Postal GDS Expected cut off marks || AP Telangana GDS Cutoff marks | Post gds cutoff 10th percentage

Поделиться
HTML-код
  • Опубликовано: 14 окт 2024
  • Postal gds notification details
    • Post Office recruitmen...
    SSC MTS Job Profile
    • SSC MTS Job Profile ||...
    AP District court notification update
    • District Court Notific...
    disclaimer: if any one copy the content they will get reports to their channel, without any further discussions

Комментарии • 407

  • @JOBUPDATESTELUGU
    @JOBUPDATESTELUGU  3 месяца назад +20

    disclaimer: if any one copy the content they will get reports to their channel, without any further discussions

    • @NaliniAnnameti
      @NaliniAnnameti 3 месяца назад +4

      Bpm post ki kuda vere candidates ni apoint checukovacaha

    • @DhhaivaKumari
      @DhhaivaKumari 3 месяца назад +1

      10th lo Naku 5.5 vachai anna nenu application cheskovacha

    • @katarapuramu1968
      @katarapuramu1968 3 месяца назад +1

      No​@@DhhaivaKumari

    • @thegogletrendsnow
      @thegogletrendsnow 3 месяца назад +1

      Adi government job kadu outside government job

    • @SivajiAddanki-tr5ms
      @SivajiAddanki-tr5ms 2 месяца назад +2

      Radhu ​@@DhhaivaKumari

  • @harinath.voleti2719
    @harinath.voleti2719 2 месяца назад +13

    కరోనా టైమ్ లో పాసయిన వారి వలన అంతకుపూర్వం పాసయిన ఎందరో తెలివితేటలు గల వారు ఎంతో ఎంతో నష్టపోయారు. ప్రభుత్వం వారి చాతకానితనం.

  • @abdulamzad839
    @abdulamzad839 2 месяца назад +10

    ఈ బుర్ర తక్కువ గవర్నమెంట్ కు నీలాగా ఆలోచించే తెలివే ఉంటే ఈ ఓల్డ్ స్టూడెంట్స్ కు ఎందుకు వస్తాయి సార్ ఇన్ని కష్టాలు

    • @harinath.voleti2719
      @harinath.voleti2719 2 месяца назад

      చాలా చాలా బాగా చెప్పారు.

  • @PulapajyothiJyothiGopal
    @PulapajyothiJyothiGopal 3 месяца назад +95

    ఇన్నాళ్లకు ఒక వ్యక్తి కరెక్ట్ గా చెప్పారు నీ ప్రాజెక్ట్ బాగుంది నాకు ఒక ప్రాజెక్ట్ ఉంది అగ్ర వర్ణం లో పేద వారు లేరా మరి వారికి ఎప్పుడు న్యాయం జరుగుతుంది కెందుకు రిజర్వేషన్ సమానంగా లేదు ఎందుకు ఏ బి సి సర్టిఫికెట్ ఇవ్వడం లేదు ఓట్లు వేసిన విషయంలో అందరికీ అందరూ సమానం మరి న్యాయం జరిగేటప్పుడు కొందరికి మాత్రం ఎందుకు జరుగుతుంది ఇది గవర్నమెంట్ వరకు ఎప్పుడు చేరుతుంది ఎప్పుడు నాయం జరుగుతుంది ఈ విషయం గవర్నమెంట్ పట్టించు కుంటా దా ప్రతి ఒక జిల్లాలో ప్రజా దర్బార్ ఏర్పాటు చేస్తారా

    • @siridodla3993
      @siridodla3993 3 месяца назад +10

      U r right sir pedda caste antu oc vallaku jobs evvatam ledu

    • @CatVlogs-v6w
      @CatVlogs-v6w 3 месяца назад +2

      చదవండ్రా మొదటి పుట్టుపూర్వకాలు చరిత్ర అనేదొకటుండి అది చదివి తెలుసుకుని అర్దమ్చేస్కుని రిజర్వేషన్ల గురించి మాట్లాడండి.

    • @PulapajyothiJyothiGopal
      @PulapajyothiJyothiGopal 3 месяца назад +3

      @@CatVlogs-v6w తలరాతను మార్చిన అటువంటి పుట్టు పూర్వ తరాలు చరిత్ర మనకెందుకు అండి మాకు మీరు ఏ సాయం చేయొద్దు కానీ దయచేసి మాకు ఇటువంటి కామెంట్లు పెట్టొద్దు నొప్పి కలిగిన వాడికి బాధ ఉంటది బహుశా నీకు ఎప్పుడు కలగ లేదేమో ఏదో ఒక రోజు కలుగుతుంది ఏదో ఒక రోజు కలుగుతుంది అప్పుడు పాత చరిత్ర చూసుకోండి జాగ్రత్తగా చదువుకోండి దాని ప్రకారం ఫాలో అవ్వండి మాకు మట్టుకు అంత ఓపిక తీరిక రెండు లేవు మీరు ఏదో ఒక సాయం చేసినట్టు మీకెందుకు అంత బాధ

    • @singaiahp1647
      @singaiahp1647 2 месяца назад +1

      EWS reservations teesukunnam kadha

    • @SreedeviRamisetti
      @SreedeviRamisetti 2 месяца назад

      Yes sir it's really true

  • @GudanaSimhachalam
    @GudanaSimhachalam 2 месяца назад +6

    బాగా చెప్పారు సార్ కరోనా పాస్ వారు వల్ల old సడెంట్ నష్టపోటున్నారు

  • @gangadhararaopakki3166
    @gangadhararaopakki3166 2 месяца назад +5

    బాబు, ఈ ఉద్యోగాలు కరోనా బ్యాచ్ వారికి మాత్రమే వస్తాయి. వీరికి పరీక్ష లేకుండా స్కూల్ వారు 600/600, 599/600, 598/600 వేశారు. వీళ్ళు కంప్లీట్ అయ్యేవరకు ఇతరులకు ఉద్యోగాలు రావు. అందుచే మిగతా వారు అప్లై చేయడం శుద్ధ దండగ.

    • @tallapakagopi3172
      @tallapakagopi3172 2 месяца назад

      Exactly bro

    • @harinath.voleti2719
      @harinath.voleti2719 2 месяца назад

      సూపర్ సూపర్ సూపర్ గా చెప్పారు. ధన్యవాదములు.

  • @kalyani.aparna
    @kalyani.aparna 2 месяца назад +1

    Chala baga chepparu sir. Me thought bagundi. Video chustuntay adi implement chesinantha happy ga anipinchindi. Thank you😊

  • @tallapakagopi3172
    @tallapakagopi3172 2 месяца назад +1

    Excellent ga chepparu andi ....
    As it is ga chepparu....

  • @dcbdvkchannel9113
    @dcbdvkchannel9113 3 месяца назад +17

    Excellent bro Meru cheppindhi 100 % currect meelanti vaalu department lo unte bagundedhi ....

  • @guda5480
    @guda5480 3 месяца назад +16

    Correct ga chepparu sir

  • @Teluguvelugu1
    @Teluguvelugu1 2 месяца назад +1

    Nenu degree చదివేటప్పుడు 2 టైమ్స్ అప్లై చేశా...ఎక్కువ మార్కులు ఉన్నవాళ్ళకి ఇచ్చేసారు

  • @phaninani7896
    @phaninani7896 2 месяца назад +17

    87%
    2012 pass out bro..
    Malli
    UR(unreserved)
    5 times apply chesa 😢...
    COVID pass vaallaku vastunnai jobs. Asalu govt yela decision thiskuntundho theliyatledhu... Points start ma dhaggara nunde.. adhe dharidram.. kanisam old students value kuda ledhu. Yendhuku thistunnaro vaallake theliyali

    • @A-lf5xdd
      @A-lf5xdd 2 месяца назад +1

      Corona batch andhariki 600/600 ante 100% vallakey vastai antaku mundu 10 points vachindi naaku that means 95% nakey raadhu

    • @sureshkm7881
      @sureshkm7881 2 месяца назад

      ​@@A-lf5xdd COVID pass Aina variki ivvatledu job....

    • @A-lf5xdd
      @A-lf5xdd 2 месяца назад

      ​@@sureshkm7881 manchi joke vesavu bro neeku teliyadhemo telusuko corona batch ke ap motham jobs

    • @rajeshkanna142
      @rajeshkanna142 2 месяца назад +1

      Waste govt bro

    • @gangadhararaopakki3166
      @gangadhararaopakki3166 2 месяца назад

      @@A-lf5xdd నీకు 100/100 లేక 99/100 వస్తె జాబ్ గ్యారంటీ! లేకపోతే రాదు. కరోనా బ్యాచ్ కంప్లీట్ అయ్యేవరకు మిగతా వారికి రావు.

  • @NanduriSubrahmanyam
    @NanduriSubrahmanyam 2 месяца назад +4

    Very good explanation brother..... miru cheppina Idea bavundi.....ee GDS selection process assalu bagaledu.... old students ki chala loss.....govt ki selection process marchali anna kanisapu alochana enduku rado.... PM ki letter raste baguntundemo

  • @CharisrigoudCreator
    @CharisrigoudCreator 2 месяца назад +3

    లేడీస్ కూడా aply చేయచ్చ. నా మార్క్స్ 438.2008 passed year. ప్లీజ్ reply. నా సొంతం మార్క్స్ అవి. కస్టపడి రాసాను

    • @A-lf5xdd
      @A-lf5xdd 2 месяца назад

      Naaku 10points 2017lo nakey raledu last year this year kuda raadu corona batch dobbutunaru jobs

  • @pukkallakishorkumar6134
    @pukkallakishorkumar6134 3 месяца назад +3

    100% Correct brother meeru annatlu alane cheyali... Central govt deenipyena alochinchali...

  • @sanjanadeepu8025
    @sanjanadeepu8025 Месяц назад

    Super గా చెప్పారు sir కానీ మేము old స్టూడెంట్స్ kani memu 1st classlo పాస్ అయ్యాను kani eppadivariki 10/10 esthunnaru vallake esthunnaru yendhuko plz sir thank
    you so much ma bhadhanu chalabaga artham చేసుకున్నారు sir

  • @harikumarvathada2968
    @harikumarvathada2968 3 месяца назад +35

    Naenu 2007 pass out 10 th , 328 marks vachayi, still no job, malanti valki avksam evvachu kada ,age aekvvaunnavalki avakasam ivvandi. Maku chance unda

    • @Hin726
      @Hin726 2 месяца назад

      Bro naku ssc marks 324 vachayee,Naa ssc batch 2006,nenu eligible kadaa

    • @harikumarvathada2968
      @harikumarvathada2968 2 месяца назад +1

      @@Hin726 vallu ivvaru

    • @gangadhararaopakki3166
      @gangadhararaopakki3166 2 месяца назад

      @@harikumarvathada2968 మా అబ్బాయి వికలాంగుడు ( మరగుజ్జు) 63 శాతం తో సర్టిఫికెట్ ఉంది. 10 వ తరగతిలో 306 వచ్చాయి అయినా రిజర్వేషన్ కోటలో రాలేదు. కరోనా బ్యాచ్ కంప్లీట్ అయ్యేవరకు ఇతరులకు ఉద్యోగాలు రావు. అప్లై చేయడం శుద్ధ దండగ. ఫీజ్ డబ్బులు వేస్ట్.

    • @gangadhararaopakki3166
      @gangadhararaopakki3166 2 месяца назад

      2007 లో 10 పాస్ అయ్యాడు.

    • @SunilSunil-ce5gg
      @SunilSunil-ce5gg Месяц назад

      Nenu 2008lo pass ayyanu marks345 Naku vasthunda

  • @Raja-on6ix
    @Raja-on6ix 2 месяца назад +2

    Bro nenu st catagory bro 10th 7.7 points vachai bro. 2013 batch releave bro..age 26 running appply cheyacha cheppu bro

  • @harinath.voleti2719
    @harinath.voleti2719 2 месяца назад

    కరోనా టైమ్ లో పాసయిన వారి వయసు కేవలం 18 సంవత్సరాల వయసు. 460 మార్కులు. వయసు 35 సంవత్సరాలు. కనీసం వయసు చూడాలి. లేడీస్ రిజర్వేషన్లు చూడాలి. ఆనాటి మార్కులు చూడాలని నా ప్రార్థన.

  • @HemaDurga-d9c
    @HemaDurga-d9c 2 месяца назад +1

    Super ga chepparu brother thank you so much

  • @aammupriya5940
    @aammupriya5940 2 месяца назад +3

    Bro I got 529 marks in 2011 passed out almost 89% 5times apply chesa but didn’t get yet

  • @venkateshpydakula1883
    @venkateshpydakula1883 2 месяца назад

    Who passed in COVID time they only get job...... Requesting to Indian government not only with high marks, should be based on written exam also.....

  • @SeeraDeepthi-k8k
    @SeeraDeepthi-k8k 2 месяца назад +2

    Sir nenu 1999 batch 10th 337 marks vachai sir nenu apply cheyyacha sir

  • @SatyaPedada
    @SatyaPedada 3 месяца назад +3

    బ్రదర్ నేను pwd 40% ఉంది బీసీ a caste 10th marks 352 నాకు జాబ్ వచ్చే అవకాశం ఉందా బ్రదర్ ప్లీజ్ నా age 37 ప్లీజ్ బ్రదర్ రిప్లై ఇవ్వు

  • @AfridiHussainSk
    @AfridiHussainSk 3 месяца назад +9

    Bro 9.3 marks vachay 2017 batch NCC A certificate add cheyocha bro percentage boost cheyadaniki

  • @dhanvikafactstelugu
    @dhanvikafactstelugu 3 месяца назад +11

    i am 2004 10th pass with 89 percent, i applied every year for GDS, never selected. I have this idea about age in my mind from the beginning. should prefer age for selection. Ipudu 10/10 vestunnaru prathi okkadiki. appatlo 80 percent ravadame great.

    • @djrajuvkb
      @djrajuvkb 2 месяца назад

      North East Lo Application chesko Pakka Vasthadhi

    • @dhanvikafactstelugu
      @dhanvikafactstelugu 2 месяца назад +1

      @@djrajuvkb e salary kosam avasarama antha duram anpistundi

    • @djrajuvkb
      @djrajuvkb 2 месяца назад +1

      @@dhanvikafactstelugu 1 year tarvatha mana own district ki transfer untundhi pettukovachu.. centre government job kadha ...

    • @bhagyalatha1695
      @bhagyalatha1695 2 месяца назад

      Same problem. I got 86% in 2006. Still no chance to selectionp

    • @kurupallilakshman5860
      @kurupallilakshman5860 2 месяца назад

      Job kavali ante thapdhu

  • @Rowdy_boys-1436
    @Rowdy_boys-1436 2 месяца назад

    Wow, super Baga,chapparu,anna

  • @laxmipitla4307
    @laxmipitla4307 2 месяца назад +1

    సన్నది 97% టోటల్ కానీ నేను చాలాసార్లు అప్లై చేశాను మాది కేటగిరి ఓ బి సి కానీ ఇప్పటివరకు ఏ లిస్టులో పేరు రాలేదు

  • @SukyaRathod
    @SukyaRathod 3 месяца назад +3

    Hindi language states like maharastra,rajastan lo ST male and female ki cut off entha undi oka video cheyi please

  • @pavanpabbathi6564
    @pavanpabbathi6564 3 месяца назад +3

    Sir I am PWD sir but naaku 10th lo marks percentage thakkuvundi apply chesukovachaa sir

  • @raviikrisshna4643
    @raviikrisshna4643 2 месяца назад +1

    90% kante ekkuva marks untene apply cheskondi...asalu ee post la ki exam conduct chesi recruit cheyyali...anthekani ila percentage ni batti select cheyyadam valla chala mandi nashtapothunnaru.

  • @NareshaN-qf6xs
    @NareshaN-qf6xs 2 месяца назад +5

    Anna Baga chepparu🙏🙏🙏

  • @harinath.voleti2719
    @harinath.voleti2719 2 месяца назад

    సూపర్ గా చెప్పారు. నిజంగా కరోనా టైమ్ లో పాసయిన ప్రతీ ఒక్కరూ దీనిలో ఉద్యోగం సంపాదించినారు. వారికి కనీసం నాలుగు ఇంగ్లీషు వాక్యాలు వ్రాయలేనీ పరిస్థితి. మా అమ్మాయికి 2002 పాసయి 460 మార్కులు వస్తే జాబ్ రాలేదు. ఇదీ ధౌర్భాగ్యపు వ్యవస్థ. కరోనా చదువు లేని వారిని బాగుచేసింది.

  • @ammayi_chowdary
    @ammayi_chowdary 2 месяца назад

    Hi sir oc-kamma ye category kindha ki vasthadhi sir ur leka obc na sir

    • @RavikumarKocherla
      @RavikumarKocherla 2 месяца назад

      కమ్మ ur కింద కి వస్తారు

    • @ammayi_chowdary
      @ammayi_chowdary 2 месяца назад

      @@RavikumarKocherla ok tqu andi

  • @dukkipatimahesh6812
    @dukkipatimahesh6812 Месяц назад

    Sir miru baga chepputhunaru nenu OBC nenu chesukonna Naku ఇవ్వండి plz sir Naku chala avasram e job 80%ఉంది Naku ఇవ్వండి

  • @harikumarvathada2968
    @harikumarvathada2968 3 месяца назад +3

    Age aekkuvainavalki estae chala help avvudi. Kada appati 10 marks batti chustae bagunnu

  • @PrabhakarPrabhakar-rk9yo
    @PrabhakarPrabhakar-rk9yo 2 месяца назад +1

    Sir maa wife di 75undi PWD apply cheyyacha

  • @MS-el2qh
    @MS-el2qh 2 месяца назад

    Sir Nenu job chesthunna Naku noc ledhu thisukuntara nannu job vaste appudu noc apply chesta please reply nenu application lo noc no ani petta

  • @Myvlogs_shorts
    @Myvlogs_shorts 2 месяца назад +1

    I am from telangana 2003 batch 52% I applied so many times but not selected 😢

  • @Stylishuppi-K143
    @Stylishuppi-K143 2 месяца назад +1

    Sir naaku 9.2% vacchindi 2018 batch vastunnda naaku karona batch kadu

  • @Praveenkumar-eg5jn
    @Praveenkumar-eg5jn 2 месяца назад +2

    Nv anukunnadi maku nduku ....ra😢 ...vallu pettina rules cheppu

  • @saikrishna-wj3xc
    @saikrishna-wj3xc 3 месяца назад +1

    Corona Batch Candidates Mahanubhavulu - 100% Marks Ela vestharu Vese Vallu ki Buddi Ledhu , ee marks list pettukuni vallki ledhu , Ee marks list tho Except Postal Jobs kakunda Edaina Bank Exams Ki Apply Cheyyamandi - Exam lo kanisam 100 ki 10 marks Ravvu

    • @rmeghana8808
      @rmeghana8808 2 месяца назад

      Nenu kuda corona batch sir Kani meru chepindi 100 percentage correct corona batch valaki ivadam valla mundu kastapadi exam rasina vallu chala loss avuthunaru

    • @A-lf5xdd
      @A-lf5xdd 2 месяца назад

      Yes andi 10points 2017lo nakey raledu last year this year kuda raadu corona batch valla600/600

  • @raja12862
    @raja12862 2 месяца назад

    Old student marks and age calculation chestara.reply me bro

  • @RajuYt-k1c
    @RajuYt-k1c 2 месяца назад +1

    naaku 8.8 inka percentage 93% 2017 batch nannu tisukuntaro tisukoro chuddam

  • @vinaykumarkandukuri8500
    @vinaykumarkandukuri8500 3 месяца назад +27

    సర్ కరెక్టే చెప్పారు సార్ వందకు వంద శాతం సార్ మీరు చెప్పింది పూర్వ విద్యార్థులు చాలా లాస్ అయిపోతుండ్రు

    • @gangadhararaopakki3166
      @gangadhararaopakki3166 2 месяца назад

      @@vinaykumarkandukuri8500 కనీస జ్ఞానం లేకుండా పోస్టల్ డిపార్ట్మెంట్ వారు వరుసగా కరోనా బ్యాచ్ వారికి మాత్రమే ఇవ్వడం సరికాదు.

  • @Naren-v2j
    @Naren-v2j 2 месяца назад

    Sir Locomotor disability pwd ABCD category's lo a category vastharu

  • @manvithakosuri5086
    @manvithakosuri5086 2 месяца назад +1

    Meeru chala baga crct ga chepparu

  • @ameerashaik-uy2my
    @ameerashaik-uy2my 2 месяца назад +1

    Anna Naku 7.8vachindhi Anna registration number vachindhi job vasthundha Anna bc Anna cast

  • @pinkypinky9574
    @pinkypinky9574 2 месяца назад

    Exam pettaru, old students ki preference ivvaru, but ila chesthe bagunde

  • @rishivamshi2844
    @rishivamshi2844 3 месяца назад +1

    Naku 10th lo 552 vachai nadhi 2010th batch.
    Neenu apply cheyavacha

  • @Student1746
    @Student1746 3 месяца назад +3

    9.2 grade in 2014 ,2 times apply chesa raledu

  • @ramstylish1014
    @ramstylish1014 2 месяца назад +3

    OBC Telangana
    432 marks in 2007
    Applay chesukunte vastada bro?

  • @rajeshpesaramalli6862
    @rajeshpesaramalli6862 2 месяца назад

    Bro Naku 8.2 vachayi 2012 March passed Apply chesukovacha Reply evvandi

  • @rajithaakkireddy4311
    @rajithaakkireddy4311 2 месяца назад +1

    Meru chepparu kani exam pedthara .old students ki nyayam chestara

  • @k.t.ryouth8569
    @k.t.ryouth8569 2 месяца назад +1

    Sir super gaa chepparu....👌👌👌

  • @ephphathaministriesgiddalu7583
    @ephphathaministriesgiddalu7583 2 месяца назад

    384marks ki పెట్టుకోవచ్చా 2006-2007లో10nth I పొంది

  • @RajeshVarasidhi-vn8uw
    @RajeshVarasidhi-vn8uw 2 месяца назад

    Sir
    Naku ssc 2000 batch
    461
    Maraks
    Inko five months itey
    Naku 40 crass అవుతాయి
    నాకు అమిన అవకాశం వుందా sir
    Bc b

  • @SumithraGanjikunta
    @SumithraGanjikunta 2 месяца назад

    8.8 vachai sir 10th lo cast vachesi obc apply cheyacha sir nenu plzz reply ivvandi sir

  • @BNRdora
    @BNRdora 2 месяца назад

    GPA points vacchaka marks ki asalu value ekkada undi,prathi okkadiki 10/10 vacchayi inka marks vaalla ki elaa vastadhi job

  • @marriraju5249
    @marriraju5249 2 месяца назад

    Meeu manchi clarity ga cheparu saru

  • @aravindgajula5303
    @aravindgajula5303 2 месяца назад +1

    Bro nen 2011 10th pass marks 417bro apply cheskova ha bro

  • @krishnapalguna5389
    @krishnapalguna5389 3 месяца назад +3

    Majority members opinion ede sir old student s ki weightage evaleee

  • @swathisree358
    @swathisree358 3 месяца назад +1

    Evaru update aina postal dep update avvatle entooo job job a kada ipatlo easy ga 10/10 vastunay kavali ante exam conduct cheste students valla talent ni prove cheskuntaru

  • @SubhashiniSavara
    @SubhashiniSavara 2 месяца назад

    Miru correct gaa gds ki kuda entrance eligibility test unte baguntundi

  • @luckytheking1310
    @luckytheking1310 3 месяца назад +3

    notification release ayyaka link pettandi bro application ki

    • @PSatishGoud
      @PSatishGoud 2 месяца назад

      GDS Ani Google lo type chey bro

  • @siridodla3993
    @siridodla3993 3 месяца назад +1

    Sir meru own ga chepte avvadu ga govt vallu este bag untadi kada

  • @AdavathuRajitha
    @AdavathuRajitha 3 месяца назад

    Bro nenu ap ani pettu registration chysa bro kani complete ga process chyledhu nak placement veredhi kavali bro up lo atla mali registration chysukovacha

  • @ameerhajarath6484
    @ameerhajarath6484 2 месяца назад +1

    Ews vallu sir

  • @MohanlalLal-sr1fi
    @MohanlalLal-sr1fi 2 месяца назад

    Old students ki kuda avakasham Este baguntundi anna

  • @PanrasBharadwaj
    @PanrasBharadwaj 2 месяца назад

    Hindi subject consider chestara leka vadilestara

  • @chintuchowdary7573
    @chintuchowdary7573 3 месяца назад +1

    Person with disability 54% 10 th marks 9.00 points 2017 pass apply chesukovacha intermidiate 8.71

  • @venuvenu9492
    @venuvenu9492 3 месяца назад +1

    Nenu online chesanu kani print tisukovaledu mali print tisukovali ante ala

  • @venkataprasad7356
    @venkataprasad7356 3 месяца назад +1

    9.5/10 BC-B అప్లై చేసుకోవచ్చా, వస్తుంది అంటారా?...

  • @ashokkumarmajji4450
    @ashokkumarmajji4450 3 месяца назад +1

    Intermediate Qualification aite neneppudo select ayyevadini Broo 😢

  • @rijurijju
    @rijurijju 3 месяца назад +3

    10th class లో 365 marks bc.b age 35 apply చేయవచ్చా

    • @pamulavenkannababu
      @pamulavenkannababu 3 месяца назад

      టైం వేస్ట్. Mts కి అప్లై చేయు బ్రో

    • @ThursamLalu
      @ThursamLalu 2 месяца назад

      Bro Naku 10th class lo 8.2 vachindhi bro vastadha

  • @haribabuhari206
    @haribabuhari206 2 месяца назад

    జైశ్రీరామ్ నాకు టెన్త్ క్లాస్ లో 405 మార్క్స్ ఉన్నాయి నాకు జాబ్ వస్తుందా నాకు రిప్లై ఇస్తే జాబ్ కి అప్లై చేసుకుంటాను

  • @kallemreethareddy4416
    @kallemreethareddy4416 2 месяца назад

    Ews certificate use avthunda

  • @ajaybabuledwalls
    @ajaybabuledwalls 3 месяца назад +1

    Nadhi 10th ICSE syllabus board education nenu apply cheskovacha

    • @Sureshetta12
      @Sureshetta12 3 месяца назад

      Meku chala life untadhi bro ...e gds Loki ravadhhu .....

  • @skjahara9611
    @skjahara9611 3 месяца назад +2

    Superb idea sir mi e idea ni munduku tiskellamdi

  • @bhavanimudhiraj3503
    @bhavanimudhiraj3503 2 месяца назад

    Naku 10 th lo 9.3 vachai bro now my age 20 yrs vache chance vundha bro

  • @pathakotachandana6480
    @pathakotachandana6480 3 месяца назад +2

    Bro what about 10/10 students? Before corona batch 2018-19

  • @chinni.pattika9565
    @chinni.pattika9565 2 месяца назад

    Super information anna.....tq ur good information ,naku asalu job vaddu,anipinchindi, nenu,2005 lo 10th pass na marks 410, so iam not eligible indian post job

  • @azmerabharathi
    @azmerabharathi 2 месяца назад +1

    Super chepparu sir

  • @SavithriSavi-l5v
    @SavithriSavi-l5v 2 месяца назад

    సార్ నాది 2006 బ్యాచ్... Sc... 79.16% నేను అప్లై cheyachhaaa

  • @siridodla3993
    @siridodla3993 3 месяца назад +2

    Thnq sir mundu ga cheppnanduku

  • @NirmalaNelapudi
    @NirmalaNelapudi 3 месяца назад +2

    Private schools chadivinavallani tesukuntaraa

  • @venkysmiley4799
    @venkysmiley4799 3 месяца назад +1

    Bro naku 8.2 vachayi 2016 batch lo naku chance undha

  • @MesalaRajarao
    @MesalaRajarao 2 месяца назад

    Super video bro

  • @iconicstaredits143
    @iconicstaredits143 2 месяца назад +1

    Bro 9.2 Mark's vachey 2022 batch cast: SC

  • @maheswarimandangi2489
    @maheswarimandangi2489 3 месяца назад +2

    Correct ga explain chesaru andariki nyayam jaragali ani korukuntunnaru...meku manchi jaragali .....ani korukuntunna sir thank you iam st ...and my points 9.

  • @narayannari5640
    @narayannari5640 2 месяца назад

    Anna karnataka vallu apply cheyacha

  • @reddy9483
    @reddy9483 3 месяца назад

    Enko 15-20 years varaku carona pass out valaki estaaru,10th class valaki maximum 100% undi...

  • @keshettymadhu1545
    @keshettymadhu1545 3 месяца назад +1

    Sir I m from Telangana state OBC cast SSC exam lo 100%. So can I apply for this job 🙏🏻

  • @kiranreddy6109
    @kiranreddy6109 3 месяца назад +13

    Exam pettali bro deeniki kuda appudu telusthayi evarivi nijamaina marks oo😅

    • @Sureshetta12
      @Sureshetta12 3 месяца назад +1

      Bro exams peduthay 27000 eavalli bro ....eavi extra department....salary 15000 untadhi chla preser untadhi targets

  • @raghukatkoori3946
    @raghukatkoori3946 2 месяца назад +1

    Exam conduct cheyali E jobs ki kuda 👍👍

  • @KunaKishan-k3y
    @KunaKishan-k3y 2 месяца назад +1

    Sir correct chepparu

  • @gowthamibattu612
    @gowthamibattu612 3 месяца назад +7

    Baga cheparu 👍

  • @dileeppaidi6860
    @dileeppaidi6860 3 месяца назад +2

    Chala correct ga chepparu old stundents gurinchi 100%

  • @thegogletrendsnow
    @thegogletrendsnow 3 месяца назад

    Bro
    Adi government job kadu outside government job,
    Job kuda chala kastam

  • @Harithamamu
    @Harithamamu 3 месяца назад

    Ap 9.8points sir nenu apply cheyyala vadha sir 100 percent ani antunnaru kada sir