Raja Nee Sannithilone ||

Поделиться
HTML-код
  • Опубликовано: 26 ноя 2024

Комментарии • 828

  • @rojarani7950
    @rojarani7950 2 года назад +211

    రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్య
    మనసారా ఆరాధిస్తు బ్రతికేస్తానయ్య
    నేనుండలేనయ్య నే బ్రతుకలేనయ్య
    నీవే లేకుండా నేనుండలేనయ్య
    నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్య
    నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం
    ఆరాధించుకొనే విలువైన అవకాశం
    కోల్పోయినవన్ని నాకు ఇచ్చుటకును
    బాధల నుండి బ్రతికించుటకును
    నీవే రాకపోతే నేనేమైపోదునో
    ఒంటరి పోరు నన్ను విసిగించిన
    మనుషులెల్లరు నన్ను తప్పుపట్టినా
    ఒంటరివాడే వేయి మంది అన్నావు
    నేనున్నానులే భయపడకు అన్నావు
    నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్య
    ఊపిరాగేవరకు నీతోనే జీవిస్తా
    ఏ దారిలో నడిపిన నీ వెంటే నడిచోస్తా
    విశ్వానికి కర్త నీవే నా గమ్యము
    నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము
    నిన్ను మించిన దేవుడే లేడయ్య

  • @peterpaulpala7095
    @peterpaulpala7095 2 года назад +72

    అద్భుతమైన స్వరం తల్లి నీది
    దేవుడు నిన్ను గొప్పగా తన సేవలో వాడుకోవాలని ప్రార్థిస్తున్నాను 💐💐💐

  • @gjeevarathnamgjeevarathnam2800
    @gjeevarathnamgjeevarathnam2800 2 года назад +81

    చిట్టితల్లికి నా ఆశీస్సులు పాట చాలా చాలా మంచిగా పాడినావమ్మ దేవునికి మహిమ కలుగును గాక... 🤝🤝🤝🤝🌹🌹🌹🌹🌹👍👍👍👍👌👌👌👌👌 👏👏👏

  • @thesmartboyvicecity2682
    @thesmartboyvicecity2682 2 года назад +31

    Oh my god ఇంత మంచి గొంతు ఇచ్చిన దేవునికి వందనాలు చెల్లి. నువ్ అన్ని సాంగ్స్ గిట్లనే పాడాలే 🙏

  • @chkumar9135
    @chkumar9135 2 года назад +74

    God bless you చెల్లమ్మ.నాకు కూడా పాటలు పాడడం చాలా ఇష్టం నేను కూడా నీలాగే పాడాలి..Please pray for me.. I love you Jesus..ఈ లోకంలో అదృష్టం అంటే ఏంటో తెలుసా ..జీసస్ ను. నమ్ము కోవడమే అదృష్టం నా దృష్టిలో💖🌹💫👌🥳💯🎊🥳🙏

    • @rajuguttula2566
      @rajuguttula2566 2 года назад +1

      Avunu annayya ayana prema nijamainadi

    • @burugahemalatha5054
      @burugahemalatha5054 2 года назад +1

      Chala Baga undira talli gad blass you 🙌🙌🙌🙌

    • @lakshmi2897
      @lakshmi2897 2 года назад

      ​@@burugahemalatha5054 0⁰

    • @lakshmi2897
      @lakshmi2897 2 года назад

      0

    • @chkumar9135
      @chkumar9135 2 года назад +1

      @@lakshmi2897 మీరు జీరో గా ఉండడం నాకు ఇష్టం లేదు. మీరు ఏసు క్రీస్తును అంగీకరించి .ఒకటిగా 1ఉండాలని నా కోరిక...జీరో కి విలువ ఉండాలంటే దాని పక్కన ఒకటి1 ఉండాలి...ఆ ఒక్కటి జీసస్..జీసస్ లేని జీవితం..... 0.....మీరు 0 అవ్వకూడదు అని కోరుకుంటున్నా.... I love you Jesus

  • @veerababupuliga9150
    @veerababupuliga9150 2 года назад +87

    పాట చాలా బాగా పాడవు తల్లి
    దేవుడు నిన్ను భహుగా దివించును గాక ఆమెన్...(god bless u)

  • @dileepkumar68
    @dileepkumar68 2 года назад +23

    ఇంతకంటే గొప్ప ఉద్యగం ఎవరికి దొరకదు ఇంత చిన్న వయసులో గొప్ప ఉద్యోగం god is great God bless you sister

  • @frgasparraja5835
    @frgasparraja5835 7 месяцев назад +1

    Queen of Melodies Joy Sharon. Hail JOY SHARON the highly favoured one of Jesus

  • @పావని.మద్దుల
    @పావని.మద్దుల 2 года назад +18

    లవ్లీ వాయిస్ నాన్న గాడ్ బ్లెస్స్ యూ మా,,,, మంచి ఫ్యూచర్ వుంది రా బంగారు తల్లి ప్రతి పాట వింటున్న ని వాయిస్ అమేజింగ్ ప్రేయర్ చేసుకో నాన్న ఇంకా స్మూత్ గ ఉంటుంది హాట్సోఫ్ కన్నా 🙏🙏🙏

  • @kopanathisunitha4512
    @kopanathisunitha4512 2 года назад +5

    చాలా బాగుంది రా తల్లీ నీ గొంతు దేవుని కృప నీకు తోడు గా ఉండును గాక

  • @sirisamsonvavalapurapu4916
    @sirisamsonvavalapurapu4916 2 года назад +12

    తల్లి దేవుడు నీకు ఇచ్చిన స్వరం దేవునికి మాత్రమే వాడబడలని దేవుడికి నా ప్రార్థన

  • @sswaroopa7470
    @sswaroopa7470 2 года назад +25

    Excellent ga padavu thalli
    God bless you abundantly
    Wonderful voice

  • @bvanand8806
    @bvanand8806 2 года назад +35

    God bless you మంచి స్వరం దేవుడు అనుగ్రహించాడు దేవునికి మహిమ కలుగును గాక

  • @samsrujan4681
    @samsrujan4681 2 года назад +18

    చిన్ని తల్లి నీకు ఆ దేవుడు ఎంతో మధుర స్వరం ఇచ్చినందుకు దేవునికి వందనాలు 🙏

  • @jothyraju3995
    @jothyraju3995 2 года назад +7

    పాటలు చాలా చక్కగా పడుతున్నావమ్మ నీకు ఇంత మంచి స్వరం ఇచ్చిన దేవునికి మహిమ ఇలాంటి పాటలు ఎన్నో పాడటానికి దేవుడు నిన్ను దీవించును గాక 🙏

  • @revukumarratnamineedmassag876
    @revukumarratnamineedmassag876 2 года назад +14

    Wonfer full singing ma🙏🙏
    Chala baga padavu thalli🙏
    Devudu devinchunu gaka🙏
    Stay blessf stay happy🙏🙏
    Amen🙏🙏🙏🙏🙏

  • @MinuTerraceGarden
    @MinuTerraceGarden Год назад +3

    ఈ పాప songs కోసం నేను ఈ channel ను subscribe చేసుకుంటున్నాను.మంచి స్వరాన్ని దేవుడు ఈ పాపకు ఇచ్చాడు.🙌🙌🙌🙌

  • @babym7118
    @babym7118 2 года назад +9

    ఇంకా దేవుని సేవలో బహు బలముగా వాడబడాలి తల్లి God bless you amma

  • @drborralaxman8310
    @drborralaxman8310 Год назад +3

    Wonderful అమ్మ చిట్టి చెల్లెలు.
    దేవుడు నీ భవిష్యత్తునూ తన రాజ్య నిర్మాణం లో బహు బలం గా వాడుకొనును గాక!

  • @johnmanohar6203
    @johnmanohar6203 2 года назад +115

    చిన్నారి నిండు నూరేళ్లు బ్రతకాలి దేవుని సన్నిధిలో ఎదగాలి

    • @appalareddy770
      @appalareddy770 2 года назад

      Nathu Devadu Edakalumom Devachidu Anadi Ni Na Ani vhithilu Mana makumada Raselidu Devadu Avassepochinavaraku jevathanani mata Eparati Magadaki Sutanaraluthu Ni Niraluthu jevathanati Naku Avasaramalidi Life Ati Amiti Tilesethi Jevatham Magavadu Machivadu Ani Srini Koritadi Korikuna modu Ani Alachi Nirayamom tisekutadi Amiti Ala Ani Nadavagalan Lana Ani Gopa Alachinatu Niranayam Magavadu kosam Ani Gonaganalu tilukonu Love piluyan Pilanataravata Magavadu Marapini Ni Ninu Ni Chapagalu Damom Nakudi Na pramisenameda Nadise sri I Like oka9

  • @prabhalovely1432
    @prabhalovely1432 Год назад +4

    చాలా అద్భుతమైన వాయిస్ సిస్టర్ 🥰🥰దేవుని కృపా నీకు తోడైఉడును గాక ఆమెన్ 👏

  • @yesurathinama8797
    @yesurathinama8797 2 года назад +12

    నీ కు మంచి స్వరము దేవుడు ఇచ్చినందుకు వందనాలు 👏🎵🎶🎻🎺🎸🎷God Bless You

  • @knithyaaradhana7615
    @knithyaaradhana7615 Год назад

    తల్లి నువ్వు దేవుని ఆరాధిస్తూనే ఉండాలి దేవునికి మహిమ ఘనత ప్రభావములు స్తోత్రములు నీకు నీ తల్లిదండ్రులకు

  • @srinur4589
    @srinur4589 2 года назад +6

    ప్రైస్ ది లార్డ్ దేవుని నామానికి మహిమ కలుగును గాక గాడ్ బ్లెస్స్ యు రా తల్లి దేవుడు నీకు మంచి తలంతలు ఇచ్చాడమ్మా దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్

    • @kumartsmnrt5021
      @kumartsmnrt5021 2 года назад +1

      ప్రైస్ ది లార్డ్ ఏమన్నా మనకి మహిమ కలుగును గాక గాడ్ బ్లెస్స్ యు రా తల్లి దేవుడు నీకు మంచి తలంతులు ఇచ్చాడు దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్

  • @210kiran
    @210kiran 2 года назад +19

    Good!!
    Ila melodious songs niku suit avuthayi Joy.
    Wonderful!!

    • @subbalaxmipitla2404
      @subbalaxmipitla2404 2 года назад

      Super thalli GOD BLESS YOU 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @vijaymoses9586
    @vijaymoses9586 2 года назад

    అమ్మా నీకు దేవుడిచ్చిన ఆస్వరం అద్భుతం
    అస్వరాన్ని దేవుడు నికిచ్చినందుకు దేవుడికే మహిమ మహిమ నా యేసయ్య మిమ్మల్ని ప్రపంచానికే ఆదర్శంగా చేసుకుంటాడు నా యేసయ్య.
    ఆయనకే మహిమ ఘనత ప్రభావములు చెల్లును గాక
    ఆమెన్ ఆమెన్ ఆమెన్

  • @kotakanakaiah2310
    @kotakanakaiah2310 2 года назад +4

    గాడ్ బ్లెస్స్ యు beta దేవుడు మంచి స్వరాన్ని ఇచ్చాడు దేవుని పరిచర్యలో బహుగా వాడుకొనునుగాక

  • @khudavansk7899
    @khudavansk7899 2 года назад +3

    నోటితోనే కాక . మనసుతో పాడా వు త ల్లి

  • @vijju687
    @vijju687 2 года назад +7

    Nice song🎵
    చక్కగా వుంది మీ రాగం
    God bless you maa

  • @EVELDO-hq5uu
    @EVELDO-hq5uu 2 года назад +8

    Dear child,God blessed you for sing His glory, keep this talent for spreading God's Glory. May God pour His upon this child. Amen

  • @vardhanapurajesh2665
    @vardhanapurajesh2665 Год назад +3

    దేవుని కృప నీకు ఎల్లపుడు తోడై ఉండును గాక..... God bless you sister

  • @ratnagotivada3658
    @ratnagotivada3658 2 года назад +5

    చివరి వరకు నీ సమర్పణ ఇలానే ఉండాలి తల్లి god bless your family

  • @surendharchary
    @surendharchary Год назад +4

    చాలా బాగా పాడినవు తల్లి. దేవుడు మంచిగా చూడు గాక 👌👌👌

  • @rajapolakshmi9780
    @rajapolakshmi9780 Год назад +2

    హల్లెలూయ దేవునికి మహిమ కలుగును గాక తల్లి దేవుడు ఇంకా నీకు మంచి తలంతులియును గాక దేవుడు నీకు ఇచ్చిన స్వరాన్ని మరింతగా అభివృద్ధి చేయను గాక దేవుడు సన్నిధిలో అనేకులకి దీవెనకరంగా నిన్ను దేవుడు దీవించును గాక ఆమెన్ ఆమెన్ హల్లెలూయ హలేలుయ

  • @gangarajumugada2611
    @gangarajumugada2611 2 года назад +1

    సూపర్ సాంగ్స్ మంచి స్వరం దేవుడు నీకు ఇచ్చినందుకు ప్రైస్ ది లార్డ్ ఇంకా బాగా పాడాలని కోరుకుంటున్నాం దేవుడు దీవించును గాక ఆమెన్

  • @joelishacker2444
    @joelishacker2444 2 года назад +36

    చాలా బాగా పడిన నిన్ను దేవుడు దేవించునుగక

  • @v.narasaiah9002
    @v.narasaiah9002 2 года назад +3

    నీకు మంచి స్వారాన్ని ఇచ్చిన దేవునికీ వందనాలు.

  • @musiclover6313
    @musiclover6313 2 года назад +6

    దేవునికి మహిమ కలుగును గాక చాలా బాగా పాడావు మ god bless you

  • @radhakrishnanpc1180
    @radhakrishnanpc1180 2 года назад +10

    Glory to God Jesus Christ. MAY GOD BLESS YOU in Abundance Amen. Aĺl glory honours belongs to Jesus Christ Amen Beautifully sung.

  • @dasarijayaprakash4170
    @dasarijayaprakash4170 2 года назад +1

    Best vice Baby saron best musec Edhe patani chala manchi singars paderu Bagaledu (west) meeku mee temki (saron ki) God bleas to all 🙏

  • @kurangiasha9391
    @kurangiasha9391 Месяц назад

    చాలా బాగా పాట పడవు చెల్లి దేవుడు నిన్ను బహుగా దివించును గాక అమెన్

  • @johncreations5361
    @johncreations5361 2 года назад +7

    చాలా బాగా పాడావు దేవునికి స్తోత్రాలు

  • @anilkumarp5520
    @anilkumarp5520 Месяц назад

    దేవునికే మహిమ కలుగును గాక....
    దేవుడు మంచి స్వరాన్నిఇచ్చాడు చెల్లి నీకు
    అనేకమైన పాటలు పాడుతూ దేవునినామాన్ని మహిమ పరచండి చెల్లి
    అనేకమైన స్టూడియోలోపాడడానికి దేవుడు మంచి అవకాశాలు ఇస్తారు చెల్లి

  • @nissipaul9553
    @nissipaul9553 2 года назад +10

    Praise the Lord
    Glory Glory Glory
    Glory to God
    God bless you Sister

  • @rajeswari8475
    @rajeswari8475 2 года назад +10

    Wonderful, i didn't excepted..Glory to God

  • @davidvenki2030
    @davidvenki2030 2 года назад +2

    దేవునికి వందనాలు తల్లి👏👏👏చక్కటి స్వరం తో దేవుని మహిమ పరుస్తూ ఉన్నందుకు👏👏👏

  • @devaraja296
    @devaraja296 2 года назад +7

    Praise the lord sister 🙏 mee swaram chaalaa baagundi maa God bless maa 🙏🙏🙏

  • @parisudu1883
    @parisudu1883 2 года назад +1

    God bless you తల్లి devuniki mahima ganatha kalugunugaka amen

  • @gudapatinarayana5147
    @gudapatinarayana5147 2 года назад +47

    నీకు మంచి స్వరం ఇచ్చిన ప్రభుకి naa హృదయపూర్వకంగా వందనాలు

  • @naveyamugara3715
    @naveyamugara3715 2 года назад +2

    సూపర్ తల్లి బాగా పాడుతున్నావు
    ఇది దేవుడు నీకిచ్చిన గొప్ప తలాంతు

  • @mercyamruthabanka5084
    @mercyamruthabanka5084 2 года назад +2

    Chala chala bavundi sister,,mee voice.,praise the lord..yesaya ki mahima kalugunu gaka.amen

  • @anthatianitha1785
    @anthatianitha1785 2 года назад +11

    Wonderful✨😍✨😍 praise god👏👏👏👏

  • @shantraj1119
    @shantraj1119 2 года назад

    Thank you beta Jesus name super songs chala chala bagundi songs thank you thalli very very thank you shalom

  • @estherflorence9531
    @estherflorence9531 2 года назад +1

    God bless you dear Joy Sharon
    Very nice keep it up
    This talent should be used as much

  • @santhoshivardinipokuri2510
    @santhoshivardinipokuri2510 2 года назад +12

    God bless you thalli God will give you wonderful life with his presence

  • @yrcjesuskrupaministries7511
    @yrcjesuskrupaministries7511 2 года назад +5

    God bless u thalli .
    చాలా బాగా పాడవు.

  • @ramacreations1093
    @ramacreations1093 2 года назад +5

    Voice super maa exlent singing 🙌 God bless you maa 🙌👌👌🙏

  • @darga443
    @darga443 2 года назад +3

    Super singing 👌👌👌👌👌god bless you 🤲🤲🤲🤲🤲🤲🤲🤲devunike mahima kalugunu gaka🙋Amen🙏

  • @MK-iq4pw
    @MK-iq4pw Год назад +3

    చక్కని స్వరంతో మధురంగా పాడుతున్నావు ఇంకా వినాలనిపిస్తుంది

  • @jesusismylife5469
    @jesusismylife5469 2 года назад

    చాలబాగుంది సూపర్ సాంగ్ దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ వాయిస్ చాల బాగుంది

  • @sankartota732
    @sankartota732 2 года назад +4

    సూపర్ నాన దేవుడు దీవించునుగాక ఆమెన్

  • @amithajampana146
    @amithajampana146 2 года назад +5

    Nice singing Sharon 🙌👌👌👌 voice super 👌 God gift your voice 👌 GOD bless you Joy 💖

  • @kprasanthi9817
    @kprasanthi9817 2 года назад +251

    నీకు మంచి స్వరాన్ని అనుగ్రహించిన దేవునికి వందనాలు 🙏 నీవు ఇంకా బహు బలంగా పరిచర్య చేయాలి తల్లి

    • @chekkavaram5386
      @chekkavaram5386 2 года назад +7

      గాడ్ బ్లెస్స్ య

    • @nimishajosh3623
      @nimishajosh3623 2 года назад

      Chala Baga paduthunnavamma inka nuvvu elane yasayya patalu paduthu anekamandi inspire ayyetattu cheyalani korukontunnanamma God Bless You maa

    • @vijayjoymanika159
      @vijayjoymanika159 2 года назад +1

      Yes may god bless you raa thalli

    • @mercygedela2082
      @mercygedela2082 2 года назад

      @@chekkavaram5386 aaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaa

    • @mercygedela2082
      @mercygedela2082 2 года назад

      @@chekkavaram5386 aaaaa

  • @govindunageswararao9011
    @govindunageswararao9011 2 года назад +14

    దేవుడు నీకు మంచిస్వరమును ఇచ్చాడు దేవునికే స్తోత్రం ఇంకా అనేకపాటలు పాడిదేవుని నామమును మహిమపరచాలని కోరుతు నీ కొరకు ప్రార్థనచెస్తువున్నావమ్మ తల్లి

  • @user-nf7cq4mi8e
    @user-nf7cq4mi8e 2 года назад +11

    నేను మీతథయని
    నీ పాటలన్నీ నేను రోజు వీంటున్నాను
    చాలా బాగా పడుతున్నావు తల్లి
    నీస్వరమ్ దేవుడు ఇచ్చిన గిఫ్టు

  • @sandeepnaidu8134
    @sandeepnaidu8134 Год назад +3

    God bless you ma chitti thalli✝️🙇

  • @karthiknagalla144
    @karthiknagalla144 Год назад

    ఏమి చెప్పినా ఎంత చెప్పిన తక్కువే అవుతుంది నా కూతుర్ని నీ లగే పెంచుతను ❤

  • @naveenmadasi
    @naveenmadasi 2 года назад +4

    Baboooi enti sir ee singing... really mind blowing thalli 👌👌👌👏👏👏

  • @irugulabhargavi9717
    @irugulabhargavi9717 2 года назад +4

    Baga paadavu joy Sharon super singing God bless you aankul price the lord 🙏🙏🙏

  • @g.salomi6679
    @g.salomi6679 2 года назад +2

    God bless you ma. Chala chakkaga paduthunnav. Devudu neeku manchi varamicharu

  • @chinna9269
    @chinna9269 2 года назад +13

    Thank you sister God bless you
    Very excellent voice

  • @lakshminarayanajonnalagadd9576
    @lakshminarayanajonnalagadd9576 2 года назад +4

    Good song of praise.beautiful and magical voice. God bless you abundantly my daughter. THANK YOU JESUS.

    • @k.manasa7225
      @k.manasa7225 2 года назад

      Nice ra talli super God bless you ra

  • @nelapatichantibabu199
    @nelapatichantibabu199 2 года назад +1

    Very good papa chala Baga padavu

  • @narasimhulud1718
    @narasimhulud1718 2 года назад +7

    Good voice May God bless you Glory to God

  • @devigovender9856
    @devigovender9856 2 года назад +12

    God bless you with your beautiful voice

  • @Candyclicks555
    @Candyclicks555 2 года назад +1

    Excellent.. Sis.. Asal voice compare chesukolekappthunna... Sis ne voice ki ne age ki super..... God bless you aboundently i wish all blessings in your life have an excellent voice God bless you more

  • @pujarisannappagarisuchithr7264
    @pujarisannappagarisuchithr7264 2 года назад +1

    Baaga padaru chelli very excellent performance god bless u ma

  • @prasadsirra3150
    @prasadsirra3150 2 года назад +2

    Praise the lord .Talli gods gaven wonderful voice for us thank you lord hallelujah .

  • @sunithabattula8189
    @sunithabattula8189 2 года назад +3

    Praise God! Very wonderful voice. Good singing dear. God bless you more abundantly 🙏

  • @korsipatimadhavi7379
    @korsipatimadhavi7379 Год назад +1

    Excellent voice Bangaram 💕 God bless you Thalli

  • @devdassmunangi6950
    @devdassmunangi6950 2 года назад +9

    Praise the lord. God bless u. ❤️❤️❤️❤️❤️🌷🌷🌷🌷🌷✝️✝️✝️✝️✝️💖💖💖💖💖.

  • @gogulamandajohnmoshey7373
    @gogulamandajohnmoshey7373 2 года назад +5

    తల్లి చాలా బాగా పాడుచున్నావు దేవుడు నిన్ను దీవించును గాక , మంచి మ్యూజిక్ లేకపోయినా నీ స్వరం చాలా అద్భుతంగా ఉందమ్మా 🙏🏻

  • @rev.dr.pastor.jayarajukash6344
    @rev.dr.pastor.jayarajukash6344 2 года назад

    రాజా కాదమ్మా యేసు నీ సన్నిధిలో నే పాడే పాట అది సరైన రచయిత

  • @jeevavijay6713
    @jeevavijay6713 2 года назад +10

    Glory to God 🙏 God bless you amma😇

  • @PSrinu-x6i
    @PSrinu-x6i 5 месяцев назад

    Yesayya miru real god yesayya
    Mimmalini nammarante anthakante adrustam ledu prabu ma life motham mire real god
    Miru unnaru prabu maku chalu

  • @Gayathri-tr9hp
    @Gayathri-tr9hp 2 года назад

    Chala baga padaavu thalli
    Such great vioce god gave to you
    Glory to god...godbless u thalli

  • @leelammanethagani1156
    @leelammanethagani1156 2 года назад +1

    దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్

  • @jashwapalchandragiri4230
    @jashwapalchandragiri4230 2 года назад +8

    Nice voice amma, praise the Lord

  • @prabhakarbandi6425
    @prabhakarbandi6425 2 года назад +1

    Primarily I Praise God, for giving you such a melodious voice thalli. Till the last breath your voice must be used only for Our Mighty God. . hearty appluads ra. Glory to God.MayOur God bless you exceedingly n abundantly ra!

  • @kankipatimerykezia5243
    @kankipatimerykezia5243 2 года назад +4

    దేవుడు దీవించును గాక

  • @selvaprasad20
    @selvaprasad20 2 года назад

    Mi swaram dhara anekulaku devuni mahima paruchutaku devudu manchi swaramu ichadu may God bless you thalli

  • @saiteju3030
    @saiteju3030 2 года назад +2

    Super voice Amma god bless you 🙌🙌🙌🙌🙇🙇🙇🙇🙏🙏🙏💝💝💝💝💝🌹🌹🌹🌹🌹🌹🌹

  • @karunavalki
    @karunavalki Год назад +2

    It's all ur parents prayers that jesus has blessed u with such a melodious voice sharon sister...

  • @elonmusk90-b7b
    @elonmusk90-b7b 2 года назад

    Nathone undu yesayya ❤️ naku evaru leru ayya yesayya ninne nammukoni unna yesayya ❤️

  • @papagantikirankumar984
    @papagantikirankumar984 2 года назад +3

    Good song Beautiful voice sister
    God bless you
    God always with you 🫂
    And
    Praise the lord 🙏

  • @Nagapadmavathisuresh
    @Nagapadmavathisuresh Год назад

    తల్లీ చాలా........... బాగా పాడావ్ రా god bless you తల్లి
    Padmasuresh 💑

  • @raajupaala6871
    @raajupaala6871 2 года назад +44

    నేను మీపెదననాను పాట బాగపాడవు. చిన్నారి.దేవుడు నిన్ను. దీవించునుగాక

  • @ravibudati4600
    @ravibudati4600 2 года назад +1

    దేవుడు నిన్ను దీవించును గాక ఆమెన్ ఆమెన్

  • @Trilokyacutie
    @Trilokyacutie 2 года назад +8

    Praise the Lord

  • @christianapeyyala3013
    @christianapeyyala3013 2 года назад +3

    Wonderful voice nanna God bless you abundantly