దేవుని ఎగతాళి చేసినట్టు మాట్లాడినట్టు వాళ్లని భగవంతుడు ఏదో ఒక బుద్ధి చెప్తాడు వాళ్ళు దేవీ దేవతలు దేవుళ్ళతో మాట్లాడకూడదు ఇప్పుడే గాని మీరు బాగా మంచిగా చెప్పారు స్వామి అమ్మాయికి బుద్ధి ఈ వీడియో చూస్తున్న అమ్మాయికి బుద్ధి రావాలి దేవి దేవతల అవమానించ కూడదు అని
ఓం నమోవెంకటేశాయ! !! ఏమి అవుతుంది మన సనాతన ధర్మం మన హిందువులె వ్యూస్ కోసం దేవి దేవతలమీద వీడియోస్ తీసుకొని మన హిందూ సంప్రదాయం పరువు తీస్తున్నారు వేరే మతస్థలు వాళ్ళు వాళ్ళ దేవుళ్ళ ను గౌరివిస్తుంటే. ... మన హిందువులు మాత్రం మన దేవి దేవతల పేర్లు పెట్టుకుని అన్ని మతాల వాళ్ళ దగ్గర పరువు తీస్తున్నారు అలాంటి వీడియోలు చూస్తుంటే మాకే సిగ్గుఅనిపిస్తుంది. ... అలాంటి వాళ్ళని సపోర్ట్ చేసి ఇంటర్వ్యూస్ చేసిన మన హిందువులకి ఏమి అనిపించడం లేదా! !!😔😔
Dear Sir, Jai Sri Ram ! Your narration is very good. Your commentary is very clear. You are 100 % Right. Thank you very much for your great services. Wish You All The Best. Batenge Toh Katenge ! Ek Hain Toh Safe Hain ! Bharat Mata Ki Jai ! Jai Hind !
అలా అని చెప్పి హిందుత్వం ముసుగు వేసుకుని బీజేపీ ఏజెంట్స్ గా పని చేస్తూ నియంతృత్వాన్ని చేయాలనుకుంటున్న ఇలాంటి వాళ్ళని ప్రోత్సహించకూడదు. అపుడు హిందూ సమాజం కూడా ఇస్లాం, తాలిబన్, కాఫ్ పంచాయతీలలాగా ఉన్మాదం లోకి వెళ్ళిపోతుంది.

Sir, ఈవిడ్ని కాదు మనము అనవలసింది, అమ్మ నా మీదకు వస్తుంది అని హాజి హాజి అని వేషాలు వేస్తుందే దాన్ని, వీళ్ళు అలాంటి వల్లన్ని నమ్మదు అంటున్నారు, కరెక్ట్ ఏ కాదా, అసలు ఆవిడ ని వదిలేసారు మీరు, అమ్మ ఎవరి మీదకు రాదూ, ఎందుకంటే అంత పవిత్రమైన దేహాలు మావి కాదు
గురువుగారండి నిన్న మా ఇంటి వెనకాల ఒక ఆవిడ ఉంటది తను ప్రెగ్నెన్సీ టైంలో బాబు పుట్టాలని చెప్పులు వేసుకోలేదు టూ టైమ్స్ కూతుర్లు బుట్టారంట వెళ్లి ఏసుప్రభు ను ప్రార్థిస్తే నీ కొడుకు పుడతాడు అని చెప్పారంట మరి తనకు కొడుకు పుట్టాడు. అయ్యప్ప స్వామికి మొక్కి కాళ్లకు చెప్పులు వేసుకోలేదు గురువుగారు తన వల్ల ఎంతోమంది ఇక్కడ ఏసుప్రభుని నమ్మారు. కు నిన్న తెలిసింది తను చెప్పులు వేసుకోలేదు అలా అయ్యప్ప స్వామికి ముక్కి వేసుకోలేదు కాబట్టి తనకు కొడుకు పుట్టాడని అనుకున్నాను కానీ నిన్న చెప్పారు ఏసుప్రభువు నమ్మారు తనకి కొడుకు పుట్టాడు ఇంతకుముందు రెండు సార్లు అయ్యప్ప స్వామిని నమ్మి చెప్పులు వేసుకోలేదు కానీ ఏం రిజల్ట్ లేదు అన్నారు కానీ చాలా బాధేసింది గురువుగారు అండి
వదలక ఏమి చేయగలవు 😅. నువ్వు ఎలా నిరూపిస్తావు ఎవరి వంటిమీదకి అమ్మవారు వచ్చిందో రాలేదో. అటువంటప్పుడు ముందు ఈ బోనాలు, లేదా గుడి ముందు అమ్మవారు పూనింది అంటూ వేషాలేసేవాళ్లని కూడా ఆపండి మీరందరూ. మొన్న తిరుపతిలో తొక్కిసలాట తర్వాత ఎవరికో స్వామి పూనాడు అని చెప్పిన వాళ్ళని కూడా ఖండిచు. ఏం గుడులు జాతరలలో పునారు అని చెప్పేవాళ్ళు అందరూ నిజమే చెప్తున్నారా, నిజయితీపరుల, లేక వాళ్ళు చెప్పినవన్నీ జరిగేస్తున్నాయా?
Ma Hindu guruvule chala pedhavallu kondaru deyyalu levu chathabadululevu mandulu levu mana Hindu dharmamlo avi vundavu antunnaru vatitho badimpabadevariki em samadhanam cheptharu nenu mana sanathana dharmampayena entho nammakamtho vunnanu ma pedananna kuthuriki deyyam patti entho peedinchindi ela poonakalu voche entho pedha devathala daggariki thirigaru kani pole charchiki velthepoyendi ma chinnappudu ma amma Dhargaki pothe thaggindi na Aavedana emitante elanti mana hindudevi devathalu entho goppavaru elanti vatitho badhapadevariki me lanti pracharalu palle gallidaka phone lenivaridaka cherali ma Hindu devi devathala mantralu elanti gali duli A kutumbanni peedinchakunda vunde mantralu prathi hindu enti lonu vundalu malaga evaru badhapadakudadu

జైశ్రీరామ్ అవును అన్నయ్య కరెక్ట్ గా చెప్పారు దేవుడితో ఆడుకుంటే ఒప్పుకునేదే లేదు👍
గురువారం మీరు చెప్పింది నిజమే చాలా బాగా చెప్పారు హిందూ దేవతలను తప్పు పడితే ఊరుకునేది లేదు
దేవుని ఎగతాళి చేసినట్టు మాట్లాడినట్టు వాళ్లని భగవంతుడు ఏదో ఒక బుద్ధి చెప్తాడు వాళ్ళు దేవీ దేవతలు దేవుళ్ళతో మాట్లాడకూడదు ఇప్పుడే గాని మీరు బాగా మంచిగా చెప్పారు స్వామి అమ్మాయికి బుద్ధి ఈ వీడియో చూస్తున్న అమ్మాయికి బుద్ధి రావాలి దేవి దేవతల అవమానించ కూడదు అని
ఓం నమోవెంకటేశాయ! !! ఏమి అవుతుంది మన సనాతన ధర్మం మన హిందువులె వ్యూస్ కోసం దేవి దేవతలమీద వీడియోస్ తీసుకొని మన హిందూ సంప్రదాయం పరువు తీస్తున్నారు
వేరే మతస్థలు వాళ్ళు వాళ్ళ దేవుళ్ళ ను గౌరివిస్తుంటే. ...
మన హిందువులు మాత్రం మన దేవి దేవతల పేర్లు పెట్టుకుని అన్ని మతాల వాళ్ళ దగ్గర పరువు తీస్తున్నారు
అలాంటి వీడియోలు చూస్తుంటే మాకే సిగ్గుఅనిపిస్తుంది. ...
అలాంటి వాళ్ళని సపోర్ట్ చేసి ఇంటర్వ్యూస్
చేసిన మన హిందువులకి ఏమి అనిపించడం లేదా! !!😔😔
Dear Sir,
Jai Sri Ram !
Your narration is very good. Your commentary is very clear. You are 100 % Right.
Thank you very much for your great services.
Wish You All The Best.
Batenge Toh Katenge !
Ek Hain Toh Safe Hain !
Bharat Mata Ki Jai ! Jai Hind !
అలా అని చెప్పి హిందుత్వం ముసుగు వేసుకుని బీజేపీ ఏజెంట్స్ గా పని చేస్తూ నియంతృత్వాన్ని చేయాలనుకుంటున్న ఇలాంటి వాళ్ళని ప్రోత్సహించకూడదు. అపుడు హిందూ సమాజం కూడా ఇస్లాం, తాలిబన్, కాఫ్ పంచాయతీలలాగా ఉన్మాదం లోకి వెళ్ళిపోతుంది.
అలా అని చెప్పి హిందుత్వం ముసుగు వేసుకుని బీజేపీ ఏజెంట్స్ గా పని చేస్తూ నియంతృత్వాన్ని చేయాలనుకుంటున్న ఇలాంటి వాళ్ళని ప్రోత్సహించకూడదు. అపుడు హిందూ సమాజం కూడా ఇస్లాం, తాలిబన్, కాఫ్ పంచాయతీలలాగా ఉన్మాదం లోకి వెళ్ళిపోతుంది.
Sir, ఈవిడ్ని కాదు మనము అనవలసింది, అమ్మ నా మీదకు వస్తుంది అని హాజి హాజి అని వేషాలు వేస్తుందే దాన్ని, వీళ్ళు అలాంటి వల్లన్ని నమ్మదు అంటున్నారు, కరెక్ట్ ఏ కాదా, అసలు ఆవిడ ని వదిలేసారు మీరు, అమ్మ ఎవరి మీదకు రాదూ, ఎందుకంటే అంత పవిత్రమైన దేహాలు మావి కాదు
Comedy ga serious warning ichharu Annayya garu🙏🙏🚩🚩🚩🚩🚩😂😂
గురువుగారండి నిన్న మా ఇంటి వెనకాల ఒక ఆవిడ ఉంటది తను ప్రెగ్నెన్సీ టైంలో బాబు పుట్టాలని చెప్పులు వేసుకోలేదు టూ టైమ్స్ కూతుర్లు బుట్టారంట వెళ్లి ఏసుప్రభు ను ప్రార్థిస్తే నీ కొడుకు పుడతాడు అని చెప్పారంట మరి తనకు కొడుకు పుట్టాడు. అయ్యప్ప స్వామికి మొక్కి కాళ్లకు చెప్పులు వేసుకోలేదు గురువుగారు తన వల్ల ఎంతోమంది ఇక్కడ ఏసుప్రభుని నమ్మారు. కు నిన్న తెలిసింది తను చెప్పులు వేసుకోలేదు అలా అయ్యప్ప స్వామికి ముక్కి వేసుకోలేదు కాబట్టి తనకు కొడుకు పుట్టాడని అనుకున్నాను కానీ నిన్న చెప్పారు ఏసుప్రభువు నమ్మారు తనకి కొడుకు పుట్టాడు ఇంతకుముందు రెండు సార్లు అయ్యప్ప స్వామిని నమ్మి చెప్పులు వేసుకోలేదు కానీ ఏం రిజల్ట్ లేదు అన్నారు కానీ చాలా బాధేసింది గురువుగారు అండి
బాగా చెప్పారు 👍
Chalabhaga chepparu swami 🙏🙏🙏 meru chala bhaga explain chestharu swami 🙏🙏🙏
ఓం నమః శివాయ్ మీరు చెప్పిందే కరెక్ట్ గురువు గారూ 🙏🙏
E అమ్మాయికి అతి అక్కువైందే....ఓవర్ యాక్టింగ్ చేస్తుండే
ఈ ఓవర్ యాక్షన్స్ తోనే సంకనాకి పోతున్నాం
నమస్కారం గురువుగారు
Batukuteruvuku bahukruta vesham annaru peddalu, antakante vishayam yemiledu, veellani pattinchukokunda vadileste valle dariki vastaru!!!! 😊😊😊
Om namo venkatesa ya namo namah, om namo parvathi parameshwarya namo saranam
Those screams were personal ☠️💀☠️
Jai Shri Ram jai jai shree Ram 🎉🎉🎉🎉🎉🎉🎉🎉
🙏🙏🙏🙏🙏🙏🙏
నమస్కారం గురువుగారు బాగా చెప్పారండి
Om namo venkatesaya namaskaram guruvugaru 🙏 chala baga chepparu guruvugaru
Chalabaga cheparu swami 👌👌👌🙏🙏🙏
👏👏👏👌👌👌
Mana demullu gurinchi tappugaa matladite chepputo kottali.
Ilanti vallani mahilalu Ani choodakunda nadi road paina tagala pettali,ilanti ammayilu chese panula valla,dance la valla,costumes valla,over action valla chala mandi pillalu chedipotharu💯💯💯💯
Endukante ilanti vallu tataki lanti vallu
Om namovenkateshaya
Namaste guru garu🙏
Challa chakaga cheparu
గురువు గారి కి శతకోటి వందనములు చిన్న విన్నపము గురువు గారు, మాఘమాసములో బహుళ షష్ఠి ఎప్పుడు వస్తుంది గురువు గారు
Namasakaram gurugi
E ammai dhi thappu yem ledhu yendukante original chesina vallu fake chesindhi kabatti
🤦♀️🤦♀️🤦♀️
🙏guruvugaaru
Andari jabbulu YESU dwara pogotte pastors spects lekunda enduku chadavaleka pothunnaru. Vaalla ki, vaalla bharya biddala ki jabbulu vasthe hospitals ki Enduku velthunnaru ani prasninche vaallu leka pastors paid artists ni petti matham maarusthunnaru
Renuka Yellama thalli ma inti devatha🙏🙏🙏🙏🙏
చూడండి....మన దేవి దేవతలను అవమణించుకోకూడదు అని చెప్పుకుందాం...గా పస్తార్ల గొడవ మనకెందుకు....ఏటువంటి ఫేక్ గాళ్ళకు అవమానం జరిగితే వాళ్ళకే బుద్దివస్తుంది.
Em manushulu. Swami
Mee video s 👌🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏swami
Jay Shri Ram mekola padavi vandanalu❤❤❤❤❤
🙏🙏🙏🙏🙏
😢😢😢😢
Nijamey gurugaru puranalu ,granthalanu gullanu bhaga vaadi , ippudu gramadevathalu paina paddaru famous avvadaniki
First veellanu kadu , channels paina control nd strict rules untey , bagundheydi.
Sree mathre namaha
Avunu guruvu garu 🙏🏻
🌹🌷🌺👍👌🙏
Currect alanti valanni vadalakudadu
💀☠️💀💀
ఒంగోలు పిల్ల కదా ఈవిడ ఎప్పుడు వాళ్ళ అత్తగారిని దారుణంగా తిడుతూ వీడియోస్ చేస్తుంది
Namaskarmgurugaru
Comedy reels chala Mandi chesaru
Namaskaram guruvu garu
OriginalhinduvulakuinthavarakuchanceichamkannukoladuplicatehinduvulanumeemeostandamAliensBhramhamgaruchepparaledakalluthelisaraleAraduguluettainakoraluvalluchesisoundkesastharu
Guruvugaru 🙏🙏madi bhadrachelam ma eariyalo elanti poonakalu chalavosthaye adi ravadam estamlenivallaki kuda vosthaye ee problemtho chalamandi ammayelu badhapaduthunnaru adi vosthunnattu vallake theliyadhu devudiki sambandinchina karyakramalu chesthunnappudu pandugalu dappulu vunnachota elantivi chala vosthaye nanu oka 100 mandini chusanu ma entlo ma chelliki kuda vochedi bathukkamma pandugaku modalayendi 10 years back eppudu ravadamledhu Hindu devullameda nammakamleka ma Chelli cherchiki velthundi ma kutumbam deyyalu ani cethabadu lanti vatitho chala ebbandi padindi Hinduvulalo prathi okkaru evarikayena bagucheyyali ante prathidi dabbukosam chesevalle prapancham motham alane vundi anukondi palleturilo melaga uchithanga manchimatalu cheppe guruvulu leru edayena10000 pakkintivadu badhapaduthunte palakarinchevadu puttadu cherchivallayethe sangam Loni vallu andharu vochi palakarinchi prardhanachesi potharu Naku chala ante chala badhaga vundi guruvugaru ma hinduvulalo ela raru ma ammaku negative energy aavahisthundi mana Hindu mantralalo edi chadivithe adi pothundi cheppevallu leru hanumanchalisa Hanuman dandakam chaduvuthunnanu ayena adi povadamledhu chala badhaga vundi dabbuluthisukokunda ma ammani baguchesevallu dorakadamledhu
jaago hindu jaagooo
Emayena thappuga nenu pettina msg vunte manninchandi🙏🙏🙏 merante Naku chala abhiman me videvos chusthune nenu poojavidhanalu patisthuntanu enni prayatnalu chesina ma amma problem pokunda vundi andhuke chala bhadesindi entho mandi goppadevullu vunna na dharmamlo elantivi ekkuvadabbulu thisukokunda baguchesevallu leru ani badagavundi 🙏🙏
Memu main dharwaza iron
door pettam ...tata
Ayyagaru bavunnara sanivaram aku kuralu evvavacha cheppandi
Vaamo entadhi chustunte bayam vesthundi
Aa ammayiki emina piccha
అమ్మలారా... మీకోసం మీపిల్లల కోసం ఎదవండి.. నాకోసం కాదు... అంటాడు జీసస్....
పంతులుగారు... మీరు చెప్పేది నిజమే కానీ ఆది ఏడుపు కాకూడదు... మీదగ్గర ఏడ్చేవాళ్ళు, మా కిరస్తానీలదగ్గర ఏడ్చేవాళ్ళు... ఇరువురు భారతీయులే....
మీమీ వసీకరణ విద్యలద్వారా అతి తొందరగా లొంగిపోయే మనస్తత్వం మా భారతీయుల సొంతం... దాన్ని మీలాంటి మత చాందసులు.. (హిందూ కిరస్తానీ.. ముసల్మాన్... తదితరులు ) కాష్ చేసుకుంటున్నారు.. ఇది నగ్నసత్యం. వీలైతే ఎవరికీవారు ఆపండి.. ఒకరినొకరు వేలెత్తి చూపించుకోకండి...
జై భారత్... 👍👍✊✊
Insta lo ame videos chuste chala asahyam vestundi. Attanu tidutu reels chestundi. Chaala over chestundi.
Evidani kadhu babu ame kevalam reels chesindhi nijamga natinche vallani prasnishu neku dammi unte
Thaginatlunnadi adi
Namaskaram guruji garu 🙏🙏🙏🙏