స్వరము మారితే వేద మంత్రము అర్థము మారుతుందా? ఎలా? - విజయలక్ష్మి గారి ప్రశ్న

Поделиться
HTML-код
  • Опубликовано: 4 окт 2024
  • Vijay Lakshmi's question: Does the Mantra meaning change if the swara of the Mantra changes? Can you give an example and explain? Here is the example and answer. Please watch the entire video to understand the importance of swara of Veda Mantra.
    #Vedas #Vedas and Shastras #Does Swara Change the meaning of Mantra #Swaras in Vedas #Vedas World Inc

Комментарии • 170

  • @vijaykadali
    @vijaykadali 4 года назад +15

    Amma Vijaya Lakshmi garu meeku kuda dhanyavaad manchi vishayam telusukune avakasam kaligincharu.

  • @aarress423
    @aarress423 4 года назад +16

    🕉️🙏అద్భుతంగా వేద సూక్ష్మాల వైశిష్ట్యం వివరించారు🙏🕉️
    కొన్ని పదుల వేల సంవత్సరాలకు పూర్వం ఇంత అధ్బుతంగా వ్యాకరణ, స్వర, ఛందో బద్దంగా వేదాల్ని శృష్టించడం మానవమాత్రులకు సాధ్యమా??
    నాస్తికులు పునరాలోచించుకోవాలి....

    • @krishnaprasadvakani376
      @krishnaprasadvakani376 4 года назад

      సుదర్శన్ గారూ! వేదాలనుఎవ్వరూసృష్టించలేదు అవిఅపౌరుషేయాలు.అనగామానవవిరచితాలుకావు. ప్రతిమంత్రానికి సూచించబడినఋషి ఆమంత్ర రచయితకాడు అతనిని (ఆమంత్రానికి )మంత్రద్రష్టఅంటారు అనగా ఆయన తపస్సులో ఉన్నపుడు పరమాత్మ నుండి వినిపించిన శబ్దధార.దానినిఆయనలోకానికి ప్రకాశితం చేస్తాడు కనుక ఆయనను ఆమంత్రానికిఋషిగాగుర్తిస్తారు అంతేగాని ఆయనఆమంత్ర రచయితకాడు. ---వా,కృష్ణప్రసాద్ ఆచార్య--

  • @sreenivastejakoti336
    @sreenivastejakoti336 4 года назад +7

    శ్రీ గురుభ్యోనమః
    అద్భుతమైన విశ్లేషణ ఈ ప్రయాణం లోక కల్యాణం కొరకు ఙ్ఞానం వైపునకు

  • @gopalrao4548
    @gopalrao4548 2 года назад +1

    Thanks for explaining everything in finest details... Very grateful to you ..

  • @venkatanageswararaom5767
    @venkatanageswararaom5767 4 года назад +7

    మహాద్భుతమైన వివరణ! శతాధిక ధన్యవాదాలు!🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jyosyulasastry1644
    @jyosyulasastry1644 4 года назад +5

    Beautiful explanations for swaram in Veda mantras and their significance. Very scientifically explained. Many thanks and regards

  • @vijaykadali
    @vijaykadali 4 года назад +5

    Very valuable information sir. Thank you so much. Garikapati garu worked as telugu teacher he has strong knowledge in grammar.

  • @krishnaprasadvakani376
    @krishnaprasadvakani376 4 года назад +3

    అన్నయ్యగారూ వేదముచాలాసంక్లిష్టమైనది దానికి అక్షరము స్వరమురెండూ రెండునేత్రాలు ఏదిమారినా అర్ధం మారడం అనర్ధంతేవడంజరుగుతుంది.అక్షరం మారితే అర్ధంఎలామారుతుందిఅనేది వ్యాకరణవేత్త చెప్పగలడు(కొత్తవారినిగురించి అడుగుతూ వీరేవరు అనేదానికి వీడెవరుఅనేదానికి తేడాలేదా ) అలాగే స్వరంమారితే అర్ధంఎలామారుతుందిఅనేది లక్షణశాస్త్రంచదివినవారు మాత్రమే చెప్పగలరు సంస్క్రతం రెండువిధాలుగాఉంది 1 వేదసంస్క్రతం 2లౌకికసంస్క్రతం లౌకికసంస్క్రుతంచదివితే వేదంఅర్ధంకాదు. వేదములను అర్ధంచేసుకొనేందుకుఒక నిర్దిష్టమార్గంఉంది.అవే వేదాంగములు వానిలో లక్షణశాస్త్రం లోని స్వరనిరూపణం(అధికరణం)చదివితే గాని తెలియదు దురదృష్టం నేడు లక్షణ శాస్త్రవేత్తలు వెలుగులోలేరు స్వరానికిఉదాహరణంప్రయత్నించిచూడండి మీరు మీ బాబును పిలుస్తున్నారు రారా అని మంద్రస్వరంలో(లాలించినట్లు) పిలిస్తేఎలావుంది ?అదే ఉఛ్ఛ స్వరంలో (గద్దించినట్లు)పిలవండిఎలావుంటుందితేడాచూడండి అక్షరాలు అవేకానీ అర్ధంమారలేదా?అలాగేమంత్రాలుకూడాఇంకొంచంవివరాలతోమళ్ళీకలుద్దాం! వాకానికృష్ణప్రసాద్ ఆచార్య

  • @SBPMOTOADVENTUREVLOGS
    @SBPMOTOADVENTUREVLOGS 2 года назад

    వీడియో లింక్ అయితే నా దగ్గర లేదు కానీ నేరెళ్ళ అవధానులు గారు అతని వేదగణితం శీర్షికలో ఈ టాపిక్ గురించి చాలా వివరంగా చెప్పారు.

  • @aravapallilavanya637
    @aravapallilavanya637 4 года назад +4

    Very informative for dispelling the doubts regarding learning of veda mantras

  • @eswaragowd
    @eswaragowd 2 года назад +1

    ఓం శ్రీ గురుభ్యోనమః. అత్యద్భుతమైన వీడియో.

  • @saipriya2009
    @saipriya2009 4 года назад +3

    Vijay Lakshmi(DVN) very good question

  • @leelaprasad8488
    @leelaprasad8488 4 года назад +4

    We never heard about this very well explained sir thanku sir

  • @omkarkarmayogi5967
    @omkarkarmayogi5967 Год назад

    Very very excellent speach.
    Guruji . We are really interested about your speach.

  • @pvvb9
    @pvvb9 4 года назад +6

    Super explaination, un believable depiction. Guruji, please comment on India China border issues in the logical text and vedic context if possible.

  • @BB-sx9cd
    @BB-sx9cd 4 года назад +1

    చాగంటి వెంకట్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు, చాలా బాగుగా చెప్పారు

  • @samavedkrishna
    @samavedkrishna 4 года назад +4

    Well explained. You put a lot of hard work and effort to explain the meaning to common people like us. Thank you so much.

  • @jagannathampanchagnula5805
    @jagannathampanchagnula5805 2 года назад

    అద్భుతమైన వివరణ. కృతజ్ఞతలు. ఇటువంటి పరిశోధనలెన్నో చేసి సమాజానికి విజ్ఞానం అందించుటకు గాను ఆభగవంతుడు మీకు తగిన శక్తితో కూడిన ఆరోగ్యమైన ఆయుష్సు ప్రసాదించాలని కోరుకుంటున్నాము "శతమానంభవతి "

  • @raneejetty7982
    @raneejetty7982 4 года назад +3

    Very very thankful to venkata chaganti Garu n Vijay lakshmi garu

  • @nageshnagesh-vv6oh
    @nageshnagesh-vv6oh 3 года назад +1

    అయ్యా మీరు చెప్పినవన్నీ చాలా బాగున్నాయి కాస్త వ్యంగ్య ము ఎక్కువయింది పెద్దలకు తెలియక కాదు ప్రయోగించే స్థాయి లేని వారికి వివరణ ఇవ్వడం కష్టసాధ్యం అందుకునే వారు విశ్లేషణ చేయలేదు మీరు చెప్పినది కూడా సామాన్యులకు అర్థం కాదు ధన్యవాదాలు

  • @babub2550
    @babub2550 4 года назад +5

    నేను ఎక్కడా వినలేదు. ధన్యవాదములు

  • @raoplns
    @raoplns 4 года назад +4

    Never heard such explanation, thank you 🙏

  • @jhansirani1300
    @jhansirani1300 4 года назад +1

    ఇంత వరకు ఎవ్వరు చెప్పగా నేను విన లేదు వెరీ interesting and informative

  • @shivprasaprasad8639
    @shivprasaprasad8639 3 года назад +1

    Very interesting topic and this information we have to pass this information in our community , friends . To know the vedas importants. I am regular following this channel and very proud as a one of them as his follower.

  • @chakkanagaraju3688
    @chakkanagaraju3688 3 года назад +1

    Well explained, I know a little about the subject. I could understand what you explained. I have never heard this much of detailed explanation by others. Thank you sir

  • @Rk_Anand
    @Rk_Anand 3 года назад

    ఎంతో.. అమూల్యమైన విషయం , అద్భుతంగా మాకు తెలియచేసి నందుకు , మా హృదయ పూర్వక ధన్యవాదాలు అండీ🙏

  • @raghavakumar8957
    @raghavakumar8957 2 года назад +1

    Pranaam Prabhuji 🙏🏼

  • @lokeshmantravadi6901
    @lokeshmantravadi6901 4 года назад +3

    I never heard before
    Thankyou for good information

  • @ravikiranmahamkali1986
    @ravikiranmahamkali1986 4 года назад +2

    This explanation, I listened for the first time from you only!

  • @narayanaraomanchella1820
    @narayanaraomanchella1820 2 года назад

    Excellent narration. ఏదైనా ఒక మంత్రాన్ని స్వరబధ్ధంగా వినిపించింది బాగుండేది. Like గాయత్రీ మంత్రం

  • @raghavakumar8957
    @raghavakumar8957 2 года назад +1

    super clarification given by you sir ❤

  • @n.nallapareddy5502
    @n.nallapareddy5502 4 года назад +6

    మీరు చెప్పడం వల్ల మాకు కూడా కొద్ది కొద్దిగా జ్ఞానోదయం కలుగుతుంది. మీలాంటి వాళ్ళు ఇప్పుడు కొత్తగా తయారు కావడం లేదు. మీ లాంటి వాళ్ళ తదనంతరం ఈ వేద విద్య ఏమైపోతుందో అని భయం కలుగుతుంది.

  • @marojuvenu4670
    @marojuvenu4670 2 года назад

    చాలా బాగుంది... సర్ 😍

  • @parameshpenikelapati3217
    @parameshpenikelapati3217 4 года назад +3

    ధన్యవాదములు 🙏🙏🙏

  • @krovvidiprasad989
    @krovvidiprasad989 4 года назад +1

    Thank you.very kind of you

  • @gnanareddy5585
    @gnanareddy5585 4 года назад +1

    Dhanyavadamulu Guruvu garu manchi visleshana

  • @balu8794
    @balu8794 4 года назад +1

    🙏🙏🙏Chaala clear gaa artham ayindi.. dhanyavaadaalu

  • @srinivasmndl9
    @srinivasmndl9 4 года назад +3

    అయ్యా.!
    ముందుగా మీకివే నా సాష్టాంగ ప్రణామాలు🙏🙏🙏
    మా చెల్లి శైలజ ఒక గ్రూపులో పెట్టగా ఈ వీడియో చూసే భాగ్యం కలిగింది నాకు.నేను పుట్టి బుద్దెరిగి నలభై ఐదు సంవత్సరాలు కావస్తున్నది కానీ,ఇంత వరకు మీరు వివరించినంత సవివరంగా ఎక్కడా ఏఒక్కరు కూడా వివరించలేదు, వివరించినందుకు ధన్యోస్మి 🙏🙏🙏
    సంస్కృతానికి పుట్టిల్లు మన భారత దేశం కానీ,మన దౌర్భాగ్యం ఏంటంటే,ఎవడో విదేశీయుడు మన సంస్కృతం చదువుతుంటే.. దాన్ని మనవాల్లే వాళ్ళని గొప్పగా చూపిస్తున్నారు.అదే మన దౌర్భాగ్యం.
    మన ప్రభుత్వాలు కచ్చితంగా సంస్కృతాన్ని పాఠ్యాంశాల్లో తప్పనిసరి చేస్తే, ఇప్పటికైనా,ఇంకెప్పటికైనా సంస్కృతం మనమే చదువుతుంటే మిగతా ప్రపంచం మొత్తం మనకే దాసోహం అవుతుంది.
    సంస్కృత పరిజ్ఞానం లేక మన భావితరాలకు మీలాగా తెలియజెప్పేవాళ్ళు లేక మన దేశం ఏమైపోతుందోనన్న భయాందోళన వెంటాడుతోంది.
    మరొక్కసారి మీకు నా నమస్కారం🙏🙏🙏.

  • @Rajesham88
    @Rajesham88 2 года назад +1

    మహాద్భుతం గురూజీ.

  • @AmmuSrinivas1
    @AmmuSrinivas1 4 года назад +1

    Nice explanation. Thank you.

  • @bhagavandev1640
    @bhagavandev1640 3 года назад +2

    పూజ్యులు పెద్దలకు నమస్కారం మీరు చెప్పింది గొప్పగా ఉంది ది బాగుంది కానీ పక్కవాళ్ళని తక్కువ చేసి నేను ఎక్కువ అని చెప్పుకోవడానికి సరైన విధానం కాదు మీరు జ్ఞానులైన వాళ్ళు మీకు అది తెలుసు ఎంత గొప్పవారైనా అంత పండితులైన అందరినీ తెలియవలసిన అవసరం లేదు. పరిశోధన విధానానికి, పాండిత్యానికి, కవికి చాలాభేదం ఉంటుంది ‌‌.మనం చెప్పాలనుకున్నది మనం సమాజానికి తెలియజేయాలి అనుకుంటుంది మనం తెలియజేయాలి తప్పించి పక్కవారిని తక్కువ చేసి మనం గొప్ప చేసుకోవడం అది సరైన విధానం కాదని మరొకసారి మనవి చేస్తూ మీ ప్రయత్నానికి అభివందనాలు

    • @Dr.VenkataChaganti
      @Dr.VenkataChaganti  3 года назад +3

      పండితులు ప్రవచన కర్తలు తెలియని విషయాలని తప్పుగా చెప్పడము మూలముగా ఎన్నో అనర్థాలు కలిగినవి. పండితులు ప్రవచన కర్తలు తెలియని విషయము గురించి చెప్ప కూడదు ప్రవచించ కూడదు. ఎందుకంటే వారిని నమ్మిన వాళ్లు, వారు చెప్పిన తప్పుని కూడా నమ్ముతారు. అందుకనే నేను చెప్పవలసి వచ్చినది. నేను సరిచేయక, మీరు సరిచేయక పోతే వారు గర్వానికి లోనై తప్పు మీద తప్పులు చేస్తున్నారు.

    • @sripadasrivallabha3613
      @sripadasrivallabha3613 3 года назад +1

      @@Dr.VenkataChaganti జరిగిన అనర్ధాల గురించి ప్రవచనకర్తలతో మాట్లాడారా? మీరు వాళ్ళని ఇలా బహిరంగంగా తప్పు పట్టటం వల్ల ఎలాంటి అనర్ధాలు జరగవని మీరు అనుకుంటున్నారా? ఎంతమంది పాస్టర్లు మీ వీడియో లు వాడుకుని మన వాళ్ళను ఎలాంటి మాటలు అంటారో మీకు తెలుసా? మనం చాలా సాత్వికంగా మాట్లాడుకుంటున్నాము. వాళ్ళు వాడే భాష ఎలావుంటుందో మీకు తెలుసా? అలాంటి వాళ్ళ నోళ్ళల్లో మన పెద్దలను నానబెట్టటం సరైనదేనని మీరు అనుకుంటున్నారా? ఇంటిగుట్టు రచ్చకీడుస్తున్నారని మీకు ఒక్కసారి కూడా అనిపించలేదా?

    • @budigichakravarthi6782
      @budigichakravarthi6782 2 года назад +1

      @@sripadasrivallabha3613 చెప్పేవాళ్ళను చెప్పనివ్వండి

    • @Rayuduరాయుడు
      @Rayuduరాయుడు Год назад

      ​@@sripadasrivallabha3613నువ్వు ఇస్కాన్ కి వెళ్లి కృష్ణ భజన చేసుకో.. నీకు ఇక్కడ పనిలేదు.

  • @nageshnagesh-vv6oh
    @nageshnagesh-vv6oh 3 года назад

    ధన్యవాదాలు విషయం నాకర్థమైంది కృతజ్ఞతలు

  • @mamidimuralimohan7126
    @mamidimuralimohan7126 4 года назад +1

    Veda gnanam chala vivaramga cheputavi chala danyavadalu 🙏

  • @kvsnarayana2968
    @kvsnarayana2968 2 года назад +1

    Bhagavantudu yeppoudu yevariki nastam cheyyadu, Chala correct ga chepperu Guruvugaru🙏🙏🙏🙏🙏

  • @damnfunb
    @damnfunb 4 года назад +1

    Adbhutham ga chepparandi...Namaskaram

  • @bthulasinadhamthulasi8374
    @bthulasinadhamthulasi8374 3 года назад

    నమస్తే
    చెప్పిందే తిరిగి తిరిగి చాలా సార్లు చెప్పినట్టు ఉంది

  • @samphoenix1623
    @samphoenix1623 4 года назад +2

    Thank you sir 🙏

  • @sricharansharma7853
    @sricharansharma7853 4 года назад +1

    Samavedam varu cheppinatluga meeru cheppinde.varu japam gurinche chepparu

  • @peddaboinavenkateshwarlu7408
    @peddaboinavenkateshwarlu7408 3 года назад

    Very good explanation Guru, tnQ.

  • @agnihotri1184
    @agnihotri1184 2 года назад

    వేంకట చాగంటి గారి క్రుషి అమోఘం,అపూర్వం.

  • @mallikharjunarao3762
    @mallikharjunarao3762 4 года назад +1

    Super చాలా చక్కగా చెప్పారు సర్

  • @darknesstolight3345
    @darknesstolight3345 3 года назад +1

    Om! Tat savitur varenyam, tat sat viturvarenyam. మొదటి స్వరంతో సవిత/ సూర్య ఆరాధనగా గాయత్రి చెప్పటం విన్నాము గానీ, రెండవ అర్థంతో , సత్యమేమిటో వివరింప మనే విధంగా ఎప్పుడూ వినలేదు. అంత తేడా ఉంది పుస్తకంలో చదివితే.

  • @jagdeshwarmanipatruni6327
    @jagdeshwarmanipatruni6327 4 года назад +2

    I listened the explanation from chaganti garu or Nanduri sreenivas garu. I will post the link if i find it

  • @bhimasankaram7777
    @bhimasankaram7777 2 года назад

    Chalabaga cheppinaru. But now a days veda teachers are not preaching about three swaras and how they are to be proniunced. I shall be much happy of veda teachers first teach about swaras first.and then proceeding further.

  • @ramakrishnamrajudatla8138
    @ramakrishnamrajudatla8138 2 года назад +2

    Jai Hind Jai shree ram

  • @sairam.j
    @sairam.j 4 года назад

    Very nice explanation sir. Great analysis!

  • @spedara
    @spedara 4 года назад

    Very nicely explained andi. 🙏🙏🙏🙏

  • @taxoholicmusings
    @taxoholicmusings 4 года назад +2

    🙏🙏🙏

  • @shivakapri1776
    @shivakapri1776 4 года назад

    Chala chala dhanyavaadalu🙏🙏🙏🙏 guru garu

  • @nagagannavarapu2303
    @nagagannavarapu2303 4 года назад +1

    Good one andee.. a bit faster would create more interest andee.. Thanks for sharing good info...

  • @saivasanth8837
    @saivasanth8837 2 года назад

    Blessed

  • @agnihotri1184
    @agnihotri1184 2 года назад

    ధన్యవాదములు

  • @chvjayadurgacharychirravur5727
    @chvjayadurgacharychirravur5727 4 года назад

    చాలా బాగా చెప్పారు..super

  • @babu6878
    @babu6878 4 года назад +2

    ఓం నమఃశివాయ

  • @gandikota29
    @gandikota29 2 года назад

    Excellent 🙏 .

  • @kr-ft6qo
    @kr-ft6qo 3 года назад

    ధన్యవాదాలు 🙏🙏🙏

  • @vijeshsurya4493
    @vijeshsurya4493 4 года назад +3

    🕉️🙏

  • @jayalakshmi9839
    @jayalakshmi9839 4 года назад +1

    First time inta vivarana vinnamu🙏

  • @kvsnarayana2968
    @kvsnarayana2968 2 года назад +1

    Bhavam pradhanama uchcharana pradhanama cheppagalaru Guruvugaru 🙏🙏🙏🙏🙏

  • @nagabhaskararaovusa6707
    @nagabhaskararaovusa6707 3 года назад

    Sir Venkat garu : your explanation so logical and meaningful. Sir is there a possibility of teaching a group of us atleast some basics of our Vedas

  • @anchevutu4226
    @anchevutu4226 4 года назад +3

    ఓ3మ్.నమస్తే.ఆచార్య.విల్లు.చెప్పెటివి.వాల్లకు.తెలువనవి.వీల్లకు.తలువదు.అనేది.గట్టీనమ్మకం.చేతుకు.తాడులాంటి.కంకణం.అన్నివేల్లకు.కుడి.ఎడుమకు.ఉంగరాల.మెడలోకూడ.దండలు.అవికూడ.తాల్ల.వలే.మంచి.వేసభూషనాలు.భ్రమింప.చేసే.మాటలు...ధరదయానంద.సద్దర్మ.రాసీ.విశ్వకల్యాణ.సంకల్ప.ప్రేమ.ముర్తీ.యుగపుర్షుడు.మహరుషి.దయానందసరస్వతి.గారు.ఓ3 మ్.సాంతిః

  • @haribabugannavaram5107
    @haribabugannavaram5107 4 года назад +2

    🙏🙏🙏🙏🙏

  • @rayalaraghukishore
    @rayalaraghukishore 4 года назад +6

    ఛందస్సు తెలుగు బాషకు ఉంటుంది అని విన్నాను. వ్యాకరణము అన్ని భాషలకు ఉంటుంది.

  • @nandagopaltyagi4610
    @nandagopaltyagi4610 4 года назад

    super qsn adigaru..

  • @agnihotri1184
    @agnihotri1184 2 года назад

    వేద ఆచరణ వల్లనే తిరిగి భారత భూమి విశ్వ గురుస్థానము అలంకరిస్తుంది.విశ్వ శాంతి ఏర్పడుతుంది

  • @anandbogarajus4855
    @anandbogarajus4855 Год назад

    ela cheppi andarilo bhayam pogottaru. Bhasha telusukunte danni sarrigga palakagalamu. Fo ex. Spanish lo J ni Ha la palukutaru. US loi San Jose ani raastaru kaani palike vidham veeru. Chineese bhashalo kudaa oke padaniki enno ardhalu untayi.Vaadakam batti ardhalu maaruthayi.

  • @ramakrishnavummadi9768
    @ramakrishnavummadi9768 4 года назад +2

    🙏🙏🙏💐💐💐

  • @manapuramsaimanohar3162
    @manapuramsaimanohar3162 3 года назад

    ఓం...గురుభ్యోనమః🙏

  • @jeevanmuktapalace4635
    @jeevanmuktapalace4635 2 года назад

    Good

  • @selvaraj-rs4sg
    @selvaraj-rs4sg 4 года назад +1

    చాగంటి వారికి నమస్కారములు ... ఉదాత్త, అనుదాత్త, స్వరిత ..వగైరాలు అన్ని ప్రస్తుతం మనం ఉపయోగించే Full stop, comma, semi colon..etc., .. వంటి వాటితో పోల్చవచ్చునా ? లేదా ?? ... HANG HIM NOT LEAVE HIM లో ’comma’ వలె వీటిని భావించవచ్చా ?

  • @seshagiriraoburra6403
    @seshagiriraoburra6403 4 года назад

    మీ వివరణ చాలా హేతుబద్ధంగా ఉంది. మాకు బాగా అర్ధమయింది. ఐతే లేదు మంత్రోచ్చారణ లో ఉత్తర, దక్షిణ భారత విధానాల్లో గల వ్యత్యాసాలు, వాటి పర్యావసానాల గూర్చి వేదమంత్ర పఠనం పై సందేహం నివారణ కొరకు మీరిచ్చిన వివరణలో ప్రస్తావించినా వివరంగా సందేహం నివృత్తి చేయలేదు. దయచేసి వివరించగలరు. మీ వివరణ మాకెంతో మనోవికాసానికి కలిగించింది. భారతీయ వేద సంస్కృతిని వివరణాత్మకముగా తెలియజేసి మాలాంటి ఔత్సాహికులకు మనోవికాసానికి కలిగించే మరిన్ని వివరణాత్మక విడియోలు మీనుండి ఆశిస్తున్నాము. వేదమంత్ర పఠనావిధానంలో ఉచితినుచితాలగూర్చి మీరిచ్చిన వివరణకు మిక్కిలి సంతుష్టుడై మీకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.

    • @seshagiriraoburra6403
      @seshagiriraoburra6403 4 года назад

      *లేదు కాదు లేదు అన్ని ఉండాలి. నా కామెంట్ లో తప్పులు దొర్లినందుకు క్షమించండి.

  • @MrVamseemohan
    @MrVamseemohan 4 года назад

    నేను ఎక్కడా వినలేదు. ధన్యవాదములు🙏🙏🙏

  • @malladinarayanasarma
    @malladinarayanasarma 3 года назад

    స్వరము= అక్షరము మరియు సంగీత స్వరము _ అనే 2 అర్థాలున్నాయి.
    స్వరితం , ఉదాత్తం , అనుదాత్తం అనునవి త్రిస్వరీ గానం ( తత్పూర్వం ద్విస్వర గానమే) వేదములలో చెప్పబడినది. శ్రుతిశుద్ధత కలిగిన సామవేదజనిత సంగీత సప్తస్వరములే గాంధర్వవేదమనే వ్యాసకటకము.
    పడ్జస్వరమే స్వరితం. ఇంత వరకూ అపస్వరమనీ సుస్వరమనీ ఉదాత్తానుదాత్త మని చెప్పినవారేగాని
    ప్రదర్శంచినవారిని మీరు ఉదహరించిన ప్రముఖులలో ప్రదర్శించిన వారిని నేను కనలేదు వినలేదు. ఆ కారణం గానే సప్తస్వరసృష్టి జరిగినది.
    మాట్లాడు. కునే భాషమేరకు తీవ్రత న్యూనత అనేవి వర్తించును కానీ వేదమంత్ర ముల యందు వాడబడు స్వరితాదుల కు సామవేద జనిత సప్త స్వరములలో ఒక మూడు స్వరములు మాత్రమే.

  • @kvsnarayana2968
    @kvsnarayana2968 2 года назад

    Swaram Important antaara leka Bhavam important antara Guruvugaru. Please teliyaparachagalaru. 🙏🙏🙏🙏🙏

    • @Dr.VenkataChaganti
      @Dr.VenkataChaganti  2 года назад +1

      Meaning is important. But to know the correct meaning sometimes the svaram is important.

  • @ChidVanhi
    @ChidVanhi 4 года назад +1

    The intention of Twashta is to kill Indra by Vrithāsura, but mispronunciation led to killing of Vrithāsura by Indra.
    My question is, does Pronunciation is superior to Intention?
    Thanks.

    • @Krishnamanas0403
      @Krishnamanas0403 4 года назад

      Your intention will be known by your communication (pronunciation) only.

  • @vishwamitra6516
    @vishwamitra6516 4 года назад +2

    Mantram manam eykuvasarlu chyachu. Ganam eykuva saarlu chiyale murthy. This is my opinion

  • @nagalaxmi1624
    @nagalaxmi1624 4 года назад +1

    🙏 Endaro bramha sri lu cheppanivi cheppalenivi cheppinanduku danyavada: 🙏

  • @janakiramvadlamani2984
    @janakiramvadlamani2984 4 года назад +2

    సామవేదం షణ్ముఖశర్మ గారు చెప్పింది వేద మంత్రాలు గురించి కాదు.గాయత్రి అనుష్టిత మొదలైన మంత్రాలు గురించి. మననా త్రాయతే ఇతి మంత్రః అని అనుస్టిత మంత్రాలు గురించి తప్ప వేద మంత్రాలు గురించి కాదు

    • @Dr.VenkataChaganti
      @Dr.VenkataChaganti  4 года назад

      మననా త్రాయతే ఇతి మంత్రః అని వేద మంత్రాలు గురించి మాత్రమే చెపుతారు. ఎందుకు అంటే వేదములో వున్నవి మాత్రమే మంత్రాలు మిగిలినవి కాదు.

    • @nagalaxmi1624
      @nagalaxmi1624 4 года назад

      @@Dr.VenkataChaganti vishnusahasra namalu mantrale kada daniki ethi sri vishnusahasra nama sthotra maha mantrasya vedavyaso mahamuni rushihi ani, anushtup chandasu ani narayana devatha ani vundi, edi matram kadantara kavalante okasari chudandi

    • @janakiramvadlamani2984
      @janakiramvadlamani2984 4 года назад

      @@Dr.VenkataChaganti వేద మంత్రాలు కాకుండా బీజాక్షర మంత్రములు అని ఉంటాయి అవి ఉపాసన పరులు చేసేవి సామవేదం షణ్ముఖశర్మ గారు చేపింది ఆ మంత్రములు గురించి అని నా అభిప్రాయం.వేదం తో పాటు మనకు మంత్ర శాస్త్రం ఉంది వాటి ని ఉద్దేశించి చెప్పారు అని

    • @Dr.VenkataChaganti
      @Dr.VenkataChaganti  4 года назад +1

      Only Veda Mantras are called as Mantras. Rest of the literature cannot have Mantras. If someone says Bhagavat Gita has Mantras, then it is wrong. Similarly if someone says Bijakshara Mantras, then it is also wrong. Except Vedas nothing else contain Mantras.

    • @janakiramvadlamani2984
      @janakiramvadlamani2984 4 года назад

      @@Dr.VenkataChaganti www.youtubetrimmer.com/view/?v=xxEjRZ41T5U&start=1770&end=1930

  • @myna2mac
    @myna2mac 4 года назад

    If the intent is to pray and ask all pervading god, a boon, then, why not use un-complicated language like Telugu or English...i mean, think about it, if we assume that paramathma, who is everywhere and created us and knows our intent or desire, then, why even use words, i think that all pervading god can read and understand our intent, unless thats a systemic limitation. That said, a well rendered mantras are a bliss...there’s something to their frequencies or perhaps its an ambience effect, either way listening to them feels good.

  • @vedahavanam1852
    @vedahavanam1852 3 года назад

    స్వరంతో పలికినచో లాభమన్నపుడు స్వరం తో పలకనిచో నష్టమూ ఉంటుంది.వేదం, మంత్రం ఒక ప్రయోగం వంటివి. చెప్పబడిన విధంగా చేస్తేనే ప్రయోగం ఫలిస్తుంది.

  • @sricharansharma7853
    @sricharansharma7853 4 года назад +1

    Mantra gananni sama gananni antaru sir.anni veda mantra lu gananni cheyyaru.swara yuktanga chaduvutaru.ante ade shanmukha sharma guru chepparu

  • @bhattacharyauploads7378
    @bhattacharyauploads7378 4 года назад

    ధన్యవాదాలు గురువు గారు మీ బోటి వారు వేదాంగాలు కూడా వివరించాలని మా కోరిక..
    భారతీయ సర్వస్వం శ్రుతి స్మృతి పురాణానాం ఇతిహాస వేద వాంగ్మయం. వేద శ్రుతి పఠణానికి ప్రధానమైన ఆరు అంగాలను షడంగాలుగా మనకు ఋషులు అందించారు. అయితే ఈ రోజు మనకు పండితులంతా వాళ్ల గురువుగారి దగ్గర నుండి బట్టి కొడుతు కేవలము శిక్ష వరకు నేర్చుకున్న వాళ్లే. వాళ్ళు అది మనం అలా ఎందుకు అనుకరించాలని అని తెలియాలంటే మీ బోటి వారు వ్యాకరణము ఛందస్సు నిరుక్తము జ్యోతిషము మరియు కల్పము వివరాలను ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా మనకు ఏదైనా వేద పాఠశాలకు సంబంధించిన పీహెచ్డీ లను అందించేటువంటి అవకాశం ప్రభుత్వాలు గానీ విశేషించినటు వంటి సంస్థలు గానీ పోషించే పరిస్థితుల్లో ఉంటే పునః వేదం ప్రాణం పోసుకోవడంతో పాటు వట వృక్షంలా తన శాఖలను మలుచుకుని ప్రపంచాన్ని విస్తరించ గలిగే శక్తి కలుగుతుంది. అని నా అభిప్రాయం

  • @AmmuSrinivas1
    @AmmuSrinivas1 4 года назад +1

    Sir still not clear. Please clarify about Gayatri Mantra is having udaatta anudatta swaras. And not clarified about north indian style and south indian style pronunciation. Please clarify. Thank you once again.

    • @Dr.VenkataChaganti
      @Dr.VenkataChaganti  4 года назад

      Did you watch this video: ruclips.net/video/mYMZToQI3K8/видео.html

  • @murg27
    @murg27 4 года назад +2

    వాళ్ళు చెప్పలేదంటే, అక్కడ వాళ్ళ ప్రసంగాల్లో అలా చప్పే సందర్భం కాదని లేక రాలేదన్న చిన్న విషయం మీకు అర్థం అవలేదని తెలుస్తోంది.
    ఎప్పుడూ స్వంత డబ్బానే. వాళ్ళు చెప్పలేదు వీళ్ళు చెప్పలేదు అందువల్ల వాళ్ళకి తేలీదు అనే మూర్కత్వం నుంచి బయటకి రావయ్యూ బాబు.
    ఇన్నాళ్లూ కొంచెం ఎదో వేదం తెలుసు, నలుగురికి చెప్ప ప్రయత్నిస్తున్నారని మీకు మర్యాద ఇవ్వాలనిపించేది.
    సుసంస్కారం లేని వ్యక్తి ఎంత వేదం నేర్చుకన్నా సంస్కారవంతుడు కాలేడన్న మాట మిమ్మల్ని చూస్తే అర్దమవుతుంది.

    • @Dr.VenkataChaganti
      @Dr.VenkataChaganti  4 года назад

      మీరు నా విడియో సరిగా చూసినట్లు లేరు. ఏమి చేస్తాం?

    • @mothadakasarada26
      @mothadakasarada26 4 года назад

      బాగా అన్నరంది..ఈ చాగంటి మొదట అహంకారం తగ్గించుకోవాలి

  • @nvvootla
    @nvvootla 4 года назад +2

    🙏🙏🙏🙏🙏🙏
    brahma sri Kompaly satyanarayana satry gari explanation about importance of vyakaranam , comes around 16 to 19th Min of video
    ruclips.net/video/yze5fCnXLP8/видео.html

    • @Dr.VenkataChaganti
      @Dr.VenkataChaganti  4 года назад +1

      Yes "Pranam" to that Vedic Scholar. He said it rightly and that is how one has to explain. This is the difference between a Vedic Scholar and a normal Pravachana Kartha.

    • @padmavathikanuri5533
      @padmavathikanuri5533 3 года назад

      Pravachana karili intha deep ga cheppakkaraledu meeru cheppindi
      Vyakaranam vallu only ela cheyyakudadu annadi chepparu akkada topic adi kadu kabatti anthavarake chepparu meeru kevalam vyakaranam chepparu
      Inthaku mundu evaranna cheppara annaru chudandi adi Mee lanti variki vunda kudadu
      Meeru chupinchina vallu andaru knowledgeable persons
      Vallani ide question adigi vunte cheppagala capacity vunnavare
      Daya chesi challenge lu chayyakandi
      Namasthe

  • @bonthuramakrishna1315
    @bonthuramakrishna1315 4 года назад +1

    Sir. ఎక్కడా వినలేదు.

  • @nepipe
    @nepipe 4 года назад +2

    I was mentioning that chinese language Mandarin has the similar notion of Swaram changing the meaning of the same word.
    I am wondering why you kept asking previous videos for an explanation of their statement/fact. I am no ones fan. I just don’t know what you are trying to get out of it.
    Nevertheless thanks for reasoning the fact.

    • @Dr.VenkataChaganti
      @Dr.VenkataChaganti  4 года назад +1

      I don't know about Chinese language but I am sure they don't chant like a Mantra (which has a Chandass and Grammar). Therefore chanting a Mantra and Chinese language are not the same and cannot be.

  • @divvelavenkataramanjaneyul3155
    @divvelavenkataramanjaneyul3155 2 года назад

    Swaram tappu pothe vipareeta ardalu vachche mata mummatiki vastavam. Aite kshamapana untundi kada anduvalla deni valla emi jarigindi anedi spastamuga teliyadu. Jagrattaga pariseeliste adi teliyunu

  • @హేమంతశర్మ
    @హేమంతశర్మ 4 года назад

    నేను పంపిన వీడియోలో వారు స్వరం గురించి చెప్పారు

  • @janakiramvadlamani2984
    @janakiramvadlamani2984 4 года назад +2

    మంత్రాలు గానం చేయకూడదు అని చెప్పారు అది తప్పు అన్నారు అయిన చెప్పింది వేద మంత్రాలు గురించి కాదు మీరు సామవేదం షణ్ముఖశర్మ గారు మొత్తం episode చూడండి అసలు అయిన ప్రశ్న ఏమి అడిగారు సామవేదం షణ్ముఖశర్మ గారు ఏమి చెప్పారు మొత్తం చూడండి

    • @Dr.VenkataChaganti
      @Dr.VenkataChaganti  4 года назад

      I have seen the complete episode and the questions asked by the anchor. I heard Sri Samaveda garu telling the same in another pravachanam.