Buchchi Babu- Nannu Gurinchi Katha Vraayavuu!? బుచ్చిబాబు రచన- నన్ను గురించి కథ వ్రాయవూ! కథా పరిచయం

Поделиться
HTML-код
  • Опубликовано: 27 янв 2025

Комментарии • 133

  • @sbhaskarrao1701
    @sbhaskarrao1701 Год назад +8

    ఉన్నాం ఇంకా ఉన్నాం...తెలుగుసాహితీ ప్రేమికులం......... మీరుచెప్పిన సాహితీవేత్తల గొప్పతనం....ప్రపంచానికి పరిచయంలేని మహానుభావుల గాధలను ...వింటున్నాం....ఇంకా వినాలని ఉంది......మీమాటలతో.....🙏

  • @ఉదయశంకర్-ఫ4డ
    @ఉదయశంకర్-ఫ4డ 5 месяцев назад +3

    ఈ కథ మీద నేను సమీక్ష రాశాను. ఆ సమీక్ష ఆంధ్రప్రభలో ప్రచురణ అయింది. అద్భుతమైన కథ. నన్ను బాగా ఆకట్టుకుంది. కథను చక్కగా సమీక్షించిన కిరణ్ ప్రభ గారికి అభినందనలు.

  • @sivarathrimahendra6902
    @sivarathrimahendra6902 2 года назад +5

    గతకొంత కాలంలోని కిరణ్ ప్రభ సర్ గారి స్వరం నాకు ప్రియ మిత్రుదైపోయింది మీరు చెప్పే యెన్నో అమూల్యమైన విషయాలు లాగనే మీరు మాకు యెంతో అమూల్యమైన వారే....😊

  • @cricchatwithvenkatesh
    @cricchatwithvenkatesh Год назад +1

    మీ narration విన్న తర్వాత అసలు కథ చదవాల్సిన పని ఉండదండీ. మంచి కథను పరిచయం చేశారు thanks.

  • @sowmyapodila5406
    @sowmyapodila5406 Год назад +1

    Very nice

  • @sammetasuresh4581
    @sammetasuresh4581 Год назад +1

    మీరు విశ్లేషణ చాలా చాలా అద్భుతంగా ఉంది 🙏🙏🙏🙏🙏

  • @sowmyapodila5406
    @sowmyapodila5406 Год назад +1

    ఇప్పుడే నా స్నేహితులు చెప్పగా విన్నాను. ఇన్ని అద్భుతమైన వీడియోలు పెట్టిన తమరికి హృదయ పూర్వక అభినందనలు మరియు నమస్కారములు.

  • @NAADESAM
    @NAADESAM Год назад +1

    విశ్లేషణ బాగుంది.

  • @ramasastry528
    @ramasastry528 2 года назад

    3 బుచ్చిబాబు కథ చాలా బాగుంది థాంక్యూ

  • @sherlockwatson4469
    @sherlockwatson4469 3 года назад +2

    అప్పటి రచయితలు, వారి రచనల గురించి తెలుసుకోవడం చాలా ఆసక్తికరంగా వుంది సార్, ధన్యవాదాలు.
    'రచన' సంచికలలో కరుణాకర్ గారి రేఖాచిత్రానికి మీ కవితలు చదువేవాళ్ళం సార్, మీ గురించి మొదటగా తెలిసింది రచన ద్వారానే, 🙏

  • @MrSubbaraod
    @MrSubbaraod 3 года назад +2

    మాటల కోకిల గారు మీరు Buchhi babu గారిని మీ కోకిల (గళం) మాటల తో ఓడించి నందు కు సంతోషము పరిపూర్ణము నొందితిని.
    మీ వీరాభిమాని

  • @jyothik4659
    @jyothik4659 Год назад

    Thank you so much Kiran prabha garu

  • @nagamuni7461
    @nagamuni7461 3 года назад +1

    ఈ నవల నా వద్ద ఉంది సర్
    చివరకు మిగిలేది కూడా

    • @KoumudiKiranprabha
      @KoumudiKiranprabha  3 года назад +1

      Good to know andi..

    • @nagamuni7461
      @nagamuni7461 3 года назад

      @@KoumudiKiranprabha గారు ధన్యవాదాలు సర్

  • @allurambabu220
    @allurambabu220 3 года назад +1

    బుచ్చిబాబు గారి కథ హృద్యం ..మీ కథనం అద్భుతం .మీ విశ్లేషణ సముచితం !👌🙏

  • @kathavani5613
    @kathavani5613 2 года назад

    బుచ్చిబాబు గారు గొప్ప రచయిత .. నన్ను గురించి కథ రాయవూ .. గొప్ప కథ ...👌👌

  • @pavanakumaribala8905
    @pavanakumaribala8905 3 года назад +1

    Maaku chala chala nachhina Buchhibabu gurinchi cheppinandhuku meeku hrudhyapoorvaka dhanyavadhamulu. KiranPrabha garu🙏
    Great story.

  • @jayasreedevineni1679
    @jayasreedevineni1679 3 года назад +1

    కథ ఓ ఎత్తయితే మీరు కథ చెప్పే తీరు, ఓ అందమైన యువతికి తగ్గ ఆభరణాలు మాత్రమే ధరింప చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది.
    గురజాడ గారి కన్యాశుల్కం కథ మీరు చెప్తే వినాలని ఉందండి కిరణ్ ప్రభ గారు

  • @kdeekshitulu31
    @kdeekshitulu31 3 года назад +1

    చాలా చక్కగా వివరించారు.స్క్రీన్ మీద చూసినట్లు ఉంది.

  • @kiran79061
    @kiran79061 11 месяцев назад

    Nice one

  • @kumarinirmala2280
    @kumarinirmala2280 2 года назад

    Very good sir

  • @sanyasappadukandi8288
    @sanyasappadukandi8288 9 месяцев назад

    Thank very much sir❤

  • @jothiupadhyayula8542
    @jothiupadhyayula8542 2 года назад +2

    ఎప్పడో చిన్నప్పుడు చదివాను ఈ కథ! ఇటువంటి కథలు ఎవరికి వారు చదువుకొని విమర్శించుకొని ఆనందించాలి!మీరు ఈ కథను విశ్లేషించబూనుకోవడం కష్టతరం!కాని మీరు మీ అసాధారణ శైలిలో విశ్లేషించి కథకు రచయితకు బుచ్చిబాబుగారి అభిమానులకు న్యాయంచేశారు! మనం మన మనసు లోతుల్లో దాచుకున్న భావాలను ఎంతోమందిలో ఒకరు గుర్తించి-గుర్తించినట్లు ఆవ్యక్తికి ఏదోవిధంగా తెలియజేస్తే ఎలా వుంటుంది! మీకు ఎంతో కృతజ్ఞతలు!

  • @venkataraokurumoju595
    @venkataraokurumoju595 Год назад

    Good story

  • @pavanpalleti8580
    @pavanpalleti8580 Год назад +1

    I read n felt this story 10 years ago… ur narration is from another world. Thanks ❤

  • @sankarpotnuru6301
    @sankarpotnuru6301 2 года назад

    TQ Kiran Prabha garu chala bagundi,Sir we are waiting for program about Kannada Raj Kumar Hero

  • @narasimhapathrudu8775
    @narasimhapathrudu8775 Год назад

    Super sir

  • @narsimharao7400
    @narsimharao7400 3 года назад +3

    సర్ నమస్తే పోయిన వారం మీరు అందించిన రాళ్లబండి వారి కథ,ఈ వారం బుచ్చిబాబు గారి కథ చాలా బాగుంది. అంతకంటే మీ విశ్లేషణ,చెప్పినా విధానం ఇంకా బాగుంది.ఇలాంటి ప్రోగ్రామ్స్ మా కోసం అందించండి.,👌

    • @KoumudiKiranprabha
      @KoumudiKiranprabha  3 года назад

      ధన్యవాదాలండీ.. తప్పనిసరిగా ఇలాంటి కార్యక్రమాలు కొనసాగిస్తానండీ..

  • @nareshkumar.mandla
    @nareshkumar.mandla 3 года назад

    అద్భుతమైన కథ ని మీరు అంతే అందంగా వివరించారు థాంక్స్ సర్

  • @khajavali2971
    @khajavali2971 Год назад

    Sir, your illustration is superb. Thanks a lot.

  • @raghubabu2311
    @raghubabu2311 3 года назад +1

    Bagundi sir kindly do many such videos

    • @KoumudiKiranprabha
      @KoumudiKiranprabha  3 года назад

      ధన్యవాదాలండీ.. తప్పని సరిగా చేస్తాను...

  • @nizamgaming5818
    @nizamgaming5818 3 года назад +2

    Sir.. Evaru sir meeru asalu..meeru chestunna ee service ki naa salaam... Thank you sir... I want to meet you oneday.. Meereppudaina mana telugu deshamki vaste.. Maku teliyaparachagalaru... Through any platform... Once again thank you so much and keep doing The Service

    • @KoumudiKiranprabha
      @KoumudiKiranprabha  3 года назад +1

      Thanks very much.. Satish Garu..
      I will definitely let you know when I come to India..

  • @sarathchandrawriter1410
    @sarathchandrawriter1410 3 года назад +2

    అపురూపమైన కథ ❤

  • @maheshbabu-tl7mu
    @maheshbabu-tl7mu 3 года назад +3

    ఏమాత్రం ఎక్సపెక్టేషన్స్ లేకుండా ఈయన కధలు చదివాను , అద్భుతం‌ ఒక్కోటి

  • @krishnaswamyraju7488
    @krishnaswamyraju7488 2 года назад

    అద్భుతంగా ఉంది సార్

  • @NeelaG61
    @NeelaG61 Год назад

    Nice

  • @madhavikakuturu7386
    @madhavikakuturu7386 2 года назад

    Excellent Story.

  • @uppueswaraiah3599
    @uppueswaraiah3599 3 года назад +1

    గురువుగారికి శిరస్సు వంచి పాదాభివందనం

  • @shaliviran9071
    @shaliviran9071 2 года назад

    Great people and great words

  • @sunithan4368
    @sunithan4368 3 года назад +1

    Good one 💐💐💐🌹

  • @savitriayapilla3943
    @savitriayapilla3943 3 года назад

    చాలా బావుంది సర్..మీ విశ్లేషణాత్మక కథా వివరణ కు మీకు ధన్యవాదాలు సర్..
    సర్ శేష ప్రశ్న నవలని పరిచయం చేయండి please

  • @jglakshmi6195
    @jglakshmi6195 3 года назад +1

    Meeru anthe adbuthamuga..cheptunnaru Mastaru. 🙏

  • @003madhu
    @003madhu Год назад

    అద్భుతం సార్.. మహా అద్భుతం.. ఇన్ని రోజులు నేను ఈ ఛానల్ ని ఎందుకు చూడలేదా అని ఈరోజు బాధపడుతున్నాను..
    మీరు చెప్పే విధానం..ఆ వ్యక్తి.. ఆ పాత్ర ఉన్నతత్వాన్ని.. బుచ్చిబాబు గారు గురించి కానీ..చాలా చాలా అద్భుతంగా చెప్పారు సార్..
    నేను దాదాపుగా ఒక వెయ్యి మందికి.. మీ షార్ట్ వీడియో ని.. పంపించి సబ్స్క్రైబ్ చేసుకోండి అని రికమెంటు చేశాను..
    ప్రతి వీడియో.. మరియు ప్రతి నవల పుస్తకం వ్యక్తి.. వారి వారి జీవిత అనుభవాలన్నీ.. ఎంత గొప్పగా వారి అనుభవాన్ని చెప్పారంటే ఒక పూల తోటలో.. సేద తీరినంత సంతోషంగా ఉన్నాయి ప్రతి వీడియో కూడా.. చాలా చాలా ధన్యవాదాలు సార్ ❤❤

  • @shivkumarpabba4089
    @shivkumarpabba4089 3 года назад +3

    Kiran Prabha Garu: In all humility I compliment you on a very superb manner in which you have taught us to appreciate a great story!!! You are an excellent raconteur. Twenty plus years into retirement, I always wondered how one can get people to love a novel or a story. You did it exceptionally well!!!

    • @KoumudiKiranprabha
      @KoumudiKiranprabha  3 года назад +1

      Thank you very much andi

    • @shivkumarpabba4089
      @shivkumarpabba4089 3 года назад +2

      @@KoumudiKiranprabha I heard your video on Veyi Padagalu. Listened to the whole of it! I liked it. Now I look forward to your full-fledged video on Buchi Babu. I hope to know a lot of personal details about this marvel of a Telugu writer because of your close relationship with his family and because of your access to unpublished manuscripts.

  • @narayanaswamymn8407
    @narayanaswamymn8407 2 года назад

    Enta baga vivarincharu

  • @klknowledgehub8821
    @klknowledgehub8821 3 года назад

    చాలా చక్కగా చెప్పారు అండి. బుచ్చిబాబు గురించి, వారి అద్భుత రచన చివరికి మిగిలేది నవల గురించి త్వరలోనే వివరించండి

  • @allauddinshaik7103
    @allauddinshaik7103 3 года назад +1

    Thank you sir

  • @Chandrasekhar-ur2si
    @Chandrasekhar-ur2si 2 года назад

    కథలో నీ ఆత్మను కనులకు కట్టినట్లుగా వివరించారు

  • @uppueswaraiah3599
    @uppueswaraiah3599 3 года назад +1

    గురువుగారికి నమస్కారం

  • @srinivasmuvvala5350
    @srinivasmuvvala5350 3 года назад

    Simple superb👌

  • @rrprasad7206
    @rrprasad7206 3 года назад +2

    Writing a story with normal, everyday characters is not easy. I can see shades of RK Narayanan in the story... though story point (కథా వస్తువు) is entirely different. A story with common man as central is definitely shades of Narayanan. Clearly a stream of consciousness story. The thought process of Buchi Babu is there in most us, if not in everyone of us. Enjoyed the story and your narration. Thank you very much. 🙏

    • @KoumudiKiranprabha
      @KoumudiKiranprabha  3 года назад

      అవునండీ.. మీకు ధన్యవాదాలు..

    • @shivkumarpabba4089
      @shivkumarpabba4089 3 года назад

      I am not sure RK Narayan has Buchiramulu Babu’s depth and suggestivity!!

  • @murarijayasri169
    @murarijayasri169 3 года назад

    entha hridyamga undi ....marapula merupulu

  • @ramugaaru8154
    @ramugaaru8154 2 года назад

    సార్ ముందుగా మీరు ఇలాంటి షో లు చేయడం, మా ముందుకు తేవడం మేము అదృష్టంగా భావిస్తున్నాం... నేను గత సంవత్సరం నుండి మీ షో లు వింటున్న... అన్ని అద్భుతమే.. నా ఒక్క కోరిక (చివరికి మిగిలేది, ఒక అసమర్ధుని జీవ యాత్ర, చివరి గుడిసె లాంటి నవల లని త్వరలో అందించగలరని మనవి...మీరు చెప్పే విధానం మరియు మీ వాయిస్ చాలా బావుంది సార్ ప్రేక్షకుణ్ణి అలా కట్టి పడేస్తారు అంతే

  • @djjagan1
    @djjagan1 3 года назад

    కిరణ్ ప్రభ గారు
    యూ ట్యూబ్ లో మీ ప్రోగ్రాంలు విని మీ అభిమానిని అయ్యాను. బుచ్చిబాబు గారు ఈ కథను ఎంత అందంగా రాసారో, మీరు దానిని మాకు ఇంకా అందంగా అందించారు.
    ఆ బంగారానికి మీరు అద్దారు...
    ఇంకా మంచి కథలతో త్వరలో వస్తారని ఎదురుచూస్తుంటాము...
    జగన్ మోహన్

  • @madhunlrr
    @madhunlrr 3 года назад

    Wonderful 🙏🙏🙏

  • @syamchilluri
    @syamchilluri 3 года назад

    Great

  • @srinivasasastrykovvuri8515
    @srinivasasastrykovvuri8515 Год назад

    Fantasti analysis.
    మీరు analyst లు
    మేము విన lyst లు

  • @rongalisrinivas9454
    @rongalisrinivas9454 3 года назад

    Well researched programs.. We should start knowing/ respecting our writers.. Many times we feel that, if they were from other state, they should have due recognition..

  • @muralidhararya9417
    @muralidhararya9417 3 года назад

    Butchibabu బాబు గారి గురించి నా చిన్నతనంలో చదువుకున్నాను మీ ప్రంగం ద్వారా మళ్ళీ వినడము అయినది చివరికి మిగిలింది నవలను ఎమెస్కో పాకెట్ బుక్స్ లో 1969 ప్రాంతం లో నేను మా నాన్న గారి తో కలసి చదవడం జరిగింది. ఒక మంచి పుస్తకం చదివాను అన్న ఒక 15 ఏళ్ళ కుర్రాడికి కలిగింది
    ప్రస్తుత కథ కూడా నాలో అంతే అనుభూతినిచ్చింది
    ఇంకా ఇటువంటి ఉత్తమ కార్యక్రమాలు మీ దగ్గరనుండి ఆశిస్తూ
    Dr Muralidhar

  • @subbaraoravi2397
    @subbaraoravi2397 3 года назад +1

    I am reminded of a short story written by R.K.NARAYAN published in the then ILLUSTRATED WEEKLY OF INDIA. The title of the story was THE UGLY NURSE. The character portrayed in the story was just a simple human being and her helpless natural urges not met by the society around her due to her unfortunate extremity of ugliness and her frustration - and all that, a heart rending story. Pl. If possble go through that story and the dark side of her frustration - superbly brought by the writer. A monument in writing skills, indeed!

  • @jothiupadhyayula8542
    @jothiupadhyayula8542 2 года назад +4

    చివరకు మిగిలేది-రచనతో తెలుగు పాఠకుల మనసులలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న బుచ్చిబాబుగారికి 🌹🙏🙏🙏🙏🙏

  • @shivaallu174
    @shivaallu174 3 года назад

    Plz continue this series

  • @srinivasmandangi4271
    @srinivasmandangi4271 2 года назад

    👍

  • @JayanthiBadri
    @JayanthiBadri Год назад

    Buchi Babu gari kavi parichayam appload cheyara pls

  • @Skanda2202
    @Skanda2202 3 года назад

    Excellent sir🙏🙏👌👌

    • @KoumudiKiranprabha
      @KoumudiKiranprabha  3 года назад

      Thanks and welcome అండీ..

    • @Skanda2202
      @Skanda2202 3 года назад

      @@KoumudiKiranprabha Happy దీపావళి sir🙏🙏🙏.
      మీ వీడియోస్ నా morning walk కి ఎంతగానో ఉపకరిస్తుంది,..earphones తో వింటూ ఎక్కువ rounds తిరుగుతున్న😊😁😂. మీరు చెప్పే విధానము ఒక జిజ్ఞాస,ఆసక్తి, ఉత్సాహం కలిగిస్తాయి.

  • @suribabukaranam4260
    @suribabukaranam4260 3 года назад

    Very nice 👌👌👌 thank you sir from Vizag Ap

  • @chandrasekharrao5810
    @chandrasekharrao5810 3 года назад +1

    👍👌🙏🙏🙏🙏

  • @hemavatinandiki8600
    @hemavatinandiki8600 3 года назад +7

    Writers are mortal but their works are immortal

    • @swamidasthommandru3210
      @swamidasthommandru3210 3 года назад +1

      Mee visleshanalu vintunte chuttoo vunna lokaanni marachipothaam.manassuketho vullaasamga vuntundi thank u saar.....

    • @KoumudiKiranprabha
      @KoumudiKiranprabha  3 года назад

      ధన్యవాదాలండీ..

  • @appalarajuraju4120
    @appalarajuraju4120 20 дней назад

    "Aasamarduni jeeva yatra" book gurunchi oka video cheyandi sir

  • @sgskp1281
    @sgskp1281 2 года назад

    Chivaraku migilindi gurinchi chepparoo

  • @gvsunil1
    @gvsunil1 3 года назад +2

    Kiran Prabha Garu, THank you so much for bringing this kind of topics on Telugu novels. PLease keep doing great work ..

  • @GAMANAMMEDIA
    @GAMANAMMEDIA 2 года назад

    నా అభిమాన రచయిత

  • @umarani2159
    @umarani2159 3 года назад +4

    Thanks ... sir.
    Sir,నాకు నెట్ జ్ఞానం అంతగాలేదు ,
    నే ను అర్జంటుగా నేర్చుకుంట
    సాహితీ దాహాన్ని తీర్చుకోవటానికి.

  • @kaushalone8439
    @kaushalone8439 3 года назад

    Vasireddy sitadevi Mattimanishi navalanuparichayam cheyyandi

  • @GeminiTS51
    @GeminiTS51 Месяц назад

    Kiran Prabha gaaru,
    I am writing in English as I am used to it more... Only because of your full intervening dialogues, many (including me!?) could fully appreciate the depth of the story and the expertise of the author! Each of your videos of these stories can become a lesson in High School or College text books!
    Only one small lacuna - your diction is very correct in pronouncing each Telugu word, except in case of differentiating tha థ and dha ధ. The first follows త, while the second follows ద. I wish you correct that area while making the video...

  • @pandu9952
    @pandu9952 3 года назад

    🙏🙏

  • @srini4919
    @srini4919 3 месяца назад

    The very first paragraph is stunning. Like Gabriel Garcia Marquez's One Hundred Years of Solitude, the writer points to an event in point of time and talks about eight years in the past.
    I heard a lot about this, but now reading it thanks to you.
    Is Tilak's Nuvvu Levu nee Pata Vundi inspired by this?
    Could you please introduce Vaddera Chandidas of Himajwala and Anukshanikam, a disciple of Buchibabu?

  • @bhumachanchaiah1629
    @bhumachanchaiah1629 2 года назад

    రేడియో నాటికలు వినిపించండి

  • @akhrathiratnarao2083
    @akhrathiratnarao2083 2 года назад +1

    నిజమే బుచ్చిబాబు గారు "నేను" పాత్ర ద్వారా చెప్పినట్లు....
    మనిషి అంతరంగ ప్రవర్తన అలాగే ఉంటుంది
    మనిషి ప్రవర్తన అంతా మనసు ప్రవర్తన కాదు
    నిజానికి మనసు ప్రవర్తన వేరేగా ఉంటుంది
    ఆ మనసు ప్రవర్తన అనేది "కుముదం" లాంటి అంతర్నేత్రానికి మాత్రమే గోచర మవుతుంది!
    ఆ నిజాన్ని అంతే గొప్పగా చిత్రించటమే కాదు పాఠకుణ్ణి ఒప్పించటంలో కూడా బుచ్చిబాబు గారు కృత కృత్యులయ్యారనిపిస్తుంది!
    బుచ్చిబాబు గొప్ప మానసిక విశ్లేషకుడు!

  • @gandhibabu7351
    @gandhibabu7351 Год назад

    ఈ కథ చ దివినా అర్థం అవ్వని వారి కి మీరు చదవడం వలన అర్థం అవుతుంది!

  • @nukarajukomarapuri3103
    @nukarajukomarapuri3103 2 года назад +2

    ఆలిండియా రేడియో లో ఆదివారం మధ్యాహ్నం 3.00 గంటలకు వచ్చే నాటకాలలో ఇంతే సహజత్వం ఉండేది

  • @pandu9952
    @pandu9952 3 года назад

    🙏🙏🙏

  • @subbaraoravi2397
    @subbaraoravi2397 3 года назад

    Kumudamam is in certain ways replica of amritham in chivariki migiledi. Nowadays only abridged novel is available in bookshops
    I had the original edition for decades.
    Very i lent that to a good friend of mine who is no more now.

  • @nitheeshkumar2290
    @nitheeshkumar2290 3 года назад

    Sir buchi babu gari piana episodes cheyandi sir

    • @KoumudiKiranprabha
      @KoumudiKiranprabha  3 года назад

      తప్పని సరిగా అండీ.. నా జాబితాలో ఉంది..

  • @akhrathiratnarao2083
    @akhrathiratnarao2083 2 года назад +1

    కథలో వేరే సంచలనాలెందుకు?....
    "మీరు జీవితాన్ని చూస్తుంటారూ
    మేం అనుభవిస్తుంటాంకదూ?"
    అనే, కుముదం మాటే పెను సంచలనం!
    అలాగే...
    "మీరు నాకోసమే పెళ్ళి చేసుకోలేదు కదూ"
    అనే, కుముదం చివరి ప్రశ్నే
    ఒక అణు విస్ఫోటనం!!

  • @jglakshmi6195
    @jglakshmi6195 3 года назад

    🎻🎻👍🙏🙏🙏👍🎻🎻

  • @sarathchandrawriter1410
    @sarathchandrawriter1410 3 года назад

    అపూర్వ పరిచయం

  • @venkyd3607
    @venkyd3607 3 года назад

    Sir buchibabu garu katha ela rasaaro teleedu kaani mee matallo edhi vinna amrutham laga untundhi sir, meeru inthakamundhu sanchikallo kuda oka katha cheppevaru aa taravatha cheppadam apasaru.
    Kiran prabha gaaru weekly oka katha cheppandi sir please

  • @urssnk6230
    @urssnk6230 3 года назад

    Sir dr Rajkumar Garu life story cheyandi

  • @ihaveadream7904
    @ihaveadream7904 3 года назад +1

    Adbhutamga undi sir...
    Chivaraku migiledi navel pai oka video cheyyandi

  • @SPCSBMA
    @SPCSBMA 3 года назад

    Sir pl make a program on Keshavareddy novels

  • @sivaramakrishnakalla1934
    @sivaramakrishnakalla1934 3 года назад

    Sit ravidarnadh tagour geethathanjali cheppa galara

  • @shanmukhamaruthi3975
    @shanmukhamaruthi3975 3 года назад +2

    Plz Do talk show on harinath ayina endku alcoholic ayaru ayina career endku enti ani

  • @venkateswarluk1570
    @venkateswarluk1570 3 года назад

    Sir ippude kumudam, buchibabu gari daggara munchi intiki bachanu. Katha vrase years lo prema editi vyaktiki hani chese vidhanam ledu sir. Nenu ippatiki 400 videos vinnanu.mittamu vinali sir. Starting munchi choodali sir.evidhanga coodali message pedatarani aasistunnanu sir. Good night sir

  • @Anilsharma-t6r9g
    @Anilsharma-t6r9g 3 года назад +1

    Sir one small request UPSC TELUGU OPTIONAL LO GALA RACHAYITHALU,KAVULA GURINCHINA VIDEOS CHEYAGALARANI MANAVI...🙏

    • @KoumudiKiranprabha
      @KoumudiKiranprabha  3 года назад

      Please let me know the list andi.. I will work on them..

  • @jglakshmi6195
    @jglakshmi6195 3 года назад

    Ennisaarlu. Rasinaa. .anthee 😂

  • @laxmikanthrao8600
    @laxmikanthrao8600 3 года назад

    అరే, మీ ఆవాజ్ జోర్ దార్ ఉన్నది.
    సాఫ్ సాఫ్ వినపడ్తున్నది. మస్త్ స్పష్టంగా చదుతున్నారు.
    బుచ్చిబాబు తెలుగు సాహిత్య లోకానికి లభించిన వరం.
    బుచ్చిబాబు, గోపీచంద్, మధురాంతకం రాజారాం,
    శ్రీ శ్రీ కృష్ణ శాస్త్రి తిలక్, శ్రీపాద మొదలైన వారు తెలుగు సాహిత్య రత్నాలు.
    बुच्ची बाबू को नही पढ़ा तो क्या पढ़ा
    బుచ్చి బాబు గారి " నిప్పులేని పొగ" అనే కథ కూడా జబర్దస్త్ ఉంటది. 80 వ దశకం లో ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక లో వచ్చింది.
    మనస్సు లోపలి పొరలను చీల్చి చూపించడం
    బుచ్చి బాబు గారి ప్రత్యేకత

    • @KoumudiKiranprabha
      @KoumudiKiranprabha  3 года назад

      ధన్యవాదాలండీ,,

    • @tasprasad1174
      @tasprasad1174 3 года назад

      Thanks for the beautiful narration..@@KoumudiKiranprabha

  • @srinivasmandangi4271
    @srinivasmandangi4271 2 года назад

    🙏