Praise God, Sister, మీ సాక్ష్యం వాక్యం మీదే ఆధారపడి వుంది, మీ సాక్ష్యం చాలా గొప్పది, మమ్ములను చాలా బలపరచింది సిస్టర్, మీరు ఫెలోషిప్ స్టార్ట్ చేసినందుకు దేవునికే మహిమ!Tq
Glory to God, suji ఇలా నీ సాక్ష్యమును మరల వినగలిగాను; no change నీ తల్లితండ్రులను తప్పక దేవుడు రక్షించును, నిన్ను అనేకమందికి ఆశీర్వాదము గా వుంచిన దేవునికి స్తోత్రములు.
All glory to GOD. Prathi vakkari patla JESUS ku vakapralika vuntundi. Adi neraverevaraku pareekshalu vuntayi kani avi manaku theliyavu kani Prabhuvuku mathrame thelusu Aayana sahayamu chesthu nadipistharu. Adi neraverchabadina tharuvatha ardhamsvuthundi. God has fulfilled HIS plan about you. Thank GOD. Amen.
మీ సాక్షం వింటుంటే గూస్ బమ్స్ వస్తున్నాయ్ అక్కా నిజంగా మీ సాక్ష్యం వల్ల దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక ❤ nd మీ సాక్ష్యం నన్ను ఎంతగానో బలపరిచింది. నాకు చాల నచ్చింది మీ సాక్ష్యం నాకు మాటలు రావడం లేదు. God కోసం మీ జీవితం లో ఎన్నో గొప్ప కార్యాలు చేశారు దేవుని కే మహిమ. I never forget this testimony in my life
Thank you sister... మీ సాక్షం వింటుంటే చాలా సంతోషంగా వుంది. మీరు దేవుని ఎంతో ప్రేమిస్తున్నారు అని తెలుస్తుంది. దేవునికే మహిమ కలుగును గాక. దేవునిలో మీరు ఇంకా బలంగా వాడబడాలని ప్రార్థిస్తున్నాను
May God Bless You Dear Sister's Family 🙏❣️💝 & Full Filled Your Heart's Desire !! In The Name of OUR LORD JESUS CHRIST 🙏 AMEN 🙏 AMEN 🙏 AMEN ❣️💝💐 Blessings Upon Your DEAR FAMILY MEMBERS ALL 💓❣️🙏 Richly 🍒 Aboundently Dear Family 💝🎁💜❤️💗🧡💖😇🌈🎂💐🎊🎈🎉💝 HE IS WITH US
Praise the Lord Brother మీరు సాక్షాన్ని కట్ చేసి పెట్టినందుకు కృతజ్ఞతలు ఎందుకంటే చాలామంది చూస్తునందుకు నా ఛానల్ లో subscribers ఎక్కువ మంది లేనందున చాలా మంది వినలేదు అనుకున్నాను కానీ మీరు మంచిపని చేశారు. చాలామంది విన్నారు Thank you So much Brother.
దేవా స్తోత్రములు ❤❤. వందనాలు సిస్టర్ అద్భుత సాక్ష్యం ❤❤👏👏🌹🌹
వందనాలు సిస్టర్
ప్రైస్ థ లార్డ్ సిస్టర్
Praise God,
Sister,
మీ సాక్ష్యం వాక్యం మీదే ఆధారపడి వుంది,
మీ సాక్ష్యం చాలా గొప్పది,
మమ్ములను చాలా బలపరచింది సిస్టర్,
మీరు ఫెలోషిప్ స్టార్ట్ చేసినందుకు దేవునికే మహిమ!Tq
Vandana lu sister garu goppasaksham
Praise the Lord sister
Praise the lord. సిస్టర్🙏🙏👍
Heart touching testimony.... GOD BLESS YOU SISTER....🤝🤝🤝
amma, wonderful testimony. Nee chadivu entha unnatha minado nee viswasam kuda antha goppadi
నిజ్జంగా దేవుడు వున్నాడు. అందరు నమ్మండి. సుజాత అక్క దేవుడిని మీరు మాకు చూపించారు మీ సాక్ష్యం లో దేవుడికి వందనాలు.
Praise the Lord sister.What a wonderful testimony.
Glory to God, suji ఇలా నీ సాక్ష్యమును మరల వినగలిగాను; no change నీ తల్లితండ్రులను తప్పక దేవుడు రక్షించును, నిన్ను అనేకమందికి ఆశీర్వాదము గా వుంచిన దేవునికి స్తోత్రములు.
Amen❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉
దేవుని ఘనమైన నామమునకు సమస్త మహిమ ఘనతా ప్రభావములు కలుగును గాక!!!
ఆమెన్! ఆల్లెలూయా!! ప్రైజ్ ద లార్డ్!!! 🙏🙏🙏 🌹🌹🌹
గొప్ప సాక్ష్యం,
ఇన్ని మేలులు చేసిన దేవుడు నీ కోర్కె తీర్చకుండునా తల్లి
Praise the Lord Sister God bless you
All glory to GOD. Prathi vakkari patla JESUS ku vakapralika vuntundi. Adi neraverevaraku pareekshalu vuntayi kani avi manaku theliyavu kani Prabhuvuku mathrame thelusu Aayana sahayamu chesthu nadipistharu. Adi neraverchabadina tharuvatha ardhamsvuthundi. God has fulfilled HIS plan about you. Thank GOD. Amen.
Praise the. Lord. May God bless you Amma.
🙏 praise the lord sister
దేవునికే మహిమ , ఘనతా, ప్రభావములు కలుగును గాక.
shalom sister . GOD leads you in prosper and peaceful way. Your witness Roll model to others life.
గుణవతి అయ్యిన భార్య దొరుకుట అరుదు అట్టిది ముత్యం కన్న విలువైనది మాకు కూడా అలాంటి దేవుని నమ్ముకున్న అమ్మాయి వస్తే బాగుండు ❤❤❤
నిజంగా అమ్మ అలాంటి అమ్మాయి దొరికితే
నిజంగా అలాంటి అమ్మాయి దొరికితే
@@BujjiVasanthakumari పెళ్లి చేసుకుంటా...!!! దేవుని చిత్రంలో ఉంటే
Wonderfull wittness sister god bless you abundantly
Praise the Lord Sister God bless your testimony and ministry
మీ సాక్షం వింటుంటే గూస్ బమ్స్ వస్తున్నాయ్ అక్కా నిజంగా మీ సాక్ష్యం వల్ల దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక ❤ nd మీ సాక్ష్యం నన్ను ఎంతగానో బలపరిచింది. నాకు చాల నచ్చింది మీ సాక్ష్యం నాకు మాటలు రావడం లేదు. God కోసం మీ జీవితం లో ఎన్నో గొప్ప కార్యాలు చేశారు దేవుని కే మహిమ. I never forget this testimony in my life
Vandanaalu akka devuniki mahima kalugunu gaaka amen
Praise the Lord 🙏
Glory to God
Praise the lord 🎉🎉🎉
All glory to God
Thank you sister... మీ సాక్షం వింటుంటే చాలా సంతోషంగా వుంది. మీరు దేవుని ఎంతో ప్రేమిస్తున్నారు అని తెలుస్తుంది. దేవునికే మహిమ కలుగును గాక. దేవునిలో మీరు ఇంకా బలంగా వాడబడాలని ప్రార్థిస్తున్నాను
❤
Praise the. Lord. May God bless you with abundant ly.
Wonder working God. Glory to God 🙏
Wonderful test money sister
Wonderful testimony ma May God use you in ministry abundantly.
Praise the Lord
Praise GOD🙏🙏🙏Glory to GOD ❤️.. నేను కూడా ప్రభువు కోసం నిలబడతాను 🥰.. Last లో word చాలా నన్ను inspire చేసాయి సిస్టర్..
🎉
దేవునికై మీకున్న కమిట్మెంట్ చాలా గొప్పది
🙏🙏🙏
Praise the lord sister'
Praise God
Nijam ga goppa. SAKSHYAM …….. DEVUNI ke mahima ghanatha
May God Bless You Dear Sister's Family 🙏❣️💝 & Full Filled Your Heart's Desire !! In The Name of OUR LORD JESUS CHRIST 🙏 AMEN 🙏 AMEN 🙏 AMEN ❣️💝💐 Blessings Upon Your DEAR FAMILY MEMBERS ALL 💓❣️🙏 Richly 🍒 Aboundently Dear Family 💝🎁💜❤️💗🧡💖😇🌈🎂💐🎊🎈🎉💝 HE IS WITH US
Chaala balapariche saakshyamunu devudu meedvaara dayachesinanduku vandanamulu sister
Glory to CHRIST Alone
God Bless you dear Sister 🙏
Amen
praise the lord sister 🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Good Testimony Very Inspiring....!!!!!
Glory to God
Keep it up Sister
May God bless you Abundantly
Thanks for your inspiring Testimony. 👍🙏🏻🤝🙌🙌🙌
Sister ny family gurchi priyar cheyandhi🫲
Praise the lord .... glory to God
Praise the lord.. God bless your testimony.....and your family!!!
Praise the lord sister, mee sakshiyam chala bagundi..devedekee mahamee calgunuga..amen
God bless ma
Wonderful testimony. All glory to Lord Jesus🙏
Ohh what a strong faith.!!wonderful testimony.very much inspired.
Praise the Lord sister....May God bless you and your ministry more and more....very inspiring testimony.....great faith
Praise the LORD sister 🙏
Praise the lord sister🙏Amen 🙏
Godbless you 🙏
Praise the Lord Sister Goppa Sakshyamu Yesu Prabhuvuki Stotralu,Vandanaalu Amen 🙏👏🏻
God is great.God blessed you 🎉
Praise the lord Jesus Christ amen amen amen amen 🙏🤲🤲🤲👍🤲🤲
Sister u r in the plan of God before foundation of the world.
Praise the lord 🙏
Amen♥️♥️
Vaakyalu meere Chadiviundalasunde sister
Great testimony sis
Praise the Lord Brother మీరు సాక్షాన్ని కట్ చేసి పెట్టినందుకు కృతజ్ఞతలు ఎందుకంటే చాలామంది చూస్తునందుకు నా ఛానల్ లో subscribers ఎక్కువ మంది లేనందున చాలా మంది వినలేదు అనుకున్నాను కానీ మీరు మంచిపని చేశారు. చాలామంది విన్నారు Thank you So much Brother.
Praise the Lord anna..
Thanq you for your support..
Yes anna..
Pls send me your number anna..
I would like to talk to you...
మీది గొప్ప live సాక్ష్యం. మీరు scaff ఒక 100 టైమ్స సద్దుకుంటున్నారు చాలా ఓపికగా. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించు గాక. Amen.
@@RamaKrishna-ne5tx00q0000😊😊😊😊😊
Haha
Good testimony Sister praise the lord Amen 🙏🙏🙏♥️♥️♥️
Wonderful message sister .God bless you.
Praise the Lord same too you
Super commitment sister
Thankyou for your sharing 🎉
Please read the references in the Mike. Those who do not know the WORD, they will get benefit.
✝️✝️✝️✝️✝️✝️🙏🙏🙏🙏
Praise God for your salvation sister, but you’re preaching the Law not the gospel
Pastor Israel Rapuri- USA
Scaff badalu oka medium scaff/Karchief kattukovalasi undedi sister
Reel or real incident ?
Goal ... Freedom fighter anta....christians అందరాని పంపించడమే ఈమె goal anta... Vachindhandi freedom fighter
Gold medal , National basket ball , national dancer , Republic day parade 🙃🙃🙃 ivanni vaasthavemenaa ? Ledha , evaru enquire chesthaarule ani edhi padithey adhi chebuthunnaaraa ???😮
Parents kaallu mokkithey thappu emiti sister.... Idhey naa meeru bible chadhuvukunnadhi.... Parents ni satan tho polchunattundhi... Jesus thana sishyulu kaallu kadigaaru , marachipoyaaraa ???
Praise the lord sister
Praise the Lord sister glory to god
Sister u r in the plan of God before foundation of the world.
Praise the lord
Praise the lord sister wonderful testimony glory to God
Praise the lord sister 🙏🙏
Praise the lord sister God bless you
Praise the Lord sister.
Praise the lord