నెల్లూరులో కరువు అవుతున్న ఎంటర్టైన్మెంట్ ( వినోదం ) Nellore Theater's | Nellore Entertainment

Поделиться
HTML-код
  • Опубликовано: 6 ноя 2024

Комментарии • 141

  • @ramakrishna-wy9nt
    @ramakrishna-wy9nt 3 месяца назад +6

    అప్పట్లో అర్చన థియేటర్లో రంగీలా సినిమా కోసం స్పెషల్ గా 4 ట్రాక్ స్పీకర్లు ఫిక్స్ చేసినారు అప్పట్లో ఒక గొప్ప అనుభూతి , నెల్లూరులో ఎన్ని థియేటర్లు లేవంటే ఆశ్చర్యం కలుగుతుంది , పాత రోజులను గుర్తు చేసినందుకు థాంక్యూ సార్. ఏది ఏమైనా నెల్లూరు అంటే సినిమా, ఐస్ క్రీమ్, మంచి భోజనం.

  • @prasadbabu4985
    @prasadbabu4985 3 месяца назад +26

    టికెట్ రేట్స్ ఎక్కువ అందువలన సినిమా లు ఎవరు చూస్తలేదు 60,30 టికెట్స్ ఉంటే సినిమాలు అందరు చూస్తారు

    • @syedrafi5409
      @syedrafi5409 3 месяца назад

      కరెక్ట్ గా చెప్పారు సార్

    • @ArcotSrinivasaprasannaReddy
      @ArcotSrinivasaprasannaReddy 2 месяца назад

      @@prasadbabu4985 మా రోజుల్లో 40 పైసలు టికెట్ కి మేము రోజు రెండు మూడు సినిమాలు చూసే వాళ్ళు నెల్లూరులో కనకమహాల్లో పొట్టేలు పున్నమ్మ చూస్తే కొత్త హాల్లో మనిషి రోడ్డున పడ్డాడు సినిమా చూసేవాళ్ళు సెకండ్ షో విజయ మహల్ లో జగమే మాయ ఇలా ఒకేరోజు మూడు సినిమాలు చూసేవాళ్ళు మొత్తం ఖర్చు ₹2 మాత్రమే అయ్యేది అప్పుడప్పుడు న్యూ టాకీస్ దగ్గర డైమండ్ డబ్బా జూదం ఒక వికలాంగుడు వేసేవాడు నేనెప్పుడూ ఎర్రగుండు తెల్ల గుండు పైన పందెం కాసేవాడిని ఐదు పైసలు పది పైస ల్

  • @rajuvaddi4949
    @rajuvaddi4949 3 месяца назад +17

    నేను అర్చన థియేటర్లో ఖుషి డాడీ సింహాద్రి సినిమాలు చూశాను నర్తకి థియేటర్లో ఠాగూర్ మగధీర రాధా మొహాల్లో మురారి అవతార వన్ గోపిక మాధవి థియేటర్లో బృందావన్ కాలనీ చూశాను

  • @svyt99
    @svyt99 3 месяца назад +9

    Archana theatre ను అనుకుని ఉన్నది సుందర్ మహల్ అని చెప్పారు.కాదు. అది శేష మహల్. అర్చన థియేటర్ పాత పేరు రంగ మహల్. రంగ మహల్,శేష మహల్ లు అప్పట్లో చాల గొప్పగా ఉండేవి.

  • @ravibavandla7816
    @ravibavandla7816 3 месяца назад +18

    అర్చన థియేటర్ ప్రారంభ చిత్రం సూపర్ స్టార్ కృష్ణ సింహాసనం మూవీ.

    • @harinath.voleti2719
      @harinath.voleti2719 3 месяца назад +1

      అబ్బబ్బా! సూపర్ స్టార్. కృష్ణ గారిని అభిమానించని అభిమాని ఉంటాడా!!??

    • @madhavipeddisetty6000
      @madhavipeddisetty6000 3 месяца назад +1

      Yes nenu choosanu archana lo

    • @sharmakondapi6541
      @sharmakondapi6541 3 месяца назад

      RSNGAMAHL REMODIFIED AARCHNA HALL

  • @sudhirkumar-dx2jr
    @sudhirkumar-dx2jr 3 месяца назад +6

    1983 to 1986 I was worked as accountant in Kanaka Mahal. Really good management.

  • @dikshutulachaitanya5153
    @dikshutulachaitanya5153 3 месяца назад +7

    కాకినాడలో కూడా ఇలాగే ఉండేవి సినిమా హాల్ రోడ్డు అంటారు దగ్గర దగ్గరగా 20 థియేటర్లు ఉండేవి ఇప్పుడు 10 ఉంటే గొప్ప

  • @Mr_Santosh422
    @Mr_Santosh422 3 месяца назад +4

    Nellore lo 2009 varaku running lo vunna theatres..
    1. Gopika
    2. Madhav
    3. Krishna
    4. Kaveri
    5. Kalyani
    6. Narthaki
    7. Archana
    8. Radha
    9. Padmavathi
    10. Indira
    11. Venkataramana
    12. Leelamahal
    13.Sunder deluxe
    14. New hall talkies vundevi..
    Next siri vachindi... Next siri square vachindi adhi M1 ga maarindi.. Next Mgb & Rain cinemas vachayi... Spice cinemas multiplex vachayi..
    * veetilo Gopika, madhav complex & New hall maatrame vunnattu vundhi ,spice cinemas, rain square, M1 & Mgb, siri maatrame vunnayi remaining halls anni kottesaru... Old theatres inka Vinayak, ranagamahal, seshmahal, kanaka mahal emi levu..

    • @vsudhakarrao4221
      @vsudhakarrao4221 3 месяца назад

      Vinayaka cinemahall vundali vundha😊😊

  • @kpct-bb1fi
    @kpct-bb1fi 3 месяца назад +6

    First 70 MM film or movie in telugu was "SIMHASANAM "". THAT WAS SHOWN IN ARCHANA THEATRE IN NELLORE. AFTER RENOVATION.
    this is the speciality of Archana thetre. ON (21.04.1986.) .

  • @ArcotSrinivasaprasannaReddy
    @ArcotSrinivasaprasannaReddy 3 месяца назад +7

    శ్రీనివాస థియేటర్లో ప్రేమనగర్ 1971 నవంబర్ ఏడో తేదీ రిలీజ్ ఇదే శ్రీనివాస థియేటర్లో పసివాడి ప్రాణం రోజుకు 5 ఆటలతో 105 రోజులు వేసి అడవి రాముడు రికార్డు తిరగరాయించారు చిరంజీవి అభిమానులు

  • @hazarathete5132
    @hazarathete5132 3 месяца назад +4

    పాత రోజులు గుర్తు చేసుకున్నారు బ్రదర్ tq

  • @kpct-bb1fi
    @kpct-bb1fi 3 месяца назад +11

    Not sunndara mahal, sheshamaha, Rangamahal.
    Rangamahal changed to Archana 70 MM.
    After renovation first movie in Archana ( Simhasanam, super star krishna garidi bumper hit).
    First dts in archana (chudalani vundi movie) megastar chiru.garidi

    • @themamstream1762
      @themamstream1762 3 месяца назад

      Oka camera , mic unte chalu, tamaku taamu journalist

  • @kpct-bb1fi
    @kpct-bb1fi 3 месяца назад +5

    In ARCHANA 70 MM A/C.DTS
    FIRST DTS SOUND INTODUCED FOR THE MOVIE CHUDALANI VUNDI ( MEGASTAR CHIRU).

  • @MdSamrin-g6v
    @MdSamrin-g6v 3 месяца назад +1

    Avunu assalu nellore lo developmente ledu kottalo baguntai parks Aa taruwata pattinchukone wallu undaru

  • @sudhirkumar-dx2jr
    @sudhirkumar-dx2jr 3 месяца назад +4

    Adavi ramudu relesed in Kanaka Mahal. At that time my father was accountant

  • @jyothilakshmi5181
    @jyothilakshmi5181 3 месяца назад +1

    Sunderdelux, rangamahal seshamahal.

  • @Navyasri2022
    @Navyasri2022 3 месяца назад +2

    నాకు అర్చన 70mm థియేటర్ లో సినిమా చూసే అదృష్టం కలిగింది... సాహో సినిమా.... కారోన లో కొట్టేసారు

  • @mohammedyusuf786
    @mohammedyusuf786 3 месяца назад +4

    నెల్లూరు ఒక చదువుల గుడి నెల్లూరులో చదివిన వాళ్లు విదేశాలు అక్కడక్కడ స్థిరపడి ఉండారు అన్న సిఏఎం హైస్కూల్ గురించి ఒక వీడియోో చేయనా

    • @SASDIGITALTV
      @SASDIGITALTV  3 месяца назад

      Check once the video ♥️
      ruclips.net/video/5RcFWp9A7DY/видео.htmlsi=seuHyM1ZEwbd2ZkA

    • @mohammedyusuf786
      @mohammedyusuf786 3 месяца назад

      థాంక్స్ నథాంక్స్ నా​@@SASDIGITALTV

  • @sekharkrishnapatnam3315
    @sekharkrishnapatnam3315 3 месяца назад +4

    నేను చూసిన లాస్ట్ సినిమా ఇన్ లీలా మాల్ థియేటర్లో కల్కి మొత్తం ఖర్చు ₹1000 అయినాయి ఇంక థియేటర్లో మూసే ఇక ఏం చేస్తారు

  • @Shaiksyoutube
    @Shaiksyoutube 3 месяца назад +1

    2011 to 2013 VSU lo చదువుకున్న రోజుల్లో అక్కడ థియేటర్లు అన్ని చూసాను.. ఇప్పుడు అవిలెవంటే చాలా షాక్.

  • @d.s.ramireddy8746
    @d.s.ramireddy8746 4 месяца назад +12

    అర్చన థియేటర్ పక్కన ఉండేది శేషమహల్. సుందర మహల్ కాదు. వెనకటి రంగ మహల్ నేటి అర్చన.

    • @joysulabalasubramanyam7911
      @joysulabalasubramanyam7911 3 месяца назад

      @@d.s.ramireddy8746 శేషమహాలో Anr mooviees Ranga mahallo ntrmooviees appuduvacheyvi

    • @sekharreddyvrreddy2342
      @sekharreddyvrreddy2342 3 месяца назад +2

      సుందర్ delux

    • @ArcotSrinivasaprasannaReddy
      @ArcotSrinivasaprasannaReddy 3 месяца назад

      సుందర్ డీలక్స్ లో మొదటి సినిమాచెప్పండీ??? రెండో సినిమా మాత్రం ఏడంస్తులు మేడం మొదటి సినిమా ఎన్టీఆర్ ది చెప్పండి చూద్దాం

    • @d.s.ramireddy8746
      @d.s.ramireddy8746 3 месяца назад +1

      @@ArcotSrinivasaprasannaReddy శృంగార రాముడు (ఎన్టీఆర్ )

    • @ArcotSrinivasaprasannaReddy
      @ArcotSrinivasaprasannaReddy 3 месяца назад

      @@d.s.ramireddy8746 వెరీ గుడ్ బ్రదర్ కరెక్ట్ గా చెప్పావ్ నేను మొదటి రోజు ఆ సినిమాకి వెళ్లాను అది ఆ రోజుల్లో ఫ్లాప్ అయింది కానీ మాస్ గా బాగానే ఆడింది వస్తానన్నావు వస్తే చూస్తాను అన్నావు అనే పాట లతా ఎన్టీఆర్ మీద కాశ్మీర్లో తీశారు

  • @siva1316
    @siva1316 3 месяца назад +3

    Madanapalli lo 10-15 yrs mundhu 20 chillara undevi theatres. Ippudu 7 unnaayi. Kothavaallu mee vuru edhi ani adiginappudu madanapalli ani chepthe... Mee vurlo cinema haallu famous kadha antuntaaru. Nenu avunu okappudu famous ani cheppukuntunna.

    • @kprabhakarkothapalli7058
      @kprabhakarkothapalli7058 3 месяца назад

      Mallikarjuma, mini mallikarjuna
      Tarakarama, joti, usha, Sesh maghal, bazaar street lo oka hall umdedi.

  • @sarvanewstv9454
    @sarvanewstv9454 4 месяца назад +5

    Present situation చెప్పడం కాదు. వినోదం కరువవడానికి కారణాలు చెప్తే బాగుండేది

  • @sivakanthreddy3615
    @sivakanthreddy3615 3 месяца назад +1

    Nellore king chiranjivi

  • @ganjamsiva9229
    @ganjamsiva9229 3 месяца назад +4

    Anitha hall marchipoyaruu manchi bakthi cinimaluu veseey valluu ipuduu aa movies RUclips loo search chesina dorakauuu😂😂😂

  • @raghavendra6375
    @raghavendra6375 3 месяца назад +1

    Intlo nay theaters vachaysthuntay malli daaniki thaggattu ga ott platforms lo recent releases vasthunnappudu inka movie theaters yenduku bayya

  • @Rkmulticreations
    @Rkmulticreations 3 месяца назад +1

    చేతిలో సెల్ ఫోన్ రావడం ముఖ్యంగా టిక్కెట్ల రేట్లు విపరీతంగా పెంచడం వల్ల మొత్తం మూత పడుతున్నాయి

  • @RajasekharBoyina-k6k
    @RajasekharBoyina-k6k 3 месяца назад +6

    థియేటర్లు పేరు తెలవకుండానే విశ్లేషణ ఎందుకు చేస్తారు. రాజశేఖర్

  • @mohammedyusuf786
    @mohammedyusuf786 3 месяца назад +4

    అన్న నాది నెల్లూరు నేను నెల్లూరు వాడిని మాది ఫతే ఖాన్ పేట

    • @ArcotSrinivasaprasannaReddy
      @ArcotSrinivasaprasannaReddy 3 месяца назад +2

      @@mohammedyusuf786 మెగాస్టార్ ఇల్లు కూడా అక్కడే అంజన హౌస్ ఇప్పుడు అమ్మేశారు లేదు

  • @sarvanewstv9454
    @sarvanewstv9454 4 месяца назад +3

    వార్త లాగా కాకుండా విశ్లేషణాత్మక ఉంటే బాగుండును

  • @tanguturihanumantharao973
    @tanguturihanumantharao973 3 месяца назад +3

    Archana lo simhasanam 70mm 15ratho chusanu.

  • @syedrafi5409
    @syedrafi5409 3 месяца назад +2

    భవిష్యత్తులో ఇవికూడా పోతాయి అంతరేట్లు పెడితే

  • @sekharkrishnapatnam3315
    @sekharkrishnapatnam3315 3 месяца назад +2

    నేను ఫస్ట్ సినిమా నేను ఫస్ట్ సినిమా అర్చన థియేటర్లో చూసినప్పుడు హైయెస్ట్ వాల్యూ 15 రూపాయలు

  • @ABDULAFIZ09
    @ABDULAFIZ09 4 месяца назад +2

    కిరణ్ థియేటర్....పద్మావతి థియేటర్ మిస్ చేశారు బ్రో

    • @sekharreddyvrreddy2342
      @sekharreddyvrreddy2342 3 месяца назад +1

      Kiran కొట్టేశారు

    • @seshareddy5129
      @seshareddy5129 3 месяца назад

      Kalyana mandapam ​@@sekharreddyvrreddy2342

    • @ArcotSrinivasaprasannaReddy
      @ArcotSrinivasaprasannaReddy 3 месяца назад +2

      కిరణ్ ధియేటర్ కి ముందు శ్రీరామ ఎయిర్ కండిషన్ ఉండేది కిరణ్ థియేటర్లో వేసిన మొట్టమొదటి సినిమా ప్రేమ సింహాసనం ఎన్టీఆర్ కేఆర్ విజయ ఎన్టీఆర్ గారు డబుల్ రోల్ చేశాడు ఇంకో హీరోయిన్ రతి అగ్నిహోత్రి

    • @rejendralic8388
      @rejendralic8388 3 месяца назад +1

      Premabhi sekham city record Kiran theater lo 300.days

    • @ArcotSrinivasaprasannaReddy
      @ArcotSrinivasaprasannaReddy 3 месяца назад

      @@rejendralic8388 1981 ఫిబ్రవరి 18 ప్రేమాభిషేకం రిలీజ్ డేట్ 317 రోజులు డైరెక్ట్ గా ప్రతశింపబడి షిప్ తో న్యూ టాకీస్ లో ఐదు వారాలు వేసి ఆఖరి రెండు వారాలు మళ్లీ కిరణ్ లోనే ప్రదర్శింపబడింది ప్రేమాభిషేకం మొత్తంగా నెల్లూరు సిటీలో 375 రోజులు ప్రదర్శింపబడి రికార్డు చేసింది

  • @joysulabalasubramanyam7911
    @joysulabalasubramanyam7911 3 месяца назад +2

    కనక మహాల్లో నెల్లూరు కాంతారావు ది. అడ వి రాముడు silverjubilee డైలీ 4షోస్ తో నడించింది. శ్రీనివాసమహాల్లో ముత్యాలముగ్గు cineemachoosam

    • @ArcotSrinivasaprasannaReddy
      @ArcotSrinivasaprasannaReddy 3 месяца назад

      @@joysulabalasubramanyam7911 కనకమహాల్లో పొట్టేలు పున్నమ్మ కూడా అయిదాటంతో 50 రోజులు ఆడింది

    • @koratamaddijayadev3596
      @koratamaddijayadev3596 3 месяца назад +1

      100 days daily 5 shows... Konni vaarala paatu Daily 6 days tho...

  • @smgbasha
    @smgbasha 3 месяца назад +2

    Ranga mahal,sehmal,sri ram ac theatre, vinayak hall, srinivas theatre,radha madhav,gopika,kankamhal Venkateswara, vijayalakshmi and Vijaya Mahal all the theatres are closed now in Nellore please

  • @sivakumar-Honey
    @sivakumar-Honey 3 месяца назад +6

    టికెట్ రేట్ 250/_, 350/_పెట్టమను అందరూ చూస్తారు.

  • @koratamaddijayadev3596
    @koratamaddijayadev3596 3 месяца назад +1

    Archana ...remodel avakamundu . Rangamahal .. daani venuka unna theatre Sunder mahal kaadu...SESH MAHAL... Yamagola, Daana veera Suura karna, Nomu, Jeevana jyothi etc 100 days run ayyayi Sesh Mahal lo

  • @d.s.ramireddy8746
    @d.s.ramireddy8746 3 месяца назад +3

    శృంగార రాముడు (NTR)

  • @venugeesala
    @venugeesala 3 месяца назад +3

    Prathi vodu pan India cinemalu ani 3 years ki Oka Cinema teesthunte Mari theater woners adukku thinalaaa mooseyyadame manchidi

  • @Salman-j7s
    @Salman-j7s 2 месяца назад

    Ticket rates are the main reason for audience not coming theaters, that's why theaters closing, otherwise no ott or led can replace Theaters Experience

  • @PrasadUndrash
    @PrasadUndrash 2 месяца назад

    నర్తకి లో నేను చూసిన మూవీ తీన్ మార్....మాధవ్ లో చూసిన మూవీస్...దూకుడు,కాంచన...

  • @veerababureddy4713
    @veerababureddy4713 3 месяца назад +3

    Rojulu marai.only ott😂😂😂😂🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @kpct-bb1fi
    @kpct-bb1fi 3 месяца назад +2

    In kanaka mahal there is no block tickets only counter tickets only. Genune management staff.

  • @ArcotSrinivasaprasannaReddy
    @ArcotSrinivasaprasannaReddy 3 месяца назад +4

    శేషు మహాల్ రా దాని పేరు " శేష్మహల్ లో 1977 జనవరిలో దానవీరశూరకర్ణ వచ్చింది అదే సంవత్సరం కనకమాలు అడవి రాముడు ఏప్రిల్ 28 అదే సంవత్సరం నవంబర్లో ఎదురీత మాధవలు వచ్చింది మీరంతా ఈ కాలం పిల్లలు మీకు తెలియదులే

  • @varikuntadorababu4788
    @varikuntadorababu4788 3 месяца назад +1

    టికెట్ రేట్స్ ఇంకా పెంచండి బాగా చూస్తారు

  • @krishnaswamy5294
    @krishnaswamy5294 3 месяца назад +1

    ఇంకా రంగనాయకుల పేటలో శ్రీరామ్ a/c ఉండేది. అది ప్రస్తుతం కల్యాణమండపం, వెంకటేశ్వర హాల్ అపార్ట్మెంట్స్ అయింది, మణి టాకీస్ కల్యాణమండపం అయింది, వినాయకహాల్ అసలు ఉందొ లేదో, వాణి మహల్ లీలా మహల్ గా మారి ప్రస్తుతం మూత పడింది..

    • @SASDIGITALTV
      @SASDIGITALTV  3 месяца назад

      కచ్చితంగా పార్ట్ 2 రిలీజ్ చేస్తాం !!🙏

  • @ravibavandla7816
    @ravibavandla7816 3 месяца назад +4

    వెంకటరమణ 70 ఎమ్ ఎమ్, పద్మావతి 35mm, 7 హిల్స్, ఇందిర ఈ థియేటర్ల గురించి మర్చిపోయినట్టున్నారు. ఈ థియేటర్ల గురించి కూడా విశ్లేషిస్తే బాగుండేది. వీడియోలో సాగదీత ఎక్కువ ఉంది థియేటర్ల గురించి తక్కువ ఉంది. అయినా మీ ప్రయత్నం ఓకే.

  • @prasadgurajada5994
    @prasadgurajada5994 3 месяца назад +4

    ఏలూరు లో ధియేటర్ ల గురించి ఒక వీడియో చేయగలరు

    • @narasimharaoimandi
      @narasimharaoimandi 3 месяца назад

      బ్రో బ్రో నాది ఏలూరు నిజంగా పాత థియేటర్స్ గురించి నిజంగా ఒకసారి చెప్పండి సార్

  • @gummaprameela
    @gummaprameela 3 месяца назад

    Balakrishna vs chiru in archana vs narthaki one of most famous cutouts of heroes opposite for 90' s kids in simhapuri a dejavu moment

  • @sairamvaddineni7416
    @sairamvaddineni7416 3 месяца назад +1

    Sundar deluxe , seshmahal , Ranga mahal ( Archana) theaters

  • @kpct-bb1fi
    @kpct-bb1fi 3 месяца назад +2

    Sundar deluxe theatre is the biggest ( high seating capacity theatre in nellore.

    • @rejendralic8388
      @rejendralic8388 3 месяца назад

      Yedunthastula meda ANR film AP State Record NON AC lo for 50 days.

  • @VadapalliDastagiri-bq2ns
    @VadapalliDastagiri-bq2ns 3 месяца назад +1

    Venkata ramna Hall yakada

  • @krishnaswamy5294
    @krishnaswamy5294 3 месяца назад +2

    అర్చన హాల్ వెనుక ఉండేది శేష్ మహల్, అర్చన ధీయేటర్ అసలు ముందు పేరు రంగమహల్

  • @pchandrasekhar5404
    @pchandrasekhar5404 3 месяца назад

    In those days kanakamahal where no black tickets allowed. I remember owners use to check it.

  • @Navyasri2022
    @Navyasri2022 3 месяца назад +1

    ఇంకో 10 పాత హాలు గురించి చెప్పడం మరిచారు... అనిత, కృష్ణ కావేరి కళ్యాణి, వెంకటరమణ 70mm, ఇందిరా పద్మావతి, 7 హిల్స్,

  • @KakaniLatha-w8h
    @KakaniLatha-w8h 3 месяца назад +1

    Very sad FOR ARCHANA THEATRE. IT WAS INAUGURATED 26 MARCH 1986 SIMHASANAM KRISHNA JAYAPRADA

  • @Sanath427
    @Sanath427 3 месяца назад +1

    I watched chudalani undi in archana owners box lo second show ac adiripoindi 1998

    • @SASDIGITALTV
      @SASDIGITALTV  3 месяца назад

      ruclips.net/video/PWoK3nAApyE/видео.htmlsi=Z_8I1Fk02uk2i1Fw

  • @rafishaik8667
    @rafishaik8667 4 месяца назад +2

    పాత దియేటర్ల చరిత్ర తెలుసు కొని చెప్పు తమ్ముడు

  • @srinivasulurachagiri2776
    @srinivasulurachagiri2776 3 месяца назад +1

    అనిత ,లీలామహల్ గురించి మరిచి పోయినారు.

    • @ArcotSrinivasaprasannaReddy
      @ArcotSrinivasaprasannaReddy 3 месяца назад

      @@srinivasulurachagiri2776 అనితల మొదటి సినిమా ఎన్టీఆర్ నటించిన సాహసవంతుడు శోభన్ బాబు గారు వచ్చి థియేటర్ ఓపెనింగ్ చేశాడు

    • @ArcotSrinivasaprasannaReddy
      @ArcotSrinivasaprasannaReddy 3 месяца назад

      @@srinivasulurachagiri2776 అసలు విజయలక్ష్మి థియేటర్ విజయ మాల్ వీటి గురించి అసలు చెప్పలేదు ఇది నెల్లూరులో ఫేమస్ హాల్స్

  • @shaikabdulsattar4049
    @shaikabdulsattar4049 3 месяца назад +1

    Beside Archana theatre it is Sesh Mahal, not Sunder theatre.

  • @ravindranathd1133
    @ravindranathd1133 3 месяца назад +1

    సుందరమహల్ కాదు .... శేష మహల్ , రంగ మహల్

  • @kumarsathish8436
    @kumarsathish8436 3 месяца назад

    Nellorelo athyadhunikamga single theatres kattali, Archana mariyu narthaki theatres manchi maintenance tho kattali

  • @Azwaan978
    @Azwaan978 3 месяца назад

    Appatlo cinema tickets rates takkuva kabatti andaru vachhevaru ippudu a situation ledu

  • @ArcotSrinivasaprasannaReddy
    @ArcotSrinivasaprasannaReddy 3 месяца назад +2

    ఒరేయ్ తమ్ముడు కనక మహల్ లో సూపర్ రికార్డ్ సినిమాలో చేయరా బాబు దసరా బుల్లోడు 1971 జూలైలో రిలీజ్ అయింది అక్కడే రైతు కుటుంబం 1972 ఏప్రిల్ లో రిలీజ్ అయింది అది సూపర్ హిట్టు దొరబాబు ఏఎన్ఆర్ సినిమా 1978 రోజుకు ఐదాట్ల లెక్కన 105 రోజులు విజయవంతంగా ప్రదర్శన అడవి రాముడు ఆ రోజుల్లో ఒక రికార్డు అక్కడే 177 డేస్ వేశారు కనకమహాలు అనేది సెంటర్ థియేటర్

    • @harinath.voleti2719
      @harinath.voleti2719 3 месяца назад +1

      అడవిరాముడు కనకమహల్ లో ఇండస్ట్రీ రికార్డు. అది ఇంత వరకు చెరిగిపోలేదు.

  • @nazeerbasha3681
    @nazeerbasha3681 3 месяца назад +1

    Archana venka unna theatre sundharmahal theatre kaadu daani Peru Sehamahal theatre

  • @adlasuresh2015
    @adlasuresh2015 3 месяца назад

    Ott bandh chesi ticket rates taggiste janalu vastaru

  • @madhavipeddisetty6000
    @madhavipeddisetty6000 3 месяца назад +1

    Nartaki lo first movie Adavisimhalu krishna garidi

  • @kpct-bb1fi
    @kpct-bb1fi 3 месяца назад +1

    Now sunder deluxe theatre changed to siri multiplex.

  • @arunkumar-ee1ud
    @arunkumar-ee1ud 3 месяца назад

    భవిష్యత్తులో Tv లు కూడ చూడరు...

  • @nazeerfoodvloges
    @nazeerfoodvloges 3 месяца назад

    Leela mahal krishna kavari kalyani archana nartki Radha madhv gopika vankat Ramana Indira padmavathi Sundar dilax

  • @nazeerfoodvloges
    @nazeerfoodvloges 3 месяца назад +1

    Sundar mahal kadu bro sasha mahal

  • @Kalipurushudu
    @Kalipurushudu 2 месяца назад

    Maa devalayam Vijay mahal gurinchi chelpane ledu 1990's dasakam lo eppudu Housefullse emi movie emi movies

  • @VattikuntaNageswaraRao
    @VattikuntaNageswaraRao 3 месяца назад

    😭😭

  • @mohammedyusuf786
    @mohammedyusuf786 3 месяца назад +1

    లీల మహల్ థియేటర్ పక్కన మురళీకృష్ణ హోటల్ లాడ్జ్ అనేది ఉంది దానికి ముందు పాతకాలంలో కూల్ డ్రింక్ షాప్ అనేది ఉండేది ది దాని గురించి వీడియో చేస్తే బాగుంటుంది సార్......

    • @ArcotSrinivasaprasannaReddy
      @ArcotSrinivasaprasannaReddy 3 месяца назад +1

      @@mohammedyusuf786 లీలామహల్ లో షోలే 135 వేశారు 1975 ఆగస్టు 15 రిలీజ్ అయింది

  • @VasanthKumar-dp6ob
    @VasanthKumar-dp6ob 3 месяца назад +1

    ఈ నెల 12వ తేదీ భారతీయుడు -2 రిలీజ్ అయింది # Mic పట్టుకొని Review అడిగారు s2 mi cinema's దగ్గర ఆ Review video ఇంకా రాలేదు RUclips లో 😢

    • @SASDIGITALTV
      @SASDIGITALTV  3 месяца назад

      ఈ ఛానెల్ భారతీయుడు రివ్యూ అసలు షూట్ చేయలేదు... TQ👍

  • @pegadaviswanadh160
    @pegadaviswanadh160 3 месяца назад

    Nenu narthaki lo Indira chusanu

  • @Parushuramk-x2j
    @Parushuramk-x2j 3 месяца назад

    6rs,to,10,understand,ticket,175,350,450,public,dochukunte,ela anduke,public,theaterski,ravadam,ledu

  • @nagarajukovvada9640
    @nagarajukovvada9640 3 месяца назад

    money deals with bada partnership

  • @ganjamsiva9229
    @ganjamsiva9229 3 месяца назад

    Radha madav is 90 s emotional and 😢😢😢😢

  • @ganjamsiva9229
    @ganjamsiva9229 3 месяца назад

    Sundara mahall antey siri multi Plex sir remodel chusina tharuvatha 😂😂😂

    • @SsRao-s1i
      @SsRao-s1i 3 месяца назад

      సిరి మల్టీప్లెక్స్ పాత పేరు సుందర్ డీలక్స్,సుందర్ మహల్ కోవూరులో వుండేది.ఇప్పుడు కల్యాణ మండపం గా మార్చేశారు

  • @mahendrareddy6625
    @mahendrareddy6625 3 месяца назад

    Archana theatre renovation chesaru 10 years ago malli enduku close chesesaru

  • @ksenterprises2259
    @ksenterprises2259 4 месяца назад

    Sesha mahal & Ranga Mahal ( 2 nd topic)

  • @koonapallivenkateswarlu4474
    @koonapallivenkateswarlu4474 3 месяца назад

    Theatre name seshamahall

  • @nazeerfoodvloges
    @nazeerfoodvloges 3 месяца назад

    Vinayak srinivas new taces vijya mahal vijayalakshmi

  • @pradeept9366
    @pradeept9366 3 месяца назад

    Sundar mahal kaadu sesha mahal

  • @peramalasettymuralimohanra7591
    @peramalasettymuralimohanra7591 3 месяца назад

    Sundar Mahal kaadhu
    Seshmahal

  • @ayalavijayakanth7998
    @ayalavijayakanth7998 3 месяца назад

    అన్ని దగ్గర ఈ లాగా ఉంటుంది

  • @gopalamrameshbabu2258
    @gopalamrameshbabu2258 3 месяца назад

    No sundaramahal seshamahal

  • @SurprisedCamel-hp1qd
    @SurprisedCamel-hp1qd 3 месяца назад

    Jagan only reason for this 😂

  • @ratikindivenkatamadhusudha1751
    @ratikindivenkatamadhusudha1751 3 месяца назад

    Siri multplex 4 Theaters

  • @evsguruprasad5486
    @evsguruprasad5486 3 месяца назад

    Sundar mahal kadu, Sesha mahal

  • @kakanisreenivasulu208
    @kakanisreenivasulu208 3 месяца назад +1

    నెల్లూరు ఖాళీ సేసి ఏక్కడికైన వెళ్ళండి ఏప్పుడైన ప్రమాదం రావాస్తు

  • @AffectionateBinaryCode-ks8jr
    @AffectionateBinaryCode-ks8jr 3 месяца назад

    Ventaramana Indira padamavathi

  • @sreenivasamoorthyks7226
    @sreenivasamoorthyks7226 3 месяца назад

    Kanakamahalaksmi kaadu kanakamahal

  • @VenkateswarluKarakambaku
    @VenkateswarluKarakambaku 4 месяца назад

    Sundarmahal.kadu.seshamahal.

  • @sreenivasamoorthyks7226
    @sreenivasamoorthyks7226 3 месяца назад

    Sundar kaadu seshmahal

  • @ramkib1824
    @ramkib1824 3 месяца назад

    Cinemalu ravatam ledhu

  • @kamalnathvolgs6500
    @kamalnathvolgs6500 3 месяца назад

    Waste of money

  • @pradeepkumarkogala5770
    @pradeepkumarkogala5770 3 месяца назад

    Only ticket prices and popcorn rates. Government not taking any action