Correct, మరణించిన తర్వాత ఉన్న ఫోటోల నుండి ఫోటో select చేయడం కాకుండా, మరణానంతరం కోసం మనమే special photo తీసుకోవాలనే ఆలోచన నాకు 14 ఏళ్ల క్రితం మొదలైనది, ఆ తరువాత ప్రతి ఆరు నెలలకి కొత్తగా తీసుకోవాలేమో అనేది ఇప్పటి అభిప్రాయం.
నేను కూడా అలాగే ఫోటో తీసుకొని ఉంచుకున్నారు.కానీ మీరన్నట్లు ఏడాది కి మరల తీసుకుని ఉంచుకుంటాను.కానీ నేను పోయిన తరువాత వాళ్ళు ఏం చేస్తారో అనే బాధ నాకస్సలు లేదు.ఎందుకంటే నేను ఇప్పుడే లేను.
మనిషి నైజం.! మనిషికి వర్తమానం విలువ తెలియదు.. గతం,భవిష్యత్తు కావాలి.! మనిషికి ప్రకృతి విలువ తెలియదు..ప్రపంచం కావాలి.! మనిషికి ఉన్నదాని విలువ తెలియదు..లేనిది కావాలి.! మనిషికి సాటి మనిషిలో ఉన్న దేవుడి విలువ తెలియదు.. గుడిలో విగ్రహాలు కావాలి.! మనిషికి అందుబాటులో ఉన్న వేటి విలువ తెలియదు.. పోగొట్టుకున్నవన్నీ కావాలి.! ఉన్న వారి విలువ తెలియక, వారిని గుర్తించక, గౌరవించక.. పోగొట్టుకున్నాక అలాంటి వారి ప్రతిమలు పెట్టి పూజించినా ప్రయోజనం లేదు.!
అన్నా నువ్వు పోయినాక స్వర్గానికి కనుక పోతే రంగులో ఉన్న రూమ్ లోకి వెళ్ళు అన్న హాయిగా బొమ్మలు వేసుకోవచ్చు .||నాకు ప్లేస్ ఉంచు .| ఒకవేళ నేను ముందు పోతే నీకోసం రంగులున్న రూము ఉంచుతా | వచ్చేటప్పుడు నీకు అలవాటైన పెయింట్ బ్రష్లు తెచ్చుకోవడం మర్చిపోకు
నమస్కారం🙏🙏🙏🙏🙏 కాంత్ రిసా గారు. నేను గత 8 సంవత్సరాల నుండి ఇందులో కొట్టుమిట్టాడుతున్నాను. మీరు దీన్ని క్లియర్ చేయగలరని నేను ఆశిస్తున్నాను. నా ప్రశ్న ఆధ్యాత్మికత మూలం గురించి. నా భయం లేదా గందరగోళం ఏమిటంటే, ప్రతి ఒక్కరూ తమదైన రీతిలో చెబుతున్నారు. నా మనస్సు చాలా గందరగోళంగా, నిరాశగా ఉంది. ఎం చేయాలో నాకు తెలియటం లేదు. కొంతకాలం తత్వాలు మరియు ప్రతి ఒక్కరూ చెప్పినవన్నీ, పుస్తకాలను దూరంగా ఉంచడం ద్వారా. ఆ విషయాలు ప్రబుద్ధులు చెప్పారా లేదా అన్నది పట్టింపు లేదు. ఎవరి సహాయం లేదా వ్యక్తి లేకుండా. నా స్వీయ విచారణ ద్వారా మాత్రమే జీవితంలో విముక్తి పొందడం సాధ్యమేనా?@@KanthRisa
Treating prople before death... And crying after his death.. ur views on this ... I used to feel the same.... I used to dislike to be with people after someones death at their home... Its all drama.... Nobody loves the dead person... I decided i wont do anything such act... Expect basics
Mari meeru sunitha garini bramhakumari nunchi enduku techaru..? Konni Sarlu cheptham endukante avathala vallani care chestham kabatti,avathala person ki adi nachakapoina
మీరు చెప్పింది నిజం...కానీ మనతో ఉన్నవారితో అలా గడపాలంటే సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి...మెచ్యూరిటీ కావాలి...
రిసా గారు ఆ అమ్మమ్మ గుడికి చేసిన సేవకు మిమ్మల్ని ఆమె కోసం భగవంతుడు పంపించి వుంటాడని నా భావం.
Correct, మరణించిన తర్వాత ఉన్న ఫోటోల నుండి ఫోటో select చేయడం కాకుండా, మరణానంతరం కోసం మనమే special photo తీసుకోవాలనే ఆలోచన నాకు 14 ఏళ్ల క్రితం మొదలైనది, ఆ తరువాత ప్రతి ఆరు నెలలకి కొత్తగా తీసుకోవాలేమో అనేది ఇప్పటి అభిప్రాయం.
నేను కూడా అలాగే ఫోటో తీసుకొని ఉంచుకున్నారు.కానీ మీరన్నట్లు ఏడాది కి మరల తీసుకుని ఉంచుకుంటాను.కానీ నేను పోయిన తరువాత వాళ్ళు ఏం చేస్తారో అనే బాధ నాకస్సలు లేదు.ఎందుకంటే నేను ఇప్పుడే లేను.
మనిషి నైజం.!
మనిషికి వర్తమానం విలువ తెలియదు.. గతం,భవిష్యత్తు కావాలి.!
మనిషికి ప్రకృతి విలువ తెలియదు..ప్రపంచం కావాలి.!
మనిషికి ఉన్నదాని విలువ తెలియదు..లేనిది కావాలి.!
మనిషికి సాటి మనిషిలో ఉన్న దేవుడి విలువ తెలియదు.. గుడిలో విగ్రహాలు కావాలి.!
మనిషికి అందుబాటులో ఉన్న వేటి విలువ తెలియదు..
పోగొట్టుకున్నవన్నీ కావాలి.!
ఉన్న వారి విలువ తెలియక, వారిని గుర్తించక, గౌరవించక..
పోగొట్టుకున్నాక అలాంటి వారి ప్రతిమలు పెట్టి పూజించినా ప్రయోజనం లేదు.!
❤ Krishna surat
4.55pm
Cleaning of thought🙏🙏
నిజం జెప్తున్నవే అన్న..❤
Always watching your vedios regularly.
Risa garu.. u are great😊
❤🎉💯🙏🙏
అన్నా నువ్వు పోయినాక స్వర్గానికి కనుక పోతే రంగులో ఉన్న రూమ్ లోకి వెళ్ళు అన్న హాయిగా బొమ్మలు వేసుకోవచ్చు .||నాకు ప్లేస్ ఉంచు .| ఒకవేళ నేను ముందు పోతే నీకోసం రంగులున్న రూము ఉంచుతా | వచ్చేటప్పుడు నీకు అలవాటైన పెయింట్ బ్రష్లు తెచ్చుకోవడం మర్చిపోకు
సరే
నమస్కారం🙏🙏🙏🙏🙏 కాంత్ రిసా గారు. నేను గత 8 సంవత్సరాల నుండి ఇందులో కొట్టుమిట్టాడుతున్నాను. మీరు దీన్ని క్లియర్ చేయగలరని నేను ఆశిస్తున్నాను. నా ప్రశ్న ఆధ్యాత్మికత మూలం గురించి. నా భయం లేదా గందరగోళం ఏమిటంటే, ప్రతి ఒక్కరూ తమదైన రీతిలో చెబుతున్నారు. నా మనస్సు చాలా గందరగోళంగా, నిరాశగా ఉంది. ఎం చేయాలో నాకు తెలియటం లేదు. కొంతకాలం తత్వాలు మరియు ప్రతి ఒక్కరూ చెప్పినవన్నీ, పుస్తకాలను దూరంగా ఉంచడం ద్వారా. ఆ విషయాలు ప్రబుద్ధులు చెప్పారా లేదా అన్నది పట్టింపు లేదు. ఎవరి సహాయం లేదా వ్యక్తి లేకుండా. నా స్వీయ విచారణ ద్వారా మాత్రమే జీవితంలో విముక్తి పొందడం సాధ్యమేనా?@@KanthRisa
Good.
Treating prople before death... And crying after his death.. ur views on this ... I used to feel the same.... I used to dislike to be with people after someones death at their home... Its all drama.... Nobody loves the dead person... I decided i wont do anything such act... Expect basics
💖🧘🙏
Thank u sir
🙏
"మినీ వున్నప్పుడే....డ్రాయర్ ఏసుకో"
🙏🙏🙏🙏🙏
I am 🌹
🎉🎉🎉🎉
పరిపూర్ణ మైన జీవనమే అధ్యాత్మిక జ్ఞానము.❤❤❤❤❤
Namaskaram Risa garu
🙏🙏🙏🙏💐
🤘
Namaste sir
🙏🏼🙏🏼🙏🏼🙏🏼
,😂❤
💖✨✨✨✨✨✨✨✨✨✨✨😇
Mari meeru sunitha garini bramhakumari nunchi enduku techaru..? Konni Sarlu cheptham endukante avathala vallani care chestham kabatti,avathala person ki adi nachakapoina
Foreign countries r best suitable calm places for u. Y cant u preach to foreigners....??? They r IN need of u atmost.....
🪷👌🏼🙏😁
Hi
🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🫂
🙏