Rythu Runamafi: ఇక మీ ఫోన్ లోనే రుణమాఫీ పరిష్కారం.! | Agriculture Officer About Runamfi | RTV

Поделиться
HTML-код
  • Опубликовано: 12 сен 2024
  • Rythu Runamafi: ఇక మీ ఫోన్ లోనే రుణమాఫీ పరిష్కారం.! | Agriculture Officer About Runamfi | RTV
    #news #runamafi #rythurunamafi #revanthreddy #latestnews
    ►For More News Updates, Visit : www.rtvlive.com
    ►Download Our Android APP : play.google.co...
    ► Download Our IOS App : appstoreconnec...
    About Channel:
    RTV News Network is your top source for reliable, Unbiased news updates from Telugu States and across the globe. Operating Out of Hyderabad, RTV Network covers news from every corner of Telugu States. We at RTV Network, favour high-quality programming and news, rather than sensational infotainment.
    -----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
    Please visit our Social Media pages for regular updates:
    Like Us On Facebook: / rtvtelugunews
    Follow Us On Instagram: / rtvnewsnetwork
    Follow Us On Twitter: / rtvnewsnetwork

Комментарии • 147

  • @SrinivasgoudKandyanam33
    @SrinivasgoudKandyanam33 20 дней назад +25

    Cm, మంత్రులు అధికారులు అంత సొల్లు చెబుతున్నారు, నిజానికి తెలంగాణా మొత్తం 30% మందికే అయ్యింది

    • @billakantiudaykiran7401
      @billakantiudaykiran7401 20 дней назад

      మొత్తం రైతులను తీసుకుంటే అది కూడా కాలే. కట్ ఆఫ్ డేట్ తీసేయాలి. ఇప్పటివరకు ఏ ప్రభుత్వం కూడా ముందు కట్ ఆఫ్ డేట్ పెట్టలేదు. చేతగాని ప్రభుత్వం 2018 అని డేట్ పెడుతుంది. చెత్త గవర్నమెంట్

    • @prakeshreddymulkalla8071
      @prakeshreddymulkalla8071 19 дней назад

      100%

    • @srikanthragam9486
      @srikanthragam9486 19 дней назад

      Yeka kalamlo chesthe bagundu

  • @raghavenderreddy4329
    @raghavenderreddy4329 20 дней назад +10

    మార్పు రావాలి అన్నం కదా, ఇలాంట్ మార్పు అనుకోలేదు

  • @mudavathbalu5020
    @mudavathbalu5020 20 дней назад +14

    జనాలను ఎర్రి పూక చేస్తున్నారు జనాలు కోరుకునేది రేషన్ కార్డు కాదు ఏ రైతు అయినా రేషన్ కార్డు పెట్టి రుణం రుణం తెచ్చుకోవడం అది ఏదో పట్టాదారు పాస్ బుక్ పెట్టి రుణం తీసుకుంటాడు అందుకోసమే రైతు కొట్లాడే ఏందంటే రైతు పట్టా దర్పణం పెట్టి రుణం తెచ్చుకుంటాడు మీరు అడగాల్సిన క్వశ్చన్ ఏంటి అంటే ఒక ఇంటిలో ఒకటే రేషన్ కార్డు ఉంది నలుగురు అన్నదమ్ములు ఉన్నారు పట్టాదారు పాస్ బుక్ పెట్టి రుణం తీసుకున్నారు అలాంటి రైతులకు పట్టాదారు పాస్ బుక్ ప్రకారం రుణమాఫీ చేయాలి ఒక రైతు కోరుకునే డిమాండ్ ఇది ఎలక్షన్ల ముందు గతంలో రేవంత్ రెడ్డి సీఎం గారు మాట ఇచ్చింది పట్టాదారు పాస్ బుక్ ఏదైతే ఉందో ఆ పాస్ బుక్ ప్రకారం రుణమాఫీ చేస్తున్నారు అలా జరగాలని కోరుకుంటున్నాం

  • @mupendar5791
    @mupendar5791 20 дней назад +17

    జనాన్ని పుచ్చి వాళ్ళని చేయడం తప్ప యేమీ లేదు.

  • @ranadheerreddy3280
    @ranadheerreddy3280 20 дней назад +14

    రెండు లక్షల పైన ఉన్న అప్పు బ్యాంక్ వాళ్ళు ఎలా కట్టానిస్తారు.ప్రభుత్వం నుండి బ్యాంక్ కి ఎలాంటి గైడ్లైన్స్ లేవు అంటున్నారు

    • @pirangianilkumar6271
      @pirangianilkumar6271 20 дней назад +1

      But amount kattinchukuntunar bank vallu

    • @pirangianilkumar6271
      @pirangianilkumar6271 20 дней назад

      Ma amma nanna vi. 146000+165000 vunte 47000+66000 kattumannaru 2 lack bilow vunte runamapi vostadi ani kattinchukunaru

  • @dayanandkolanuru7104
    @dayanandkolanuru7104 20 дней назад +7

    సార్ మీరేమో 2లక్షలకన్నా ఎక్కువ వున్న డబ్బులు కట్టుమంటున్నారు భ్యాంక్ వాల్లేమో గవర్నమెంట్ ఇంకా మాకు డేట్ ఇవ్వలేదనీ ఇప్పుడే కట్టవద్దంటున్నారు

    • @JaganNethula
      @JaganNethula 20 дней назад +3

      Exactly bro same problem, kattina malli eppudu mafi chestharo eh minister cheppatledu

  • @v.ramgopalreddy3131
    @v.ramgopalreddy3131 20 дней назад +8

    టీఆర్ఎస్ ప్రభుత్వం లో మాఫీ అయిన వాళ్ళకి మళ్ళీ ఈసారి కూడా మాఫీ అయ్యాయి....బ్యాంక్ వాళ్ళు అదే పాత లిస్ట్ నీ గవర్నమెంటు కి పంపినారు.... అప్పుడు అయిన వాళ్ళకి మళ్లీ అయినాయి....టీఆర్ఎస్ గవర్నమెంట్ లో మాఫీ కాని వాళ్ళకి అవలేదు..... ఈ తతంగం అంతా పిచ్చోడి చేతి లో రాయి లాగా వుంది. మనిషి చనిపోయి 10 ఇయర్స్ అయింది ఆ మనిషి కి కూడా మాఫీ వచ్చింది.... ఆ మనిషి కి వున్న భూమి భార్య కి పట్టా అయింది కానీ ఆయన బ్యాంక్ అకౌంట్ క్లోజ్ చేయలేదు సో ఇపుడు మాఫీ వచ్చింది ఇపుడు ఆయన అమౌంట్ క్లెయిమ్ చేయాలి అంటే డెత్ సర్టిఫికెట్ ఇచ్చి అమౌంట్ క్లెయిమ్ చేస్తారు దీనికి బ్యాంక్ వాళ్ళు కూడా అబ్జెక్షన్ చెప్పరు ఎందుకంటే మా అకౌంట్ లో డబ్బులు మాకు ఇవ్వటానికి మీకేం ఇబ్బంది అని అడుగుతారు కాబట్టి బ్యాంక్ వాళ్ళు ఇవ్వాలి తప్పదు. దీని వల్ల అర్థం అయింది ఏంటి...? సక్రమంగా కడితే ఇవ్వరు డిఫాల్టర్స్ కి ఇస్తారు.

    • @billakantiudaykiran7401
      @billakantiudaykiran7401 20 дней назад

      క్లయిమ్ చేయడానికి ఎం ఉండదు లోన్ కలెక్షన్ పెట్టుకుంటారు. డబ్బులు ఇవ్వరు.

    • @v.ramgopalreddy3131
      @v.ramgopalreddy3131 20 дней назад

      @@billakantiudaykiran7401 ఆల్రెడీ అమౌంట్ డ్రా అయింది బ్రదర్

  • @adeanil1488
    @adeanil1488 20 дней назад +19

    అంతా జూటా మాటలు

  • @gangadharverynicesongs8749
    @gangadharverynicesongs8749 19 дней назад +3

    రిటైర్డ్ ఉద్యోగుల తక్కువ వేతనాలు పొందుతున్నరు incom టాక్స్ payers కూడా కాదు వీరి గురించి ఎప్పుడూ చెప్పడం లేదు మీరు ఎప్పుడు రిటైర్డ్ ఉద్యోగుల గురించి చెప్పడం లేదు.విలేకరి అడగవలసి ఉంది

  • @ChanikyanarayaN
    @ChanikyanarayaN 20 дней назад +6

    అబ్బో బాగానే చెప్తున్నారు సార్ మీరు కానీ కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదు 10yeras గా పెళ్ళీలు పిల్లలు కూడా ఉన్నారు ఇంకా ఏపాటిదో పాత రీయేషన్ కార్డు గుర్తింపు అంటున్నారు ఒక్కరికీ రైతుకి 2 లక్ష లు మాఫీ చెయ్యండి

  • @nareshakkineaninareshakkin7316
    @nareshakkineaninareshakkin7316 20 дней назад +6

    రేషన్ కార్డు ఉండి కూడా ఏ ఒక్కరికి మాఫీ తిన్నగా అవ్వలేదు లక్ష కింద ఉన్నోడు మాఫీ అవ్వకి ఏడుస్తున్నారు లక్ష పైన ఉన్నోడు మాఫీ ముందు ఏ షరతులు లేకుండా రుణమాఫీ చేయడం నేర్చుకోండి అవ్వక ఏడుస్తున్నారు

  • @malleshamande3024
    @malleshamande3024 17 дней назад +2

    Nxt time congress raadu.
    ప్రతి రైతు స్పందన .
    నిరాశ,నిస్పృహ,ఎదురుచూపు.

  • @basheeruddinmohammad3589
    @basheeruddinmohammad3589 20 дней назад +4

    ఇంతకీ అందరికీ చేస్తారా, లేదా ఉద్యోగుల తల్లి దండ్రుల కు, ఉద్యోగులకు, పెన్సెషనర్స్ కు రుణ మాఫీ చేస్తారా

  • @MMS.FARMING
    @MMS.FARMING 20 дней назад +3

    వాడో బంధ వాడెం చేస్తాడు ఒకరికిచ్చి 10 మందికి అవ్వలేదు

  • @Younghands9
    @Younghands9 20 дней назад +4

    రెండు లక్షల పైన ఉన్న వాళ్ళ పరిస్థితి ఏమిటి? అది కావాల్సింది అంత సొల్లు ఎందుకు అవసరం లేదు

  • @Rajeshsajjan2144
    @Rajeshsajjan2144 19 дней назад +1

    ప్రతి రైతు కి 200000/- అన్నారు కదా మళ్ళీ ఇప్పుడు కుటుంబానికి ఒకరికి అంటున్నారు ఇది ఎంతవరకు న్యాయంగా అనిపిస్తుంది.

  • @shyamraosamala5599
    @shyamraosamala5599 20 дней назад +2

    10 సారులు రైతులు office చేటు తరుగుతే kani పని phona ద్వారాన

  • @user-uo2kv1ix1z
    @user-uo2kv1ix1z 20 дней назад +3

    143000 నా రుణ మాఫీ కు కూడా కాలేదు

  • @sudhakarreddycheerla1794
    @sudhakarreddycheerla1794 20 дней назад +2

    రెనివల్ డబ్బులు కట్టి చేసుకున్నారు చాల మంది రైతులు

  • @srinivasrnl4101
    @srinivasrnl4101 19 дней назад +1

    సార్ మేము లక్ష రూపాయలు తీసుకొన్నము కానీ మాకు మాపి కాలేదు బ్యాంకుకి వెళ్లి అడుగుతే రెక్షణ్ కార్డు ఉన్నవాళ్ళ కే అవుతుంది అనీ అంటున్నారు మాకు రుణమాఫీ అవుతుందా!!

  • @RamaswamyBudidha
    @RamaswamyBudidha 20 дней назад +1

    మీరు పైసలు లేక డ్రామాలాడిస్తున్న రైతులను కాని వాళ్లకు చేస్తారా లేదా క్లారిటీగా మాట్లాడతలేరు న్యూస్ వాళ్ళు కూడా ఏ న్యూస్ వాళ్ళు కరెక్ట్ చెప్పట్లేదు

  • @ramaiahs7889
    @ramaiahs7889 20 дней назад

    నైస్ ఇన్ఫర్మేషన్.

  • @naramonigiri
    @naramonigiri 20 дней назад +1

    40000with interest 2020 nundi 2023 varaku kattinam. Loan ivaledu2023 October Lo.passbooks bank Lo vunnavi. Kattina amount vestham annaru. Kani veyaledu.

  • @rcgsnlgyadaiah5560
    @rcgsnlgyadaiah5560 14 дней назад

    మా mises కి 80000 లు అగ్రికల్చర్ లోన్ ఉంది రేషన్ కార్డు లేదు అందుకనే ఋణ మాపి కాలేదు, అని AO అన్నారు, గత లో కెసిఆర్ రేషన్ కార్డ్స్ ఇవ్వలేదు, రేవంత్ sir అప్లికేషన్ తీసుకున్నారు కానీ రేషన్ కార్డు రాలేదు అంటే ఋణ మాపి రాదు ఇదే కదా జరిగేది 😂

  • @kanukaiahkatle4824
    @kanukaiahkatle4824 20 дней назад +2

    మీరు 2 లక్షలు మాఫీ చేస్తా అన్నారు మీరు మాఫీ చేయండి 2లక్షల మీద ఉంటే తర్వాత మేము కట్టుకుంటాం ఫస్ట్ మీరు మాఫీ చేయండి చేసి మాట్లాడండి సొల్లు కబుర్లు కాదు

  • @akulavenky8019
    @akulavenky8019 8 дней назад

    Hi sir nenu renewal chesetapudu forms lo one month change undhi ela

  • @manepallivijayababu5122
    @manepallivijayababu5122 20 дней назад

    సార్ వాణిజ్య బ్యాంకు లు Tubaco, sugar cane and oil farm fruit loans కూడా రుణ మాఫీ కి పంపినారు. దానివలన సహకార సంఘాలకు చాలా నష్టం సార్.

  • @ganginenianil8031
    @ganginenianil8031 17 дней назад

    Sir, Runa mafi loan app ento cheppandi sir,

  • @banothusrinu9321
    @banothusrinu9321 20 дней назад +1

    Reportarlu kuda adagatledu agriculture gold lone mafi gurinchi

  • @ramuluguntig2344
    @ramuluguntig2344 20 дней назад +30

    ఇంతకు గోల్డ్ లోన్ తీసుకున్నాలే చేస్తారా చేయరా చెప్పమను ప్రభుత్వమే చెప్పింది మినిస్టర్ చెప్పిండు పాస్ బుక్ ల మీద గోల్డ్ పెట్టి తీసుకుని వాళ్లకు మాఫీ చేస్తామని అంత డొల్ల అనిపిస్తుంది

  • @renukaponugoti1986
    @renukaponugoti1986 17 дней назад

    sir ma katha open 2012to2023_24varaku konsaguthundhi maku runamafi kaledhu sir 2023january 10 ki runam1lac 75thousend undhi Aeo garini calchinam No data chupinchundhi memu emi cheyali chapandi

  • @anilala3682
    @anilala3682 15 дней назад

    Naaku 50000unnadhi runamapi kaledhusir B gamgarm apgvbank lo lone unnadhi sathuplly mandal khatam distric

  • @abdulkaleem4506
    @abdulkaleem4506 20 дней назад +1

    No data found vastundi mari dine pareshkatam nte sir

  • @SudharaniSalibindla-vl4jr
    @SudharaniSalibindla-vl4jr 17 дней назад

    Maku husbend ,wife ki 160000,140000lu tisukonnamu totalga 300000 unna may 30 , 10:39 2024 renewal kuda chesamu epudu em cheyali

  • @TriveniYedduri
    @TriveniYedduri 20 дней назад

    Sir naku 80000vundi mafi kaledu kutunba nirdarana ani vachindi anni vivaralu rhytu vedikalo èchanu sir appudu maku mafi vastadi

  • @issac_y-t2928
    @issac_y-t2928 20 дней назад +2

    Jai BRS jai KCR

  • @A32047..K
    @A32047..K 19 дней назад +1

    Kattanikee pothey thisukuntaleruu meremm thisukuntunaruu antunaruuu govt nuchii guidelines levuu antunaruuu inkaaa mee officers kee clarity ledhuu first

  • @kingsinu8816
    @kingsinu8816 20 дней назад +1

    ఎపుడూ ఎపుడు చేయాలి

  • @GopuShankar-z4w
    @GopuShankar-z4w 17 дней назад

    కుటుంబం నిర్దారచికోవడానికి ఇంటికి వస్తారా మేమే రైతు వేదికకు వెళ్లి డీటేల్స్ ఇవ్వాలా

  • @gangadharverynicesongs8749
    @gangadharverynicesongs8749 19 дней назад

    రిటైర్డ్ అయినా వ్యక్తుల గురించి ఆలోచించడం లేదు

  • @vijaymohanreddy3053
    @vijaymohanreddy3053 20 дней назад

    Siggu undali rythulu 9 months nundi wait chestunnaru...meru salaries yendhuku tisukuntunaruu...vaka 1 year wait cheyyalera....Appudu telustadhii..mekuuu... mistakes yevvaru chesindhi gov employees ye ..vallaku names , address etc rayadam radhu..Adhi mana Telangana gov employees chesedhi...kani vallaku correct ga salaries kavali...

  • @chinnapasula2184
    @chinnapasula2184 11 дней назад

    రూనా మాఫీ అవలేదు సార్

  • @maadesreenu8768
    @maadesreenu8768 20 дней назад

    Below 1 lakh salary what about sir

  • @chavanageswararao4482
    @chavanageswararao4482 19 дней назад

    What about pensioners loans mafe avuthaya leda ani ey okkadu clarify cheyadam ledu

  • @mdasifasif6851
    @mdasifasif6851 20 дней назад +1

    Mosa పూరీ మాటలు మాఫీ కాదు చేయరు

  • @ganeshdharishetti1738
    @ganeshdharishetti1738 20 дней назад

    కింద నుండి పై దాకా ఒక్కోడు ఒక మాట మాట్లాడుతున్నారు 😂

  • @racharlachiranjeevi8606
    @racharlachiranjeevi8606 20 дней назад

    Cabinet to decide this. Not this officer?

  • @InvisibleB3357
    @InvisibleB3357 20 дней назад +4

    Asalu a app peru enti 😂😂😂😂

  • @vijaymohanreddy3053
    @vijaymohanreddy3053 20 дней назад

    Before 12-12-2018 loans untey yemicheyyaliii...

  • @prashanthreddy3101
    @prashanthreddy3101 20 дней назад

    Recancard.runamafikisambbanm.emite.rorpattapasbukunnaprathirathke vali

  • @kondrasaivarma1666
    @kondrasaivarma1666 19 дней назад

    Naku 350,000 loan udhi
    Vellu chepinatlu ga 2lakhs paina unna 150,000 velli bank lo pay chesamu
    Agriculture AEO gariki edhey vishayam chepthey
    Maku ellanti guidelines raledhu wait cheyandi memu em cheyalemu annaru
    Ella rythulani mosam cheyadam correct kadhu

  • @MMS.FARMING
    @MMS.FARMING 20 дней назад

    సారు మాది 140000 వుండి రెండవ లిస్ట్ లోన్ రాలేదు ఇంకేం వస్తాది

  • @papireddypolapally6437
    @papireddypolapally6437 20 дней назад

    Asalu media correct ga unda? Heading okati, cheppedi okati. Public ku information media thoni thelustundi. Atuivanti media anni abaddalu.

  • @bhavanierra4464
    @bhavanierra4464 17 дней назад

    Cut off date theseyalli because runa mafi rythulaku kada

  • @ramakrishna490
    @ramakrishna490 14 дней назад

    Nadi 130000 undi naku marriage iyendi nenu seprate ga untunna naku and ma mother ki seperate gaaa undi loan but naku chyeyalyee

  • @ranadheerchekkapally9724
    @ranadheerchekkapally9724 19 дней назад +1

    2018 December rule anti asalu

  • @anithaanitha7075
    @anithaanitha7075 19 дней назад

    Mafi ani cheppadam okti chyadam okti gold loan chestara cheyara bumi yekkuva leni varu yemi cheyali

  • @gaddameedikarnakar1416
    @gaddameedikarnakar1416 20 дней назад

    Govt employees leda

  • @madikantibalakrishna872
    @madikantibalakrishna872 19 дней назад

    2016 Lonu BRS no mapi congress no mapi Maku mapi Radha sirr

  • @ramprasadkyathanamoniKyathanam
    @ramprasadkyathanamoniKyathanam 17 дней назад

    Loan Under prosseing Ani undhi sir matter enti

  • @soori1215
    @soori1215 18 дней назад

    Naku 49,000 velu vunna runam mafi kaledu ......

  • @nareshvankudothu2486
    @nareshvankudothu2486 20 дней назад +1

    2018 kante mundhu tisukunna valla sangati

    • @billakantiudaykiran7401
      @billakantiudaykiran7401 20 дней назад +1

      వాళ్ళు రైతులు కాదంట, వాళ్ళు ఓట్లు వేయలేదు.

  • @GaneshBuyya-m5o
    @GaneshBuyya-m5o 20 дней назад +1

    Ma nanna chachi poyadu eppudu ma anna midha bhumi passbook ledhu mari mafi ithada Leda evaru cheptha leru ok

  • @kvgeochannel1355
    @kvgeochannel1355 20 дней назад

    Patta Pass book unte runamafee cheyali

  • @ravivarma7833
    @ravivarma7833 17 дней назад

    Maku 100000 unadi mafi kaledu sir

  • @chirubukka9127
    @chirubukka9127 20 дней назад

    Reason card unnadhi Naku Runa maphi khaladu loan 21000

  • @PowerPower-st7lf
    @PowerPower-st7lf 19 дней назад

    ముందు రైతు భరోసా ఇయండి...

  • @nagireddy7109
    @nagireddy7109 20 дней назад

    నాకు కెనడా బ్యాంకులో లోన్ ఉంది 1,35,000 తీసుకున్న

  • @srikanthmothe3927
    @srikanthmothe3927 18 дней назад

    160000 రుణ మాఫీ కాలేదు

  • @satyanarayanareddygouni
    @satyanarayanareddygouni 20 дней назад

    Office lachuttu thippu thunnaru thappa clarity leadu

  • @marrimjreddy2609
    @marrimjreddy2609 19 дней назад

    Congress ki otu veshamu kadha hanubavinchali

  • @kishanreddygoli1921
    @kishanreddygoli1921 20 дней назад

    Nakuraledu sir please 2laks bilo rajanna Siricilla

  • @pyadaridevanna6190
    @pyadaridevanna6190 19 дней назад

    Anna 81000 umdi emkaledu det 30/06/2023

  • @subbarao7240
    @subbarao7240 15 дней назад

    With out condition lone mafi chyali

  • @VasaviNath
    @VasaviNath 20 дней назад

    6 garenteelu kuda phone lo pariskaram pettandhi cm garu

  • @papireddypolapally6437
    @papireddypolapally6437 20 дней назад

    Eee runa mafi koraku correct ga adhikarulake clarity ledu .

  • @b.yadaiahb.yadaiah9677
    @b.yadaiahb.yadaiah9677 16 дней назад

    No data

  • @gollanarayana6848
    @gollanarayana6848 19 дней назад

    Anni karect unnavi 103000 undi kaledu

  • @althafshaik3782
    @althafshaik3782 20 дней назад

    Prathi statelo,
    Prathi raithugurinchi data govt daggara untundi raithubandu ela vachedi, ippudu enduku runamafi vsthaledu antha dolla

  • @SrinivasReddy-q1u
    @SrinivasReddy-q1u 19 дней назад

    Renault chesinavariki isanannaru ivvandi

  • @sallaramu3851
    @sallaramu3851 20 дней назад

    Reashan card unna vallaki kuda raleduu

  • @MMS.FARMING
    @MMS.FARMING 20 дней назад

    సారు మీరు డబ్బాలు కొట్టుకోకండి

  • @nareshvallala9372
    @nareshvallala9372 20 дней назад

    Maku raledu ra ma amma two time loan chupistudi bank statement tisa okate wrong statement icharu madi

  • @vadhiram1372
    @vadhiram1372 17 дней назад

    Meeru chepatam kadu. Bankar amantonnaru

  • @boinis4u294
    @boinis4u294 20 дней назад

    Maku runa mafi kaledi ration card vundhi

  • @issac_y-t2928
    @issac_y-t2928 20 дней назад

    Jai telangana jai kcr

  • @kruthaghnajujigiri9982
    @kruthaghnajujigiri9982 19 дней назад

    70000 మాఫీ కాలేదు

  • @Amgothkohli7083
    @Amgothkohli7083 19 дней назад

    Agri gold gurichi matlandi

  • @kuntaswamy4080
    @kuntaswamy4080 16 дней назад

    88000

  • @thallapallyshankaraiah1855
    @thallapallyshankaraiah1855 20 дней назад +2

    Kondharikiechi kondhariki eyajapothe dharnlu jaragava.mari

  • @althafshaik3782
    @althafshaik3782 20 дней назад

    55000/-undhi runamafi kaaledu

  • @sayyadshaik4259
    @sayyadshaik4259 20 дней назад

    మాకు కాలేదు 50000

  • @niranjandas3865
    @niranjandas3865 19 дней назад

    32000 kaledu

  • @user-ns3sm6ej9t
    @user-ns3sm6ej9t 20 дней назад

    1.6 lakh unnadi maaku okate ration card, okarike loan unnappatiki runa mafi kaaledu ,

  • @praveenkumar-uz6jk
    @praveenkumar-uz6jk 20 дней назад

    No data ani vasthundi

  • @user-ch2xb9mj8e
    @user-ch2xb9mj8e 20 дней назад

    Naku runamafe raledhu west C M.

  • @kandhulanarasimhareddy9365
    @kandhulanarasimhareddy9365 20 дней назад

    O babu first one lakhs cheyandi first

  • @nookamgopal
    @nookamgopal 20 дней назад

    ఎపుడు వస్తుందో

  • @rajubunny1824
    @rajubunny1824 20 дней назад

    Adisnal amount kattamanadam correct kadhu.edhi bank vaallu government kummakai Farmer's ni ebbandhi guri chayadamay.balence amount pay chayaalantay malli appu chaysay paristiti vastundhi.farmer ni malli appula oobilo nayttadamay avutundhi

    • @billakantiudaykiran7401
      @billakantiudaykiran7401 20 дней назад

      వాడు జనాలని పక్క దారి పట్టించడానికి ఇవన్ని డ్రామాలు ఎవరికి ఎంతుంటే వీడికెందుకు 200000 మాఫీ చేస్తానికి దీనికి సంబంధం ఏముంది చేస్తా అన్న 200000 మాఫీ చేస్తే సరిపోద్ది

  • @sambahsivaraouddagiri3499
    @sambahsivaraouddagiri3499 20 дней назад

    Antha mayamatalu