చచ్చేదాకా జైల్లోనే.?| Crime Analysis on ACP Gangadhar and Additional Public Prosecutors |iDream News

Поделиться
HTML-код
  • Опубликовано: 22 окт 2024

Комментарии • 178

  • @RavikumarGedala
    @RavikumarGedala 9 месяцев назад +27

    🙏మీ అందరికి హృదయ పూర్వక కృతజ్ఞతలు దయచేసి వీరిని ఆదర్శంగా తీసుకుని న్యాయం జరిగిస్తే వ్యవస్థల మీద నమ్మకం దృఢ పడి ప్రజలు సమాజం లో నిర్భయంగా బ్రతకడం ద్వారా మంచి సమాజాన్ని సృష్టించగలం..

  • @ravikumarsala425
    @ravikumarsala425 9 месяцев назад +77

    ఇలాగే డబ్బు ఉన్న వాళ్ళు & political background ఉన్నా వాళ్ళ case లను కూడా ఇలాగే పని చేస్తే పోలీసులు మీద మాకు నమ్మకం వస్తుంది.

    • @RSDTrolls
      @RSDTrolls 9 месяцев назад +4

      Adhi avadhamma

    • @RaJu-vg9zw
      @RaJu-vg9zw 9 месяцев назад

      Ah ide kavala

    • @Abhi-fd6ik
      @Abhi-fd6ik 9 месяцев назад +9

      మన పోలీసులు ఎటువంటి కేసైనా చేదించగ సత్తా వుంది.. కానీ పైనుండి ఎటువంటి ప్రెజర్స్ లేకుంటే

    • @erravellykanakasena8915
      @erravellykanakasena8915 9 месяцев назад

      Yes brother

    • @pulicheriyakkanna7893
      @pulicheriyakkanna7893 8 месяцев назад

      👍👍👍👏👏👏🎉🎉

  • @zacharaiahsirivella2902
    @zacharaiahsirivella2902 9 месяцев назад +44

    చక్కగా పనీ చేసిన పోలీసులు వారికి ,ప్రాసిక్యూషన్ వారికి పాదాభివందనం.god bless you all...

  • @kallemyadaiahyadaiah4888
    @kallemyadaiahyadaiah4888 9 месяцев назад +52

    ACP గంగాధర్ సార్..మీకు మరియు కేసును దర్యాప్తు చేసిన మీ బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు సార్.....🎉🎉

  • @shankarburra148
    @shankarburra148 9 месяцев назад +11

    ఐ డ్రీం న్యూస్ వాళ్లకు శతకోటి వందనాలు

  • @LaughingWorldVlog
    @LaughingWorldVlog 9 месяцев назад +36

    అన్ని చోట్ల ఇలా చేస్తే మన దేశంలో తప్పులు జరగవు.

  • @veeraballisreenivasulu5971
    @veeraballisreenivasulu5971 9 месяцев назад +14

    Acp టీం గారికి 🙏🐅కృతజ్ఞతలు.

  • @sreepadasudharshan9708
    @sreepadasudharshan9708 8 месяцев назад +4

    Well sir 🙏, namaste sir 🙏, good investigation congrats all of these officers,
    Thank you 🙏🙏🙏

  • @manivampana8423
    @manivampana8423 9 месяцев назад +4

    Thankssir

  • @balukonkala6651
    @balukonkala6651 9 месяцев назад +4

    Super job sir

  • @manivampana8423
    @manivampana8423 9 месяцев назад +4

    Thanks

  • @vikramkrishna7230
    @vikramkrishna7230 9 месяцев назад +6

    GREAT JOB..THANKFULLY..HATS OFF..

  • @teddusuresh9653
    @teddusuresh9653 9 месяцев назад +45

    నిజమే దొరల కొడుకులు చేసిన్నప్పుడు వారికీ ఎలాంటి శిక్షలు పడాలి నేరం నేరమే వీరిని సమర్ధించడం లేదు

  • @pavankalyangandham3553
    @pavankalyangandham3553 9 месяцев назад +9

    A great mind can do anything... A special congratulations to our Gangadhar Sir 🎉❤

  • @Uday512
    @Uday512 9 месяцев назад +3

    Great 👍👍👍

  • @Satyanarayanaankam-n5p
    @Satyanarayanaankam-n5p 9 месяцев назад +3

    Hats of your team sir

  • @sanyasiraosuperapp6494
    @sanyasiraosuperapp6494 9 месяцев назад +3

    Super investgetaton,super judgement and congratulations Sir

  • @chintalauma6533
    @chintalauma6533 9 месяцев назад +3

    Do these type of interviews..good job sir..this sociatu needs people like you

  • @mekasudhakar9657
    @mekasudhakar9657 9 месяцев назад +3

    Well done sir and your team

  • @pallegopal5932
    @pallegopal5932 9 месяцев назад +2

    VERY GOOD

  • @kuntollabhupal1727
    @kuntollabhupal1727 9 месяцев назад +12

    ACP గంగాధర్ సార్ లాంటి వారు తెలంగాణ పోలీసు డిపార్ట్మంట్ లో చాలా తక్కువగా ఉన్నారు కానీ లంచాలు తీసుకోవడంలో కేసులు ముసివేసే అఫిసర్లు మాత్రం చాలా ఎక్కువగా ఉన్నారు.కానీ నీతీమంతుడు నీజాయితి పరుడైనా గంగాధర్ సార్ తన ఉద్యోగ భాధ్యతను తూ.చా తప్పకుండా చేశారు. డిపార్ట్మంట్ కు గౌరవం తెచ్చిన వ్యక్తిగా గంగాధర్ సార్ గారు అనేకుల నుండి అభినందనలు కృతజ్ఞతలు అందుకుటటన్నారు నీలాంటి కర్తవ్యం గల అఫిసర్లను చూసి తెలంగాణ లోని నేను ఇంకా నాలాంటి అనేకమంది యువకులు మీముల్ని గుండేలో పెట్టుకుంటున్నాము సార్. నీలాంటి మొనగాళ్ళు కావాలి సార్ డిపార్ట్మంట్ లో కానీ ఇప్పుడు బానిసలు,చెంచాలు, గుళాంగిరీలు బూట్లు నాకే కేసులను తప్పుతోవ పట్టీంచే వారు పేదలను మోసం చేసేవారు కనీకరం దయ ప్రేమ లేనివారే డిపార్ట్మంట్ లో ఉండటం వలన కోర్టులో లక్షల సంఖ్యలో కేసులు పెండింగ్ ఉంటున్నాయి.అయినా భాధ్యత లేని వారు అకస్మాత్తుగా పోతారు భాధ్యత గల ఆఫీసర్లు అందరి దీవెనలు పోందుతారు ముఖ్యంగా దేవుని దీవెనలు మొండిగా ఉంటాయి.ఈ కేసులో పనిచేసేన మీ అందరినీ దేవుడు దీవించి అశీర్వదించునుగాక అమెన్ అమెన్
    ముఖ్యవిషయం కేసును ఛేదించిన అఫిసర్లందరి మొఖాలు తేజస్సుతో నిండిపోయినవి.వారికి నూతన బలం నూతన ఉత్తేజాన్ని దేవుడు అనుగ్రయించారు వారిలో ధైర్యం పెరిగింది

  • @shashankmudiraj7145
    @shashankmudiraj7145 9 месяцев назад +2

    Congratulations Sir

  • @tulasimaruthi3695
    @tulasimaruthi3695 9 месяцев назад +2

    Super nice sir

  • @UgendarK
    @UgendarK 9 месяцев назад +10

    సార్ మీరు మాట్లాడిన ప్రతి ఒక్కటి కూడా మాకు భరోసా కల్పించే విధంగానే అనిపిస్తుంది కానీ అయినప్పటికీ అక్కడ శిక్ష పడిన వాళ్ళు సచిన శవాల లాంటి వాళ్ళ సార్ సామాన్యులు అట్లాంటి వాళ్ళకి శిక్ష పడడం పెద్ద సమస్య కాదు సార్ బడాబడా తిమింగలాల కి ప్రూఫ్స్ లు ఉన్నా కూడా వాళ్ళ పైన కేసులు నమోదు కావు వాళ్లకు శిక్షలు నమోదు కావు వాళ్లకు చట్టాలు అమలు కావు ఏది కూడా వాళ్ళకి వర్తించదు సర్ కేవలం సామాన్యులకి ఏమి చేతకాని ప్రజలకు మాత్రమే ఇట్లాంటి శిక్షలు పడతాయి ఇట్లాంటి చట్టాలు అమలు అయితే ఇట్లాంటి ఇంటర్వ్యూలు జరుగుతాయి సార్ బడా బడా దొరబాబు హత్యలకి గురైన మానభంగాలు జరిగిన వ్యభిచారాలు జరిగిన గొంతులు కోసిన చేతులు నరికిన ఎన్నో హింసలకు పాల్పడిన సామాన్య ప్రజలకు మాత్రం ఎలాంటి న్యాయం జరగదు సార్ ఎందుకంటే మన భారతదేశం అనే బలవంతుని కి చట్టంచుట్టం లాగా అయిపోతుంది సామాన్యునికి యముడి లాగా మారిపోతారు ఇక్కడ ఎవరిని వ్యక్తిగతంగా విమర్శించలేదు సార్ ఎందుకంటే జరుగుతున్నది మన సమాజంలో సామాన్యునికి న్యాయమే లేదు

  • @DeepikaJuttuka
    @DeepikaJuttuka 8 месяцев назад +1

    Really Hats up to the al team

  • @blazing09
    @blazing09 9 месяцев назад +5

    Headsoff to all of you sir🎉

  • @kalapalababurao1788
    @kalapalababurao1788 9 месяцев назад +2

    Super 🙏

  • @nenavathrajesh1980
    @nenavathrajesh1980 8 месяцев назад +2

    Super good place and officers

  • @ismartrangers1702
    @ismartrangers1702 9 месяцев назад +4

    Super investigation

  • @manivampana8423
    @manivampana8423 9 месяцев назад +1

    Thanka.thanks.thanks

  • @khandavillibhaskaracharyul7401
    @khandavillibhaskaracharyul7401 8 месяцев назад +1

    ASP Sir congratulations about your beautiful investigation

  • @santhoshking3054
    @santhoshking3054 9 месяцев назад +9

    Great police team, congratulations to all the team members.

  • @syamalaivaturi4829
    @syamalaivaturi4829 8 месяцев назад +1

    A thrilling account of a classic crime investigation ,indeed !

  • @NageswaraRaoBhamidi
    @NageswaraRaoBhamidi 9 месяцев назад +1

    Mee andariki Dhanyavaadamulu

  • @burra.upender5696
    @burra.upender5696 9 месяцев назад +15

    మంచి సబ్జెక్టు ఉన్న పోలీస్ ఆఫీసర్ ఇంటర్వ్యూ తీసుకువచ్చిన సార్ కి ధన్యవాదాలు

  • @siree999.
    @siree999. 9 месяцев назад +2

    Hats off to u sir trasfer ayyina kuda manaku endukule Ani vadileyakunda velli deal chesaaru..really great sir

  • @rajeshk6275
    @rajeshk6275 9 месяцев назад +4

    Thappu chesina evadikaina siksha padali sir...good job🎉

  • @janesana
    @janesana 8 месяцев назад +1

    Chala danger case tq to clue teams and police teams good job sir

  • @hemanthacharyulumbhemantha8891
    @hemanthacharyulumbhemantha8891 9 месяцев назад +6

    ఇంత మంది ఉన్న మా ఆంధ్రప్రదేశ్ లో వివేక హత్య కేసును ఏమీ చెయ్యలేక పోయారే.డబ్బులు ఉన్న వారికి,రాజకీయ నాయకులకు కూడా ఇలాంటి శిక్షలు వెయ్యాలి...

  • @syamkanakala9062
    @syamkanakala9062 9 месяцев назад +3

    Jay Hind for officer's

  • @zarbongojeta
    @zarbongojeta 9 месяцев назад +3

    Well done Mr.Gangadhar. Proud of your team All the best

  • @toomrameshyadav3489
    @toomrameshyadav3489 9 месяцев назад +4

    super duper all of you good job ser's🎉🎉🎉

  • @mohdtajouddin9138
    @mohdtajouddin9138 9 месяцев назад +2

    ACP&teme congratulations 👏

  • @murthydsn8865
    @murthydsn8865 8 месяцев назад +1

    Hearty congratulations to them enquiry team of Acp gangadhar an his team for taking great struugle the case jaisriram

  • @chandbasha1781
    @chandbasha1781 9 месяцев назад +3

    మీ ఇంటర్వూ లలో టాప్ అండి ఇది. కర్నూలు లో విశ్రాంత డీఎస్పీ భాస్కర్ రెడ్డి సర్ ఉన్నారు. సర్ ని చేయండి

  • @ravikiran1725
    @ravikiran1725 9 месяцев назад +4

    I know gangadhar sir, he is bery humble amad down to earth person

  • @sivajyothi6997
    @sivajyothi6997 9 месяцев назад +2

    Jai Hind.

  • @narenderrajpothumanachi6361
    @narenderrajpothumanachi6361 8 месяцев назад

    Good job sir Really ur great sir

  • @ramanakumarchv
    @ramanakumarchv 9 месяцев назад +5

    వీరు మన జగనన్న గారికి సాయం చేస్తారేమో వారి బాబాయ్ హత్య కేసు

  • @RameshMutyala-ox4de
    @RameshMutyala-ox4de 9 месяцев назад +3

    Jai court

  • @rajusp1012
    @rajusp1012 7 месяцев назад

    చాలా బాధ్యతగా చేసిన ఆఫీసర్స్ కు మాధన్యవాధములు.
    అందరూ ఇలా నమ్మకంగా చేస్తే ప్రజల్లో పోలీసు అధికారులపై నమ్మకం పెరుగుతుంది.

  • @azeemMohammad-o7g
    @azeemMohammad-o7g 8 месяцев назад +1

    GOOD JOB 👍👍👍GOD BLESS YOUR TEAM. 👍🙏
    ALWAYS KEEP IT UP 💯👌👍

  • @kalyanamsharathchandra8601
    @kalyanamsharathchandra8601 9 месяцев назад +73

    ACP గంగాధర్ సార్ గారికి మరియు కేసు చేదించినా బృందానికి ప్రత్యేక అభినందనలు 🎉

  • @khandavillibhaskaracharyul7401
    @khandavillibhaskaracharyul7401 8 месяцев назад +1

    The Jamith evidence is kin point and I appreciate him to main his attitude till arrival of police

  • @khandavillibhaskaracharyul7401
    @khandavillibhaskaracharyul7401 8 месяцев назад +1

    Good case for prosecution

  • @amarendharchittipolu8186
    @amarendharchittipolu8186 8 месяцев назад

    Gd job sir

  • @amarendharchittipolu8186
    @amarendharchittipolu8186 8 месяцев назад

    Excellent 👌👍 good performance all your team members very good Hard work sir

  • @gsunilkumar2249
    @gsunilkumar2249 8 месяцев назад

    Super sir🙏🙏

  • @RehanAhmed-n9o
    @RehanAhmed-n9o 8 месяцев назад +1

    Gangadhar sir is BEST ,BHAVE officer ..His always give 💯%. Appericiate for giving excellent explanation about pinky case.
    NO WORDS FOR HIS INVESTIGATION
    Rehan Ahmed .
    High court advocate .

  • @rajendarthatikayala3803
    @rajendarthatikayala3803 9 месяцев назад +4

    సెల్యూట్ పోలీస్ ఆపిసర్స్

  • @soarnswifteduacademypvtltd9156
    @soarnswifteduacademypvtltd9156 9 месяцев назад +3

    ACP Gangadhar sir ki, Public Prosecutors ki dhanyavaadalu. Nyayanni gelipinchinanduku, ninamaina hanthakulanu chattaniki appacheppinanduku.

  • @HaseenaBegam-o7h
    @HaseenaBegam-o7h 8 месяцев назад +1

    Sir you are the real police, if every police department people would do their job properly really either the state or country people lucky enough to the state. Hatt's up sir and crew

  • @madanmohan770
    @madanmohan770 8 месяцев назад +1

    Hatsup police departement,,,,,,,,

  • @zacharaiahbandi9401
    @zacharaiahbandi9401 8 месяцев назад +1

    It will become superb crime movie .

  • @vinodkadiyala9699
    @vinodkadiyala9699 9 месяцев назад +2

    ACP sir we love you ❤️
    God bless you ❤
    You are the one
    When cop became a hero,not hero
    GOD🎉

  • @ChennellaVenkataratnamma-qy2le
    @ChennellaVenkataratnamma-qy2le 9 месяцев назад +2

    Prijada the lord 🙌🙌🙌🙏🌈🥀🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @hanuhanu9477
    @hanuhanu9477 9 месяцев назад +4

    Sir Ayasha case gurunchi enka eam tela laydu

  • @shaikkhadarmasthan2806
    @shaikkhadarmasthan2806 8 месяцев назад +1

    మీలాంటి పోలీసులకి ధన్యవాదాలు సార్

  • @rajeshbablu7839
    @rajeshbablu7839 8 месяцев назад

    Sir meru andharu great include I Dream media ♥️ 🎉

  • @schnellster1
    @schnellster1 9 месяцев назад +2

    Highlight of the interview is at 29 minutes mark!

  • @gorlanmurthy4514
    @gorlanmurthy4514 9 месяцев назад +2

    Sir, not son of Jatin; you should say mother of Jatin.

  • @shankarburra148
    @shankarburra148 9 месяцев назад +2

    ఏసీబీ గారికి వందనాలు

  • @KSRaju-ld8jn
    @KSRaju-ld8jn 9 месяцев назад +3

    ACP గంగాధర్ గారికి, వారి పూర్తి బృందానికి దన్యవాదులు మరియు అభినందనలు. పోలీస్ వారికి ఎటువంటి ఆటంకములు కలిగించక వారి పని వారికే వదిలితే, పోలీస్ వారు సాధించలేనిది ఉండదు. కోర్టు వారు కూడా తగిన శిక్షలు విధిస్తే, ధర్మం రక్షింప బడుతుంది. జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ జై రక్షణ వ్యవస్థ.🙏🙏

  • @subbu2412
    @subbu2412 9 месяцев назад +3

    స్టోరీ అంతా ఫ్యూచర్ టెన్స్ లో చెప్తున్నారు ఏమిటి?😂😂

  • @harinireddy2548
    @harinireddy2548 9 месяцев назад +2

    🙏🙏🙏

  • @ushavijay994
    @ushavijay994 8 месяцев назад

    Sir ఇలానే భువనగిరి girls mystery ని interagate chesi న్యాయం చేయండి sir criminals ని శిక్షించండి 🙏🙏🙏🙏🙏🙏

  • @vundyalaphanisheakerreddy2055
    @vundyalaphanisheakerreddy2055 9 месяцев назад +2

    HAVE A GREAT DAY, LOVE WATCHING YOUR CHANNEL, SUPER INFORMATIVE CONTENT...LOVE FROM HYDERABAD TELANGANA INDIA BHARAT, 1531 DUBLIN SAN RAMON CALIFORNIA.... WANAPARTHY MAHABOOBNAGAR

  • @ashokkumarbunga6079
    @ashokkumarbunga6079 9 месяцев назад +5

    These police officers and all the members involved in the investigation are the heroes of our Country..
    They deserve appreciation by every citizen of our country.

  • @prasannakauta94
    @prasannakauta94 9 месяцев назад +3

    On other side of coin, we need to learn what happens with extra marital affair.
    Instead of murder, legal action on setup should have been better action. This way hubby will be shameful of his act, setup will be in jail as nothing less than 30 years will pass by for court case.

    • @Ind421
      @Ind421 8 месяцев назад

      Most of the illeterates do not seek legal solutions which are peaceful and do not involve any violence.They only follow shortcuts.

  • @yanamalasuneetha3768
    @yanamalasuneetha3768 9 месяцев назад +2

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jaygopalkrishna
    @jaygopalkrishna 9 месяцев назад +2

    చాలా గొప్పగా ఈ మర్డర్ కేసుని చేదించారు గ్రేట్ సార్ కంగ్రాట్స్

  • @jammuanandarao1337
    @jammuanandarao1337 9 месяцев назад +3

    ❤❤❤🙏

  • @SADANANDAM135
    @SADANANDAM135 9 месяцев назад +2

    Most dialogues are repeated and make the video lengthy

  • @khandavillibhaskaracharyul7401
    @khandavillibhaskaracharyul7401 8 месяцев назад +1

    Case is on circumstantial evidence

  • @ShashiKumar-tf5tm
    @ShashiKumar-tf5tm 9 месяцев назад +2

    Body carried bike Yamaha alba was mine which was sold out, I am also one witness in the case

  • @chandbasha1781
    @chandbasha1781 9 месяцев назад +2

    గంగాధర్ సర్ భవిష్యత్తులో చాలా పెద్ద కేసులు చేస్తారు. అయన మాటాల్లో నిజాయితీ ఉంది

  • @srinujorala7378
    @srinujorala7378 9 месяцев назад +2

    Sir Adina Leni vala cese le chestharu rajakiya nayakula cese lu dabbu unola cese lu apadu kuda dorakavu kavalante alante cese la meda interest petandi baitiki teyandi sir

  • @allamudimounik2821
    @allamudimounik2821 9 месяцев назад +3

    Nelanti police vallu nutiki kotiki okaru untaru sir neku heads of sir

  • @anjaneyaprasadgajjala9449
    @anjaneyaprasadgajjala9449 9 месяцев назад +2

    I think it was wrongly explained @50minutes,10seconds of the video, Sir is explained that she has been murdered by electric cutting machine
    actually to dispose of long deadbody
    electric cutting machine was used to cut dead body into pieces
    A great job did by TG Police 🙏

  • @Urbaap88
    @Urbaap88 9 месяцев назад +3

    Ah ladies body nenu kuda chusa botanical garden daggara ayindhi gacchibowli

  • @umamaheswararaokota8406
    @umamaheswararaokota8406 9 месяцев назад +2

    Politician,back ground vunnavallanu kuda lopala petite appudu cheppandi friendly police Ani.

  • @ravisankarnaidu7163
    @ravisankarnaidu7163 9 месяцев назад +2

    Make a true video on ys vivaknandha murder case. Jai sree ram

  • @Rajeshkosuri4651
    @Rajeshkosuri4651 9 месяцев назад +1

    🎉

  • @varakumar264
    @varakumar264 9 месяцев назад +1

    👮‍♂️🙏

  • @ravisankarnaidu7163
    @ravisankarnaidu7163 9 месяцев назад +2

    Good work sir you did a great job. Ofcourse the accused are poor and support less.. sir can you do your job sencerally if they rich and a having a better political dack ground. ? Jai sree ram

  • @Chandramouli-tr4je
    @Chandramouli-tr4je 9 месяцев назад +2

    Gangadher (ACP)sir real police
    100 to 100 marks TQ
    You need AP state

  • @jAcK.8055
    @jAcK.8055 9 месяцев назад +1

    aprezing

  • @7729900775
    @7729900775 8 месяцев назад

    hai murali anna

  • @sureshnanda99
    @sureshnanda99 9 месяцев назад +1

    YS vivekaananda reddy ni evaru champaro.. Cheptara..

  • @godavarisurya939
    @godavarisurya939 9 месяцев назад +11

    పోలీస్ టీమ్ కి ధన్యవాదాలు,వీరిలాగే కోర్టులు సక్రమంగా పనిచేస్తే,హంతకులను,దొంగలను పట్టుకుని ఉక్కుపాదం మోపవచ్చు .వీరు జైలు నుండి తప్పించుకోకుండా చూడాలి.