2024 Felicitation Honors - సన్మానం - బిరుదు ప్రదానం -

Поделиться
HTML-код
  • Опубликовано: 12 сен 2024

Комментарии • 4

  • @manimallavarapu1905
    @manimallavarapu1905 Месяц назад

    హార్దిక శుభాభినందనలు పద్య విద్యా పోషక విజ్జక్కా!

  • @TeluguTalliCanada
    @TeluguTalliCanada Месяц назад

    ఎంతో సంతోషంగా ఉంది విజయా..కార్యక్రమం ఆద్యంతం ఎంతో ఉల్లాసంగా సాగింది. మన కెనడా కవుల తరఫున హను కరవది గారు, ఉషా నండూరి, డా. మణి మల్లవరపు గారు చక్కని విషయాలు చెప్పినందుకు చాలా ఆనందం కలిగింది. ఈ బిరుదు నీకు చక్కగా సరిపోతుంది. నీ స్నేహితురాలిగా ఎంతో గర్విస్తూ, తెలుగుతల్లి కెనడా టీం తరఫున మరొక్కసారి నీకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ❤

  • @gannavarapulakshmi8955
    @gannavarapulakshmi8955 17 дней назад

    Congratulations Vijaya, we are proud of you. Happy to meet all your family members.

  • @manimallavarapu1905
    @manimallavarapu1905 Месяц назад

    Thank you very much Vijjakka,
    ఇప్పుడే చూశాను
    బ్రహ్మాండంగా ఉంది.
    మీ ఓపికకి, సహనానికి నా జోహార్లు.! 🙏🙏🙏🙏నా మాటకూడా ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. మీ గురించి మాట్లాడగలగడం నా అదృష్టం !!🙏🙏
    మీరిలాగే మీ రచనా వ్యాసంగం కొనసాగిస్సూ , ఎన్నో రచనలు చేసి ప్రచురించాలనీ, మా లాంటి వర్థమాన రచయితలు, రచయిత్రులకూ మార్గదర్శకంగా ఉంటూ ఇంకెన్నెన్నో బిరుదులూ, సన్మానాలు పొందాలని ఆశస్తూ, మణి