నెల్లూరు సిటీలో నే 10రూపాయల కు మూడు ఇడ్లీ , 10 రూపాయల కు నాలుగు పిండి బోండాలు , 20 రూపాయలకు ఎగ్ దోశ , 5 రూపాయల కు 1 దోశ ఉంటుంది , చాలా రీసన్ బుల్ రేట్లు లలనో అమ్ముతారు...
Kadapa karam dosa deserves this type of promotions. Proddutur is the best place to eat perfect karam dosa.. I think BBC don't know about karam dosa's best place.
మేము నెల్లూరు లో దాదాపు 60 ఏళ్ళకి ముందు 12 ఏళ్లు ఉండే వాళ్ళం (1962 తో 1974). అప్పుడు నెయ్యి కారం దోసెలు తినే వాళ్ళం. ఇప్పుడు చూపించేటట్లు కర కరా ఉండేవి కావు. కొద్దిగా పల్చగా పిండి కలిపి అందులో కొద్దిగా వంటసోడా కలుపుతారు. దోసె కొద్ది వెడల్పుగా పరచి వేస్తారు. నెయ్యి ఆ దోసె మీద పోసి ఒక్క సారి తిరగేసి నీళ్ళగా ఉండే ఉల్లిపాయల పచ్చడి, శెనగపప్పు కొబ్బరి పచ్చడి రాసి మడిచి ఇస్తారు. అట్ట లాగ ఉండదు. బాగా కాలినా కూడా మెత్తగానే ఉంటుంది. ఇప్పుడు చూపించినట్లు ఒక వైపు మాత్రం కాల్చరు.
Monna ne Tirupati lo bus stand pakkana thinnanu karam Dosa. Chaala bagundi, chaala light ga untadhi. ₹30 undi rate. That's very good compared to Dosas here in Hyderabad.
Madam Rekha parvathala garu ,miru Nellore city ki ravali exact and superior ga chudalante and aaa pedhame neat ga chparu but Inka bagaa chptaru Nellore city ,radha madhav theatre sandhu
Kadapa kaaram dose nu kuda try cheyandi. Kadapa yerragadda nu vulligadda ani, thellagadda ni thellavaaya ani antaru. Kadapa Jilla lo karam dose meeda pappu la podi challu tharu.
Andi Andhra, Telangana lo karam dosa tenara nellore lo preathi tiffin shop untadi ma Amma ni chennakai chatney chaimante karam cheasi eroju naku opika ladu anduke erojuki edi tenai antadi 🤦♂️
యాస గురించి చెప్పినప్పుడు మీరు తెలుగు మాట్లాడితే బాగుండేది ... Egg దోశ? గ్రుడ్డు దోశ అనొచ్చు , ఆవిడ అలాగే అంటుంది కదా... వంటకం అంటే సరిపోతుంది recipe ఎందులకు? Shop ఎందుకు? అంగిడి/ కొట్టు అనవచ్చు కదా ఆంటీ కొంటి కంటే అండి అనొచ్చు .. Ready ఎంటి? సిద్దం అనొచ్చు కదా... Main ingredients ఏంటో, mixing, spicy, salt .. మీరు BBC తెలుగు అని తీసేసి BBC తెంగ్లిష్ అని పెట్టుకోండి. తెలుగు భాషలో వాడుకలో లేని అన్య పదాలంటే వదిలేయచ్చు కానీ.. వాడుకలో ఉన్న పదాలను కూడా బాధ్యతగల వార్తా మాధ్యమాలు అయ్యుండి ఇలాగా బ్రష్టు పట్టిస్తే ఎలా? ఇంకా తెలుగులో ప్రసారం చేయడం ఎందుకు?
BBC aekadi nunchi aekadi vacharu ra Babu.....vere news em Lev anatu dosalu idlilu rottte lu cooking videos chestunaru......at the first of its inception it was good, but u r getting degraded in ur content. Can't u be able to feel that or else u r being driven to do this only. Try to change ur content creator or else u will be selling these dosas on road side in future if this is keep going. Atleast try to cover the news on present economy, International Affairs, economic impact on the comman man......finance, culture, arts, tourism, heritage sites etc. Try to educate the public on these so that it may be useful for the viewers too.
మా నెల్లూరు కారం దోస BBC లో వచ్చినందుకు గర్వంగా ఉంది
Qqqq🎉😢
True
0:27 Pindi ready cheyali punch point by Avva.😀
What a punch
😂
Thanks to BBC for recognising Nellore karam dosa as one of the best 😋
నిజంగా చాలా మంచి.. టిఫిన్ స్పాట్ చూపించారు... ఎంత తక్కువకి అమ్ముతున్నారు అంటే నిజంగా వారు సేవ చేస్తున్నారని అనుకోవాలి..
టమాటా కారం దోశ తింట్ర
నెల్లూరు సిటీలో నే 10రూపాయల కు మూడు ఇడ్లీ , 10 రూపాయల కు నాలుగు పిండి బోండాలు , 20 రూపాయలకు ఎగ్ దోశ , 5 రూపాయల కు 1 దోశ ఉంటుంది , చాలా రీసన్ బుల్ రేట్లు లలనో అమ్ముతారు...
హైదరాబాద్ లో దోష రూ.50 అమ్మ మీరు రూ.10 కి అంటున్నారు... మీరు చాలా గ్రేట్ అమ్మ
కడప కారం దోశ
సూపర్
రిపోర్టర్: కారం దోస రెడీ చేయడానికి ఎం కావాలండీ ?
అవ్వా : పిండి రెడీ చేసుకోవాలి
నేను : 😂😂
Tomato veyyakundaa chesthene chaala taste, asalayina yerrakaaram dosa, tomato vesthe taste change ayithundhi
Kaaram lo Tomato vesthe adi kaaram kaadhu.. 😢 its tomato chutney.
In kadapa kaaram. There will be no tomatos... Pure spice 😅
Tiffin cheyyalante nellore lone cheyali...
Verey chota cheyaniyara
@@santhoshkumarpatel2916 nellore tiffins ki famous bro...anthe
చాలా బాగుంది
తొక్క లే, ఊర్లు పేరు చెప్పి బిజినెస్ చేయడం తప్ప, స్పెషల్ ఏమి ఉండదు బొక్క 😂😂
Interview chese ammayi chaaLa padatiga cute ga undi gd to c u sis
Anchor chala bagundi natural ga matladaru
Bro, video mixing sarigga cheyyandi bro
It’s service 👏🏻💐🙏🏻 than a business
Anchor is very good. Good choice bbc. She is doing well
Tirupati lo karam dosa kuda ilage vuntundi..love Karam dosa & chutney ❤️
చూస్తే నాకు నోరు ఊరిపోతూంది.
Dhanyawad!
Wow thanks to BBC Telugu
Good video 👍👍👍
Good anchor
Super rekha
Thanks for the info❤
maa guntur masala karappodi dosa thine dhairyam undaa?
Akka karam dosa super
At nellore near Gandhi statue radhal hall Street karam dosa is very very famous in total andhra pradesh
Yes... Thumbnail chusi neney adhey anukunna... Karam dosa antey radha madhav theater road peru vinipisthundhi...
Price hot
Anchor natural beauty chala chala andam ga undi ah ammai...
Kadapa karam dosa deserves this type of promotions. Proddutur is the best place to eat perfect karam dosa.. I think BBC don't know about karam dosa's best place.
Manam just yerragadda karam matrame vestham kada anna, veela laga thellavaya, tomato veyam,
Yerragadda karam, bombai chuttney 😋
Nellore karam dosa chaala famous andi
@@Tillu9933 Famous&Taste renditlo Kadapa karam dosa The Best Andi 👍
Nellore karam dosa best...
Yes proddatur ghee dhosa is very famous and tasty also.
Reka garu meru chala andamga untaaru
మేము నెల్లూరు లో దాదాపు 60 ఏళ్ళకి ముందు 12 ఏళ్లు ఉండే వాళ్ళం (1962 తో 1974). అప్పుడు నెయ్యి కారం దోసెలు తినే వాళ్ళం. ఇప్పుడు చూపించేటట్లు కర కరా ఉండేవి కావు. కొద్దిగా పల్చగా పిండి కలిపి అందులో కొద్దిగా వంటసోడా కలుపుతారు. దోసె కొద్ది వెడల్పుగా పరచి వేస్తారు. నెయ్యి ఆ దోసె మీద పోసి ఒక్క సారి తిరగేసి నీళ్ళగా ఉండే ఉల్లిపాయల పచ్చడి, శెనగపప్పు కొబ్బరి పచ్చడి రాసి మడిచి ఇస్తారు. అట్ట లాగ ఉండదు. బాగా కాలినా కూడా మెత్తగానే ఉంటుంది. ఇప్పుడు చూపించినట్లు ఒక వైపు మాత్రం కాల్చరు.
Rekha parvathala garu U look Beautiful Madam 🌹
అందుకే తీసుకున్నారు anchor gaa
Maa telusu le .....
True video
Place chepandi
Nellore food products are very good
Nice
Place kuda ekkado cheptey… valla I inka promote chesi support chesinattu untundi…40 years old tiffin centre ataa
ee address ekkado cheppandi broo.....Location PIN Cheyyandi
U looks beautiful 😍
Monna ne Tirupati lo bus stand pakkana thinnanu karam Dosa. Chaala bagundi, chaala light ga untadhi. ₹30 undi rate.
That's very good compared to Dosas here in Hyderabad.
Excellent
కారం దోస సూపర్
Anchor garu nice
Super
Madam Rekha parvathala garu ,miru Nellore city ki ravali exact and superior ga chudalante and aaa pedhame neat ga chparu but Inka bagaa chptaru Nellore city ,radha madhav theatre sandhu
Kadapa kaaram dose nu kuda try cheyandi. Kadapa yerragadda nu vulligadda ani, thellagadda ni thellavaaya ani antaru. Kadapa Jilla lo karam dose meeda pappu la podi challu tharu.
Memu kuda vijayawada lo Millets tho tiffens food truck start cheysamu.pls okkasari ma food truck ki vasara
Location akada Nellore lo
Chittoor lo kuda same Karam dosa
Papam peddavida ee vayasu lo kooda kastapadutunaru. devudu avidaku manchi cheyali
ee roju poddunna break fast chestunnappude karam dosa gurtu vachindi, meeru video pettaru 😀
Nellore is famous for food
Tiffins ante nellore a top..excellent
Pindi paallu ela rubbali cheppandi please
where is it in Nellore address ?
👍👍👍👍👌👌👌👌👌
Keka సూపర్ test
3:15 2nd punch Rs 25
Proddatur ghee dhosa gurinchi nannu kokke (subramanya Swami temple in Karnataka) lo kuda adigaru, mari BBC vallaku telidhemo aa dhosa gurinchi.
Nellore lo niye karam dosa chala famous
Dose Pindi Ela chestharo aa secret matram cheppaledu.ade kada main!
Andi Andhra, Telangana lo karam dosa tenara nellore lo preathi tiffin shop untadi ma Amma ni chennakai chatney chaimante karam cheasi eroju naku opika ladu anduke erojuki edi tenai antadi 🤦♂️
నెల్లూరు లో ఎక్కడ ఇది
Address please
Anchor chala bagundi
Batter chapandi
Location ??
మా తిరుపతి కాళహస్తి లో ఎగ్ దోశ స్పెషల్
Chapala kura cheieyandi nellore chapala pulucu 😈😈🙈🔥🔥
I love egg karam dosa.
బాగుంది అమ్మా 5 రూపాయలకి.దోశ అంటే.చాలా తక్కువ నైస్ అమ్మా
address akada chepaledu
Kadapa karam dosa
దోశ పిండి చెప్తుంటే అంతరాయం వచ్చి, అర్దం కాలేదు 😮
కర్నూల్ కారం dosa better ఏమో, ఈ కారం dosa లో దోస మీద కారం చాలా తక్కువ వుంది.
ఈమె చెప్పిన కారం మేం చట్నీ గా తింటాం
address ekkada
I love you @Rekhaparvathala
తెల్లగడ ,ఎర్రగడ్డ మా రాయలసీమ స్లాంగ్
Its udayagiri slang not ur rayalaseema
యాస గురించి చెప్పినప్పుడు మీరు తెలుగు మాట్లాడితే బాగుండేది ...
Egg దోశ? గ్రుడ్డు దోశ అనొచ్చు ,
ఆవిడ అలాగే అంటుంది కదా...
వంటకం అంటే సరిపోతుంది recipe ఎందులకు?
Shop ఎందుకు? అంగిడి/ కొట్టు అనవచ్చు కదా
ఆంటీ కొంటి కంటే అండి అనొచ్చు ..
Ready ఎంటి? సిద్దం అనొచ్చు కదా...
Main ingredients ఏంటో, mixing, spicy, salt
..
మీరు BBC తెలుగు అని తీసేసి BBC తెంగ్లిష్ అని పెట్టుకోండి.
తెలుగు భాషలో వాడుకలో లేని అన్య పదాలంటే వదిలేయచ్చు కానీ..
వాడుకలో ఉన్న పదాలను కూడా బాధ్యతగల వార్తా మాధ్యమాలు అయ్యుండి ఇలాగా బ్రష్టు పట్టిస్తే ఎలా?
ఇంకా తెలుగులో ప్రసారం చేయడం ఎందుకు?
Baga gaddi pettaru
That's tomato chutney on dosa 😂
Its Not your goddukaram .. causing gastric problems
Nellore కారం దోశ అయితే నేను నెల్లూరు జిల్లాలో అనేక రకాల అనుభవాల్ని ఇట్టన్ టి కారం దోశ అయితే మేము చూడలే
Pindi.preparation.cheppaledu
కారం దోశ అంటే కడప జిల్లా....
Goddu karam dosa na..
BBC Telugu or RUclips channel 😂🤣
address please
Nellore famous karam dosa edhi kadu
ప్లేస్ ఎక్కడో చెప్పకుండ.....
వేస్ట్ కదా ఈ ప్రోగ్రాం.....
కొంచం కామన్సెన్స్ వాడండి...
This is gudur
Miru evaru
BBC aekadi nunchi aekadi vacharu ra Babu.....vere news em Lev anatu dosalu idlilu rottte lu cooking videos chestunaru......at the first of its inception it was good, but u r getting degraded in ur content. Can't u be able to feel that or else u r being driven to do this only. Try to change ur content creator or else u will be selling these dosas on road side in future if this is keep going. Atleast try to cover the news on present economy, International Affairs, economic impact on the comman man......finance, culture, arts, tourism, heritage sites etc. Try to educate the public on these so that it may be useful for the viewers too.
Anchor is black beauty
Pichadana
బతికి పోయావ్ రా BBC , నెయ్యి కారం దోశ దౌర్భాగ్యులని చూపిస్తావ్ అని...
నెల్లూరు లో చిన్న చిన్న బండ్ల మీద , చిన్న చిన్న షాప్లలోనే టిఫిన్ బాగుంటుంది...
Super