నేను మా ఇంటి దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తాను నాకుదిరినప్పుడు శనివారం టైం ఉంటే వెళ్తాను నేను ఈమధ్య 7 శనివారాల వ్రతం చేసుకున్నాను ఆరవ వారం వెళ్లాను సాయంత్రం పూట శనివారం చాలామంది ఉంటారు గుళ్లో ఆరోజు సాయంత్రం స్వామి ముందే నిలబడే అవకాశం అర్ధగంట కలిగింది స్వామికి ఎన్నో చెప్పుకున్నాను కోరికలు కాదు కొన్ని నా మనసులో ఉన్న భావాలు మొత్తం స్వామికి చెప్పుకున్నాను అంతా అయిపోయాక నా కళ్ళలో నీళ్లు వెంటనే స్వామివారి విగ్రహం నుండి ఒక పువ్వు కింద పడింది నేను చెప్పినవన్నీ స్వామి వారు విన్నారు అని ఎంత ఆనందపడ్డాను తెలియదు😢 స్వామి ఉన్నారు అని నాకు ఎన్నో నిదర్శనాలు చూపించారు ఆ లీలలు గుర్తుకు వచ్చినప్పుడల్లా నా కళ్ళు చెమ్మగిల్లుతాయి కలవు కలౌ: వేంకటనాయక
ధన్యవాదములు గురువు గారు ధన్యవాదములు ఎంతో చాల చక్కగా వివరించారు స్వామి మీకు పాదాభివందనాలూ స్వామి ఈ కలియుకాలం లో మీ లాంటి గురువు దొరకడం మా అదృష్టం గురువు గారు మంచి మంచి విషయాలనూ తెలియచేస్తున్నారు ధన్యవాదములు గురువూ గారు ధన్యవాదములు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
స్వామి నాకు ఒక సందేహం అతి మంచితనం ఉన్నవాళ్ళని దేవుడు కరుణించడా అసలు దేవుడు ఉన్నాడా...అనిపిస్తుంది మంచిగా బ్రాహతకలేక చెడ్డగా మారలేక చాలా ఇబ్బంది పడుతున్న 🙏
శుభోదయం గురువుగారు చాలా బాగా చెప్పారు మా ఇంట్లో మా వారు అసలు పూజలు చేయరు టైం కుదిరితే ఆయన కానీ చేయరు ఎప్పుడు నేనే చేసుకోవాలి మరి ఇంటి యజమాని చేస్తేనే మంచిది చెబుతున్నారు కానీ మా ఇంట్లో నేను చేస్తున్నాను గురువుగారు ఆ పూజ ఫలితం నాకు నా కుటుంబానికి వచ్చిదా గురువుగారు చెప్పండి ప్లీజ్ నేను నిత్య దీపారాధన చేసుకుంటాను ఉదయం సాయంత్రం చేస్తాను నెలలో ఒక అయిదారు రోజులు మాత్రం నేను దీపారాధన చేసినప్పుడు నూనె పూర్తిగా అయిపోయి ఒత్తులు మొత్తం కాలిపోతాయి దానికి నేనెప్పుడూ ఫీల్ అవుతూ ఉంటాను కానీ ఈరోజు మీరు చెప్పింది విని చాలా హ్యాపీగా ఉంది ఎప్పుడు బాధపడేదాన్ని ఇలా ఎందుకు జరుగుతుంది అని ధన్యవాదములు గురువుగారు
గురువుగారు మీరు చెప్పే పూజ విధానం బాగుంది చదువు సంధ్య లేని వాళ్ళము మరి మంత్రాలు మాకు ఎలా వస్తాయి దీనికి మార్గం చెప్పండి మేము బ్రహ్మ ముహూర్తం లోనే నిద్రలేచి పూజ చేసుకుంటున్నాం కొన్ని మాకు తెలియపరచండి
ఓం నమో వేంకటేశాయ🙏🙏 మేము నా కూతురికి వివాహం కుదిరినాక , స్వామివారికి గుళ్ళోఊంజల సేవ చేయించుకుంటున్నప్పుడు స్వామివారి చరణకమలాల నుండి ఒక గులాబి పువ్వు పడిందండి పూజారి గారు కూడా మావైపు చూసి స్వామి అనుగ్రహం కలిగింది అని నవ్వారు కూడా... కానీ ఆ పుష్పాన్ని మళ్ళీ స్వామి దగ్గరే పెట్టేశారు ఊంజల సేవ అయినాక ఎంతసేపు అడిగినా పూజారి గారు ఇవ్వలేదు మనసులో చాలా బాధ పడ్డాను అర్దం ఏమిటో తెలియక.. దయచేసి మీరైనా తెలుపగలరు 🙏
Namaskara గురువుగారు.. నేను వరలక్ష్మి పూజ లో అమ్మ వారిని చక్కగ్గా అలంకరించాను ఆ రోజు రాత్రి నాకు కలలో గుడ్లగూపా కనిపించింది మీరు ఆ అమ్మ వారే కనిపిస్తుంది అన్నారు మరి గుడ్ల గుప కనిపించింది.. అమ్మ అనుగ్రహించింది అనుకోవాలా చెప్పగలరు
గురువుగారు నమస్కారం గురువుగారు కుంభమేళా జరుగుతుంది కదా కాశీలో దాని గురించిన వివరాలను మీ వీడియో ద్వారా మాకు తెలియజేయండి అక్కడ ఏ ఏ పనులు చేస్తే మంచి జరుగుతుంది ఏ పనులు చేస్తే చెడు జరుగుతుంది క్లుప్తంగా మీ వీడియో ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాము ధన్యవాదాలు గురువుగారు 🙏🙏🙏
Namaste Swamy🙏 I am writing to seek your guidance regarding my practice of Sandhyavandanam. As a working employee, my office timings make it challenging for me to perform Sandhyavandanam at the fixed times-during sunrise, noon, and sunset. I am deeply committed to maintaining this spiritual practice and would like to know if there is a viable solution for someone in my situation. Is it acceptable to offer a small prayer to the Sun God during these time periods, regardless of my location? Your insights on how one can adapt Sandhyavandanam practices in alignment with our current work lifestyles would be greatly appreciated. Jai Shri Ram 🙏
Naku durga alayam lo amma vari vigraham midha nunchi tellani pusphalu jarayi nenu na badha cheppukunnapudu kani aa badha tirakapoga kothavi add ayayi ala puvvulu padi 3years avthundhi
Namas karam guruvugaru naku 11 years nudi oka daridram nannu venttaduthunnadi chala prayatnalu chesa kani aa daridram vellat ledu yem cheyyali guruvugaru cheppandi🙏🙏🙏
నమస్తే గురువుగారు నేను ప్రతినిత్యం ఇంట్లో దీపారాధన చేసినప్పుడు ఒత్తులు పూర్తిగా కాలిపోతుంది మా పిల్లలు కానీ ఇతరులు ఎవరైనా వచ్చి ఒకవేళ వెలిగించినప్పుడు చక్కగానే ఉంటుంది కానీ నేను వెలిగించినప్పుడు మాత్రమే పూర్తిగా కాలిపోతుంది దీని అర్థం ఏంటో నాకు తెలియజేస్తారా
Namaskaram guruvgaru Naku night money 200 rupees kalalo Kanipinchindi, Iast saturday a venkateshwara Swamy ni Puja cheskunnanu Naku tirupatilo 1000 kalashala Puja chestaru kada ala kalalo vachindi Naku venkateswara swamy ante akkuva bakthi ma papa health bagundalani nithyam Puja chestanu Idi Deniki sanketham a Devudu kanipinchadam dayachesi comment ki reply ivvagalaru ma papa ki liver transplant indi 😢 2 yrs nundi problems lo unnamu ippatikina a venkateshwara Swamy ni karunichamani vadukuntunnanu🙏
గురువు గారు నమస్కార 🙏మి వీడియోలు రోజు చుస్తాను రెండ్ వరాల ముందు శనివారం రోజు రాత్రి కలలో మెట్లకి బియ్యం పోస్తు పసుపు కుంకుమ పెట్టినట్టు కల వచ్చింది దీనికి సంకేతం చెప్పండి గురువు గారు .నేను ప్రతి శనివారం దీపం ముట్టిస్తాను కాని కల వచ్చిన రోజు దీపం ముట్టలేదు గురువు గారు
గురుగారు మీకు ఎప్పటికి greatfull becoz మీ pooja room చూసాక chala 🥰🥰🥰🥰🥰🥰 మాటలో చెప్పలేని భావం 🙏🙏 ఆ వీడియో చూసిన తర్వాత కొన్ని వరాలకు మా pooja మందిరంలో pooja చేస్తుంటే ఆనందానిలాయాంలో తిరుపతిలో నేను కూర్చుని మంత్రాలూ పారాయణ చేశాను కళ్ళు తెరిస్తే మా pooja మందిరం ఫ్రండ్స్ కి చెప్తే నీకు నువ్వు పూజ దేవుడు ఇ routlo వెళ్తున్నావ్ సో ఆలా అన్నారు మీకు message చేయలేదు గురుగారు plz nenu భ్రమలో ఉన్నానా తెలియజేయండి 🙏🙏🙏🙏🙏
ఓం నమో వెంకటేశయ 🙏🙏 నీ పాదాలకు శతకొటి వందనాలు గురువు గారు ఎంనీ ఎంనీంనొ మంచి విషయాలు నెర్చూకుంనను ఎమీఛ్చీ నీరునము తిర్చూకొలెను మాఇంటి ఆయన ఏనాడూ దిపం పెట్టాడు నెను పెడితేనే ఎందుకు మనం బ్రమన్స్అనీ అంటాడు అప్పుడు అప్పుడు మంచి వీడియోలు చుపిస్తూ ఉంటే ఇప్పుడు ఏమి అనడం లెడు ఇంట్లో చీన్న శీవ లీంగం వుంది ఐధురొజులు నీళ్లు ఎవరు పొయారు పిల్లలు దిపం ముట్టిస్థరు అంతే నాకు చల బదగ వుండేది వొక రోజు రాత్రి కలలో కనిపించి నీళ్ళళ్ళో వున్నాడు తదగ వున్నాయి ఆర్చక స్వామి కుడ కనిపించాడు అప్పటినుంచి చాలా సంతోషంగా వుంది ఓం నమః శివాయ నమః 🙏🙏🙏
నేను మా ఇంటి దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తాను నాకుదిరినప్పుడు శనివారం టైం ఉంటే వెళ్తాను నేను ఈమధ్య 7 శనివారాల వ్రతం చేసుకున్నాను ఆరవ వారం వెళ్లాను సాయంత్రం పూట శనివారం చాలామంది ఉంటారు గుళ్లో ఆరోజు సాయంత్రం స్వామి ముందే నిలబడే అవకాశం అర్ధగంట కలిగింది స్వామికి ఎన్నో చెప్పుకున్నాను కోరికలు కాదు కొన్ని నా మనసులో ఉన్న భావాలు మొత్తం స్వామికి చెప్పుకున్నాను అంతా అయిపోయాక నా కళ్ళలో నీళ్లు వెంటనే స్వామివారి విగ్రహం నుండి ఒక పువ్వు కింద పడింది నేను చెప్పినవన్నీ స్వామి వారు విన్నారు అని ఎంత ఆనందపడ్డాను తెలియదు😢 స్వామి ఉన్నారు అని నాకు ఎన్నో నిదర్శనాలు చూపించారు ఆ లీలలు గుర్తుకు వచ్చినప్పుడల్లా నా కళ్ళు చెమ్మగిల్లుతాయి కలవు కలౌ: వేంకటనాయక
గురువు గారు మీరు చెప్పిన 6 విషయాల్లో 5 సంఘటనలు నాకు జరిగాయి.ధన్యవాదాలు స్వామి
ధన్యవాదములు గురువు గారు ధన్యవాదములు ఎంతో చాల చక్కగా వివరించారు స్వామి మీకు పాదాభివందనాలూ స్వామి ఈ కలియుకాలం లో మీ లాంటి గురువు దొరకడం మా అదృష్టం గురువు గారు మంచి మంచి విషయాలనూ తెలియచేస్తున్నారు ధన్యవాదములు గురువూ గారు ధన్యవాదములు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
Om Namo Venkateshaya 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
🌹🙏 Om namah shivaya 🙏🌹
స్వామి నాకు ఒక సందేహం
అతి మంచితనం ఉన్నవాళ్ళని
దేవుడు కరుణించడా అసలు దేవుడు ఉన్నాడా...అనిపిస్తుంది మంచిగా బ్రాహతకలేక చెడ్డగా మారలేక చాలా ఇబ్బంది పడుతున్న 🙏
Same
నిజమే మంచితన్నగ్గా వున్నవాళ్లు ఎక్కువగా దేవుడిని వేడుక్కున్నవ్వాలని దేవుడు karunnichadu ఇంకా ఇంకా కష్టాలు పాలు కన్నీళ్లపాలు చేస్తాడు 😢😭
నమో వెంకటేశాయ🙏
మంచి విషయాలు తెలియజేశారు గురువారం థాంక్యూ
చాలా బాగా చెప్పారు,ధన్యవాదములు గురువుగారు 🙏
Dhanyavadalu Guru Garu🙏🙏
Guruvu garu 🙏🙏🙏
గురువుగారు మా సందేహాలు తీర్చిదిద్దు కు ధన్యవాదాలు
Guruvu garu manchi matalu chepparu.meeku sathakoti namaskaramulu guruvu garu🙏🙏🙏🙏🙏🙏
శుభోదయం గురువుగారు చాలా బాగా చెప్పారు మా ఇంట్లో మా వారు అసలు పూజలు చేయరు టైం కుదిరితే ఆయన కానీ చేయరు ఎప్పుడు నేనే చేసుకోవాలి మరి ఇంటి యజమాని చేస్తేనే మంచిది చెబుతున్నారు కానీ మా ఇంట్లో నేను చేస్తున్నాను గురువుగారు ఆ పూజ ఫలితం నాకు నా కుటుంబానికి వచ్చిదా గురువుగారు చెప్పండి ప్లీజ్ నేను నిత్య దీపారాధన చేసుకుంటాను ఉదయం సాయంత్రం చేస్తాను నెలలో ఒక అయిదారు రోజులు మాత్రం నేను దీపారాధన చేసినప్పుడు నూనె పూర్తిగా అయిపోయి ఒత్తులు మొత్తం కాలిపోతాయి దానికి నేనెప్పుడూ ఫీల్ అవుతూ ఉంటాను కానీ ఈరోజు మీరు చెప్పింది విని చాలా హ్యాపీగా ఉంది ఎప్పుడు బాధపడేదాన్ని ఇలా ఎందుకు జరుగుతుంది అని ధన్యవాదములు గురువుగారు
Guruvari,esolkanni,,leke thanga,,cupenchandi,,guruvari,,neruchu,kovadaneki,,🙏🙏🙏🙏🙏
ఇష్టం తో చేసే పూజ దేవుడికి చేరుతుంది, శ్రద్దాలేనిమగవారు చేసిన వ్యర్థమే కదా
Chala manchivisayalu thelusukuntunnamu swami menimka
Om namo Narayana 🙏🏻🙏🏻 namakshar. Gruvu garu🙏🏻🙏🏻
Avunadi meeru correctgaa chepparu Ee rojululo enta sampaadinchinaa ee rojulo kharchuluni batti chaalataleedu.
Namaskaram guruji garu 🙏🙏🙏🙏 manchi vishayalu cheparu ....
ఓం నమః శివాయ ధాన్యవాదాలు గురువు గారు 🙏🙏
Guru garu 🙏🏻🙏🏻🙏🏻
Antha puja chesina naaku ami manchi jaragaledu guruvu gaaru.. Nammakam pothundhi devudu ante😢😢
ఓం నమో వెంకటేషయ గురువు గార్కి నమస్కారం
Om namo venkatesaya namaskaram guruvugaru 🙏
నమస్కారం గురువు గారు. ధన్యవాదములు🙏🙏🙏🙏
ఓం నమో వేంకటేశాయ 🙏🙏🙏
Om namo narayana venkatesha
Namaste guruvugaru
Namaskaram guruvu garu
శుభోదయం గురువుగారు 🙏
Om namo Lakshmi venkatesaya I
Namaskaram guruvugarandi
Guruvugaru nenu manasupurthiga pooja chesenappudu vathulu purthiga kalipothai aroju naku chala santhosam na poojani alakincharu ani swami
Tq somachu guruvu garu manchi msg chepparu🙏🙏🙏🙏🙏
Tenkayaloni puvvu tinavachha guruvugaru
Mari rojunaku ottulu kalipotayi idideniki sanketham swami
గురువుగారు మీరు చెప్పే పూజ విధానం బాగుంది చదువు సంధ్య లేని వాళ్ళము మరి మంత్రాలు మాకు ఎలా వస్తాయి దీనికి మార్గం చెప్పండి మేము బ్రహ్మ ముహూర్తం లోనే నిద్రలేచి పూజ చేసుకుంటున్నాం కొన్ని మాకు తెలియపరచండి
Swamy namasthe meeru chaala clear ga chepthunnaru andharu kuda kurchoni pooja cheyandi nityam antaru, kaani aa avakasham leni vaaru pooja chesthe phalitham vundadhadha nitya poojaku, mokkallu noppi etc vunte nilchoni chesthe thappa
నమస్కారములు గురువు గారు అష్ట మూలీకల తైలం తో నిత్యం దీపారాధన చేయావచ
ఓం నమో వేంకటేశాయ🙏🙏
మేము నా కూతురికి వివాహం కుదిరినాక , స్వామివారికి గుళ్ళోఊంజల సేవ చేయించుకుంటున్నప్పుడు స్వామివారి చరణకమలాల నుండి ఒక గులాబి పువ్వు పడిందండి
పూజారి గారు కూడా మావైపు చూసి స్వామి అనుగ్రహం కలిగింది అని నవ్వారు కూడా...
కానీ ఆ పుష్పాన్ని మళ్ళీ స్వామి దగ్గరే పెట్టేశారు
ఊంజల సేవ అయినాక ఎంతసేపు అడిగినా పూజారి గారు ఇవ్వలేదు
మనసులో చాలా బాధ పడ్డాను అర్దం ఏమిటో తెలియక..
దయచేసి మీరైనా తెలుపగలరు 🙏
Guruvu garu adavalla ki kudi kannu adirite emi jarugutundi andi
Naku parameshvarudu ammavaru kanipisthari guruvugaru yapudina okka sari
Namaskaram guruvugaru
గుడ్
🙏🙏🌹🌹🙏🙏స్వామి
Namaskara గురువుగారు.. నేను వరలక్ష్మి పూజ లో అమ్మ వారిని చక్కగ్గా అలంకరించాను ఆ రోజు రాత్రి నాకు కలలో గుడ్లగూపా కనిపించింది మీరు ఆ అమ్మ వారే కనిపిస్తుంది అన్నారు మరి గుడ్ల గుప కనిపించింది.. అమ్మ అనుగ్రహించింది అనుకోవాలా చెప్పగలరు
Gudlagubha Laxmi devi vahanam..
Guruvugaaru naaku ee roju kalalo sivalingam kanipinchidhi alage nenu arunachalam ki nadichi velthunattu kala vachhindi
Shivaliggam kuda kanipisthadhi swami
Namaskaram gruvugaru
Namaskarmgurugaru
Enti yajamani lekapote am cheyali
Namasthe guru' garu
Namaste guruji 🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏
గురువుగారు నమస్కారం గురువుగారు కుంభమేళా జరుగుతుంది కదా కాశీలో దాని గురించిన వివరాలను మీ వీడియో ద్వారా మాకు తెలియజేయండి అక్కడ ఏ ఏ పనులు చేస్తే మంచి జరుగుతుంది ఏ పనులు చేస్తే చెడు జరుగుతుంది క్లుప్తంగా మీ వీడియో ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాము ధన్యవాదాలు గురువుగారు 🙏🙏🙏
Kanadhara stotram only evng chadavacha guruvu garu
గురువుగారికి నమస్కారం నేను 2ఏకత్రిలు వెలిగిస్తా oka ఎక్కతరిలో వత్తులు మొత్తం కాలిపోతాయ్ oka ఎక్కత్రిలో కాలవు స్వామి దాని అర్ధం ఏమిటి తెలియ జేయగలరు
Same question
On op I'll pp
Jai sri ram
Divudu arathi kada yekithe emi jarugutudo chapadi guruvugaru please reply evadi
Namaste Swamy🙏
I am writing to seek your guidance regarding my practice of Sandhyavandanam. As a working employee, my office timings make it challenging for me to perform Sandhyavandanam at the fixed times-during sunrise, noon, and sunset.
I am deeply committed to maintaining this spiritual practice and would like to know if there is a viable solution for someone in my situation. Is it acceptable to offer a small prayer to the Sun God during these time periods, regardless of my location?
Your insights on how one can adapt Sandhyavandanam practices in alignment with our current work lifestyles would be greatly appreciated.
Jai Shri Ram 🙏
Ma intlo epudu puja chesina flowers madiri gane vastai andi
Guruvugaru miku 🙏 kumbarashi purvabadhra nakshrthram gurinchi cheppandi e 2025 lo ela untadho cheppandi swamy
నాకు కలలో లింగం కనపడింది. సముద్రం వచ్చింది.
Swamy ahh bagavantudiki pooja cheyalante naku chala istam...kani ahh bagavantuniki connect matram avvalenu nduku ala jarugutundo emo telidu swamy evevo alochanalu ostayiii
Guruvu garu naku kalamlo vishnumurti kanipinchaaru kani saligramamlo sagam saligramamlo virigi undi virigi unna daggara swami mokallu inka padam ni chupistunnaru chey kanpinchindi paina moham saligramamlo kappi undi swami anugrahinchinattena cheppandi
Namaskaram guruvugaru
Nenu poojagadilo spatika shivalingam pettukunnanu kani roju abhishekam cheyatam kudaratle
Mangala varam, shanivarallo thala snanam chesinapudu chestunanu.prathinithyamabhishekam kedatledu.
Em cheyamantaru shivalingani pettukovala vodda
🙏 నమస్కారం గురువుగారు మీ తోటి మాట్లాడాలంటే ఎలా మాట్లాడాలి చెప్పగలరా గురువుగారు🙏
గురువుగారు నమస్కారం అండి సాయంత్రం వేళ ఈశ్వరునికి అభిషేకం చేయవచ్చా
Guruvu garu ma entlo maa anna vadina deepam petaru nenu enti adi pillanu padatanu
Guruvu garu matralu sariga ranivallu Devudu pooja swikaristada aienaki manaspurtiga dandam pedithey chalu kada gurugaru
Guruvugaariki paadabhivandanaalu, guruvugaaru panchaloha lalita ammavaariki 7or8 inches intlo pettukoni sarry katti jwellery alankarinchalani naaku chaala istam kaani bottu pettakunda alankarinchi devudi gadhiloone pettukoni appudappudu vigrahaani kadi malli alankarichi pettukovacha, endukante cinni vigraham already undi daaniki rooju pooja chestuntaanu idi alankarana kosame, ala cheyocha cheppandi please guruvugaaru, alage panchaloha vigrahaalu gurinchi oka video cheyandi niyamaalu, padhatulu gurinchi dayachesi guruvugaaru
Ma intlo Pooja kurchoni chesukone avakasham ledhu nilabade cheyyali ala cheyochha ala chesthy phalitham vuntundha
Niluchuni poja cheyavacha guruvu garu,,, ma entlo dhevudu photo lu self lo untae
Sir devudu room lo tortoise ye direction lo petali kasta video chesi petandi pls pls
Namaste Guru Garu 🙏🏻 varahi amma vari gurinchi cheppandi ye time lopu pooja cheyali yela cheyali ani please 🙏🏻 Guru Garu
Namaskaram. Guruji garu
Naku durga alayam lo amma vari vigraham midha nunchi tellani pusphalu jarayi nenu na badha cheppukunnapudu kani aa badha tirakapoga kothavi add ayayi ala puvvulu padi 3years avthundhi
Namas karam guruvugaru naku 11 years nudi oka daridram nannu venttaduthunnadi chala prayatnalu chesa kani aa daridram vellat ledu yem cheyyali guruvugaru cheppandi🙏🙏🙏
Deepam lo 🛢️ karuthdi
Enduku swamy
Akku aeina patle aeina oil karuthudi
Guru ji
ఉదయం దీపం వెలిగించి నుంచి సాయంత్రం వరకూ దీపం వెలుగుతూ ఉంటే సాయంత్రం అందులోనే మల్లి నూనె వేయవచ్చా గురువు గారు
🙏🙏🙏🙏swami
na lanti peidha vaalla pooja devudu swikarinchadu
మూడు దీపాలు అంటే రెండేసి వత్తులు వెయ్యాల, లేక ఒక వత్తి తో వెలిగించాల.
3 kalipi okti chesi veyali
Enti adi pillanu petavacha Naku palli kaledu
Ee madhalo chaala months nundi Elanti swapnalu raavadam ledhu, dheeniki artham cheppandi swamy
నమస్తే గురువుగారు నేను ప్రతినిత్యం ఇంట్లో దీపారాధన చేసినప్పుడు ఒత్తులు పూర్తిగా కాలిపోతుంది మా పిల్లలు కానీ ఇతరులు ఎవరైనా వచ్చి ఒకవేళ వెలిగించినప్పుడు చక్కగానే ఉంటుంది కానీ నేను వెలిగించినప్పుడు మాత్రమే పూర్తిగా కాలిపోతుంది దీని అర్థం ఏంటో నాకు తెలియజేస్తారా
Swamy a gudi ki velli na gani poolamala kavali ante cheti ki estharu kani narasimha swamy paruveta lo poolamala adigite meda lo vestharu aduku swamy
🙏🙏🥰🌺🌺
Namaskaram guruvgaru Naku night money 200 rupees kalalo Kanipinchindi, Iast saturday a venkateshwara Swamy ni Puja cheskunnanu Naku tirupatilo 1000 kalashala Puja chestaru kada ala kalalo vachindi Naku venkateswara swamy ante akkuva bakthi ma papa health bagundalani nithyam Puja chestanu Idi Deniki sanketham a Devudu kanipinchadam dayachesi comment ki reply ivvagalaru ma papa ki liver transplant indi 😢 2 yrs nundi problems lo unnamu ippatikina a venkateshwara Swamy ni karunichamani vadukuntunnanu🙏
గురువు గారు నమస్కార 🙏మి వీడియోలు రోజు చుస్తాను రెండ్ వరాల ముందు శనివారం రోజు రాత్రి కలలో మెట్లకి బియ్యం పోస్తు పసుపు కుంకుమ పెట్టినట్టు కల వచ్చింది దీనికి సంకేతం చెప్పండి గురువు గారు .నేను ప్రతి శనివారం దీపం ముట్టిస్తాను కాని కల వచ్చిన రోజు దీపం ముట్టలేదు గురువు గారు
Guru you Garu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Swamy Bhagavadgeeta nu chaduvukodaniki niyamaalu emaina unnaya teliya cheyandi
🌹🙏🙏🙏🌹
భార్య రాజేశ్వరాలు అయినపుడు భర్త పూజ చేయవచ్చా గురువుగారు దయచేసి సమాధానము చెప్పండి
స్వామి క్షేమించాలి కొందరు పూజారులు డబ్బులు ఇస్తేనే శతగోపం పెడుతున్నారు లేదంటే లేదు ఇది వారికీ న్యేయమేనా
దేవుడు వాళ్ళని ఏమి అనరా
గురువు గారు మీతో. మాట్లాడాli
🙏🌹🙏
గురుగారు మీకు ఎప్పటికి greatfull becoz మీ pooja room చూసాక chala 🥰🥰🥰🥰🥰🥰 మాటలో చెప్పలేని భావం 🙏🙏 ఆ వీడియో చూసిన తర్వాత కొన్ని వరాలకు మా pooja మందిరంలో pooja చేస్తుంటే ఆనందానిలాయాంలో తిరుపతిలో నేను కూర్చుని మంత్రాలూ పారాయణ చేశాను కళ్ళు తెరిస్తే మా pooja మందిరం ఫ్రండ్స్ కి చెప్తే నీకు నువ్వు పూజ దేవుడు ఇ routlo వెళ్తున్నావ్ సో ఆలా అన్నారు మీకు message చేయలేదు గురుగారు plz nenu భ్రమలో ఉన్నానా తెలియజేయండి 🙏🙏🙏🙏🙏
A Coment ki reply ivadru e గురువు
🙏గురువు గారు ఆముదం తో దీపారాధన చేయవొచ్చ
గురువు గారు ఏ గుడికి వెళ్లకుండా ఏదైనా గుడి లేదా దేవుడు కలలోకి వస్తే దాని అర్థం ఏమిటి స్వామి ?
Subhodayam reddy garu
నాకు పువ్వు అలా చాలా సార్లు పడింది, కానీ నాకు తెలియక అక్కడే పెట్టేశ 😢
ఓం నమో వెంకటేశయ 🙏🙏 నీ పాదాలకు శతకొటి వందనాలు గురువు గారు ఎంనీ ఎంనీంనొ మంచి విషయాలు నెర్చూకుంనను ఎమీఛ్చీ నీరునము తిర్చూకొలెను మాఇంటి ఆయన ఏనాడూ దిపం పెట్టాడు నెను పెడితేనే ఎందుకు మనం బ్రమన్స్అనీ అంటాడు అప్పుడు అప్పుడు మంచి వీడియోలు చుపిస్తూ ఉంటే ఇప్పుడు ఏమి అనడం లెడు ఇంట్లో చీన్న శీవ లీంగం వుంది ఐధురొజులు నీళ్లు ఎవరు పొయారు పిల్లలు దిపం ముట్టిస్థరు అంతే నాకు చల బదగ వుండేది వొక రోజు రాత్రి కలలో కనిపించి నీళ్ళళ్ళో వున్నాడు తదగ వున్నాయి ఆర్చక స్వామి కుడ కనిపించాడు అప్పటినుంచి చాలా సంతోషంగా వుంది ఓం నమః శివాయ నమః 🙏🙏🙏
Tq guru garu 🙏🙏