తిరుమల లాంటి పెద్ద ఆలయానికి కోటి రూపాయలు వెచ్చించి పువ్వులు అలంకరణ చేసేదాని కన్నా గ్రామాలలో పట్టణాలలో చిన్నచిన్న ఆలయాలకి ధూప దీపాలు కి నూనె లాంటి పదార్థాలు ఇవ్వచ్చు కదా, మేడం, అలా ఆ ఆలయంలో దీపారాధన వెలిగించడం ద్వారా వచ్చే వెలుగులు మీ మనసును ఎంతో ఆనంద పరుస్తాయి. నేను ఇప్పటివరకు ఎప్పుడూ తిరుమల రాలేదు కానీ నేను ఇటువంటి కార్యక్రమాలు మాత్రమే చేస్తాను ఓం నమో వెంకటేశాయ.
మీరు అన్నది నిజమే కానీ ఒక్కొక్కరికి ఒక్కొకటి నచ్చుతుంది ఎవరి ఇష్టాలు వాళ్ళవి ఒకరికి ఇబ్బంది కలిగించ కుంటే చాలు ఒకొక్కరు ఒక దైవానికి కనేక్ట్ అవుతారు . కారణం వాళ్ళకు కూడా తెలియదు . మనసుకు నచ్చుతుంది
ఓం నమో వెంకటేశాయ తల్లి మీ సేవను శ్రీ వెంకటేశ్వర స్వామి తప్పక మన్నిస్తాడు శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులు ఎక్కడున్నా మిమ్మల్ని తలుచుకుంటారు తల్లి మీకు మంచి జరగాలని ఆ దేవదేవుడిని ప్రార్థిస్తున్నాం
అందుకే చాలా మంది పెద్దలు చెప్తున్నారు,, పెద్ద పెద్ద దేవాలయాల్లో తమ యొక్క డబ్బులని వెచ్చించ వద్దనే చెప్పారు. ఎవరైనా దాతలు డబ్బులు దేవుళ్ళకి ధర్మానికి ఖర్చు చేయాలనుకున్నప్పుడు, వారు తమ సొంత ఊరిలో ఉండే పురాతన దేవాలయాలను పునరుద్ధరించాలని, పెద్దవాళ్లు చెప్పారు . అందులో ఎంతో సంతోషం ఉంటుంది , దేవుడిని కటాక్షం తొందరగా లభిస్తుంది మన దగ్గర ఉన్న ప్రాంతంలో ధర్మాన్ని ప్రచారం చేసినట్టు అవుతుంది
Correct..asal akadaki pobudde avutaledu....gantala tarabadi line lo undali devudini 5sec kuda chudanivaru...nd line lo thostane untaru..daniknate inti degara temples ki velli darshnam chesukovali ntha sep ante antha sep undochu ,chudochu devudini
మీలాంటి వారికి దుఃఖం అనివార్యం. అంత ఖర్చు పెట్టి అమ్మా ఆ వెంకటేశ్వర స్వామికి ఏమన్నా తక్కువా తల్లి? అదే డబ్బు మీ దగ్గరలోని చిన్నచిన్న గుళ్ళకి ఇచ్చినట్లయితే ఎంతో సంతోషించేవారు. ఇకనైనా మీలాంటి వాళ్ళందరూ కళ్ళు తెరవాలి. చిన్న చిన్న గుళ్లను ప్రోత్సహించండి 🙏
అమ్మా బాధ పడకండి ఆ శ్రీనివాసుడు మీకు గొప్ప మెసేజ్ ఇచ్చారు అనేక చిన్న చిన్న దేవాలయాలు సిదిలావస్థ లో వున్నాయి వాటిని మీరు స్వయంగా పునరుద్దరించండి అనే మెసేజ్ ఇచ్చారు తల్లీ..
ఆ కోటి రూపాయలతో కొన్ని రకాల జబ్బులతో బాధపడుతూ చికిత్స కు డబ్బు లేని వారికి ఇవ్వొచ్చు; చదువుకోను డబ్బు లేని పేద విద్యార్థులకు ఇవ్వొచ్చు , అన్నార్తుల కు సహాయం చేయ్యోచ్చు, " మానవ సేవే మాధవ సేవ" ఓం నమో వేంకటేశాయ నమః 🙏
Ur right......she should help poor people rather than spending crore for flowers 💐......God only blesses those people who can help distressed people......she had no blessings from lord venkateswara
స్వామివారు అన్నిచోట్లా ఉంటారు తిరుపతిలోనే ప్రతి ఒక్కరు లక్షలు కోట్లు విరాళాళ్ళు స్వామిపై భక్తితో చేస్తారు కొన్ని ప్రాచీన దేవాలయాలు అభివృద్ధి లేకుండా ఉన్నాయి వాటిని అభివృద్ధి చేస్తే భక్తి గౌరవం లు ఉంటుంది. కడుపు నిండా తినేవాడికి తిండి పెడితే ఎలా ఉంటుందో అలా ఉన్నది మన పెద్దవాళ్ళ ఆలోచన ఓమ్ నమో వేంకటేశ 🙏
కచ్చితంగా వాళ్లకి బాధ వుంటుంది వాళ్ళు భగవంతుడు మీద భక్తి కోసం చేస్తే టీటీడీ అనేది కచ్చితంగా ఇలాంటి వాళ్ళని కాకుండా vip ఐతే రూపాయి ఇవ్వకుండా వున్న వాళ్లకి మాత్రం ఇష్టం వచ్చినట్లు వుంటుంది మీ భక్తి మీద కాని అమ్మ అదే డబ్బులు భగవంతుడు పేరు మీద లెని వాళ్లకి సహాయం చేసిన పుణ్యం... అక్కడ ఎంత పెట్టిన ప్రభుత్వం పెత్తనం
ఉమ్మడి చిత్తూరు జిల్లా వారిగా చింతిస్తున్నాము. ఈ రోజు ల్లో కొండపై భగవంతుని కంటె మనిషే గొప్ప అనేంతగా మారింది. మౌన మునిగా ఉన్న ఏడుకొండల స్వామి వారి ఆగ్రహానికి గురి కాక తప్పదు.. దయచేసి దాతలు దేవస్థాన హాస్పిటల్ లో విరాళాలు ఇచ్చి పేదలు.. ఖర్చు భరించలేని వారిని ఆదుకోవడానికి ఇవ్వాలి.
అమ్మ నాకు తెలియక అడుగుతాను, దేవుడు మీకు ఇచ్చిన సంపదను ఆ దేవుడికే ఖర్చు పెట్టడంలో నిజంగా దేవుడు కూడా ఇష్టం ఉండదు. ఆ డబ్బులతో ఒక నలుగురికి కానీ ఐదుగురికి గాని ఆరోగ్యం సహకరించక బతకలేని వాళ్ళకి ఒక చిన్న ఇల్లు ఆరు లక్షలతో కూడా ఇల్లు తయారవుతుంది అటువంటివి 15 మందికి కట్టేస్తే ఈ డబ్బులతో జీవితాంతం మీ పేరు చెప్పుకొని సుఖంగా బతుకుతారు కదమ్మా. 🙏🙏🙏🙏
He didn't even respond her properly. She's right, they're killing the enthusiasm to do something for the god. How nice of her to do that flower decoration irrespective of her state. Protecting Hinduism means respecting devottees beliefs too. Why don't TTD hire sensible people to handle these kind of sensitive matters??? God, bless you mam!
డబ్బే అన్నిటికీ సమాధానం నేను అయ్యప్ప ఇరుముడి కి 150 రూ పెట్టీ రెండు దండలు తీసుకునన్నాను కానీ అక్కడ గురు స్వామి వాటిని తీస్కొని బయటకు విసిరి వేసాడు, మనసుకు బాధ అనిపించినా ఏం అనలేని నేను పరిస్థితి కానీ ఇక్కడ కోటి రూపాయలు కాబట్టి నిలదీశారు అంకెల్లోనే తేడా మనోభావాలతో కాదు, నాకొచ్చిన కోపానికి నేను మలలో ఉన్నా ఆయన గురుస్వామి స్థానo లో ఉన్నాడు కాబట్టి సరిపోయింది లేకుంటే వేరేలా ఉండేది అనుకున్న బట్ బయటకు వచ్చిన తర్వాత ఆలోచిస్తే అలా చేస్తే వాడికి నాకు తేడా అముంది గుడి మాత్రమే వాడి అధీనం లో ఉంది దేవుడు కాదుగా అనిపించింది ఆయన చూసుకుంటాడు అని సైలెంట్ గా శబరి ప్రయాణం కొనసాగించ ఎక్కడ ఎటువంటి ఇబ్బంది కలగకుండా దర్శనం చేసుకొని తిరిగి వచ్చా... మనం ఏం చేస్తున్నామో భగవంతుడు కి తెలిస్తే చాలు 😊
తిరుమలలో ఉన్న ఉద్యోగస్తుల అందరికీ దేవుడి మీద భక్తి భావం ఉండదు ఆమె మూడు రోజులు కష్టపడి చేసిన అలంకారము వెంటనే తీసివేస్తే అందరికీ బాధ కలిగింది దయచేసిTTD చైర్మన్ గారు ఇలాంటి సంఘటనలు జరగకుండా చూస్తారని మేము ఆశిస్తున్నా ము
ఛైర్మన్ ఒక రాజకీయ నాయకుడు ఆయనని నియమించింది కూడా ఒక రాజకీయ నాయకుడు అక్కడ పాలించేది కూడా రాజకీయనాయకులు రాజకీయనాయకులకు నీతి భక్తి అనే మాటలు తెలియవు కేవలం దోచుకోవడమే ఇది హిందువుల హీన దుస్థితి దాపురించింది ఈ రాజకీయనాయకులు కి దేవాలయాలలో పెత్తనం ఉన్నంతవరకు కూడా దేవుడు కి పంగనామాలు తప్పవు CBN కి ఆదాయం కమిషన్ కావాలి దొంగలు మధ్య దేవుడు అనే సినిమా పవన్ కళ్యాణ్ టీటీడీ మీద తీస్తే వారం లో లక్ష కోట్లు బ్లాక్ బస్టర్ అవుతుంది పంగనామాలు అనే సినిమా హీరో బన్నీ చేస్తే కూడా సూపర్ హిట్ అవుతుంది తిరుమల నాది దోచుకో అనే సినిమా టైటిల్ కూడా సరిపోతుంది అక్కడ పనిచేసే అధికారులకి
చిన్న దేవాలయాలు జీర్ణోద్ధరణ కు ఉపయోగించి ఉంటే బాగుండేది. ఏలూరు కి సమీపంలో రఘునాథ స్వామి దేవాలయం ఉంది (గొల్లపల్లి) నరసింహ స్వామి క్షేత్రం ఉంది (ఆగిరి పల్లి) లో, దాక్షారామం ఉంది. నా వద్ద ధనం ఉంటే, వీటికి ఇచ్చేవాడిని.😢💐💐💐💐💐🙏🙏🙏
ఆమె వెంకటేశ్వరుని కాక కోటి కోటి అంటుంది ఆ శ్రీమన్నారాయణ కి తెలియదా ఎంత ఖర్చు చేసిందో? స్వామి ని చూసి సంతోషపడాలి కోటి తో చేసిన decoration ని చూసి కాదు సంసారసాగరం నుంచి స్వామి వైపు చూపు మళ్ళాలి అదే ఈ పరిస్థితికి అర్థం అప్పుడు దుఃఖం కాదు అంతా ఆ నారాయణుడే కనిపిస్తాడు సంతోషం మాత్రమే life లో ఉంటుంది.
చాలా బాధ కలిగింది మొన్న మాత్రం మాకు వైకుంఠ దర్శనంలో అసలు తిరుపతిని ప్రక్షాళన ఏమి చేయలేదు. ఇదివరకు ఎలా ఉండాలి అలానే ఉంది ఎంతో గంటలు తరబడి క్యూలో పెట్టి సావు కొడుతున్నారు ప్లస్ ఒకేసారి కంపార్ట్మెంట్లో జనాలు అందర్నీ వదిలేసి ఇస్తున్ దీంతో ఒక్కసారి అందరూ ముసలోళ్ళు నాకడం జరిగింది ఎవరు చెప్పాలి అదేమన్నా అడిగితే పెద్దవాళ్ళు పైనోళ్లు చెప్తున్నారు అండి అన్నాడు అసలు కరెక్ట్ లేదండి తిరుమల మాత్రం ప్రక్షాళన జరగలేదు
ఆ వేంకటేశ్వర స్వామి కి కోట్లు పెట్టీ ఖర్చు చేసి చూపించే భక్తి నచ్చదు మేడం..నిండు మనసుతో మంచి భావంతో విశాలమైన భక్తి కలిగి ఉండి నిరంతరం ఆయనను తలుస్తూ వుండే వారికి ఎవరికైనా సరే వాళ్ళు ఏమి ఇచ్చినా సరే సంతోషంగా స్వీకరిస్తాడు .. మీరు కావాలంటే ఆయన చరిత్ర చూడండి తొండమాన్ చక్రవర్తి మరియు కుమ్మరి వాడి కథ చూడు తెలుస్తది..ఓం నమో వేంకటేశాయ 🎉
నేను భగవంతుడికి ఇస్తాను అని మొక్కుకున్నాను భగవంతుడు ధర్మం తప్పిన నీతి తప్పిన మనం మాత్రం మొక్కుబడి తీర్చాలి కదా అది ఎన్ని దుర్మార్గాలకి ఉపయోగిస్తున్నారో ఈ మధ్య కాలంలో తెలుస్తుంది భగవంతుడు డబ్బు ని మరి ఏమి చేస్తాము మనం భగవంతునికి సమర్పించిన డబ్బుని ఆర్థిక నేరగాళ్లు దేశద్రోహులు తీవ్రవాదుల పరిమతం వాళ్ళకి హిందువుల వెన్నుపోటు పొడవడానికి ఉపయోగిస్తున్నారు ఈ నాడు నేను ఇచ్చిన విరాళం నా దేశానికి వెన్నుపోటు పొడవడానికి ఇస్తున్నట్టుగా భావించి కన్నీటితో నేను తీర్చాల్సిన ముఖానికికుంటున్నాను అని ఆమె కన్నీళ్లు పెట్టింది ఏమి ఇచ్చిన దానం సక్రమంగా ఉపయోగిస్తే మీకు పుణ్యం దక్కుతుంది దానిని అనేక అసాంఘిక కార్యకలాపాలకు ఉపయోగిస్తే దానిలో పాపానికిభాగం దానమిచ్చిన వాళ్లకి కూడా ఉంటుంది అన్న బాధతో ఈమె కన్నీళ్లు పెట్టింది
ప్రతివారికి టిటిడి ఆఫీసర్లు వివిఐపి మర్యాదలు చేయాలా. వేలకోట్లు స్వామి వారికి ఇచ్చిన దాతలు, ఆలయం దగ్గర ఇలా ఇరగ పడలేదు. అందరికీ పబ్లిసిటీ కావాలి. భక్తా లేక రక్తా.
దేవుని అలంకారానికి కోటి రూపాయలు పైనే పుష్పాలు తెప్పించి అలంకరించి ఆమె సాటిస్ఫై కాకముందే తీసేశారు అని ఆమె అంటుంది అంటే అంతగా ఆమె బాధపడుతుంది అంటే దేవస్థానం వాళ్లు ఆ విధంగా చేయడం ఎంతవరకు కరెక్ట్ కూటమి ప్రభుత్వం ఎలాంటి పనులు ఎలా చేస్తుంది టీటీడీ దేవస్థానం వారు ఈ విధంగా ప్రవర్తించడం ఎంతవరకు కరెక్టు
నేను 20/1/ 25 న వెళ్ళాను టీటీడీ మేనేజ్ మెంట్ చాలాల వరెస్ట్ గా వుంది జగన్ గవర్నమెంట్ మెంట్ లోనే బెస్ట్ అనిపించింది సెలఫోన్స్ తీసుకొనే దగ్గర తిరిగి ఇచె దగ్గర డబ్బులు వాసులు చేస్తున్నారు ఒక్కో షిఫ్ట్ లో ఒక్క్కరు లక్ష రరూపాయలు సంపాదిస్తున్నారు ఒక్క రోజుకు.. గట్టిగా అడిగామని మా సెలఫోన్స్ ఇవ్వటానికి చాలా ఇబ్బంది పెట్టారు
క్రోర్స్ కర్సు చేసి పుష్పలంకరణ చేస్తే కనీసం 6 గంటలు ఉంచాలి కానీ కామర్షియల్ అలోచించి బక్తుల మనోభావాన్ని దెబ్బతీయవద్దు అలోచించి బక్తులు నుండి TTD ఉద్యోగస్తులు ప్రేమగా మెలగాలి
అక్కడ ఉద్యోగులు మెజార్టీ శాతం ఎవ్వడు కూడా భక్తీ భావంతో ఉండదు, అంతా కమర్షియల్ ఉద్యోగులే
TTD employees thinking is very very bad. They won't give values to devotees. TTD chairman should take action.
True
Das ka bees , das ka bees block tickets ammutunaru
Absolutely correct...
Yes
తిరుమల లాంటి పెద్ద ఆలయానికి కోటి రూపాయలు వెచ్చించి పువ్వులు అలంకరణ చేసేదాని కన్నా గ్రామాలలో పట్టణాలలో చిన్నచిన్న ఆలయాలకి ధూప దీపాలు కి నూనె లాంటి పదార్థాలు ఇవ్వచ్చు కదా, మేడం, అలా ఆ ఆలయంలో దీపారాధన వెలిగించడం ద్వారా వచ్చే వెలుగులు మీ మనసును ఎంతో ఆనంద పరుస్తాయి. నేను ఇప్పటివరకు ఎప్పుడూ తిరుమల రాలేదు కానీ నేను ఇటువంటి కార్యక్రమాలు మాత్రమే చేస్తాను ఓం నమో వెంకటేశాయ.
చిన్న చిన్న దేవాలయాలకు 10000 ఇచ్చిన 1000 దేవాలయాలలో ఇవ్వచ్చు. మీ పేరు అన్ని గుళ్ళల్లో మారు మోగుతది. అలో చించండీ
మనం కూడా సంపాదించి ఇవ్వచ్చు. వేరే వాళ్ళ డబ్బు ఎలా ఖర్చు చేస్తే మనకెందుకు?
మీరు అన్నది నిజమే కానీ ఒక్కొక్కరికి ఒక్కొకటి నచ్చుతుంది
ఎవరి ఇష్టాలు వాళ్ళవి ఒకరికి ఇబ్బంది కలిగించ కుంటే చాలు
ఒకొక్కరు ఒక దైవానికి కనేక్ట్ అవుతారు . కారణం వాళ్ళకు కూడా తెలియదు . మనసుకు నచ్చుతుంది
జరిగిన సంఘటనలు చూస్తే బాధ కలుగుతుంది...
@chakritv9094 మీకే కాదండి బాధ చాలా మంది హిందువుల్లో ఉన్న ఆవేదన అదే.ఏం జరిపిస్తాడో ఆ వెంకటేశ్వరుడు.ఓం నమో వేంకటేశాయ
ఓం నమో వెంకటేశాయ తల్లి మీ సేవను శ్రీ వెంకటేశ్వర స్వామి తప్పక మన్నిస్తాడు శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులు ఎక్కడున్నా మిమ్మల్ని తలుచుకుంటారు తల్లి మీకు మంచి జరగాలని ఆ దేవదేవుడిని ప్రార్థిస్తున్నాం
భక్తి పరంగా
ప్రేమ విఫలమై
కన్నీరు కారుస్తున్న
ఓ నునులేత స్త్రీ హృదయం
అందుకే చాలా మంది పెద్దలు చెప్తున్నారు,, పెద్ద పెద్ద దేవాలయాల్లో తమ యొక్క డబ్బులని వెచ్చించ వద్దనే చెప్పారు.
ఎవరైనా దాతలు డబ్బులు దేవుళ్ళకి ధర్మానికి ఖర్చు చేయాలనుకున్నప్పుడు,
వారు తమ సొంత ఊరిలో ఉండే పురాతన దేవాలయాలను పునరుద్ధరించాలని, పెద్దవాళ్లు చెప్పారు .
అందులో ఎంతో సంతోషం ఉంటుంది , దేవుడిని కటాక్షం తొందరగా లభిస్తుంది
మన దగ్గర ఉన్న ప్రాంతంలో ధర్మాన్ని ప్రచారం చేసినట్టు అవుతుంది
100% correct
I also agree with you
Correct..asal akadaki pobudde avutaledu....gantala tarabadi line lo undali devudini 5sec kuda chudanivaru...nd line lo thostane untaru..daniknate inti degara temples ki velli darshnam chesukovali ntha sep ante antha sep undochu ,chudochu devudini
ఇదే చాగంటి, గరికపాటి ఎప్పటినుంచో చెప్తున్నారు??? కానీ ఒక్క వెదవ వినట్లే... దయ్యలా లాగా ఒకే గుడికి వెళ్తున్నారు
MEERANNATTU GOPPALA KOSAM ILA CHSLAMANDI PEDDA TEMPLES KU VIRALALU ISTHUNNARU.
అమ్మ దేవుడు ఉన్నాడు మీకు.... మంచి జరుగుతుంది.... మీ కంటి తడి చూసి బాధ అనిపిస్తుంది
అయ్యా అసలు తిరుమల అనేది తమిళనాడుకు చెందింది మీరు ఆక్రమించుకున్నారు
@arundeva3894 asalu tamilnadu anedi vachhindi ma Telugu valla valla.. ma kastam mottam kalipi chennai kattaru.. history telusuko first
Joke of year @@arundeva3894
Yes correct.
@@arundeva3894 Who are you..spearding false news under every comment
ఆ దేవుడు చుట్టూ అంతా దొంగలు, దోపిడీ దారులు చేరి దేవుడిని కూడా మనిషీ లా మార్చారు.
TTD chairman and staff worest behaviour
ఛైర్మన్ అహంకారం క్రింది స్థాయి వరకూ వచ్చింది,
అయ్యా అసలు తిరుమల అనేది తమిళనాడుకు చెందింది మీరు ఆక్రమించుకున్నారు
@@arundeva3894avnu india kuda tamilnadu ne em antav mari😂😂
అలా అయితే చెన్నై ఆంధ్రా కి చెందింది. ఆక్రమించుకున్నారు.
తెలిసీ తెలియకుండా బుద్ధి లేకుండా మాట్లాడకు.
Madras (Chennai) Andhra dhi. Miru adhi akramincharu @@arundeva3894
నిజం గా నిజమైన నిజం.
మీలాంటి వారికి దుఃఖం అనివార్యం.
అంత ఖర్చు పెట్టి అమ్మా ఆ వెంకటేశ్వర స్వామికి ఏమన్నా తక్కువా తల్లి?
అదే డబ్బు మీ దగ్గరలోని చిన్నచిన్న గుళ్ళకి ఇచ్చినట్లయితే ఎంతో సంతోషించేవారు. ఇకనైనా మీలాంటి వాళ్ళందరూ కళ్ళు తెరవాలి. చిన్న చిన్న గుళ్లను ప్రోత్సహించండి 🙏
అంతా వ్యాపారం
అమ్మా బాధ పడకండి ఆ శ్రీనివాసుడు మీకు గొప్ప మెసేజ్ ఇచ్చారు అనేక చిన్న చిన్న దేవాలయాలు సిదిలావస్థ లో వున్నాయి వాటిని మీరు స్వయంగా పునరుద్దరించండి అనే మెసేజ్ ఇచ్చారు తల్లీ..
మీ ఊరిలో ఉన్న చిన్న దేవాలయాన్ని అలంకరించుకోండి బాగు చేసుకోండి గవర్నమెంట్ ఆలయలు మనకెందుకు 🙏🙏🙏
West government
S
Yes
ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎవరు ఏం చేస్తున్నారో అర్థం అవ్వట్లేదు ఇష్టానుసారం
అయ్యా అసలు తిరుమల అనేది తమిళనాడుకు చెందింది మీరు ఆక్రమించుకున్నారు
@@arundeva3894vallu nidrapothunnara akramiste 😂
@@arundeva3894 joke bagundi eesari anaku pallu ralutai😂
@@arundeva3894 ఆక్రమించుకున్నప్పుడు కండ్లు మూసుకున్నావా నువ్వు ఏమన్నా
@@arundeva3894, just like Chennai?
ఈకూటమి.వల్లనే.దెవుడు ని.ఎదో ఒక.వివాదములోకి..దెవుడు. విరి ని.వదలకూడదు
అయ్యా అసలు తిరుమల అనేది తమిళనాడుకు చెందింది మీరు ఆక్రమించుకున్నారు
Madras istra maku
TTD బోర్డు అహంకార పూరితం గా వుంది అనిపిస్తుంది...
వాళ్లకు దాతలు ఇచ్చినవారికి గౌ్వేరించడం తెలియదు టికెట్స్ అమ్ముకోవడం తెలుసు
ఆ కోటి రూపాయలతో కొన్ని రకాల జబ్బులతో బాధపడుతూ చికిత్స కు డబ్బు లేని వారికి ఇవ్వొచ్చు; చదువుకోను డబ్బు లేని పేద విద్యార్థులకు ఇవ్వొచ్చు , అన్నార్తుల కు సహాయం చేయ్యోచ్చు, " మానవ సేవే మాధవ సేవ" ఓం నమో వేంకటేశాయ నమః 🙏
ఆవిడ డబ్బు ఆవిడ ఇష్టము మనం రూపాయి సహాయం చేయము
@@ugandharideasvunte evrina sahyam chestharu...
Avunaraa....same idey sollu kuthalu poyee masjid iftar vindulu ki..
Church ❤ daa festivals ki Cheppi tirgi...vastey nuvvu alagey istaru
Ur right......she should help poor people rather than spending crore for flowers 💐......God only blesses those people who can help distressed people......she had no blessings from lord venkateswara
💯 percent
స్వామివారు అన్నిచోట్లా ఉంటారు తిరుపతిలోనే ప్రతి ఒక్కరు లక్షలు కోట్లు విరాళాళ్ళు స్వామిపై భక్తితో చేస్తారు కొన్ని ప్రాచీన దేవాలయాలు అభివృద్ధి లేకుండా ఉన్నాయి వాటిని అభివృద్ధి చేస్తే భక్తి గౌరవం లు ఉంటుంది. కడుపు నిండా తినేవాడికి తిండి పెడితే ఎలా ఉంటుందో అలా ఉన్నది మన పెద్దవాళ్ళ ఆలోచన ఓమ్ నమో వేంకటేశ 🙏
భక్తులు తిరగబడేంత వరకు దేవుడు చూస్తూనే వుంటాడు...మనలో తిరుగుబాటు వస్తే అప్పుడు దేవుడు సహాయం చేస్తాడు
కూటమి వచ్చిన తర్వాత ఇలాంటివి జరుగుతున్నాయి
అయ్యా అసలు తిరుమల అనేది తమిళనాడుకు చెందింది మీరు ఆక్రమించుకున్నారు
కూటమి వచ్చాక బయట పడుతున్నాయి
చెన్న పట్నం ఆండ్రులది
మధురై దేవాలయం నిర్మించినది ఆంధ్రులు
Kootami vachi nandhuke Ila jarugutunnadhi
@@arundeva3894Who are you..spearding false news under every comment
TTD CHANGED TDP😂😂
Chairman should be resign then only TTD will give good service
కచ్చితంగా వాళ్లకి బాధ వుంటుంది వాళ్ళు భగవంతుడు మీద భక్తి కోసం చేస్తే టీటీడీ అనేది కచ్చితంగా ఇలాంటి వాళ్ళని కాకుండా vip ఐతే రూపాయి ఇవ్వకుండా వున్న వాళ్లకి మాత్రం ఇష్టం వచ్చినట్లు వుంటుంది మీ భక్తి మీద కాని అమ్మ అదే డబ్బులు భగవంతుడు పేరు మీద లెని వాళ్లకి సహాయం చేసిన పుణ్యం... అక్కడ ఎంత పెట్టిన ప్రభుత్వం పెత్తనం
Inefficient chairman B. R Naidu, he should be removed first
What's happening in Tirumala....
Laddu papam
ఉమ్మడి చిత్తూరు జిల్లా వారిగా చింతిస్తున్నాము. ఈ రోజు ల్లో కొండపై భగవంతుని కంటె మనిషే గొప్ప అనేంతగా మారింది. మౌన మునిగా ఉన్న ఏడుకొండల స్వామి వారి ఆగ్రహానికి గురి కాక తప్పదు.. దయచేసి దాతలు దేవస్థాన హాస్పిటల్ లో విరాళాలు ఇచ్చి పేదలు.. ఖర్చు భరించలేని వారిని ఆదుకోవడానికి ఇవ్వాలి.
అమ్మ నాకు తెలియక అడుగుతాను, దేవుడు మీకు ఇచ్చిన సంపదను ఆ దేవుడికే ఖర్చు పెట్టడంలో నిజంగా దేవుడు కూడా ఇష్టం ఉండదు.
ఆ డబ్బులతో ఒక నలుగురికి కానీ ఐదుగురికి గాని ఆరోగ్యం సహకరించక బతకలేని వాళ్ళకి ఒక చిన్న ఇల్లు ఆరు లక్షలతో కూడా ఇల్లు తయారవుతుంది అటువంటివి 15 మందికి కట్టేస్తే ఈ డబ్బులతో జీవితాంతం మీ పేరు చెప్పుకొని సుఖంగా బతుకుతారు కదమ్మా. 🙏🙏🙏🙏
@@kancharlajagadish1101 🙏🙏🙏👌👏👏👏👏
Adi amey ishtam adi amey kopam
నమో వెంకటేశాయ దేవుడున్నాడు మేడమ్
దేవుణ్ణి పూజించే అధికారం భక్తులదే
ఉదా:- ఒక భక్తురాలి హారతి రానిదే ఆ ఇంటి ముందు నుండి కదలననిస్వామి వారి రథం మే ఆగి పోయిన విషయం మరువం కూడదు
Ee sari decoration chala bagundhi
Very Bad
ఒక్క రంగనాథ స్వామి సెట్టింగ్ decoration మాత్రం బాగుంది మిగతా అలంకరణ ప్రతి సంవత్సరం కంటే తక్కువగా ఉంది
BOLLI BABU GOVERNMENT 😂
ఇది మంచి ప్రభుత్వం 6 గంటలకు నైట్ 12:00 మందు సప్లై చేసే మంచి ప్రభుత్వం ఇసుకతో మద్యంతో ప్రజలతో దోచుకుంటున్నామంచి ప్రభుత్వం
అంత జనాల నిర్ణయం చేసుకుని ఇచ్చిన రిజల్ట్స్
ఆ వెంకటేశ్వర స్వామి పేరు మీద.. పదిమందికి మంచి చేయండి... ఆయనను స్వయంగా స్పర్శించినంత... పుణ్యం కలుగుతుంది... నమో వెంకటేశాయ
He didn't even respond her properly. She's right, they're killing the enthusiasm to do something for the god.
How nice of her to do that flower decoration irrespective of her state. Protecting Hinduism means respecting devottees beliefs too.
Why don't TTD hire sensible people to handle these kind of sensitive matters???
God, bless you mam!
మాట్లాడి దేవునికి పుష్పలంకరణ చేసే బదులు పెడపిల్లలు ఏదైనా సహాయము చేయండి. అది దేవునికి చేసినంత. పేదలను సహాయము చేస్తే దేవునికి చేసినట్లే...
Very sad
మీరూ మాత్రం మారరు జే హిందు జై
రోజు రోజుకి టీటీడీ అధికారుల దుర్మార్గాలు ఎక్కువ అయిపోతున్నాయి
Very sad thing
She is 100% correct
నీ సహాయం కోసం ఎదురు చూసే వాళ్లుకు అందుబాటులో వుంటే.... మీ విలువ పెరుగుతుంది....చిన్న గుDలకు కనీసం చిన్న పులదండి ఇస్తే. .రోజు అంతా వుంటుంది... ❤
TTD is the very bad service I have seen in my life 😔
డబ్బే అన్నిటికీ సమాధానం నేను అయ్యప్ప ఇరుముడి కి 150 రూ పెట్టీ రెండు దండలు తీసుకునన్నాను కానీ అక్కడ గురు స్వామి వాటిని తీస్కొని బయటకు విసిరి వేసాడు, మనసుకు బాధ అనిపించినా ఏం అనలేని నేను పరిస్థితి కానీ ఇక్కడ కోటి రూపాయలు కాబట్టి నిలదీశారు అంకెల్లోనే తేడా మనోభావాలతో కాదు, నాకొచ్చిన కోపానికి నేను మలలో ఉన్నా ఆయన గురుస్వామి స్థానo లో ఉన్నాడు కాబట్టి సరిపోయింది లేకుంటే వేరేలా ఉండేది అనుకున్న బట్ బయటకు వచ్చిన తర్వాత ఆలోచిస్తే అలా చేస్తే వాడికి నాకు తేడా అముంది గుడి మాత్రమే వాడి అధీనం లో ఉంది దేవుడు కాదుగా అనిపించింది ఆయన చూసుకుంటాడు అని సైలెంట్ గా శబరి ప్రయాణం కొనసాగించ ఎక్కడ ఎటువంటి ఇబ్బంది కలగకుండా దర్శనం చేసుకొని తిరిగి వచ్చా... మనం ఏం చేస్తున్నామో భగవంతుడు కి తెలిస్తే చాలు 😊
అంత ఖర్చు పెట్టి చాలా శ్రమ కోర్చి భక్తి తో చేస్తే చి...
మానవ సేవ మాధవ సేవ
అన్ని ఇవ్వగలిగే శక్తి కలిగిన దేవ దేవుడు చూసు కుంటాడు 🙏
చిత్తూరు రాయుళ్ళ నిర్వాకం
Mam హాస్పిటల్ ఉన్న వారికీ ఇ వవచ్చు గా mam
Correct point chepav bro
God must see all this🙏🏻🙏🏻🙏🏻🙏🏻
haleluya haleluya
Jai amma 🎉
Don't cry madam very sad
Sad to see this happened
tirumala healing annaru 😢
ఆడవాళ్లు దేవాలయంలో ఏడవడం రాష్ట్రానికి అంతా మంచిది కాదు నమోవెంకటేశాయ
Am watching
తిరుమలలో ఉన్న ఉద్యోగస్తుల అందరికీ దేవుడి మీద భక్తి భావం ఉండదు ఆమె మూడు రోజులు కష్టపడి చేసిన అలంకారము వెంటనే తీసివేస్తే అందరికీ బాధ కలిగింది దయచేసిTTD చైర్మన్ గారు ఇలాంటి సంఘటనలు జరగకుండా చూస్తారని మేము ఆశిస్తున్నా ము
ఛైర్మన్ ఒక రాజకీయ నాయకుడు ఆయనని నియమించింది కూడా ఒక రాజకీయ నాయకుడు అక్కడ పాలించేది కూడా రాజకీయనాయకులు
రాజకీయనాయకులకు నీతి భక్తి అనే మాటలు తెలియవు కేవలం దోచుకోవడమే ఇది హిందువుల హీన దుస్థితి దాపురించింది ఈ రాజకీయనాయకులు కి దేవాలయాలలో పెత్తనం ఉన్నంతవరకు కూడా దేవుడు కి పంగనామాలు తప్పవు
CBN కి ఆదాయం కమిషన్ కావాలి
దొంగలు మధ్య దేవుడు అనే సినిమా పవన్ కళ్యాణ్ టీటీడీ మీద తీస్తే వారం లో లక్ష కోట్లు బ్లాక్ బస్టర్ అవుతుంది
పంగనామాలు అనే సినిమా హీరో బన్నీ చేస్తే కూడా సూపర్ హిట్ అవుతుంది
తిరుమల నాది దోచుకో అనే సినిమా టైటిల్ కూడా సరిపోతుంది అక్కడ పనిచేసే అధికారులకి
God bless you
God is there he will see all TQ Talli for your worship
🕉️😢😢😢😢😢😢🙏😭
పాపాత్ములంతా అక్కడ చేరితే అలాగే ఉంటుందమ్మా
ఆ దేవుడే కాపాడాలి
చిన్న దేవాలయాలు జీర్ణోద్ధరణ కు ఉపయోగించి ఉంటే బాగుండేది. ఏలూరు కి సమీపంలో రఘునాథ స్వామి దేవాలయం ఉంది (గొల్లపల్లి) నరసింహ స్వామి క్షేత్రం ఉంది (ఆగిరి పల్లి) లో, దాక్షారామం ఉంది. నా వద్ద ధనం ఉంటే, వీటికి ఇచ్చేవాడిని.😢💐💐💐💐💐🙏🙏🙏
Great andi
Badapadalandi
Ayyo badhapadakandi namo venkateshaya 🙏
Save Thirumala🙏
Bolli unnavadu Raju aithay , ah Rajyam anardhalaku 🙏🏻 om namo venkatesaya 🙏🏻
ఆమె వెంకటేశ్వరుని కాక కోటి కోటి అంటుంది
ఆ శ్రీమన్నారాయణ కి తెలియదా ఎంత ఖర్చు చేసిందో?
స్వామి ని చూసి సంతోషపడాలి కోటి తో చేసిన decoration ని చూసి కాదు
సంసారసాగరం నుంచి స్వామి వైపు చూపు మళ్ళాలి అదే ఈ పరిస్థితికి అర్థం అప్పుడు దుఃఖం కాదు అంతా ఆ నారాయణుడే కనిపిస్తాడు సంతోషం మాత్రమే life లో ఉంటుంది.
OM namo venkatesaya your MANHOHARR
ఓం నమో శ్రీవేంకటేశాయ
ttd chairman garu good work. no need to answer anyone
Hare Krishna Hare Krishna Krishna Krishna hare hare...Hare ram Hare ram ram ram Hare Hare..
OM Namo vasudhevaya 🙏💐🚩 Swami varuthio games Vadhu TTD
That is .... Sir
Mam don’t worry god knows
Sad
చాలా బాధ కలిగింది మొన్న మాత్రం మాకు వైకుంఠ దర్శనంలో అసలు తిరుపతిని ప్రక్షాళన ఏమి చేయలేదు. ఇదివరకు ఎలా ఉండాలి అలానే ఉంది ఎంతో గంటలు తరబడి క్యూలో పెట్టి సావు కొడుతున్నారు ప్లస్ ఒకేసారి కంపార్ట్మెంట్లో జనాలు అందర్నీ వదిలేసి ఇస్తున్ దీంతో ఒక్కసారి అందరూ ముసలోళ్ళు నాకడం జరిగింది ఎవరు చెప్పాలి అదేమన్నా అడిగితే పెద్దవాళ్ళు పైనోళ్లు చెప్తున్నారు అండి అన్నాడు అసలు కరెక్ట్ లేదండి తిరుమల మాత్రం ప్రక్షాళన జరగలేదు
On sanatana dharmam we can do anything nobody can stop
ఆ కోట్ల రూపాయలు అనాధ పిల్లల చదువుల కోసం ఉపయోగించి ఉంటే ఎంత మంది జీవితాలు బాగుపడతాయి ఆ మేలును దేవుడు చూస్తాడు కదా మేడం
❤❤ బంగారు తల్లికి వందనాలు మీరు ఫీల్ అవ్వకూడదు
ఆ వేంకటేశ్వర స్వామి కి కోట్లు పెట్టీ ఖర్చు చేసి చూపించే భక్తి నచ్చదు మేడం..నిండు మనసుతో మంచి భావంతో విశాలమైన భక్తి కలిగి ఉండి నిరంతరం ఆయనను తలుస్తూ వుండే వారికి ఎవరికైనా సరే వాళ్ళు ఏమి ఇచ్చినా సరే సంతోషంగా స్వీకరిస్తాడు .. మీరు కావాలంటే ఆయన చరిత్ర చూడండి తొండమాన్ చక్రవర్తి మరియు కుమ్మరి వాడి కథ చూడు తెలుస్తది..ఓం నమో వేంకటేశాయ 🎉
నేను భగవంతుడికి ఇస్తాను అని మొక్కుకున్నాను భగవంతుడు ధర్మం తప్పిన నీతి తప్పిన మనం మాత్రం మొక్కుబడి తీర్చాలి కదా అది ఎన్ని దుర్మార్గాలకి ఉపయోగిస్తున్నారో ఈ మధ్య కాలంలో తెలుస్తుంది భగవంతుడు డబ్బు ని మరి ఏమి చేస్తాము మనం భగవంతునికి సమర్పించిన డబ్బుని ఆర్థిక నేరగాళ్లు దేశద్రోహులు తీవ్రవాదుల పరిమతం వాళ్ళకి హిందువుల వెన్నుపోటు పొడవడానికి ఉపయోగిస్తున్నారు ఈ నాడు నేను ఇచ్చిన విరాళం నా దేశానికి వెన్నుపోటు పొడవడానికి ఇస్తున్నట్టుగా భావించి కన్నీటితో నేను తీర్చాల్సిన ముఖానికికుంటున్నాను అని ఆమె కన్నీళ్లు పెట్టింది ఏమి ఇచ్చిన దానం సక్రమంగా ఉపయోగిస్తే మీకు పుణ్యం దక్కుతుంది దానిని అనేక అసాంఘిక కార్యకలాపాలకు ఉపయోగిస్తే దానిలో పాపానికిభాగం దానమిచ్చిన వాళ్లకి కూడా ఉంటుంది అన్న బాధతో ఈమె కన్నీళ్లు పెట్టింది
Chalabaga alamkarincharu nenu chusanu 18th january
ప్రతివారికి టిటిడి ఆఫీసర్లు వివిఐపి మర్యాదలు చేయాలా.
వేలకోట్లు స్వామి వారికి ఇచ్చిన దాతలు, ఆలయం దగ్గర ఇలా ఇరగ పడలేదు. అందరికీ పబ్లిసిటీ కావాలి. భక్తా లేక రక్తా.
Sambhavaami yuge yuge 😢😢
Govinda Govinda
దేవుని అలంకారానికి కోటి రూపాయలు పైనే పుష్పాలు తెప్పించి అలంకరించి ఆమె సాటిస్ఫై కాకముందే తీసేశారు అని ఆమె అంటుంది అంటే అంతగా ఆమె బాధపడుతుంది అంటే దేవస్థానం వాళ్లు ఆ విధంగా చేయడం ఎంతవరకు కరెక్ట్ కూటమి ప్రభుత్వం ఎలాంటి పనులు ఎలా చేస్తుంది టీటీడీ దేవస్థానం వారు ఈ విధంగా ప్రవర్తించడం ఎంతవరకు కరెక్టు
నేను 20/1/ 25 న వెళ్ళాను టీటీడీ మేనేజ్ మెంట్ చాలాల వరెస్ట్ గా వుంది జగన్ గవర్నమెంట్ మెంట్ లోనే బెస్ట్ అనిపించింది సెలఫోన్స్ తీసుకొనే దగ్గర తిరిగి ఇచె దగ్గర డబ్బులు వాసులు చేస్తున్నారు ఒక్కో షిఫ్ట్ లో ఒక్క్కరు లక్ష రరూపాయలు సంపాదిస్తున్నారు ఒక్క రోజుకు.. గట్టిగా అడిగామని మా సెలఫోన్స్ ఇవ్వటానికి చాలా ఇబ్బంది పెట్టారు
Kaaani flowers tho decoration chala andam ga undi andi memu e okka 3 sec clip lo chusina maaku chala andam ga anipinchindi
Every temple should have proper hindu comitee. So activities will improve in all temples
ఇకనైనా మన ఊరి లో ఉండే చిన్న దేవాలయాలు కి సహకరిద్ధం.
ఓం నమో వేంకటేశాయ. ప్రతి భక్తుడి కనీరుకు ప్రతిఫలం ఉంటుంది
Om Namo Venkatesaya Namaha
కూటమి ప్రభుత్వం వచ్చాక దరిద్రం పట్టుకుంది. నెయ్యి మీద బాబు చేసిన ఆరోపణలు చాలా దారుణం 😡
@@kamalreddy2025ఇప్పుడు లడ్డు క్వాలిటీ బాగుంది.
Paytm
దాతలనుఏడిపించిన ఉద్యోగులు, అధికారులు తప్ప కుండా ఫలితంఅనుభవించుతారు
TTD palakamandali bagaledu marchali
Sorry to hear this Mam ..
క్రోర్స్ కర్సు చేసి పుష్పలంకరణ చేస్తే కనీసం 6 గంటలు ఉంచాలి కానీ కామర్షియల్ అలోచించి బక్తుల మనోభావాన్ని దెబ్బతీయవద్దు అలోచించి బక్తులు నుండి TTD ఉద్యోగస్తులు ప్రేమగా మెలగాలి
Conform ga Venkateswra swamyeekuanchi chestadu ❤
సేవ్ వాలంటీర్స్ సీఎం సార్
Employees Responsibility very bad
S