USA People Complaint on Indians || భారతీయులే టార్గెట్

Поделиться
HTML-код
  • Опубликовано: 6 фев 2025
  • #usa #indians#Newsbench #JournalistSai #JournalistSaiNews #TheTruth
    FULL VIDEO LINK 👇👇👇
    • Video
    The Truth :
    / @jsthetruth
    Journalist Sai 2.o :
    / @journalistsai2.o
    Like us on Facebook: / journalistsai
    Follow us on : journalistsai....
    x.com/journali...
    Follow us on : whatsapp.com/c...
    #Journalistsai #Journalistsai2.o #TheTruth #Newsupdates #Breakingnews #JournalistSai #JournalistSaiNews #TheTruth

Комментарии • 130

  • @srinivasjevvadisuper5061
    @srinivasjevvadisuper5061 7 дней назад +85

    పక్కన ఉన్న ఆంధ్ర వాళ్లు ,బీహార్ యూపీ వాళ్లు హైద్రాబాద్ కి వచ్చి పని చేస్తేనే మనం తట్టుకోలేం,మనం వేరే దేశానికి వెళ్లి వాళ్ళ పొట్ట కొడితే వాళ్లు ఊరుకుంటారా

    • @whatanideasirji2008
      @whatanideasirji2008 7 дней назад +2

      Thattukolemu ala ani valani vellipo ante police lu guvva meda kodatharu, andukante ye state Aina adi india ne kada, so avadu Aina akkada Aina ami Aina cheyyachu, milanti vallu anni years Aina ala choosthu vurukovalsinde andukante adi yevadi ayya jagiri kadu kabbati, ika Pani antava Pani vachinavadiki Pani istharu adi meku ivvaledu ante lopam Melo ani ardam

    • @ushausharani4045
      @ushausharani4045 7 дней назад +1

      సూపర్ పంచ్ 👍😅

    • @ActorDD
      @ActorDD 7 дней назад

      True bro

    • @varrikiran1510
      @varrikiran1510 7 дней назад

      100%%✓✓✓✓

    • @RAMASATISH-o1b
      @RAMASATISH-o1b 7 дней назад +1

      Manam cheyyatam ledhu kabatte Bihar up vallu vachi Pani chesukuntunnaru

  • @crksagar5786
    @crksagar5786 7 дней назад +33

    చాలా బాగా చేస్తున్నాడు ట్రంప్. మన దేశంలో మన డబ్బులతో చదువుకొని, దేశానికి ఉపయోగపడడం మానేసి వేరే దేశం వెళ్లి అక్కడ చవకబారు లేబర్ లా పని చేసి, విజ్ఞత, వివకం లేకుండా జీవించే మన ఇండియన్ కి, ఇచ్చే డబ్బుకి కావలసినంత పనిచేసే వాళ్ళకి( ఒరిజినల్ అమెరికన్) కి ఆ పౌర్శం ఉండాలిగా, ఒక రోహింగ్యాలని, బంగ్లా చీప్ లేబర్ నీ మనం చిన్న చూపు చూస్తాం అలాగే అమెరికన్ మనలని చూస్తారు. తప్పు లేదు. మనకు సిగ్గు లేదు.

    • @satyanarayanaapsv3542
      @satyanarayanaapsv3542 7 дней назад

      ఇక్కడ అవకాశాలు గురించి

    • @MohamadAlthafAhamad
      @MohamadAlthafAhamad 7 дней назад

      BJP lanti daridram undaga India negative growth thappa avkasalu undavu

  • @nsreddynsreddy9077
    @nsreddynsreddy9077 7 дней назад +67

    ట్రంప్ చేసింది 100% కరెక్ట్ ఫస్ట్ వాళ్ళ దేశం ఆయన ఇంపార్టెంట్

  • @anakalis9182
    @anakalis9182 7 дней назад +59

    సార్, అమెరికా లో చేసేది కరెక్టే.... ఎందుకంటే మనకు రోహింగియాలు ఒక్క పూట తిండి పెట్టి హోటల్లో, ఫ్యాక్టరీలల్లో... లాంటి వాటిలో తక్కువ కూలికే పని చేస్తున్నారు, మనకు తక్కువ లేబర్స్ దొరికారు కదా అని వదిలేయలేము కద సార్, ఎవరి దేశ ప్రయోజనాలు వారివి. లీగల్ గా వఛ్చినవరికి నష్టం ఉండక పోవొచ్చు. ఇల్లీగల్ మైగ్రేంట్స్ తోనే ఎ దేశానికైనా ఇబ్బంది.

    • @kirankumarbotsha5943
      @kirankumarbotsha5943 7 дней назад +12

      ముందు మన ఆలోచన మార్చుకోవాలి రోయింగ్యలను వద్దనేది వారి నుంచి మన దేశనికి ప్రమాదం ఉంది కనుక .. కానీ మన వాళ్లు ఏ దేశం వెళ్లిన అక్కడ మంచి గా కలిసి పోయి అభివృద్ధి లో భాగం అవుతారు

    • @muralikrishna7483
      @muralikrishna7483 7 дней назад

      Rohingya ki bharatiyulaku comparisana
      Aina rohingya ni manam labours ga techu ko ledhe , vallu illegally enter ai ,memu west bengal loni maldah town ki chendina varu ani cheppu koni ikkada bathiki pothunnaru adhi kuda delhi lo .
      Inkokati cheap labours manku bihar rashtram nundi vastaru sir not from any other place .

    • @nandunandy7066
      @nandunandy7066 7 дней назад

      Trump gadu enduku povali antadu mamayya puspam patramu palamu TROYAMU😂❤😂❤

    • @ankamsrikanth5717
      @ankamsrikanth5717 7 дней назад

      ​@@kirankumarbotsha5943
      Legal documents tho velthe better.

    • @TARIQJAMEEL11111
      @TARIQJAMEEL11111 7 дней назад

      తానా వాళ్ళు చేసింది ఏమిటి ఎక్కడ. కంపెనీలో ఫ్రాక్ చేయలేదా

  • @eshagoldskm1309
    @eshagoldskm1309 7 дней назад +15

    మనకు నార్త్ ఇండియా వాళ్ళను చూస్తే అలాగే అనిపిస్తోంది కదా అన్ని పనులకు వాళ్లే వస్తుండడం తో

    • @suñ-e3u
      @suñ-e3u 7 дней назад

      North India vallu enti bro.......oka Indian ga nuvu ekkada ayina undachu india lo..emina cheyachu....

  • @nagabhushanamchakka6620
    @nagabhushanamchakka6620 7 дней назад +6

    100/:_కరక్ట్, న్యూస్

  • @iw5mt
    @iw5mt 7 дней назад +85

    "చదువు" అని పేరు చెప్పుకొని అమెరికా వెళ్ళడానికి 20 లక్షలు.. అక్కడ తెల్లోళ్ళు తిన్న ప్లేట్స్ కడిగితే నెలకి 2 లక్షలు, సంవత్సరం లో అప్పు తిరిపోద్ది... ఇంకో రెండు సంవత్సరాలు అలాగే ప్లేట్స్ కడిగితే వచ్చిన డబ్బులు అమరావతి లో భూములు కొనొచ్చు...

    • @bonthulokeshreddy6862
      @bonthulokeshreddy6862 7 дней назад +4

      Super

    • @ushausharani4045
      @ushausharani4045 7 дней назад +3

      😂❤

    • @govindpudi
      @govindpudi 7 дней назад +2

    • @munagalavrr
      @munagalavrr 7 дней назад +3

      It's similar to Bangladeshi's working in India. Have same set of rules. F1 is student visa, not a work visa.

    • @veerendra111
      @veerendra111 7 дней назад +3

      nuvvu choosava. antha amount vastadi ani. cheptam easy bro. reality is tough

  • @user-im1sh4qe8t
    @user-im1sh4qe8t 7 дней назад +23

    లోలోపల ఉన్న Hate అది ఎప్పుడైనా బయట పడుతుంది.

    • @suñ-e3u
      @suñ-e3u 7 дней назад

      Hate em undhi......mana valle intiki okadu annatu velli usa maadhe annatu over chesthunaru........

  • @invTgap
    @invTgap 7 дней назад +7

    ఎప్పుడో ఒక్కసారి వెళ్ళకొడతారు ముందే జాగర్తగా పడాలి

  • @rajeswarivenkatakoti238
    @rajeswarivenkatakoti238 7 дней назад +8

    ఏదేశంలో వుంటే ఆ దేశంలో చట్టాలను ఎందుకు గౌరావించలేదు ? ఫాలో అవ్వలేదు.? సూక్తి ఎవ్వరికైనా వొక్కటే .
    అడ్డదిడ్డ నడక ,రూల్స్, చట్టం ఫాలో అవ్వక - ఎవరైనా ప్రశ్నిస్తే !
    మీది మీదకొచ్చే ధనమదం,అంగబలం,రాజకీయబలం బాచ్ ఆటలు అక్కడేలా సాగుతాయి.
    ట్రంపొచ్చి ACT బయటకి తీసి ట్రంపెట్ వూదుతున్నాడు.

  • @KIRANRAJUAMPAJWALA
    @KIRANRAJUAMPAJWALA 6 дней назад +2

    ఇండో అమెరికన్లందరూ 15 రోజుల పాటు పనిని బహిష్కరించడం ప్రారంభించాలి, అమెరికన్లు మన విలువ తెలుసుకోవాలి.

  • @cvenkat7766
    @cvenkat7766 7 дней назад +4

    అక్రమం గా వచ్చిన వారిని తిరిగి ఆయా దేశాలకు పంపించవచ్చు . లేకుంటే చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు . అంతేకాని వారిపై దాడులు చేయడం అమానుషం . మన దేశానికి చెందిన అనేకమంది యువకుల పై అక్కడ దాడులు జరిగాయి , జరుగుతున్నాయి . ఈ దాడులలో ఎంతోమంది చనిపోయారు .

  • @manoharm4323
    @manoharm4323 6 дней назад

    అదే చదువు అదేపని భారతదేశంలో కష్టపడవచ్చు కదా

  • @joshivangipurapu8855
    @joshivangipurapu8855 6 дней назад

    ఒకడు మన మీద పడి ఏడుస్తున్నాడు అంటే అది మనం ఎదుగల చూసి......అంటే భారత్,భారతీయులు ఎదుగుతున్నారు అనేది నిజం అన్నమాట

  • @mohanaraotantepudi9199
    @mohanaraotantepudi9199 6 дней назад

    అమెరికా లో కూడా జాతీయవాదం అమలుచేస్తున్నారు ... మంచి నిర్ణయం

  • @Shobda
    @Shobda 6 дней назад

    Trump is 100%right
    Modi should take same action on bangladeshies, Nepalese and Rohingyas

  • @suribabu5471
    @suribabu5471 7 дней назад +5

    రోహింగ్యాలు కూడా తక్కువ కూలీ కి వస్తారు మరి వాళ్ళని తెచ్చుకుందామా దేశం మొత్తం. రోజూ వాళ్ళని పంపించాలి అని మనమే అంటాము కదా

    • @vedarajuv7376
      @vedarajuv7376 7 дней назад

      తక్కువ ధర ఎక్కువ ధర కాదు. రోహింగ్యాలు అక్కడ స్థానిక ప్రజలపై దాష్టీకాలు హత్యలు చేసి స్త్రీలను మానభంగాలు చేసి అపహరించి ఆస్తులను గుంజుకుని క్రూరంగా ప్రవర్తిస్తారు. బర్మా బాంగ్లాదేశ్ లలో జరిగింది అదే. కూటికోసం రారు నెత్తురు తాగడానికి వస్తారు

  • @sriramulu2116
    @sriramulu2116 7 дней назад +9

    తానా చేసింది తప్పు కదా???!.

  • @harinathacharikasarajpeta975
    @harinathacharikasarajpeta975 7 дней назад +5

    ఆమెరికా లో టాప్ జీతాలు అందుకునే వారిలో భారతీయులే టాప్. భారతీయ సమాజం లో చీప్ లేబర్ ఎవరు లేరు ఆమెరికా లో.

  • @TeluguIndian729
    @TeluguIndian729 7 дней назад +1

    Well done US & Trump👏👏

  • @tikkar466
    @tikkar466 7 дней назад

    ఆ దేశం మీద మనకేమి హక్కు ఉంది?

  • @abcaletirajendharreddy7625
    @abcaletirajendharreddy7625 6 дней назад

    భారతీయులు అందరు ఒక్కసారి అమెరికా ని వీడండి అప్పుడు తెలుస్తుంది భారతీయుల విలువ అమెరికా gdp ఒక్కసారిగా కుప్పకూలీ దివాళా తీస్తాది ఆ పని చేయండి

  • @Rkxyza
    @Rkxyza 7 дней назад +4

    మీరు ఇది చెప్పకూడదు.
    ప్రపంచం విశ్వాగురు లా ఆలోచిస్తుంది. ఇక్కడ ఎన్నికలల్లో గెలవడం కోసం అక్కడ వాళ్ళ గెలవడం కోసం.

  • @asubramanya6656
    @asubramanya6656 6 дней назад

    If Rohinya is destroying our economic condtions in india, so are Indians in America

  • @vivekanandam6707
    @vivekanandam6707 7 дней назад +8

    Yevadikina 1st vadi desam... so i dont see any wrong in Trumps actions

  • @abcaletirajendharreddy7625
    @abcaletirajendharreddy7625 6 дней назад

    మన వాళ్ళు ఎక్కడికి వెళ్లిన తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించాలి అనుకుంటారు చాలా సెల్ఫిష్ గా ఉంటారు అందుకే మన వాళ్ల మీద కంప్లైంట్ లు వస్తాయి

  • @surendramaram
    @surendramaram 6 дней назад

    Yemi cheddam anttaru.... 🤔🤔🤔🤔

  • @BPaul6298
    @BPaul6298 6 дней назад

    మరి ఇండియాలో పనులు లేవా సాయి గారు ఎంత పెద్ద దేశం. ఇంత పెద్ద దేశంలో పనులు లేకే అమెరికా వెళ్తున్నారా. మరి మన ఇండియాలోకష్టానికి తగ్గ జీతాలు ఇస్తున్నారా

  • @venkatprasad8320
    @venkatprasad8320 7 дней назад +8

    Nothing wrong. Dallaspuram mana consultancy companies ( owned by mana kammanaina jathi) fake experience certificates, fake interview tho jobs provide chesi 30 - 50% collect gestaru.

    • @MadhaviT-t9x
      @MadhaviT-t9x 7 дней назад

      In the past it was big firms , now small body shopping companies r also doing it. They r taking it far by doing fake resumes , proxies , etc.

  • @ponduruprakesh
    @ponduruprakesh 6 дней назад +1

    లేకి పన్నులు చెయ్యట్టం లొ మానోళ్ళు దిట్ట

  • @rajjig5240
    @rajjig5240 7 дней назад +2

    Next year sagam american colleges close చేసుకోవాల్సిందే, ఎందుకంటే అక్కడ studies కోసం, కాదు మనవాళ్ళు అక్కడికి వెళ్ళేది, అక్కడ వర్క్ కోసం, ట్రంప్ గారికి వన్ year లో తెల్సిపోతుంది

  • @srinivasakumarg3519
    @srinivasakumarg3519 7 дней назад +1

    Bharateeyulu lekunda america develop avvadam kashtam

  • @reganakarthik9986
    @reganakarthik9986 5 дней назад

    సార్ మన దేశం లో ఆలా చేస్తే ఒప్పుకుంటావా.

  • @tikkar466
    @tikkar466 7 дней назад

    ఎవరి కోసం కష్టపడుతున్నారు ? దేశాన్ని ఉద్ధరించడానికా ?

  • @vijendhramandhadi747
    @vijendhramandhadi747 7 дней назад +2

    Just bihar and up people are working in Telangana with low payment

    • @suñ-e3u
      @suñ-e3u 7 дней назад +1

      They are Indians.......oka Indian ekkada ayina undachu ,emina cheyachu......banglore lo chala IT professionals telugu valle mari.....

  • @ryanchintu6817
    @ryanchintu6817 7 дней назад +1

    india lo kuda link petandi break idham

  • @MadhaviT-t9x
    @MadhaviT-t9x 7 дней назад +2

    Kashtapade thatvam kaadu , cheat chese gunam ekkuva .

  • @snskumar6966
    @snskumar6966 7 дней назад

    Rendition soft ga cheyyi boss.... Mohan babu dialogues la enduku

  • @yasinshaik5607
    @yasinshaik5607 День назад

    Mana vaalla talent Kosam vaalle vastaru😅

  • @ravitejakatari1986
    @ravitejakatari1986 7 дней назад

    America vellede study kosam part time job kosam kadu

  • @devasahayam5831
    @devasahayam5831 7 дней назад +8

    అయినా సనాతన ధర్మాన్ని పాటించాల్సిన వారు అక్కడ బ్రతకటం ఏంటి సాయి

    • @ksrao-y7w
      @ksrao-y7w 7 дней назад

      ప్రపంచాడేశాలను దోచుకుని నల్ల నీగ్రోలతో బానిసత్వం చేయించుకుని నేటివ్ అమెరికన్లను సర్వనాశనం చేసిన తెల్ల అహంకార క్రైస్తవులు డాలర్ను అడ్డుపెట్టుకుని ప్రపంచదేశాల ప్రజల కష్టాన్ని చౌకగా దోచుకుంటు.. వారేదో దానం చేసినట్లు అవుతుందా..యేసు రక్తంలో కాదు తెల్లోడి ఉచ్ఛలో బాప్తిస్మము ఇచ్చి..నల్లోళ్ళు వెధవలు అని ..నల్లగొర్రెలతోనే అనిపిస్తున్నారు..తెల్ల యేసు ఉచ్ఛకు మహిమకలుగును గాక..

    • @srinivasakumarg3519
      @srinivasakumarg3519 7 дней назад

      ధర్మానికి,ఉద్యోగానికి లింక్ ఎంతో సహాయం??? 😅

    • @madhuk9939
      @madhuk9939 7 дней назад

      Asalu siggu lekunda akkadiki velli bathrooms kaduguthu ikkada real estate tho common PPL ni chala ibbandi peduthunnaru....andarni vellagottali

  • @kamalakarrao9178
    @kamalakarrao9178 7 дней назад

    Trump correct

  • @sunilkilaru1704
    @sunilkilaru1704 7 дней назад

    Jaganna Button CBN Button unddagga maku US waste Danddagga jai Button jai jai Button

  • @rky375
    @rky375 7 дней назад

    అంటే అమెరికా పతనం స్టార్ట్ అయింది.

  • @DevaRajYerragudi
    @DevaRajYerragudi 7 дней назад +1

    Illegal where er it may be.

  • @sathisatyanarayana9715
    @sathisatyanarayana9715 7 дней назад

    Indian restaurants in US yearn more profit then what they invest. Some restaurants have a daily counter of 3-4k dollars amount but they pay $15- $20k amount per month. So basically the Indian restaurant owners are unrated millionaires. So I don’t think Indian restaurants yearn low profits! Basically Indian restaurants yearn equal profits than a 5 start hotel in Manhattan New york

  • @MohamadAlthafAhamad
    @MohamadAlthafAhamad 7 дней назад

    BJP ki kuda bharatiyulu target

  • @si8lk
    @si8lk 7 дней назад

    Anta scene ledu Sai garu. For mainstream Americans Indians are invisible. These are just politics.

  • @ramshashi
    @ramshashi 7 дней назад

    Ikkada vallu chese frauds chuste Indians kuda complaints chestaru

  • @suneeshduvvuru6581
    @suneeshduvvuru6581 6 дней назад

    Mana students permit ichinadhanikanna yekkuva time part time job cheydam, akkada companies lo manollu unte yem ranollaki kuda jobs ivvadam, akkada work culture ni marcheyyadam ,ilantivi chesthunte yevadikaina kaluthadhi.

  • @AnilKumar-lm4iy
    @AnilKumar-lm4iy 7 дней назад

    Trump is a good👍

  • @JV-re3jt
    @JV-re3jt 7 дней назад

    Sir, ikkada SC, ST, BC lu chaduvukunte manaku pani chesevaru leru ani edchevaru lerantaraa? Cheepuga labaru dorikite andaru anthe. Chaduvukune pillalaku avakasham konchemaina iste baguntundi. Manavallu akkada caste feeling nu penchutunnaru. Tella vallu neechamga chustarani antaru idi emi nyayam? Eduti varini vimarshinchadam manava sahajam.

  • @sripati5810
    @sripati5810 7 дней назад

    Why did Telangana separated from Andhra Pradesh. Essentially jobs. Most jobs are going to Andhra People and if we get Telangana these jobs will be for Telangana people. Americans also saying the same. If Indians leave, Americans will get more jobs or they will get more pay. All these arguments are not true. But politicians would get votes based on these arguments and they will win. Trump won based on these arguments and he is implementing them. Like Charashekar implemented on his promises. Don't need to say Indians are hardworking and that's why Americans are jealous. Same argument can be said to Telangana people. Andhra people are hardworking and Telangana people are jealous. Saying these things just shows our arrogance. Many Americans also equally hard working like Indians. Similarly many Telangana people are also hardworking.

  • @mbandreddy
    @mbandreddy 6 дней назад

    Mana valu chesthundhe illegal 1st. students are not suppose to work outside. Mana india lo illegal vachi mana jobs thesuntea ela vuntadhi manaki USA lo valu kuda anthe.

  • @venkateshjogi7820
    @venkateshjogi7820 7 дней назад

    Bangladesh &pakistan laaga usa ki kuda patanam start ayyindi

  • @unknowncommonman
    @unknowncommonman 7 дней назад

    If you look up the rules, Trump is someone who is enforcing it but not creating new ones because Bodem didn't care to enforce them. Instead of going to the USA, U.K or Canada our Indians should prefer places like Russia, Japan, Taiwan, Singapore for further education.

    • @nikolatesla399
      @nikolatesla399 4 дня назад

      people dont go there for education but they go there to settle

    • @unknowncommonman
      @unknowncommonman 4 дня назад

      @@nikolatesla399 That's how we keep losing people of caliber.

  • @SAIRAM-du7gb
    @SAIRAM-du7gb 7 дней назад +1

    wrong info

  • @ravitejasimhavarapu369
    @ravitejasimhavarapu369 7 дней назад

    Trump chesindhi correct.. F1 visa medha US vellinapudu part time jobs cheyakudadhu ani vaalla chattalu chepthunnai..
    But manollu chala mandhi chesthunaru.. it is illegal

  • @navyakasa8958
    @navyakasa8958 6 дней назад

    America vallu kadhu .....manolle eershya putti manolla meda complain istunnaru

  • @futureprobabilities3628
    @futureprobabilities3628 7 дней назад

    Veella ms chadhuvalaki family properties ammesthunnaye , their life long earnings reaching to us , properties selling going to wash toilets there , think think, think, how much sending to india , only 5 to 10 percent dedicated people only india reaching this stage

  • @MuraliSwami-lk7qr
    @MuraliSwami-lk7qr 7 дней назад

    Adukkune buddi manaku yeppatinuncho undile saianna.

  • @seshagir12
    @seshagir12 7 дней назад

    you are completely wrong -Compaling because of doing jobs illegally and killing the rates

  • @Sridharkyatha
    @Sridharkyatha 7 дней назад +1

    Nivu happy kada sai

  • @alexs2544
    @alexs2544 7 дней назад

    Sollu apu....banisatyam Indians USA lo chasadi...mari BRITISH VADU chasindi correct kada ..

  • @narasimharao8907
    @narasimharao8907 7 дней назад +2

    Nee sollu apara solluga purthiga telusukoni matladu

    • @NaithiknaniN
      @NaithiknaniN 7 дней назад +1

      నిజం ఎంటో మీరు చెప్పండి

    • @anakalis9182
      @anakalis9182 7 дней назад

      ​@@NaithiknaniNవాడు నిజం చెప్పాడు ఎందుకంటే వాడికి నిజం తెలియదు, వాడు సాయి గారిని వ్యక్తిగతంగా దుశించడానికి వఛ్చిన వాడు.

  • @nagurshareef460
    @nagurshareef460 6 дней назад

    Televega panechese vallu Indians ... Sarduku poye panechese vallu Indians... Preferred labour in the world

  • @Amar.Veera.Mastishkam
    @Amar.Veera.Mastishkam 6 дней назад

    Mana vedhavalu Ekkadunna vedhavaley.

  • @mavudichakradhararao3262
    @mavudichakradhararao3262 7 дней назад

    Illegal vallanu expel chestharu. That is right. Education ku ani velli antlu thome pani chesthe ilage vuntundi.