|| బెత్లహేము పురమందు || Latest Christmas Song 2023 || Pas Katru Yohanu || Bro KY Ratnam || Priya H |

Поделиться
HTML-код
  • Опубликовано: 14 дек 2024

Комментарии • 44

  • @arunvaranasi8808
    @arunvaranasi8808 Год назад

    వాక్య విరుద్ధమైన పాట.
    బెత్లహేము పురమందున రారాజు పుట్టాడని ఆప్పటి ఇశ్రాయేలీయులకు సువార్త యిప్పుడున్న క్రైస్తవులకు కాదు.

  • @joushuakatta3762
    @joushuakatta3762 Год назад +2

    Good Christmas massage Song.
    దేవుని దూతలకు పుం లింగం మాత్రమే వర్తిస్తుంది. కాబట్టి దూత చెప్పెను/ చెప్పాడు అని ఉపయోగించాలి. చెప్పింది,వచ్చింది అని ఉపయోగించకూడదు.

  • @veeravenkateswarlumanelli5552
    @veeravenkateswarlumanelli5552 Год назад

    Very Fine singing

  • @errolasathyavathi8976
    @errolasathyavathi8976 Год назад

    Very nice song mma God bless thalli

  • @merugusureshbabu4787
    @merugusureshbabu4787 Год назад +2

    In song like that brother

  • @lakshminarayanajonnalagadd9576

    Excellent song with melodious voice.God bless you abundantly amma

  • @manoharearla125
    @manoharearla125 Год назад

    🎉🎉🎉🎉🎉🎉🎉

  • @RataluChilaka-u2k
    @RataluChilaka-u2k Год назад +6

    Super voice akka God bless you 🥰🥰💗💞🙏🙏🙏

  • @Anonymous-pw7qw
    @Anonymous-pw7qw Год назад

    Very nice voice akka super singing glory to God

  • @merugusureshbabu4787
    @merugusureshbabu4787 Год назад +27

    బేత్లేహేము పురమాందున
    రారాజు పుట్టాడంట
    రారండి జనులరా రక్షకుని చుసద్దాం
    ఆడి పాడి ఆనంద్దిదాం
    పల్లవి..బేత్లేహేము పురమందున
    రారాజు పుట్టాడంట
    రారండి జనులరా ఆడి పాడి ఆనందిదాం "2"
    కలసి మెలసి పోదాం రక్షకుని చూసోద్ధం "2"
    ఆనందం పరమానందం నింగి నేల పరవశం "2"
    "బేత్లేహేము "
    1.గొల్లలకు శుభవార్త
    అభయమిచ్చి దూత చెప్పింది
    దావీదు పురమందు
    రక్షకుడు పుట్టాడని "2"
    దివియందు దేవునికి మహిమ
    భువియందు సమాధానం "2"
    ఇదియే కదా నిజమైన క్రిస్మస్ ఆనందం
    "ఆనందం పరమానందం "
    2.పాపల వలయములో
    మణుజులు పడి ఉన్నపుడు
    పాపాన్ని రూపు మాప
    పరిశుద్దుడు ఎలాకేతేంచేన్ "2"
    కన్య మరియా గర్భనా
    మానుజవాతారుడై పుట్టెన్ "2"
    ఇదియే కదా నిజమైన క్రిస్మస్
    "ఆనందం పరమానందం "
    3.నింగిలో వింతైనా తార
    జ్ఞానులకు దారి చూపింది
    రారాజు ను గాంచి
    కానుకలు అర్పించి పూజించిరి
    Happy Christmas merry Christmas
    Happy Christmas "2"
    రారాజు జననం మానవాళికే వరం
    విరోధికే వరం "2"
    ఇదియే కదా నిజమైన క్రిస్మస్
    "ఆనందం పరమానందం "

  • @manoharearla125
    @manoharearla125 Год назад

    💅💅💅💅💅💅💅

  • @gracetimechurch
    @gracetimechurch  Год назад +1

    ruclips.net/user/live37cW4OV2rD0?si=Wz9mY6NMuUwiVXkm
    లైవ్ వస్తుంది తప్పకుండా చూడండి

  • @chilakapatienoch3928
    @chilakapatienoch3928 Год назад +2

    Amen

  • @kanuriprabha1719
    @kanuriprabha1719 Год назад +1

    Super. Song. Akka ❤❤❤❤😊

  • @BathulaRamalakshmi
    @BathulaRamalakshmi Год назад

    ❤❤❤❤❤⁰

  • @Mithra-1938
    @Mithra-1938 Год назад

    మరనాత,దయచేసి గమనించండి.
    విరోధికి వరం కాదు----విరోధికి కలవరం. అచ్చుతప్పులు ఇంకా వున్నాయి, దయచేసి సరిచేయండి.
    మరనాత. TYPING MISTAKES
    KIDLY CORRECT THEM
    MARANATHA AYYAGARU

  • @SikhaRavikumar
    @SikhaRavikumar Год назад +1

    Chala chakaga padaru happy ga vundhinenukuda ma charchilo padali thank you for everything praise the Lord 🙏🙌

  • @davidjawwaji3702
    @davidjawwaji3702 Год назад

    Wonder ful song

  • @SarithaSrinu-m1k
    @SarithaSrinu-m1k Год назад +1

    🙏సూపర్ గా పాడేరు

  • @venkateshboyina3881
    @venkateshboyina3881 Год назад +1

    Tq brother

  • @sathyamevajayatheTV
    @sathyamevajayatheTV 9 месяцев назад

    వాక్యపు లోతు తెలియని వ్యక్తి వ్రాసిన పాట. అర్థ రహితం. రాసిన వ్యక్తికి, ట్యూన్ చేసిన వ్యక్తికి బుద్ది లేదు. కేవలం డబ్బు కోసం. సత్యం తో పనిలేదు.

  • @marybejjenki1159
    @marybejjenki1159 Год назад

    Wonderful song ❤ nice singing 🎤 sister 😊

  • @dspsamson5753
    @dspsamson5753 Год назад +1

    Song super ❤

  • @babum3310
    @babum3310 Год назад +1

    Nice song brother. Glory to God

  • @rameshbaburameshbabu207
    @rameshbaburameshbabu207 Год назад

    Prise the lord 🙏🙏 very nice song

  • @MadhuMadhu-l4r
    @MadhuMadhu-l4r Год назад

    Track Pedatara bradar

  • @vannepogulaelezabeth5689
    @vannepogulaelezabeth5689 Год назад +1

    Praise God🎉🎉

  • @dnageswararao8530
    @dnageswararao8530 Год назад

    ❤❤❤🎉🎉🎉

  • @voiceofgrace8706
    @voiceofgrace8706 Год назад

    Praise God sir

  • @priscillasinger2530
    @priscillasinger2530 Год назад

    Exllent song & Singing..🎉🎉🎉

  • @pastorbab4629
    @pastorbab4629 Год назад +23

    "పుట్టాడంట" కాదు బ్రదర్ "పుట్టాడట" అని ఉండాలి.

    • @Prudhvirajadara
      @Prudhvirajadara Год назад +3

      Yes

    • @Mithra-1938
      @Mithra-1938 Год назад +1

      వ్యాకరణ విషయమై పుట్టాడంట CORRECT--VERIFY

  • @lennybabu7235
    @lennybabu7235 Год назад

    Prathi song lo shehanai bits and aa old man footage enti andi babu...

  • @VictoriousLifeMinistries100
    @VictoriousLifeMinistries100 Год назад +2

    "పుట్టాడంట"కాదు సార్
    *పుట్టాడు* ఖచ్చితంగా

  • @rameshglory593
    @rameshglory593 Год назад +1

    సార్ రెండొవ చరణం అర్థం కాలేదు. కాస్త వివరణ ఇస్తారా

  • @KaveriKodamanchili
    @KaveriKodamanchili Год назад +1

    Super. Song ❤