Money Meditation with telugu affirmations మనీ మెడిటేషన్ పవర్ ఫుల్ తెలుగు అఫర్మేషన్స్ తో

Поделиться
HTML-код
  • Опубликовано: 10 сен 2024
  • మనీ మెడిటేషన్ పవర్ ఫుల్ తెలుగు అఫర్మేషన్స్ తో ...
    మీరు రోజూ పడుకునే ముందు మీ మొబైల్ లో గాని టీవీ లో గాని ఇది ప్లే చేసి ..
    ఉత్తరదిక్కు తిరిగి కుర్చీలో గాని మంచం పై గాని కింద గాని కూర్చొని కళ్ళు మూసుకొని
    ఇది వినండి .. ప్రతి పదం మీరు చెప్తున్నట్టు ఊహించండి .. రీపీట్ చేయండి.
    10 రోజుల లో మంచి ఫలితాలను చూస్తారు.
    మొబైల్ లో ప్లే చేసినప్పుడు ఫ్లైట్ మోడ్ ఆన్ చేసి wifi మాత్రమే ఆన్ చేసి ఉంచడం వల్ల మీకు వేరే కాల్స్ ద్వారా disturbance ఉండదు.
    wifi లేని వారు మొబైల్ ని 20 నిముషాల పాటు సైలెంట్ మోడ్ లో ఉంచండి 20 నిముషాల పాటు

Комментарии • 716

  • @millionairemantra8758
    @millionairemantra8758  Год назад +269

    Subscribers కి మరియు శ్రోతలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదములు 🙏.. మీ అందరి మన్ననలు చురగొన్న ఇలాంటి వీడియో చేయగలిగినందుకు, నాకు సహకరించిన అన్నింటికీ కృతజ్ఞతలు, పూజ్యశ్రీ ఆచార్య అనంత కృష్ణ స్వామి గారికి పాదాభివందనములు.. మీ సలహాలు సూచనల మేరకు మరెన్నో వీడియోలు మీ ముందుంచి.. మనందరం కూడా అష్టయిశ్వర్యాలను పొందినందుకు.. నేను నమ్మిన ఆ విశ్వానికి కృతజ్ఞతలు తెలుపుకున్నాను 🙏

  • @ShnnNA9999
    @ShnnNA9999 Год назад +70

    ఈ మెడిటేషన్ నన్ను చేరుకున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు

  • @neelakantap7104
    @neelakantap7104 7 месяцев назад +22

    నేను సకల సంపదలకు అస్టైశ్వర్వాలకు కేంద్ర బిందువుగా ఉన్నందుకు విశ్వానికి క్రృతజ్ఞతలు..🎉🎉

  • @aaradhyahealthguid
    @aaradhyahealthguid Год назад +60

    yes ee video naku చేరినందు aa విశ్వానికి నా శతకోటి కృతజ్ఞతలు,🙏అలాగే అంత కృష్ణ స్వామి గారికి,voice రాఘవేంద్ర గారికి music ki అలాగే ప్రతి దానికి నా కృతజ్ఞతలు...❤️మరియు ఆ విశ్వానికి నా శతకోటి కృతజ్ఞతలు 🙏🙏🙏🙏

  • @prakashnandi2527
    @prakashnandi2527 Год назад +41

    ఇ వీడియో నాధక వచ్చినందుకు అహ్ విశ్వానికి నా కృతజ్ఞతలు.

    • @ManiJinugu
      @ManiJinugu Месяц назад

      Money morning guruji I am rich I am rich I am great thank you universe thank you money 💰💰 thank you guruji 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @shyamkaraoke9974
    @shyamkaraoke9974 8 месяцев назад +22

    డబ్బు చాలా విలువైనది. ఈ విశ్వానికి ప్రేమతో కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను❤

  • @lamrlch7631
    @lamrlch7631 Год назад +15

    విశ్వానికి డబ్బుకి కృతజ్ఞతలు నేను కూర్చున్న చోటే సులభంగా డబ్బు సంపాదిస్తున్నందుకు నా ప్రతి ఒక్క కోరిక నెరవేర్చినందుకు ఐ లవ్ యు సో మచ్ విశ్వానికి డబ్బుకి సర్తకోటి కృతజ్ఞతలు❤💰💸⚓👑💯❤💰💸⚓👑💯❤💰💸⚓👑💯

  • @gudururajeswari1051
    @gudururajeswari1051 Год назад +53

    ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదాలు ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు ఉన్నాయి కనుక మీకు నా నమస్కారములు

  • @padalachinna8406
    @padalachinna8406 Год назад +48

    ఇంత మంచి వీడియోని పంపించిన గురువు గారికి నా పాదాభివందనాలు థాంక్యూ మనీ థాంక్యూ యూనివర్సి థాంక్యూ గురువుగారు👍🙏🙏🙏

  • @garikapatinaveen588
    @garikapatinaveen588 Год назад +24

    ఈ వీడియో చేయడానికి చేయడానికి సహకారం అందించి నా ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు ఆ విశ్వానికి కృతజ్ఞతలు

  • @seethammamaringanti2616
    @seethammamaringanti2616 Год назад +37

    విశ్వము నాకు చాలా డబ్బులు ఇచ్చింది నేను ఈ ప్రపంచంలో గొప్ప అంతస్తులు గల వ్యక్తిగా నన్ను అవకాశం ఇచ్చింది థాంక్యూ విశ్వం, థాంక్యూ . థాంక్యూ గురువుగారు గురువుగారికి పాదాభివందనం

  • @maddimaddileti4722
    @maddimaddileti4722 Год назад +26

    ఈ వీడియో నేను రోజు చూస్తున్నందుకు ఉంటున్నందుకు నాకు మనీ వస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు

  • @suryadasariq1499
    @suryadasariq1499 Год назад +47

    మీకు నా కృతజ్ఞతలు.. చాలా మంచి మని మెడిటేషన్ ను ఇచ్చినందుకు హృదయ పూర్వక కృతజ్ఞతలు..

  • @sandelashankar8855
    @sandelashankar8855 Год назад +14

    డబ్బు ప్రతిరోజు నా అవసరాన్ని చేస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు

  • @anupatimallesh1149
    @anupatimallesh1149 Год назад +19

    మంచి మెడిటేషన్ ఇచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు

  • @kvryadav6215
    @kvryadav6215 Год назад +29

    🙏గురువుగారికి కృతజ్ఞతలు, విశ్వానికి కృతజ్ఞతలు, చాలా మంచి మెడిటేషన్ వీడియో పంపారు, ఆ విశ్వానికి కృతజ్ఞతలు 🙏

  • @venkateswararamisetty782
    @venkateswararamisetty782 Год назад +36

    ఈ వీడియో నన్ను చేరినందుకు ఆ విశ్వానికి వేల వేల కృతజ్ఞతలు చాలా చాలా కృతజ్ఞతలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @sangars5494
      @sangars5494 Год назад +1

      🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @venkateswararamisetty782
    @venkateswararamisetty782 Год назад +10

    ఈ వీడియో నన్ను చేరినందుకు ఆ విశ్వానికి వేలవేల కృతజ్ఞతలు 🙏🙏🙏🙏🙏🙏

  • @r.gurumurthymurthy6512
    @r.gurumurthymurthy6512 Год назад +48

    ఈ వీడియో నన్ను చేరినందుకు విశ్వానికి, మీకు కృతజ్ఞతలు

  • @syedbajii7905
    @syedbajii7905 Год назад +45

    థాంక్యూ గురువుగారు మంచి మనీ మెడిటేషన్ ఇచ్చినందుకు ఆ విశ్వానికి నా కృతజ్ఞతలు

  • @UAN369
    @UAN369 Год назад +16

    ఇంతటి చక్కటి వీడియో అందించినందుకు విశ్వానికి కృతజ్ఞతలు🌍🌍🌍🙏🙏🙏. గురువు గారు మీకు కూడా నా అభినందనలు 🙏🙏🙏. మీ వాయిస్ చాలా బాగుంది సార్💐💐. ఐ లవ్ యూనివర్స్ 🌍🌍🌍 ఐ లవ్ మనీ💸💸💸💰💰💰

  • @TGFWDASOMESHGS
    @TGFWDASOMESHGS Год назад +24

    గురుగారి కీ నమస్కారం 🙏🏻🙏🏻🙏🏻చాలా మంచి మని మెడిటేషన్ ఇచ్చారు. మీకు పాదాభివందనం 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻💐💐💐💐

  • @ganeshkamera6564
    @ganeshkamera6564 Год назад +43

    చాలా మంచి పదాలను ఉపయోగించారు సార్ మీకు ధన్యవాదాలు విశ్వానికి కృతజ్ఞతలు గురువు గారికి ధన్యవాదాలు శతకోటి డబ్బుకి కృతజ్ఞతలు

  • @universe_1176.
    @universe_1176. Год назад +17

    Thank you universe thank you universe thank you universe thank you universe thank you universe thank you universe thank you universe thank you universe thank you universe thank you universe thank you universe thank you money thank you money thank you money thank you guru garu 🙏🏻 Yes i am rich i am great i am happy thank you universe 🙏🏻

  • @sandelashankar8855
    @sandelashankar8855 Год назад +19

    డబ్బు చాలా గొప్పది డబ్బులు మించినది ఈ సృష్టిలో ఏదియు లేదు ప్రతిరోజు నా అవసరాన్ని తీరుస్తున్న డబ్బుకు కృతజ్ఞతలు విశ్వానికి కృతజ్ఞతలు

  • @tammisettyramprasad7193
    @tammisettyramprasad7193 Год назад +13

    నీకు చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను గురువుగారు ఎంత మంచి మెడిటేషన్ ఇచ్చినందుకు చాలా థాంక్స్

  • @gudururajeswari1051
    @gudururajeswari1051 Год назад +10

    విశ్వం అంటే భగవంతుడు పరమాత్మ రూపు రూపు అనేది కనపడదు ఆ పరమాత్మకే మనకు కనిపించడు

    • @harinathss9004
      @harinathss9004 Год назад +1

      విశ్వం అంటే భగవంతుడు పరమాత్మ రూపు రూపు అనేది కనబడదు ఆ పరమాత్మకే మనకు కనిపించడు విశ్వానికి కృతజ్ఞతలు

  • @nanipusarla5436
    @nanipusarla5436 Год назад +15

    అద్భుతంగా ఉంది, దీనిని అందించిన మీకు, గురుదేవులకు, విశ్వానికి కృతజ్ఞతలు🙏🙏🙏

  • @7colorsoflife7
    @7colorsoflife7 Год назад +6

    Thank you guruji, thank you University, thank you so much, every day I am getting 5 crores cash and one kg gold వస్తుంది, చాలా సంతోషంగా ఉంది గురూజీ నాకు.

  • @user-py1ht2fb9d
    @user-py1ht2fb9d Год назад +7

    భగవంతుడు మీకు అద్భుతమైన వాయిస్ ఇచ్చాడు మీరు ఎంతో పుణ్యాత్ములు మాస్టర్ థాంక్యూ మాస్టర్ నీ వాయిస్ గురించి మీ కామెంట్రీ గురించి ఎంత చెప్పినా తక్కువే నాకు తెలిసిన సత్యం

  • @malleshmaggidi7566
    @malleshmaggidi7566 Год назад +7

    ఈ వీడియో నావరకు చేరినందుకు
    విశ్వానికి చాలా కృతజ్ఞతలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    నే ను డబ్బును ప్రేమిస్తున్నాను❤❤❤❤❤❤❤❤

  • @sureshbabusg8894
    @sureshbabusg8894 Год назад +25

    ఓం గం గణపతయే నమః
    విశ్వానికి 💐💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏 అనంత కోటి కృతజ్ఞతలు
    గురువు గారికి నా హృదయపూర్వక 💐💐💐🌺💐💐🙏🙏🙏🙏🙏 కృతఙ్ఞతలు
    డబ్బుకి చాలా చాలా 💐💐💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏 కృతఙ్ఞతలు
    తథాస్తు తథాస్తు తథాస్తు

  • @rajubabu6299
    @rajubabu6299 Год назад +13

    మనీ మెడిటేషన్ వీడియో చాల బాగుంది అందుకు గురువుగారికి కృతజ్ఞతలు థాంక్యూ యూనివర్స్.

  • @gudururajeswari1051
    @gudururajeswari1051 Год назад +8

    ఈ ధ్యానము బ్రహ్మకుమారి వాళ్ళు ఎదుట ఆత్మ ఉంది అంటారు పిరమిడ్ ధ్యానం చేసేవారు కూడా శ్వాస మీద ధ్యాస అంటారు మీరు చెప్పేది అలాగే ఉంది అంటే మనము ఏది కోరుకోవాలో అదే కోరుకోమంటున్నారు

  • @srinub9075
    @srinub9075 Год назад +6

    ఈ వీడియోనన్ను చేరి నందు కు విశ్వానికి కృతజ్ఞతలు

  • @garikapatinaveen588
    @garikapatinaveen588 Год назад +14

    Thank you గురువు గారు ఈ మెడిటేషన్ చాలా అద్భుతంగా ఉంది వాయిస్ చెప్పిన వారికి thanak you Thank you god Thank you Money Thank you Money Thank you Universe Thank you Universe Thank you Universe

  • @OmkarnathO
    @OmkarnathO Год назад +8

    ఈ విశ్వానికి కృతజ్ఞతలు.. నన్ను నిరంతరం ఉన్నతం గా నిలబెడుతునందుకు

  • @hanumantharayudu4301
    @hanumantharayudu4301 9 месяцев назад +3

    ఈ మెడిటేషన్ నా వద్దకు చేరుకున్నందుకు విశ్వానికి నా కృతజ్ఞతలు

  • @Rameshramesh-pw4kc
    @Rameshramesh-pw4kc Год назад +12

    నా ప్రతి క్షణం నా అవసరం ని తీరుస్తునా విశ్వాసకి నా కృతజ్ఞతలు

  • @gajulaachithaiah6317
    @gajulaachithaiah6317 Год назад +6

    గురువు గారికి కృతజ్ఞతలు విశ్వానికి శతసహస్ర కోటి కృతజ్ఞతలు డబ్బుకు కృతజ్ఞతలు మని మార్నింగ్
    🙏🙏🙏🌹🌹🌹🙏🙏🙏🌹🌹🌹🙏🙏🙏🌹🌹🌹🙏🙏🙏🌹🌹🌹🙏🙏🙏🌹🌹🌹🙏🙏🙏🌹

  • @gudururajeswari1051
    @gudururajeswari1051 Год назад +17

    కృతజ్ఞతలు అనేదానికి బదులు నమస్కారములు అంటే బాగుంటుంది

  • @sallojusrivasa3876
    @sallojusrivasa3876 Год назад +12

    ఇంత మంచి వీడియో చూపించినందుకు గురువుగారికి పాదాభివందనాలు విశ్వానికి కృతజ్ఞతలు

  • @vidyasagarguggilla4147
    @vidyasagarguggilla4147 Год назад +6

    Eeee video naku cherela chesina aa vishwaniki na krutagnatalu thank you univars🙏💓💓💓🙏🙏🙏🙏🙏

  • @thinkpositive5848
    @thinkpositive5848 Год назад +10

    మెడిటేషన్ అద్భుతం, sir, ఇంకో మనీ మెడిటేషన్ లో ఫస్ట్ ఓం కరం తో స్టార్ట్ చేసి తరువాత అఫెర్మేషన్ చేయo డి ఇంకా అద్భుతం గా ఉంటుంది మెడిటేషన్ 30mins పెంచండి లేదా 1hour చేయండి sir

    • @mallikamallika8739
      @mallikamallika8739 Год назад +1

      Yes

    • @user-py1ht2fb9d
      @user-py1ht2fb9d Год назад

      ఈ మ్యూజిక్ కామెంటరీ వాయిస్ చాలా చాలా మెరాకి మాస్టర్ గారికి విశ్వానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు

    • @thinkpositive5848
      @thinkpositive5848 Год назад

      @@user-py1ht2fb9d
      Hi మాస్టర్

    • @user-py1ht2fb9d
      @user-py1ht2fb9d Год назад +1

      హాయ్ మాస్టర్ హౌ ఆర్ యు

  • @rajendraPrasad-fk5yu
    @rajendraPrasad-fk5yu Год назад +3

    అనంత మైన సంపద డబ్బు ఐశ్వర్యం నాకు వచిందుకు విశ్వం కి కృతజ్ఞతలు

  • @ramkrishnakolluru5306
    @ramkrishnakolluru5306 Год назад +13

    గురువుగారికి కృతజ్ఞతలు 🙏🙏🙏🙏ఆ విస్వానికి కృతజ్ఞతలు 🙏🙏🙏🙏ఈ వీడియో నాకు చేర్చిన ప‌‌‌తిదానికి నా కృతజ్ఞతలు 🙏🙏🙏🙏🙏🙏

  • @bhojanabalakrishna8774
    @bhojanabalakrishna8774 Год назад +3

    ఈ వీడియో నన్ను చేరినందుకు విశ్వానికి మీకు కృతజ్ఞతలు

  • @sri3662
    @sri3662 Год назад +5

    Adhbutham sir Mee voice... thanks to univers thanks to money..iam very rich.iam very strong..iam very handsome.. thanks to univers thanks to guruvugaaru..

  • @kanakatlausha4868
    @kanakatlausha4868 8 месяцев назад +5

    ఇంత మంచి వీడియో నా ముందుకు వచ్చినందుకు నా అదృష్టమని భావిస్తున్న థాంక్యూ యూనివర్సి థాంక్యూ థాంక్యూ❤❤❤

  • @kocherlaaruna5301
    @kocherlaaruna5301 Год назад +9

    E video navaraku vachinandhuku vishwaniki na kruthagnathalu 🙏, Thank you Universe 🙏 , thank you money 🙏 , Thank you guruvugaru 🙏

  • @atnaidu1241
    @atnaidu1241 Год назад +9

    చాలా అద్భుతమైన అఫర్మేశన్ అందించినందుకు గురువుగారి పాదాలకు వందనాలు

  • @kalammagaddam7702
    @kalammagaddam7702 Год назад +3

    Thank you universe thank you money thank you Guruvugaru I'm rich I'm great I'm money magnet nenu appuleni Jeevithanni Aswadistunnanu thank you universe

  • @prasannalakshmi1248
    @prasannalakshmi1248 Год назад +9

    విశ్వానికి కృతజ్ఞతలు

  • @ravillasreelakshmi8844
    @ravillasreelakshmi8844 Год назад +3

    Yes e vedio Naku cherinanduku aa viswani ki na kruthagnyathalu 🙏 thankyou univers, thankyou univers, thankyou univers 🙏

  • @LakshmiDevi-fv6uj
    @LakshmiDevi-fv6uj 2 месяца назад +2

    నాకు 5,కోట్లు పంపుతున్నాందుకు విశ్వానికి వందనములు కృతజ్ఞతలు🙏🙏🙏🙏🙏

  • @ravulaveeraiah329
    @ravulaveeraiah329 Год назад +6

    Thank you universe
    Thank you money
    I am rich
    I am creator
    Thank you sir

  • @cheruvusaidulu8945
    @cheruvusaidulu8945 7 месяцев назад

    శ్రీ గురుబ్యోనమః ఈ వీడియో ప్రతి రోజు రాత్రి నిద్రకు ముందు వింటూన్నాను నిజంగా నా జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి ఇంత మంచి వీడియో నీ అందించిన గురువు గారికి కోటి కోటి ధన్యవాదములు 🙏🏿🙏🏿🙏🏿

  • @vijayalaxmipallikonda3680
    @vijayalaxmipallikonda3680 10 месяцев назад +6

    విశ్వానికి కృతజ్ఞతలు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @prudhvirajan8274
    @prudhvirajan8274 Год назад +3

    Thakyou universe. Thankyou guruvu garu. Nijanga universe na life lo chala adbuthalu chesindi. Thanks again.

  • @srinivasmarripally6827
    @srinivasmarripally6827 Год назад +4

    థాంక్యూ గురువుగారు మంచి మెడిటేషన్ ఇచ్చినందుకు గురువు గారికి కృతజ్ఞతలు విశ్వానికి నా కృతజ్ఞతలు

  • @sathenapallimeenakshis.mee4137
    @sathenapallimeenakshis.mee4137 Год назад +2

    Thankyou universal l love my money 🤑 vishvam naku anni vidamuluga sahakaristundi thank you lam rich lam rich. Iam rich. 💵💸💰⬇️

  • @LAKSHMI-sw6wf
    @LAKSHMI-sw6wf Год назад +5

    Thanq universe. 🙏
    Mariu peddalandariki kruthagnyathalu. 🙏🙇‍♀️

  • @prabhathnani2156
    @prabhathnani2156 Год назад +3

    ALL Affirmation videos lo intha perfect video eppudu vina ledu...continuous ga ee video vintu meditation cheyagalige avakaashanni kalpinchina universe ki thanks.....Thankyou Universe..Thank u Guru garu..Thank u MM..Love u money..Thank you Money..I am great..I am creator..I am Rich...

  • @vaddeadinarayana1120
    @vaddeadinarayana1120 Год назад +7

    థాంక్యూ గురువుగారు మనీ మెడిటేషన్ మంచి మెడిటేషన్ ఇచ్చినందుకు కృతజ్ఞతలు థాంక్యూ మనీ థాంక్యూ ఇన్ యువర్

  • @badamshanthaiah2963
    @badamshanthaiah2963 2 года назад +15

    After meditation my feelings very very well.thank you Universe....🙏🙏🙏

  • @chittemramachandra2993
    @chittemramachandra2993 Год назад +3

    Yes it's true I'm rich thanks universe thanks money thanks guruji thanks nagaraaju sir 🙏

  • @kattaramana6675
    @kattaramana6675 Год назад +5

    I am richest person in the world
    Thank you my money
    Thank you universe
    Thank you my health

  • @venkatrajm7311
    @venkatrajm7311 Год назад +5

    Thanks universe Thank you money Thanks GuruGaruGaru🙏🙏🙏

  • @srinubabu9388
    @srinubabu9388 Год назад +3

    థాంక్యూ గురువుగారు థాంక్యూ యూనివర్స్ 🙏🙏🙏🌹🌹🌹

  • @tharigondaprakash9063
    @tharigondaprakash9063 Год назад +5

    మంచి వీడియో మీరు మాకు పంచినందుకు కృతజ్ఞతలు.

  • @raamcharran1517
    @raamcharran1517 8 месяцев назад +3

    ఈ వీడియో నాకు దొరికి నందుకు విశ్వానికి కృతజ్ఞతలు కృతజ్ఞతలు కృతజ్ఞతలు👃👃👃

  • @gerigantishyamala1283
    @gerigantishyamala1283 Год назад +3

    మీకు ఈ వీడియో చేసినందుకు కృతజ్ఞతలు విశ్వ ని కృతజ్ఞతలు డబ్బు కి కృతజ్ఞతలు

  • @nanipusarla5436
    @nanipusarla5436 8 месяцев назад +4

    Thank you very much sir,
    Thank you గురుదేవా,
    Thank you Money,
    Thank you Universe 🙏🙏🙏🎉🎉🎉

  • @ravibabuveyyakula9629
    @ravibabuveyyakula9629 Год назад +7

    ఈ విడియో నన్ను చేరినందుకు విస్వనికి మికు నా క్రుతజ్ఞతలు 🙏🏻🌹Thank you univarse Thank you monney🌹🙏🏻

    • @pawan321vlogs
      @pawan321vlogs Год назад +1

      సూపర్ సార్ thank you univarse

  • @hanumanthraomittapalli3727
    @hanumanthraomittapalli3727 Год назад +3

    గురువు గారు థాక్స్ గుడ్ వీడియో present చేశారు.

  • @damerlarajanikanth5855
    @damerlarajanikanth5855 Год назад +5

    Am the creator of my own wealthy life . TQ universe and TQ money we loves all . Kruthagyathalu sadaa ee vedeo ki universe. Am so happy with this meditation

  • @avudhurthiravi713
    @avudhurthiravi713 Год назад +3

    I am rich I am King I am leader I am many magenta I love many thanks univers thanks you Sri

  • @glvfashions
    @glvfashions Год назад +1

    E vedio ni nenu prathi roju vintunamdhu aa Viswani ki kruthagnathalu e vedio chesina valla ki chala kruthagnathalu 🙏🙏🎉🎉🙏🙏🎉🎉🙏🙏🙏🙏🙏Thank you Univers Thank you Univers Thank you Univers

  • @nagalaxmiv9576
    @nagalaxmiv9576 Год назад +7

    Kruthagnthalu manchi meditation inchinaduku Thank you universe Thank you Guruji Thank you money THANK you Thank you sir

  • @hymavathisavaram5319
    @hymavathisavaram5319 Год назад +1

    Thank you guruji Thankyou universe ananth koti Viswanikisathakoti kruthaghnathali .jai baba

  • @baalashaheedbaalashaheed9387
    @baalashaheedbaalashaheed9387 Год назад +2

    విశ్వనికి కృతజ్ఞతలు I love many Iam Rich Iam Great Iam creator thank you money

  • @lalithammam3991
    @lalithammam3991 Год назад +7

    Tq Univers Tq money Tq guruji 🙏🙏🌹🌹🙂🙂

  • @happyvlogs2396
    @happyvlogs2396 Год назад +2

    Thank you universe thank you money thank you guruvu garu 🌺🙏🙏🌺🌺🌺💰💵💰💵💰💵💰

  • @nenavathsrinivas6038
    @nenavathsrinivas6038 Год назад +2

    I love money 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 nenu chala aarogyanga vunnaduku na vishwaniki na kruthagnathalu

  • @pnagalakshmi1224
    @pnagalakshmi1224 Год назад +1

    ee video dwara guruvugaru naaku dhanam prasadinchi viswaniki krutajnatalu cheppinchinanduku **VISWAANIKI &GURUVUGARIKI SAHASTRAKOTI PRANAMAMULU.SAHASTRAKOTI KRUTAJNATALU.

  • @harekrishna1540
    @harekrishna1540 Год назад +4

    Super super super sir
    Ee vedio chalabhaghunnadhi
    Thank you universe

  • @universe_786
    @universe_786 Год назад +7

    Thank you money thank you Universe thank you Guru Garu thank you sir

  • @akuletivenugopal6822
    @akuletivenugopal6822 8 месяцев назад +2

    I am rich i am great i am the
    king i am creater yes
    Thank you universe ⚓🌍⚓🌍⚓🌍

  • @ramanaswamymukthavaram3902
    @ramanaswamymukthavaram3902 11 дней назад

    ఈ వీడియో మొదటి సారి నేను చూసే, వినే భాగ్యం కలిగి నందుకు, ఆచార్యుల గారికి మరియు ఆ విశ్వానికి ధన్యవాదములు. 🙏

  • @samskruthi369
    @samskruthi369 Год назад +14

    Super చాలా బాగుంది. ఈ వీడియో నాకు కనిపించినందుకు విశ్వానికి కృతజ్ఞతలు.

  • @sreenivasulum1585
    @sreenivasulum1585 Год назад +2

    Money Morning AAKS Gaaru
    Thank You AAKS Gaaru
    Thank You Money Gaaru
    Thank You Universe Gaaru.

  • @malisettysaraswathi3970
    @malisettysaraswathi3970 Месяц назад

    ఈ మెడిటేషన్ నన్ను చేర్చినందుకు ఆ విశ్వానికి కృతజ్ఞతలు. గురువు గారి కి పాదాభివందనాలు🙏🙏🙏

  • @vollalasrinivas5023
    @vollalasrinivas5023 Год назад +4

    Thanks universe, 🙏🙏🙏, thanks money, 🙏🙏🙏🙏🙏🙏 thanks guru garu,, 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vaishnaviu579
    @vaishnaviu579 Год назад +3

    Acharya anatha krishna swami gariki nayoka hrudayapurvaka krutagnathalu.

  • @TrueRealEstateBusiness
    @TrueRealEstateBusiness Год назад +3

    Thankyou anna manchi money meditetion echaru. Thank you univers thankyou guruvugariki

  • @user-en7qq4tv6q
    @user-en7qq4tv6q Год назад +2

    Thanku gurugaru
    Thanku mony mony
    Thanku universe
    Thanku visham 🙏🙏🙏🙏🙏

  • @hemanthsunder7651
    @hemanthsunder7651 2 дня назад

    ఇంత మంచి మెడిటేషన్ ఇచ్చిన విశ్వానికి కృతజ్ఞతలు గురువు గారికి కృతజ్ఞతలు

  • @jampalasudhakarnaidu8459
    @jampalasudhakarnaidu8459 5 месяцев назад

    నేను మనీ మెడిటేషన్ చేసుకునేందుకు ఎంతగానో ఉపయోగపడుతున్న ఈ వీడియో ను అందించినందుకు మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. Thank you గురువుగారు, thank you universe.

  • @OwkSamel-tv4qn
    @OwkSamel-tv4qn Год назад

    ఈ వీడియో నా దగ్గర కు చెరి న 0దుల కు ఆ విశ్వానికి కృతజ్ఞతలు . ప 0 పి న వా రి కి థాంక్స్ . నా మొబయల్స కు ధ్యా Oస్

  • @satyanarayan8454
    @satyanarayan8454 Год назад +3

    Thank you universe
    Thank you giruji
    Thank you money