CM Jagan Mohan Reddy visit Sathya Sai Jilla
HTML-код
- Опубликовано: 5 фев 2025
- వైయస్సార్ ఉచిత పంటల బీమా పథకం కింద రైతులకు బీమా పరిహారం పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రత్యేక విమానంలో సత్య సాయి విమానాశ్రయం చేరుకున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఘన స్వాగతం పలికిన ట్రస్టు సభ్యులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ప్రభుత్వ అధికారులు సత్య సాయి విమానాశ్రయం నుంచి ప్రత్యేక ఎలిఫెంట్ లో బయలుదేరి సత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లి లో నిర్వహిస్తున్న వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు