అరటి పండ్ల ఎగుమతికి ఏకంగా రైలునే వేశారు.. ఆ బనానా ట్రైన్ స్పెషల్ ఇదే! - TV9

Поделиться
HTML-код
  • Опубликовано: 24 янв 2025

Комментарии • 11

  • @Siri1962
    @Siri1962 9 дней назад +2

    ఇదే విధంగా..ఏ ప్రాంతాల్లో ఏఏ పంటలు విపరీతంగా పండుతాయో గమనించి, రైతులు దేశవ్యాప్తంగా మరీ ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో తమ పంటను మంచి థరలకు అమ్ముకునే వెసులుబాటును కల్పిస్తే, అటు రైతూ, ఇటు వినియోగదారూ మంచి లాభాలు పొందే అవకాశం ఉంటుంది.

  • @ammaodimathaananthananda7510
    @ammaodimathaananthananda7510 8 дней назад

    చంబా సామార్ధ్యం ట్యాంపర్.😊

  • @vemparalarao-eh7iq
    @vemparalarao-eh7iq 8 дней назад

    కార్పొరేట్ వ్యవసాయం లో ఇటువంటి లాభాలు వుంటాయి. మనవాళ్ళు అభివృద్ధి నిరోధకులు. వ్యవసాయ బిల్స్ ను అడ్డుకుని ఇబ్బందులూ పడుతున్నారు. అదే కార్పొరేట్ వ్యవసాయం అయితే ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు, ఇన్సూరెన్స్ అన్నీ వాళ్ళే చూస్తారు. పంట దిగుబడి బావుంటుంది.

  • @anithagogineni-kp1lf
    @anithagogineni-kp1lf 10 дней назад +1

    One leader only one leader makes all this happen. AP people stand behind CBN give your helping hand in building the state !

  • @rishavidya4888
    @rishavidya4888 13 дней назад +1

    మా కుప్పంలో కూడా కూరగాయలు విదేశాలకు ఎగుమతికి అంతర్జాతీయ విమానాశ్రయం వస్తుంది జై తెలుగుదేశం చంద్రబాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి

  • @gopalnaidu5267
    @gopalnaidu5267 10 дней назад +2

    ప్రకాశం జిల్లాలో అరటి పండ్లు కొనేవారు లేక తోటలో వదలివేసి మగ్గబెడుతున్నారు.వారికి ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లించాలి.మార్కెటింగ్ బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి.

    • @yasangiprasad7315
      @yasangiprasad7315 10 дней назад

      ఏ వూరిలో చెప్పు ...మాది చెన్నై మేము వచ్చి కొంటాం

    • @chaitanyavinay101
      @chaitanyavinay101 8 дней назад

      ​@@yasangiprasad7315
      Tadepalligudem Banana Market

    • @Munikumar1941
      @Munikumar1941 5 дней назад

      @@yasangiprasad7315 మీ నెంబర్ send cheyyandi

  • @bodytransformationpt3068
    @bodytransformationpt3068 15 дней назад

    Wow 🫡 great job 👏👏👏

  • @maheshvemulapalli7759
    @maheshvemulapalli7759 9 дней назад

    kendra prabhutvam, bjp modi prabhutvam ani cheppenduku noru rada...