వర్ల రామయ్యను కలిసిన పోలీసు అధికారుల సంఘం నాయకులు | Police Officers Association meet Varla Ramaiah

Поделиться
HTML-код
  • Опубликовано: 22 окт 2024
  • గత ప్రభుత్వంలో చంద్రబాబుపై తొడకొట్టి, మీసాలు తిప్పి సంగతి తేలుస్తాం అంటూ బహిరంగ విమర్శలు చేసిన పోలీసు అధికారుల సంఘం ప్రతినిధులు.... టీడీపీ కేంద్ర కార్యాలయంలో..... వర్ల రామయ్యను కలిశారు. గత పరిణామాలు మనసులో పెట్టుకోవద్దంటూ..... వర్లను బతిమాలారు. పై అధికారుల ఒత్తిడి వల్లే తిట్టాల్సి వచ్చిందని ఇందుకు క్షమాపణలు కోరారు. పోలీసు అధికారుల సంఘం బైలాస్ లో గత ప్రభుత్వం చేర్చిన కొన్ని అంశాలు తొలగించాలని వినతిపత్రం ఇచ్చారు. వినుకొండలో జరిగిన హత్య ఘటన పోలీసుల వైఫల్యం అంటూ...జగన్ చేసిన వ్యాఖ్యలను పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాసరావు ఖండించారు
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    #etvandhrapradesh
    #latestnews
    #newsoftheday
    #etvnews
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    ☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/c...
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
    -----------------------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Channels !!!
    ☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/c...
    ☛ Visit our Official Website: www.ap.etv.co.in
    ☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
    ☛ Subscribe to our RUclips Channel : bit.ly/JGOsxY
    ☛ Like us : / etvandhrapradesh
    ☛ Follow us : / etvandhraprades
    ☛ Follow us : / etvandhrapradesh
    ☛ Etv Win Website : www.etvwin.com/
    -----------------------------------------------------------------------------------------------------------------------------

Комментарии • 257

  • @kolasuneel1906
    @kolasuneel1906 3 месяца назад +98

    ఈ అధికారుల సంఘం ను.... పూర్తిగా మార్చివేయాలి, వైసీపీ కోవర్ట్ లు.... వీళ్ళు

    • @sksaidulu8202
      @sksaidulu8202 3 месяца назад +6

      Yes ycp కోవర్ట్ లు సీబీన్ sir నమ్మవద్దు

    • @kalyanchakravarthy.4891
      @kalyanchakravarthy.4891 3 месяца назад

      Vaddhu సర్ ఎవరిని నమ్మిన పోలీసు వాళ్ళని నమ్మకండి. ఎందుకో వీళ్ళు వైఎస్ కుటుంబానికి బానిసలు

  • @k.premchand5061
    @k.premchand5061 3 месяца назад +89

    30 ఏళ్ళు వాడే ఉంటాడు అనుకోని మిడిసి పడ్డారు

  • @jadadeshpilla270
    @jadadeshpilla270 3 месяца назад +33

    దయచేసి ఇలాంటి వాళ్లు అసలు నమ్మద్దు వర్ల రామయ్య గారు ఇది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మనోభావాలు దెబ్బతింటాయి ఇలాంటి వారిని మీరు క్షమిస్తే

  • @vasusrinu9576
    @vasusrinu9576 3 месяца назад +48

    ఏ ఎండకు ఆ గొడుగు పట్టడం అంటే ఇదే

  • @bvrraju9002
    @bvrraju9002 3 месяца назад +81

    మిమ్మల్ని క్షమించకూడదు,పతి ఒక్క కి అలవాటు అయిపోయింది తప్పు లు చేయడం క్షమించమనడం దండన విధించాలి,ఎబి వెంకటేశ్వరరావు గారి గురించి ఎందుకు మాట్లాడ లేదు 😂

  • @ranganadhaswamim8524
    @ranganadhaswamim8524 3 месяца назад +36

    వీళ్ళను క్షమించొద్దు,వీళ్ళెటవాళ్ళంటే ఎవ్వరూ దొరక్కపోతే స్నేహితుడు నో దగ్గరి బంధువునో ఇరికించేస్తారు ప్లమోషన్ కోసం

  • @Jkumar66
    @Jkumar66 3 месяца назад +29

    చెంప మీద కొట్టి sorry అన్నట్లు ఉంది..ఎంతగా కొంత మంది పోలీసు లు అతిగా ప్రవర్తించారు...వైసిపి వారు పోలీసు లను ,స్టేషన్ మీదకు వెళ్లి గొడవలు ,కొట్టిన చేసిన సందర్భాలు ఉన్నాయి..Open red book first... CBN గారిని,లోకేష్ గారిని ఎంతలా ఇబ్బంది పెట్టారు..marchipomu..ముఖ్యంగా ఉద్యోగ సంఘాలు, ఈ పోలీసు సంఘాలను నమ్మకండి...మంచివారుగా నటిస్తున్నారు..beware..ఆచితూచి వ్యవహరించాలి..కూటమి ప్రభుత్వం..జై CBN sir

  • @umasirmaths6135
    @umasirmaths6135 3 месяца назад +18

    మీకు ఒక్కరికి మాత్రమే మనోభావాలు ఉంటాయి. ప్రజలకు ఉండవా. కడప నుండి వచ్చిన వారంతా ఇలాగే వుంటారా.

  • @ramajogaraoemani4250
    @ramajogaraoemani4250 3 месяца назад +24

    Ramiah Garu Dont Show pity on these Fellows!

  • @venkateswararaokadiyala7743
    @venkateswararaokadiyala7743 3 месяца назад +36

    ముందు వీళ్ళ ఆస్తులు మీద ఏసీబీ ఎంక్వయిరీ చేయాలి

  • @bharaniravuri1316
    @bharaniravuri1316 3 месяца назад +20

    వీళ్ళని నమ్మ కూడదు,
    " యే ఎండకు, ఆ గొడుగు " పడతారు.

  • @chalasanisubbarao4808
    @chalasanisubbarao4808 3 месяца назад +33

    వీళ్ళని క్షమిస్తే పాముకు పాలు పోసినట్టు

  • @inampudisrinivas9645
    @inampudisrinivas9645 3 месяца назад +23

    ABV గారికి 5 years posting ఇవ్వకపోతే అప్పుడు మీ మీసాలు ఎందుకు తిప్పలేదు తొడలు ఎందుకు కొట్టలేదు?.

    • @sandeep4285
      @sandeep4285 3 месяца назад +1

      Varla ramaiah ki siggu saram ledaa matladataniki ???

  • @vangaveetimeghanadh8376
    @vangaveetimeghanadh8376 3 месяца назад +21

    ఎవరు అధికారంలో ఉంటే వాళ్లకు గులాం అని చెప్పకనే చెపుతున్నారు

  • @udayabhaskar731
    @udayabhaskar731 3 месяца назад +33

    ఈ ఒక్క statement చాలు మీ అందరినీ కండక్ట్ రూల్స్ ప్రకారం సస్పెండ్ చెయ్యటానికి. పోలీసు సంఘం ఎక్కడ వుంది, మీరు ఆధాక్ కమిటీ, దాని కాలం 6 నెలలు చెల్లుబాటు అవుతుంది. మీరు గత 6 సం. లుగా మీకు మీరే సంఘం నాయకులు అని చెప్పుకుంటున్నారు. మీకు సిగ్గులు ఉండవా?

  • @praveenreddy1786
    @praveenreddy1786 3 месяца назад +5

    #అందితే జుట్టు ....#అందకుంటే కాళ్లు
    30 ఏళ్ల CM నేనే అని #జగ్గు చెప్తే...నమ్మేసి...#వీర్రవీగారు

  • @srinusrinivas8145
    @srinusrinivas8145 3 месяца назад +100

    పై అధికారులు పియ్యి తిన మంటారు తింటారా?. అందితే జుట్టు అందక పోతే కాళ్ళు ఇది మీ బతుకు

  • @ramajogaraoemani4250
    @ramajogaraoemani4250 3 месяца назад +14

    All these people are Jagan Coverts!becarefull!

  • @someswararaoalladi364
    @someswararaoalladi364 3 месяца назад +14

    ఈ police లను చంద్రబాబు గారు నమ్మరాదు. ఎందుకంటే వీరoతా ysrcp సానుభూతి పరులే. మోసలి కనీరు కారుస్తున్నారు. జాలిపడి వీళ్లకి అవకాశo ఇస్తే మొత్తం ప్రభుత్వ, పార్టీ విషయాలన్ని జగన్రెడ్డి కి చేరవేస్తరు.becareful.

    • @sandeep4285
      @sandeep4285 3 месяца назад

      tdp party varla ramaiah lanti broker lu untaru nayakulu gaam..gelichaka varla ramaiah entaa mandi karyakartalankosam matladadu...

  • @kancherlanagendrarao6566
    @kancherlanagendrarao6566 3 месяца назад +14

    అందుతే జుట్టు అందకపోతే కాళ్ళు

  • @savitamurthy2530
    @savitamurthy2530 3 месяца назад +30

    ఏదిఏమైనా తప్పు తఫ్ఫేకదా.నిఫ్ఫునితెలిసితెలియకపట్టుకుంటేకాలకమానదు.

  • @youthtrainer267
    @youthtrainer267 3 месяца назад +6

    Veelaani nammodhu

  • @chevuruvenkateswarlu2806
    @chevuruvenkateswarlu2806 3 месяца назад +8

    పో లీ స్ వ్య వ స్థ ర క్ష ణ వ్య వ స్థ అ నే ది మరి చి బా ని స వ్య వ స్థ గా మా రి o ది.

  • @nageswararaoattada5033
    @nageswararaoattada5033 3 месяца назад +10

    అలా అయితే ఇప్పుడు ఇదే పై అధికారుల వద్దకు వెళ్లి మతాడుకోండిరా

  • @besties1936
    @besties1936 3 месяца назад +10

    సిగ్గులేని జన్మ అసలు మనిషి లేనా,, వీళ్ళకంటే ట్రైన్ లో తప్పట్లు కొట్టుకొని అడుక్కుంటారు చూడండి వాళ్లే నయం

    • @sandeep4285
      @sandeep4285 3 месяца назад

      Valla tappu emundi varla ramaiah ki buddi ledaa

  • @chalasanisubbarao4808
    @chalasanisubbarao4808 3 месяца назад +8

    Take యాక్షన్ on these double standard people as per law

  • @BalaThirakala
    @BalaThirakala 3 месяца назад +19

    ఏ ఎండకు ఆ గొడుగు. పడతావా.... చెప్పు 🙊🙊🙊

  • @ramakrishnarajana5006
    @ramakrishnarajana5006 3 месяца назад +4

    ఇదా మన ప్రజాస్వామ్యం

    • @dhakshayanik1312
      @dhakshayanik1312 3 месяца назад

      నడి బజార్ లో పోలీసుల ను కడితే మా మానరిజమ్ అంటే ఊరుకుంటారా

  • @venkatasubbaiahkanchibhotl4341
    @venkatasubbaiahkanchibhotl4341 3 месяца назад +6

    They feel that Psyco Jagan is the permanent CM

  • @saiManthena-bn5hs
    @saiManthena-bn5hs 3 месяца назад +2

    ప్రజాసేవకు అంకితం ప్రమాణచేసి, మీరు ప్రజలను చితక బాదారు.ఇదేనా మీరు సాధించింది.

  • @chalasanisubbarao4808
    @chalasanisubbarao4808 3 месяца назад +6

    Take యాక్షన్ on them

  • @ramanaraogv
    @ramanaraogv 3 месяца назад +9

    Srinivasarao garu mee police when exceeding limits in poor people.

  • @jagannadharao3243
    @jagannadharao3243 3 месяца назад +6

    AB.venkateswra Rao gari kosam mee Assoation emme chesindhi

  • @thammisettysreenivasulu8349
    @thammisettysreenivasulu8349 3 месяца назад +2

    ప్రభుత్వ ఉద్యోగుల పరం బోకు వా కచ్చితంగా చట్టాలు మారాలి ప్రభుత్వ అధికారులు బాధ్యతగా ఉండాలి

  • @suryaramakrishnaraogannava547
    @suryaramakrishnaraogannava547 3 месяца назад +9

    క్షమార్హులు కారు

  • @ramajogaraoemani4250
    @ramajogaraoemani4250 3 месяца назад +10

    Ramiah Garu Ee Police Association Vedhavallani Namma vaddhu Sir CBN gari Ni Arrest chesthe Okka YEDHAVA KHANDINCHALEDHU! These Natorious Police Association people are Very Dangerious Don’t believe their Words! Appudu Oka laga Ippudu Oka laga!USARAVELLU!

  • @JayaPrakash-ow9wx
    @JayaPrakash-ow9wx 3 месяца назад +2

    సమాజం లో ఎవరినైనా నమ్మవచ్చోమో గాని ఈ పోలీసులు ను మాత్రం అసలు నమ్మకూడదు. వీళ్ళు పక్కా అవకాశవాదులు

  • @kumarswamik287
    @kumarswamik287 3 месяца назад +2

    గత ఐదు సంవత్సరాలు పోలీసు వ్యవస్థ మొత్తం ఒకవైపుకే అనుకూలంగా సాగిందనేది జగమెరీగిన సత్యం.

  • @ChandraSekhar-up7ly
    @ChandraSekhar-up7ly 3 месяца назад +1

    నమ్మకూడదు

  • @narayanaps
    @narayanaps 3 месяца назад +1

    ప్రభుత్వ మేనరిజం ప్రకారం వీరిని డిస్మిస్ చెయ్యాలి.

  • @chalasanisubbarao4808
    @chalasanisubbarao4808 3 месяца назад +5

    Dont forgive him

  • @dhanujayam7825
    @dhanujayam7825 3 месяца назад +2

    ఆరోజు అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇష్టం వచ్చినట్టుగా చెలరేగిపోయారు..
    ఈరోజు ప్రభుత్వం మారిందని వచ్చి జాలి చూపించండి అంటే ఎందుకు చూపించాలి..
    ఈ వ్యవస్థ మొత్తం వ్యవస్థ మొత్తం ప్రక్షాళన కావాల్సిందే"నాయకులకి కొమ్ము కాసి వ్యవహరించే ప్రతి అధికారికి శిక్ష పడాలి..

  • @mallikarjunareddy1618
    @mallikarjunareddy1618 3 месяца назад +2

    ప్రజల సొమ్ము జీతాలు తీసుకొని పార్టీ వాళ్ళ మీద మీసాలు మెలేసి. ఇపుడు వర్ల రామయ్య దగ్గర కూర్చొని ఏడిస్తే ఎవరు క్షమించరు. దీనికి శిక్ష ఉండాలి భవిష్యత్ లో మరొకరు చేయకుండా ఉండేట్లు చర్య ఉండాలి

  • @koribillibabji5185
    @koribillibabji5185 3 месяца назад +6

    Chesina vedava panulaku sorry chebite rastram niki jarigina nastam tirigi vastunda

    • @sandeep4285
      @sandeep4285 3 месяца назад

      Varla ramaiah ki buddi ledaa ???

  • @jagannadharao3243
    @jagannadharao3243 3 месяца назад +2

    Chandrababu naidu garu meeru vellani Namakandi

  • @dorasanipallisham8820
    @dorasanipallisham8820 3 месяца назад +1

    పోలీస్ వ్యవస్థకే మచ్చ తెచ్చారు మీ పోలీస్ లు గత ప్రభుత్వంలో

  • @sristisomeswararao2846
    @sristisomeswararao2846 3 месяца назад +3

    Cheppinchukuntaaru......lekapothe.......lepesthaaarau ane bhayam.......

  • @gogulasudhakar3250
    @gogulasudhakar3250 3 месяца назад

    అతని వల్ల చాలా నష్టపోయాం దయచేసి అతనిని ఉద్యోగం చేయమనండి pls

  • @ramanakanchiraju2105
    @ramanakanchiraju2105 3 месяца назад

    వీళ్లంతా వారే ముందుకి వచ్చారు కాబట్టి, వీళ్లందరిని క్షమించి, కేవలం ఉద్యోగాలు తీసివేయాలి.

  • @vejendlachidambararao3046
    @vejendlachidambararao3046 3 месяца назад

    Nammavaddu sir

  • @Mana_TeluguUpdates
    @Mana_TeluguUpdates 3 месяца назад

    రెడ్ బుక్ ఎఫెక్ట్ 🤣

  • @vangaveetimeghanadh8376
    @vangaveetimeghanadh8376 3 месяца назад +6

    మీరు చాలా చాలా పెద్ద దొంగలు కాబట్టే... దొంగలు తప్పించు కోవడం జరుగుతుంది

  • @greatandhra9333
    @greatandhra9333 3 месяца назад +1

    ఇప్పుడు "అలా" చేసినందుకు క్షమాపణలు చెబుతున్నారు!
    ఓకే...
    ఆ ఫీల్ రావాలంటే, "మీసాలు తీసేసి" మేనెరిజమ్ ఇంకా బాగా పశ్చాత్తాపం ప్రకటించొచ్చు కదా?
    😢

  • @tulasidas8703
    @tulasidas8703 3 месяца назад +2

    కింది స్థాయి పోలీసు అధికారులు చట్టబద్ధత తో పనిచేస్తే పై అధికారులు ఏం చేయగలరు.

  • @jaibheem9729
    @jaibheem9729 3 месяца назад

    వదిలేయండి...

  • @RameshS-cd8ld
    @RameshS-cd8ld 3 месяца назад +1

    CBN. PK. V.Ramaiah గారులు .వీరి మాయ మాటల దయచేసి నమ్మకండి

  • @joymoji7468
    @joymoji7468 3 месяца назад +1

    అసలు మిమ్మల్ని సర్వీస్ నుండి రిమూవ్ చేయాలి

  • @atmakuryvenugopal8580
    @atmakuryvenugopal8580 3 месяца назад +3

    These people have acted as per the script and orders given by sajjala and company.

    • @sandeep4285
      @sandeep4285 3 месяца назад

      Varla ramaiah ki buddi ledaa

  • @madamanchisambasivarao5133
    @madamanchisambasivarao5133 3 месяца назад

    మీకు నియమాలు ఉండవా, వారు ఏది చెయ్యమంటే అది చెయ్యడమేనా

  • @vallepuchandrasekhar3661
    @vallepuchandrasekhar3661 3 месяца назад +2

    బుద్ది లేఖ పోతే సరే, గడ్డి పెడతారు తింటారా సార్లు.... సిగ్గు లేఖ పోతే సరి

  • @venureddy9772
    @venureddy9772 3 месяца назад +1

    Nammakam kalagaledu dora😅😅

  • @venkatasriramamurthybomman7329
    @venkatasriramamurthybomman7329 2 месяца назад

    Objection wherever there is , excess.

  • @karnadorai7624
    @karnadorai7624 3 месяца назад

    Dear ETV, We have great respect towards your channel and TV. Your thumbnail pic and the actual content is different. I expected pre&post visual of sri.XXXXy garu showing his attitude during the previous government and now.

  • @saigamingyt773
    @saigamingyt773 3 месяца назад

    Should respect police,

  • @jhonyraj2396
    @jhonyraj2396 2 месяца назад

    ప్రభుత్వ మేనరిజం ప్రకారం వీరిని డిస్మిస్ చెయ్యాలి.
    ప్రభుత్వ మేనరిజం ప్రకారం వీరిని డిస్మిస్ చెయ్యాలి.
    ప్రభుత్వ మేనరిజం ప్రకారం వీరిని డిస్మిస్ చెయ్యాలి.

  • @kmkrishna829
    @kmkrishna829 3 месяца назад

    'అపరిచితుడు' సినిమా చూసి influence అయ్యారు పాపం😂

  • @pitchaiahv7064
    @pitchaiahv7064 3 месяца назад +2

    Antha cheyavalsina avasaram ledhu police sangam leaders.government vastuntai potuntai mee viluvalu kapadukondi.

  • @shalempedapudi8313
    @shalempedapudi8313 3 месяца назад +2

    Belu anta jagan chetelow manusulu namavadu sir

  • @velduthiramu7759
    @velduthiramu7759 3 месяца назад

    Tq😂😢😮😅😊

  • @angajalaramanappa3348
    @angajalaramanappa3348 3 месяца назад +2

    Police dept is displine forcenot politicions

  • @venkatabhaskararaodasika4398
    @venkatabhaskararaodasika4398 3 месяца назад +3

    Kukkalu

  • @VijayKumar-mm7tw
    @VijayKumar-mm7tw 2 месяца назад

    ఈ అధికారులను తప్పక ఊస్టింగ్ చేయాలి, మానరిజం కన్నా ఉద్యోగంలో చేరేటప్పుడు చేసే ప్రమాణాలు గొప్పవి అవి పాటించని వారు వారి ఉద్యోగాలకు అనర్హులు కావున వెంటనే ఉద్యోగాల నుండి తొలగించండి,

  • @VKantharao-f9u
    @VKantharao-f9u 3 месяца назад +1

    Police should do
    their duties in acarding to 1:34 their rules and regulations not political authorised orders

  • @girijaghanta7130
    @girijaghanta7130 3 месяца назад +1

    Because of such shameless police some people 2:34 have degraded to support Jagan's atrocity

  • @a.v.prasad4724
    @a.v.prasad4724 3 месяца назад

    AP POlice's behaviour today signifying a Proverb. ie ""CHETHULU KAALINA THARUVAATHA AAKULU PATTUKUNNATLU VUNDHI"": What is such police duty ? They are intended to protect LAW AND ORDER and arrainge the PEACE in human Society. But from 2019 onwards entire chainge arrived in their behaviour. They started to give protection to political party which is in administration at that time. Some GOVT EMPLOYEES ate suffered seviourly with their CRUEL ACT. AP Police beat a Doctor in the Bazars by tieing his hands to back. Finally such Doctor died, No one attacked on this event. Many public people also faced some cruel acts of AP Police. Such events entire records are safety at present Govt.

  • @RangaRameshbabu
    @RangaRameshbabu 3 месяца назад

    Wahh😅

  • @girijaghanta7130
    @girijaghanta7130 3 месяца назад +1

    These police sold out to Jagan and co for money and suffered ordinary people

  • @nagarajakotika2934
    @nagarajakotika2934 3 месяца назад

    They should be punished by the stipulated guidelines in law.

  • @kameshwarprasad2255
    @kameshwarprasad2255 3 месяца назад +1

    Please don't believe this worst police officers, compulsory taken necessary action, others wise not believe the people, this will affect to TDP& ALLIENC PARTY'S SIR

  • @venkatasriramamurthybomman7329
    @venkatasriramamurthybomman7329 2 месяца назад

    గత పాలకులు మీ చేత బలవంతంగా ఏదైనా చేయిస్తే, అది పూర్తిగా చట్ట వ్యతిరేకం అయితే ఇప్పటికైనా, గత పాలకుల మీద కంప్లయింట్ ఇవ్వడం మంచిది. ఎందుకంటే, రాజకీయ పార్టీల ప్రభుత్వం 5 ఏళ్ళు మాత్రమే ఉంటుంది. పోలీసు యంత్రాంగం రెవిన్యూ అధికారులు రిజిస్ట్రేషన్ అధికారులు వీరు 30 నుండి 35 సంవత్సరాల పాటు ప్రభుత్వ సర్వీసులో ఉండి ప్రభుత్వం చక్కగా నడిచేందుకు పని చేస్తారు.
    పోలీసు యంత్రాంగం తీవ్ర ఒత్తిడికి గురికావడం నిజంగానే జరుగుతుంది. వేలల్లో ఉన్నారు పోలీసు యంత్రాంగం వారు.
    వారెవరికీ భయపడలేదు. ఇప్పుడూ భయపడటం లేదు అని అనుకోవచ్చు.
    ఆ యూనిటీ వారికి ఉంది. ఇదే యూనిటీ గతంలో ఎందుకు పని చెయ్యలేదు ?

  • @ramaraokola3128
    @ramaraokola3128 3 месяца назад

    వాళ్ళకి జైలు లో పెట్టి మనం కూడా సారీ చెప్పుదాం వెన్నెముక లేని పోలీస్ లు వద్దు మనకు ఏఇంటికి ఆ గొడుగు పట్టుకొని కొని వాళ్లే వీళ్ళు

  • @krishnamurthydasannagari2935
    @krishnamurthydasannagari2935 3 месяца назад

    వీరు చేసిన తప్పులు ఒప్పుకోలేదు, ప్రజలముందే సమర్తించుకోవటం బాధాకరం

  • @venkatasriramamurthybomman7329
    @venkatasriramamurthybomman7329 2 месяца назад

    భూములు సర్వే చేయిస్తే మంచిది. అన్నీ ఆటోమేటిగ్గా బయటకు వస్తాయి

  • @rangachary7262
    @rangachary7262 3 месяца назад

    దయచేసి ఇలాంటి వారిని ఖమించకండి.

  • @telugupadyalu...6927
    @telugupadyalu...6927 2 месяца назад

    Andukey anesimmmmmm

  • @sreenivasuludirsavancha2651
    @sreenivasuludirsavancha2651 3 месяца назад

    మానరిజ లో హుమనరిజం కూడా వుండాలి కదా🤔

  • @sudhirmv6294
    @sudhirmv6294 3 месяца назад

    మీరందరూ రాష్ట్ర వినసినానికి ముఖ్యకారకులు. పోలీసులు నిజయితగవుంటే పొలిటిషన్ ఏమిచేయగలడు (ట్రాన్స్ఫర్ చేతటం తప్ప ) . మీరు మీ ఉద్యోగాలు కాపాడుకోవటానికి కొన్ని వేల కుటుంబాలని కష్టపెట్టారు. మీరు క్షమార్హులు కారు .

  • @gemsoflifeallrounder6406
    @gemsoflifeallrounder6406 3 месяца назад

    Mari ee explanation previous govt. lo yenduku public ga cheppaledu.

  • @sadasivannimmala272
    @sadasivannimmala272 3 месяца назад +1

    Sir chandrababu cm ga vunnappudu,reddy samajikavargamu union leaders TDP govt. Meeda vishamu chimminattu, one DA late aithe vimarsinchnaru,police manobhavulu debbathinnayani matalu chepparu,ippudemo sorry Ani matalafutharu.police ycp musugu tho batruthulla vunnaru,ippudu tdp ki al vundandi

  • @Hddr1971
    @Hddr1971 3 месяца назад +1

    Varla ramayya garu you might have played videos of their previous talks before them...
    They are not repenting now... Let them apologize and say sorry for all people... They are telling cock and bull way story... President is unfit for to be in this position. He should be immediately removed from that honorary post. Varla ramayya garu please take necessary steps....

  • @pavel009
    @pavel009 3 месяца назад

    అందితే జుట్టు అందకపోతే మ....

  • @PRIYADARSHINI-ky1ib
    @PRIYADARSHINI-ky1ib 3 месяца назад

    Code of conduct Leda???

  • @manoharjaladi5583
    @manoharjaladi5583 3 месяца назад

    No shame...

    • @sandeep4285
      @sandeep4285 3 месяца назад

      Varla ramaiah ki unda a buddi ..amudupoyademo...broker panulu ..

  • @suhmah7817
    @suhmah7817 3 месяца назад +3

    Arey mee acting cbn nammocchemo kani Varla Ramaiah sir nu namminchaleru

    • @sandeep4285
      @sandeep4285 3 месяца назад

      Andukenaa matladadu...idi varla ramaiah sonta meeting kadu ..tdp party lo unna varla ramaiah broker panulu chestunadu ..

  • @venkatrrao7470
    @venkatrrao7470 3 месяца назад

    అసలు మాట్లాడనే లేదు వీళ్ళు....ఏపీ పోలీసులు

  • @boddusreenivasarao2322
    @boddusreenivasarao2322 3 месяца назад

    అందితే జుట్టు అందకపోతే కాళ్ళు ఇవేమి బతుకులు రా

  • @raviteja-ys9jd
    @raviteja-ys9jd 3 месяца назад +1

    Sir varla gaaru ilanti vaallani nammoddu sir…meeku baga telusu ilanti valla gurinchi

  • @ygkmurthygopal8709
    @ygkmurthygopal8709 3 месяца назад

    A B V gari gurinchi mi sangala sangathi eanti?

  • @madhavaraopydi2900
    @madhavaraopydi2900 3 месяца назад

    Next.malli.వీళ్ళు.బోడి.మల్లన్న.అనకపోడు.

  • @mummareddyvenkateswararao1581
    @mummareddyvenkateswararao1581 3 месяца назад

    తప్పు చేసినాళ్లను వదలవద్దు.