బాబాయ్ మిమ్మల్ని డాడీ అనే పిలవాలనుంది అలానే పిలుస్తాను కూడా... డాడీ మీ రీసెపీస్ అన్నీ excellent with సింపుల్ n natural ingredience... మీరు చేస్తున్నపుడు smell ఫీల్ ఇంకా మీ మాటల్లో మా నాలుకకి రుచి తెలిసిపోతుంది అంతలా ముచ్చటగా, చక్కగా చెబుతూ చేస్తుంటారు... కొత్త కొత్త వంటలకోసం వేరే ఏది చూడటం లేదు ఇంక మన ఛానల్ చూస్తుంటాను... చేయాలనీ లేని వాళ్ళకి కూడా వెంటనే చేసి తినేయాలనిపించే లా చేస్తున్నారు డాడీ మీరు... మా ఇంటికి మీరు విజిట్ చేయాలనీ కోరుకుంటున్న. ఎంతోమండికోసం రాకరకాలుగా వంటలు చేస్తున్న మీకు నా చేతితో వంట చేసి మీ కడుపు నిండా పెట్టాలని నా కోరిక డాడీ... డాడీ బియ్యం పిండితో బజ్జీలు చేతరంట చీరాల లో చాలా సువర్ అంటున్నారు మీ అల్లుడు... బియ్యం పిండితో చేయడం అవుతుందా అనిపించింది.. So నేనింకా ఏ ఛానల్ చూడాలనుకోవడం లేదు మన ఛానల్ చూస్తున్నాపుదునుంచి so once చేసి చూపిస్తారా డాడీ ఈ కూతురు కోసం.... చేసేపుడు నేను మీకు request చేసినట్టు చెబుతూ నా పేరు కూడా చెప్పండి డాడీ... మీ నోటా నా పేరు వింటే అదే నాకు పెద్ద అదృష్టం డాడీ,.. మాది విజయవాడ డాడీ... మీరు ఇషా ఫౌండేషన్ ట్రిప్ కోసం airport కి ఇక్కడే గన్నవరం రావడం మీ వీడియో లో చూసా మొత్తం కోయంబతురు లో ఇషా ఫౌండేషన్ వీడియో, అక్కడ మీ experience n ఫీలింగ్స్ అన్నీ చూసాను...u r soo lucky in all ways really really dady... మీరెప్పుడు ఇలానే happy గా వుంటూ మీరు మాకు ఇలా నిత్యం కనిపిస్తు మమ్మల్ని happy చేస్తారని ఆ దేవుణ్ణి కోరుకొంటున్నాను dady...
నమస్తే బాబాయిగారు ఎలా ఉన్నారు ఒక రెండు నెలల నుండి మీ వీడియోస్ చూస్తునాను చాలా బాగుంటున్నాయి నాకు కుకింగ్ అంటే చాలా ఇష్టం అప్పుడపుడు ఇంట్లో చేస్తుంటాను నేను రీసెంట్ గా మీరు చేసిన కాకరకాయ పొడి ట్రై చేశాను చాలా బాగా కుదిరింది థాంక్స్ బాబాయిగారు
అంకుల్ గారు మీ వంట చాల చక్కగా ఉన్నావ్.🎉🎉🎉🎉🎉🎉👏👏👏👏👏👏👏nenu kuda chala chesanu.స్పెషల్ ga kareveapaku podi chala chala chala బాగుంది.నాకు చాల మంది అడిగారు.kareveapaku podi tayaru cheyyamani . memu me kareveapaku podi nee నెంబర్1 position lo ఉంటుంది అన్నారు.నేను chala chala సంతోషం గా ఫీల్ ayyanu.tqqqq so much అంకుల్ గారు.
నమస్తే బాబాయి గారు.మీ వీడియో అన్ని చూస్తా ఉంటాము.మీ ఛానెల్ ని ఇప్పుడే subcribe చేసుకున్నాం.మీరు ఇలగే ఆయురారోగ్యాలతో అందరికి మంచి వంటలు చేసి చూపించాలని అ భాగవంతుణ్ణి కోరుకుంటూన్నము.......స్వర్ణశ్రీనివాస్
నేను ఎగ్జాక్ట్గా అదే చెబుదామనుకున్నాను అంతలోపు మీరు దేవుడిచ్చిన చెయ్యి ఉంది అన్నారు ఫ్రైడ్ రైస్ అంటే స్పూన్ తోనే తింటారు గా నిమ్మకాయ పిండుకొని ఆ నేను చేసుకొని మీరు చాలా గ్రేట్ అంకుల్ గారు 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Hello babai garu . Ma swasthalam pakkane unna Vellatur babai.. Me vantakalu choosi mellaga vanta cheyyatam nerchukuntunanu . oka suggestion babi garu . Manaki vachedi monsoon season . so season ki related vantakalu and snacks ki sambandinchina recipes cheppandi babai .
నమస్తే పెదనాన్న గారు ఎలా ఉన్నారు బాగున్నారా మీరు చేసిన చికెన్ ఫ్రైడ్ రైస్ చాలా బాగా చేసి చూపించారు మీరు ఎప్పుడు ఏ వంట చేసినా అది అమృతంలా నే ఉంటుంది తప్పకుండా చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు చెప్తాను పెదనాన్న గారు మీరు లాస్ట్ లో చెప్పినట్టు చేసుకుని ఫ్యామిలీ అందరూ కూర్చొని తింటే ఆ హ్యాపీనెస్ వేరు స్టార్టింగ్ లో మొత్తం అరటి తోట నుంచి ఎండింగ్ మీరు ఉండే ఇల్లు చూపించారు చాలా చాలా అందంగా చూపించారు తర్వాత మొక్కలు చాలా బ్యూటిఫుల్ గా చూపించారు మీరు చేసే వంట మీరు చెప్పే మాటలు కోసమే ఎదురు చూస్తాము పెదనాన్నగారు మేము అలాగే మీరు ఈ పచ్చల బిజినెస్ లో సక్సెస్ అయ్యారు ఇంకా ఇంకా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను నేను
బాబాయ్ గారు ఈరోజు మీరు పంపించిన పచ్చళ్ళు మాకు అందాయి అందులో చికెన్ బోన్లెస్ పికిల్ చాలా బాగుంది అలాగే టమాటా పికిల్ కూడా చాలా బాగుంది లెమన్ పికిల్ ఇంకా చాలా బాగుంది థాంక్యూ బాబాయ్ గారు
I tried this recipe came out very delicious.
Usually I never comment on RUclips, but this recipe made me to do so!
Thank you sir for the recipe.
Easy process lo chesi chupincharu🙂👌😋, chicken fried rice double egg super. Thankyou babai
ఆహా ! పచ్చళ్ళు ఏమి రుచి బాబాయి గారు.... అద్భుతం అమోఘం ❤
That village environment is just awesome same as your recipees
బాబాయ్ మిమ్మల్ని డాడీ అనే పిలవాలనుంది అలానే పిలుస్తాను కూడా... డాడీ మీ రీసెపీస్ అన్నీ excellent with సింపుల్ n natural ingredience... మీరు చేస్తున్నపుడు smell ఫీల్ ఇంకా మీ మాటల్లో మా నాలుకకి రుచి తెలిసిపోతుంది అంతలా ముచ్చటగా, చక్కగా చెబుతూ చేస్తుంటారు... కొత్త కొత్త వంటలకోసం వేరే ఏది చూడటం లేదు ఇంక మన ఛానల్ చూస్తుంటాను... చేయాలనీ లేని వాళ్ళకి కూడా వెంటనే చేసి తినేయాలనిపించే లా చేస్తున్నారు డాడీ మీరు... మా ఇంటికి మీరు విజిట్ చేయాలనీ కోరుకుంటున్న. ఎంతోమండికోసం రాకరకాలుగా వంటలు చేస్తున్న మీకు నా చేతితో వంట చేసి మీ కడుపు నిండా పెట్టాలని నా కోరిక డాడీ... డాడీ బియ్యం పిండితో బజ్జీలు చేతరంట చీరాల లో చాలా సువర్ అంటున్నారు మీ అల్లుడు... బియ్యం పిండితో చేయడం అవుతుందా అనిపించింది.. So నేనింకా ఏ ఛానల్ చూడాలనుకోవడం లేదు మన ఛానల్ చూస్తున్నాపుదునుంచి so once చేసి చూపిస్తారా డాడీ ఈ కూతురు కోసం.... చేసేపుడు నేను మీకు request చేసినట్టు చెబుతూ నా పేరు కూడా చెప్పండి డాడీ... మీ నోటా నా పేరు వింటే అదే నాకు పెద్ద అదృష్టం డాడీ,.. మాది విజయవాడ డాడీ...
మీరు ఇషా ఫౌండేషన్ ట్రిప్ కోసం airport కి ఇక్కడే గన్నవరం రావడం మీ వీడియో లో చూసా మొత్తం కోయంబతురు లో ఇషా ఫౌండేషన్ వీడియో, అక్కడ మీ experience n ఫీలింగ్స్ అన్నీ చూసాను...u r soo lucky in all ways really really dady... మీరెప్పుడు ఇలానే happy గా వుంటూ మీరు మాకు ఇలా నిత్యం కనిపిస్తు మమ్మల్ని happy చేస్తారని ఆ దేవుణ్ణి కోరుకొంటున్నాను dady...
బాబాయ్ గారు మీరు పంపించిన మటన్ పచ్చడి రుచి అద్భుతంగా ఉంది
మీ చేతి వంట తినే అవకాశం మాకు రావడం చాలా సంతోషం గా ఉన్నాము
Thank you somuch for your feedback andi 😊❤️
ela konukkovali
@@yashwanth7272 babai whatsapp number ki cal chesthe cheputharu vale Ela cheyali ani
Ela konukkovali cheppandi please
@@NaPerunekendukurachethavedava babai vala whatsapp number msg chesthe babai valu link send chestharu
నమస్తే బాబాయిగారు ఎలా ఉన్నారు ఒక రెండు నెలల నుండి మీ వీడియోస్ చూస్తునాను చాలా బాగుంటున్నాయి నాకు కుకింగ్ అంటే చాలా ఇష్టం అప్పుడపుడు ఇంట్లో చేస్తుంటాను నేను రీసెంట్ గా మీరు చేసిన కాకరకాయ పొడి ట్రై చేశాను చాలా బాగా కుదిరింది థాంక్స్ బాబాయిగారు
Chala santosham andi 😊❤️
మీ చేతి వంట మాకు తినే భాగ్యం ఏప్పుడు దొరుకుతుంది పెద్దనాన్న❤
Aayana Intiki Wellu Pedtadu Mekku
@@shaikkaleem4166😅😅😅
Pedananna😂😂
అబ్బా అబ్బా భలే చేశారు సార్ 👌👏 చూస్తుంటే నిజంగా నోట్లో నీళ్లు వస్తున్నాయి sir 👌🔥😍❤️
Yesterday we received Babai’s Food on farm pickles 🛍️(tomato and mango)… both r very delicious nd superbbb 👌… thank u very much Babai 🎉❤💐🎉
ఎగ్ చికెన్ ప్రైడ్ రైస్ సూపర్..... చూస్తుంటే తినాలి అనిపిస్తుంది 😋😋😋😋😋
నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి బాబాయ్ 😋😋🤤🤤🤤
మీరు చెప్పిన విధంగానే చికెన్ ఫ్రైడ్ రైస్ చేశాను బాబాయ్ గారు చాలా బాగా వచ్చింది
Babay mee cooking super👌👌👌
Super babai garu simple ga chicken fried rice chesi chupincharu
Meeru oka amazing chef meeru own ga oka restaurant pettukovachuu
అంకుల్ గారు మీ వంట చాల చక్కగా ఉన్నావ్.🎉🎉🎉🎉🎉🎉👏👏👏👏👏👏👏nenu kuda chala chesanu.స్పెషల్ ga kareveapaku podi chala chala chala బాగుంది.నాకు చాల మంది అడిగారు.kareveapaku podi tayaru cheyyamani . memu me kareveapaku podi nee నెంబర్1 position lo ఉంటుంది అన్నారు.నేను chala chala సంతోషం గా ఫీల్ ayyanu.tqqqq so much అంకుల్ గారు.
I received delivery yesterday
Pickle taste super super
Thank you sir
Namaste babai me recipes super 👌
4ra ke technical features sabse best hain, pura reliable platform hai bhai
Babai garu mee pickles super. Maku Wednesday vacchai
Podulu kuda super
Thank you somuch for your feedback andi 😊🙏
@@FoodonFarm🙏🙏🙏
Babai garu Mee recipes chaala baguntayi.memu mimmalni follow avuthamu sir
రుచిఎలా వున్నా మీ యాక్షన్ మాత్రం చాలా బాగుంది
Chustunte tinali anupistundi I will try definitely
Having an icon like Finch associated with 4ra makes every event feel premium and top notch
అన్న ప్రకాశం జిల్లా, కనిగిరి నుంచి 👍👍👍👍బాబాయ్ you r fan ❤️❤️
Hai తేజ food కన్నా ప్రకృతి చాలా బావుంది చాలా సంతోషంగా ఉంది తేజ నేచర్ ని .ఆస్వాదనం మాకు..food.Enka .Weri nise 😂😂😂😂😂😂😂😂❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@@ananthalakshmi5232 😄😄❤️
Super Babai nenu try chesta tomorrow superundde🎉🎉🎉🎉
Babay garu meru cut chesaa kathi ( knife ) yakkada konnaru please cheppandi
Super tathayya
Egg friend rice
🤤 Aaha babai garu nooru urtundhi try chesta
నమస్తే బాబాయి గారు.మీ వీడియో అన్ని చూస్తా ఉంటాము.మీ ఛానెల్ ని ఇప్పుడే subcribe చేసుకున్నాం.మీరు ఇలగే ఆయురారోగ్యాలతో అందరికి మంచి వంటలు చేసి చూపించాలని అ భాగవంతుణ్ణి కోరుకుంటూన్నము.......స్వర్ణశ్రీనివాస్
Thank you swarnalatha garu
Mee Rasam podi, Karivepaku podi chala bagundhi 😋
మా బాబాయి చికెన్ ఫ్రైడ్ రైస్ సూపర్ ❤❤🎉🎉
Hii babai garu 1st comment ❤
ఎలాంటి స్టైల్ & షో చూపించకుండా మీరు తయారు చేసిన పదార్ధలను మీ పద్ధతిలో ఆనందముగా భోంచేయటం నాకు చాలా సంతోషంగా ఉంది మై డియర్ బ్రదర్ 👌💐
Excellent pickles- we are enjoying- am from Mumbai
Thanks for your feedback andi 😊
Intro kothaga chupinchavu Anna ... Drone shots chala baga tisutunnaru....🫶 for your creativity 🙌......❤
అబ్బబ్బాబ్బా నోరురిపోతుంది బాబాయ్😋😋😋
Babai garu meeru entho kashtapadi ee sthayiki vachi untaaru... aa polalu avi chustunte chala ahladakaramga undi... meeru chesukunna punyame meeku intha manchi life ichindi... alage undandi
Nenu chikken pickle try chasa 👍👍
Hi babayi garu, ela unnaru?
Vankaya vesi "Dalcha" recipe ela cheyalo chupistara please 😊....
Chala bagundi ❤❤❤❤
సూపర్ బాబాయ్ గారు 🎉
Betting on IPL matches with 4ra is top-notch with Finch involved, feels professional
Ela vunnaru babai❤❤ super and simple recipe superga chesaru babai garu ❤❤❤❤❤❤
Eppde thinalanentha Baga nachinchi miru chese vidhnm spr nd miru thintunte crevingss vochsnaii ankull❤ bagundhi fried rice
నేను ఎగ్జాక్ట్గా అదే చెబుదామనుకున్నాను అంతలోపు మీరు దేవుడిచ్చిన చెయ్యి ఉంది అన్నారు ఫ్రైడ్ రైస్ అంటే స్పూన్ తోనే తింటారు గా నిమ్మకాయ పిండుకొని ఆ నేను చేసుకొని మీరు చాలా గ్రేట్ అంకుల్ గారు 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
4ra also has free bets, making it more thrilling. My friend said it's perfect for beginners.
Simple recipe 😋 super 👌 babai gaaru 😎
Chala easy method lo chesaru..🙏🙏
చాలా బాగుంది బాబాయ్. నోటిలో నీరు ఊరుతుంది 👍
Babaiiiii pinni chalaaa lucky babai 😅❤
4ra with Finch as ambassador is just next level always ensures the best vibe at events
డబుల్ ఎగ్ చికెన్ ఫ్రైడ్ రైస్ సూపర్ బాబాయ్ ..🎉🎉 ఫ్రమ్ అండమాన్ నికోబార్ దీవులు నుండి బాబాయ్ ...
Wow. ..super..😋😋😋😋😋ilove fried rice
Super 👌 👍 😍
బాబాయ్ మీరు తినే విధానం నాకు చాలా ఇష్టం 😊
Dhishti Pettaku Babaiku Thine Tappudu
abbaaa.... super
Soo nice Babai Garu 🙏👌💕Take Care All
Babai gaaru meeru e kaaram vaadaro cheppandi colour baagundhi
Bro...which camera are you using ?
Super babai ❤️
Super 👌. Babai 😅😅😅🎉🎉🎉❤
Super babai garu ❤
సూపర్ బాబై కానీ శ్రావణ మాసం.. అయ్యాక ట్రై చేస్తాము బాబై..!!❤
మీరు చేసిన ఈ వంట మహా అద్భుతముగా ఉన్నది పెద్దాయన👍👍
Meru thintovunta Abababa super 😋😋👍💐👌🙏
Babai garu sambar rice bachelors style simple recipe video cheyyandi sir
సూపర్ బాబాయ్ గారు మీరు ఏం చేసినా సూపరో సూపర్..
Me vanta lu chala baguntey babai 😊
Super babaii garu ❤❤❤
My cousin uses 4ra every day, he loves the daily bonuses. Ab main bhi try kar raha hoon.
దేవుడు echina స్పూన్ suuuuuuuuuuuper babai గారు adey కరెక్ట్ తినడం 🎉🎉
Kannathanakayala curry chaisi chupinchandi.
Tata Garu.
Chusthunteney noru oorioothundhi babai gaaru😋
Hii.. Hello.. Andaru bagunnara... I like the words
Camera quality Super Babai garu. Excellent work from your team.
😂😂😂wow super my favourite recipe😂😂
Super babai meru chepu ta na nolt lo lelu whachi fast ga super recipe
Hai Babai me chicken fired rice super super Abba Abba.Me kadai chala Baga undhi.
Hello Namaste andi
Yesterday we received pickles and karam podi the taste was super 👌👌and thank you very much from kakinada
Thank you somuch for your feedback andi 😊❤️🙏
Super babai simple double egg fried rice
Hello babai garu . Ma swasthalam pakkane unna Vellatur babai.. Me vantakalu choosi mellaga vanta cheyyatam nerchukuntunanu .
oka suggestion babi garu . Manaki vachedi monsoon season . so season ki related vantakalu and snacks ki sambandinchina recipes cheppandi babai .
చాలా బాగుంది.
Super nannagaru. Pickles urgentga cheyandi
Sir seasonal sweet thati boorelu cheyyandi
బాబాయ్ గారు సూపర్ 👌
మీకు తిరుగులేదు.
Babai super fried rice...
Suuuper Babai
Hmmmmmmmmmmm..BaBai 😅❤
పాస్ట్ ఫుడ్ సూపర్ ఉంది బాబాయ్
❤
నమస్తే పెదనాన్న గారు ఎలా ఉన్నారు బాగున్నారా మీరు చేసిన చికెన్ ఫ్రైడ్ రైస్ చాలా బాగా చేసి చూపించారు మీరు ఎప్పుడు ఏ వంట చేసినా అది అమృతంలా నే ఉంటుంది తప్పకుండా చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు చెప్తాను పెదనాన్న గారు మీరు లాస్ట్ లో చెప్పినట్టు చేసుకుని ఫ్యామిలీ అందరూ కూర్చొని తింటే ఆ హ్యాపీనెస్ వేరు స్టార్టింగ్ లో మొత్తం అరటి తోట నుంచి ఎండింగ్ మీరు ఉండే ఇల్లు చూపించారు చాలా చాలా అందంగా చూపించారు తర్వాత మొక్కలు చాలా బ్యూటిఫుల్ గా చూపించారు మీరు చేసే వంట మీరు చెప్పే మాటలు కోసమే ఎదురు చూస్తాము పెదనాన్నగారు మేము అలాగే మీరు ఈ పచ్చల బిజినెస్ లో సక్సెస్ అయ్యారు ఇంకా ఇంకా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను నేను
Miru dogs ki food pettadam chala bagundhi babay...l like it..❤
Babai garu putharekulu ala cheskovalo oka video cheyandi
😊😊సూపర్ బాబాయ్
బాబాయ్ గారు ఈరోజు మీరు పంపించిన పచ్చళ్ళు మాకు అందాయి అందులో చికెన్ బోన్లెస్ పికిల్ చాలా బాగుంది అలాగే టమాటా పికిల్ కూడా చాలా బాగుంది లెమన్ పికిల్ ఇంకా చాలా బాగుంది థాంక్యూ బాబాయ్ గారు
బాబాయ్ గారి పికల్స్ మాకు కావాలంటే ఆర్డర్ ఎలా చేయాలి బ్రదర్. ప్లీజ్
Abba babygaru mee thota chala bagundhi
Babai garu adhe chethi tho bodakakarkayala curry chesthe break istham 😊
Super babai❤