వినాయక చవితి!ఎన్ని కధలు మర్చి రాసారో మీరే చూడండి!నిజమైన కధ!

Поделиться
HTML-код
  • Опубликовано: 15 сен 2024
  • వినాయక వ్రత కల్పం కథలలో కృష్ణుడిని ఎలా వక్రీకరించారో సప్రమాణంగా వివరిస్తూ మీకోసం ఈ వీడియో🚩

Комментарии • 136

  • @Damodaradevotional
    @Damodaradevotional 10 дней назад +7

    Excellent amma meru. ఉన్న నిజాన్ని నిర్భయంగా అందరూ ఏమనుకుంటారో అని ఉద్దేశం లేకుండా , మీరు అందరికీ మంచి జ్ఞానాన్ని అందిస్తున్నందుకు చాలా సంతోషం

  • @ramesh-l1j-l1j
    @ramesh-l1j-l1j 10 дней назад +21

    వినాయకవ్రత కథ లో వినాయకుని గుర్చి చెప్పటం భగనే ఉంది. ఎవరో కదూ సాక్షాత్తు నారాయణుని అవతారం శ్రీకృష్ణ పరమాత్మ అగచాట్లు పడ్డాడు అని చెపుతారు.వింత ఏమిటి అంటే పాలు లో చంద్రుడు ఎలా కనిపిస్తుంది.🤔గణపతిని పూజిస్తే విఘ్నములు, కష్టాలు క్రమాంగా తొలిగింపబడతాయీ.అందరు కూడా వినాయక వ్రతం చేద్దాం.కల్పిత కథలు ను తొలగిద్దాం.🕉️🕉️🕉️🙏🙏🙏

    • @srinivasaraoadari434
      @srinivasaraoadari434 9 дней назад +2

      అవును నిజమే నా చిన్నప్పుడు నుంచి చదువుతున్నాను పాలలోని కృష్ణ పరంధాముడు చంద్రుని చూశాడని పాలు పితుకుతూ అసలు పాలలో చంద్రులు ఎలా కనబడతాడు ఇలాంటి కథలు వల్ల హేతువాదులు గొర్రెలు మనల్ని ఎదురు ప్రశ్నలు వేసే అవకాశముంది

    • @vedasri6614
      @vedasri6614 9 дней назад +2

      నాకు ఎప్పటినుంచో డౌట్ పాలలో చంద్రుడు ఎలా కనపడతాడు అని😅

    • @MURALIKRISHNA-bl4rt
      @MURALIKRISHNA-bl4rt 8 дней назад

      సాక్షాత్తు నరాయణుడి అవతారం శ్రీ కృష్ణుడు కి ,ఒక సాధారణ మహిళ గాంధారి శాపం ఎలా తగిలింది ? నీతో సహా ని వంశం శాసనం అవుతుంది అని గాంధారి శాపం ఇచ్చింది..

    • @dharmadevatha6626
      @dharmadevatha6626 8 дней назад

      పాలల్లో చంద్రుడు చూడటం ఎమిటా అని హేతువాదులు ప్రశ్నిస్తారని ఈ కధ మనకు వద్దు అంటున్నారా???
      అలా అయితే శ్రీ కృష్ణుడు అంత యుద్దంలో అంత గందళగోళంలో భగవత్గీత చెప్పడం అది అర్జునుడు ప్రశాంతగా వినడం ఎలా సాధ్యం? అని హేతువాదులు వాగితే భగవత్గీత అవాస్తవం కల్పితం అంటామా?? లేదుగా!!​ ఎవడో ఎదో వాగుతాడని మనం మన ధర్మం పై పురాణాలపై మనమే నిందలు వేసుకుంటే ఎలా???ఆలోచించండి... @@srinivasaraoadari434

  • @DurgajiParamata-hd2yj
    @DurgajiParamata-hd2yj 10 дней назад +4

    జై శ్రీ రామ్ 🌹🙏 చాలా చక్కగా విపులంగా వివరణ చేశారు తల్లి వాస్తవం అని తెల్సి కిడాయి నుండి ఇంకా తెలుసుకోవటని. వాళ్ళు ఈ మార్గన్నివేంచుకున్నారు అందుకే మీకు ఇంక రెచ్చగొట్టే ప్రయత్నం ఏ తల్లి మిరువస్సలు తగ్గవద్దు 🌹🙏

  • @gangaramaddandi9277
    @gangaramaddandi9277 8 дней назад

    Jai shree Ram 🙏🙏🙏🙏🙏

  • @nagubandisavita7786
    @nagubandisavita7786 10 дней назад +16

    ఎన్నో సంవత్సరాలనుండి వాడుకలో వన్న కధ ఇప్పుడు మీరు ఎంత చెప్పిన జనాలకు ఎక్కదు, అందరి బుద్ది మారాలి అంటే ఆ కృష్ణ పరమాత్మ కే సాధ్యం 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @kedareswararaomenampalli2069
      @kedareswararaomenampalli2069 8 дней назад

      @@nagubandisavita7786 గారు!
      ఇస్కాన్ సంస్థ వారు!
      తాము వ్యాఖ్యానము వ్రాసిన భగవద్గీత లో
      4 - 12 శ్లోకం
      శివుడు, బ్రహ్మ తక్కువ స్థాయి దేవతలు అని
      వారి ని పూజిస్తే మోక్షం రాదు అనే అర్దం వచ్చేలా వ్రాశారు .
      * వేదాలలో ఊర్ద్వలోకాలలో
      గోలోకం లేదు .
      మహాభారతం తరువాత భాగవతం
      వ్యాసుడు మనశ్శాంతి కోసం వ్రాశాడని
      భాగవతంలో ఉంటుంది.
      రాధాదేవి ఎవరు !!?
      అన్న ప్రశ్నకు సమాధానంగా గోలోకం
      చెప్పబడినది .
      ఎక్కడ ఉంటుంది!? అన్న ప్రశ్నకు
      సత్యం లోకానికి పైన అని చెప్పబడినది .
      భగవద్గీత ప్రాముఖ్యత కోసం
      కృష్ణ పరమాత్మ అని సంభోదించడం
      జరిగింది.
      పరమాత్మ పరమాత్మే
      కృష్ణపరమాత్మ కృష్ణ పరమాత్మే.
      * శివుడే పరమాత్మ అని శివుడిని ఆరాధించే
      వారు ఇస్కాన్ వారి ని నిందించాలా !!!!?????

  • @pavansingh6103
    @pavansingh6103 2 дня назад

    Nice told

  • @శ్రీలలిత-ఢ6వ
    @శ్రీలలిత-ఢ6వ 10 дней назад +5

    శ్రీ రాముడు, శ్రీ కృష్ణుడు ల మీద అనేక నిందలు, ఆరోపణలు, అవమానాలు ఉన్నాయి బహుశా 💯 ధర్మం 💯 జ్ఞానం ఉన్న వారు పరమాత్మ మానవ జన్మ తీసుకున్నందుకె వారు చులకనై తక్కువ స్థాయిలో ధర్మం జ్ఞానం ఉన్న వారు ఇంద్రియాలకు అందని దైవాన్ని ఎక్కువ చేసి మానవ జన్మ తీసుకున్న జ్ఞానాన్ని చులకన చేసినట్టు కనపడుతోంది మనం ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి పాప భారం ఎక్కువైతె మన ఇంద్రియాలాకు అందండం కోసం ఇంద్రియాలకు అతీతుడు..(1)
    శ్రీ మాతా చరణారవిందం 🙏 🪷 🙏

  • @Kumar-yh4jf
    @Kumar-yh4jf 9 дней назад +3

    సరే శ్రీ కృష్ణుల వారు ఒక పక్కన నీలాపనింద వచ్చింది అంటూనే పాలలోనో పెరుగులోనో చూడలేదు అంటే బానే వుంది కానీ మరి ఆ నీలాపనింద మాత్రం ఎందుకొచ్చింది ఆ పదప్రయోగం ఎందుకు జరిగింది? సత్రాజిత్తు కృష్ణ స్వామిని నిందించాడు, అభియోగం మోపాడు అని రాసి వుండవచ్చు కదా!!
    సరే అది అలా వుంచితే....
    వినాయకుడికి విఘ్నాదిపత్యం జగత్ మాత పితరులైన తన తల్లి తండ్రుల కు ముమ్మార్లు ప్రదక్షిణ చెయ్యడం వల్ల మాత్రమే వచ్చింది (ఇది ఒక authentic lesson to all ) , ఇది మాతృ పితృ స్తోత్రం లో విపులంగా చెప్పారు తల్లి తండ్రులకు తమ సంతతి చేసిన సేవ యొక్క ఫలం. శ్రవణుడు, పాండురంగడు ఉదాహరణ, తమ చుట్టూ ప్రదక్షిణ చెయ్యమని మరి ఆ రహస్యం శివ పార్వతులు స్వయంగాఎలా చెప్తారు ... ఒక పక్క తమ రెండవ కుమారుడు ఆ ప్రయత్నం పైన వెళ్లి పోగా.. అందుకే , శివుడంతటి వాడైన విష్ణు మంత్రాన్ని శివుడే ఇచ్చాడు . ఆ మంత్ర జపం వల్ల వినాయకుడికి స్పురించిన జ్ఞానం తో తల్లి తండ్రుల ప్రదక్షిణలు చేశాడు గెలిచాడు.
    ఇక పోతే ఏ దేవతను ఆరాధించే వాళ్ళు ఆ దేవతే గొప్ప అనుకోవడం లో తప్పు లేదు. అయితే. విశ్వం (ఎన్నో లోకాలు అదే galaxies వున్న ఈ బ్రహ్మాండం) లో వున్న శక్తి (energy) మరియు పదార్థం లేదా శరీరం (matter ) ను లయబద్ధంగా ధర్మం (laws of universe) తో parts parts గా నియంత్రించే వారే , ఈశ్వరుడు, విష్ణువు, అమ్మవారు, బ్రహ్మ అంటే ఒక పెద్ద హాలు లోకి enter అవ్వడానికి వున్న నాలుగు ద్వారాలు మాత్రమే ఈ నలుగురు అని, వీరిలో వీరికి బేధబావం తారతమ్యం లేదుగానీ ఆ తలుపు వున్న ప్రదేశం ఆ తలుపు కున్న properties మాత్రమే వివరించబడిందని అర్థం చేసుకొంటే అన్నీ అర్థం అవుతాయి.
    స్వస్తి

  • @Jayashree.reddy.67
    @Jayashree.reddy.67 9 дней назад +3

    Hare krishna Hare Rama 🙏 💐

  • @MeenaKumari-cz9pm
    @MeenaKumari-cz9pm 10 дней назад +4

    Thank you so much amma for your good information 🙏🏼 Krishnam vande jagadgurum 🙏🏼🚩

  • @SitaKumari-jm3ln
    @SitaKumari-jm3ln 10 дней назад +11

    హరేకృష్ణ 😊❤

  • @Venkateshwara868
    @Venkateshwara868 10 дней назад +5

    నమో వేంకటేశాయ నమః అమ్మ నమస్కారం ధర్మం వర్ధిల్లాలి

  • @duddasathyamsathyam
    @duddasathyamsathyam 10 дней назад +8

    హరే రామ హరే కృష్ణ

  • @rugvedi
    @rugvedi 10 дней назад +5

    చాలా మంచి విశ్లేషణ. నిజమేమిటో అందరికీ తెలియడం కోసం ప్రమాణసహితంగా మీరు చెబుతున్న విషయాలు అందరికీ మంచి స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయి అనడంలో సందేహం లేదు. విఘ్నాలు మానవ జీవితంలో అందరికీ సహజంగా కలుగుతాయి, వచ్చిన వాటిని ఎలా ఎదురుకోవాలి అన్నది మనకు శమంతకమణి ఉపాఖ్యానం ద్వారా అర్థమవుతుంది. మన మీద ఎవరైనా అపనింద వేస్తే తల పోయినా మంచిదే కానీ ఆ అపనింద మన మీదినుండి తీసుకోవాలి అన్నది పూర్వాచార్యుల మాట. దానికోసం ఎక్కడికైనా వెళ్ళాలి సక్రమమైన మార్గంలో అన్నది తెలియజేస్తున్నది ఈ వినాయక చవితి అని గుర్తు పెట్టుకుంటే అదే పదివేలు. విఘ్నాలు భగవంతుడి అంతటివాడికి వచ్చినా ఎలా తొలగించుకోవాలి అన్నది ఈ విఘ్న నివారక చతుర్థి నాడు మనకు అవగతమవుతుంది. చాలా సంతోషం తల్లీ. జై శ్రీమన్నారాయణ.... విశ్లేషణ బాగుంది మళ్ళోసారి...

  • @radhikam9886
    @radhikam9886 10 дней назад +3

    Chala baga vivarincharu andi 🙏🏻🙏🏻🙏🏻

  • @Laxmi-zo4yf
    @Laxmi-zo4yf 10 дней назад +4

    🙏🙏🌹🌹🌹 జైశ్రీరామ్

  • @sujathachindam1692
    @sujathachindam1692 10 дней назад +4

    గోవిందాయ నమః🙏🙏🙏

  • @NarasingaraoB-l5h
    @NarasingaraoB-l5h 9 дней назад +1

    ప్రకృతి శక్తుల గురించి కథలు ఊహా చిత్రం చూపిస్తే ఎవరికి తోచిన సొంత రీతి మరింత దట్టంగా, దిట్టంగా అతి సయోక్తి గా జోడించారు కొందరు

  • @kedareswararaomenampalli2069
    @kedareswararaomenampalli2069 9 дней назад +2

    స్థల పురాణాలు , ప్రాంతీయ కథలు ,
    ఓ కే !
    బ్రహ్మ కపాలం!
    శివుడు బ్రహ్మ తలను చిటికెన వ్రేలు తో ఉత్తరించాడు .( వెదంలో బ్రహ్మ కు
    ఐదు తలలు . శివుడు ఒక తలను ఉత్తరించటం వలన పురాణాలలో
    చతుర్ ముఖ బ్రహ్మ అయ్యాడు .)
    * శివుడికి బ్రహ్మ హత్యాపితకం అంటింది . బ్రహ్మ కపాల తీర్థంలో దోష రహితం అయ్యింది .
    ఆ బ్రహ్మకపాల తీర్థంలో స్నానం చేస్తే
    బ్రహ్మ హత్యా దోషం పోతుంది.
    * శివుడికి బ్రహ్మ హత్యా దోషం అంటుకునే అవకాశం ఉందా !?
    అది వదిలించుకోవడానికి తీర్థాలవెంటపడి తిరగవలసిన అవసరం ఉందా !?
    * ( సత్యభామ గారి దోరణిలో ఆలోచన చేస్తే శివుడు ని తక్కువ చేసి
    కథ కలిపించినట్లే అనిపిస్తుంది కదా !!??)
    వీక్షకుల అభిప్రాయం తెలుకుందామని ప్రయత్నం మాత్రమే.

  • @ravisankar9122
    @ravisankar9122 10 дней назад +1

    Thanks for creating awareness about so many things.

  • @monikasatish4355
    @monikasatish4355 8 дней назад +1

    Ganapati ki menamama vishnu murti menalludi ni goppavadini cheyadaniki ayana ninda teesukunnademo mena mama mena alludi ki madya lo manamenduku

  • @prasannach3201
    @prasannach3201 10 дней назад +3

    స్వయం శ్రీ రాముడు, శ్రీ కృష్ణుడు లను సాధారణ మనుషులు అనిప్రచారం చేసే వారు ఉన్నారుగా 🤦🤦, అలా అనుకున్నవారే ఇలా కథలు చేర్చి రాశారేమో😢
    జై శ్రీ రాధే కృష్ణ 🙏

  • @kalpanabandari3921
    @kalpanabandari3921 10 дней назад +3

    Hare.krishna

  • @user-xq3fr7qn6e
    @user-xq3fr7qn6e 10 дней назад +2

    Sri krishna parmatumudu antati varike vinayaka chaviti valla manchi jarigindi mamulu prjala ki inka enta manchi jarigiddo ani valla vuddesam

  • @bhairuaruna5075
    @bhairuaruna5075 10 дней назад +1

    🙏🙏 jai sri ram

  • @gopikumarmallela6620
    @gopikumarmallela6620 9 дней назад

    Jai Sriram 🙏

  • @jaitg9588
    @jaitg9588 8 дней назад +1

    మీమ్మల్ని ఆ అమ్మవారే ఆదేశించారు వెర్రి జనాలని జాగ్రుతం చేయమని 🙏

  • @AkhilaShaganti-t9p
    @AkhilaShaganti-t9p 10 дней назад +1

    Tqu so much🤝Amma

  • @SrilathaDevarakonda-x6f
    @SrilathaDevarakonda-x6f 9 дней назад

    చాలా బాగా వివరించి చెప్పావు తల్లి 🙏🙏🙏

  • @Cc.2372
    @Cc.2372 10 дней назад +4

    8:03 #Purushasooktam lo #Vishwakarma paramaatmuni gurinchi abhivarninchabadindikada adi cheppatledenduku andi meeru.?
    Annidevatha swaroopaalu #vishwakarma paramaatma swaroopaale anukunte tatvam bodhapadutundi..okeparamaatma Vishvaanni srushtinchetappudu vishwakarma ga, sthithi chesetappudu vishnuvuga, layam chesetappudu Shivuniga roopaalu dalchutaadu , Sthri roopaallo aayaa shaktuluga vuntu srushti,sthithi,layam chestuntundi. Kabatti souravam,shakteyam,ganapatyam,skandudu,vaishnavam,shaivam andaruvdevatalu aa Viraatpurushuni prathiroopaale .

  • @luckylakshmi7688
    @luckylakshmi7688 8 дней назад

    Hare krishna🙏🙏🙏

  • @freefireaccount9032
    @freefireaccount9032 10 дней назад +1

    Jai sri ram

  • @raghunadh9567
    @raghunadh9567 10 дней назад +4

    రాధ కూడా ప్రక్షిప్తాలలో నుండి పుట్టిన కల్పిత పాత్రేనా సత్య గారు 🤔🤔అంటే ప్రామాణిక గ్రంధాల్లో ఎక్కడా ఆవిడ ప్రస్తావన లేదు కదా అందుకని..

  • @HarsithaHarsitha-cf3sx
    @HarsithaHarsitha-cf3sx 10 дней назад +1

    Jai shree Ram akka 🙏🙏🙏🙏🙏

  • @monikadurgak8428
    @monikadurgak8428 10 дней назад +1

    Jai ganesh

  • @mahalaxmipolnati5316
    @mahalaxmipolnati5316 10 дней назад +1

    🙏🙏🙏

  • @shailajaarumulla6241
    @shailajaarumulla6241 10 дней назад

    చాలా బాగా చెప్పారు అమ్మ 🙏🙏🙏🙏

  • @bharathikolamudi3791
    @bharathikolamudi3791 8 дней назад

    ❤👌👌👌🚩🏹🏹🏹

  • @sujathachinnari464
    @sujathachinnari464 10 дней назад +1

    ❤❤

  • @ParamacharyuniVaibhavam
    @ParamacharyuniVaibhavam 10 дней назад

    miru chepppindhi correct

  • @KanchanaKalva
    @KanchanaKalva 9 дней назад

    🎉 ur my well-wisher.. sister

  • @NarasingaraoB-l5h
    @NarasingaraoB-l5h 9 дней назад +1

    విశ్వక్సేనా మండపాలు, నిమజ్జనలు ఎందుకూ లేవు

  • @mahi4387
    @mahi4387 10 дней назад +1

    Vaikuntam ela untundho vivarinchandi alage pala samudramu vaikuntamu okatena kakapothe pala samudram ekkada untundho thelusukovalani undhi❤

  • @user-hs2or7bs1s
    @user-hs2or7bs1s 8 дней назад

    Plz mam give clarification on
    " why Lord Venkateswaraswamy has two wives? "

  • @MURALIKRISHNA-bl4rt
    @MURALIKRISHNA-bl4rt 8 дней назад +4

    సత్యభామ గారు.శ్రీ రాముడు రామేశ్వరం లో శివలింగ ప్రతుష్ట చేశారు, పూజించారు అంటే ,మీరెందుకు సహించాకేక పోతున్నారు??ఇదొక రకమైన వైష్ణవ ఉన్మాదం కాదా ??రూద్రాణం శంకరచస్మి అని భగవద్గీత లో ఉంది..శివుడికి ,విష్ణువు ఓకె పరంబ్రహ్మ స్వరూపాలు..వారిద్దరికీ తేడాలేదు.. భౌతికంగా తేడా ఉన్నట్టు భ్రమ కల్పించబడినది..శివుడు విష్ణుకి ,విష్ణువునశివుడు కి నమస్కారం చేస్తారు. అంజనేయ స్వామి రుద్రంశ్శ సంభూతుడు అంటే మద్వరులు సహించలేరు.ఇది అబద్దం అంటారు.. .సనాతన ధర్మం లో వేదప్రతిపాదిత దేవుళ్ళు అందరూ ఒకే పరమాత్మ స్వరూపాలు..వారు వేరుకాడు. మీరు మీ వైష్ణవ పక్షపాతం మరచి, శివ విష్ణు అభేదం గుర్తించండి...

    • @venkatraghava-pm4jq
      @venkatraghava-pm4jq 8 дней назад +1

      పక్షపాతం మాత్రమే కనపడిందా మీకు? రాముడు శివలింగాలు ప్రతిష్టించాడు అని ప్రచారం చేసుకుంటే అందులో తప్పేమి లేదు, కానీ బ్రహ్మ హత్యా పాతకాలు పోగొట్టుకోవడానికి ప్రతిష్టించాడు అని ప్రచారం చేస్తున్నారే అది చాలా తప్పు, ప్రమాదకరం, బ్రహ్మ హత్యలు చేసిన ప్రతివాడు ఒక శివలింగం ప్రతిష్టించి పాపం పోగొట్టుకుంటాడు, మరి కోర్తులు జైళ్లు ఎందుకు? ఈ విషయం ఆమె ఇంతకు ముందు వీడియోస్ లో అడిగింది, ఇంతవరకు ఎవ్వరి దగ్గర జవాబు లేదు, మొహాలు చూపించుకోకుండా కామెంట్ పెట్టి తిట్టాడం చాలా తేలిక

    • @Shankar__..3055
      @Shankar__..3055 8 дней назад

      Shiva keshva vakare

  • @varalakshmiparna
    @varalakshmiparna 9 дней назад +1

    అమ్మ, నేను భాగవతం చదివినాను మీరు చెప్పి నట్లు చంద్రుణ్ని గురించి ప్రస్తావన లేదు, వినాయక కథలబుక్ లో చంద్రుణ్ని పార్వతి మాతా శాపం పెట్టి నట్టు ఉంటుంది ఇది ఎంత వరకు నిజ మమ్మ?

  • @srinivasaraoadari434
    @srinivasaraoadari434 9 дней назад +1

    అవును ఎక్కడపడితే అక్కడ చిన్న చిన్న శివాలయాలు దగ్గర ఇది కాశి కానున్నది కాకి అరిచింది కనుక అవలేదు ఇలాంటి పుక్కిట పురాణాలు ఉన్నాయి

  • @KalyanChandrayadav
    @KalyanChandrayadav 9 дней назад

    ఈ స్టోరీలు ఒక్కొక్క వ్రత కల్పంలో ఒక్కొక్కలా ఉన్నాయి. ఇవన్నీ చూస్తే ఏం చేయాలి అనే అనుమానం కలుగుతుంది

  • @poojaapparels9448
    @poojaapparels9448 8 дней назад

    Amma aithe vinayaka vratha kadha books yekkada correct ga dorukuthay

  • @chanduls1845
    @chanduls1845 10 дней назад +2

    Amma nuvu krishnlo parabramani chuustavu berevalu ganapatilo shivulo ammavarilo vishnuvulo parabramana chustaru puranalanu vyasa maharshi rasina vale vaka vaka puranalo bere bere devulani gopala chpyaru epudu vyasa maharini thitalevu

  • @The_Shuttu
    @The_Shuttu 10 дней назад

    Amma.. then can u share the true story vch shld be read on vinayaka chavithi pls

  • @sujathachinnari464
    @sujathachinnari464 10 дней назад +1

    ఎంత మంచిగా చెప్పినా వినరు. చాలా బాగా వివరించారు ❤❤

    • @gowriraju5869
      @gowriraju5869 9 дней назад

      ఏం తల్లి బాగా చెప్పిందా హిందువులకి హిందువులకు గొడవలు పెడుతుంది తల్లి అప్పుడెప్పుడో శివుడిని పూజించే వాళ్ళు విష్ణువుని పూజించేవాళ్ళు కొట్టుకునే వారంట ఇప్పుడు ఎవరు చెప్పిందని వల్ల విష్ణు పూజించేవాళ్ళు వినాయక పూజించేవాళ్ళు కొట్టుకునేలా ఉన్నారు ఇలాంటి వాళ్లు సపోర్ట్ చేయకండి తల్లి

  • @user-ik2ze3zq4j
    @user-ik2ze3zq4j 10 дней назад +1

    Ganesha pooj lo loopa doshalu jarigina dannike prayshchit eela Chaska valid pleas cheppandi mam

  • @manumahi6481
    @manumahi6481 10 дней назад

    జై హింద్ జై జై శ్రీరామ్

  • @sowmya222
    @sowmya222 10 дней назад +1

    Repu memu vinayakuni vigraham teskuraleka pothunnam...5 days tharvatha intiki techhukoni Pooja chesukovachha?

  • @Lathapundla
    @Lathapundla 10 дней назад +1

    hare Krishna Jai sriram 🙏🙏🙏

  • @raghavgoparaju
    @raghavgoparaju 9 дней назад

    meru baga teliviga matladutaru , sri hari ki sambandinchinavi vatiki matram meru bagavatam tesukuntaru , bhagavatam lo sri hari guruenche cheutaru , sivapuranam lo sivudi guruenche cheputaru aodi kuda meku ardam kaledu

  • @wolff_gaming
    @wolff_gaming 10 дней назад +1

    జై శ్రీరామ్ అమ్మ 🙏🙏🙏

  • @chandrasekhar-rs8yv
    @chandrasekhar-rs8yv 9 дней назад +1

    అమ్మా మీరు చెప్పింది నిజమే హరి నింద మహాపాపం అలాగే మొన్న చిన జీయర్ స్వామి గాయని శోభారాజు ఇంటర్వూలో శివుణ్ణి అమంగలుడు అని ప్రస్తావించారు శివనింద మహాపాపం కదా. ఇది కండిచే వారు వుండరు. రూప బేధం మనం పెట్టుకొన్నను తత్వతహా పరబ్రహ్మ ఒకడే గా అది ఏ పేరుతో పిలిచినా. వేదము ప్రతిపాదించిన దేవతా రూపాలకు

    • @Govindaseva
      @Govindaseva  9 дней назад +4

      వీడియో చేస్తాను ❤️

    • @Shankar__..3055
      @Shankar__..3055 8 дней назад

      Cinajiyar mahapapi narakame

  • @papapsuseela1
    @papapsuseela1 7 дней назад

    Meeru cheppindi correctey, Kaani Mari vyaasulavaaru cheppina puranam ela tappu avutundi, Markendeya puranam skandamu, Linga puranallo ee katha untundi ani chepparu.
    Bhagawantuniki nellapanindalu enduku vastaayi, Ayyana meeda pettukoni manalanti saamanya manavulaku uddharimpa jeyadam idi.
    Mee avedana nijamey aitey antha baadha untey, Mari arjunudu Ratha sarathi ga unnappudu enni vidhaluga aayana krushna paramaatma sareerika srama anubhavinchi untaaru. Mari adi kooda tappu andaama??? Alochinchandi.
    Bhagawatha uluka bandhanam choodandi, Katha telisinedey kada Antey paramaatma bojjanu kattesaru daanni oppukuntaara.
    Daya chesi iskcon vaarila, Bharatham, Bhagwatham and selected puranaley chadavoddu, Vyaasula vaaru ichina anni puranalu chadivi appudu video cheyyandi.

  • @suryaautomobiles1221
    @suryaautomobiles1221 10 дней назад +2

    Chinnappatinundi ade story ne vintunam...krishnuduke tappaledu neelapanindalu.. samanya manavulam mementha

  • @pramodnvm
    @pramodnvm 8 дней назад

    I dont see anything wrong. At least for that reason, people are following tradition and we should all be happy.

  • @bharghavikalluri8366
    @bharghavikalluri8366 10 дней назад +1

    నేను చూసాను ఈ రోజు చంద్ర రేఖ...ఏమి జరుగుతుంది🤔

    • @lakshminarayanathammineni7631
      @lakshminarayanathammineni7631 9 дней назад

      చంద్రుడు జాగ్రత్తగా ఉండాలైతే.....😅😅😅

  • @hariprasad6398
    @hariprasad6398 10 дней назад +3

    Satyabhama gaaru govindaraja swami ki Venkateswara swamy ki sambhandhaniki pramaanam kaavali.ifi kudaa oka pitta kadha.

  • @raghunadh9567
    @raghunadh9567 10 дней назад +2

    శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
    ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే!
    ఇంతకీ ఇది ఎవరిని కీర్తిస్తున్న శ్లోకం?? ఎక్కడా విష్ణువుని తప్ప వినాయకుడిని స్తుతిస్తున్నట్టు లేదే 🤔🤔

    • @Sanatanimedico
      @Sanatanimedico 10 дней назад

      Vishnuvee vinayakudu ani teliyada meku ? Vinayakudu swayam ga krishna tatvam.....vishnuvee vinayakuni ga janminchadu parvati ki...

    • @raghunadh9567
      @raghunadh9567 10 дней назад +3

      @@Sanatanimedico వినాయకుడి జన్మ వృత్తాంతం గురించి రకరకాల పురాణాల్లో రక రకాల కథలు వండివార్చారు 🤷‍♂️ఏది ప్రామాణికమో ఎవరికీ స్పష్టత లేదు.ఈ పురాణాలు కూడా శైవ, వైష్ణవ విద్వేషాలకు చోటిచ్చాయి.

    • @Sanatanimedico
      @Sanatanimedico 9 дней назад

      @@raghunadh9567 ganesha puranam lo undi pramaniksam...okati gurtunchukondi prati puranam oka kalpam lo jarigindi kadu... Very very kalpalaku chendindi.... Devi bhagavatam lo mahishasur katha alage kalika puranam lo mahishasur katha same kadu endukante devi bhagavatam only 1 kalpam lo jarigindi cheptundi , kalika puranam 3 times mahishasurudu janminchadu ani ... Shivudee mahishasurudu laga janminchadu ani shivuni rahsyanni cheptundi... Anta matrana adi abbaddam kadu .. ide Nizam kadu... Anni nijalee kani veru veru kalpalu lo jarigindi deninee kalpa bedham antaru...
      Meru inka depth lo ki velte brahma patni saraswati , vishnu patni saraswati ani iddaru saraswatulu untaru....shivuni bharga uma bhagini gana veru , vishnu bharya ganaga devi veru ame shiva ganga eme Vishnu ganga....

  • @BHAARATHEEYAN-x5n
    @BHAARATHEEYAN-x5n 10 дней назад +1

    Authentic vrathakalpam untey eavaraina pdf send cheyochu kadha

  • @dharmadevatha6626
    @dharmadevatha6626 8 дней назад

    మీరు విష్ణు మూర్తి కి అంటకట్టారు ఆని మీ ఆవేదన చెప్పారు, మరి శివుడిపై కూడా లేనివి చాలా అంటకట్టారు కున్ని పురాణాలలో వాటి గురించి మాట్టాడరే??? పక్షపాత ధోరణి ఉండకూడదు, ,,అన్ని సంప్రదాయాలను గౌరవించాలి, ధర్మం కోసం అందరం కలిసి నడవాలి.‌‌‌‌...జై శ్రీరామ్

  • @JeevaLadduT.T.D
    @JeevaLadduT.T.D 10 дней назад +1

    Amma nennu chusi Hindu ga garvapaduthunnanu

  • @ksravanthiReddy
    @ksravanthiReddy 10 дней назад +1

    Meku email pampalante ela amma

  • @mohammedjaweed8291
    @mohammedjaweed8291 2 дня назад

    Avanni katale akka nijalu telusuko

  • @SIRIHARIOM
    @SIRIHARIOM 9 дней назад

    దైవమా.. ఏ తీరుగ మము దయ చూపెదవో...

  • @User__9963sr
    @User__9963sr 10 дней назад +1

    మానవ సేవయే మాధవ సేవ.

    • @lakshminarayanathammineni7631
      @lakshminarayanathammineni7631 9 дней назад

      మానవ సేవయే మాధవసేవ ఎలా అవుతుందండీ భగవంతుడు ఒక్క మానవులలోనే ఉన్నాడ సర్వజీవులయందు తానున్నానని భగవానుడు చెపుతున్నాడు.
      మనవ సేవయే మాధవ సేవ ❌
      సర్వప్రాణి సేవయే మాధవ సేవ✔️

  • @శ్రీలలిత-ఢ6వ
    @శ్రీలలిత-ఢ6వ 10 дней назад +4

    ఆకారం అవసరం లేని నిరాకారుడు మన కోసం శరరీర..ధారి అయి అవతరిస్తాడు..
    శ్రీ రాముడి పై శ్రీ కృష్ణుడు పై ఒక్క మాట పడనివ్వరు కదా ఇది కదా భక్తి అంటె, ఇది కదా శ్రధ్ద అంటె , ఇది కదా పరమాత్మ పై నమ్మకం అంటె...(2)
    శ్రీ మాతా చరణారవిందం 🙏🪷🙏.

    • @DurgajiParamata-hd2yj
      @DurgajiParamata-hd2yj 10 дней назад

      జై శ్రీ రామ్ 🌹🙏శుభరాత్రి చెల్లి❤❤

    • @lakshminarayanathammineni7631
      @lakshminarayanathammineni7631 9 дней назад +1

      ఆకారం అవసరం లేని నిరాకారుడు మనకోసం శరీరధారి అయి అవతరిస్తాడు ...... ఈ మాట తప్పండీ..... నిరాకారము సాకారము రెండు రూపాలు శాశ్వతంగా భగవంతుడివే భగవంతుడి దివ్యమంగళ స్వరూపాలు నిత్యము శాశ్వతమైనవి
      తన అవ్యక్త నిరాకార బ్రహ్మ గా జగత్ అంతా వ్యాపించి ఉంటాడు....
      సగుణరూపంలో జగత్తుకు ఆవల పరమపదంలో దివ్య మంగళ విగ్రహుడై నిత్యసూరుల సేవలనందుకుంటూ ఉంటాడు ...
      ఒకప్పుడు అవ్యక్తంగా(కనిపించకుండా)ఉండి ఇప్పుడు వ్యక్తమాపన్నం(కనిపించే రూపంతో) ఉన్నానని మందమతులు తలుస్తారు నా యెక్క దివ్య మైన నాసనరహితమైన స్వభావాన్ని ఎరుగరు ..భగవధ్గీత 7:24
      పరిశీలించగలరు..

    • @శ్రీలలిత-ఢ6వ
      @శ్రీలలిత-ఢ6వ 9 дней назад

      @@lakshminarayanathammineni7631 comment no (1) hide లొ పడింది మీరు చెప్పినది 💯 curect కానీ భగవద్గీత లొ మరో శ్లోకం యధా యధా హిధర్మస్య గ్లాణిర్బవతి భారత... అంటూ మరొక శ్లోకం ఉంది చాలా మంది హిందువులకు అవగాహన లేకుండా ఉంది. ఎక్కడ 💯 ధర్మం 💯 జ్ఞానం ఉందొ అదియే దైవం శ్రీ రాముడు, శ్రీ కృష్ణుడు ని ఆరాధించడానికి కారణం వేదానుకూలంగ సృష్టి నియమాన్ని అతిక్రమించని వారె దైవముగా అంగీకరించి వచ్చు అలాని వారు మాత్రమే దైవం మిగతాది కాదని కాదు సర్వావ్యాపకుడు సర్వాంతర్యామి పరబ్రహ్మ ఓం ఆది దైవము.

    • @శ్రీలలిత-ఢ6వ
      @శ్రీలలిత-ఢ6వ 9 дней назад

      @@lakshminarayanathammineni7631 మీరు చెప్పినది వాస్తవం వేదం చెప్పింది కూడా ఇదే వాస్తవాలు చాలామంది. హిందువులు గ్రహించుకునె స్థితి లొ లేరు
      అదే భగవద్గీత లొ యధా యదా హి ధర్మస్య గ్లానిర్బవతి భారత... శ్లోకం నా మొదటి కామెంట్ చూడండి

  • @mohdakram7367
    @mohdakram7367 6 дней назад

    Ani kathaele tappa real kadu😂😂😂😂

  • @Srkmns125
    @Srkmns125 10 дней назад

    అమ్మా మీరు వీడియోలో ప్రస్తావించిన వైష్ణవాలయం మధురైకు సమీపంలో ఉన్న తిరుమాళిరుంశోలై మలైలో ఉన్న కళ్ అళగర్ పెరుమాళ్ సన్నిధి,నూటెనిమిది దివ్య దేశాలలో ఒకటి.అయితే అక్కడ స్వామి వారిని ప్రతి సంవత్సరం చైత్రమాసంలో పార్వేట ఉత్సవం కింద అశ్వవాహనంపై వైగై నదికి పురప్పాడుగా తీసుకెళ్తారు.దానికి మీనాక్షి ఉత్సవానికి సంబంధం లేదని అక్కడ అర్చకస్వామి వారు చెప్పారు..
    రెండు ఉత్సవాలు ఇంచుమించు సమీపంలో జరగడం వల్ల కొంతమంది అలా కలిపేసి కథలను సృష్టించారని వారు చెప్పారు..🙏

  • @easycozylifebyme
    @easycozylifebyme 10 дней назад +1

    Madam garu naku oka chinna doubt vundi cheppandi please. Ma nanna gari amma chanipoyaru. Ippudu 1 year varaku gudiki vellakudada leda 12 days ena. Please reply ivvandi.

    • @chsrini007
      @chsrini007 10 дней назад

      RUclips లో వీడియో లు ఉన్నాయి చూడండి

    • @శ్రీలలిత-ఢ6వ
      @శ్రీలలిత-ఢ6వ 10 дней назад

      @@easycozylifebyme జై శ్రీరామ్ 🙏 గుడికి వెళ్ళవచ్చు కొండ ప్రాంతాల్లో క్షేత్రాలకు వెళ్ళకూడదు మారండి గోత్రం చెప్పి పూజ చేయకూడదంటారు. చెడు గోపురం పెట్టించుకోకూడదంటారు

    • @శ్రీలలిత-ఢ6వ
      @శ్రీలలిత-ఢ6వ 10 дней назад

      @easycozylifebyme జై శ్రీరామ్ 🙏 గుడికి వెళ్ళవచ్చు కొండ ప్రాంతాల్లో క్షేత్రాలకు వెళ్ళకూడదు మారండి గోత్రం చెప్పి పూజ చేయకూడదంటారు. చెడు గోపురం పెట్టించుకోకూడదంటారు

    • @hariprasad6398
      @hariprasad6398 10 дней назад

      Gudiki vellandi no archana abhishekam

    • @easycozylifebyme
      @easycozylifebyme 10 дней назад

      ​@@chsrini007correct ga information kavali andi adi satya bhama Gari dwara vinte doubts avasaramledu ani na abhipryam

  • @nagarajuarika5251
    @nagarajuarika5251 9 дней назад

    మీరందరూ కథలే కావాలి. నిజాలతో పనిలేదు. మీ తంబ్ నైల్ చూస్తేనే అర్థమౌతోంది.

    • @sunitamullapudi07
      @sunitamullapudi07 9 дней назад

      Oka sari purthiga video vini appudu mataladandi tambline chusi kadu

  • @pillirajeshweri6640
    @pillirajeshweri6640 9 дней назад

    Amma parvathi dhevi chandruniki shapam pettindhi andhuke chudadhu antaru nijamena.

  • @nathshivakavi8015
    @nathshivakavi8015 9 дней назад

    Isckon valu ganapati pradekshna chesindi shiva parvatalaku kadu , Narada muniki enduku ante ayina goppa hari bhaktudu ani. Isckon valu or
    Pracharam chestunnaru Dani paina kuda spandinchandi Akka garu

  • @mymailwas6
    @mymailwas6 10 дней назад

    మీకున్న జ్ఞానానికి నమస్కారం

  • @rajendrareddy7247
    @rajendrareddy7247 10 дней назад +1

    అంత విష్ణు మాయ లీల

  • @user-go3kn5hv5u
    @user-go3kn5hv5u 9 дней назад

    హిందువులే బంధువులు మరి మిగతావారు ఎవరో?

  • @gemini5555
    @gemini5555 10 дней назад +8

    అంతా వైష్ణవ మాయ...మీ నిలువు నామం పెట్టుకునే వారు అంతా విష్ణు మూర్తి గొప్ప అంటారు అంతే కదా మీరు చెప్పేది...సాక్షాత్తూ ఈశ్వరుడే నారాయణ మంత్రం ఉపదేశించాడు వినాయకుడికి

    • @lalithmanohar249
      @lalithmanohar249 10 дней назад +5

      🙏 చిన్న విజ్ఞప్తి శైవులు ఐనా
      , వైష్ణవులైనా చివరకు చేరేది పరమాత్మనే ఉన్నది ఏకస్వరూపం మే కదా _ నామం ,
      | నామం=(+)=0 అంటే పుర్ణత్వం

    • @శ్రీలలిత-ఢ6వ
      @శ్రీలలిత-ఢ6వ 10 дней назад

      చెప్పుకోనివ్వండి మీకు‌ఏంటి సమస్య మీకు అడ్డు రాలేదు గా... సరే మీరు అందరిని ఇలానె నిలదీస్తారా... నిలుబొట్టు అంటున్నారు తమరిదే బొట్టు..

    • @శ్రీలలిత-ఢ6వ
      @శ్రీలలిత-ఢ6వ 10 дней назад

      ​@@lalithmanohar249👍
      జై శ్రీరామ్ 🙏

    • @శ్రీలలిత-ఢ6వ
      @శ్రీలలిత-ఢ6వ 10 дней назад

      చెప్పుకోనివ్వండి మీకు‌ఏంటి సమస్య మీకు అడ్డు రాలేదు గా... సరే మీరు అందరిని ఇలానె నిలదీస్తారా... నిలుబొట్టు అంటున్నారు తమరిదే బొట్టు..

    • @శ్రీలలిత-ఢ6వ
      @శ్రీలలిత-ఢ6వ 10 дней назад

      చెప్పుకోనివ్వండి మీకు‌ఏంటి సమస్య మీకు అడ్డు రాలేదు గా... సరే మీరు అందరిని ఇలానె నిలదీస్తారా... నిలుబొట్టు అంటున్నారు తమరిదే బొట్టు..

  • @sunnybunny4060
    @sunnybunny4060 10 дней назад

    సత్యభామ గారు. ఇంట్లో ఎవరికీ తెలుగు చదవడం రాకపోతే .వచ్చిన వాళ్లు పీరియడ్స్ లో 4డే 5 డే లో ఉంటే. స్వామి అష్టకం. కథ .చదవచ్చా.రిప్లై ఇవ్వగలరు

  • @bharat58861
    @bharat58861 8 дней назад

    Meeku BUDDI marada? Meeru mee siddanthalu avi vere valla meeda ruddakandi,devulla madyalo poti la?vishnuve goppa,vere vallu thakkuva,ma krshnudine thakkuva chesi matladathara? Enti ee vikruthachestalu Ida devudu nerchukomanindi,maa madyalo potilu pettandi ani devudu cheppada?puranalu kathalu enduku cheptharante avi manam anvayinchukoni bathakadaniki,devulla madyalo thedalu thesthu poteelu pettamani kadu. శుక్లాం బరధరం విష్ణుం అని చదువుతారు,మళ్ళీ కృష్ణయ్య గొప్ప వినాయకుడు కాదు శివుడు కాదు అని తేడాలు మాట్లాడతారు.ఆ కథలలో పరమార్థం దేవుళ్ల మధ్యలో తేడాలు తెమ్మని కాదు,భాద్రపద శుద్ధ చవితి నాడు వినాయకుడిని పూజించడని కృష్ణయ్య నే స్వయంగా చెప్పాడని అర్దం.మన మట్టి బుర్ర ల కి పరమార్ధం అర్ధం కాక ఏదో ఒక youtube channel పెట్టేసి విష్ణువే గొప్ప,మిగిలిన దేవుళ్లు దిబ్బ అని తేడాలు తెచ్చి వాగుతుంటాం.ఒక్కొక్క అవతారం ఒక్కొక్క కారణం కోసం వచ్చింది.అవతరించిన ప్రతీ అవతారం మనుషులకి మానవ ధర్మాన్ని వివరిస్తూనే ఉంది.అది కనిపించదు మనకి,దేవుళ్ళు వాళ్ల మధ్య లో తేడాలు ఎక్కువ తక్కువలు, ఇలాంటివి అర్థం చేసుకొని,వాటిని గురించి ఏది తోచితే అది, మా దేవుడే గొప్ప,మా దేవుడికి నిందలు వేరే దేవుడి వల్ల రాలేదు అని ఏది పడితే అది వాగుతారు.ముందే ముస్లింలు క్రిస్టియన్లు, బౌద్ధులు జైనులు సిక్కులు అని ఇన్ని రకాల మతాలు తయారయ్యాయి,ఇది చాలదా అన్నట్లు వైష్ణ,శైవ,శక్తి,గణపత్యం అని తేడాలు తెచ్చి ఎవరిని ఉద్దరిద్దాం అని.ముక్కలు అవుతున్న హైందవ ధర్మాన్ని ఇంకా నాశనం చేయడానికా ఈ ప్రచారాలు,దీన్ని దేవుడు కూడా క్షమించడు.కలికాలం లో కలి మనలో దూరి మన బుర్రలని ఆడిస్తుంటే,దేవుడు ఒక్కడే,తేడాలు లేవు,ఒక్కొక్క కారణం కోసం అవతరించిన అవతారాన్ని ఆయా రోజుల్లో పూజించి తరించాలి అని చెప్పము.కలికాలం.మీరు మీ కొత్త కథలు.

  • @polu111com
    @polu111com 10 дней назад

    Madam meerina actual story chepte baggunnu

  • @srinivasB-c7k
    @srinivasB-c7k 10 дней назад

    సాక్షాత్తు గా పరమాత్మ నారాయణ అవతారం ,,అయినా కి నింద ఎన్టీ అండి ఎంత ఘోరం ఆ మాట అని మళ్ళీ ఎలా దేవుడు పూజ చేస్తారు

  • @PuliNagaSaikrishna
    @PuliNagaSaikrishna 4 дня назад

    Me drustilo authentic puranas ante enti. Meru kuda enta sepu Siva Kesava bedam chustaru.
    Vinayakudu vratam chesaru Sri Krishna, Tripuralanu Nasanam chesinapudu Siva kuda Vinayaka pooja chesaru.
    Puranalo aneka yugalalo jariginavi untayi.

  • @sagarikarakeshjonnadula2128
    @sagarikarakeshjonnadula2128 10 дней назад +1

    Jai Shree Ram 🙏🙏🙏

  • @shyamalakoppole5166
    @shyamalakoppole5166 10 дней назад +1

    Jai Sri krishna

  • @MahaLakshmi-ii4or
    @MahaLakshmi-ii4or 10 дней назад

    ❤❤