చెప్పుడుమాటలతోచేటు(కథ)

Поделиться
HTML-код
  • Опубликовано: 29 сен 2024
  • చెప్పుడుమాటలతోచేటు(కథ)#motivational#selfmoulding#inspirational#telugustoryworld@ఉదయబాబుమాత్సబేసిక్స్
    *"చందమామంలోమేనమామ" (పిల్లల కథలు)లో భాగంగా....
    శుభోదయం 🌹🙏🌹
    చివరి (23వ) కథ : చెప్పుడు మాటలతో చేటు (కథ)
    రచన : శ్రీ కూచిమంచి నాగేంద్ర
    పఠనం : కొత్తపల్లి ఉదయబాబు.
    *గమనిక : చందమామలో మేనమామ!(పిల్లల కథలు) వినాలి అనుకున్నవారు ఈ క్రింది లింక్ ను క్లిక్ చేస్తే అన్ని కథలు వస్తాయి!
    • కూచిమంచి
    *Plz LIKE, SHARE, SUBSCRIBE THE CHANNEL FOR THE SAKE OF TELUGU లాంగ్వేజ్
    * మాతృభాషను ప్రేమిద్దాం.దీని ఆధారంగా ప్రపంచ భాషలు నేర్చేద్దాం!
    * ''దేశ భాషల్లందు తెలుగుభాష గొప్పదనాన్ని చాటి చెప్పుదాం!
    * పెద్దలను గౌరవించుకుంటూ మన సంస్కృతిని చాటిచెప్పుదాం

Комментарии • 2

  • @చెన్నూరిసుదర్శన్

    ఉదయబాబు గారి కమ్మని కంఠంలో మళ్లీ నా కథలు వినడం ఆనందదాయకంగా ఉంది. ఈ కథ మా చిన్నాన్న నా బాల్యంలో చెప్పిన కథ. స్వల్ప మార్పులతో రాసాను. కథలు చదవడంలో మహా నేర్పరి అయిన ఉదయబాబుగారికి అభినందనలు.. ధన్యవాదాలు -చెన్నూరి సుదర్శన్

    • @udayababumathsbasics8849
      @udayababumathsbasics8849  8 дней назад +1

      హృదయపూర్వక. ధన్యవాదములు. మీకు sir 👏👍👏🙏🙏🙏