🔴🅻🅸🆅🅴 Sunday Evening Worship in RAJAHMUNDRY || {15-09-2024} Msg By Bro.P.James Garu.

Поделиться
HTML-код
  • Опубликовано: 18 сен 2024
  • #bropjames #brojames #desireofchrist #brojamesshortmessage #brojamesshortmessages
    We are Desire of Christ missionary , Our sole and main purpose is to evangelize the people through this RUclips channel.
    Watch and stay connected with us!!
    ► Contact us at 8500661556,
    ● Main RUclips channel full Messages Desire of Christ http//www.youtube/c/desireofchrist
    -------------------------------------------------------------------------------------------------------------------------

Комментарии • 51

  • @runjaladinesh9188
    @runjaladinesh9188 3 дня назад +35

    మీ వాక్యం వింటే రేపో.. మాపో.. చనిపోయే వారు కూడా మారతరు 🫂అన్నయ్య.. అన్నయ్య ఈ రోజు మేము ఇంతలా మారడానికి మీ నోటంటా వచ్చే వాక్యం అన్నయ్య మీ..ఈ పరిచర్యలో బహు బలంగా వాడబడాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాము 🙇🙇god bless you అన్నయ్య 🫂🫂🫂

  • @sreeharihari5670
    @sreeharihari5670 3 дня назад +4

    విజయ ప్రసాద్ రెడ్డి అన్న చూస్తే నేను సత్యం అంటారు జేమ్స్ బ్రదర్ చూస్తే నేను సత్యం అతడు దుర్బోధన చేస్తున్నా అంటున్నారు మీ మధ్యన తల పట్టుకుంటున్న విశ్వాసులు ఎంతో మంది ఉన్నారు కాబట్టి ఈ చర్చ త్వరగా తెలిస్తే అందరికీ ఊరట లభిస్తుంది

  • @shantishanti2950
    @shantishanti2950 3 дня назад +3

    వందనాలు సురేష్ తమ్ముడు గారు జేమ్స్ తమ్ముడు గారు సత్యం కోసం ఎంతో పోరాటం చేస్తున్నారు పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని లేవనెత్తినందుకు ఆయనకు నిండు కృతజ్ఞత స్తుతులు థాంక్యూ బ్రదర్స్🙏🏻🙏🏻❤❤

  • @Jesus-u9p3i
    @Jesus-u9p3i 3 дня назад +3

    🙏 praise the lord జేమ్స్ అయ్యగారు మీ వాక్యం ప్రతిరోజూ వింటున్నాను. అండి మీ వాక్యం నన్ను ఎంతగానో బలపస్తుంది..నలో ఒక ఉజ్జీవాన్ని రేపుతుంది.దేవుడు ముకిచ్చిన వాక్యజ్ఞాన తలంప్పును బట్టి
    ( దేవునికి వందనాలు 🙏 ) దేవుడు మమ్మల్ని మీ తోటి సేవకులను వాడుకొనును గాక.ఆమేన్🙏

  • @lalithakumarirayudi6989
    @lalithakumarirayudi6989 День назад

    Satyam ardam kavalante parisudhatma sahayam prajalaki kavali, satyam bodhistunna mimmulanu devudu deevinchunu gaka Amen ❤🙏🙏🙏🙏🙏

  • @AmusedDreamCatcher-zk1px
    @AmusedDreamCatcher-zk1px 3 дня назад +5

    సత్యం పక్షాన పోరాడే వారి పక్షాన దేవుడు ఉంటాడు నజరేయుడైన యేసయ్య నామానికి మహిమ కలుగును గాక

  • @ratna49438
    @ratna49438 3 дня назад +6

    James brothers Love you మీరు చెప్పే వివరణ దేవుని గురించి నచ్చుతున్నాయ్ కానీ విజయ్ ప్రసాద్ అన్న చెప్పే కొన్ని నచుతున్నాయ్ కానీ మాకు దేవుని గురించి కావాలి మీరు ఇద్దరు కలిసి దేవుని గురించి సత్యాన్ని తెలియజేయండి please anna వ్యక్తి గతంగా కక్షలు వద్దు please anna నాకు మీ మాటలు చాలా నచ్చాయి

  • @YaminiDani
    @YaminiDani 2 дня назад

    వందనాలు వందనాలు వందనాలు

  • @rajeshch2067
    @rajeshch2067 2 дня назад

    Praise the lord. Amen

  • @swapnaswapi9731
    @swapnaswapi9731 2 дня назад

    వందనాలు అన్నయ్య గారు 💐💐

  • @antonanilkumar8957
    @antonanilkumar8957 3 дня назад

    Praise the Lord brother

  • @nallisudhir
    @nallisudhir 2 дня назад

    Praise the lord ❤

  • @rameshpenumala2868
    @rameshpenumala2868 3 дня назад +2

    అన్న వందనాలు
    నాదొక విన్నపము అన్న
    దయచేసి ప్రార్థన సమయంలో వెనక సంగీత ధ్వనిని తగ్గించండి

  • @antonanilkumar8957
    @antonanilkumar8957 3 дня назад

    Nice message brothers. God bless

  • @NRajuNRaju-xw1sp
    @NRajuNRaju-xw1sp 4 минуты назад

    ✝️✝️✝️🙏🙏🙏🙏🌹🌹⛪

  • @natasimhamurthymurthy266
    @natasimhamurthymurthy266 3 дня назад

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻✝️✝️✝️✝️✝️✝️

  • @T.DHEERENDRAKRISHNA
    @T.DHEERENDRAKRISHNA 3 дня назад +1

    Mee debatelo prakash gantela garu vuntaa baguntundhi

  • @ravikumartadi7964
    @ravikumartadi7964 3 дня назад +1

    Praise the lord God bless you brothers 🙏 🙌 ❤️

  • @chantiarjun3532
    @chantiarjun3532 2 дня назад

    James anna❤

  • @prashanthswapna4671
    @prashanthswapna4671 3 дня назад +1

    Praise the lord annayya

  • @prasunavipparthiprasuna.v9472
    @prasunavipparthiprasuna.v9472 3 дня назад

    నిజం మాట్లాడితే ఎవరికీ నచ్చదు పాప కొరకు బాబు కొరకు ప్రార్థన చేయండి ఇంట్లో సమస్యల కొరకు ప్రార్థన చేయండి అయ్యగారు😢😢😢😢😢😢😢😢😢

  • @lalithakumarirayudi6989
    @lalithakumarirayudi6989 3 дня назад

    Praise the lord pastor garu and desire of christ team members ❤❤❤

  • @tanetikarthik9489
    @tanetikarthik9489 3 дня назад +1

    Prise the lord annaya❤

  • @Ribhkaaxj6jn
    @Ribhkaaxj6jn 3 дня назад +1

    వందనాలు జేమ్స్ అన్న 🙏🏻🙏🏻

  • @seekoludivya2485
    @seekoludivya2485 3 дня назад +1

    వందనములు జేమ్స్ అన్నయ్య

  • @marymary2859
    @marymary2859 3 дня назад +1

    Vandanalu tammudugaru 🙏 ♥

  • @peetharamakrishna9158
    @peetharamakrishna9158 3 дня назад

    Praise the LORD James Annayya🙏🙏🙏

  • @LalitaGanji
    @LalitaGanji 3 дня назад

    Praise the Lord brother James 🙏

  • @kesa272
    @kesa272 3 дня назад +1

    Please the lo rb 🙏🙏🙏 kuwait 🙏🙏🙏 good message my brother

  • @anjalibygani863
    @anjalibygani863 3 дня назад

    గేమ్స్ అన్నయ్య🙏🙏🤗🤗✝️✝️🕎🕎

  • @mahalakshminakka7986
    @mahalakshminakka7986 3 дня назад

    🙏🙏🙏thammudu

  • @prashanthkumar1659
    @prashanthkumar1659 3 дня назад

    Praise the Lord🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @anandkumarml7603
    @anandkumarml7603 3 дня назад

    ಐ ಮ್ ಫಾಲೋಯರ್ ಆಫ್ ಬ್ರದರ್ ಜೇಮ್ಸ್, ಮೀನ್ಸ್ ಜೀಸಸ್

  • @SubbuUndri-gw4ml
    @SubbuUndri-gw4ml 3 дня назад

    Praise the Lord james suresh Anna

  • @lalithakumarirayudi6989
    @lalithakumarirayudi6989 3 дня назад

    Yes vakyam ardamkavalante parisudhatma sahayam jnanaaatma Katalin

  • @bhagyasree6305
    @bhagyasree6305 3 дня назад

    Anna meru correct ga chaparu

  • @ParanLavanyaKattalavanya
    @ParanLavanyaKattalavanya 2 дня назад

    Brother husband vikram papmulu vandi marlain papreyar cheyandi plz brother

  • @user-uq1oc1sb1h
    @user-uq1oc1sb1h 3 дня назад

    👃👃🙏🏼🙏🏼🤝🤝👏🏿

  • @YallaBujjamma
    @YallaBujjamma 3 дня назад

    🙇🙇🙏🙏🙏🙌🙌🙌

  • @LaXmi-hr8cd
    @LaXmi-hr8cd 3 дня назад

    🙏🙏🙏🙏🙏🙏🤲🤲🤲🤲🤲🤲🤲

  • @TrueGospelMedia
    @TrueGospelMedia 2 дня назад

    అందరికీ వందనములు,నేను issac మాస్టర్ గారి స్కూల్ లో చదువుతూ ఉన్నప్పటి నుండి నాకు శ్రీను గారు తెలుసు...అలా ముఖం మీద వేలు వేసుకోవడం అలవాటు...పైగా అతని స్వభావం నాకు తెలుసు మీరు అతనిపై చేసిన ఆరోపణ అంటే ఏమిటో కూడా ఆయనకు తెలియదు..ఈ విషయం లో అతనిపై ఆ విధం గా నింద వేయడం తప్పు అన్నయ్య.

  • @uabraham1338
    @uabraham1338 3 дня назад

    vigu raju ans suresu

  • @ditime
    @ditime 3 дня назад

    Cowardly people always find excuses cant face the fact. Godly people dare to face What may the consequences be. Case proven.

  • @marthammamarthamma9725
    @marthammamarthamma9725 3 дня назад

    Bible jeevamunnadi e vakyam dwara manatho matladuthundi vere grandalu kadalu mathrame jarigina vishayalu gurchi mathrame chepputhundi

  • @sudhakar_official769
    @sudhakar_official769 3 дня назад +2

    బ్రదర్ ఎవరు ముందు క్రైస్తవులను రెచ్చగొట్టే మాటలు మాట్లాడారు....? ఎవరు మాట్లాడుతున్నారు...? అందరికీ తెలుసు...

  • @taddikumaraswami4703
    @taddikumaraswami4703 3 дня назад

    Annaya vp reddy e vachanalu chioinchi cheourhunndo a vachanalu meda meru clarty evvandi enduku ela okari meda okarilu enduju

  • @vamsinutangi3515
    @vamsinutangi3515 3 дня назад +1

    ఎందుకన్న నీ మాటలు రెచ్చగొట్టేలా ఉన్నాయి.... నేను దేవుని పక్షం తప్పుగా అనుకోవద్దు

    • @jesusisacreater3018
      @jesusisacreater3018 3 дня назад +1

      Brother garu vakyan chadavandayya. Elanti durbodha jaruguthundho mik thelsaa. Alanti vaarini kandinchakapothe Inka evarandi devuni vakyanni kaapadedhi😢 maarandayya. Manushulni vembadinchakandi devuni vakyam em chepthundho alochinchandi. Vakyanni kapadukundham

    • @AmusedDreamCatcher-zk1px
      @AmusedDreamCatcher-zk1px 3 дня назад +1

      వాక్యం తెలుసుకొండి బ్రదర్