India Has Ability to urge President Putin to End war in Ukraine | US

Поделиться
HTML-код
  • Опубликовано: 9 июл 2024
  • రష్యా పర్యటన సందర్భంగా యుద్ధ భూమిలో పరిష్కారాలు లభించవని పుతిన్ వద్ద ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించిన నేపథ్యంలో అమెరికా స్పందించింది. ఉక్రెయిన్ పై యుద్ధం ముగించాలని పుతిన్ ను కోరే సామర్థ్యం భారత్ కు ఉందని వ్యాఖ్యానించింది.
    భారత్ -రష్యా మధ్య బంధంపై తమకు ఆందోళనలు ఉన్నప్పటికీ అమెరికాకు భారత్ వ్యూహాత్మక భాగస్వామిగానే ఉంటుందని బైడెన్ యంత్రాంగం స్పష్టం చేసింది
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    #etvandhrapradesh
    #latestnews
    #newsoftheday
    #etvnews
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    ☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
    -----------------------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Channels !!!
    ☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
    ☛ Visit our Official Website: www.ap.etv.co.in
    ☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
    ☛ Subscribe to our RUclips Channel : bit.ly/JGOsxY
    ☛ Like us : / etvandhrapradesh
    ☛ Follow us : / etvandhraprades
    ☛ Follow us : / etvandhrapradesh
    ☛ Etv Win Website : www.etvwin.com/
    -----------------------------------------------------------------------------------------------------------------------------

Комментарии • 24

  • @pallapuramesh2737
    @pallapuramesh2737 24 дня назад +14

    ఈ యుద్ధమే కాదు ఏ యుద్ధమైనా ఆపే కెపాసిటీ సత్తా మన భారతదేశానికి ఉంది, నువ్వు పేరుకే పెద్ద అన్నా వు పైన పటారం లోన లొటారం

  • @bsnaidubsnaidu6309
    @bsnaidubsnaidu6309 25 дней назад +16

    అమెరికాను నమ్ముకుంటే సంకనాసి పోతుంది ఏ దేశమైన 😂

  • @raveendrababuth508
    @raveendrababuth508 25 дней назад +6

    Jayaho modee

  • @shaikhaneef17
    @shaikhaneef17 25 дней назад +6

    గజ యుద్ధం అమెరికా ఆపలేదా డ్రామా ఆడుతున్న అమెరికా

  • @himabindu6553
    @himabindu6553 25 дней назад +11

    First US should stop sending weapons

    • @vckg4414
      @vckg4414 24 дня назад

      She pherds intelligence of the World ..
      1st statement _ Ukraine only win in the war
      2 nd statement _ NATO is strong Now or ever
      3rd statement _ India could
      Let the Russia to Stop war
      Meanwhile Russia _ India's
      Peaceful slogans are America's Motive .. 😁

  • @chillavenkateswararao4850
    @chillavenkateswararao4850 21 день назад +1

    జయహో మోదీ

  • @radhakrishna5170
    @radhakrishna5170 24 дня назад +4

    Bharatha pradhni vishwa prAmukha netha vishwasa neeya netha great our modi oka
    Goppa vyakti prapancha desalu
    Yeppudo gurthinchayi

  • @premajoyice_thummuru7374
    @premajoyice_thummuru7374 24 дня назад +4

    ఇంకా ఎంత కాలం రా ఈ జాకీలు ?

  • @kammakishor9040
    @kammakishor9040 25 дней назад +6

    First within our country we must stop war in manipur

    • @vvr4845
      @vvr4845 19 дней назад

      Bengal lo kuda

  • @ravikumarreddyseerapu7076
    @ravikumarreddyseerapu7076 21 день назад +1

    Meru meru kottuku chavandi mammalni entertain cheyyandi

  • @syedjafarhussain4877
    @syedjafarhussain4877 24 дня назад +1

    పాలస్తీనాలో ఇజ్రాయిల్ దాడుల వల్ల ఆడవాళ్లు పిల్లలు చనిపోతున్నారు వాళ్ల గురించి మాట్లాడలేదా మన పీఎం మోడీ గారు

    • @Laxman55538
      @Laxman55538 24 дня назад +5

      Vellindi Russia ki israel ki kadhu artham ainda

    • @syedjafarhussain4877
      @syedjafarhussain4877 24 дня назад

      మనదేశంలో మణిపూర్ లో గురించి మాట్లాడలేదే ఇంకా ఎన్నో ఎన్నెన్నో మీరే అర్థం చేసుకోండి

    • @thalarihanumantharayudu3934
      @thalarihanumantharayudu3934 24 дня назад +6

      Pakistan lo Hinduv la paresthi gurenchi cheppu Nayana muscle garu.

    • @gangadhar.hindustanid399
      @gangadhar.hindustanid399 24 дня назад

      ​@@syedjafarhussain4877ఇక్కడ చెప్పుతుంది భారత్ దేశం గొప్పతనం గురించి మోదీ గారి గొప్పతనం గురించి కాదు ముందు దేశం ను ప్రేమిచడం. గౌరవించడం నేర్చుకొండి తరువాత మతం బాబోగులు చూసుకుందూరు గానీ. ముందు దాడి చేసింది ఎవరు? సంబరాలు చేసుకుంది ఎవరు? ఆరోజు ఇది తప్పు అని చెప్పారా!ఇప్పుడు ఆపమని ఎలా చెపుతారు. ఎత్తితే మణిపూర్.. రెండు తీగల మధ్య గొడవను రెండు మతాలు చేసి చూపించి మీలాంటి వాళ్లకు మాట్లాడానికి ఉంటుంది అని చేసారు. ఇంతకంటే ఎక్కువ కాశ్మిర్ లో జరిగింది దాని కురించి ఎందుకు మాట్లాడరు. పొరుగు దేశం లో రోజు కొక బాంబు పేలి చేస్తున్నారు ఇది తప్పు మనలో మనం బాంబులు పెట్టుకొని చావడం ఏంటి రా అని అడిగారా!బిజెపి అనగానే. మనదేశం ను మరో దేశం ఎవరన్నా గొప్పగా చెపితే మాత్రం వంటి కాలు మీద లేస్తారు. ఇవి పాత రోజులు కాదు సార్ ప్రతిదీ జనాలు ఆలోచించుతున్నారు విషయం గురించి తెలుసుకుంటున్నారు. మీరు ఆలోచించండి 🙏

    • @gangadhar.hindustanid399
      @gangadhar.hindustanid399 24 дня назад +3

      మోదీ గారు భారత్ దేశ ప్రధాని ఆయన కు తెలుసు ఎక్కడ ఏమి మాట్లాడాలో

  • @santhoshb8439
    @santhoshb8439 22 дня назад +2

    Yenta goppaga undira vintunte ........jai BJP jai ho Modiji ❤desham kosam Hindus kosam

    • @abhayram3402
      @abhayram3402 21 день назад +1

      Endhuku religion ni thiskoni vosthav bro ekkada countries guruchi matladuthunte.
      Ok modi garu bjp ne hindu motive una party ne ayithe .. epudu athanu bjp leader kaadu elections ayipoyi Indian prime minister padavi lo unaru.
      Mana matham goppathanam kaadu edi party goppa thanam kaadu
      Desam goppathanam modi garu una padavi goppathanam. (Modi goppa leader eh I love him )