#Rajadharmam

Поделиться
HTML-код
  • Опубликовано: 21 окт 2024

Комментарии • 16

  • @AnnapurnaErra-gl6xx
    @AnnapurnaErra-gl6xx 8 дней назад +1

    చాలా చాలా బాగా బోదిస్తున్నారు. చక్కగా మాకు అర్ధమైంది. మీ స్వరము కూడా బాగుంది. ఇంకా ఇంకా వినాలనిపిస్తింది.

  • @nareemani3650
    @nareemani3650 22 дня назад +5

    మీ వాయిస్ చాలా బాగుంది సార్ వ్యాకరణ బోధన బాగు ఉంది

    • @bobbadiakkayya7675
      @bobbadiakkayya7675 9 дней назад

      మీ రాగం చాలా బాగుంది సర్

  • @mekalaudayabhaskar3384
    @mekalaudayabhaskar3384 16 дней назад +1

    Super sir

  • @sobharanij7112
    @sobharanij7112 23 дня назад +1

    Thank you shekhar sir. Mi videos maku chala useful sir.

  • @sreedevimekala.7677
    @sreedevimekala.7677 23 дня назад +2

    ఏమనుకోకండి సార్
    బ్రదర్ అని సంభోదించాను
    మీరు మా అన్నయ్య లాగా
    చక్కగా భోదిస్తున్నారు
    అందుకే బ్రదర్ అన్నాను
    ధన్యవాదములు బ్రదర్ 🙏

    • @reddysekharteluguclass
      @reddysekharteluguclass  23 дня назад

      తప్పకుండా అలాగే పిలవండి.
      ధన్యవాదాలు

  • @kappalanaiduteluguteacher5928
    @kappalanaiduteluguteacher5928 24 дня назад +1

    పద్య బోధన చాలా బాగుంది సార్ ❤

  • @venkataisay7005
    @venkataisay7005 17 дней назад +1

    నమస్తే సార్ మీరు పద్యం చాలా బాగా భోధిస్తున్నారు. కానీ నాది చిన్న సలహా. పదాలు, వ్యాకరణ విషయాలు screenshots పెడితే మరింత ఉపయోగపడుతుంది. I mean screen work.like IFP Board work.

  • @sreedevimekala.7677
    @sreedevimekala.7677 23 дня назад

    💐🙏👍బ్రదర్

    • @sreedevimekala.7677
      @sreedevimekala.7677 23 дня назад

      ఏమనుకోకండి సార్
      బ్రదర్ అని పిలవాలనిపించింది
      మీరు మా అన్నయ్య వలె చక్కగా బోధిస్తుంటారు కాబట్టి బ్రదర్ అని సంబోధించాను 🙏

  • @malathig2984
    @malathig2984 24 дня назад +2

    Super sir

  • @AyyapuRamanaish-rh4wi
    @AyyapuRamanaish-rh4wi 24 дня назад +2

    Super sir