అయ్యగారు లోతైన విషయాలు నేర్పిస్తున్నారు మీకు చాలా వందనాలు ఈ పరిచర్య ఆశీర్వదించబడిన గాక ఇంకా అనేక విషయాలు మీ నుండి వినాలని ఆశ గా ఉంది నేను హైదరాబాదు నుండి ప్రతిరోజు మీ సందేశాలు మరియు కళా సిస్టర్ గారి సందేశాలు చాలా ఇష్టం
వందనాలయ్యా గారు అవును మేము అప్పుడు చదివినప్పుడు నాకు అర్థం కాలేదు కొంతమంది చెప్పారు సేవకులు అప్పుడు అర్థం కాలేదు ఇప్పుడు మీరు చెప్తూ ఉంటే అన్నం కలిపి నోట్లో పెట్టినట్టుగా ఎంతో మధురంగా ఉంది అయ్యగారు🙏🙏🙏
What a Wonderful Message annaya.... Moshe garu enduku pravesinchalekapoyaro intha clear ga ardam ayela evaru cheppaledhu.... Thank you So much annaya 🙏
2 Corinthians(రెండవ కొరింథీయులకు) 10:7 7.సంగతులను పైపైననే మీరు చూచుచున్నారు, ఎవడైనను తాను క్రీస్తువాడనని నమ్ముకొనినయెడల, అతడేలాగు క్రీస్తువాడో ఆలాగే మేమును క్రీస్తువారమని తన మనస్సులో తాను తిరిగి ఆలోచించుకొనవలెను. Hebrews(హెబ్రీయులకు) 5:12 12.కాలమునుబట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసినవారై యుండగా, దేవోక్తులలో మొదటి మూలపాఠములను ఒకడు మీకు మరల బోధింపవలసి వచ్చెను. మీరు పాలుత్రాగవలసినవారే గాని బలమైన ఆహారము తినగలవారుకారు.
Psalms(కీర్తనల గ్రంథము) 106:33 33.ఎట్లనగా వారు అతని ఆత్మమీద తిరుగుబాటు చేయగా అతడు తన పెదవులతో కానిమాట పలికెను. ఆ బండను కొట్టి నన్ను పరిశుద్ధపరచక అని అన్నాడా లేక కాని మాట పలికి నన్ను పరిశుద్ధపరచక అని అన్నాడా?
Matthew(మత్తయి సువార్త) 13:17 17. *అనేక ప్రవక్తలును నీతిమంతులును* మీరు చూచువాటిని చూడగోరియు చూడక పోయిరి, మీరు వినువాటిని వినగోరియు వినకపోయిరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అనేక ప్రవక్తలు అన్నాడే గాని అందరు ప్రవక్త లు అని అక్కడ అనలేదు.
@@billmoriya9202 Numbers(సంఖ్యాకాండము) 12:6,7,8 6.వారిద్దరు రాగా ఆయన నా మాటలు వినుడి; మీలో ప్రవక్త యుండినయెడల యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలిసి కొనునట్లు కలలో అతనితో మాటలాడుదును. నా సేవకు డైన మోషే అట్టివాడుకాడు. 7.అతడు నా యిల్లంతటిలో నమ్మకమైనవాడు. 8.నేను గూఢభావములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాటలాడుదును; అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధ ముగా మాటలాడుటకు మీరేల భయపడలేదనెను.
అన్నయ్య నాకు ఒక డౌట్ వచ్చింది.... మీరు అన్నట్లు బండ క్రీస్తే.... మోజెష్ గారు బండ తో మాట్లాడమంటే కొట్టారు.... అంటే క్రీస్తునీ కొట్టినట్లు.... మరి మొదటిగా దేవుడు కొట్టమనే కదా చెప్పాడు..... అంటే క్రీస్తు నీ కొట్టినట్టే కదా....... నాకు డౌట్ క్లారిఫ్య్ చేయి అన్నయ్య... ప్లీజ్....
Meetings Address
Suraram, Bhima gardens, mallareddy hospital opposite
Annaya gaaru chala baaga chepparu annaya gaaru
అద్భుతమైన వాక్య వివరణ అన్నయ్య❤❤❤❤❤❤❤❤
వందనాలు అన్నయ్య. ఈ సందేశం నేతి సమాజానికి చాలా ఉపయోగకరమైన సందేశం అన్నా .ధన్యవాదాలు
అయ్యగారు లోతైన విషయాలు నేర్పిస్తున్నారు మీకు చాలా వందనాలు ఈ పరిచర్య ఆశీర్వదించబడిన గాక ఇంకా అనేక విషయాలు మీ నుండి వినాలని ఆశ గా ఉంది నేను హైదరాబాదు నుండి ప్రతిరోజు మీ సందేశాలు మరియు కళా సిస్టర్ గారి సందేశాలు చాలా ఇష్టం
Vandhanalu 🙏🙏🙏annayya
వందనాలయ్యా గారు అవును మేము అప్పుడు చదివినప్పుడు నాకు అర్థం కాలేదు కొంతమంది చెప్పారు సేవకులు అప్పుడు అర్థం కాలేదు ఇప్పుడు మీరు చెప్తూ ఉంటే అన్నం కలిపి నోట్లో పెట్టినట్టుగా ఎంతో మధురంగా ఉంది అయ్యగారు🙏🙏🙏
Wonder messages brother
annayya chala lothaina sangathilanu. adbuthamayna vishayalanu cappinanduku meeku vandanalu annayya🙏🙏🙏🙏 devuniki mahima kalugunugaka❤🙏
దేవునికి మహిమ కలుగును గాక అన్న వందనాలు మీకు
అన్నయ్య వందనాలు 🙏🙏🙏🙏
Super dear brother good massage amazing dear ❤💯💯💯💯💯💯🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍🤝👌
అన్న మీరు నిజంగా దేవుని నామాన్ని బలపరుస్తున్నారు ❤️❤️❤️ దేవునికి మహిమ కలుగును గాక
Amen 🙏🙏🙏🙏🙏🙏
Praise the lord brother thanks for the msg God bless you 🙏🙏🙏
Vandanalu brother 🙏🙏
Annaya vandanalu chala baga explain chesaru
Praise the lord brother 🥰🙏🥰🙏
ఆమెన్ 🙏🙏🙏🙏🙏🎉🎉🎉🎉
vandanamulu ayyagaru exlent msg cheppinanduku vandanamulu...amen
Good msg Tq అన్న వందనాలు ❤
Exlent brother manchi vivarana echaru God bless you brother 🙏
God bless you
What a Wonderful Message annaya.... Moshe garu enduku pravesinchalekapoyaro intha clear ga ardam ayela evaru cheppaledhu.... Thank you So much annaya 🙏
🙏🙏👌👌✊️✊️😊❤❤ 2:01:25
దేవునికి మహిమ కలుగును గాక అన్న వందనాలు మీకు 🙏🙏🙏🙏
♥️♥️♥️♥️
Excellent wonderful amazing topic brother
Devuni namamulo vandhanamulu andhariki
Vanderful n good message sir ❤❤❤
వందనాలు అన్నయ్యగారు ✝️❤🙌🤴,,, 👨👩👧👦🙏🙏🙏🙏💐💐💐💐
Wonderful clarity. Thank you babu
Devunike mahema Amen
Praise the lord 🙏🏻🙏🏻
good msg
Praise the Lord brother🙏🙏 God bless you everyone🙏🙏🙏🙏
Vandanalu annayya 🙏🙏🙏🙏
God bless you pastor
Lothaina marmalu maku chepparu annn super
Shalom brother
Good massg
❤❤❤❤
Thank you 🙏 Jesus
Shalom
God bless you Vijay
Praise.the.lord.annyaa😇😇😇🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Vandanalu annaya 🙏🙏
So good to see you annaya..... All glory to god 🙏🙏 keep going like this.. God bless you ❤
వందనాలు అన్నయ్య 🙏🙏
Praise the lord annayya
🙏🙏🙏Annaya
Amen🙏 praise the Lord anna 🤗❤
Glory to God, and God bless you anna
Praise the Lord annay God bless you
🙏🙏🙏 అన్న 🎉🎉🎉
Vandanamulu anna
వందనాలు sir...🙏🙏🙏
🙏🙏
Appreciate your work brother 🙏🙏
Anna Praise the lord 🙏🙏
వందనములు 🙏🏼 అన్నయ్య నేను రత్న మస్కట్ నుంచి
Annya super
🙏💐
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Deuteronomy(ద్వితీయోపదేశకాండము) 32:51
51.ఏలయనగా మీరు సీను అరణ్య ములో కాదేషు మెరీబా నీళ్లయొద్ద ఇశ్రాయేలీయుల మధ్యను నన్ను పరిశుద్ధపరచక ఇశ్రాయేలీయుల మధ్యను నామీద తిరుగుబాటు చేసితిరి.
Sign(Teta), Cos(Beta) ,,,, Lambakonam!!! Kumbakonam...
🙏🙏🙏💐💐💐✍️🔥❤️🔥✍️✍️🙏🙏🙏
2 Corinthians(రెండవ కొరింథీయులకు) 10:7
7.సంగతులను పైపైననే మీరు చూచుచున్నారు, ఎవడైనను తాను క్రీస్తువాడనని నమ్ముకొనినయెడల, అతడేలాగు క్రీస్తువాడో ఆలాగే మేమును క్రీస్తువారమని తన మనస్సులో తాను తిరిగి ఆలోచించుకొనవలెను.
Hebrews(హెబ్రీయులకు) 5:12
12.కాలమునుబట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసినవారై యుండగా, దేవోక్తులలో మొదటి మూలపాఠములను ఒకడు మీకు మరల బోధింపవలసి వచ్చెను. మీరు పాలుత్రాగవలసినవారే గాని బలమైన ఆహారము తినగలవారుకారు.
Miru kudaa mana దేవుడు ఎంచుకున్న oka ప్రవక్తా kadaa sir...🙏🙏🙏
Psalms(కీర్తనల గ్రంథము) 106:33
33.ఎట్లనగా వారు అతని ఆత్మమీద తిరుగుబాటు చేయగా అతడు తన పెదవులతో కానిమాట పలికెను.
ఆ బండను కొట్టి నన్ను పరిశుద్ధపరచక అని అన్నాడా లేక కాని మాట పలికి నన్ను పరిశుద్ధపరచక అని అన్నాడా?
🙏🙏🙏🙏🙏👍👍👍👍👍🤝🤝🤝🤝🤝👏👏👏👏👏👌👌👌👌💐🌹💐🌹💐🌹💐🌹💐🌹📖📖💯💯💯📖📖💯💯💯💯💯💯💯📖📖💯💯💯💯💯
Matthew(మత్తయి సువార్త) 13:17
17. *అనేక ప్రవక్తలును నీతిమంతులును* మీరు చూచువాటిని చూడగోరియు చూడక పోయిరి, మీరు వినువాటిని వినగోరియు వినకపోయిరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
అనేక ప్రవక్తలు అన్నాడే గాని అందరు ప్రవక్త లు అని అక్కడ అనలేదు.
చర్చ్ ఆఫ్ ద లివింగ్ గాడ్ - కాకినాడ
మీరు ఏం చెప్పాలి అనుకుంటున్నారూ? కాస్త వివరంగా చెప్పండి
@@billmoriya9202 Numbers(సంఖ్యాకాండము) 12:6,7,8
6.వారిద్దరు రాగా ఆయన నా మాటలు వినుడి; మీలో ప్రవక్త యుండినయెడల యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలిసి కొనునట్లు కలలో అతనితో మాటలాడుదును. నా సేవకు డైన మోషే అట్టివాడుకాడు.
7.అతడు నా యిల్లంతటిలో నమ్మకమైనవాడు.
8.నేను గూఢభావములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాటలాడుదును; అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధ ముగా మాటలాడుటకు మీరేల భయపడలేదనెను.
Hi anna, Hyderabad lo yekkada location?
Suraram , Bhima gardens, mallareddy hospital opposite
Annaya entakee moshe garu telusu kunnara aayana tappu from Dubai
Amalekyulanu devudu enduku champamani Sauluku chepparu? 200 years tarvatha
అన్నయ్య నాకు ఒక డౌట్ వచ్చింది.... మీరు అన్నట్లు బండ క్రీస్తే.... మోజెష్ గారు బండ తో మాట్లాడమంటే కొట్టారు.... అంటే క్రీస్తునీ కొట్టినట్లు....
మరి మొదటిగా దేవుడు కొట్టమనే కదా చెప్పాడు..... అంటే క్రీస్తు నీ కొట్టినట్టే కదా.......
నాకు డౌట్ క్లారిఫ్య్ చేయి అన్నయ్య... ప్లీజ్....
Vedi ki bible baga telisi priyuralani second marriage chesukinadu
కానాను. అంటే పరలోకం అని చెప్పారు .ఇంతకు మోషే పరలోకం వెళ్ళడని చెపుతున్న రా
Brother enduku meeru viswaasulanu thidatharu
ఎప్పుడూ ?🙄🙄ఎప్పుడు తిట్టారు ?
Vandhanalu annayya Garu 🙏🙏🙏
Praise the Lord Anna garu
vandanalu anna
Praise the Lord annayya garu God bless you annayya garu
Praise the lord Annayya
Vandanalu Annaya
🙏🙏🙏🙏
Vandanalu annaya
Praise the lord annaya
🙏🙏
🙏🙏🙏🙏