శ్రీ గురుభ్యోనమః 🙏🏻... ఈరోజు చేసిన దొండకాయ కూటు లో ఈ పొడి చేసి పులుసు లో కలిపాను చాలా రుచిగా వచ్చిందండి... మెల్లిగా మీరు చెప్పిన పొడులు అన్నీ చేసుకుని సిద్ధంగా పెట్టుకుని వంటని మరి కాస్త సులభం చేసుకుంటాను.... మీరు నేర్పించిన వంటలు తింటుంటే మాటల్లో చెప్పలేని రుచి తృప్తి కులుగుతున్నాయి గురువుగారు...
Namaskar Sir, could you display English translation on the bottom of the screen please. Your recipes are nice. And your Telugu language sounds very madhur.
తేట గీతి పద్యము : కూటు పొడి చేయు విధమును గూర్చి పళణి స్వామి వారును వర్ణించె వంటలందు వారు చేయి తిరిగినట్టి వారనుచును విదితమైనది జనులార వినుడు మీరు
శ్రీ గురుభ్యోనమః 🙏🏻... ఈరోజు చేసిన దొండకాయ కూటు లో ఈ పొడి చేసి పులుసు లో కలిపాను చాలా రుచిగా వచ్చిందండి... మెల్లిగా మీరు చెప్పిన పొడులు అన్నీ చేసుకుని సిద్ధంగా పెట్టుకుని వంటని మరి కాస్త సులభం చేసుకుంటాను.... మీరు నేర్పించిన వంటలు తింటుంటే మాటల్లో చెప్పలేని రుచి తృప్తి కులుగుతున్నాయి గురువుగారు...
నమస్కారం అండి పెద్ద నాన్న గారు చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు
Nimmi . Swamy garu meeru cheppe vidhanam adbhutamgaa vundandi . Anni try chestunnanu superrrrrrr gaa vuntunnai ruchilu meeku 🙏🙏
Manchi manchi vontalu podi lu nerpistunnaru guruvu garu. Thank u so much 🙏🙏🙏🙏🙏
Meru chepena kolathalatho chesena Kootu powder tho kootu super tasty ga vachendhe thank you guruvu garu
మా నానమ్మ గారు వచ్చి వంట చేసి వెళ్లిపోయినట్లు వుంటున్నాయి మీ రుచులు..
Guru gariki namskaram
mee vantalu
maa amma chethi vanta gurthukosthunayi dhanyavadalu
Thank you sir. I am searching so many videos to prepare kootu Podwer. Now I will prepare.
కూటుపొడి సూపర్ 👌🏻👍🏻🌹
Guruvugaru super ga undhi .maa intlo andhariki nachindhi.thank you andi inni manchi vantalu nerupthunnanduku.
Alaaga Amma..Chaala Santhosham Andi.
Guruvu Garu ala vunaru bagunara podi receipe super easy and fast ga
🙏🏿
Ee kootu podi Chala use andariki baga chepparu guruvu garu tq
శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏🌹
Namaste andi entho clear ga cheptunnaru maa chinnanna gari voice vinnatle untundi mimmalni maa chinnana garu anukuntanu
Thanks sir for all your valuable videos
How can i get vamitaalu from where?
2. Agara Agara for zunnu where it is available Swamy garu
Guru garu majjiga pulusu ela cheyyali koncham cheppandi.
Kootu, కాదంబం ,సాంబారు కొద్దీ తేడాతో ఉంటాయి.టేస్ట్ ఒకలానే ఉంటుందా
చాలా బాగుంది
నమస్కారమండీఅన్నయ్యగారు కూటుపొడిఏలాచేయాలోచూపంచినందులకుధన్యవాదములు మీరువాడేఇంగువపేరుచెబుతారాదయచేసిచెప్పండి
🙏🙏🙏🙏🙏
Super Guruvugaru
Thammudu yee vidhanapu podi bisibela bhath ki kooda upayogincha vachemo kada?
Sir,meru matti ,ittadi patralu matrame vadithe inka baaguntundi...ingava tho oka veedio cheyandi.🙏🙏🙏....
👌👌babaigaru thappakunda chesi chusthanu
Wry nice guruvu garu 👌
Sir plz show the tasty
Kadambam 🙏
బ్రహ్మాండంగా ఉంది
chala bagundi andi
Koot podi taste very very tasty today only I prepared
Nanna garu namaskaram. Ma karnataka special idi
Namaskar Sir, could you display English translation on the bottom of the screen please. Your recipes are nice. And your Telugu language sounds very madhur.
Thank you guruvu garu
❤❤❤
Super ga vundi
Sambaaaaarrrr podi veru untundandi.idi vadukovacha andi guruvugaru
నమస్కారంఅండి మీ వంటలు చాలా బాగుంటాయి.
Thank you Guru garu
Chala chala bavundi
Thank you so much sir
Thanq swamigaaru
🙏👍
Super ga
🙏🙏🙏
🙏
Super
Thankyou 🙏🙏🙏
Kolathalu supermarket chapparu
🙏🏻🙏🏻🙏🏻🙏🏻💐💐💐💐
😋👌👌👍
🙏🙏🙏🙏
Spicy 🌶 bagundi
Meeru chaalaa baaga chepparandi 🙏
E podi yenduloki veskovaali cheppagalaru
🙏
🙏🙏🙏🙏
🙏
🙏
🙏
🙏
🙏
🙏
🙏
🙏
🙏
🙏