  • @thatamaravi444
    @thatamaravi444 Месяц назад

    రైస్ మాత్రమే కాదు సార్ కాకినాడ పోర్ట్ నుంచి ఇసుక కూడా పెద్ద మొత్తంలో ఎక్పోర్ట్ అయేది, ఇసుక ఏంచేసుకుంటారు అనే డౌట్ మీకు రావచ్చు యూరియా తయారు చేయడం లో ప్రధాన ముడి సరుకు ఇసుక, భారత దేశం మొత్తం మీద అత్యధికంగా యూరియా దిగుమతి అయేది కాకినాడ పోర్టులోనే.

  • @narihyderabad1
    @narihyderabad1 Месяц назад

    Malli vallu antaru , yavaru cheyatledu ani, too much of money looted

  • @CBP689
    @CBP689 Месяц назад

    Rice exported foreign countries money directly transferred to foreign banks and never remitted in India

  • @catchmeklk6028
    @catchmeklk6028 Месяц назад

    Andharini suspend cheyali immediately….. new recruitment’s postings evali…..

  • @abdulsattarshaikshaik3350
    @abdulsattarshaikshaik3350 Месяц назад +1

    E rice prajalaku evvara

  • @satyanarayanareddysatti3448
    @satyanarayanareddysatti3448 Месяц назад

    Sir. Rice. Miller's. Rice. Rates. Hike. Cheyci sale. Chesthunarru

  • @maritimeinformationcentrei1006
    @maritimeinformationcentrei1006 Месяц назад

    Ship lo ammayilini ela tesukoni veltaru sir

    • @topten7235
      @topten7235 Месяц назад

      Oke ship lo Kandu, madyalo marutai

  • @subbareddycv8208
    @subbareddycv8208 Месяц назад

    How it possible to send looted money without cooperation of national govt. And silence of opposition national party. They got lot of party funds. All to come out.ok. thank you.

  • @SomuAkel
    @SomuAkel Месяц назад

    Mls points incharges monthly corruption to from ri to dy and mri rdo jc and ho ki anduthai. Employees jeevithalu kuda vakasari pariseelinchandi. Dm s income high .

  • @ashokraju944
    @ashokraju944 Месяц назад +1

    Mafia lo Reddy lu Chowdhury lu. Chowdhury lu Amayakulu.
    Jagan Mohan Reddy Amayakudu CBN Amayakulu.
    Prajalu Amayakulu IDHI AP.

  • @kchandrasekharreddy3269
    @kchandrasekharreddy3269 Месяц назад

    Rice tharilinchinarate oka arthamundi, dabbu kattelu videsallo ela chellubataithai nee visleshana super ra

  • @NN-lq6uy
    @NN-lq6uy Месяц назад

    There is still stock in private godowns

  • @jainbk435
    @jainbk435 Месяц назад +1

    Inka jai jagan ane vallu unnaru kada .deeni.gurinchi emantaaru

  • @maritimeinformationcentrei1006
    @maritimeinformationcentrei1006 Месяц назад

    We need urjent cbi enquiry.

  • @rkkaruturi
    @rkkaruturi Месяц назад

    Konnaru konnaru antaru ...valla names endhuku chayyaru...me media kuda oka pedda Mafia....

  • @Ramakoteswrarao46
    @Ramakoteswrarao46 Месяц назад +1

    Jagan Mohan Reddy no 1 kd ed cashulu kaid no 2012 🐶🐶🐶🐶🐶🐶🐶🐶 ycp kulkulani yennacontara chayyale no 6093 of the CBI cashulu kaid no 6093 🐶🐶🐶🐶🐶🐶🐶🐶

  • @devulapalliindira7762
    @devulapalliindira7762 Месяц назад

    Emi cheyalekapothunnaru rastra paristithi emiti

  • @nagakumarv9321
    @nagakumarv9321 Месяц назад

    Adhikaruladhi empoindhi maha aethe govt job nundi tholagisthundhi

  • @SomuAkel
    @SomuAkel Месяц назад

    Appude konthamandi dm s corp. Lo naralokesh maku vunnadu ani ippati dm s oka dm cheppindi

  • @PrasadVantakula-o2t
    @PrasadVantakula-o2t Месяц назад

    Red sandal exports from kakinada ports

  • @velduthiramu7759
    @velduthiramu7759 Месяц назад

    D. R. Lolkysh. Garu. USA🇺🇸. INR✌✌✌

  • @harinanthaghost4213
    @harinanthaghost4213 Месяц назад

    Mhillukku bus free eppudu chpputhsra

  • @sesibabugantyada4479
    @sesibabugantyada4479 Месяц назад

    420 s

  • @aitlasrinivas4280
    @aitlasrinivas4280 Месяц назад

    adhi nejamayethe meru chusaru ga mari em pekutunnru appude pattukovachuga

  • @Honesty9
    @Honesty9 Месяц назад

    PLEASE SEE SHIP SALE DEED

  • @madhavilathab2240
    @madhavilathab2240 Месяц назад

    Manishi pothe etu pothado uda theliyadu ee avinithi endo

  • @balinasambasivarao7445
    @balinasambasivarao7445 Месяц назад

    Ap tet 60 to 70 days time evvali 😢😢😢😢😢😢😢😢😢😢😢😢

  • @sambasivarao98
    @sambasivarao98 Месяц назад

    Godavari dts,business men will dominate.rice Millard will maintain charities education institutes.officials will also are one of them and they will get their share.wonder full.every thing will be done silently.if u enquire real facts will come out.they linked with each other.mafia will work with each other.

  • @kindantchaitanya2031
    @kindantchaitanya2031 Месяц назад

    CE. CE. YCP

  • @javvajisatyanarayna4872
    @javvajisatyanarayna4872 Месяц назад

    Meru yu tube lu apandi y c p vallaku emi kadu sir

  • @suriohio1286
    @suriohio1286 Месяц назад

    Gr8 news , but stop the way you present. It’s like బుర్ర కథ

  • @SVRangaraoSikharam
    @SVRangaraoSikharam Месяц назад

    saami INR ye country ki పంపిస్తారు?
    ఎవ్వర accept chesthaaro kudaa cheppu container container la Indian currency ni?

  • @srinivasaraoy9319
    @srinivasaraoy9319 Месяц назад

    5వేల కోట్లు అనేది వైసిపి ప్రభుత్వం కొన్ని గంటల్లో సంపాదించింది మీరు రోజులు నెలలో సంవత్సరాలు అని అంటున్నారు మీరు ఎంత అమాయకులు స్టువర్టుపురం గజదొంగలకు ఓట్లు వేసి గెలిపించినటువంటి ఐదు కోట్ల దొంగల్ని కూడా ఒక్కొక్కడికి మూడు సంవత్సరాలు కఠిన కారాకార శిక్ష విధిస్తే ఈ వీళ్ళు చేసిన భయంకరమైన మహా పాపానికి శిక్ష సరిపోతుంది

  • @BanyupallySrinivasarao
    @BanyupallySrinivasarao Месяц назад

    Ore neeyamma endukura e dramalu prajalaku motham telusu

  • @AjayKumarDuddu
    @AjayKumarDuddu Месяц назад

    Maha,doto,spick😅

  • @raghavendarreddy295
    @raghavendarreddy295 Месяц назад

    Boochugalara ninna monna em pikaru kinda vache video miru tisinadhi kadhu adi evala vachi eguruthunnaru

  • @AjayKumarDuddu
    @AjayKumarDuddu Месяц назад

    😂

  • @reset.india20
    @reset.india20 Месяц назад

    Thrash...

  • @velduthiramu7759
    @velduthiramu7759 Месяц назад +1

    Mayagadu. Jagan. Ysr. 😂😂😂

  • @harinanthaghost4213
    @harinanthaghost4213 Месяц назад

    Super 6 kavala❤

  • @vijaykrishnareddybommaredd2529
    @vijaykrishnareddybommaredd2529 Месяц назад

    Arey pooka corona time lo I ship lo emaindi...

  • @mrsazamschoice3129
    @mrsazamschoice3129 Месяц назад

    Cbn ఎంగిలి కూడు బాగానే ఒంటబట్టింది పౌడరు.

  • @jagannadharaodumpa5179
    @jagannadharaodumpa5179 Месяц назад

    Vamsi state wide mafia green Chanel run ayendhi anni villages lo kuda ration rice millers vehicles petti collections chesaru.

  • @rkkaruturi
    @rkkaruturi Месяц назад

    Konnaru konnaru antaru ...valla names endhuku chayyaru...me media kuda oka pedda Mafia....