Daily Bible Promise | ఈ రోజు దేవుని వాగ్దానం | 26 జూన్ 2024 | Dr.John Wesly | John Wesly Ministries

Поделиться
HTML-код
  • Опубликовано: 24 июн 2024
  • Daily Bible Promise | ఈ రోజు దేవుని వాగ్దానం.God's word is a standard against which all philosophies, ideas and proposed solutions for the human. Word of God diligently, take it to heart and obey His Word implicitly. Each day is a new opportunity to grow closer to God. Dr. John Wesly Powerful Message can be seen in this video. Watch and be blessed!
    #JohnWesly #BlessieWesly #Dailybiblepromise #ఈరోజుదేవునివాగ్దానం #JohnWeslyMinistries
    CLICK HERE TO WATCH:
    Endina Yedari | Amazing Christian Song | Dr John Wesly &
    Blessie Wesly - • Endina Yedari | Amazin...
    Daily Bible Promise | ఈ రోజు దేవుని వాగ్దానం | 25 జూన్ 2024 |
    Dr John Wesly - • Daily Bible Promise | ...
    Daily Bread | యేసుతో స్నేహం | 24 June 2024 |
    Dr John Wesly - • Daily Bread | యేసుతో స...
    Daily Bible Promise | ఈ రోజు దేవుని వాగ్దానం | 23 జూన్ 2024 |
    Dr John Wesly - • Daily Bible Promise | ...
    Welcome to John Wesly International Ministries and John Wesly Foundation. God has anointed Man of God, John Wesly to reach out millions around the world with the Word. His teachings have been impacting many people and strengthening their Spiritual lives. God has taken him to more than 65 countries for the Kingdom Expansion. Millions of people have experienced the taste of Jesus through this ministry.
    Our Websites:
    www.johnwesly.com
    www.csfzone.com
    www.johnweslyfoundation.org
    www.christiansermons.online
    If you are really blessed by this video Like, Comment, Share and be blessed. Don't forget to SUBSCRIBE to our Channel.
    International Christian League / @internationalchristia...
    For More info: Call 9000 333 555, 9000 333 777
    👍 Facebook: John Wesly Ministries
    📸 Instagram: Johnweslyreal
    Twitter: John Wesly Ministries
    Download App: John Wesly
    🌎 Website: www.johnwesly.com
    If you are led by the spirit to support this ministry, which is reaching millions across the world, contribute now!
    Google Pay / Phone Pay / Paytm: 9000 333 555, 9000 333 777
    Our Account Details:
    🔴SBI Bank Details
    John Wesly International Ministries
    State Bank of India
    AC No: 34571768377
    Branch Code: 07954
    IFS Code: SBIN0007954
    If you would like to support the Charity work done through John Wesly Foundation,
    🔴 SBI Bank Details
    John Wesly foundation
    State bank of india
    A/c No: 35635900670
    Branch code: 07954
    IFSC code: SBIN0007954
    Donations given to John Wesly Foundation are tax exempted (80G).
    🔴John Wesly Foundation USA account details:
    Zelle: johnweslyfoundation@gmail.com
    🔴ICICI Bank Details
    B John Wesly
    ICICI bank
    Ac No: 631501513849
    Rajahmundry branch
    Branch code: 6315
    IFSC code: ICIC0006315
    Swift code: ICICINBBCTS
    🔴International Christian League
    State bank of india
    A.c No: 40355357754
    Branch code: 00904
    IFSC code: SBIN000904
    God bless India.

Комментарии • 1,4 тыс.

  • @boyaravi2142
    @boyaravi2142 22 дня назад +33

    ప్రైస్ థా లార్డ్ అయ్యగారు🙏🙏🙏✝️✝️✝️ టూ అల్🙏🙏🙏✝️✝️✝️ నాకు అంగవైకల్యం టూ pakshavayu చాలా భాధగా ఉంది ప్లేస్ ప్రేయర్ రిక్వెస్ట్ 🙏🙏🙏✝️✝️✝️

  • @Sampathkumar-if3il
    @Sampathkumar-if3il 22 дня назад +40

    దేవుని కృపాసంమృద్ధి మనకు ఎల్లపుడూ తోడుగా ఉండును గాక ఆమెన్ 🙏🙏🙏

  • @vijayalakshmigandharapu9367
    @vijayalakshmigandharapu9367 22 дня назад +7

    Preaise the lord Ayyagaru visakhapatnam 🙏🙏🙏🙏🙏

  • @rayapuprameela7507
    @rayapuprameela7507 22 дня назад +6

    Praise the lord 🙏 Devuniki Mahima kalugunu gaka Amen Hallelujah Sthothram Sthothram Sthothram thandri 🙏❤🙏🙌🙏

  • @gangarajupedapati
    @gangarajupedapati 22 дня назад +24

    దేవునికి స్త్రోత్రం దేవుడు ఈ వాగ్దానం మన జీవితాలలో నెరవేర్చునుగాక ఆమేన్ హల్లెలూయ యేసురక్తమే జయము

  • @ప్రసాద్
    @ప్రసాద్ 22 дня назад +35

    Praise the lord దేవునికి మహిమ కలుగును గాక ఈరోజు వాగ్దానం మనందరి జీవితంలో జరుగును గాక Amen Amen Amen Amen Amen Amen Amen

  • @angelkumari9965
    @angelkumari9965 22 дня назад +6

    Amen Hallelujah Praise The LORD All Of You 🙏🙏🙏 ఈరోజు వాగ్దానము మన జీవితంలో సఫల పరచ బడును గాక Amen 🙌
    సఫల పరచి నందులకు Thank You LORD 🙏🙏🙏

  • @selvarajselvaraj8703
    @selvarajselvaraj8703 22 дня назад +4

    Praise the lord praise the lord praise the lord యేసు క్రీస్తు నామములో అందరికీ వందనాలు వందనాలు వందనాలు ఆమెన్ ఆమెన్ ఆమెన్

  • @aramandlaravikumar9991
    @aramandlaravikumar9991 22 дня назад +22

    Praise the lord 🙏 aa maha devuniki mahima kalugunu gaaka amen ❤❤❤🙏🙏🙏🙏❤️❤️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ThotaSrikanth-qn8fj
    @ThotaSrikanth-qn8fj 22 дня назад +17

    Amen 🙏 praise the lord 🙏 Ayyagaru ఈ రోజు వాగ్ధానం మనందరి జీవితాలలో పొందుకొనును గాక Amen 🙏🙏🙏

  • @steffibandaru7
    @steffibandaru7 22 дня назад +6

    Yesayyaaaaaaa ni vaipu chusthuna deva...ni margamu lo nadiche bhagyam ivvu ayya...krupa chupu thandri sahayam cheyi deva...benna ki swasthatha ivvu deva

  • @nagarajunagaraju.t1123
    @nagarajunagaraju.t1123 22 дня назад +8

    మన ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో వందనాలు పాస్టర్ గారు ఈ దినము యొక్క వాగ్దానం సంపూర్ణంగా మన ఆధ్యాత్మిక జీవితాలలో నెరవేర్చ బడునుగాక. ఆమెన్ ఆమెన్ ఆమెన్ ✝️✝️✝️🛐🛐🛐🙏🙏🙏

  • @ramumedapalli9805
    @ramumedapalli9805 22 дня назад +10

    ఈ రోజు వాగ్దానము దేవాదిదేవుడు మన అందరి జీవితాలలో నేరవేర్చును గాక..... ఆమెన్ 🙏🙏🙏

  • @user-ch8lf8le9v
    @user-ch8lf8le9v 22 дня назад +11

    యేసు క్రీస్తు నామములో అందరికీ వందనములు 🙏 మరి ముఖ్యంగా అయ్యగారి వందనములు 🙏🙏🙏

  • @venkataswamydudde120
    @venkataswamydudde120 22 дня назад +7

    దేవాది దేవునికే స్తుతులు స్తోత్రములు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక ఆమెన్ వందనాలు అయ్యగారు

  • @-KVamshi-yr4ke
    @-KVamshi-yr4ke 22 дня назад +10

    Praise the Lord🙏Amen.Devuniki mahima kalugunu gaka.🙏Amen.Alleluiah.Aradhana.

  • @nagamanijutike5010
    @nagamanijutike5010 22 дня назад +11

    Praise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏 Ayyagaru mefamily andarike navnddanalu ayyagaru

  • @syamprasad9469
    @syamprasad9469 22 дня назад +17

    మహా గానుడు మహా వివేకి మహా పరిశుద్ద అయైన మహునతుడైన యేసు క్రీస్తు rakhashakudaina యేసు క్రీస్తు పరిశుద్ద నామమలో mi అందరికి వందనలు ఇవగదానం ప్రతి kutunbamalo జరుగును గక🙏🙏🙏🙏🙏🙏 amen

  • @user-it7ee2yg6d
    @user-it7ee2yg6d 22 дня назад +10

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్
    దేవాది దేవుడైన మన యేసుక్రీస్తు పరిశుద్ధ శ్రేష్టమైన నామములో అందరికీ వందనములు నేటి వాగ్దానం మనందరి కుటుంబాలలో నెరవేరును గాక ఆమెన్
    ఎ.జయచంద్ర. నంద్యాల టౌన్.

  • @user-of4qg2bf7e
    @user-of4qg2bf7e 22 дня назад +6

    దేవుని కి వందనాలు అయ్యగారికి వంద నా లు దేవాది దేవుడు నీ వాగ్దాన అందరి జీవితంలో నెరవేరాలి నా భర్త కొరకు ప్రార్థన చేయండి నా కొరకు ప్రార్థన చేయండి అన్నయ్యగారు ఆమెన్ 🙏🙏 దేవుడు నాకు తెలుగు జ్ఞానము ఇచ్చే లాగా ప్రార్థన బైబిల్ చదివేటట్లు గా ప్రార్థన చేయండి అన్నయ్యగారు ఆమెన్ 🙏🙏🤲📖 మోకాలు ప్రార్ధన చేయాలి ఆమెన్ 🙏

  • @yesumanilingampally7739
    @yesumanilingampally7739 22 дня назад +5

    దేవాది దేవుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్ఠమైన ఉన్నతమైన నామములో అందరికీ వందనాలు ఈ దిన వాగ్దానము మన అందరి జీవితములో నెరవేరాలని ప్రార్ధిస్తున్నాను తండ్రీ ఆమేన్. దేవా నీవు మాకు తెలివియూ ,వివేచన, జ్ఞానము దయచేయు దేవుడవు నీవే యేసయ్యా ఆమేన్.

  • @akkinapallibuchalu9212
    @akkinapallibuchalu9212 22 дня назад +30

    మన ప్రభువైన ఏసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు 🙏26-06-2024 ఈరోజు దేవుని వాగ్దానం ను బట్టి మన అందరి కుటుంబంలో నెరవేరును గాక 🙏ఆమెన్......

    • @machuvasavi1430
      @machuvasavi1430 22 дня назад

      God be praised 🙏 AMEN 🙏 AMEN 🙏✨

  • @ThotaRatanakar-xx5hu
    @ThotaRatanakar-xx5hu 22 дня назад +9

    యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో వందనాల బ్రదర్ మీరు మా గురించి స్వస్థత చేకూరాలని ప్రార్థన చేయండి ✝️🛐🙏🙏🙏🙏🙏🙏🙏ఆమెన్ 👏👏👏👏

  • @sridevinakka6648
    @sridevinakka6648 22 дня назад +3

    Prabhuva Meeru Maaku Echina Pedha kumarudu Bharath Result Voshayi Thandri ,Manchi Result,Manchi Mark's Vochinatluga Biddanu Deevinchandi Prabhuva Manchi Bhavishyathu Manchi Arogyam Evvandi Maa Prabhuva,,,,Rahul Arogyam koraku,Maa Thallithandrulu, Chelli Naa Bhartha Koraku maa Prajalandharikoraku Naa koraku Manchi Arogyam Swashta Evvandi Prabhuva Amen Amen Amen 🙏🙏🙏🙏🙏🙏🙏❤❤❤❤

  • @user-bi7th2fk5k
    @user-bi7th2fk5k 22 дня назад +12

    Amen ✝️🙌🙏 dhevuniki mahima🙏✝️🙌🙏 praise the lord brother 🙏 god bless you abundantly ✝️🙌🙏

  • @k.chinnachinna1157
    @k.chinnachinna1157 22 дня назад +14

    పరిశుద్ధ నామమున పేరుపేరునా అందరికీ వందనములు ఈరోజు వాగ్దానము అందరి కుటుంబంలో నెరవేర్చును గాక వందనాలు అయ్యగారు అప్పులు సమస్యల్లో ఉన్నాను నా కోసం ప్రార్థన చేయండి అయ్యగారు

  • @nirmalammamatam4839
    @nirmalammamatam4839 22 дня назад +4

    Amen amen tq praise the lord hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah

  • @krishnapeddinti8775
    @krishnapeddinti8775 22 дня назад +5

    Praise the lord ఈ రోజు దేవుని వాగ్దానం మన జీవితం లో నెరవేరును గాక ఆమెన్...

  • @subhashinimedikonda8860
    @subhashinimedikonda8860 22 дня назад +9

    దేవా దావీదుకుమారుడా యేసయ ఈ వాగ్దానం మా అందరి కుటుంబాలలో నేరవెరాలని నజరేయుడయిన ఏసు క్రీస్తు నామములో అడుగు తున్నాను తండ్రి ఆమేన్ ఆమేన్ ఆమేన్ 🙏🙏🙏❤❤

  • @YMahesh-de8wo
    @YMahesh-de8wo 22 дня назад +6

    Praise lord 🙌🙌🙌🙌🙌🙏🙏🙏🙌 amen 🙌🙏🙌 hallelujah 🙌🙏🙌🙏🙌🙏🙏🙏🙏🙌🙌

  • @sandeepkumarmadimi3911
    @sandeepkumarmadimi3911 22 дня назад +3

    Thank you JESUS for giving me job, laptop, phone, salary and many more things in my life JESUS🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Sujiirajusujatha
    @Sujiirajusujatha 22 дня назад +6

    Amen amen 🎉🎉🎉🎉anna maa apulu thirelaga preyaru cheyadi plz

  • @DSrinu-wc7ld
    @DSrinu-wc7ld 22 дня назад +13

    👃👃👃 దేవునికే మహిమ అందరికి వందనాలు❤ దేవా శూన్యములో ఈ సృష్టిని నీనోటి మాటతో సృశించిన మా యేసు దేవా నీకే లెక్కించలేని స్తుతి స్తోత్రాలు హలేలూయ ఆమెన్ ఆమెన్ ఆమెన్❤👃👃👃👃👃👃👃

  • @venkatewararaogurrala9889
    @venkatewararaogurrala9889 22 дня назад +6

    Praise the lord 🙏. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నామములో అందరికీ వందనాలు. మా పాప హాస్టల్ లో ఉంటుంది ఆమె పేరు సాత్విక కోసం అక్కడ ఉన్న ప్రతి ఒక్కరి కోసం ప్రేయర్ చేయండి అయ్యగారు.మా బాబు శ్రీహర్ష కి కాళ్ళు నొప్పుల నుండి ఉపశమనం కోసం ప్రేయర్ చేయండి అయ్యగారు. 🙏🙏🙏🙏🙏🙏

  • @srinuadapa6936
    @srinuadapa6936 22 дня назад +7

    Praise the Lord Jesus Christ❤❤❤

  • @mimusicshireesha5316
    @mimusicshireesha5316 21 день назад +1

    Ayya 🙏🙏🙏🙏🙏Na mora Alakinchavaya Deva Prabuva🙏🙏🙏🙏 Ayya 🙏🙏🙏🙏🙏Nannu Swasthaparichindhuku vandhanalaya🙏🙏🙏🙏🙏 Thandri 🙏🙏🙏🙏🙏Ayya 🙏🙏🙏🙏Nannu karuninchinandhuku Vandhanalaya🙏🙏🙏🙏🙏 Thandri 🙏🙏🙏🙏🙏🙏Ayya Na mora Alakinchavaya Deva Prabuva🙏🙏🙏🙏 Thank you Lord🙏🙏🙏🙏🙏 Amen Amen Amen🙏🙏🙏🙏🙏 Hallelujah🙌🙌🙌🙌🙌🙌 Thank you Na Yesayya 🙏🙏🙏🙏🙏Na Yesayya ke Mahima Kalugunu gaka🙏🙏🙏🙏🙏 Amen Amen Amen🙏🙏🙏🙏🙏 Thank you Lord🙏🙏🙏🙏🙏 Amen Amen Amen🙏🙏🙏🙏🙏 Thank you Na Yesayyaa 🙏🙏🙏🙏🙏Amen Amen Amen🙏🙏🙏🙏🙏 Hallelujah🙌🙌🙌🙌🙌🙌🙌

  • @rupakumari8001
    @rupakumari8001 22 дня назад +20

    Praise the lord Ayyagaru Ammagaru 🙏🙏🙏

  • @ramalaxmi597
    @ramalaxmi597 22 дня назад +9

    ఆమెన్... ఆమెన్.... Praise the lord🙏🏻

  • @bollepakakavitha8056
    @bollepakakavitha8056 22 дня назад +3

    Na pillala jivitham lo me chitham neraverunatlu ga cheyyande thandri 🙏🙏🙏

  • @devimudragada1586
    @devimudragada1586 22 дня назад +5

    మన ప్రభు యేసు క్రీస్తు నామములో అందరికీ వందనములు 🙏🙏 ప్రైస్ ది లార్డ్ అన్నయ్య ఆమెన్

  • @user-ys6qy9oi7c
    @user-ys6qy9oi7c 22 дня назад +11

    Praise the lord ayyagaru

  • @user-yp9bq2mo5h
    @user-yp9bq2mo5h 22 дня назад +9

    దేవాది దేవుడు ఈరోజు వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేరును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏🙏🙏

  • @bollepakakavitha8056
    @bollepakakavitha8056 22 дня назад +4

    Na sir natho jivitham motham happy ga undu nattu ga krupha chupande thandri 🙏🙏🙏

  • @ranbu6240
    @ranbu6240 22 дня назад +5

    Praise the Lord Anna pls pray for my spiritual growth Anna pry for My family and my govt job Anna 🎉🎉🎉🎉🎉

  • @MerryH-lz4mz
    @MerryH-lz4mz 22 дня назад +11

    దేవుని వందనాలు జాన్ వెస్లీ గారికి వందనాలు ఏసుక్రీస్తు నామములో మహిమ కలుగును గాక ఆమెన్ ఆమెన్ ✝️✝️🤲🤲💯💯👏👏🧚🧚🧎‍♀️🧎‍♀️💞💞🙏🙏🤝🤝

  • @user-bm2kt8fl5u
    @user-bm2kt8fl5u 22 дня назад +6

    May god bless you pray wisdom knowledge in sevafamilysaveproblemshealthyourserventofgodNRavibabu

  • @yatamadhura273
    @yatamadhura273 22 дня назад +3

    Praise the lord thandri tq Jesus tq lord thandri naku thelivi, gnanam, vivechana naku dharalanga dhayachey thandri plzzzzzz deva chala gnanam kavali nanna plzzzzzz help me thandri amen

  • @bobjeddy7517
    @bobjeddy7517 22 дня назад +4

    Praise the Lord, vandanalu pastor garu 🙏

  • @SunitharaniChadalavada
    @SunitharaniChadalavada 22 дня назад +7

    సామెతలు ( 2:6 ) అయ్యగారికి వందనాలు ఈ నేటి వాగ్ధానం మన అందరి జీవితాలలో నెరవేరును గాక ఆమెన్ దేవాది దేవా నేను కోరుకుంటున్న ఉద్యోగం నాకు దయచేయండి తండ్రి అలాగే నా తమ్ముళ్లు ఇద్దరి చదువుల్లో దేవుడు సహాయం చెయ్యాలని నా కుటుంబం గురించి అందరి కుటుంబాలు గురించి దేవుని సేవలో ఘనంగా వాడబడుతున్న దైవజనులని ఈ కామెంట్ చూస్తున్న ప్రతి ఒక్కరిని ప్రేయర్ చెయ్యమని కోరుకుంటున్నాను ఆమెన్.

  • @vinodkumar-vo2mb
    @vinodkumar-vo2mb 22 дня назад +4

    Amen 🙏
    Praise the Lord HalleluYah 🙌
    Shalom ❤

  • @upendarpidamarthi4405
    @upendarpidamarthi4405 22 дня назад +5

    Amen praise the lord 🙏🙏🙏🙏🙏🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️🛐🛐🛐

  • @baddambenhur9176
    @baddambenhur9176 22 дня назад +3

    Praise Jesus for this beautiful day .Amen 🎉❤🎉

  • @ramuramayanam8287
    @ramuramayanam8287 22 дня назад +7

    Praise the lord బ్రదర్ గారు 🙏🙏🙏🙏ఈరోజు వాక్యము బట్టి దేవాది దేవునికి వేలాది స్తోత్రములు మహిమ ఘనత ప్రభవములు కలుగును గాక 🙏🙏🙏🛐🛐ఆమెన్ 🙏🙏🙏🙏👏👏👏🛐👏🛐👏👏🙏👏🙏🛐

  • @surlamanga8251
    @surlamanga8251 22 дня назад +5

    Yesayya na vivaham anyulutho jaragakunda mi chitta prakaram jaragadaniki sahayam cheyandi prabuva please Yesayya 😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏

  • @narasimhamurthyeli8680
    @narasimhamurthyeli8680 22 дня назад +4

    Praise the lord 🙏 Ayyagaru

  • @mimusicshireesha5316
    @mimusicshireesha5316 21 день назад +1

    Praise the Lord🙏🙏🙏🙏🙏 Ayyagaru 🙏🙏🙏🙏🙏🙏E vagdhanam na jeevithamulo Balanga Neraveralani Prardhisthunam🙏🙏🙏🙏 Ayyagaru🙏🙏🙏🙏🙏 Thank you Lord🙏🙏🙏🙏 Amen Amen Amen🙏🙏🙏🙏

  • @RamaDevi-xs2rb
    @RamaDevi-xs2rb 22 дня назад +13

    Praise the Lord. 0raise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Alleluia leeluia alleluia alleluia alleluia alleluia alleluia alleluia amen Amen Amen Amen. Aaraadhana aaradhana aaradhana aaradhana aaradhana anen

  • @rajujuttiga6454
    @rajujuttiga6454 22 дня назад +18

    వందనాలు అన్న 🙏🙏🙏🙏🙏🙏🙏 హరీష్ భావానికి నాగరాజు లక్మీకి గర్భఫలం కలగాలని వాళ్ల హృదయాలు మారి దేవుని సన్నిధికి రావాలని ప్రార్ధన చేయండి పేతురు మోనికాకి రాజబాబు సంతోషికి గర్భఫలం కలగాలని వాళ్ల ఆరోగ్యం బాగుండాలని ప్రార్ధన చేయండి ప్రసన్న హాస్టల్లో ఉండి చదువుకుంటుంది దేవుని కృప కాపుదల పరిశుద్ధాత్మ శక్తి చదువులో దేవుడు బిడ్డకు తొడైయి ఉండాలని జ్ఞానం జ్ఞాపకశక్తి కలిగి ఉండాలని ఆరోగ్యం బాగుండాలని ప్రార్ధన చేయండి అన్న ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ 😂😂😂😂😂😂😂🛐🛐🛐🛐🛐🛐🛐🙇🙇🙇🙇🙇🙇🙇✝️✝️✝️✝️✝️✝️✝️🕎🕎🕎

  • @alekhyaalekhya8397
    @alekhyaalekhya8397 22 дня назад +5

    Amen praise the lord

  • @JESUSMYGOD5577
    @JESUSMYGOD5577 22 дня назад +7

    AMEN 🙏🏼 🙏🏼🙏🏼

  • @shanthiesther9212
    @shanthiesther9212 22 дня назад +5

    Amen 🙏 Amen 🙏 thank you Jesus 🙏 praise the lord brother 🙏 E vagadhnamu mana andhari geevithamu lo neraverunu gaka Amen 🙏

  • @sarojinigunji4551
    @sarojinigunji4551 22 дня назад +5

    Praise the LORD 🙏 Hallelujah 🙌🙌🙌 Amen Amen Amen 🙏🙏🙏
    Praise the LORD 🙏 Nana God richly bless you and your family and your ministry and Medical Rehabilitation centre all glory to God. Amen 🙏 Amen 🙏 Amen 🙏💐

  • @mynakanchana682
    @mynakanchana682 22 дня назад +3

    తండ్రి మహోన్నతమైన నామాన్ని కి మహిమ కలుగునుగాక ఆమెను 🙏🙏🙏

  • @RajKumar-zs7xi
    @RajKumar-zs7xi 22 дня назад +3

    AMEN praise the lord brother Garu and naku job kosam prayer cheyandi brother Garu 🙏🙏🙏

  • @subhashinimedikonda8860
    @subhashinimedikonda8860 22 дня назад +6

    సైన్యములకు అదిపతియగు యెహోవా పరిశుదుడు పరిశుదుడు పరిశుదుడు 🙏❤

  • @ramumedapalli9805
    @ramumedapalli9805 22 дня назад +6

    మన ప్రభువైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో మీ అందరికి వందనాలు 🙏🙏🙏✝️✝️

  • @ypmaryvictoriya2983
    @ypmaryvictoriya2983 22 дня назад +3

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్ గుడ్ మార్నింగ్... 🙏 మన ప్రభువైన ఏసుక్రీస్తు శ్రేష్టమైన ప్రశస్తమైన నామములో అందరికీ ఉదయకాల శుభములు. మన దేవాది దేవుని కృప కాపుదల మెండైన దీవెనలు ఎల్లవేళలా మనందరికీ తోడైయుండును గాక ఆమెన్... 🙏❤️

  • @chennaiahboom4310
    @chennaiahboom4310 22 дня назад +3

    Praise the lord 🙏 annaya vandanalu halleluya annaya garu

  • @mvmahalakshmi6036
    @mvmahalakshmi6036 22 дня назад +13

    Ayya praise the Lord ayya

  • @krishnakandregula4276
    @krishnakandregula4276 22 дня назад +17

    ✝️Amen Praise God Hallelujah🛐
    నా తండ్రి నా దేవా *నిన్ను కాపాడువాడు కునుకడు.* అవును తండ్రి యేసేపు,దావీదు వంటి ప్రార్ధన, యెబు వంటి విశ్వాసం, సంసోను వంటి బలం వాళ్లకు ఎల్లప్పుడూ తోడుగా ఉన్నటు, *నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు*అని వాగ్దానంతో మాకు తోడు నీడగా ఉంటు, నిత్యము మిమ్మలే ఆరాధించే ప్రార్ధన జీవితాన్ని దయచేసి, నిరంతరము మీ రెక్కల క్రింద మమ్మల్ని కాచికాపాడుతున్న దేవా* మీకే మా *వేలాది వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతస్తుతులు* చెల్లెస్తున్నాము *పరమాతండ్రి ఆమెన్ హల్లెలూయా* ✝️🙇‍♂️🙌🛐

  • @sridevinakka6648
    @sridevinakka6648 22 дня назад +1

    యేసయ్య పరిశుద్ధ నామంలో ఈ రోజు వాగ్ధానం మా అందరి జీవితాలలో నెరవేరాలని ప్రభూ పరిశుద్ధ నామంలో అడిగి Veedukutunnam మా తండ్రి Amen Amen Amen 🙏🙏🙏❤️❤️❤️

  • @m.nageswararaoyadav.mnrinf7445
    @m.nageswararaoyadav.mnrinf7445 22 дня назад +2

    Deva nannu kshaminchinanduku sutram Deva nannu aservadenchinanduku neke mahema ghanatha prabhavamulu deva amen thank you Jesus God bless you all

  • @marimamarima1682
    @marimamarima1682 22 дня назад +43

    ప్రభువైన యేసుక్రీస్తు నామములో మిఅందరికివందనలు🙏🏻🙏🏻🙏🏻అయ్యగారికివందనలు🙏🙏యేసయ్య మినామములోఇశ్రాయేలుకు విడుదల కలుగునుగాక ఆమెన్ దేవా నన్నునాబిడ్డలుకుదేవునికృప తోడ్తెయుందునుగాక ఆమెన్ దేవా చిన్నపాపకు దేవుడుతోడ్తెయున్నానుగాక దేవానాకుటుంబని మికృపనుచూపకమాననుఅని చెప్పిన యేసయ్య మికువందనలు🙏🏻🙏🏻🙏🏻🙏🏻ఆమెన్ 🙏హల్లెలుయ❤❤❤❤

  • @pushpasrirangam7719
    @pushpasrirangam7719 22 дня назад +6

    సామెతలు 2:6
    యెహోవాయే జ్ఞానమిచ్చువాడు తెలివియు వివేచనయు ఆయన నోటనుండి వచ్చును.
    For the LORD giveth wisdom: out of his mouth cometh knowledge and understanding.
    Amen Thankyou LORD
    Praise the LORD annaya and all

  • @sandeepkumarmadimi3911
    @sandeepkumarmadimi3911 22 дня назад +3

    Thank you for today JESUS🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sandeepkumarmadimi3911
    @sandeepkumarmadimi3911 22 дня назад +3

    Praise the LORD 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @macharlavijayakumari3147
    @macharlavijayakumari3147 22 дня назад +5

    Chella yashoda husband jayaraju kumarudu abhijithswanth hanamkoda viri family koraku prayer cheyagalaru ayyagaru🙏 chella kumarudu abhijithswanth manchi pravarvatha కలిగి ఉండుకొరకు prayer cheyagalaru ayyagaru

  • @nathisuchitra4498
    @nathisuchitra4498 22 дня назад +6

    మన దేవుడు లోక రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు.🙏🙏🙏

  • @venkateswarluarike3994
    @venkateswarluarike3994 22 дня назад +1

    🙏🙏👏Amen🙏🙏 సమస్త ఘనత మహిమ ప్రభావం ఆయనకి చెల్లును గాక ఆమెన్ ఆమెన్🙏🙏👏

  • @thanmayithanu5959
    @thanmayithanu5959 21 день назад

    Amen 🙏🙇‍♀️thank you yesaiya🙌🙇‍♀️🙏 praise the Lord Wesly Annaiya garu 🙌🙏

  • @user-ek5nn6tf9o
    @user-ek5nn6tf9o 22 дня назад +5

    Praise the Lord Annay sister garu good morning preyer for you to my kids coraku

  • @nandamurisaru9-uw1fg
    @nandamurisaru9-uw1fg 22 дня назад +6

    Praise the lord 🙏🙏 prabhuuva blessme helpme plz my lord 🙏 Annaya plz prayer for me 🙏 Prabhuuva meere aadharam naku 🙏 Annaya DSC kosam perpare auvthunna na kosam pray cheyandi plz 🙏

  • @vinodsuchi3932
    @vinodsuchi3932 21 день назад +1

    Avnu Prabhuva Neee Yandhu Matrameee Samastha Gnanam Kaladhu Andunu Batti Meeke Samastha Mahima Ganatha Sthuthi Sthothra Aradhana Kalugunu Gaka Amen!🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌 Praise The Lord 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Annaya

  • @santhakumaribobbillapati4986
    @santhakumaribobbillapati4986 22 дня назад +4

    వందనాలు అన్నయ్య నాకు నా కుటుంబానికి శాంతి సమాధానం ఆరోగ్యం కలగాలని ప్రార్థన చేయగలరు అని కోరుతున్నానా అన్నయ్య వందనాలు 🙏🙏🙏🙏

  • @surlamanga8251
    @surlamanga8251 22 дня назад +5

    Thank you Jesus 🙌 Proverbs 2:6 🙌 Amen... Hallelujah 🙌 Praise the lord annayya 🙏 Thank you so much annayya 🙏 May God bless you have a blessed Wednesday annayya 🥰🥰🥰 Yesayya e vagdanam na jeevethamlo neraveradaniki sahayam cheyandi prabuva please Yesayya 🙏🙏🙏 Amen Amen Amen 🙏🙏🙏

  • @AnnamaiahK.
    @AnnamaiahK. 22 дня назад +4

    Price the lard 🎉 Jesus Christ 🗣️ halleluya 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉😢😢😢😢😢😢 AMEN 🛐✝️✝️🛐

  • @VijayakumarT-mb8nh
    @VijayakumarT-mb8nh 22 дня назад +3

    నా ఆత్మీయ అన్న గారికి యేసయ్య కృపా కరుణా కటాక్షములలతో వందనములు ఆమెన్. దిగులు పడకు నేను నిన్ను బలపరేటును 41,10ఆమెన్.దేవునికి కృపా మహిమ స్తుతి ఘనత ప్రభావము లు చెల్లును ఆమెన్.ఈ వాక్యము వింటున్న వారిని చూస్తున్న వారిని యేసయ్య దీవించు ను ఆమెన్.నా భార్య జయ కుమారికి గ్యాస్ ట్రెబల్ వచ్చింది ఆమె కొరకు ప్రార్థన చెయ్యండి అయ్యగారు.దేవునికి మహిమ స్తుతి ఘనత ప్రభావము లు చెల్లును ఆమెన్.🔥🔥🔥✝️✝️✝️🛐🛐🛐🙏🙏🙏🙋🙋🙋🌹🌹🌹❤❤❤

  • @jemipedapalli-Sureshuppaada
    @jemipedapalli-Sureshuppaada 21 день назад +2

    దేవుడూ నా భర్త సురేష్ ను దర్శించి కృప చూపించి నడిపించి దేవునికి సాక్షులుగా నేను నా భర్త సురేష్ మా జీవితాంతం జీవించాలి అని ప్రార్థించండి

  • @user-ml8bn5mm9h
    @user-ml8bn5mm9h 22 дня назад +6

    Praise the lord Anna 🙏🙏🙏🙏 anna andhari kosam prayer chiyande annaya 🙏🙏🙏 anna ma daddy health kosam prayer chiyande annaya 🙏🙏🙏

  • @RamaDevi-xs2rb
    @RamaDevi-xs2rb 22 дня назад +4

    Tandri please bless me krishna deepu deepthi divya sreeyansh darshi Gautam brother Ramprasad janaki Ratnakar kiran and uncle. Tandri please bless my sisters their children and their husbands. Aaradhana amen Amen Amen. Tq tandri tq tq tq tq tq tq tq dear brother God b) ess you and bless your center and bless us. Aaradhana amen. Tandri meere maaku anni. Maa shanthi samadanamu santhoshamu dhairyamu todu needa anni meere nayya. Maa tappulanu kshaminchi mammu kaachi kaapaadandayya. Tandri ellappudu mee dayanu krupanu karunanu ee peda kutumbham needa prasarimpa cheyudi tandri ella velala anni jeedula nundi deepu ni deepthini kaachi kaapadandi deva. Meere diiku tandri maaku aadharamu meere batya. Tq deva. Meere maa rakshakudu amen amen amen.

  • @gavireddymangalakshmi4790
    @gavireddymangalakshmi4790 21 день назад +1

    యేసు క్రీస్తు ప్రభువు నామములో అందరికి వందనములు

  • @chilakasoni8642
    @chilakasoni8642 22 дня назад +1

    E roju devuni vaagdanam mana andari jivithallo neraverunu gaaka Amen 🙏 🙏 Pray for my marriage and future 🙏🙏🙏🙏

  • @Chandukunjam
    @Chandukunjam 22 дня назад +6

    Praise the lord brother Amma health kosam prayer cheyandi brother

  • @user-ml7qd2yj9b
    @user-ml7qd2yj9b 22 дня назад +5

    Jesus.na.deva.praise.the.lord.brother.and.sister.prayer.my.family.🙏🙏🙏🙏🙏

  • @sateeshnagam6198
    @sateeshnagam6198 22 дня назад +2

    Praise the lord ayyagaru 🙏

  • @sureshbabukarni3727
    @sureshbabukarni3727 22 дня назад +2

    Praise the Lord 🙏🙏🙏🙌🙌🙌👏👏👏

  • @user-fx1cl3jd9p
    @user-fx1cl3jd9p 22 дня назад +6

    Praise the lord Amen.

  • @MerishaG-zt5vw
    @MerishaG-zt5vw 22 дня назад +7

    Gd mrng sir job kottalev Ani egathaliga indirect GA matladuthunnaru vatini thattukone Sakshi ni pondhukonela preyar cheyandi sir next month dsc exams unnayi preyar cheyandi sir

  • @user-mq6us9cp2j
    @user-mq6us9cp2j 22 дня назад

    Praise the Lord annayya davuduke mayhema kalugunu gaka amen🙏🙏🙏🙏🙏🙏❤❤❤❤❤❤

  • @durgaraorao3411
    @durgaraorao3411 21 день назад

    Praisethelord ..devuneke.mahemakslugunugaka.amen