ఈ బుజ్జి తల్లి చక్కని పాటలు పాడుతూ ఎప్పుడు ఎదిగిఫొయింది? పెళ్ళికూతురు గా చూడటం ఎంతో సంతోషం గా ఉంది. నిండు నూరేళ్ళు పిల్లాపాపలతో సంతోషంగా ఉండాలి ఈ ఇద్దరూ !
ఇక్కడ అన్నిటికన్నా బావున్నది ఏంటంటే.. సీతారాం హాయిగా పైన ఏమి ధరించకుండా అసలు సిసలు బ్రాహ్మణ వివాహం చేసుకోడం.. ఈ మధ్య మగవారు చాలా చిరాగ్గా బనియన్లు చొక్కాలు వేసుకొని తయారౌతున్నారు ..
మా చిన్నారి శ్రీ లలిత అప్పుడే పెళ్ళికి ఎదిగింది సంతోషంగా వివాహం జరిగింది.... శ్రీ లక్ష్మీనారాయణులు ఆశీస్సులు మీ దంపతులకు కలకాలం లభించాలని ఆ శ్రీ లక్ష్మీనారాయణులను కోరుకుంటున్నాను...మీ దంపతులు ఇరువురకు సత్ సంతానం కలగాలి...💐💐💐
Congratulations and best wishes for a happy married life blessed with nice children. Thanks for giving an opportunity to witness your wedding. Request to continue with music and add to it.
After a really long time, go to see a proper traditional wedding. Entha bagundi choodataniki etuvanti pichi pokadalu lekunda! May you both have a blissful journey together
Garikipati waru pravachanamlo vinna SriRamo Lalita Devi.. ane, ante Sei Lalita ammavaru, Sri Ramulavaru Okare. Alaga miru veru ga unna Okatiga aipovalane, ShubhAkankshalu!
ఈ బుజ్జి తల్లి చక్కని పాటలు పాడుతూ ఎప్పుడు ఎదిగిఫొయింది? పెళ్ళికూతురు గా చూడటం ఎంతో సంతోషం గా ఉంది. నిండు నూరేళ్ళు పిల్లాపాపలతో సంతోషంగా ఉండాలి ఈ ఇద్దరూ !
కలకాలం సౌభాగ్యవతిగా , చక్కని సంతానాన్ని పొంది ఆనందంగా జీవించాలని ఆ పరమేశ్వరుడు మీకు ఆశీస్సులు ఉండాలి అని కోరుకుంటూ తల్లి శుభం 🎉
కలకాలం పిల్ల పాపల్తో, ఆయురారోగ్యాలతో, సంతోషం ఉంచాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ, మరొక్కసారి మీ ఇద్దరికీ హార్దిక శుభాకాంక్షలు. మీ సంతోషమే మా ఆనందం.. 💐💐💐💐💐
ఇక్కడ అన్నిటికన్నా బావున్నది ఏంటంటే.. సీతారాం హాయిగా పైన ఏమి ధరించకుండా అసలు సిసలు బ్రాహ్మణ వివాహం చేసుకోడం.. ఈ మధ్య మగవారు చాలా చిరాగ్గా బనియన్లు చొక్కాలు వేసుకొని తయారౌతున్నారు ..
proud to born in Brahmins family.. ..ma marriages lo magic undi😍
@@LifeSarikothagaChudu caste pichi yekkuva kada miku alane untadi
Vachhe Sankranti.ki.me.pillaki.ledu pillodiki.bhogipallu.poyali
Eddaru.appudu.happyga.friendslaga.undali
Made for each other. Wish you Happy married life both of you.
మా చిన్నారి శ్రీ లలిత అప్పుడే పెళ్ళికి ఎదిగింది సంతోషంగా వివాహం జరిగింది.... శ్రీ లక్ష్మీనారాయణులు ఆశీస్సులు మీ దంపతులకు కలకాలం లభించాలని ఆ శ్రీ లక్ష్మీనారాయణులను కోరుకుంటున్నాను...మీ దంపతులు ఇరువురకు సత్ సంతానం కలగాలి...💐💐💐
వైదిక సాంప్రదాయిక వివాహం ద్వారా ఒక్కటైన శ్రీలలిత సీతారామ్ లు దీర్ఘాయుష్మంతులై కలకాలం ఆయురారోగ్య భోగ భాగ్యములతో సుఖసంతోషములతో ఆదర్శ దంపతులుగా వర్థిల్లవలెనని ఆకాంక్షింతును, ఆశీర్వదింతును, అందులకు ఆదిదంపతులైన పార్వతీపరమేశ్వరులను ప్రార్థింతును.
Feast to eyes 😊😊!!wishing you great journey together srilalitha !! I am daughter resembles you ! ❤
దీర్ఘ సుమంగళీ భవ శ్రీ లలితా!
అమ్మవారి ఆశీస్సులతో మీ దంపతులు సుఖసంతోషాలతో, వంశాభివృద్ధిగా జీవించాలని కోరుకుంటున్నాము
ఎంత హయేగా ఉందీ వివాహం చాలా సంతోషంగా ఉంది
Made for each other ❤✨✨🧿
బంగారు తల్లి.... సుఖంగా పిల్లాపాపలతో కలకాలం దీర్ఘ సుమంగళివై వర్ధిల్లు....
Matha Lalitambika roopi pyari behen Shrilalitha ji, aour Sriram ji,saadar pranam I maine apke vivah ka poora vedio dekh liya hai. Badi khushi hueee. Yah vedio dekh kar badi khushi hueee. Aap donon ki zindgi aajivan khushiyonse bhara rahei, matha se yahi Prarthana hei prarthana hai. ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
శ్రీలలితా శ్రీరామ్ ల జంట నిండు నూరేళ్ళు సౌఖ్యంగా వుంటూ భావి జంటలకు ఆదర్శవంతంగా వుండాలని కోరుకుంటూ.... మనోవాంచాఫలసిద్దిస్తూ.
Congratulations and best wishes for a happy married life blessed with nice children.
Thanks for giving an opportunity to witness your wedding. Request to continue with music and add to it.
Life long హ్యాపీ గా ఉండు ra బంగారం 🥳💜💜💙🧡
Life long pasupukumkalato pillapapalato happy ga undu Lalithamma janta super❤
Please upload the kasi vlog...🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మీ ఇద్దరు ఎందరికో స్ఫూర్తి 🙏🙏🙏
After a really long time, go to see a proper traditional wedding. Entha bagundi choodataniki etuvanti pichi pokadalu lekunda! May you both have a blissful journey together
హార్లీ కంగ్రాట్యులేషన్స్ శ్రీలలిత సింగర్ గారు🎉🎉🎉🎉🎉 KVM వెంకట్ తాండూర్ జర్నలిస్ట్
let the innocent and heartfelt smiles stay with u life long..god bless u with excellent progeny and wonderful journey ahead
Made for each other God bless both of you 🙌🙌
Garikipati waru pravachanamlo vinna SriRamo Lalita Devi.. ane, ante Sei Lalita ammavaru, Sri Ramulavaru Okare. Alaga miru veru ga unna Okatiga aipovalane, ShubhAkankshalu!
చూడ చక్కని జంట....👏👏😍
Hi mam...very happy for u...i m mehandi artist uma.
Ee function hall ekkada andi hyd lona
Wish you both a very happy married life.
Devi bless you both and keep bonded.
Ismart jodi 4 ki mee jodi ravaali ani korukuntunnam!! Plss maa mora aalakinchandi.. or else , ee season lo ne wildcard entry ivvandi🫶🤩✨🎉
God bless you both 🙏 ❤️ 🙌 keep smiling always in ur life together
Wish you happy married life stay safe and healthy ,God bless you both
మీకు అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను
Congratulations to both of you and Happy Married Life...❤❤🎉🎉
ఎన్ని జన్మలపుణ్యమో, ఇది శుభదినం.
దీర్ఘ సుమంగళీభవ దీర్ఘాయుష్మాన్ భవ.
నూతన దంపతులకు బుల్లితెర నాగభూషణం శుభాకాంక్షలు
GOD bless the couple 👍👍👍🎤🎤🎤💕🤓 my heart full congratulations
Mashallah 🤲🎉
Recption video 📷📸 ni pelli video ni edit CHESI maya chestunnaru yemiti deeni artham
సూపర్ సిస్టర్❤❤❤
Nice video❤❤
All the best madam
happy married life amma. God bless both of you🙌🙌
சூப்பர் ❤
Congratulations to Both of you Most Beautiful Couples ❤ Akkaya and Bava ❤ Govinda Govinda Govinda 💞🙏
💖💖💖
Be happy forever Lalithama 🌹
God bless you both stay healthy and wealthy 💕
సీతారాముల పార్వతీ పరమేశ్వరులు ఉన్నారు❤❤
Hi. Very Super Wedding Videos congratulations. Sri Lalita Ji. Bhagwan bless 🔥🔱🪔🪔🪔🙏💞👩🚒🎻⭐🦋🦋🦋👍
Congratulations Chelli. Wish you a happy married life.
Good couple. GOD bless you so much
Happy married life bangaram 💐💐
Wish you happy merrid life lalitha Sri ram God bless both off
All best wishes both of you
#HappyMarriedLife to both, welcome to new life, 🎂🍱🍰🍫,
3:21 ❤
Asirvatham.Azhagana(Beautiful) Couple
నూతన వధూవరులకు వివాహ శుభకాంక్షలు ❤❤.
Congratulations 🎉❤❤❤
Congratulations 💕
All the best
Happy married life Thalli
God s given gift to telugu people in female side and SPB is from male side
God bless you
Good pair 👌❤
Hi💖
Good pair❤❤❤
శుభ ఆశీస్సులు ఇద్దరికి
nice
❤❤
Cute couple s
Happy married life lalli sitharam🎉
All the best.
🙌🙌🙌🙌
congrats lalitha and ram garu
కలకాలం మీ జంట సీతారాం లానే anyoynga ఉండాలి
Sri lalitha acham ammavarila andamga unnaru
All the best sri lalitha garu
💐💐💐💐💐💐💐👌👌👌👌👌👌
God bless you Lalitha
శతమానం భవతి!!
ANDALA JANTA ANDALA RASI THALLI ACHUU TAPPI MAA SRILALITA KI KAKIMUKUKU DONDA PANDU LA VUNADU ,andam ledu,CHADUVA CHATTUBANDALA PILLADIKI TAGADAM VOOREGADAM MAALLDI VISHNU GOONDALANI VESUKONI
Ee madya kalam lo Naku nachina pelli... Swachamaga hayiga sampradayam ga chuse kallaki manasuki hayiga anipinchina pelli
Kalisi nindu nurellu chekkaga, santhosham ga pilla papalatho bathakandi
Ama. . 1week.back.aims.hosipatal.ku.vachra.gurtu.pataledu.
Vazhga vaLamudan!
❤❤❤❤👌🏻👌🏻👌🏻🥰🫶🫶🫶🫰🫰
ANYONYATHA ANURAAGAALA THO CHIRA KAALAM AANANDINCHANDI SHUBHAM BHOOYAATH
Congratulations
All the best బంగారు తల్లీ.
👍🙏
Congratulations