రాజధానిపై కక్షతో రింగ్‌రోడ్డు నిర్మాణం జాప్యం | Ring Road Construction on Amaravti
HTML-код
- Опубликовано: 29 сен 2024
- ప్రభుత్వమేదైనా అభివృద్ధిని కాంక్షించాలి. మౌలికవసతుల కల్పనకు పెద్దపీట వేయాలి. అంతకు ముందున్న ప్రభుత్వం కీలక ప్రాజెక్టులను రాష్ట్రానికి తీసుకొస్తే.. తర్వాతి వారు వాటిని పూర్తిచేసి ప్రజలకు మేలు జరిగేలా చూడాలి. కానీ జగన్ ... వీటికి అతీతం. ఆయనకు తెలిసింది కేవలం విధ్వంసం మాత్రమే. అమరావతికి చుట్టూ నిర్మించ తలపెట్టిన ఔటర్ రింగ్ రోడ్డుతో పాటు అనంతపురం నుంచి అమరావతికి ప్లాన్ చేసిన ఎక్స్ ప్రెస్ వేని తెరమరుగు చేయడమే....ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. పోనీ వీటికి ప్రత్యామ్నాయంగా తీసుకురావాలనుకున్న రహదారుల్లోనైనా ఆయన ముందడుగు వేశారా అంటే....అదీ లేదు. ఇలాంటి తరుణంలో మరోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు ఓఆర్ ఆర్ కు, అనంత-అమరావతి ఎక్స్ ప్రెస్ కు తక్షణం ఊపిరి పోయాలి. తక్షణం ఇవి మొదలైతే రెండు, మూడేళ్లలో వీటిని పూర్తిచేసే అవకాశం ఉంది.
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/c...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/c...
☛ Visit our Official Website: www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
☛ Subscribe to our RUclips Channel : bit.ly/JGOsxY
☛ Like us : / etvandhrapradesh
☛ Follow us : / etvandhraprades
☛ Follow us : / etvandhrapradesh
☛ Etv Win Website : www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------
🌻అవును.... విధ్వంస రచనే వారికి తెలుసు.... రివర్స్ పాలనే వారికి తెలుసు.... కూల్చివేతలకు బ్రాండ్ అంబాసిడర్
Next 2 times we want only babu and pawan
Amaravati is real project, don’t give our hype TDP may loose another constituencies also don’t forget what happened in 2004 developer, other cities also.
Miru chesi chupinchandi
వైజాగ్‌కి నీటి సమస్యలు.... అమరావతికి కృష్ణా నదికి దేవుడిచ్చిన వరం... అమరావతి కూడా చారిత్రక ప్రదేశం ఇంద్ర రాజధాని అమరావతి.
ముందు అనంతపురం మీద ప్రేమ ఉంటె అనంతపురం కి వచ్చిన AIIMS అనంతపురం లో కట్టండి మంగళగిరికి ఎందుకు తీసుకొని వెళ్లారు
Aiims రాష్ట్రం మొత్తానికి ఒక్కటే ఇస్తారు రా గ్రామ Volunteer kukka అందుకే అది రాష్ట్రం madyalo వుండాలి
Cbn thechadu kia motors. A1 thechadu గ్రామ volunteer బాస్టర్డ్స్
Antha Amaravathi express way continue to Amaravathi
Dengandi kotlu kotlu bhramaravathi ni chupi 😗🤣
Psykoooo Jagan Down Down
Bangalore Vijayawada highway పనులు ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి...రైతులకు 100% money వేసేశారు...రోడ్డు పనులు కూడా చాలా ఫాస్ట్ గా చేస్తున్నారు...సైడ్ లో వెంబటి కరెంట్ polls kuda వేసేశారు...ఇప్పుడు దానిని ఆపితే ప్రభుత్వానికి చాలా loss వస్తుంది...దానిని కంటిన్యూ చేస్తూనే...అమరావతి రోడ్డు కూడా వేస్తే మంచిది....
Mottam TDP amaravati lone karchu pedutundi.
Jai CBN, PLZ SIR త్వరగా ORR COMPLETE చేయండి, SIR. ప్రపంచంలో తెలుగు ప్రజలు అందరు మీ వైపే చూస్తున్నారు. తెలుగు ప్రజల కలల రాజధాని అమరావతి ని నిర్మించి మన తెలుగు ప్రజల ఘనతను ప్రపంచమంతా తెలుసుకునేలా చేయండిb🙏🏽
Bangalore Vijayawada current travel time is 12 hours. With this Bangalore-Vijayawada expressway, it will reduce to 7 hours. It will help a lot for people staying in rayalaseema and south Andhra. Ananthapur-Amaravati expressway can be constructed along with this. But don’t stop Bangalore-Vijayawada expressway
Errihukuwu nuwwu.
7 hours lo impossible
@@Telugupolenuvv pichi puk 🤪😗
Avi 500kms unna roadla leka village cc roads ...rendu rendu kattatanikee...cbn tevatsm ee physcho daridram cheyatam
Edo E'dupu channel.. ee తొక్కలో ఈటీవీ వల్ల useless .. time wastw
అమరావతి ద్రాహి
ద్రాహి కాదురా గాడిదా "ద్రోహి".
Andukane ipudu ringroad start chesindhi complete chesindhi kuda ycp govt
అతను ద్రోహం చేశాడు కాబట్టే మీకు అవకాశం ఇచ్చారు అందరూ తప్పించుకోవడానికి లేని ఫోన్ ఎందుకు అభివృద్ధి చేయండి చేతకాకపోతే దిగిపోయాడు
Ivanni jarigithe AP development evadu aapaledu
Dabbul yekadnumchi vastai 😗🤪 3years lo kattestara 🤣🙏💦💦💦💦
నీ బ్రతుకు మాకు తెలుసు ఈ టీవీ
Paytym 😂
బొంగు తెలుసు
Don’t stop Bangalore and Vijayawada expressway. It will improve entire rayalaseema cities connecting both state capitals
If they stop this, TDP is going to lose heavily in 2029
It's national project nothing to do with state government,i think
@@Tarunkumar-wi1wo😂😂 anantapur..Amaravathi expressway is bypass to rayalseema? Adi Koda rayalaseema lonei povalee
Em matladutunnav..Mee orru pakkanunchee express way potundhee ani ardham ayindhee..but rayalaseema feeling tevatam 😂😂
@@Apmangoman 20 lakhs Andhra population undi Bangalore lo. So it should not be stopped simple. It is passing through 6 AP districts. What are you trying to say dude?
@@Tarunkumar-wi1wo anantapur -amaravathi expressway dpr ayina taruvata alignment change chesee daninee pulivendala focus gaa chesaru....
Expressway ayitei agadu I don't think they will change alignment also now
But nee comment aei ardham kavatla...rendu okatei with alignment change ani Koda telisinatlu ledu...koncham project history choostei ardham ayyidhee...
Orakei rayalaseema..Telugu people..6 dist ani comments peditei ela?
బుల్లెట్ ట్రైన్ వేగంతో పయనించ గలుగుతుంటే ...మరొక ప్రక్క వ్యవస్థీకృత క్రైమ్స్ కంప్యూటరీకరణ అనంతరం జరుగుతున్నాయి.. ఈ వ్యవస్థీకృత లోపాలను సకాలంలో గుర్తించ లేని కారణంగా...అవినీతి వ్యవస్థలు రాజ్యాంగ ధర్మాలకు సమాంతరంగా నడుస్తూంటాయి. గమనించ ప్రార్థన. శరవేగంతో యుధ్ధ ప్రాతిపదికన న్యాయ వ్యవస్థ సంస్కరణలుండాలి.. కంప్యూటర్ మరియు రోబోటిక్ ఆర్టిఫిసియల్ ఇంటిలిజెన్స్ యుగం కదా!❤❤
Dabbul yekadnumchi vastai 😗🤪 2years lo kattestara 🤣🙏💦💦💦💦
అమరావతికి కృష్ణా నది నీరు అందుబాటులో 24*365.... రాజధాని అభివృద్ధి కేవలం నది ఒడ్డునే.... ఒక్కసారి చరిత్ర చూడండి
Please don’t stop BKC Bangalore to Vijayawada express way meanwhile
Kotlu kotlu mingandi bhramaravathi ni chupi graphics at it peaks😂
Amaravathi lo emi undi ani ra Uri teyadaniki 😂 kamaravathi
Arai edava.. Orai Edava amaravathi bhoomulu ichina vallalo kamma 18%, reddy 20% , 30% sc st , 13% bc, 9% kaapu edavallara aa 420 gadu vagadam meeru gorrella ika chi thu..
anni ayipoyayi ippudu banglore vijayawada road meda paddaru pacha manda
@@dkrinfo1 Already Hyd lo hitec city area motham dobbesi full rich ayaru.. ipudu amaravathi lo kuda motham vale konaru lands, nka rich avtaru. State lo janala dabbulanni akada posi develop chyali ipudu.. what a script. Intha gorrelu entra AP olu. Telangana vallu chala better. Tanni tarimesaru
Jai cbn
Jagan is waste fellow 😮
I hope TDP will complete Naadu Nedu school projects , gov hospitals ,4 ports and 10 fish yards wait and see …I T zone Vizag …along with 9 cities in Amaravati .. all the best
I hoped A1 could've brought IT companies to the signature towers built by CBN. We know what happened to vizag. Don't teach us anymore
Jai TDP ❤️😘❤️😘❤️😘❤️😘❤️
Eppudu start chestharu.....
జై అమరావతి
Asalu Leni city ki 18k cr ringroad enti ra... Plan cheyali kani over cheyakodhu
అందమైన నగరానికి రాజధాని వస్తే ప్రశాంతత పోతుంది అని ముద్ర వేశారు.. రాజధానిగా మారి రాష్ట్రాన్ని ఆదుకునే సత్తా ఒక్క విశాఖకే ఉన్న విషయాని గుర్తించలేకపోయారు.
Ore infrastructure lekapothe city ala develop iyyidhi ra howle
@@raviteja7593correct
విశాఖ అని చెప్పటానికి జగన్ జీఓ ఇవ్వ లేదు. మరి మీరు ఎలా చెప్పారు???????????? గాలి మాటల తో కాలం వెల్ల బుచ్చిన ycp support???
@@raviteja7593
కన్ను ఉన్న కబోది
Be fast development out ring road
piduguralla to guntur road problem
Banglore nundi 111 kms, ante andhra loki ragane kidukobda check post dagara start avuthundhi
Bramaravathi graphics gaaanee miguluddi. Tirupati ni capital cheyali
Pichi mudhirithe itla untundi.
JAI CBN
ఆగిరిపల్లి కి మంచి స్కోప్ ఉంది.. అన్నింటికీ మధ్యలో ఉంది.. డెవలప్ అవ్వడానికి స్కోప్ బాగా ఉంది
Jaggu Every month button nokkutunna, abhivrudhi vaddu Ani ae vaadu
Manusule lekunte ring road endira nayana
Adedo guntur or kurnul ring road veyandi
రోడ్డు ఒక రోజు లొనే అయిపోయిందా అన్న అది అమరావతి కి direct గా పోదు కదా ఎన్నో ఊర్లు కలుస్తాయో
arey fruity. Amaravati ORR antey Guntur-Vijayawada chutttu undiddi. Layout kluda chudavu neeku endhuku cheppu ee comments
Konchem aina brain unda, ivanni future projects for future, for future generations
@@aptstalks4446 vaadi bokka thelusu vaadiki
They spend everything to make their caste rich... Such selfish people. Bramaravathi. Vizagites made a foolish decision this time though.
వీడు నిజంగా సైకో
పులివెందులకు ఎక్ష్ప్రెస్స్ వే వేసుకోలేదు అది పులివెందులకు 20 కిలోమీటర్ల దూరం లో పోతుంది కడపకు 35 కిలోమీటర్ల దూరం లో పోతుంది అది బెంగళూరు వియాయవాడ ఎక్ష్ప్రెస్స్ వే ఈ రోడ్ వళ్ళ విశాఖపట్నం నుండి విజయవాడ ప్రకాశం కడప , అనంతపురం వాళ్ళకి బెంగళూరు వెళ్ళడానికి 120 కిలోమీటర్స్ దూరం తగ్గుతుంది మీ భ్రమరావతికి అంతఃపురం కి ఎక్ష్ప్రెస్స్ వే వల్ల ఎవ్వరికి ఉపయోగం ఉండదు, ఆల్రెడీ అనంతపురం గుంటూరు 4 లైన్ రోడ్ పనులు జరుగుతున్నాయి ఒక్కసారి పచ్చ కళ్ళు ఓపెన్ చేసి వాస్తవం లోకి రండి
Graphics kavala😂
Uri vesi pindam kooda petesadu 😂😂
Vizag chala adbhuta nagaram ,mariyu vishwa nagaram ga avutundi a roju Britishers chepparu..anduke vala time lo vizag pina focus chesaru...vizag ni AP Capital cheste ,India lone mana nagaram ga ,prapancham anta vizag vipu chuse vidam ga untundi..
Amaravathi is the best ma Vizag ki Companies kavali Capital kadhu 5 Yrs lo oka machi Company taliedhu Jagan
Nuvu vizag nunchi yena bro
33,000 acres of high fertility agricultural land you have given. Go and beg for food.
Krishna district is the agricultural backbone for India 🥺
Save Krishna district, save agriculture, save India 🥺
@@raviteja7593 Then go ahead and make Krishna & Guntur districts a separate state. Stop relying on us.
Dhurmarghudu
West bypass already completed, east bypass yet to start
😂😂😂
2:14
ORR very very Need
మీరు జగన్ డెవలప్మెంట్ చేసిన ప్రతి కటకాలను కూల్ చేస్తున్నారు అమరావతిలో ఎంత బిల్డింగ్స్ కట్టిన జగన్ ప్రభుత్వరంగ వాటిని పశువుల హాస్పిటల్ గా మారుస్తాడు అమరావతి కోసం కష్టపడక
11 chalaleda nayana
Vaadu malli gelavadu
Sir miru oka pastor ayyi jagan chesina works support chestunaru ante em anali okasari bayatiki vachi chudandi mana devuni naamam ni ela avamanam chesi matladutunaro aayana chesina panulaki Christians andarini antunaaru
ఇంకా జగన్ కి ఓటు వేసేయ్ వాళ్ళు 🐐🐐🐐🤣🤣🤣
Consultant a good psychologist.