ఉప్పలపాటి. వెంకటరత్నం గారు : మీ స్పందనకు ధన్యవాదములు. నా ఛానల్ లో మరి కొన్ని వీడియో లు పరిశీలించి మీ అభిప్రాయం తెలియజేయడం మంచిది. ఈ వీడియో లో 4 శృతి లో ఉండే పాటలు ఉదాహరణ గా తెలియజేసాను. అనేక వీడియో లు లో బాగా వివరించి విశ్లేషణ చేసి అందించాను. గమనించగలరు
Nice.. చాలా బాగా చెప్పారు సర్.. సాధారణంగా నేర్చుకునే వాళ్ళ కు శ్రుతి మారితే మెట్లు కొంచెం కన్ఫ్యూజన్ ఉంటది మీరు వాయించిన నాలుగు శ్రుతి లో ఆ రాగానికి ఏయే మెట్లు పడుతుందో చెప్తే ఇంకా బాగుండునని నా అభిప్రాయం మాత్రమే..
Dhanyawad mulu gurji gareke
ఇది గొప్ప కళాసేవ.. మీరు కారణ జన్ములు. అమ్మ వారి రక్షణ మీకు ఎల్ల వేళలా ఉండాలి. 🙏🏾🙏🏾
మీ అమూల్యమైన హృదయ స్పందనకు, అభిమానంనకు ధన్యవాదములు అండీ
మీరలా వాయిం చు కుంటుంటే , కొత్తగా ప్రాక్టీస్ చేశేవారికి కష్టం కదా
ఉప్పలపాటి. వెంకటరత్నం గారు : మీ స్పందనకు ధన్యవాదములు. నా ఛానల్ లో మరి కొన్ని వీడియో లు పరిశీలించి మీ అభిప్రాయం తెలియజేయడం మంచిది. ఈ వీడియో లో 4 శృతి లో ఉండే పాటలు ఉదాహరణ గా తెలియజేసాను. అనేక వీడియో లు లో బాగా వివరించి విశ్లేషణ చేసి అందించాను. గమనించగలరు
Sir harmonium minda unde full swaralu photo okati pettandi sir pls my humble request sir🙏💐🙏
Super sir
Tq, sir
Nice.. చాలా బాగా చెప్పారు సర్..
సాధారణంగా నేర్చుకునే వాళ్ళ కు శ్రుతి మారితే మెట్లు కొంచెం కన్ఫ్యూజన్ ఉంటది మీరు వాయించిన నాలుగు శ్రుతి లో ఆ రాగానికి ఏయే మెట్లు పడుతుందో చెప్తే ఇంకా బాగుండునని నా అభిప్రాయం మాత్రమే..