ఉదయ రవిచంద్రిక రాగం తెలుసుకుందాం.ఆలాపన గంగాధర్ మాస్టర్ గళము నుండి విందాం.! ఆరోగ్యకరం,ఆనందకరం..

Поделиться
HTML-код
  • Опубликовано: 8 сен 2024
  • ఉదయరవిచంద్రిక రాగం సుద్దధన్యాసి రాగం వకటి గా నెవుంటుంది హార్మోనియం సాధన చేసేవారు రాగస్వరాలను గమనించి రాగాన్నిసాధన చేయగలరు ఉదయరివి చంద్రిక రాగం ఛానాపాటలకు ఈ రాగం ఉపయోగ పడుతుంది ఈరాగం ఆనందాన్ని కలిగిస్తుంది హార్మోనియంలో సాధన చేయండి గంగాధర్ మాస్టర్ • సాయిబాబ చరిత్ర మహిమలు ...

Комментарии • 72

  • @ganeshmori1569
    @ganeshmori1569 3 года назад +9

    మాస్టారు మీరు చెప్పేది నేర్చు కోవడానికి వీలుగా వుంది చిన్న మనవి ... మీరు చెప్పే రాగం లో కొన్ని సినిమా పాటలు కూడా పొందుపరిచ గలరు..

  • @ERN1995
    @ERN1995 3 года назад +2

    అద్భుతంగా ఉంది మీ సంగీతపాటవం...మీరు చేస్తున్నది విద్యాదానం. అందమైన ఆలాపన,వాయిద్యం !! ఇదే ఉత్సాహం, ఇదే ఆశయంతో ముందుకు సాగండి...విజయం మీదే... ఎవరుచేయనిదాన్ని తప్పకుండా సాధించితీరుతారు.దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక !!

  • @bnageswararao7880
    @bnageswararao7880 8 месяцев назад

    Super, sir!!
    చాలా చక్కగా పాడారు, వివరించారు!!

  • @venkatramuduboya276
    @venkatramuduboya276 12 дней назад

    చాలా బాగాచూపించారు.గురువుగారు

  • @narsimhulunaidu565
    @narsimhulunaidu565 2 года назад +2

    గురువుగారు,మిమ్మల్ని ప్రత్యక్షంగా కలవాలని అనుకుంటున్నాను మీ చిరునామా తెలియజేయగలరు

  • @gopalarao2279
    @gopalarao2279 3 года назад +2

    Super master, challagaa class cheppu chunnaru,
    Mee కృషి చాలా అభినందనీయము
    బాగా పాడుతున్నారు,
    🙏🙏🙏

  • @user-hp9cu3fy1m
    @user-hp9cu3fy1m 9 месяцев назад

    Baruvyna mena karta megharanjani.anekam meeru super excellent mastar .ippudu ekkado unnaru mHanu bhavulu andaraki vandanamulu.

  • @pathivaadavishnu7211
    @pathivaadavishnu7211 2 года назад

    Super super super

  • @gangadharsiddani3911
    @gangadharsiddani3911 3 года назад +3

    మీరు చెప్పిన రాగం శుద్ధధన్యాసి. ఉదయ రవి చంద్రిక రాగానికి శుద్ధధన్యాసి రాగానికి ఆరోహణలో చిన్న తేడా ఉంటుంది

    • @surendragajula9097
      @surendragajula9097 Месяц назад

      అది ఏంటో చెప్పండి సర్

  • @mamillavenkatappareddy4350
    @mamillavenkatappareddy4350 2 года назад

    Super guruvu garu

  • @narayanakolavali9645
    @narayanakolavali9645 2 года назад

    సంగీత మాస్టర్ గారికి ధన్యవాదాలు, ఇది నా వ్యక్తిగత అభిప్రాయం, మీ సంగీత పాఠాలు సంతృప్తి కారంగా ఉన్న, సంగీత క్లాసులు అని పేరు పెట్టారు పాటాలు అంటే సంగీతార్థులకు సంగ్రహించె విధంగా ఉంటుంది అని ఆశపడ్డాము కానీ మీరు సాధన చేయుచున్నట్లు మీ సంగీత విద్వత్తు ను. మీ సంగీత కళా కుశాలత్వమును చూసి నిజంగానే నిరాశ చెందుతు నివేదింంచుచున్నాను సంగీత సహృదయంతో సంతుష్టున్ని చేయగలరని మనవి

  • @sivasankarareddyyellaiahga9929

    Super sir

  • @narayanakolavali9645
    @narayanakolavali9645 3 года назад

    గురువు గారికి హృదయ పూర్వక ధన్యవాదాలు, దయవుంచి, సింధు భైరవి కి, హిందుస్తానీ తోడి రాగానికి తేడా తెలుప గలరని ఆశీస్తూ మీ శిష్యపరమానువు

  • @peddannagarimahenderreddy6204
    @peddannagarimahenderreddy6204 2 года назад

    గంగాధర్ గల గల గానం గల గల సంగీతం వినసొపుగా జై శ్రీమన్నారాయణ 🙏

  • @pbhoyaj621
    @pbhoyaj621 3 года назад +1

    Meeru manchi raagalanu cheppinandhuku thanks master garu
    Notetion display cheyandi pls

  • @sudhakarraokaranam1376
    @sudhakarraokaranam1376 Год назад

    మాస్టర్ గారికి నమస్కారం మీవివరణ అద్బుతం

  • @sivareddybhimavarapu4624
    @sivareddybhimavarapu4624 7 месяцев назад

    🙏🙏🙏🙏

  • @peddannagarimahenderreddy6204
    @peddannagarimahenderreddy6204 3 года назад

    చాల చక్కగా వివరానా ఇచ్చారు గురువుగారు 🙏నమస్కారం

  • @carnaticclassicalmusicbyad1319
    @carnaticclassicalmusicbyad1319 3 года назад +1

    very super sir🙏🙏🙏🙏

  • @tekunarsimlu2435
    @tekunarsimlu2435 3 года назад +2

    UDAYARAVICHANDRIKA (DAANI) SHUDDHADANYASI sem to sem raags

  • @krishnaiahmuddunoor2028
    @krishnaiahmuddunoor2028 Год назад +1

    బలే మంచి రోజు పసందైన రోజు.
    వసంతాలు పూచే నేటి రోజు (సినిమా పాట )

  • @shrivathsagcl3285
    @shrivathsagcl3285 3 года назад

    Guruvugariki namaskaramulu.
    Guruvugaru meeru vayinche alapanalaku swaramulu kuda chepithe maaku nerchukovadaniki chala anukulanga untundi.
    Na manavini mannistarani ashisthunnanu...

  • @amarpranav1357
    @amarpranav1357 3 года назад

    Guruvugaru danyvadalu chakkaga nerpustunnaru bagavantuda me kutumbannichallaga chudalani korutunnam sir

  • @TSVUMESHMUSIC
    @TSVUMESHMUSIC 11 месяцев назад

    👍👌🙏

  • @radhagpl6350
    @radhagpl6350 3 года назад

    ధన్యవాదములు మాస్టర్

  • @venkateshvenkey5092
    @venkateshvenkey5092 3 года назад

    Danyavadamulu gurugaru 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gopalakrishnamurthykema895
    @gopalakrishnamurthykema895 3 года назад

    Madhuramyna gaatram

  • @swamy8115
    @swamy8115 3 года назад

    Danyavadalu guruvugaru

  • @dhanunjayapolaki8470
    @dhanunjayapolaki8470 3 года назад

    Dhanyavaadaalu guruvugaru

  • @pshivaiah8523
    @pshivaiah8523 3 года назад

    సూపర్ సార్ చాలా బాగుంది

  • @rkasiragulakollu7622
    @rkasiragulakollu7622 3 года назад

    Super master 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gks9652
    @gks9652 3 года назад

    Super experience Gangadhar master.

  • @challasathish3405
    @challasathish3405 3 года назад

    Thank you Guruvugaru

  • @sirigayapallyhanumanbhajan9983
    @sirigayapallyhanumanbhajan9983 3 года назад

    Supar sar🚩🙏

  • @veeraraghavuluarigela9022
    @veeraraghavuluarigela9022 3 года назад +1

    Nice lesson,Thanks Sir. Some listeners Expressing doubts about Both Raags. They are Said that Suddha Danyasi has N2 and Udayaravicandrika has N3.But Nowadays Both Raags are having N2.In olden days they are different. Another Raag" Shrothashawini " has N3. Aroha&Avaroha of Raag" Shrothashawini

  • @venkataraoissai3250
    @venkataraoissai3250 2 года назад

    Good involvement.. ivrao rtd dyeo

  • @naninani1532
    @naninani1532 3 года назад

    Exellent sir.....super

  • @abhibaru2931
    @abhibaru2931 Год назад +1

    ఏ రాగం చెప్పినా మీరు ప్లే చేసేది ఏ సృతిలో ఉంది కూడా చెప్పండి గురువుగారు దయచేసి..

  • @punithavallivanmeekanathan1146
    @punithavallivanmeekanathan1146 3 года назад

    Excellent rendition.

  • @sivasankarreddy4142
    @sivasankarreddy4142 Год назад

    Sir me vedeoos Anni chysthunnam me thalala bajana lo thalala grunche konni class chystharni asisthunnam.

  • @sagar-gz4kw
    @sagar-gz4kw 3 года назад

    హార్మోన్ విటుంట్టే మనస్సుకీ ఎంతో ఆనందం కలుగుతుంది.

  • @VenkataRamana-rv7kj
    @VenkataRamana-rv7kj 3 года назад

    Nice sir 🙏

  • @appalacharipedagadi4688
    @appalacharipedagadi4688 3 года назад

    👃

  • @venkataraoissai3250
    @venkataraoissai3250 2 года назад

    Please add some songs
    . ivrao rtd

  • @prasadbalivada3823
    @prasadbalivada3823 3 года назад

    Nice sir

  • @subbaiahc7648
    @subbaiahc7648 3 года назад

    Sa , ga2 , ma1, pa , ni3 , S
    Sa , ni3 , pa , ma1 , ga2 , S
    Ee swaralu VUDAYA RAVI CHANDIKA Raagaaniki swaraalu ga vacchayi .Meeru cheppina swaraalu SUDDA DHANYASIKI Vastunnayi .Kaasta vivarinchandi ...Guruvu gaaru ...

    • @veeraraghavuluarigela9022
      @veeraraghavuluarigela9022 3 года назад

      Sir, in olden days, Suddha Danyasi and Udayaravicandrika are different. Then Udayaravicandrika has N3 and Suddha Danyasi has N2. Nowadays Both Raags has N2.So they are equal. Another Raag Name "Shrothashawini" has N3.So the Aroha&Avaroha of the Raag "Shrothashawini " is SG2M1PN3S/SN3PM1G2S.this is only information.

    • @subbaiahc7648
      @subbaiahc7648 3 года назад

      Thank you very much , Sir ...

    • @kalluruvenkatasubbaiah4754
      @kalluruvenkatasubbaiah4754 2 года назад

      సంగీతం సముద్రం మిత్రులు గంగాధరం మాస్టర్ గారికి స్వరాంజలుల

  • @appalacharipedagadi4688
    @appalacharipedagadi4688 3 года назад

    👍

  • @vijayaarts8682
    @vijayaarts8682 3 года назад

    🙏🙏🙏🙏🙏🙏

  • @appalacharipedagadi4688
    @appalacharipedagadi4688 3 года назад

    🎵

  • @mscharimschari6943
    @mscharimschari6943 2 года назад

    Plz c sharp plaing

  • @pvsrpvsr4204
    @pvsrpvsr4204 2 года назад

    Mer vidio metlu kanapdela ceyadi guruvugaru

  • @suneelakumari660
    @suneelakumari660 3 года назад

    Am seyyala a sruthilo start sesina padinollatho padithe vochinattundi venta radhu

  • @yellambainarsimulu2874
    @yellambainarsimulu2874 5 месяцев назад

    Pustakalu pampistara sir

  • @knarayanappakummaranarayan7497
    @knarayanappakummaranarayan7497 3 года назад

    గ 2 సాదారణ గాందారం ని 2 కైశిక నిషాదం ఉదయరవి చంద్రిక రాగములో నడిచేది 22 మేలకర్త ఖరహర ప్రియ జన్యము ఔడవ ఔడవ ఉపాంగ రాగం

  • @suneelakumari660
    @suneelakumari660 3 года назад

    Edhi suddha dhanyasiragam kadha andho voestav anargalanga ragam thesalekapothe vaster swaralu kirru kirru antannae

  • @janardhanneerati1455
    @janardhanneerati1455 3 года назад

    సర్ మీ వివరణలు అన్ని చాలా ఉపయోగకరమైనది ఉన్నాయి .ఏవైనా బుక్ కానీ పిడిఎఫ్ కానీ తెలుపగలరు.9000288374

  • @mekalayellanaidu2975
    @mekalayellanaidu2975 3 года назад +1

    గంగాధర్ మాస్టర్ నమస్కారం సార్ బావున్నారా సార్ సార్ నాట రాగం గురించి చెప్పండి నా పేరు. ఎల్లనాయుడు. .తుమ్మిళ్ల. గ్రామం

  • @ramachilaka7758
    @ramachilaka7758 3 года назад

    Mastaru ,please Mee addess.

  • @suneelakumari660
    @suneelakumari660 3 года назад

    Sankarabarana ragam laga dhummulepala

  • @maheswaraoiverachakonda6524
    @maheswaraoiverachakonda6524 2 года назад

    Meepon. Namar. Kaavaali. Saar

  • @suneelakumari660
    @suneelakumari660 3 года назад

    Oka pata padham anukunte ragam okkate ragam

  • @rameshkatika4138
    @rameshkatika4138 3 года назад

    Sir mi address ekkado cheppandi
    Classes cheptharaa

  • @gsnaidunaidu
    @gsnaidunaidu 3 года назад

    Wonderful guruvu garu