Vizag Swetha Call Recordings | Vizag Swetha Husband | Vizag YMCA Beach Incident
HTML-код
- Опубликовано: 8 фев 2025
- Vizag Swetha Call Recordings | Vizag Swetha Husband | Vizag YMCA Beach Incident @SakshiTV
#VizagSwetha #YMCABeach #SwethaCallRecordings #sakshitv
Watch Sakshi TV LIVE - • Video
Watch Sakshi TV, around-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.
-----*****-----
For the latest news & updates: Subscribe :
--
Subscribe us @ : goo.gl/wD6jKj
Visit us @ www.sakshi.com
Like us on / sakshitv
Follow us on / sakshinews_tv
నాకూ తెలుసు నన్ను చాలామంది తిట్టుకుంటారు ఈ కామెంట్ తో కానీ ఈ శ్వేత నడిచిన దారిలో ఇంకో శ్వేత నడవకూడదు.
హత్య చేయడం ఎంత తప్పో ఆత్మహత్య చేసుకోవడం కూడా అంతే తప్పు , కారణాలు ఏవైనా సరే. హత్యలు , ఆత్మహత్యలు ఒక్క రోజులో జరగవు. వాటికి చిన్నప్పటి నుంచీ కూడా పునాది పడుతుంది.
శ్వేత విషయంలో తండ్రి చనిపోవడం, తల్లి దగ్గర పెరగక పోవడం శ్వేతని చాలా సెన్సిటివ్ మరియు మొండిగా చేసింది. అన్నీ తను అనుకున్నట్లు జరగాలి అనే మనస్తత్వం. తనకు అదృష్టం కొద్దీ పెద్ద కుటుంబం దొరికింది దానితో తను చాలా స్పెషల్ అందుకే తనను కోడలు చేసుకున్నారు అని అనుకునేది. తను మనసులో తాను ఐఏఎస్ ఎప్పుడో అయిపోయింది. అలా అనుకునే అమ్మాయికి సడన్ గా పనులు చెప్పి మాటలు అనే సరికి, నువ్వు నార్మల్ అందరూలనే అని చూసే సరికి నేను ఇంత స్పెషల్ నన్ను అనడం ఏంటి అని ఫీల్ అయ్యేది. ఈ pregnancy వలన డిప్రెషన్ peeks కి వెళ్ళిపోయింది. అదే టైమ్ లో భర్త కూడా దూరంగా ఉండటం గొడవలు అవటం ఆజ్యం పోసాయి. చివరికి వాళ్లని ఎలాగైనా బాధ పెట్టాలి తను చచ్చిపోయి అయినా తన బిడ్డని చంపుకొని అయినా వాళ్ళని రోడ్డు మీదకు లాగాలీ తను మాత్రం గొప్ప దానిల అందరి దృష్టిలో మిగిలిపోవాలీ అని ఆత్మహత్య చేసుకుంది. నేను శ్వేత మనస్తత్వం గురించి మాట్లాడుతూ ఉన్న ఇక్కడ తన కారెక్టర్ గురించి కాదు. చిన్నప్పటి నుంచి సరిగ్గా ప్రేమ దక్కని అమ్మాయి ఒక మనిషి మీద విపరీతమైన ప్రేమ పెంచుకొంటుంది. ఆ మనిషి కూడా కొంచెం పట్టించుకోక పోయినా ఏదో ఊహించుకొని ఇలా చేస్తుంది.
ఇదీ ఈ కాలం చాలా మంది అమ్మాయిల మనస్తత్వం. అన్నీ వాళ్లు ఊహలకి తగినట్లు జరగాలని అనుకోవడం. గాలిలో మేడలు కట్టడం, వాస్తవానికి చాలా దూరంగా బ్రతకడం. ఒక ఏమీ లేని అమ్మాయిని అందంగా అన్నీ ఉన్న అబ్బాయి పెళ్లి చేసుకోవాలి ఆ అమ్మాయిని చాలా ప్రేమగా మహారాణిలా చూసుకోవాలి అని పగటి కలలు కనడం అది ఏ మాత్రం తేడా వచ్చినా హత్యలు లేకపోతే ఆత్మహత్య చేసుకోవడం.
దీనికి తోడు తల్లిదండ్రులు ఎలా ఉంటారు అంటే పెళ్లికి అమ్మాయిని శారీరకంగా , మానసికంగా, ఆర్థికంగా కూడా ప్రిపేర్ చేయకుండా వాళ్ల చేతులు దులుపుకోవడం. పోనీ తేడా వస్తే కూతురిని బలవంతంగా అయినా పుట్టింటికి తీసుకుపోయి ధైర్యం చెప్తున్నారు అంటే అదీ లేదు కూతురి మానసిక స్థితి ఏ మాత్రం అర్థం చేసుకోకుండా వాళ్లని ఇంకా రెచ్చగొట్టడం. భర్త వేధింపులు అవి అన్నీ పక్కనపెట్ట అండి. వాళ్లని అందరూ ఎలాగో విలన్లానే చూస్తారు. వాళ్లు ఎలానో మూర్ఖులు మన దృష్టి లో అలాగే చూద్దాం కాసేపు.
నీకు విలువ ఇవ్వడం లేదు. నీకు స్వతంత్రంగా బ్రతకలీ అని ఉంది. నీ భర్త ఒప్పు కోవడం లేదు. నువ్వు ఏమీ చేయాలి ఒంటరిగా అయినా వచ్చి నీ బ్రతుకు నువ్వు బ్రతకలీ. చదువు కోక పోయిన, భర్త పోయినా బ్రతుకుతున్న నీ తల్లిని చూసి పెరిగిన నీకు చావు ఒకటి మాత్రమే నీకు కనిపించిన పరిష్కారమా?
లైంగిక వేధింపులు జరిగాయి. దానికి నీ భర్త కూడా నమ్మడము లేదు నిన్ను కానీ ప్రపంచం మొత్తం నమ్ముతుంది ఒక్క కంప్లయింట్ ఇచ్చావు అంటే ఆ మాత్రం ధైర్యం లేదు. డాక్టర్ చదివితే ఏంటి కలెక్టర్ చదివితే ఏంటి నిన్ను నువ్వు కాపాడు కోవాడానికి ధైర్యం లేకపోతే ఎందుకు ఆ చదువు పేపర్ మీద తప్ప.
పదిమంది రాళ్ళు విసురుతూ ఉంటారు దానితో నీ ఇల్లు నువ్వు కట్టుకోవడం నేర్చుకోవాలీ కానీ వాటితో నిన్ను నువ్వు కొట్టుకుంటే నష్ట పొయ్యేది నువ్వే.
నాకూ తెలుసు శ్వేత తిరిగి రాదు ఎన్ని అన్న కానీ ఎంతోమంది అమాయకమయిన శ్వేతలు వాళ్ల మనస్సు మాత్రమే వాళ్లని మోసం చేస్తోందని తెలియక వేరే వాళ్లు మోసం చేస్తున్నారని అనుకుంటూ వాళ్ళని వాళ్లే హింసించుకొంటున్నారూ. ఇంకో శ్వేత మళ్లీ ఆ దారిలో వెళ్లకూడదు. అలాంటి శ్వేత కోసం.
ఊహలు అందంగా ఉంటాయి కానీ అబద్ధం.
వాస్తవం కష్టంగా ఉంటుంది కానీ అదే నిజం.
ఇది ఎంత త్వరగా తెలిస్తే మన మనసు అంత త్వరగా అదుపులోకి వస్తుంది లేకపోతే మనల్ని అంత నాశనం చేస్తుంది.
Thanks andi.u opened my eyes
Yes you are the right ..I think you have a great spiritual knowledge..
@@bindumadhavi6259 Glad to know that dear 🙂😇
@@mulluharshavardhan7852 thanks for the kindness 🙏 yes I practice meditation..
@@gautamishruthi9454 nenu kuda sister meeru Vamsi Kiran sadguru movement videos follow avvandi inka better experience vuntundi ...
బాగా చదువుకున్న అమ్మాయి,చాలా అందమైన అమ్మాయి, ఇలా జరగడం చాలా దారుణం, మొగుడు వెదవా,అర్ధరాత్రి భార్య బయటికి వెళ్తే కనీసం అజామయిసి లేదు, మొగుడిని ఉర్రి తియ్యాలి
Velli teyi
Jhjhlppppplppppp sw😊wàa
Pp
😊e all❤ POPLKLLLLL❤
Entha andhanga unnav akka nuvu anduku akka Ela chesav 😔
ఏం క్లారిటీ ఇచ్చావు రా ఇక్కడ...
ఆ టైటిల్ ఏందీ కంటెంట్ ఏందీ...
Exactly bro my inner voice is also same
Aak is paak, 0paak is aaak anattu cheppadu anna news😢
Husband shud be ashamed to drive his wife to such a pathetic & tragic end
త్వరగా కేస్ విచారణ చెయ్యాలి, శిక్ష లైఫ్ వెయ్యాలి
Call recorder ani cheppi solllu enti
ఆ ఫ్యామిలీ ఆ అమ్మాయి ఉసురు కొట్టుకొని పోతారు ఆ భర్తను ఉరి తీయాల😢😢
మీడియా పోలీస్ వారు అందరు అమ్ముడపోయారు సార్
Husband and his family shud be punished
Recording akada undhi e news la
*My sincere suggestion to all men and women, don't marry, married life is suffering for both men and women and also for both parents life will become hell, and ur life is not in ur control, men should not ask any dowry because he will become donkey, but woman can expect own house and jewellery and high salary from husband, married life is hell for both women and men*
If no one marry Human life will end soon on earth. Lol
Why Men need dowry? Is not wife doing anything to husband to give dowry and bare her freely for lifetime? Wife will give him a new family, children and bares household responsibility,, Feeds family, some women are also taking equal financial responsibility by doing job, she leaves her house family and moves in with husband... IF wife is doing all this then Husband have equal responsibility of taking care of her needs including jewellery, house, her health care etc without taking dowry...Men this days are like they need dowry, financial support, free household worker that is wife.
@@Miniflower25 how wife will give a new family if a man doesnt give his sperm ? and from where does the wife will bare the household responsibility if the man doesnt earn a salary ?? and how she will feed famly if man doesnt provide ?? basically man is a provider and thatwhy the women is able to do something like feeding , responsibility and other stuff . All those will not be done if a man doesnt work with his bare hands and break his back for his whole life long time. if a wife is a good income earner than she doesnt need to bring a dowry or do household works i believe in that. But in other case you must rethink
గంజాయి బ్యాచ్ నా..పాపం అమ్మాయి😭
Plz give good news
A vidamga janalaku paniki vastadi
గంజాయి బ్యాచ్ అంటే మీవాళ్లేగా...
Comment change cheyu ra Babu call recording ekkada undhi ra babu
Bangaram laanti. Adapillani.champesaru. Atha mammalu. Vallanu. Rendu thagiliste Nijam. Vastundi
call record adi ne news thagaleyaaa rip sister chyala peda mistake chyasavu
కుందనపు బొమ్మ ల ఉన్నావు ఎందుకమ్మ సుసైడ్ చేసుకున్నావ్... గొడవ ఉంటే సెటిల్ చేసుకోవాలి
Mostly she may be raped n murdered....five months pregnant enduku suicide cheskuntadi...beach daggara chala crimes jarugutayi...Inka drugs Baga pampini cheyandi government prodbhalamto.
ఎందుకు తప్పు దారి పట్టిస్తారు. భర్త అత్త మామ, ఆడపడుచులు హత్య చేశారని ఆధారాలు దొరుకుటుంటే, నీకు బుద్ది లేకుండా, చీ, నువ్వు మనిషివేనా...
@@9lirikachi siggu undala ah mata anadaniki India lo chala rapes jarigayi anni drugs valla jarigaya anni govt prodbalamtho jarigaya prathi danki govt ni anadam oka fashion aipoindhi prathi okkadiki niku govt antey istam lekapothe nuv kuda insurance cheskoni endhulo aina dhuki saavu ni kutambham aina santoshamga untaru endhuku neechapu matalu dveshapu matalu 🤮
Mro ప్రెస్ కి చెప్పారు అదనపు కట్నం కోసం అలాగే ఆడపడుచు భర్త అసభయంగా ప్రవర్తించడంట ఈ అమ్మాయి తో భర్త వాళ్ళకే సపోర్ట్ చేసాడట
@@maheedharreddyyakkanti4744 ayyo...
HUSBAND AND HIS PARENTS SCAPEGOATS
Body dhorikina chote aa ammayi suicide cheskuni vundadhu ,oka dagara suicide cheskunte inkekado body theludhi , yendhuku e logic ardam cheskovatledhu janalu
Yes
@@siri8313 vancharandi scitist poorthiga case raakamunde sonta assumptions vadhu
Data bayatiki teeste anni bayatiki vadtayi ,husbend kukka baga errukunnadu
Amay edo depression lo unattu la undi
Jai jagan jai modigaru Amitsha police department jai jagan modigaru Amitsha police department jai jagan modigaru Amitsha police department jai
Prasnta visakha allakallolam
Indi
Very true my dear
Husband n his family shd face bad name in their entire life time even if police n courts say they r not guilty. Anduke pre marital counseling teeskunte better both husband n wife.
Please do not judge just like that who knows what happened.If yes valla in laws nunde issue untey definately they deserve punishment but yem telikunda we cannot come to conclusions.
@@samthaarjun.1478 Exactly andi. For the decision taken by her, husband n his family shd take blame from society. Even before court trials, media will conduct trials n derive conclusions. No one wait till court judgements.. Will pass comments as they wish. She expired.. But blame will put on her husband n family.
If it is murder then it's failure of ycp govt, since ganja increased rapidly in this govt
😊😅
Murder emo
It's true I hope
husband waste gaadu,reclessness
Babayya murder everu chesaaru??
Ganjai batch entra .. ?
Yadava sodi
Mari enduku chustunaru?
Enka call recorder evakunda yedho sollu taitil petukunnavv