Nijamaina Drakshavalli | నిజమైన ద్రాక్షావల్లి | Hosanna Songs | Dr. Betty Sandesh | Christian Song

Поделиться
HTML-код
  • Опубликовано: 27 дек 2024

Комментарии •

  • @KakelliSymon
    @KakelliSymon 3 месяца назад +7

    బంగారం ఏ మెడలో ఉన్న బంగారానికె విలువ స్తుంది అలానే మీరు ఏ పాట పాడిన మీ గొంతుకే విలువ మీ పాటల ద్వారా ఎంతో మందిని ఆత్మ సంబంధమైన వెలుగులో నడిపిస్తున్న మీకు ప్రభు పేరట వేల వేల నమస్సులు కాకెలి సైమన్

  • @seelamramesh2676
    @seelamramesh2676 2 года назад +13

    చాలా చక్కగా పాడారు సిస్టర్...సమస్త మహిమ దేవునికే చెల్లును గాక.. ఆమెన్ 🙏🙏🙏

  • @prakashmiranda554
    @prakashmiranda554 3 месяца назад +1

    Thank you JESUS 🙏
    AMEN🙏
    💖☘️☘️☘️☘️☘️☘️☘️☘️💖

  • @p.hannukah4939
    @p.hannukah4939 2 года назад +4

    పాట చాలా అద్భుతంగా ఉంది యెహోవా నామమునకే ఘనత మహిమ ప్రభావములు చెల్లును గాక ఆమేన్ 🙏🙏🙏💐💐💐👏👏👏

  • @p.hannukah4939
    @p.hannukah4939 2 года назад +7

    పాట చాలా అద్భుతంగా పాడారు సిస్టర్ మిమ్మల్ని దేవుడు దీవించును గాక ఆమేన్ 🙏💐💐💐

  • @ambadipudiyesuprasad163
    @ambadipudiyesuprasad163 2 года назад +3

    God's grace నా యేసయ్య మీకు చక్కని స్వరము ఇఛ్చినందులకు ఆ దేవుని మహిమ పర్చు చున్నాను.ఇంకా బలముగా మిమ్ములను వాడుకొనును గాక. అంతే గాక మీ టీమ్ అంతటిని దీవించును గాక

  • @raju.edupulapatimba3193
    @raju.edupulapatimba3193 2 года назад +4

    Praize The Lord 🙏🙏🙏 Good Evening 🌅🌄🌲🌟🌹🌺🎵🎆🎼💒🎶🎄 Have a Nice 👍 & Grace Grate Day in The Name Of Living Lezend Jesus Christ.... May God Bless You All... Amen.

  • @ratnakumarichattu5813
    @ratnakumarichattu5813 Год назад +2

    Glory to Jesus 🙌👏🙌

  • @stephenyerikipati4644
    @stephenyerikipati4644 2 года назад +5

    పాట చాలా బాగుంది చాలా అద్భుతంగా పాడారు మీ సాంగ్స్ వింటూ నేను ఎంతో బలపడుతున్నాను అక్క చాలా చక్కని పాటలు పాడుతున్నటువంటి మీకు కృతజ్ఞత స్తుతులు చెలిస్తున్నాను అక్క దేవుడు మిమ్ములను బహుగా దీవించును గాక

  • @pramodkumar6925
    @pramodkumar6925 2 года назад +2

    అమరమైన ప్రేమ సాంగ్ పాడండి సిస్టర్

  • @raju.edupulapatimba3193
    @raju.edupulapatimba3193 2 года назад +4

    Devuniki Stotram 🙏🙏🙏 Devunike Mahima Kalugunu Gaka... Amen....🌅🌄🌲🌟🌹🌺🎵🎆🎼💒🎶🎄

  • @KATTAKIRANOFFICIAL
    @KATTAKIRANOFFICIAL 2 года назад +6

    Vandanalu betty akka... Mesmerizing voice with excellent music.. may God bless you and all the team akka... Sing more Hosanna ministries songs ... Also Andhra kraisthava keertanalu songs padandi... Pray for my pastor training akka ... God bless your family

  • @rev.victorpaulpathipati5609
    @rev.victorpaulpathipati5609 2 года назад +3

    Awesome singing dear Dr. Betty Sandesh. Keep singing for the glory of our dear Lord and Saviour Jesus Christ. God bless you Ma.

  • @blessing.vallabhaneni2376
    @blessing.vallabhaneni2376 2 года назад +3

    Nice singing pinni 👌

  • @naveenapple1646
    @naveenapple1646 2 года назад +2

    Praise the Lord 🙏🙏🙏

  • @KATTAKIRANOFFICIAL
    @KATTAKIRANOFFICIAL 2 года назад +33

    🔴 song lyrics in telugu & english 🔴
    నిజమైన ద్రాక్షావల్లి నీవే
    నిత్యమైన సంతోషము నీలోనే (2)
    శాశ్వతమైనది ఎంతో మధురమైనది
    నాపైన నీకున్న ప్రేమ
    ఎనలేని నీ ప్రేమ -
    అతి కాంక్షనీయుడా దివ్యమైన నీ రూపులో
    జీవించున్నాను నీ ప్రేమకు నే పత్రికగా (2)
    శిధిలమై యుండగా నన్ను నీదు రక్తముతో కడిగి
    నీ పోలికగా మార్చినావే నా యేసయ్యా
    నా ప్రాణ ప్రియుడా శ్రేష్టమైన ఫలములతో
    అర్పించుచున్నాను సర్వము నీకే అర్పణగా (2)
    వాడిపోనివ్వక నాకు ఆశ్రయమైతివి నీవు
    జీవపు ఊటవై బలపరచితివి నా యేసయ్యా
    షాలేము రాజా రమ్యమైన సీయోనుకే
    నను నడిపించుము నీ చిత్తమైన మార్గములో (2)
    అలసి పోనివ్వక నన్ను నీదు ఆత్మతో నింపి
    ఆదరణ కర్తవై నను చేర్చుము నీ రాజ్యములో (2) ||నిజమైన||
    Nijamaina Draakshaavalli Neevee
    Nithyamaina Santhoshamu Neelone (2)
    Shaashwathamainadhi Entho Madhuramainadhi
    Naapaina Neekunna Prema
    Enaleni Nee Prema - (2) ||Nijamaina||
    Athi Kaankshaneeyudaa Divyamaina Nee Roopulo
    Jeevinchuchunnaanu Nee Premaku Ne Pathrikagaa (2)
    Shithilamaiyundagaa Nannu Needhu Rakthamutho Kadigi
    Nee Polikagaa Maarchinaave Naa Yesayyaa (2) ||Nijamaina||
    Naa Praanapriyudaa Sreshtamaina Phalamulatho
    Arpinchuchunnaanu Sarvamu Neeke Arpanagaa (2)
    Vaadiponivvaka Naaku Aashrayamaithivi Neevu
    Jeevapu Ootavai Balaparachithivi Naa Yesayyaa (2) ||Nijamaina||
    Shaalemu Raajaa Ramyamaina Seeyonuke
    Nanu Nadipinchumu Nee Chitthamaina Maargamulo (2)
    Alasi Ponivvaka Nannu Needhu Aathmatho Nimpi
    Aadharanakarthavai Nanu Cherchumu Nee Raajyamulo (2) ||Nijamaina||

  • @rajeswariboni8722
    @rajeswariboni8722 2 года назад +4

    Glory to God 🙏🙏🙏 Praise the lord 🙏 sister 🙏

  • @novahuanok9041
    @novahuanok9041 2 года назад +2

    🌿హల్లెలూయ🕊️

  • @bobbyyalla8687
    @bobbyyalla8687 2 года назад +2

    🙏🏻

  • @siva356channel7
    @siva356channel7 Год назад +1

    super sister

  • @naveenamocharla1761
    @naveenamocharla1761 2 года назад +1

    Naku chala estam

  • @graceevangelene
    @graceevangelene 2 года назад +3

    😇❤beautiful song 😍😘

  • @bro.satish2448
    @bro.satish2448 2 года назад +2

    Praise the lord 🙏 excellent song

  • @anushamekala2221
    @anushamekala2221 2 года назад +3

    Praise the lord sister

  • @mandalavamsi8047
    @mandalavamsi8047 2 года назад +1

    God Grace akka mee patalu ఇంకా పాటలు ventavetane చాలా padandi akka

  • @lakshminarayanajonnalagadd9576
    @lakshminarayanajonnalagadd9576 2 года назад +1

    Melodious voice showing the love of JESUS.heart touching music. THANK YOU JESUS

  • @psjohn1715
    @psjohn1715 2 года назад +3

    So Peaceful And Heartful Singing Sister... Beautiful Music...God Bless Your Team 👏👏

  • @prasadbabu8302
    @prasadbabu8302 2 года назад +1

    Hallelujah chorus 👏👏👏👏

  • @ammajiosipilli425
    @ammajiosipilli425 2 года назад +1

    Beulah church⛪ అక్క🙏
    Praise the Lord akka 🙏🏻💐

  • @Davidbilla799
    @Davidbilla799 2 года назад +2

    1st Like

  • @gonapavankumar4510
    @gonapavankumar4510 2 года назад +2

  • @sangatiramesh635
    @sangatiramesh635 11 месяцев назад +1

    Me paatalu chala baguntai sister

  • @JyothiNalli-px5qp
    @JyothiNalli-px5qp 4 месяца назад +1

    ❤❤👍👍👌🏻👌🏻

  • @bhargavi9478
    @bhargavi9478 2 года назад +4

    Waiting from so long for the song. Thanks for the upload akka😇💖

  • @bobbiliudaykumar5c995
    @bobbiliudaykumar5c995 2 года назад +2

    Song chala baga padaru sister glory to Jesus very heart touching song 🎵 ♥

  • @mandalavamsi8047
    @mandalavamsi8047 2 года назад +1

    Akka prise the lord 🙏

  • @sumathithanikonda15
    @sumathithanikonda15 2 года назад +1

    Nice singing sister

  • @rajuyash238
    @rajuyash238 2 года назад

    Praise the lord... Amen

  • @PradeepKumar-wi2vt
    @PradeepKumar-wi2vt 2 года назад

    Praise the Lord 🙏 sister garu wonderful singing dhevunike mahima kalugunu gakha

  • @naveenamocharla1761
    @naveenamocharla1761 2 года назад +1

    Praise the Lord akka

  • @anushakandula4013
    @anushakandula4013 2 года назад +1

    Praise the lord Betty Akka

  • @thirupathammagaddala7822
    @thirupathammagaddala7822 Год назад

    Glory to God

  • @kirankumar-ei6re
    @kirankumar-ei6re 2 года назад +1

    Praise the Lord.... Sister, Thank you for uploading this song LCF church team ⛪

  • @amithajampana146
    @amithajampana146 2 года назад +1

    Praise the lord Sister 🙏 nice singing 🙌👏👏👏 all glory to GOD 🙌 music also good 👏👏😊

  • @anandpeter6223
    @anandpeter6223 2 года назад +1

    god bless you sis

  • @user-fy8on8xu9p
    @user-fy8on8xu9p Год назад

    Sisters Mee voice chalabagundi singing very good .god bless you. Praise the Lord

  • @ribkafriend467
    @ribkafriend467 6 месяцев назад

    The song is so beautiful

  • @emmanuelemmy1220
    @emmanuelemmy1220 2 года назад +3

    Praise The Lord Betty Sister
    Chala Manchi Song Sister 🙂

  • @newjesussongs
    @newjesussongs Год назад +10

    నిజమైన ద్రక్షవల్లి నీవే - నిత్యమైన సంతోషము నీలోనే "2"
    శాశ్వతమైనది ఎంతో మధురమైనది
    నాపైన నీకున్న ప్రేమ - ఎనలేని నీ ప్రేమ
    ఎనలేని నీ ప్రేమ
    నిజమైన ద్రక్షవల్లి నీవే - నిత్యమైన సంతోషము నీలోనే
    1. అతికాంక్షనీయుడా దివ్యమైన నీ రూపులో
    జీవించుచున్నాను నీ ప్రేమకు నే పత్రికగా "2"
    శిధిలమై ఉండగా నన్ను - నీదు రక్తముతో కడిగి
    నీ పోలికగా మార్చినావే నా యేసయ్యా "2"
    నిజమైన ద్రక్షవల్లి నీవే - నిత్యమైన సంతోషము నీలోనే
    2. నా ప్రాణ ప్రియుడా శ్రేష్టమైన ఫలములతో
    అర్పించుచున్నాను సర్వము నీకే ఆర్పనగా "2"
    వాదిపోనివ్వక నాకు ఆశ్రయమైతివి నీవు
    జీవపు ఊటవై బలపరిచితివే నాయేసయ్యా "2"
    ౩.శాలేము రమ్యమైన సీయోనుకే
    నను నడిపించుము నీచిత్తమైన మార్గములో "2"
    అలసిపోనివక నన్ను నీదు ఆత్మతో నింపి
    ఆదరణ కర్తవై నను చేర్చుము నీ రాజ్యములో "2"

    నిజమైన ద్రక్షవల్లి నీవే - నిత్యమైన సంతోషము నీలోనే "2"
    శాశ్వతమైనది ఎంతో మధురమైనది
    నాపైన నీకున్న ప్రేమ - ఎనలేని నీ ప్రేమ
    ఎనలేని నీ ప్రేమ
    నిజమైన ద్రక్షవల్లి నీవే - నిత్యమైన సంతోషము నీలోనే

  • @samsonmunipalli436
    @samsonmunipalli436 2 года назад

    Chala baga padaru ammagaru

  • @ravitajitaji7145
    @ravitajitaji7145 Год назад

    Praise the lord akka song 🙏👏

  • @Mr.ff.gamer.885
    @Mr.ff.gamer.885 Год назад

    God blessed u with good voice. Sister

  • @supriyaprathipati964
    @supriyaprathipati964 2 года назад +1

    Praise the lord sister ❤🙏

  • @kotaprabhakar5152
    @kotaprabhakar5152 2 года назад +1

    Praise the lord sister 🙏🙏🙏

  • @KrishnaVeni-od7sw
    @KrishnaVeni-od7sw 2 года назад

    Praise the Lord betty Amma 🙏

  • @meggiqc9339
    @meggiqc9339 3 месяца назад +1

    நிஜமைனா த்ராக்ஷவல்லி நீவீ
    நித்யமைன சந்தோஷமு நீலோன் (2)
    சாஸ்வதமைநாதி எந்தோ மதுரமைநாதி
    நாபைனா நீங்குன்னா பிரேமா
    எனலேனி நீ பிரேமா - (2) ||நிஜமைனா||
    அதி காங்க்ஷணீயுடா திவ்யமைனா நீ ரூபுலோ
    ஜீவிஞ்சுச்சுன்னானு நீ பிரேமக்கு நீ பத்திரிககா (2)
    ஷிதிலமையுண்டகா நன்னு நீது ரத்தமுதோ கடிகி
    நீ பொலிகாகா மாறினாவே நா யேசய்யா (2) ||நிஜமைனா||
    நா ப்ராணப்ரியுதா ஸ்ரேஷ்டமைநா ফலமூலதோ
    அர்பிஞ்சுச்சுன்னானு சர்வமு நீகே அற்பனகா (2)
    வாடிபோனிவ்வக நாய்க்கு ஆஷ்ரயமைதிவி நீவு
    ஜீவபு ஊடவை பாலபராச்சித்திவி நா யேசய்யா (2) ||நிஜமைனா||
    ஷாலேமு ராஜா ரம்யாமைனா சீயோனுகே
    நானு நதிபிஞ்சுமு நீ சித்தமைன மார்க்கமுலோ (2)
    அலசி போனிவ்வக நன்னு நீது ஆத்மாதோ நிம்பி
    ஆதாரகர்த்தாவை நானு சேர்ச்சுமு நீ ராஜ்யமுலோ (2) ||நிஜமைனா||

  • @rajunetalanetala9672
    @rajunetalanetala9672 2 года назад

    Good song super sister🙏🙏🙏🙏🙏

  • @sateeshkandula4853
    @sateeshkandula4853 2 года назад +1

    PRAISE THE LORD AKKA🙏

  • @yandapalliprasad470
    @yandapalliprasad470 Год назад

    prise the lord akka meru song chala baga paduthummaru ma amma gariki me songs chala estam akka me simhapu pillalu leme kalavi somg padamdi akka please🤗

  • @KATTAKIRANOFFICIAL
    @KATTAKIRANOFFICIAL 2 года назад +2

    👏👏👏👏👏

  • @Jarpatichinni
    @Jarpatichinni Год назад

    Nice sis

  • @naveenamocharla1761
    @naveenamocharla1761 2 года назад +1

    E song

  • @prisannakumar
    @prisannakumar Год назад

    good night madam

  • @palleprasad8654
    @palleprasad8654 2 года назад +1

    Vandanalu.sistar.naku.pellalu.leru.preR. cheyAndi.plz.sistar

  • @gaddamvasu5893
    @gaddamvasu5893 2 года назад +1

    నూతన గీతం నే పడెదన్. అనే సాంగ్ పాడండి

  • @RajKumar-zs7xi
    @RajKumar-zs7xi 2 года назад +1

    AMEN praise the lord sister Garu 🙏🙏🙏

  • @Jesus_Servant_Sam
    @Jesus_Servant_Sam 2 года назад +1

    Praise the Lord akka....ni dayalo ni krupalo song padandi akka me voice ki baaga set avthundhi....

  • @12etfggh
    @12etfggh 2 года назад

    NEEDU NEEDALO NE NADACHITHINI PRABHO MARUVALENU SONG PADANDI...

  • @jaquesholytempleakividu567
    @jaquesholytempleakividu567 2 года назад +1

    సిస్టర్ క్రిస్టమస్ సాంగ్స్ పెట్టండి

  • @kirankumar8460
    @kirankumar8460 2 года назад +1

    Prise the lord. sister *UCVC* chennel loo unna songs పాడండి.

  • @baluguniganti7837
    @baluguniganti7837 2 года назад

    Wakyam petandi please

  • @chinnamsrideepthi3917
    @chinnamsrideepthi3917 2 года назад +1

    Praise the lord sister, meelane nenu padulaga prayer chayyandi please

  • @vijayaAnisetty
    @vijayaAnisetty Год назад

    Mam meru ye doctor gynecologist haa

  • @chiranjeeviyerravarapu675
    @chiranjeeviyerravarapu675 2 года назад +2

    Praise the lord 🙏🙏🙏

  • @supriyaprathipati964
    @supriyaprathipati964 2 года назад +2

    Praise the lord sister ❤🙏

  • @benonikali8958
    @benonikali8958 2 года назад +1

    Praise the Lord akka

  • @VenkateshvallaGaram
    @VenkateshvallaGaram 5 месяцев назад

  • @Sathvik8875
    @Sathvik8875 Месяц назад +1

    Praise the lord akka

  • @deevena1237
    @deevena1237 2 года назад +2

    Praise the Lord 🙏🙏🙏

  • @prameelagavara441
    @prameelagavara441 2 года назад +1

    Praise the lord🙏

  • @suvvadasiva8716
    @suvvadasiva8716 2 года назад +1

    Praise the lord 🙏

  • @JennyThantipaka
    @JennyThantipaka 9 месяцев назад

    Praise the lord ❤