Professor Kasim Exclusive Full Interview ||@Signature Studios

Поделиться
HTML-код
  • Опубликовано: 15 дек 2024

Комментарии • 35

  • @speaktospeak326
    @speaktospeak326 5 дней назад +8

    Kaseem sir.... మా బ్రతుకుల్లో వెలుగులు చూడాలని....తను అనుభవించిన ఆకలిమంటలు ఇక మాదిగలు అనుభవించరాదని పడుతున్న వేదన , బాధ ఫలించాలని కోరుకుంటూ ....మాదిగలు మిమ్మల్ని మరువరు.....మీ ఆలోచన ఫలించాలని...వర్గీకరణ తక్షణమే జరిగి అమలుకావలని. ..ప్రార్థిస్తున్నాను ... జై భీమ్, జై జై భీమ్

  • @duppatimurthy4025
    @duppatimurthy4025 5 дней назад +5

    Mr. Kasim Ji. Nameskar
    You have analysed 59 SCs and based on their development they were dividing into two categories
    1) mala and madiga
    2) 57 schedule castes who are not sub caste to the mala or madiga those were individual castes which listed in S C community.
    As per Presidential ordinenence in year 2000 - 2004.
    S Cs classified into
    a - 1%, -- 57 S Cs
    b - 6%, -- madiga
    c - 6% -- mala
    d - 1% -- 57. S Cs
    As per rule of reservation, if no candidate is available in group A - 1% and group D - 1% both 1% + 1% total = 2% carry forward to group B madiga
    Now total % of madigas are 1%+1%+7 = 09% of reservation had enjoyed madigas during 2000-2004 in TDP government.
    During these 4 years period ,how many people from these 57 S Cs have availed reservations?. The answer is no one from 57 castes.
    Behind MRPS movement Reddy's and Khammas has been founding to alive this movement and also break the unity amoung S Cs. till this time for vote banking followed by sharing of power amoung two community since beginning.
    MRPS leaders no need to worry about reservations for 57 SCs because most of the people are not seen schools till this time, how come they will availing reservation with out proper education.
    if based on Supreme Court Judgement Schedule Castes classified under A, B, C and D
    who are going to be benefited only madigas not for other 57 S C community.
    MRPS and Mala mahanadu will site together demand special package for those who are not seen schools and develop 57 S Cs from gross root level on far other community instead of sub classification.
    based on their development and you have processed more on 57 S C s who are most backed in Schedule caste.

  • @AnjappaAnjappa-p3e
    @AnjappaAnjappa-p3e 5 дней назад +1

    Super speech sir ❤❤ Jai madiga jai kashim sir ❤❤

  • @pharinarayana1464
    @pharinarayana1464 5 дней назад +1

    Good analysis sir

  • @parusharameera674
    @parusharameera674 5 дней назад +4

    Super kashim sir

  • @repallyayyanna9520
    @repallyayyanna9520 2 дня назад

    Inspiring sir❤

  • @RajaAmbedkarBallarapu-s2w
    @RajaAmbedkarBallarapu-s2w 4 дня назад +1

    గొంతులో మధురత్వాన్ని, కొంతచరిత్రమీద అవగాహన, ఎన్నోసభలలో ప్రసంగిస్తూ జనం భాధలను, మహోన్నతులైన అభ్యుదయవాధుల గురించి, ఆర్ధిక సమానత్వలే ముఖ్యమైనదిగాగల సిద్ధాంతపు రాజకీయ/సామాజిక సంఘాల చరిత్రపై అనర్గళంగా ప్రసంగించగలిగే అనుభవంతో, ఉన్నత విద్యవల్ల కలిగిన గుర్తింపుతో పేరుగాంచి సామాజిక ఆందోళనగారుల సంతృప్తి కోసం ఒకమెట్టుపైకెక్కగలిన నిజమైన విద్యావంతుడు, (openion leader) సమాజంలో తనన భావాల ప్రభావం ఉండేటట్టు చేసుకోగలిగిన ఈ మేధావి. దళితకులాల ఐక్యతను నాశనం చేసే రధచక్రంగా ప్రవర్తించడం ఎందుకంటారు?

  • @a.ravikumar3077
    @a.ravikumar3077 5 дней назад

    Good message sir

  • @harikrishnam6254
    @harikrishnam6254 4 дня назад +2

    ఆ కాలంలో 5ఎకారాల భూమి...
    ఖాసిం సర్ పేదవాడు...
    A మరియ D లో candidates లేకపోవడంతో A మరియు D లోని జాబ్ లు B కి Transfer అవ్వటంతో మన ప్రొఫెసర్ ఖాసిం సర్ కు job వచ్చింది... అంటే ప్రొఫెసర్ ఖాసిం సర్ గారు తన జీవితాంతం A మరియు D లోని కులాలకు ఋణపడి వుండాలె.. ఎందుకంటే వాళ్ళకు వచ్చే కొలువులను ఖాసిం సర్ గారు అనుభవిస్తునారు కాబట్టి...
    GREAT KHASIM SIR GAARU మీరు...
    మీరు మీలా ఉద్యోగం పొందిన అందరు కూడా మాలలె మాకు రావాల్సిన ఉద్యోగాలను దొబ్బితింటున్నారు అని అనడం నిజంగా GREEEEEEEEEAT....
    మీ మాదిగ మహారాజల జ్ఞానానికి నిజంగా HATS OFF...

  • @AK_FARMS_19
    @AK_FARMS_19 3 дня назад

    Sir Jai madiga ❤❤❤❤❤🎉🎉🎉🎉

  • @MadhuAuenglish
    @MadhuAuenglish 5 дней назад +6

    Enduku ante vallaki dobbi tinatam avadhi emo ani bayam

  • @chenchaiahlic3637
    @chenchaiahlic3637 5 дней назад +1

    Jai madiga jai jai madiga all are equal for constitution.

  • @naveennani6127
    @naveennani6127 5 дней назад

    Sup Sir ❤

  • @nareshkesarapu3274
    @nareshkesarapu3274 5 дней назад +2

    ఎస్సీ వర్గీకరణ సామాజిక న్యాయం వర్గీకరణ జరిగితేనే ఎస్సీల లో ఉన్న అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుంది

  • @anantharamulu8080
    @anantharamulu8080 День назад

    సంఖ్య ఉన్న కులము జనాభా వాటా అడగటం కూడా మనువాదమే. అతి అంబెడ్కర్ వాదము. India లో ఏ కులానికైనా జనాభా వాటా ఉన్నదా. మేధావులు గాలి వాటంగా వెళ్లకుండా శక్తి మార్గములో వెళ్ళాలి.

  • @GadapaliRaju
    @GadapaliRaju 5 дней назад +2

    Kasim sir Dr B R Ambedkar garu leka photya mi vilvaledu jagjivan garu mi kasam ama cesharu? Miru medavi anukunnanu praja laku tapu cepadam

  • @Maxmuller_mighty
    @Maxmuller_mighty 5 дней назад +3

    ఈ కాశం సార్ కి వాళ్ళ నాన్న చదువుకోరా అని పంపితే పారిపోయి వచ్చాడు అప్పుడు మాలలు అడ్డుకోలేదు అతను చదువుకోవడం వెళుతున్నాడని.. కానీ అతను తండ్రికి చదువుకోవాలనే ఆశ లేదు గొర్రెలు బర్రెలు కాసుకుంటేనే మేలు అని అనుకున్నాడు. కానీ కాశీం గొర్రెలు కాసుకుంటూ కూడా చదువుకుంటే బాగుంటుంది అని భాగవతం పద్యం ద్వారా తెలుసుకున్నాడు. ఈ కాసిం చదువుకోకుండా మాలలు అడ్డుకోలేదు. మరి ఎందుకురా మాలల మీద పడి ఏడుస్తారు. ఒకప్పుడు మనువాదులు అగ్రకులాల వారు చదువుకోకుండా గుడికి పోకుండా అడ్డుకున్నారు దాని పర్యావసానమే రిజర్వేషన్లు అంబేద్కర్ గారు ప్రాణాలకు పణంగా పెట్టి దళితులకు సాధించిపెట్టారు. అప్పటివరకు రేసులో పాల్గొని అర్హత లేదు కానీ ఇప్పుడు రేసులో పాల్గొని అర్హత అంబేద్కర్ గారు ఇచ్చారు కాబట్టి ఆ రేసులో పరుగు పెట్టాలి రిజర్వేషన్ అని బూస్టింగ్ ద్వారా పరుగుపెట్టే అగ్రవర్ణాలకు సమానంగా ఎదగాలి. కానీ ఈ మాదిగలు చదువుకోరు కానీ చదువుకున్న మాలలను చూస్తే ఓర్చుకోలేరు😢. మాల మాదిగలకు ఒకేసారి రిజర్వేషన్ అమలు జరిగింది కదా మరి ఇప్పుడు మాకు ఎక్కువ కావాలి అని మేము వెనకబడిపోయామని మా జనాభా పెరిగిపోయింది అని పిచ్చిపిచ్చి కారణాలతో రిజర్వేషన్లు దొబ్బి తిందామనుకుంటున్నారు గానీ, తాము ఇబ్బడి ముబ్బడిగా పెంచిన జనాభాని తగ్గించుకోవడం ఒక మార్గం జనాభా నియంత్రణ ఒక మార్గం లేకపోతే తన మనువాద గురువైన మోడీని ఇంకో పది శాతం ఎగస్ట్రా రిజర్వేషన్ ఇవ్వండి మేము ఎక్కువ పెరిగిపోయాము అంబేద్కర్ గారి ఇచ్చిన రిజర్వేషన్లు వాడుకోలేక వెనుకబడిపోయాము అని అడగవచ్చు అడిగి తీసుకోవచ్చు దానికి మాలలకి అభ్యంతరం లేదు. కానీ ఇచ్చిన దాంట్లో సగం దొబ్బి తింటాము మాకు మాత్రమే కావాలి మేము ఎక్కువ జనాభా పెంచుకున్నాము ఆ జనాభా ఎంత ఉంటే అంత కావాలంటే నువ్వు 100 కోట్ల మందిని చేస్తావు 100% ఇస్తారా రిజర్వేషన్లు. రాజ్యాధికారం తీసుకువెళ్లం రా అని అంబేద్కర్ గారు దళితులను ప్రాధేయపడితే ఈ మనువాద చెంచా గాళ్లు.. మతోన్మాద పార్టీ పక్కకు వెళ్లి వారి సంకలో దూరే సాటి కులస్తులను దూషిస్తున్నారు సైకో గాళ్ళు మనువాదులు అంటూ . వారికి ఈ కదిమ్ లాంటి అజ్ఞాని వత్తాసుపలుగుతున్నాడు😢

    • @gopiSGopi-rw3ys
      @gopiSGopi-rw3ys 5 дней назад +1

      Sc లోని 59 కులల అందరికి అంబేద్కర్ చేపినట్లు జనాభా ప్రతిపదికగా రిజర్వేషన్ లు అందాలి... ఇప్పటి వరకు మాల, మాదిగలే రిజర్వేషన్ లు అనుభవిస్తున్నారు... అందరికి సమాన అవకాశం ఆడాలనే mrps ఉద్యమం...ఎందుకు వర్గీకరణ ను వ్యతిరేకిస్తున్నారు

  • @gvrchowdary312
    @gvrchowdary312 5 дней назад +2

    అయిదెకరాల రైతు పేదవాడా, అదీ పాతరోజుల్లో,

    • @bhoomaiahbolli3988
      @bhoomaiahbolli3988 5 дней назад +3

      5 ఎకరాలు భూమి మాగాణి కాదు ప్రభుత్వ పోరంబోకు భూమి అదీ ఎంత మాత్రం సాగుకు పనికిరాదు తెలుసుకో

  • @prembethen1917
    @prembethen1917 4 дня назад

    Jai madiga

  • @Gnandev-95
    @Gnandev-95 5 дней назад +1

    Super analysis sir ante dhobbi thinna batch lo madhigalu kuda unnaru annamata. Mari malale dhobbi thinnaru ani chiluka paluku paluku palukuthunnaru kondharu... Manaku ravalsina vatalanu manam panchukune dhaniki e vargikarana endhuku guruvu garu.

  • @shankarmukku362
    @shankarmukku362 4 дня назад +1

    అస్సులు విషయం చెప్పు బిజెపి నీ ఎందుకు పార్లమెంట్ లో బిల్లు పెట్టు మనీ మంద అడ్డుగుతలేడు

  • @Girishwareeda
    @Girishwareeda 4 дня назад

    Brahmins enduku mana country ni administrative chestunnaru...... Cheppandi???

  • @duppatimurthy4025
    @duppatimurthy4025 5 дней назад

    Madiga 7% instead of 6%

  • @Kushalvictor
    @Kushalvictor 4 дня назад +1

    Eeyana cheppina vidyardhi sangham ABVP. Ippudu vaalla bhavajalame correct antunnadu. SC vargikarana, SC lalo creamy layer RSS, BJP, ABVP bhavajalame kada?

    • @Shankarvangoori
      @Shankarvangoori 2 дня назад

      నీ బుర్ర ఇదేనా ???

  • @Mps1411
    @Mps1411 5 дней назад

    Nivvu em chesava ? Nivvu dondivi ni valka kadu