భగవంతుడు జీవులని బానిసల్లాగా చూడడు శరణాగతి తో ఉన్న వాళ్ళని రక్షిస్తుంటాడు బానిస అనే వారికి స్వేచ్ఛ ఉండదు కానీ భక్తుడికి అనంతమైన స్వేచ్ఛ ఉంటుంది సృష్టి అంత తన సొంత ఇంటి లాగా భావించి భగవంతుని తన సర్వస్వంగా భావించిన వాడు బానిస ఎట్లా బానిస కోరింది యజమాని ఈయడు బానిసకి స్వేచ్ఛ కూడా ఇవ్వడు కానీ భగవంతుడు భక్తుడికి సంపూర్ణ స్వాతంత్రం ఇస్తాడు. 24 గంటల్లో రాత్రి పగల్లో భక్తుడు కోరిన కోరికలు నెరవేరుస్తాడు భక్తుడు ఏది కొడితే అది భగవంతుడు కాదనడు. ఉదాహరణకు శివుడుని అనేకమైన రాక్షసులు కోరారని కోరికలు అనేకమైనవి కోరినప్పటికీ కూడా ఆ శివుడు కాదనక వెంటనే ఇచ్చేశారు అదే బానిసలు కోరితే యజమానిస్తాడా నాలుగు తంతాడు అదే భగవంతుడిని కోరారని కోరిక కోరిన గాని అది తథాస్థను ఇస్తాడు భక్తుల ఎల్లవేళలా రక్షిస్తాడు భక్తుల నుంచి ఏమీ కోరడు భగవంతుడు కేవలం శరణాగతి కలిగి ఉన్న వాళ్ళని ప్రతిఫలం కోరకుండా భగవంతుడు సర్వం సమర్పిస్తుంటాడు భక్తులకు కూడా చరిత్రలో ఎంతో సేవ చేశాడు భగవంతుడే అన్నమాచార్యులనే వెంకటేశ్వర్లు పల్లకిలో మోశారు మాయా సక్కుబాయి లాగా వచ్చేసి సక్కుబాయి పనులను ఇంటి పనులన్నీ చేసేవారు కృష్ణుడు ఇలా చెప్పకపోతే భక్తులకు ఎంతో సేవ చేసినట్టు భగవంతుడు ఎంతో సేవ చేసినట్టు చరిత్రలో ఎన్నో చోట్ల రుజువైంది భక్తులని బానిసలు లాగా చూస్తే ఆయన భగవంతుడు ఎలా అవుతాడు భక్తులని. జ్ఞాని నా స్వరూపం అని చెప్పారు అతనికి నాకు భేదం లేదు అన్నారు అంత వాసల్యం కలిగిన వారు పరమాత్మ ఇది అర్థం చేసుకోవడంలో చాలామంది తికమ కావుతున్నారు అందుకనే శాస్త్రాన్ని. పరిపూర్ణ గురువులు దగ్గర వినాలి తెలుసుకోవాలి. సొంతంగా ప్రయోగాలు చేస్తే గందరగోళంలో పడతారు ఉల్టా అర్థాలు భావాలు వచ్చేలాగా ఆలోచించి ఆధ్యాత్మిక నుంచి పతనమవుతారు చాలామంది అనుభవం లేని ఆధ్యాత్మిక సంస్థల్లో జరుగుతున్నది ఇదే కనుక ఈ విషయంలో చాలా జాగ్రత్త వహించాలి భక్తులు యోగులు సాధకులు
గురుదేవుల పాదపద్మములకు సాష్టాంగ నమస్కారములు 🌹ఓం నమః శివాయ, శివాయ నమః ఓం 🌹👏👏👏🌹
ఓం శ్రీ గురుభ్యోన్నమః అద్భుతమైన ప్రశ్న జవాబులు శీర్షిక సాధకులకు ఎంతో మేలు చేకూర్చును గురుదేవుల పాదపద్మములకు ప్రణామములు ఓం ఓం ఓం 🙏🙏🙏
Tq guru gaaru
Om sri ಗುರುಭ್ಯೋ ನಮಃ ❤❤
💐🙏🏼ఓం శ్రీ గురుభ్యో నమః 💐🙏🏼 గురువు గారు స్వప్న లో వినిపించిన మంత్రాన్ని ధ్యానంలో ధ్యానించ వచ్చా దీనిని స్వప్న సిద్ధిగా భావించవచ్చా
మీ పాదపద్మములకు నమస్కారములు
శ్రీ గురువు గారి చరణారవిందములకు ప్రణామాలు మీ సమాజ సేవ అసమానమైనది అమూల్యమైనది శివాయ నమః ఓం🙏
జై గురుదేవా
జ్ఞానానంద గిరి గురుదేవుల పాద పద్మములకు శరణగతి. సహస్ర కోటి ప్రణామములు. 🙏🙏🙏🙏🙏ఓం నమశ్శివాయ🙏🙏🙏🙏🙏
జై గురుదేవ 🙏🙏🙏🙏
Naaku Krishna kriya nerchukovalani undi guruvu gaaru. Jai shree krishna 🙏
Cont 9951576619 whatsapp బుక్ చేయించుకోండి రిజిస్టర్ చేయించుకోండి
Gurubyo namaha om namah shivaya 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Jaya srirama jai gurudev 🙏⛳
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🕉️🕉️
Gurugari padalaku namaskaram
Om shree gurudev om shree gnananandagiri maharaj swami om
Om sri gurubyo namaha 🌹🌹🌹🙏🙏🙏
ఓం శ్రీ గురుభ్యోనమః.
18:40 Meeru super guruvu gaaru
18:12 guruvu gaaru meeru super
Guruvu gariki atmma pranamalu...
🙏🥥🙏🥥🙏 జై గురుదేవ జై గురుదేవ పాదాభివందనాలు
సాధనకు నియమాలు ఉన్నాయి గురువుగారు
జై చిరంజీవ
జై జాంబవ
జై గురుదేవ్
తిరుపతి జిల్లా
Sri gurubhyom namaha
Super Jai gurudev vandanamulu 🙏🙏🙏🙏🙏🙏
Guruji nechesanu ventane mantram sidhinchindi guruji pranamalu guruji
Jai gurudeva
🙏🕉️🙏🕉️🙏🕉️
Guruvu gaaru gurupashupathi okasari interview cheyyandi
🙏🏼🙏🏼🙏🏼
🙏🙏
🌺🌺🌺🌺🌺🙏🙏🙏🙏🙏💯👍
Nenu purilo suddhananda babaji garidwara kriya yoga diksha tisukunnanu. Koni years chesanu. Tarwata sadhana kudaradam ledu. Ippudu miru marala diksha istara. Ade sadhana chesukovacha.
9951576619 మెసేజ్ పెట్టండి అన్ని సేవలు ఉచితం దీక్ష తీసుకోండి వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి ఎప్పుడు ఎప్పుడు క్లాసులు ఉండేది తెలుస్తుంది
❤❤❤
Naaku kriya yoga nerchukovalani undhi na peru vijaya naku pelly aindi oka papa undhi nenu nerchukovacha pls reply me
క్రియాయోగ ఆశ్రమ ఆఫీస్ వాట్స్అప్ 9951576619
Istadevatha darshanam one week lo jarigindi guruji mimalni nenu kalavani anukunna danyavad guruji
ఏ దేవత? నిజంగా కనిపించిందా?or కలలోన అండి చెప్పండి please
@akhilesh1296 kalalone manamu nijam ga chudadaniki mana Shakthi saripodu
@akhilesh1296 shivudu mantra japamalatho kanipincharu tarvatha Lalitha amma kanipincharu
@@DendukuriSanthi thank you for reply, దీక్ష ఇంటి వద్ద చేశారా?or ఆశ్రమం లోనా?
@akhilesh1296 nenu inti dagarechesa miru guruvudagaraki vellandi
41 రోజులు మీ ఆశ్రమం లో ఉండి కృష్ణ క్రియ చెయ్యొచ్చా స్వామి??
మీరు ఎంత కాలమైనా ఉండి సాధన చేసుకోవచ్చు క్రియా యోగ ఆశ్రమ ఆఫీస్ నెంబర్ 9951576619 whatsaapp
ఓం గురుభ్యో నమః గురుదేవా శరణాగతి మరియు బానిసత్వం రెండు ఒకటేన వీటీని ఎలా అర్థం చేస్కోవాలి ధయుంచి తెలుపగలరు
భగవంతుడు జీవులని బానిసల్లాగా చూడడు శరణాగతి తో ఉన్న వాళ్ళని రక్షిస్తుంటాడు బానిస అనే వారికి స్వేచ్ఛ ఉండదు కానీ భక్తుడికి అనంతమైన స్వేచ్ఛ ఉంటుంది సృష్టి అంత తన సొంత ఇంటి లాగా భావించి భగవంతుని తన సర్వస్వంగా భావించిన వాడు బానిస ఎట్లా బానిస కోరింది యజమాని ఈయడు బానిసకి స్వేచ్ఛ కూడా ఇవ్వడు కానీ భగవంతుడు భక్తుడికి సంపూర్ణ స్వాతంత్రం ఇస్తాడు. 24 గంటల్లో రాత్రి పగల్లో భక్తుడు కోరిన కోరికలు నెరవేరుస్తాడు భక్తుడు ఏది కొడితే అది భగవంతుడు కాదనడు. ఉదాహరణకు శివుడుని అనేకమైన రాక్షసులు కోరారని కోరికలు అనేకమైనవి కోరినప్పటికీ కూడా ఆ శివుడు కాదనక వెంటనే ఇచ్చేశారు అదే బానిసలు కోరితే యజమానిస్తాడా నాలుగు తంతాడు అదే భగవంతుడిని కోరారని కోరిక కోరిన గాని అది తథాస్థను ఇస్తాడు భక్తుల ఎల్లవేళలా రక్షిస్తాడు భక్తుల నుంచి ఏమీ కోరడు భగవంతుడు కేవలం శరణాగతి కలిగి ఉన్న వాళ్ళని ప్రతిఫలం కోరకుండా భగవంతుడు సర్వం సమర్పిస్తుంటాడు భక్తులకు కూడా చరిత్రలో ఎంతో సేవ చేశాడు భగవంతుడే అన్నమాచార్యులనే వెంకటేశ్వర్లు పల్లకిలో మోశారు మాయా సక్కుబాయి లాగా వచ్చేసి సక్కుబాయి పనులను ఇంటి పనులన్నీ చేసేవారు కృష్ణుడు ఇలా చెప్పకపోతే భక్తులకు ఎంతో సేవ చేసినట్టు భగవంతుడు ఎంతో సేవ చేసినట్టు చరిత్రలో ఎన్నో చోట్ల రుజువైంది భక్తులని బానిసలు లాగా చూస్తే ఆయన భగవంతుడు ఎలా అవుతాడు భక్తులని. జ్ఞాని నా స్వరూపం అని చెప్పారు అతనికి నాకు భేదం లేదు అన్నారు అంత వాసల్యం కలిగిన వారు పరమాత్మ ఇది అర్థం చేసుకోవడంలో చాలామంది తికమ కావుతున్నారు అందుకనే శాస్త్రాన్ని. పరిపూర్ణ గురువులు దగ్గర వినాలి తెలుసుకోవాలి. సొంతంగా ప్రయోగాలు చేస్తే గందరగోళంలో పడతారు ఉల్టా అర్థాలు భావాలు వచ్చేలాగా ఆలోచించి ఆధ్యాత్మిక నుంచి పతనమవుతారు చాలామంది అనుభవం లేని ఆధ్యాత్మిక సంస్థల్లో జరుగుతున్నది ఇదే కనుక ఈ విషయంలో చాలా జాగ్రత్త వహించాలి భక్తులు యోగులు సాధకులు
@KMCKriyayogaMeditationChannel
చాల చాల ధాన్యవాదాలు గురుదేవా ఇంత క్లూప్తంగా వివరించినందుకు ఓం
Jai gurudev
Sri gurubhyo namah
Om sri gurubhyo namaha 🙏🙏🙏
❤❤❤❤❤❤
🙏🙏🙏
❤
🙏🙏🙏🙏🙏
Jai gurudev
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏
🙏