Analyst Purushotham Reddy About Balleneni Srinivas Reddy Party Change|Reality Check|YS Jagan|EHA TV

Поделиться
HTML-код
  • Опубликовано: 17 сен 2024
  • Analyst Purushotham Reddy About On Balleneni Srinivas Reddy Party Change |Reality Check |YS Jagan| YNR | EHA TV
    #balinenisrinivasareddy #ysjagan #evmtampering #realitycheck #journalistynr #ysrcp #jansenaparty #pawankalyan #appolitics #apnews #newstoday #TodayNews #EHATV #ehatv
    EHA TV Telugu News is a 24/7 LIVE news channel on the digital platform, with exclusive news, breaking news, LIVE debates, political analysis, exclusive interviews, entertainment news, press meets, close encounters, flash news, live updates and discussions are just a click away.
    SUBSCRIBE NOW and Never Miss an Updates!
    Click Here : / @ehatvlive
    Follow On Facebook : www.facebook.c...
    Follow On Instagram : / ehatvlive
    Follow On X Twitter : / ehatvlive
    Visit Our Website : www.ehatv.com

Комментарии • 71

  • @chandra.8755
    @chandra.8755 3 дня назад +18

    ప్రభుత్వ రంగ వ్యవస్థ లను ప్రైవేటీ కరణ చేయడమే డబుల్ ఇంజన్ సర్కార్ అంటే.

  • @ganapathiraoyerla1401
    @ganapathiraoyerla1401 3 дня назад +13

    కూ టమి ప్రజలకోసం పోటీచేసి రాలేదు.. కార్పొరేట్ ల అభి వృద్ధి కోసం వచ్చింది కదా? అసలు ఈ ప్రభుత్వమే ప్రైవేట్ ప్రభుత్వం .. లాగ కనపడలేదా?. కూటమి లో 3 పార్టీలు ప్రైవేట్ పార్టీ లే కదా.

  • @psrinivasulareddy9690
    @psrinivasulareddy9690 3 дня назад +10

    ఎవ్వరూ అయినా మెడికల్ సీట్లు ఇవ్వాలి అని అడగాలి కానీ మన ప్రభుత్వం దిక్కుమాలిన ప్రభుత్వం ఇదీ

  • @ravikumar-nq9jw
    @ravikumar-nq9jw 3 дня назад +17

    ఈవీఎం లు ట్యాంపరింగ్ జరిగింది... "ది క్వింట్ "కథనం లో సంచలన విషయాలు.
    EVM.. ఈ ఒక్క పదం గురించి భిన్నరకాల వాదనలు.. ఎన్నికల ఫలితాలు విడుదలై రోజులు గడుస్తున్నా ఇప్పటికీ ఈవీఎంల పనితీరు అనేక సందేహాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి.
    సరిగ్గా ఇదే సమయంలో EVM డేటాతో పోలైన ఓట్లు మ్యాచ్‌ అవ్వలేదని ప్రముఖ న్యూస్‌ వెబ్‌సైట్‌ ‘ది క్వింట్‌’ ప్రచురించిన ఓ కథనం సంచలనానికి తెర తీసింది. ఈవీఎం డేటా కంటే ఓట్లు ఎక్కడ ఎక్కువగా వచ్చాయి.. ఎక్కడ తక్కువగా వచ్చాయన్నదానిపై స్పష్టమైన నంబర్లతో సహా ‘ది క్వింట్‌’ ఓ ఆర్టికల్‌ను పబ్లిష్‌ చేసింది. ఇందులో ఏపీకి సంబంధించిన ప్రాంతాలు కూడా ఉన్నాయి. ఇంతకీ ‘ది క్వింట్‌’ కథనం ప్రకారం ఎన్ని ఓట్లు గల్లంతయ్యాయి? దీనికి ఎన్నికల కమిషన్‌ ఎలాంటి సమాధానం చెప్పింది? ఇప్పుడు తెలుసుకుందాం!
    పోలైనవాటికంటే ఎక్కువ ఓట్లు
    2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో మొత్తం 362 నియోజకవర్గాల్లో ఈవీఎం డేటా పోలైన ఓట్లతో సరిపోలలేదని ‘ది క్వింట్‌’ చెబుతోంది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ ద్వారా పోల్ అయిన 5,54,598 ఓట్లు గల్లంతైనట్టుగా తెలుస్తోంది. అదనంగా 176 నియోజకవర్గాల్లో 35,093 EVM ఓట్ల సర్‌ప్లస్‌ను నమోదు చేసింది. అంటే పోలైన ఓట్ల కంటే ఎక్కవగా నమోదైన ఓట్లు అన్నమాట. మొత్తం రెండు దశల్లో ‘ది క్వింట్‌’ ఇన్‌వెస్టిగేషన్‌ చేసింది. మొదట పోలింగ్‌ రోజు ఎన్ని ఓట్లు పోల్ అయ్యాయో తెలుసుకుంది. ఇక ఫలితాల తర్వాత లెక్కించిన ఓట్లను మ్యాచ్‌ చేసింది. ఇలా మొత్తం 542 లోక్‌సభ నియోజకవర్గాల్లో మొత్తం 538 స్థానాల్లో డేటా మ్యాచ్‌ అవ్వలేని ‘ది క్వింట్‌’ చెబుతోంది.
    ఏపీ, తెలంగాణలో కూాడా
    అంటే ఈ నియోజకవర్గాల్లో ఈవీఎంలపై పోలైన ఓట్లకు, ఫలితాల రోజున లెక్కించిన ఓట్ల సంఖ్యకు సరిపోలడం లేదు. కనీసం 267 నియోజకవర్గాల్లో ఈ తేడా 500 ఓట్లకు పైగా నమోదైంది. ఇందులో ఏపీ నుంచి ఒంగోలు, గుంటూరు లోక్‌సభ నియోజకవర్గాలనూ ఉదహరించింది. ఒంగోలులో 13 లక్షల 99 వేల 707 ఓట్లు పోల్‌ అవ్వగా.. 14 లక్షల ఒక్క వెయ్యి 174 ఓట్లను లెక్కించారు. అంటే అదనంగా 14 వందల 67 ఓట్లు లెక్కలోకి వచ్చాయి. అటు ఏపీలోని మిగిలిన స్థానాల్లోనూ పోలైన ఓట్లకు, లెక్కించిన ఓట్లకు భారీగా తేడా ఉన్నట్టు ‘ ది క్వింట్‌ ‘ నంబర్లతో సహా పబ్లిష్‌ చేసింది. గుంటూరులో పోలైన ఓట్లకు, లెక్కించిన ఓట్లకు 7 వేల 928 ఓట్లు తేడా వచ్చిందని ‘ది క్వింట్‌’ ప్రచురించింది. కర్నూలు 6,389, నంద్యాల 2,360, కడప 4,109, అనంతపూర్ 2,751, హిందూపుర్‌ 6,572, తిరుపతి 3,004, చిత్తూరు 6,858, మచిలీపట్నం 1,878, విజయవాడ 4,968 ఓట్ల తేడాను ‘ది క్వింట్’ గుర్తించింది.
    ఇలా కేవలం ఆంధ్రలోనే కాదు.. తెలంగాణతో పాటు దాదాపు అన్ని రాష్ట్రాల్లోని నియోజవర్గాల్లో ఇలాంటి తేడానే నివేదించింది. దీంతో ఎన్నికల నిర్వాహణలో ఈసీ మరింత ట్రాన్స్‌పేరెంట్‌గా పనిచేయాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పోల్ అయిన ఓట్ల సంఖ్యతో లెక్కించిన ఓట్ల సంఖ్య డేటాలో ఇలాంటి తేడా ఉండడం ఏ మాత్రం మంచిది కాదు. ఇది ప్రజల మనస్సులలో అనేక సందేహాలను సృష్టించడం ఖాయం. అటు తన ఇన్‌వెస్టిగేషన్‌ డేటాపై ప్రతిస్పందన కోసం ‘క్వింట్’ భారత ఎన్నికల కమిషన్‌ను సంప్రదించింది. ఇప్పటివరకు ఈసీ నుంచి ఎలాంటి సమాధానం రాలేదు.

    • @kvramana966
      @kvramana966 3 дня назад

      Sir ఇన్ని రుజులువు ఉన్న ఎలక్షన్ కమీషన్ ఎందుకు స్పందించదు.....

  • @ganapathiraoyerla1401
    @ganapathiraoyerla1401 3 дня назад +11

    బాలినేని ని బీజేపీ గాలం వేసి బీజేపీ లో చేర్చుకొని ఒక పదవి ఇచ్చేసి ఈ వి యం ల పోరాటం నుంచి తప్పించే సేందు కే బీజేపీ ప్లాన్.

  • @rammohankandrapetibabu7808
    @rammohankandrapetibabu7808 3 дня назад +9

    కేంద్ర ప్రభుత్వం గుడ్డిదని రాష్ట్ర ఎన్డీఏ ప్రభుత్వంలోని బీజేపీ మంత్రి "కితాబు" ఇచ్చారు.

  • @rajupadumuttam8813
    @rajupadumuttam8813 3 дня назад +7

    ప్రజలను చావగొట్టే వాళ్లకు ఇలాంటి ఆలోచనలు రాక మంచి ఆలోచనలు ఎలావస్థాయిని మాట్లాడరేం......!?

  • @venkatrpyla3586
    @venkatrpyla3586 3 дня назад +6

    సర్ వై ఎన్ ఆర్ గారు, పురుషోత్తం రెడ్డి గారు... మీ చిట్టి ప్రారంభించిన మొదటి రెండు మూడు నిమిషాలు ఉంటున్నాను... ప్రభుత్వం, ప్రభుత్వంలోని సంబంధిత శాఖ మంత్రి... అంత నీకు సిగ్గుగా అంత నిర్లజ్జగా బరితెగించి.. వేద విద్యార్థుల గొంతు కోసే విధంగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటే భావితరాల భవిష్యత్తును చిదిమేసే విధానాలని అంత నిర్లజ్జగా అవలంబిస్తూ ఉంటే... మీరు వీరి విధానాలను అంత సరళమైన భాషతో ఎలా విశ్లేషిస్తున్నారు.
    ఇది దుర్మార్గం, అన్యాయం, ద్రోహం, మోసం... దగుల్బాజీ తనం కాదు సార్???

  • @vr.ramanareddy5439
    @vr.ramanareddy5439 3 дня назад +4

    West cbn West BJP

  • @sudhakarreddyv6128
    @sudhakarreddyv6128 3 дня назад +4

    It is evms manipulation only

  • @ramugurugubelli-i4n
    @ramugurugubelli-i4n 3 дня назад +8

    EVM Government,ప్రజాలు తో పనిలేదు

  • @venkatrpyla3586
    @venkatrpyla3586 3 дня назад +3

    అదొక్కటే కాదు సార్, వైద్యం గాని వైద్య విద్య కానీ ప్రభుత్వ రంగంలో ఉంటే.. పేదవారు, మధ్యతరగతి వారు, ఎగువ మధ్యతరగతి వారు.. ఇలా చాలా మంది రాష్ట్రంలో ఉన్నటువంటి వైద్య విద్యార్థులు గా కావాలనుకున్న టువంటి అనేకమంది ప్రభుత్వ వైద్య విద్యను పొందడమే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా కోట్లాది మందికి ప్రభుత్వ ఆసుపత్రులలో స్పెషాలిటీ వైద్యాన్ని కూడా ఉచితంగా పొందే ఇటువంటి బృహత్తరమైన అవకాశాన్ని పొందగలుగుతారు. ఇది ఒక నూతన విప్లవానికి నాంది కాగలుగుతుంది.
    పౌర సమాజం అలర్ట్ గా ఉండడమే కాదు సార్. ఈ కుట్రలను దుర్మార్గాలను ఎదుర్కోవటానికి పెద్ద ఎత్తున ఉద్యమించాల్సిన అవసరం కూడా ఉంది.

  • @rajasekharareddy6566
    @rajasekharareddy6566 3 дня назад +2

    Hi sir
    Good evening
    How are you I follow ur
    videos regularlarly . I accept ur opinons 100 percent. Jagan garu should appoint people like u as well wishers.

  • @nbnaidu806
    @nbnaidu806 3 дня назад +4

    A.P.lo medical colleges private kakunda kutami niryalaki opositionga courtlo fil veyandisir pl.

  • @KesapragadaHariharanadhaSarma
    @KesapragadaHariharanadhaSarma 3 дня назад +1

    Yes.Citizens must come forward to fight

  • @seetharamaiahputtamraju
    @seetharamaiahputtamraju 3 дня назад +1

    సర్ జగన్ గారు ఈ ఏడాది లోపు 164 నియోజక వర్గాలు తిరిగితే ఆయనకు వున్న క్రేజ్ తగ్గిందా లేక పెరిగిందా తేల్చుకోవాలి ఒక వేళ క్రేజ్ తగ్గకపోతే అప్పుడు EVM ల సంగతి చూసుకోవచ్చు అప్పుడు జగన్ గారు అత్యంత బలమైన నాయకుడిగా ఎదగ గలడు

  • @annabathulasriharirao7600
    @annabathulasriharirao7600 3 дня назад +4

    ప్రభుత్వ వైద్యాలయాలు బాగుపడాలి అంటే సంవత్సరానికి 5000 కోట్లు ప్రైవేట్ హాస్పిటల్స్ కు ఇచ్చి ప్రభుత్వ ఆసుపత్రులకు బడ్జెట్ లేకుండా చేస్తున్న ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసేయాలి. మీకు ప్రభుత్వ వైద్యం మీద అంత ప్రేమ వుంటే ఆరోగ్యశ్రీ నీ రద్దు చేయమని డిమాండ్ చేయండి

  • @namburiramesh8400
    @namburiramesh8400 3 дня назад

    Superrrrrrr interview.

  • @venkatareddydondeti8253
    @venkatareddydondeti8253 2 дня назад

    మీరు గుర్తించాల్సింది సత్యకుమార్ పూర్వం ఢిల్లీలో వెంకయ్య నాయుడు ఆంతరంగిక కార్యదర్శిగా పనిచేశారు. ఢిల్లీ పెద్దల కమిషన్ రాజకీయాలు ఇట్లే ఉంటాయి. ఈ రాష్ట్ర ప్రజలు పార్టీల, నాయకుల వెంట పరుగెడుతారు.

  • @psrinivasulareddy9690
    @psrinivasulareddy9690 3 дня назад

    ఈ ప్రభుత్వ ప్రజలు తో గెలవలేదు

  • @Yeduguri45-xc8jm
    @Yeduguri45-xc8jm 3 дня назад +1

    Tdp dosenot bother about people's opinion as they dont depend on people for VOTES.
    THEY GET VOTES BY EVM management.

  • @anandmorri5628
    @anandmorri5628 3 дня назад +1

    Also VIMS hospital kuda appollo hospital iddamanukunnadu. Appudu agitation cheyyatam valana agipoyindi. Malli ippudu ade pani chestunnaru

  • @venkateshmajeti6073
    @venkateshmajeti6073 3 дня назад

    అవునురా కరెక్టే 2019 లో EVM ద్వారానే గెలిచాడు సైకో..

  • @Yeduguri45-xc8jm
    @Yeduguri45-xc8jm 3 дня назад

    Jagan is planning to close his party.
    That is the reason for not supporting balineni in EVM issue.

  • @venkateshmajeti6073
    @venkateshmajeti6073 3 дня назад

    పులివెందుల ఎంఎల్ఏ కూడా యిప్పుడు EVM ద్వారానే గెలిచాడు

    • @anjana6041
      @anjana6041 3 дня назад

      Looking like you are aged as per your profile pic. Please think wit your age limit not with caste feeling or something else sir. Please be a human and think honestly. Don't talk mindlessly, respecting you bcz of your age. Only because of your stupidity, many young students and middle class are struggling due to this helpless EVM govt. Tell me one thing what EVM govt has done or innovated in these 3 months

  • @psrinivasulareddy9690
    @psrinivasulareddy9690 3 дня назад

    E v v మిషన్ లు తో గెలిచిన ప్రభుత్వం కదా

  • @ramanamoorthythangella3885
    @ramanamoorthythangella3885 3 дня назад +2

    Suspend cheyachu kada sir

  • @anjana6041
    @anjana6041 3 дня назад

    Dear AP state educators and younger persons, see how EVM govt is doing n spoiling your future life, career. Be honest not with caste feeling or party. There are many politics to down the middle class peoples

  • @Yeduguri45-xc8jm
    @Yeduguri45-xc8jm 3 дня назад

    We need not blame chandrababu as he is borne like that.
    But , modi has changed a lot.
    One need to blame modi& amithsha.

  • @gajjarapuprasad739
    @gajjarapuprasad739 3 дня назад +2

    Ee, Panikimaalina Purushottam Reddy ki Sollu Vaagudu Thappa Yeemi Theliyadhu

  • @prabhakartalagadadeevi2509
    @prabhakartalagadadeevi2509 3 дня назад

    Jenda BJP kani manushu lu CBN pettaru 😂😂😂

  • @ica91015
    @ica91015 3 дня назад +1

    Rendu Paytm 🐏🐑

  • @Yeduguri45-xc8jm
    @Yeduguri45-xc8jm 3 дня назад

    TDP is expert in snaching public property & hand it over to private people as happened in SANGAM DIARY for some huge consideration.
    Minimum 100 crores underhand dealings can be expected equivalent to 17 SKILL DEVELOPMENT SCAMS.

  • @rangaswamy127
    @rangaswamy127 3 дня назад +2

    CBN emi chesina aandhrula abyunnathiki kosame. Aayana nadisthe mass , aayana thidithe mass. ayana egichi thanthe mass.ade jaruguthundi andhraa lo anthaa mass

  • @masudarsan
    @masudarsan 3 дня назад

    Both of you talked about evm tampering
    What hppnd

  • @croydon21H
    @croydon21H 3 дня назад

    @6:35 correct and GODDALI scene loki vasthundhi...very dangerous. pulivendula voddhu...peaceful area aithey better

  • @narayanamurthy8140
    @narayanamurthy8140 3 дня назад

    Sir Namaste 🙏 me analysis very good. YNR garu Meru gamanichali me video ni Yellow Media Batch negative impact chestundi 😂

  • @venkateshmajeti6073
    @venkateshmajeti6073 3 дня назад

    ఆడా మగ కాని పురుడు గాడు

  • @croydon21H
    @croydon21H 3 дня назад +1

    @17:24 chaa ...ninnu kukkano kotti nattu....

  • @GSRKnights
    @GSRKnights 3 дня назад

    sir, Understanding why EVMs were destroyed involves looking at factors such as security, technical issues, legal requirements, and administrative practices. It's crucial to base conclusions on official information and documented procedures rather than relying on personal beliefs or assumptions.

  • @swaraj525908522
    @swaraj525908522 3 дня назад

    Ynr garu burnt ante computer basha lo kalchatam kadhu copy chesina data asalu avariki ala artham avutondo teliyatledhhu

  • @makkenasrinivasarao4061
    @makkenasrinivasarao4061 3 дня назад +2

    Mee iddaru tappa evaru anukovatam ledu

  • @SudhakareddySudhakar
    @SudhakareddySudhakar 3 дня назад

    Ammudu పోయడెమొ

  • @kumarraju4741
    @kumarraju4741 3 дня назад

    Anna veeru nizag ga reddys aaah anna..... Yeh doubt, case endhuku pettaru, kamma prabhuthvam niki daasoham dheniki

  • @ganapathiraoyerla1401
    @ganapathiraoyerla1401 3 дня назад +1

    కూ tamiki

  • @annabathulasriharirao7600
    @annabathulasriharirao7600 3 дня назад +1

    అరే పిటియం పురుషోత్తం ప్రభుత్వ కాలేజీ అయినా ప్రైవేట్ కాలేజ్ అయినా సీట్లు నీట్ ద్వారా మాత్రమే ఫిలిప్ చేస్తారు. 50 శాతం మేనేజ్మెంట్ కోటా తగ్గుతుంది అది 20 శాతం మాత్రమే వుంటుంది. 80 శాతం సీట్లు మెరిట్ కింద ఇస్తారు.

    • @alajangikishorekumar859
      @alajangikishorekumar859 3 дня назад

      అంటే మేధావి మీకు మెడికల్ కాలేజీ వల్ల లాభం లేదని అంటావ్

    • @velamalapavani431
      @velamalapavani431 3 дня назад

      Westfelo. Neevu pettina commentry. Bed

  • @MaheshNadimpalli-bx5el
    @MaheshNadimpalli-bx5el 3 дня назад

    Prasad akada ynr malli local body elections ke analysis ke tesukostava naganna survey apudu

  • @MaheshNadimpalli-bx5el
    @MaheshNadimpalli-bx5el 3 дня назад

    Cpi cpm ke povalanta anduke nuvvu sodhi chapadaniki panikostav ade politicians

  • @MaheshNadimpalli-bx5el
    @MaheshNadimpalli-bx5el 3 дня назад

    Nagannani ksprasad ne adugu

  • @MaheshNadimpalli-bx5el
    @MaheshNadimpalli-bx5el 3 дня назад

    Ynr ne lover prasad adra me edari analysis chudali please ynr

  • @MaheshNadimpalli-bx5el
    @MaheshNadimpalli-bx5el 3 дня назад

    Avu mamulu fans kadhu just 3months back ke chupincharu meru marara enka

    • @pn4641
      @pn4641 3 дня назад

      Mundu nuvvu maru.

  • @MaheshNadimpalli-bx5el
    @MaheshNadimpalli-bx5el 3 дня назад +1

    Ara ynr sakshhi 1 nuvvu sakshi kanna akuva chastunav ra ynr ne lover prasad ne pampinchasav why yyyyu

    • @narayanamurthy8140
      @narayanamurthy8140 3 дня назад

      Idi Correct Khadu. Meru ila bad Comment cheyya kuda du. He is a Good Journalist 🎉

  • @MaheshNadimpalli-bx5el
    @MaheshNadimpalli-bx5el 3 дня назад

    Edu sakshi eshwar ne minchipoyadu

    • @ravikumar-nq9jw
      @ravikumar-nq9jw 3 дня назад +1

      మహారాష్ట్ర వేదికగా కొంతమంది రిటైర్డ్ ఐఏఎస్, ప్రొఫెసర్లు, మేధావులు ఒక బృందంగా ఏర్పడి ఓట్ ఫర్ డెమోక్రసీ అనే ఫోరం ద్వారా 2024 పార్లమెంట్ ఎలక్షన్లలో జరిగిన అవకతవకలపై ఒక నివేదికను జులై 22, 2024న ఎన్నికల కమిషన్ కు సమర్పించడం జరిగింది.
      ఈ నివేదిక ఆధారంగా దేశం మొత్తం మీద వాస్తవ ఓటింగ్ కి కౌంటింగ్ సమయంలో ఉన్న ఓట్లకి మధ్య వ్యత్యాసం దాదాపు 5% ఉందని, అంటే దాదాపు 4 కోట్ల 60 లక్షల ఓట్లని పెంచి చూపటం జరిగింది. పోలయిన ఓట్ల శాతాన్ని పెంచి చూపించారు అనడంలో సందేహం లేదు ఎందుకంటే మొత్తం పోలైన ఓట్ల శాతాన్ని ఎలక్షన్ కమిషన్ చెప్పడంలో జరిగిన ఆలస్యమే దీనికి నిదర్శనం. దీని వలన #ఎన్డీఏ #అదనంగా 79 #పార్లమెంట్ #స్థానాలను #గెలవగలిగింది. దీని వలన ఒడిస్సాలో 18, మహారాష్ట్రలో 11, వెస్ట్ బెంగాల్ లో 10, ఆంధ్రప్రదేశ్ లో 7, కర్ణాటకలో 6 ఇలా NDA అదనంగా గెలవగలిగింది.
      ఇక్కడ మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ వ్యత్యాసం దేశంలోనే అత్యధికంగా #ఆంధ్రప్రదేశ్ లో 12.52%(49 లక్షల ఓట్లు అదనంగా కలిసాయి), #ఒడిశాలో 12.48% గా ఉంది. దీనివల్ల ఆంధ్రప్రదేశ్లో ఒక్కో #పార్లమెంట్ స్థానానికి 1,90,000 ఓట్లు, ఒక్కో #అసెంబ్లీ నియోజకవర్గంలో దాదాపు 25 వేల ఓట్ల గోల్మాల్ జరిగింది. దీనివల్ల ఆంధ్రప్రదేశ్, ఒడిశా ప్రభుత్వాలకు ఎంత పెద్ద మొత్తంలో నష్టం జరిగిందో మీరే ఆలోచించుకోండి.
      Note: 147 అసెంబ్లీ స్థానాలున్న #బిజెడి 51 అసెంబ్లీ సీట్లను గెలుచుకుంది, కానీ ఒక్క పార్లమెంట్ స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయింది అంటే ఏమి జరిగి ఉంటదో మీరే అర్థం చేసుకోండి.
      ఎలక్షన్ ప్రక్రియ ప్రారంభం అవడానికి రెండు రోజులు ముందర కేంద్ర ప్రభుత్వంలో జరిగిన అధికార బదిలీలే దీనికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు.
      Link: votefordemocracy.org.in/ స్వీకరణ

    • @ravikumar-nq9jw
      @ravikumar-nq9jw 3 дня назад +1

      ఎలక్షన్లు మే 13,2024కు ఒక మూడు నెలలు ముందే చంద్రబాబు అండ్ కంపెనీకి అర్థం అయిపోయింది..
      అభేధ్యమైన జగన్ అధికారం ..ఏ రకంగా కూడా ఆపలేము, దించలేమని .... వాళ్ల చివరి అస్త్రాలు అప్పటినుండి అన్వేషణ మొదలైంది... ఏ రకంగా నైనా చివరికి అవినీతి చేసైనా... జగన్ని దించి వేయాలి. ఇందులో బిజెపి, చంద్రబాబు అండ్ కంపెనీ, మీడియా, ఎన్నారైలు అందరూ భాగస్వాములే. ముందు ఎన్నికల కమిషనర్ ని మచ్చికచేసుకున్నారు. ఈవీఎంలను మేనేజ్ చేయడం తప్ప వేరే మార్గం లేదని... అక్కడనుండి మొదలైంది వీళ్ళ దుష్ట చేష్టల పరంపర. మొదట ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కమిషనర్ కి ,కేంద్ర ప్రభుత్వం చేత ఆశలు చూపించి, రాష్ట్రంలోతమ కనుకూలమైన పోలీస్ ఆఫీసర్స్ ని నియమించుకోవడం... ఆ తర్వాత SEC ఎన్నికల కమిషనర్ ఏమేమి చేయాలో ..ఎలా చేయాలో ముందే ఆయనకు నచ్చ చెప్పడం ముందే జరిగిపోయీయి. ఎన్నికలు మే 13 జరిగితే కౌంటింగ్ జూన్ 4వ తారీఖున జరిగింది ఈ మధ్యకాలంలోనే అంటే ఈ 21 రోజుల్లోనే ట్యాంపరింగ్ జరిగింది. ఈ 21 రోజుల్లోనే తండ్రి కొడుకులు ఇతర దేశాలకు పోయి ఎక్కడికి పోయారు ఎక్కడ కూర్చుని ఏమేమి చేశారో ఇప్పటికీ ఎవరికీ ఏమీ తెలియదు.
      జూన్ 4వ తారీఖున ఈవీఎంలు కౌంటింగ్ మొదలెట్టినప్పుడు .
      వాటి చార్జింగ్ 99% ఉన్నప్పుడే కొంతమంది అభ్యర్థులు పసిగట్టారు ఇదేదో జరిగిందని... కానీ పెద్దగా వెంటవెంటనే దీనిమీద సీరియస్ గా ఆలోచించ లేకపోయారు. ఎప్పుడైతే ఎన్నికల కౌంటింగ్ రోజున ఈవీఎంల చార్జింగ్ 99% ఉంది అని గ్రహించినSECకి భయం పట్టుకుంది. దీనికి తోడు కూటమి మనుషులు కూడాSEC కి ఏదో చెప్పే ఉంటారు. దాంతో ఈ విషయంలో బయటపడకుండా ఉండాలి అంటే ఈవీఎం లో ఉన్న వివి ప్యాడ్స్ వెంటనే స్మాష్ చేస్తే తప్ప... అని గ్రహించి జూన్ 26వ తారీఖున అంటే కౌంటింగ్ జరిగిన 22 రోజుల తర్వాత జిల్లా కలెక్టర్ లందరికీ వర్తమానం ఇచ్చి వివిప్యాడ్స్ అన్ని బర్ంట్ చేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ జరిగిన పరిణామాలన్నింటిలోనూ,SEC ప్రవర్తించిన అన్ని విషయాల్లోనూ ఒక అదృశ్య శక్తి పని చేసిందని అందరికీ తెలుసు. అందుచేతే ఎన్నికల కమిషన్ చెపుతూ వచ్చింది ....మార్క్ పోలింగ్ చేస్తానని, కట్టిన డబ్బులు వాపస్ చేస్తామని ...రకరకాల కుంటి సాకులు చెప్పింది . నిజంగా ఈవీఎంలలో వివి ప్యాడ్స్ ధ్వంసం చేస్తే ఎవరు ఏమి చేయలేరు, చెయ్యగలిగింది కూడా ఏమీ లేదు. ముందే జాగ్రత్త పడిపోయారు. మరి కౌంటింగ్ అయిన తర్వాత 45 రోజులు ఉంచవలసిన ఈవీఎంలను 22 రోజులకే ఎలాగ ధ్వంసం చేస్తారు?. ఎవరి ప్రమేయంతో ఇంత కంగారుగా...SEC ఈ విధమైన ఆదేశాలు ఇచ్చింది. ఈ రకంగా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఒక ఈవీఎం గవర్నమెంట్ నడుస్తోంది. ఈ జరిగిన దుష్పరిణామాలన్నింటికీ బయటికి తీసే వ్యవస్థ ఏది? ఈ రాష్ట్ర హైకోర్టు ఈ విషయంలో నీరుగారుస్తోంది. కాలయాపన చేయడానికి ఏవేవో ప్రశ్నలు సంధిస్తూ కేసులు వాయిదా వేస్తోంది. ఈ రకంగా ఈ దేశంలో ప్రజాస్వామ్యం కూనీ అయిపోయింది. ఒక తప్పుడు గవర్నమెంట్స్ ఈ దేశాన్ని ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తోంది.
      జాతీయ సోషల్ మీడియా సౌజన్యంతో......

  • @MaheshNadimpalli-bx5el
    @MaheshNadimpalli-bx5el 3 дня назад

    O pani chay e topic ne lover ne adugu