ఆర్ధిక విషయాల కంటే, మనిషి మనస్తత్వం వల్ల ఎక్కువ ఇబ్బందులు వస్తాయి. ఎవరికైనా అవసరం లో ఉన్నప్పుడు ధన సహాయం చేస్తే, తిరిగి ఇవ్వకుండా ఉండటానికి చాలా రకాల ప్రయత్నాలు చేస్తాడు మనిషి. అలాగే, పక్క వాళ్ళకి రావాల్సిన ఆస్తి, అన్యాయంగా తీసుకుంటాడు మనిషి. ఒక వస్తువు అమ్మినప్పుడు, కొన్నప్పుడు తనకే లాభం ఉండాలని ఆలోచిస్తాడు మనిషి. మనిషి మనసులో న్యాయం, ధర్మం అనేవి లేక పోవడం చాలా ఇబ్బందులకు మూల కారణం.
SVR గారు inter national legendary. అలాగే ఈ సినిమా director దాసరి గారు, ఈ పాట పాడిన రామకృష్ణ గారి గొప్పతనం వర్ణించాలంటే తెలుగు భాష లో పదాలు నాకు కనిపించలేదు.
ప్రేమించే తల్లీ తండ్రుల రాత భవిష్యత్ లో ఎలా ఉంటుందో అందరికీ ముందుగానే తెలియచేసిన రచయిత కు నా శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
సురేష్ గారికి ధన్యవాదాలు వీ. రామకృష్ణ గారి ఆలాపన , యశ్వీయారు ఆభినయనం,చెడ్డ పాత్రలో సత్యనారాయణ ల మీద దాసరి గారు చిత్రీకరించిన ఈ వేదాంతం లాంటి గీతం 1975 లో 10 వ తరగతి రోజుల్లోనే నన్ను కదిలించింది ఈ మీ అభిప్రాయాలను యూ టూబు లో చదివి మీ వంటి ఆభిమానుల ను ఈ విధంగా కలుసుకున్నందుకు షంతోషంగా ఉంది
అనుబంధం ఆత్మీయత మనిషి ప్రాణం ఉన్నంత వరకుఇప్పటి కాలంలో ఎస్పి రంగారావు గారి సినిమాలో ఉన్నట్టుగానేఅవసరం తీరితే మనిషినిపట్టించుకోరుమహానుభావులు రామారావు గారు ఎస్పి రంగారావు గారు నాగేశ్వరావుమళ్లీ ఇటువంటి వారుమళ్ళీ జన్మలో అయినా🙏🏾🙏🏾🙏🏾
మహా మహా నాయకులు నేను చెప్పలేనంత అంత గొప్ప వాళ్ళు హీరో హీరోయిన్లు హాస్యనటులు సంగీతం ఏమని చెప్పాలి ఏమని చెప్పాలి ఏమని చెప్పాలి నాకు 15 సంవత్సరాల వయసులో ఈ పాట ఘంటసాలగారు పాడారు అనుకున్నాను సేమ్ ఘంటసాల పాడేశారు రామకృష్ణ గారు తర్వాత తెలిసింది రామకృష్ణ గారు పాడారు సూపర్ సూపర్
కీర్తిశేషుడు రాజబాబు గారు,రంగారావు గారు పోటీపడి నటించిన చిత్రం..తాతమనవడు...వారికి వారే సాటి...మాకు ఎన్నిసార్లు చూసినా కండ్లకు నీళ్లువస్తాయి...నటనంటే అదీ..నటులంటే వారే...
Unfortunately our government and people don't recognise these legendary actors n not given proper respect to them. Today the actors who don't know acting within a span of two years of their career gets one padmabhushan or padmasri award. Strange.. 😥
This is one of the best & Ever Green Song in the history of the Telugu Film industry ! Really, Great S.V.Ranga Rao is a LEGEND always ! I appreciated it very much from the bottom of my Heart !
కరిగే కొవ్వుతి పైన కనికకారం ఉంటుందా అదే వెలుగు మాత్రం కావాలి అందరికి అంటే జీవితం అంత కస్టపడి కాలు చెయ్యి పనిచేయనప్పుడు మంచంలో వున్నప్పుడు తెలుస్తాయి ఎవరు మనవారు భార్య కొడుకు మనవా ల్లా లేదా అని అప్పటి దాకా తేలేదు
ఈ నాటి పిల్లలకు తల్లీ తండ్రులు భారమై పోతున్నారు .. ఉదాహరణ ..పేదవారి పిల్లలు అనాథ ఆశ్రమం లోఉంటున్నారు . .డబ్బు ఉన్న వారి తల్లీ తండ్రులు ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఉంటున్నారు .... కని పెంచి నందుకు వాళ్ల రుణం తీర్చుకో కపోయినా పరవాలేదు కానీ వాళ్లని బాధ పెట్టకండి వాళ్లని బ్రతకనివ్వండి. ధర్మంగా వాళ్లకి ఇవ్వాల్సింది ఇవ్వండి తల్లిదండ్రులకు పట్టెడన్నం పెట్టడానికి నోరారా బాగున్నారా అని పలకరించడానికి అల్లాడిపోతున్నారు ఈ నాటి పిల్లలు ............ అర్జునరెడ్డి మాచవరం 9949938146
Oh great Ramakrishna sir, great song forecasted the behaviour of existing generation towards the patents ever before40yrs. Great director Sri Dasarinarayana
I think this is a perfect mix of all time not only greats but unique as well - CNR, SVR and mind you, life for any song is tune and the music, so Ramesh Naidu's talent is not to be forgotten.
ఇలాంటి సినిమా ఈ భూమండలంలో ఉన్నదా? ఏ అవార్డును ఆశించని విశ్వ విఖ్యాత నటుడు అంతర్జాతీయ స్థాయి నటుడు శ్రీ యస్. వి.రంగారావు గారు తన విశ్వరూపాన్ని చూపారు. !!! మానవాళి ఈ సినిమా కోసం పరుగులెడుతున్నారు. ఇంకా ఆయనకు ఈ స్వల్పమనస్కులైన అల్పమానవులు ఇచ్చే అవార్డు కోసం చూస్తూ కూర్చుంటాడా? ఎవరో పద్మభూషణ్ బిరుదాంకితుడు, ఏ పద్మా అవార్డు లేని ఈ మహానటుని కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారట. తేదీ కూడా తన కమర్షియల్ సినిమా రిలీజ్ ను దృష్టిలో పెట్టుకున్నదే గదా! ఇది ఎంత అవమానం? రంగారావు గారు ప్రపంచ మానవాళి కోసం తప్పక వస్తారు. ఆయన తిరుగులేని మనిషి! మానవత్వవిలువలు తెలిసిన మనిషి!!! మహాత్ముడు!!!
Mana telugu old melodious songs lo anni jeevitha anubavaale.. Patala roopamlo mana sangeeta Kaarulu mariyu sangeeta darshakulu manaku andinchina aanimutyalu 👑👑 vaariki 🎩🎩s off
what a beautiful film and song.An eye opener for the sons neglecting their parents.One of the jems directed by Dasari before he was bitten by the Superstardom.
HEART TOUCHING SONG. ....MOVIE FAMOUS. ...THAT'S DAYS PAPULAR MOVIE. SONG IS MEANINGFUL SONG. IN THIS MOVIE ....S.V. RANGARAO AND ANJALI DEVI GARI PERFORMANCE GOOD. ...AND OTHERS RAJA BABU....PERFORMANCE ALSO GOOD.
good song and meaning full song, Dasari who anticipated present situation in 1970, it is good lesson to every body who keeping their parents at old age homes
Anuraagam,anubadhalu natakam ga bandhalanu themputhunna vyavasthalo Prema,karuna,jaali karuvaina eea vyavasthanu eealanti arthavantha maina paatalu marpu thegaligithe chalu. We remember once again great SVR.
శ్రీ వి రామకృష్ణ గారు పాడిన అత్యద్భుత మైన పాట. ఇటువంటి గాయకుడు చిత్ర సీమలో నభూతో... నభవిష్యతి...ఆయనకి అభిమానుల అశ్రు తర్పణాలు🙏🙏🙏
😊
@@chennareddybaalarangareddy539t
న్నిజమే.
ఆర్ధిక విషయాల కంటే, మనిషి మనస్తత్వం వల్ల ఎక్కువ ఇబ్బందులు వస్తాయి. ఎవరికైనా అవసరం లో ఉన్నప్పుడు ధన సహాయం చేస్తే, తిరిగి ఇవ్వకుండా ఉండటానికి చాలా రకాల ప్రయత్నాలు చేస్తాడు మనిషి. అలాగే, పక్క వాళ్ళకి రావాల్సిన ఆస్తి, అన్యాయంగా తీసుకుంటాడు మనిషి. ఒక వస్తువు అమ్మినప్పుడు, కొన్నప్పుడు తనకే లాభం ఉండాలని ఆలోచిస్తాడు మనిషి. మనిషి మనసులో న్యాయం, ధర్మం అనేవి లేక పోవడం చాలా ఇబ్బందులకు మూల కారణం.
ఇది మా తండ్రి గారు ఎదుర్కొన్నారు సమస్య
Ieday..jevetaa mantay bro...
Nn
Abba entha jeevitha satyam chepparu boss
Carect sir I selyut u sir 🙏
SVR గారు inter national legendary.
అలాగే ఈ సినిమా director దాసరి గారు, ఈ పాట పాడిన రామకృష్ణ గారి గొప్పతనం వర్ణించాలంటే తెలుగు భాష లో పదాలు నాకు కనిపించలేదు.
అంత గొప్పవరని నా అభిప్రాయం.
Pata rasina c.narayana reddy garu inka goppavaru
Exactly 💯
@@sureshbiyyapu1130 5zerodropday
Supar song
ప్రేమించే తల్లీ తండ్రుల రాత భవిష్యత్ లో ఎలా ఉంటుందో అందరికీ ముందుగానే తెలియచేసిన రచయిత కు నా శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Correct గా చెప్పారు అండీ
ఈ నాడు సమాజంలో జరగుతున్న సంఘటనలను ఎంతో ముందు చూపుతో, 30 సంవత్సరాల ముందే రచించిన dr. C. Narayanareddy గారికి నా హృదయపూర్వక నమస్సుమాజలులు.🙏🙏🙏🙏
యందరొ మహానుభావులుఅందరిఅందరికివందనాలు
ఇది అక్షర సత్యం
ఈ ప్రపంచంలోని బంధాలన్నీ అవసరార్ధం ఏర్పడినవే ..అవసరం తీరాక ఎవరికివారే యమునాతీరే...ఇది నా జీవిత అనుభవం
Anni bandhalu avasarardhame.pillalaki tallidandrula astipastulu kavali kani vallu panikiraru.idi na swanubhavamtho cheptunnadi.
Ok
Yes sir supet
Yes correct
Super bro
*ఎస్ వి రంగారావు* గారు యుగానికి ఒక్క మాత్రమే ఉంటారు అన్నడంలో అతిశయోక్తి లేదు 🗿🙏🙏🇮🇳👥
🙏..
N
N
Nbnn
Old is gold 🙏🙏🙏
@@nahrjy5606 yt a good
Jj
యీ పాట రాసిన నారాయణరెడ్డి గారికి....పాటలో జీచించిన S.v.రంగా రావు గారికి శతఖోటి వందనాలు.
అత్యంత అద్భుతంగా పాడిన రామకృష్ణ కూడా అభినందనీయులు.
J
J
Gt LP
విశ్వవిఖ్యాత నటసామ్రట్ రంగారావుగారికి పాదాభివందనాలు.
ఈ పాటే నిజం అనిపిస్తుంది ఒక్కోసారి. అవసరం తీరాక వెంటనుండేది ఎవరు, అనురాగం చూపించేవారు ఎవరు? జీవితమే ఒక ఎడారిలా అనిపిస్తుంది.
ఏళ్లే కాదు తరాలు మారుతున్నా మారని అనుబంధం ఆత్మీయత అంతా ఒక నాటకం ఆత్మ శుద్దికై మనుషులు ఆడుకునే నాటకం వింత నాటకం
😢
మహానుభావుడు యస్ .వి.రంగారావు గారు ఏ పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేస్తారు
మహా నటులు.....🙏🙏🙏
Great SVR
ది లెజండ్ sv ranga rao garu
హృదాయాలను కలచివేచే గీతం...
మనసున్న మనుషులు ఎవరైన
కన్నీరు కార్చకమానరు....
Suppar
Excellent sons nearest real life sir
నట సామ్రాట్ ఎస్వీ రంగారావు గారికి శతకోటి వందనాలు ఇలాంటి నటులు మళ్లీ రారు
ఆ కాలంలో పుట్టి ఎస్వీ రంగారావు గారు మహానటులు అయ్యారు ఈ కాలంలో ఈ కాలంలో ఎవ్వరు ఆయన తో సాటి రారు మహానుభావులు అందరికీ వందనములు
తారా జువ్వాల వెలుగుల తల తిరిగిన ఉన్మాధికి చితి మంటల చిట పట లు వినిపించెన .......!!! Wow what a great line's.......
భవిష్యత్ ఊహించిన సినిమా
ఈ కాలానికి సరిపోయింది
కలికాలం. వారికి నమస్సులు
SVR గారు నటించ లేదు.
అనుమానమే లేదు ఆయన జీవించారు.
సురేష్ గారికి ధన్యవాదాలు వీ. రామకృష్ణ గారి ఆలాపన , యశ్వీయారు ఆభినయనం,చెడ్డ పాత్రలో సత్యనారాయణ ల మీద దాసరి గారు చిత్రీకరించిన ఈ వేదాంతం లాంటి గీతం 1975 లో 10 వ తరగతి రోజుల్లోనే నన్ను కదిలించింది ఈ మీ అభిప్రాయాలను యూ టూబు లో చదివి మీ వంటి ఆభిమానుల ను ఈ విధంగా కలుసుకున్నందుకు షంతోషంగా ఉంది
అనుబంధం ఆత్మీయత మనిషి ప్రాణం ఉన్నంత వరకుఇప్పటి కాలంలో ఎస్పి రంగారావు గారి సినిమాలో ఉన్నట్టుగానేఅవసరం తీరితే మనిషినిపట్టించుకోరుమహానుభావులు రామారావు గారు ఎస్పి రంగారావు గారు నాగేశ్వరావుమళ్లీ ఇటువంటి వారుమళ్ళీ జన్మలో అయినా🙏🏾🙏🏾🙏🏾
చాలాబాగంది యస్ వి ఆర్
జయహో విశ్వనట చక్రవర్తి.......
మంచి భావగీతిక.ఇది విని ఆనందించటం తో పాటు మానవత్వం అలవర్చుకోవాలి. అదే గొప్ప విషయం.
మహా మహా నాయకులు నేను చెప్పలేనంత అంత గొప్ప వాళ్ళు హీరో హీరోయిన్లు హాస్యనటులు సంగీతం ఏమని చెప్పాలి ఏమని చెప్పాలి ఏమని చెప్పాలి నాకు 15 సంవత్సరాల వయసులో ఈ పాట ఘంటసాలగారు పాడారు అనుకున్నాను సేమ్ ఘంటసాల పాడేశారు రామకృష్ణ గారు తర్వాత తెలిసింది రామకృష్ణ గారు పాడారు సూపర్ సూపర్
అనుబంధం,ఆత్మీయత పాట, ప్రతి హృదయం కరిగే స్వభావం తప్పదని భావం. అందుకు అనుగుణంగా తాము సిద్ధంగా ఉండాలని కోరుకునే నేను ఒకసారి.
కీర్తిశేషుడు రాజబాబు గారు,రంగారావు గారు పోటీపడి నటించిన చిత్రం..తాతమనవడు...వారికి వారే సాటి...మాకు ఎన్నిసార్లు చూసినా కండ్లకు నీళ్లువస్తాయి...నటనంటే అదీ..నటులంటే వారే...
నిజమే
🙏🙏🙏🙏ఇలాంటి మధురమైన కుటుంబపాటలు ఇప్పుడు రావు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
నటనకు మారుపేరు అద్భుత మహానటుడు, డా" SV రంగారావ్ గారి లాంటి మహానటుడి నటన ఇంకెవతరము కాదు ,అలాంటి నటుడు ఇక తెలుగు చలన చరిత్రలో లేడు.రాడు రాలేడు.
అవును.బ్రో !!!కారణజన్ములంటారే.ఇట్లాంటి మహానుభావుల్నే.నటననే తపస్సుగా మలచి జీవితాన్నంకితం చేసిన మహామహుడు మన ఎస్వీఆర్.
SVR legend in action. 🙏
Unfortunately our government and people don't recognise these legendary actors n not given proper respect to them. Today the actors who don't know acting within a span of two years of their career gets one padmabhushan or padmasri award. Strange.. 😥
@@gopis3403oiu
.
మనుషుల నాటకం.. ఎప్పటికీ ఎన్నటికీ ఒకేటే.. రంగులు హంగులు రూపాలే వేరు. స్వార్థం అనేదే అన్నిటినీ నిర్ణయిస్తుంది, అంతటినీ నడిపిస్తుంది.
This is one of the best & Ever Green Song in the history of the Telugu Film industry ! Really, Great S.V.Ranga Rao is a LEGEND always ! I appreciated it very much from the bottom of my Heart !
Yes Aathma tripthikai manushulu aadukune natakam, What a Lyric , Tune and the voice.Kudos to Ramakrishna ji
Santaram Nagabhatla for gh
కరిగే కొవ్వతి పైన కనికరం ఎవ్వరికీ అది కాలుతున్న వెలుగులు కావాలి అందరికీ ❤ dr c.నారాయణరెడ్డి గారు మీకు జోహార్ 🙏🙏🌹
Message oriented subjects like మనుషులు మారాలి, చెల్లెలి కాపురం,మల్లెపూవు, తీర్పు, JEEVANATHARANGAALU .
Nothing is permanent in life......sometimes relations too.....one of the best song ever.....svr superb actor.....
ఈ ప్రపంచంలో మనిషికి మనిషికి ఉన్న సంబందాలాన్ని ఆర్థిక సంబందాలే అని కారల్ మార్క్స్ ఎప్పుడో చెప్పారు.
sirwhokaralmask
@@bhaskermallela5877 i think you are very poor in .........!!
Yesmeeru rich ayethyhelpmebro
అవసర సంబంధాల్లో ఆర్థిక సంబంధం ఆనాడు బూరుజ్జు వాళ్ళ చేతుల విందు రష్య 🙏
Yes
S V Ranga Rao Garu, one of the greatest, finest and most accomplished actor that India cinema has ever produced.
ఇది 100% వాస్తవం👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏
సాహిత్యం అందించిన వారికి శతకోటి వందనాలు 🙏👌👌
నిజమైన పాట. శత కోటి వందనాలు
ఇది నటన కాదు జీవిత సత్యం
కీ.శే.ఎస్వీఆర్ గారికి వందనాలు
Ekkadurana
Yes
కరిగే కొవ్వుతి పైన కనికకారం ఉంటుందా అదే వెలుగు మాత్రం కావాలి అందరికి అంటే జీవితం అంత కస్టపడి కాలు చెయ్యి పనిచేయనప్పుడు మంచంలో వున్నప్పుడు తెలుస్తాయి ఎవరు మనవారు భార్య కొడుకు మనవా ల్లా లేదా అని అప్పటి దాకా తేలేదు
ఈ నాటి పిల్లలకు తల్లీ తండ్రులు భారమై పోతున్నారు .. ఉదాహరణ ..పేదవారి పిల్లలు అనాథ ఆశ్రమం లోఉంటున్నారు . .డబ్బు ఉన్న వారి తల్లీ తండ్రులు ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఉంటున్నారు .... కని పెంచి నందుకు వాళ్ల రుణం తీర్చుకో కపోయినా పరవాలేదు కానీ వాళ్లని బాధ పెట్టకండి వాళ్లని బ్రతకనివ్వండి. ధర్మంగా వాళ్లకి ఇవ్వాల్సింది ఇవ్వండి తల్లిదండ్రులకు పట్టెడన్నం పెట్టడానికి నోరారా బాగున్నారా అని పలకరించడానికి అల్లాడిపోతున్నారు ఈ నాటి పిల్లలు ............ అర్జునరెడ్డి మాచవరం 9949938146
ప్రేపంచంలో మానవ సంబంధాలు అన్ని ఆర్ధిక సంబంధాలు డబ్బు ఉంటేనే ఏ సంబంధమైనా లేకపోతే జీవితం సూన్యం
Oh great Ramakrishna sir, great song forecasted the behaviour of existing generation towards the patents ever before40yrs. Great director Sri Dasarinarayana
S.V.Rangarao action
V.Ramakrishna voice✍🏻👌
Superhitsong😩🙏🏾
నిజమైన తెలుగు హీరో
అద్భుతమైన జీవిత చిత్రణ.
Ee song lo Chala meaning undhi. awesome song,super acting S.V.R garu
I think this is a perfect mix of all time not only greats but unique as well - CNR, SVR and mind you, life for any song is tune and the music, so Ramesh Naidu's talent is not to be forgotten.
SVRangarao the legend of Telugu movies world..words of respects and salutes to him...long live his charisma ever until Telugu film industry..
Ee song... Naa drushtilo oka goppa vishayam .. ikkada vishayam ante jeevitham , maanavathvam , sukham, dukham, ... Etc.. hatsoff sri narayanereddy gaaru dasari gaaru...
మహా నటులు SVR గారు 🙏
ఈ సినిమాకి ఈ పాటకి యాభై ఏళ్లు నిండాయి. శ్రీ సినారె, శ్రీ దాసరి, శ్రీ రమేష్, శ్రీ రామకృష్ణ, అందరికీ వందనాలు. తల్లి తండ్రులను మిస్ కావద్దు.
దాసరి గారి మొదటి సినిమా
Good movie
Ramesh Naidu music very good
legend movie, legend songs, legend acting And sentiment .. show this movie to our family and this computer generation please
your right 100%
O
P
ఇలాంటి సినిమా ఈ భూమండలంలో ఉన్నదా? ఏ అవార్డును ఆశించని విశ్వ
విఖ్యాత నటుడు అంతర్జాతీయ స్థాయి నటుడు శ్రీ యస్. వి.రంగారావు గారు తన విశ్వరూపాన్ని చూపారు. !!! మానవాళి
ఈ సినిమా కోసం పరుగులెడుతున్నారు.
ఇంకా ఆయనకు ఈ స్వల్పమనస్కులైన అల్పమానవులు ఇచ్చే అవార్డు కోసం చూస్తూ కూర్చుంటాడా? ఎవరో పద్మభూషణ్ బిరుదాంకితుడు, ఏ పద్మా అవార్డు లేని ఈ మహానటుని కాంస్య విగ్రహాన్ని
ఆవిష్కరించారట. తేదీ కూడా తన కమర్షియల్ సినిమా రిలీజ్ ను దృష్టిలో పెట్టుకున్నదే గదా! ఇది ఎంత అవమానం?
రంగారావు గారు ప్రపంచ మానవాళి కోసం
తప్పక వస్తారు. ఆయన తిరుగులేని మనిషి! మానవత్వవిలువలు తెలిసిన మనిషి!!! మహాత్ముడు!!!
Chala chakkaga ga chepparu Andi,,, SVR Garu alwyas great
Vsixxnews
The greatest actor on world's screen... No doubt...... SVR gaaru 🙏🙏🙏🙏🙏
Very good song sung by Ramakrishna and great acting by SVR the Legend
Mana telugu old melodious songs lo anni jeevitha anubavaale.. Patala roopamlo mana sangeeta Kaarulu mariyu sangeeta darshakulu manaku andinchina aanimutyalu 👑👑 vaariki 🎩🎩s off
V. Ramakrishna garu superb ga padaru. Legendary singer ki ravalsina awards raledu.Industrylo thaginantha gurthimpu raledu. Badluck.
మహానటుడు SVR .అమోఘం, అనిర్వచనీయం.
Lyrics, Okkoka padham, Okkokka muthyam💖👏🙏
what a beautiful film and song.An eye opener for the sons neglecting their parents.One of the jems directed by Dasari before he was bitten by the Superstardom.
ఈ నాటకం ప్రాణమున్నంతవరకె ఈ పాట మన బంధాలను తెలియ పరుస్తుంది
sat hianna suya
Yes
is there any better actor than SVR?
His performance in bhakta prahallada and patala bhairavi is amazing.
nearly all of the most important thing
Telugu cinema tri murtulu svr, ntr, anr
cine paresrema butakam
prapacham ceneedalo jivithundi
Aayina oka Adbhutam....he is one of us. Aayina acting choosthe kanneelle. Rajbabu kooda....they are legends.
నా జీవితంలో ఈ సన్నివేశాన్ని మర్చిపోలేదు
s.v.ranga rao one of the top ten actors in the entire world undoubtedly.
Cinarey bhalarey, dasari neeku neevey sari. Love parents. Don't miss them. Andariki👏
HEART TOUCHING SONG. ....MOVIE FAMOUS. ...THAT'S DAYS PAPULAR MOVIE. SONG IS MEANINGFUL SONG. IN THIS MOVIE ....S.V. RANGARAO AND ANJALI DEVI GARI PERFORMANCE GOOD. ...AND OTHERS RAJA BABU....PERFORMANCE ALSO GOOD.
సీనారె గారి సిరా తడిసె మనసు తెలిసె చివరికి మసి అయిపోయె మనిషి బంధమేగా జగమంటె జ్జాని కవి మాట ***
KIRTHISHESHULU SV RANGA RAO MAREYU RAJA BABU KI NAA SHATHAKOTE PADHABE VANDANALU
Very powerful song with all actors expressions great movie
super super song.. everybody should listen this song everday
ఈరోజులలో జరుగుతున్నది ఇదే
realistic narration of current human relations expressed in good old days hat off to svr the great and dasari garu for his brilliant picturisation.
good song and meaning full song, Dasari who anticipated present situation in 1970, it is good lesson to every body who keeping their parents at old age homes
Super singer rama Krishna garu
Hatsup.SVR.remember U till my death.
కరిగే కొవ్వొత్తి పై కనికరం ఎందరికి🙏🙏
We must ask our children to see this film at once. What a moral film.
నిజమే
కిర్తి శేషులు svr, రాజబాబు, సినారే, పాదాభివందనం
present it's really in the life SVR GARU excellent role.
ఎస్వీఆర్ నటన అద్భుతం 🙏
Ee Song Yenni Janmalaina MaruwaRanidi..C.Nare gariki Dasari gariki SVR gariki Rajababu gariki SatyaNarayana gariki DhannyaWadalu
తల్లి తండ్రులు ను చివరి వరకు చూసుకోవాలి.. 🙏🙏🙏🙏🌹🙏🙏🙏🙏
What a wonderful Reality song.hatsp to all legendars.
you are all great Dasari, SVR and ramakrishna..
Narayana reddy gari pata nabhuto nabhavishati
Really s.v ranga rao one of the best dialogue legend.lyrics was superb
Anuraagam,anubadhalu natakam ga bandhalanu themputhunna vyavasthalo Prema,karuna,jaali karuvaina eea vyavasthanu eealanti arthavantha maina paatalu marpu thegaligithe chalu. We remember once again great SVR.
Soul touching action of great legend Svr.
Bio
My age is 19 ee song nenu rojiki okasaari vinta
legendry actar sv rangarao gaaru nice song....
the reality is hard to accept. Old films are from experiences of society...Hats off to those movies..
Have anybody observed the voice of Ramakrishna sir in this song he sung this from bottom of his heart
ఈ నాటకం ప్రాణమున్నంతవరకె
Suresh tech
Suresh tech sss
super hitSongItsMyLife
kadu, dabbu unanta varake
Yes
Very nice lyriks by . Dr c . Naaraayan . . Reddy . Chaala . Adbhuthamtna swaramulu . Andinchchina gantasaala gaaru
I cannot stop crying.. this is my & my mother story
V RAMAKRISHNA...ramesh NAIDU...dr cn REDDY....hats OFF
Evaru talli, evaru koduku....enduku aa tegani mudi...SUPER....
Karige krovvathipai kanikaram evvariki
Avi kaaluthunna velugulu kaavali andhariki ,
Great lyrics
ALWAYS SUPER HIT SONG I LOVE THIS SONG VERY MUCH
ఈ పాట మన బంధాలను తెలియ పరుస్తుంది
🙏🙏🙏 పెట్టుకోవాల్సిన బంధం సత్యం తో
తాత మనవడు గురించి, సీ. నా. రె. అధ్భుతం గా రాశారు.