Keep it up Reetu beta,, I am proud of you... That's the girl should in this generation.. Self respect, self confidence should be must,, A girl can achieve anything in professional and personal life also.. May God bless you with all happiness and great success in ur life.. Any way mallika sister, you are thinking that you made prank,, we have won as a great mother in motherhood.. You have given good motives to reethu.. Reethu proved that she never influenced by others.. Be confident and send her to hostel... Once again may God bless your family,, Aspecially Namasthe to Mallikha sister's parents 🙏🏻🙏🏻🙏🏻
రీతు ఇలాంటి తల్లి దొరికినందుకు చాలా అదృష్టవంతురాలు కూతురు దొరికినందుకు మీ అమ్మ ఇంకా అదృష్టవంతురాలు మీ ఇద్దరిని చూస్తుంటే రెండు కళ్ళు సరిపోవట్లేదు సమాజం మీలాంటి తల్లి మీలాంటి పిల్లలు ఉంటే సమాజం బాగుపడుతుంది వెరీ నైస్ గొప్ప భవిష్యత్తు ఉంటది రీతు❤❤❤❤
రీతుని చాలా బాగా ఫ్రాంక్ చేశారు ఇంకొకసారి ఇప్పుడు తను అలా ఏడిపించకండి సిస్టర్ రీతు తల్లి ప్రతి ఆడపిల్ల నీలా స్ట్రాంగ్ గా ఉంటే 💪🏻💪🏻💪🏻 ఏ తల్లిదండ్రులు భయపడే అవసరం లేదు గాడ్ బ్లెస్స్ యు తల్లి థాంక్యూ సిస్టర్🙌🏻🙌🏻🙌🏻👏🏻👏🏻👏🏻👏🏻
😂😂😂😂ఎవడు నా బొచ్చు కూడా పీకాడు ఇది కదా టైగర్ లక్షణం అంటే😂😂😂😂 హాయ్ నేను దుబాయ్ లో ఉంటాను మీ వీడియోలు ఎప్పటికప్పుడు చూస్తూనే ఉంటాను రీతు నీవు ఎప్పటికీ ఇలాగే స్ట్రాంగ్ గా ఉండాలి మాట్లాడాలి కూడా మన తెలంగాణ యాస భాష ఇలానే ఉంటది ఉండాలి కూడా నీ ధైర్యం ఎప్పటికీ ఇలాగే ఉండాలి మీరిద్దరు ఎప్పుడు హాయిగా ఉండాలి❤❤
సిస్టర్ మీ వీడియోస్ ఈ మధ్య నేను చూస్తున్నాను మీరు ఎంత బాగా జిమ్ము గురించి తోటి మహిళలకు మీరు స్ఫూర్తిగా నిలుస్తున్నారు నేను అభినందిస్తున్న కాబట్టి నేను ఇప్పుడు ఒక వీడియో ని చూశాను రీతు మీద ఫ్రాంక్ చేస్తున్నారు కాబట్టి ఆమెకున్న పట్టుదల ఆమెను ముందుకు తీసుకెళ్తుందని మేము భావిస్తున్నాము కాబట్టి తల్లిగా మీకు ఒక బాధ్యత ఉంది కాబట్టి ముందుగా ఫ్రాంక్ చేయడం మాకు ఎంతో ఇష్టంగా ఉంది ఇదే విధంగా మా కోడల్ని కూడా నేను ఎంతో ఎంకరేజ్ చేశాను మా కోడలు ఈరోజు హౌస్ వైఫ్ గా నిలిచిపోయింది కాబట్టి బాధ్యతలను ఆమెకు అప్పగించాలని ఆలోచన రానివ్వకండి మీరు మీ భర్త అలాగే మీ అమ్మాయిని ఎంతో గాను ఇష్టపడుతున్నారు ఆమెను పై చదువులు చదవండి ఇట్లు మీ అన్నయ్య
Reetu reetu reetu chala super ra nelage undali e Jeneration lo last 15days nundi me vedios chustuna chala bagunay ne timing ne slag ne comedy timing chala baguntadhi nv thoopu ra
Wow reethu meru chala confident ga malika garu tho matladaru meeku una confidance i generation lo chala avasaram mee mother and daughter ki hats of andi asalu😊
instagram.com/germansilverpoojaitems?igsh=MXNmc3Uwd29vZ2QzdQ==
Keep it up Reetu beta,, I am proud of you... That's the girl should in this generation.. Self respect, self confidence should be must,, A girl can achieve anything in professional and personal life also.. May God bless you with all happiness and great success in ur life.. Any way mallika sister, you are thinking that you made prank,, we have won as a great mother in motherhood.. You have given good motives to reethu.. Reethu proved that she never influenced by others.. Be confident and send her to hostel... Once again may God bless your family,, Aspecially Namasthe to Mallikha sister's parents 🙏🏻🙏🏻🙏🏻
@@danduswapna4338Thankyou sister for your valuable comment...❤❤❤
@@MallikaRaghavender Thank you too sister , u have replied to my comment..
Vedeos super sis 🥺 😊😊😊😢 rethu mma😊😊😊@@MallikaRaghavender
Super conference Ritu
రీతు ఇలాంటి తల్లి దొరికినందుకు చాలా అదృష్టవంతురాలు కూతురు దొరికినందుకు మీ అమ్మ ఇంకా అదృష్టవంతురాలు మీ ఇద్దరిని చూస్తుంటే రెండు కళ్ళు సరిపోవట్లేదు సమాజం మీలాంటి తల్లి మీలాంటి పిల్లలు ఉంటే సమాజం బాగుపడుతుంది వెరీ నైస్ గొప్ప భవిష్యత్తు ఉంటది రీతు❤❤❤❤
👌🏾👌🏾👌🏾👌🏾👌🏾 రీతు సూపర్ అమ్మ నువ్వు అందరు ఆడపిల్లలు నీలాగే డేర్ గా ఉండాలి నీలాగే ఆలోచించాలి గాడ్ బ్లెస్స్ యు సూపర్
సూపర్ సిస్టర్ రీతు ఇలాగే ఎప్పుడు స్ట్రాంగ్ గా ఉండాలి ఆ దేవుడు నీ మీద చల్లని చూపు ఉండాలి గాడ్ బ్లెస్స్ యు తల్లి❤❤❤❤
ఎవడైనా వస్తే చంపి జైలు కి పోతా ఆ డైలాగు మాత్రం సూపర్ పిల్లలు ఇలాగే వుండాలి గ్రేట్ రీతు 😇god bless you thalli
రీతు తల్లీ...నీకు వున్న ధైర్యం ప్రతీ ఆడపిల్లకి వుంటే ఎంతబాగున్నో...
❤❤❤❤❤❤❤
Vammooo vaddu andi babu ....
Ma intlo same oka ammayi undhi sampudhi manusulni
@@Sujji-vlogs-Lph 😆😆😆😆😆
Worst video
Superb reethu 👏👏👏,prathi ammayi reethu laka strong vundali, both are superb .mi prathi video,way of talking natural ga chala baguntayi😊
రీతూ చెల్లిమ్మ సూపర్ అడ పిల్లలు నీలాగే ధైర్యము వుండాలి❤❤
రీతుని చాలా బాగా ఫ్రాంక్ చేశారు ఇంకొకసారి ఇప్పుడు తను అలా ఏడిపించకండి సిస్టర్ రీతు తల్లి ప్రతి ఆడపిల్ల నీలా స్ట్రాంగ్ గా ఉంటే 💪🏻💪🏻💪🏻 ఏ తల్లిదండ్రులు భయపడే అవసరం లేదు గాడ్ బ్లెస్స్ యు తల్లి థాంక్యూ సిస్టర్🙌🏻🙌🏻🙌🏻👏🏻👏🏻👏🏻👏🏻
😂😂😂😂ఎవడు నా బొచ్చు కూడా పీకాడు ఇది కదా టైగర్ లక్షణం అంటే😂😂😂😂 హాయ్ నేను దుబాయ్ లో ఉంటాను మీ వీడియోలు ఎప్పటికప్పుడు చూస్తూనే ఉంటాను రీతు నీవు ఎప్పటికీ ఇలాగే స్ట్రాంగ్ గా ఉండాలి మాట్లాడాలి కూడా మన తెలంగాణ యాస భాష ఇలానే ఉంటది ఉండాలి కూడా నీ ధైర్యం ఎప్పటికీ ఇలాగే ఉండాలి మీరిద్దరు ఎప్పుడు హాయిగా ఉండాలి❤❤
Same maa ammayilGe matladuthunnavu .super thalli neevu naku chalanachavu
ఆడపిల్లలంటే ఇలానే ఉండాలి అమ్మ రీతూ తల్లి
Reethu మాట్లాడే విధానం super untadhi❤
రీతూ నువ్వు 👌👌👌👌ఆడపిల్ల అలాగే ఉండాలి బంగారం
👌👌👌
Super reethu nelage umdalai ammyai amte ❤ God bless you sister love you ra bangaram ❤
మా ఇంట్ల కూడా ఒక్క డైమెండ్ వుంది సేమ్ నిలగె తల్లి దేనికి భయపడదు ఎవరికి భయపడదు
Kirrak reethu 😊😊 keep going reethu .... "I am all ok" super ga annavu reethu
Super reethu nuvveppudu ilage
Strang ga undaali.
Mee Amma laanti Amma andhariki unte yentha baguntundho.
You are lucky reethu
Omg she is very brave and inspiring to all the girls now onwards i just liked alot
Ritu talli. Great ra you are. Strong minded ra ra great ra
మీడియాలన్నీ చాలా బాగుంటాయి మీరు తల్లి కూతురుగా ఉండరు అక్క చెల్లెల ఉంటారు మీకు ఇలాంటి ఫ్యామిలీ చాలా ముద్దొస్తుంది ❤❤❤❤
Rithu matalu confidence chala bagundi😊
😂😂😂 Both are Super Performance
Superb rithu... God bless you raaaa
Seriously ilanti ammayi undali nenu aite emotional ayya
Reetu very good👍 😍🥰😘🤝✊👌💼🎓👑💪 Tqu so much🤝
Reethu ni chusthunte na kithuru lage unde ade kuda anthe reethu lekke love you reethu ❤❤❤
Mi videos chala baguntai akka
సిస్టర్ మీ వీడియోస్ ఈ మధ్య నేను చూస్తున్నాను మీరు ఎంత బాగా జిమ్ము గురించి తోటి మహిళలకు మీరు స్ఫూర్తిగా నిలుస్తున్నారు నేను అభినందిస్తున్న కాబట్టి నేను ఇప్పుడు ఒక వీడియో ని చూశాను రీతు మీద ఫ్రాంక్ చేస్తున్నారు కాబట్టి ఆమెకున్న పట్టుదల ఆమెను ముందుకు తీసుకెళ్తుందని మేము భావిస్తున్నాము కాబట్టి తల్లిగా మీకు ఒక బాధ్యత ఉంది కాబట్టి ముందుగా ఫ్రాంక్ చేయడం మాకు ఎంతో ఇష్టంగా ఉంది ఇదే విధంగా మా కోడల్ని కూడా నేను ఎంతో ఎంకరేజ్ చేశాను మా కోడలు ఈరోజు హౌస్ వైఫ్ గా నిలిచిపోయింది కాబట్టి బాధ్యతలను ఆమెకు అప్పగించాలని ఆలోచన రానివ్వకండి మీరు మీ భర్త అలాగే మీ అమ్మాయిని ఎంతో గాను ఇష్టపడుతున్నారు ఆమెను పై చదువులు చదవండి ఇట్లు మీ అన్నయ్య
Rithu super ra❤ elaane vundu❤❤❤thalli
Ilane.vundali.prati.adapillaa.good.good.retu.keepitap❤❤❤❤
రితూ మాటలు వినక ఎం కామెంట్ చేయాలో అర్ధం కావట్లేదు గాడ్ బ్లెస్స్ యు రితు 🤗🤗
Very strong lovely reethu..super raaa
రీతూ బంగారం నువ్వు సూపర్ 👌🎉🎉
Akka, bava tho e sari prank chepinchu reethu medha
Inka superb ga untundhi
Very good .... strong girl
Rithi chala strong ga vundi great rithi elane vundali eppudu vunna samajamlo chala Baga penchutunnaru rithuni 😊
Love from Ap ( kadapa ) Sister ❤❤
Hats off to ur self confidence Rithuu❤
God bless you ma
Rithu is a perfect n power full lady keep it up reethi👏
All the best for your bright future ma reethu....🎉
From madanapalli AP
Very good ra reethu talli nelage umdalai ammyai amte
Super reethu nelage umdalai ammyai amtegod bless you sister
Okate navvu reeetupapa matalku chala happyga anipinchindi😊
Medam garu super prank 🙏
Reetu reetu reetu chala super ra nelage undali e Jeneration lo last 15days nundi me vedios chustuna chala bagunay ne timing ne slag ne comedy timing chala baguntadhi nv thoopu ra
Ammo yekkada yedusthundo ani bayamesindi😊me iddaru ela prank cheyakandi mallika sis❤
Last lo strong appreciation unte Inka superb ga undedi
Masthundhi maa video nice so cute
Super video akka😊
Super reethu adapillalu ante nelaga undali God bless you ❤❤❤
How to clean German sliver
Girls ante anta strong ga vundali.. Anukunnadi sadinchali.. Well done reethu.
Rithu super ra❤ elaane vuñdu ❤❤❤
Suprb videos sis chala baguntaye me videos best of luck
Super ra Reethu ur the brave girl
Wow reethu meru chala confident ga malika garu tho matladaru meeku una confidance i generation lo chala avasaram mee mother and daughter ki hats of andi asalu😊
Fast comment sister ❤ i like reetu papa
❤❤thankyou
Super akka mila saport chese valu avarunaru
Valaku sapi nene jelaku potha simple 👌👌 super sister
❤❤God bless you talli
Price
Very good beta God bless you ma
Reethu thali god bless you
Wish you happy fetcher
Be breve be strong all the time
Okay
Rethumma😊😊😊😂😂😂
I am thinking i should be strong as reethu😊 then no one can play with my emotions
Akka Maa bujji ammani కష్టపెట్టకండి plezzzzzzzzzzzzzzzz😔😔😔😔
Reetu nuvu chala great❤
Mi videos chala baguntai
సూపర్ రీతు,, తగ్గేదే లే.....
రీతు లాగ ప్రతి అమ్మయి ఇప్రస్ కావాలి
Super reethu 👏👏
Akka reethuni yekkuvaga adipinchavadhu plzzzzzzzzzzzz
Very good rethu ellgi matlladalli adapilla kadhu adapulli that is 🦁 lion very good 👍
Rithu u are just like me.....nannu nenu chuskuntunnattu undi........be strong and stay happy ❤ luv u
Reethu lioness very good decision.
Nuvvu nee Kalla meeda nilabadathanu antunnav kada ALL THE BEST Thalli❤
Akka reethu miku phone lo ala record cheyalo. Chepindhi kadha akka ... Oksari oka video cheyandi. ... Chala mandhi ki use avutadhi
Rithu e janareshaniki nuvvu ensipreshoin hadnsap ur dare nece 🤩
super chittithalli
Reethu super raa God bless you
Inka gattiga serious ga chesunte bagundedi, slow ga cheparu konchem baledu Akka miru chala serious ga chesunte kiraack vundedi next time gattiga try cheyandi masth vuntadi content😊
Super reethu very good girl ❤🥰🤝💪
apude Pelli udu mam
Good evening sister and god bless you 🎉🎉🎉🎉
Scripted akka ...Mike lu telsipotunnay...😅 Vere em anna videos cheyochu kadha prank antaru endhuku
Reetu dagara Mike undhi phn call clear retu daggarabunnapde vinipinchindui..retu gattiga matladu andi...retu sofa py hand pettina clear sound ostundi...me dagara kuda vere Mike undhi 😅😅😅but bagundhi concept prank kakapoyina kuda ..... comedy ga undhi
రేపు చాలా బాగుంది రా మమ్మీ కూడా చాలా బాగా చేసింది
Hi mam total cast pls
😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅రీతు.ఎప్పుడు. ఇలాగె.నవ్వుతు.ఉండాలి
Nenu ila undi unte bavundu.ippudu chala suffering avutunna.mana life important 😢reethu proud of you dear ❤u
Reethu channel youtube ravataledhu emina link cheyandhi akka
రీతు తల్లి అస్సలు వినోద్యు. నువ్వేకాదు ఎ ఆడపిల్లైనా కూడా ఇలానే ఉండలీరా. Good ra
Very very good ra reethu🎉🎉🎉
Super fight
అమ్మ subject నాకు నచ్చలేదు. ఇంకెడైనా చేస్తే బాగుండు
First comment and first like but Reetu ante naku chala estam ❤
Thankyou 😊
Aunty today full waiting for ur video
Good girl God bless you ra
Chimpesindhi rithu inspiration thanu andaru girls good rithu love u
Prank adhiripoyindhi akka😊😊😊
సిస్టర్ రీతూ మీ కూతుర మీ అక్క కూతురా
Reetu superb like you every girl should be bhold inaf carry on ma❤