ఒక సినిమా కి shooting start నుండే ఆచార్య 2 అని, ఆ director ని పనికి మాలినవాడు గా trolls చేసి, ఆ సినిమా నుండి వచ్చిన songs ని, trailers ని పచ్చిగా trolls చేసి, మొదటి ఆటకు వెళ్లి సినిమా బాగు లేదు చెత్త అని theaters వద్ద bad propaganda చేసి దెబ్బ కొట్టడానికి try చేశారు కదా అంతే కాదు ఈ మద్య all India record collections ఇచ్చిన ఒక సినిమాకి ఎంతలా trolls చేశారు, చివరికి కల్కి సినిమా కి కూడ trolls చేశారు కదా మరి అప్పుడు ఈ నీతి సూత్రాలు గుర్తు రాలేదా సినిమా బాగుంటే fail చేయ లేరు, కాని దాని range కొంతవరకు తగ్గించగలరు Final గా మెగా అభిమానులు ఇతర సినిమాలను trolls చేయకుండా స్నేహ హస్తం ఇస్తే ఈ సమస్య రాదు.
ఒక సినిమా కి shooting start నుండే ఆచార్య 2 అని, ఆ director ని పనికి మాలినవాడు గా trolls చేసి, ఆ సినిమా నుండి వచ్చిన songs ని, trailers ని పచ్చిగా trolls చేసి, మొదటి ఆటకు వెళ్లి సినిమా బాగు లేదు చెత్త అని theaters వద్ద bad propaganda చేసి దెబ్బ కొట్టడానికి try చేశారు కదా
అంతే కాదు ఈ మద్య all India record collections ఇచ్చిన ఒక సినిమాకి ఎంతలా trolls చేశారు,
చివరికి కల్కి సినిమా కి కూడ trolls చేశారు కదా
మరి అప్పుడు ఈ నీతి సూత్రాలు గుర్తు రాలేదా
సినిమా బాగుంటే fail చేయ లేరు, కాని దాని range కొంతవరకు తగ్గించగలరు
Final గా మెగా అభిమానులు ఇతర సినిమాలను trolls చేయకుండా స్నేహ హస్తం ఇస్తే ఈ సమస్య రాదు.
What Taman said is correct 🎉
థమన్ కూడ కొందరి సినిమాలకు ఇచ్చిన గొప్ప music ఈ సినిమాకు ఎందుకు ఇవ్వలేదు చెప్పాలి.
నిజానికి ఈ fail కి కారణం director మొదటి person. Next music . ।