Sir same naa jathakam cheparu,nadhi kumba lagnam,lagnam lo Saturn(vakram) vundhi,3rd house lo ketu,4th house lo Mars vundhi,6th house lo Sun,moon,mercury kalise vunnaru,8th house lo Venus,9th Jupiter,rahu kalise vunnaru,
Sir nadi simha lagnam and dhanur rasi..simha lagnam nundi 9th place mars chandra lagnam nundi 9th place sun..sun+mars=30+6=36÷12 cheste naku 0 vaastundi kada sir..mari indu lagnam ela consider cheyali nenu
గురువుగారు నాది మీన లగ్నం, చంద్ర రాశి సింహ రాశి, రెండు వాటికి నవమి అధిపతులు కుజుడే, కూజు డు కి 6 కళలు కదా 6+6=12 వస్తుంది కదా, 12/12=0,0 వస్తుంది కాబట్టి దీన్ని ఎలా లెక్క వేయాలి
కర్కాటక రాసి మీ ఇందు లగ్నం అవుతుంది. 12 ను 12 తో భాగిస్తే 12x0=0 శేషం 12 వస్తుంది కనుక మీ సింహారాసినుండి 12వ రాసి కర్కాటకం అవుతుంది. లేదా 12 ను 12తో12x1=12 భాగీస్తుంటే శేషం 0వస్తే 1వ రాసి సింహ కనుక 1_1=0 కనుక దానికి ముందు రాసి కర్కాటక రాసి ఇందు లగ్నం అవుతుంది.
గురువు గారూ, చిన్న సందేహం, ఇందులగ్నం నుండి తొమ్మిదవ స్థానం ధనస్సు, ధనస్సు అధిపతి గురువు, గురువు తులలో ఉన్నాడు(సప్తమంలో) ఉన్నాడు, గురువు గురు ఫలితాలు ఇస్తాడా? తులలో ఉన్నాడు కనుక ఏ ఫలితాలు ఇస్తాడు?
@@smart-learn రాశి చక్రంలో 7 వ స్థానంలో ఉన్న గ్రహం, భావ చక్రంలో 8 వ స్థానంలో ఉంటే, అప్పుడు ఇందు లగ్నం నుండి, గ్రహం 7 లో ఉన్న ఫలితం ఇస్తుందా లేదా 8 లో ఉన్న ఫలితం ఇస్తుందా?
గురువు గారు మీరు చాలా వివరంగా తెలియ చేస్తున్నారు, ధన్యవాదములు
Nice explanation
Exellant explanation, very good content. Thank you.
వివరణ అద్భుతంగా ఉంది స్వామి
Very nice explanation sir, thankyou
Guruji namaste
2/12 ela Nadhi Mithuna lagnam and Vrushabha rasi Shani rendintiki adhipathi kabatii 1+1 =2 ela calculation cheyali
Indu laganam lo mercury and Saturn baste calculation ela veyali
Sir meeru cheppina dasaphalithalu indulagnaahadasalna leka ithara dasalalokudana
ఇందు లగ్నంలో లగ్నం అధిపతి దశలో
2:49
Sir మొదటి two charts లో కుజుడు బదులుగా కేతువు అని print తప్పుగా పడినది సరిచేయ వలసినదిగా ప్రార్థన.
Adhipati neechapadithe?
Namaste sir, vrushabha lagnam,meena rasi aite, indhu lagnam am avtundi cheppagalaru.
ఇక్కడ చెప్పలేను అప్పాయింట్ మెంట్ తీసుకోండి
గురువు గారికి నమస్కారములు నమస్కారములు 11.వస్తే ఏలా చూడాలి దయచేసి తెలుపగలరని ప్రార్థిస్తూ న్నాను
చంద్రుని నుండి 11 వ స్థానం చూడండి
Sir same naa jathakam cheparu,nadhi kumba lagnam,lagnam lo Saturn(vakram) vundhi,3rd house lo ketu,4th house lo Mars vundhi,6th house lo Sun,moon,mercury kalise vunnaru,8th house lo Venus,9th Jupiter,rahu kalise vunnaru,
Sesham emi raka pothe.
చంద్రుని నుండి 12 వ భావం తీసుకోండి
Sir nadi simha lagnam and dhanur rasi..simha lagnam nundi 9th place mars chandra lagnam nundi 9th place sun..sun+mars=30+6=36÷12 cheste naku 0 vaastundi kada sir..mari indu lagnam ela consider cheyali nenu
చంద్రుని నుండి 12 వ భావం తీసుకోవాలి
Total.nine.vachimdhi twelve.9÷12.Ela.chaeyali
గురువుగారు నాది మీన లగ్నం, చంద్ర రాశి సింహ రాశి, రెండు వాటికి నవమి అధిపతులు కుజుడే, కూజు డు కి 6 కళలు కదా 6+6=12 వస్తుంది కదా, 12/12=0,0 వస్తుంది కాబట్టి దీన్ని ఎలా లెక్క వేయాలి
కర్కాటక రాసి మీ ఇందు లగ్నం అవుతుంది. 12 ను 12 తో భాగిస్తే 12x0=0 శేషం 12 వస్తుంది కనుక మీ సింహారాసినుండి 12వ రాసి కర్కాటకం అవుతుంది. లేదా 12 ను 12తో12x1=12 భాగీస్తుంటే శేషం 0వస్తే 1వ రాసి సింహ కనుక 1_1=0 కనుక దానికి ముందు రాసి కర్కాటక రాసి ఇందు లగ్నం అవుతుంది.
గురువు గారూ, చిన్న సందేహం, ఇందులగ్నం నుండి తొమ్మిదవ స్థానం ధనస్సు, ధనస్సు అధిపతి గురువు, గురువు తులలో ఉన్నాడు(సప్తమంలో) ఉన్నాడు, గురువు గురు ఫలితాలు ఇస్తాడా? తులలో ఉన్నాడు కనుక ఏ ఫలితాలు ఇస్తాడు?
ధనుస్సు.తుల. ఏ భావాలను చూస్తున్నాడో వాటి ఫలితాలు కూడా ఇస్తాడు
Praween 12.5.1996
5:15 am (Medak)
Meshalagnam marriage epudu avuthundi jupiter 9 house
Please tell me
Indu lagnam ante
Lagnamulu anni
నాకు మీరు ఏమి అడుగుతున్నా రో అర్థం కాలేదు.
సర్ మీరు చెప్పిన చార్ట్ లో ఇందులగ్నం నవమాధిపతి ధనుస్సు అవుతుంది కదా మీరు శుక్రుడు అని చెప్పారు దయచేసి ఈ సందేహాన్ని నివృత్తి చేయండి గురువుగారు
చంద్రుని నుండి 9 వ పతి గురువు. అలాగే లగ్నము నుండి9 వ పతి శుక్రుడు ఇలా రెండు తీసుకోవాలి. ఈ వీడియో మరొక్క మారు వినండి మీకు సులభంగా అర్థము అవుతుంది
ee vedio lo = 22 nu 12 tho Bhaginchithe 1.833 vasthundhi... Thappuga cheppinaru Sir,.. 22 nundi 10 thesiveyali kada Sir. Thank You for your Vedios
బాబు ఇది లెక్కలకు సంబందించినది కాదు బాబు జ్యోతిషం కు చెందినది ఒకటిన్నర రాశి. ఒకటి ముక్కలు రాశి ఉండదు. జ్యోతిష పరంగా తీసు కొనండి.
3rd house kethu & 11th house kethu Ela sir wrong information
మీరు ఏమి అడుగు చున్నారో నాకు అర్థం కాలేదు. ఒకపని చేయండి మీరు జాగ్రత్తగా మరొక్కమారు ఈ వీడియో శ్రద్ధగా చూడండి
అనుభవానికి ఇందులగ్నం పనిచేయడంలేదండి......
కొంచం జాగ్రత్తగా చూడాలి
ఇందు లగ్నం కట్టిన తర్వాత, ఫలితం రాశి చక్రంలో ఉన్న గ్రహ స్థితి ఆధారంగా చెప్పలా? లేదా భావ చక్రంలో ఉన్న గ్రహస్థితి ఆధారంగా చెప్పాలా?
ప్రశ్న అర్థం కాలేదు క్షమించండి
@@smart-learn రాశి చక్రంలో 7 వ స్థానంలో ఉన్న గ్రహం, భావ చక్రంలో 8 వ స్థానంలో ఉంటే, అప్పుడు ఇందు లగ్నం నుండి, గ్రహం 7 లో ఉన్న ఫలితం ఇస్తుందా లేదా 8 లో ఉన్న ఫలితం ఇస్తుందా?
సున్నా వస్తేనో
చంద్రుని నుండి 12 భావం అవుతుంది
మీ మాట వినపడుటలేదు
క్షమించండి మీరు చెప్పినది నిజం