కుందేటి అమావాస్య నోము || పూజ|| కథ ||ఉద్యాపన ||mythology and morals||

Поделиться
HTML-код
  • Опубликовано: 22 окт 2024

Комментарии • 8

  • @santanadendla1379
    @santanadendla1379 Год назад

    Amma
    Atlu repu ivvala,leda veyinchina biyyam ivvavachuna,4 va amavasya

  • @santanadendla1379
    @santanadendla1379 7 месяцев назад

    Vudyapana ki pachi chalimidi cheyala andi
    Please reply

    • @mythologyandmorals
      @mythologyandmorals  7 месяцев назад

      అమావాస్య ముందు రోజు రాత్రి మూడు కేజీల బియ్యం నానబెట్టుకోవాలి. ఉదయాన్నే బియ్యం పిండి ఆడుకొని,పంచదార కూడా మెత్తగా పిండిలాగా ఆడి కొబ్బరి కోరు,కొబ్బరి నీళ్లు,వేసి గట్టిగా చలివిడి ముద్దలా కలుపుకోవాలి రెండు కేజీల పిండి తల్లి కుందేలు చేయాలి.ఒక కేజీ పిండి పిల్ల కుందేలు తయారు చేయాలి .
      కార్తీక పున్నమి చలివిడ ఎలా కలుపుతామో అలా గట్టిగా కలుపుకోవాలి. మా వీడియో చూసినందుకు మీకు ధన్యవాదములు.

  • @srujanalatha2629
    @srujanalatha2629 Год назад

    Hello andi...ee nomu ki fasting undala andi. Oka poota bhonjana alaga emaina unnaya?

    • @mythologyandmorals
      @mythologyandmorals  Год назад

      ఈ నోము కి ఉపవాసం ఉండనక్కర్లేదు అమ్మ. మధ్యాహ్నము భోజనం

    • @mythologyandmorals
      @mythologyandmorals  Год назад

      మధ్యాహ్నం భోజనం చేసి రాత్రికి టిఫిన్ చేస్తే సరిపోతుంది. ఉపవాసం ఉండనక్కర్లేదు. Tq

    • @tanikellavasantha1258
      @tanikellavasantha1258 8 месяцев назад

      Quqntity enta evvali​@@mythologyandmorals

  • @surayakalakala262
    @surayakalakala262 Год назад

    ఇ నొము నేను చేస్తున్న ఇప్పుడు