సార్ ధనుర్ లగ్నమ్. 7వ ఇంట్లో రాహువు. దశమంలో శని, బుధ,రవి వున్నారు. శని 10వ చూపుతో 7వ ఇంటిని చూస్తున్నాడు. ప్రస్తుతం నాకు రాహువు లో కేతువు జరుగుతుంది. ప్రస్తుతం 41వసంవత్సరాలు. మొదట్లో తెలిసి తెలియక కొన్ని సంబంధాలు వద్దనుకున్న తరువాత కొంతమంది నన్ను ఒప్పుకోలేదు. ఇప్పుడు సంబంధాలు ఒకటి కూడ రావడం లేదు. నాకు పెళ్ళి యోగం వుంద. 26-09-1982, time: 1:30pm, Place: Rayachoty..
చాలా చక్కగా వివరించారు.
చాలా విషయాలు ఒకే జాతకం లో పరిశీలన చేసి విపులంగా వివరించారు.
వివరణ కూడా చాలా చక్కగా నిదానంగా చెప్పారు.
శాస్త్రి చంద్రగిరి
నమస్కారము గురువుగారు. చాల. మంచివిషయాలుచెప్పారు గురువుగారు ధాన్యవాదములు
గురుదేవోభవః
గురువుగారికి పాదాభివందనాలు
Rasi : Chandrudu ekkada unate adi kada avitundi... So ikkada , chnadrudu dhanusu rasi lo unnaru so ithanu dhanusu rasi kada???
సార్ ధనుర్ లగ్నమ్. 7వ ఇంట్లో రాహువు. దశమంలో శని, బుధ,రవి వున్నారు. శని 10వ చూపుతో 7వ ఇంటిని చూస్తున్నాడు. ప్రస్తుతం నాకు రాహువు లో కేతువు జరుగుతుంది. ప్రస్తుతం 41వసంవత్సరాలు. మొదట్లో తెలిసి తెలియక కొన్ని సంబంధాలు వద్దనుకున్న తరువాత కొంతమంది నన్ను ఒప్పుకోలేదు. ఇప్పుడు సంబంధాలు ఒకటి కూడ రావడం లేదు. నాకు పెళ్ళి యోగం వుంద. 26-09-1982, time: 1:30pm, Place: Rayachoty..
Appoint ment theesukondi
Meeku Govt Job vachinda???
@@SriKanth-wo5qz ledhu.
Sir నాకు జ్యోతిష్యానికి సంబందించిన పుస్తకాలు కావాలి మీ దగ్గర ఉంటాయా.....ఉంటే మాకు పంపిణి చేయగలుగుతారా.......... సమాధానం ఇవ్వండి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Call me
తిరితిరిగి ఎక్కడ సరిగా.లేక ఇదే పెళ్లి కి వచ్చాడు....ముందే ఏడవ వచ్చుగా..ప్రేమిచిన వెధవ. దొంగ ప్రేమ నుష్టించాడు.అనుకోవాలి...
మీరు ఏమి తెలుసుకో వాలి అనుకుంటున్నారు చెప్పండి. దానికి సమాధానం చెప్పుతారు
గురువు గారు చక్కగా వివరిస్తున్నారు అండి..సులభముగా అర్థం అవుతుంది సర్...