సింగర్ రామకృష్ణ కు భయపడ్డాను.. | Balasubrahmanyam About His Opponent V Ramakrishna

Поделиться
HTML-код
  • Опубликовано: 13 апр 2023
  • Balasubrahmanyam About His Opponent V Ramakrishna | Sakshi TV FlashBack
    #Balasubrahmanyam #VRamakrishna #SakshiTVFlashBack

Комментарии • 123

  • @srinivaskumar8422
    @srinivaskumar8422 Год назад +64

    బాలసుబరఫయమాన్యం గారు అంటే నాకు గౌరవరం. కానీ అన్యాయంగా గ్రేట్ సింగర్ , రామకృష్ణ గారిని, రాజకీయాలు చెసి, రామకృష్ణ లాంటి గ్రేట్ సింగర్ , గొంతు అన్యాయం గా నొక్కేసేరు. ఏడివిలో విరిషన పరిజాతమ పాట బాలసుబ్రమణ్యం చాలా బాగా పడలేదు. అది రామకృష్ణ గారు పడితే అద్భుతం గా వుండేది. అలాంటి ఎన్నో పాటలు, మల్లెలు పూచే, లాంటి మెలొడీస్, మరియు, శంకరాభరణం , పాటలు మొత్తం రామకృష్ణ గారు పది వుంటే ఇంకా అద్భుతం గా వుండేవి. రామకృష్ణ గరకికి , ఆత్మాభిమానం ఎక్కువ. బాలసుబ్రమణ్యం లాగా కాకలు పట్టి, పాటలు సంపాదించుకోలేదు. No డౌట్ , బాలసుబ్రమణ్యం ఒక గొప్ప సింగర్. కానీ ఇవాళ బాలసుబ్రమణ్యం తో సమానం గా పాడే గాయకులు చాలామంది వున్నారు. కానీ ఓక ఘంటసాల, ఓక ఱమకృష్ణ లాగా పాడే వాళ్ళు లేరు. బాలసుబ్రమణ్యం , అందరితోటి మంచిగా వుండి , పాటలు దక్కించుకుని, monopoly అయ్యాడు. రామకృష్ణ గారికి అది చేతకాలేదు. రామకృష్ణ గారు చాలా తక్కువ పాటలు పాడవలసి రావడం మన దురదృష్టం. ఆ Ediot మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి, తన ఆఖరి రోజుల్లో, రామకృష్ణ, గారిని క్షమించమని అడిగాడు. నీ జీవితం నాశనం చేశాను. నన్ను క్షమించు. అన్నాడు. ఎందుకంటే ఏళ్ల తరబడి, ఈ తోడు దొంగలు, చక్రవర్తి, బాలసుబ్రమణ్యం, ఏలుబడి చేశారు. కళాతపస్వి విశ్వనాథ గారు, కూడా, బాలసుబ్రమణ్యం తో ఏకం అయ్యారు. అందరూ కలసి Great సింగర్ రామకృష్ణని గొంతు నొక్కేరు.

  • @venkatanarayanaraodesai377
    @venkatanarayanaraodesai377 Год назад +8

    మీరు గొప్ప గాయకులే. అందరూ బాగుండాలి అందులో మనముండాలనే భావన మీలో లేదు. ఎంతోమంది గాయకులను త్రొక్కి వేశారు. చివరికి మీ తనయుడు కూడా మీరు అంతరించిన తరువాత మాత్రమే రాణిస్తున్నారు. అందుకే మీరు భగవంతుడు వేసిన శిక్ష నుంచి మీరు తప్పించుకోలేక పోయారు.

  • @niranjanreddy8560
    @niranjanreddy8560 Год назад +4

    మీరు గొప్ప సింగర్ బాలు గారు....కానీ మీకు ఈగో ఎక్కువ. మీరు చెప్పిందే నిజం అనుకొంటారు...ఎదుటి వ్యక్తి ఎంత గొప్పగా పాడినా ఏదో ఒక తప్పు వేతుకుతారు

  • @panasareddy6886

    బాలు గారు ఎవరి పొట్టా కొట్ట లేదు.....రామ కృష్ణ గారు గొప్ప గాయకుడు కానీ,వారి పరిధి పరిమితం.తన పరిధిలో తాను కింగ్. విస్తృత శ్రేణిలో,అసాధారణ వైవిధ్యం తో పాడ లేదు రామ కృష్ణ...G. ఆనంద్ ,తదితరులతో పోలిస్తే రామ కృష్ణ అదృష్టవంతుడే.....చాలా మంచి పాటలు దక్కాయి....ఇక ఘంటసాల మాష్టారుగారితో పోలిస్తే ఎవరైనా ఒక మెట్టు కిందే ఉంటారు.

  • @subrahmanyampvrc4397
    @subrahmanyampvrc4397 Год назад +7

    అందరికి అన్ని గొంతుకలు నప్పవు... ఒక్కసారి ఊహించుకోండి...ఈ పేటకు నేనే మేస్త్రీ, ఏ కొమ్మ కా కొమ్మ కొంగ్రోత్త రాగం, శంకర గళనిగళము శ్రీ హరి పద కమలము... జాబితా చాలా పెద్దది ఇలాంటి పాటలు ఏసుదాసులు,రామకృష్ణలు, మరో రాజ్ సీతారాం లు పాడేస్తే తట్టుకోలేం. అలాగని వారికి ప్రతిభ లేదు అనడం తప్పు. వారి కంఠ స్వరాలు కొన్నింటి కే బాగా నప్పుతాయి. ఏ దివి లో విరిసిన పారిజాతమో, నువేనా సంపంగి పువ్వు న నువ్వేనా.... బాలుగారు కాకుండా వేేరే ఎవరైన పాడి ఉంటే అసలు ఆ పాటలు ఈరోజు తెలిసి ఉండేవి కాదు. పద విరుపు , ఉచ్చారణ , తీయని కంఠస్వరం అన్నింటికీ మించి పాట లో జీవం రక్తి కట్టించే విధానం బాల సుబ్రహ్మణ్యం గారికి తెలిసినట్లు గా ఈరోజు కీ ఎవరికి తెలియదు అంటే ఎంత మాత్రం అతిశయోక్తి కాదు. బాలు గారు పాటల శాస్త్రవేత్త... గొప్ప అనుకరణ విద్వాంసుడు. ఇంక తొక్కేడాలు నొక్కేడాలు అనే మాటలు 1% కుడా నిజంకాదు. ఏ రంగంలో నై నా రాణించాలి అంటే ప్రతిభ తో పాటుగా కొంత లౌక్యం,కలుపుగోలుతనం, మాటకారితనం, చాకచక్యం, అణుకువ, నిబద్ధత, పాట త్వరగా నేర్చుకునే ఆకళింపు, పాట స్థాయి ని పెంచే నైపుణ్యం నేర్పు-ఓర్పు ఇవి కావాలి . వీటికి సరైన చిరునామా బాలుగారు మనలో చాలా మందికి మన మాతృభాష పట్ల అవగాహన కాని నేర్చుకోవాలి అనే పట్టుదల కాని లేవు. అటువంటిది 17 భాషలో పాడిన బాలు గారు కనీసం 10 భాషలు అనర్గళమైన రీతిలో మాట్లాడగలరు దానికి నేనే సాక్షి. పాట పట్ల ఎంత మమకారం తాను చేసే వృత్తి పట్ల ఎంత నిబద్ధత ఉండాలి ఇన్ని భాషలు నేర్చుకోవాలంటే... ఎంత వ్రాశిన తక్కువే.!!

  • @anjamma5333

    Ghantasala hit songs 95/100, SP Balu hits 40/100.(Ghantasala death 1974, only 52 years ).( SP Balu live niyally 75 years). ghantasala garu also music director 100/100 hits.

  • @duggarajuphanikanth3259

    బాలుగారు ఏ పాట అయినా పాడగలరు. బాలూ గారి ప్రభంజనం ముందు నిలవలేక చాలామంది గాయకులు తట్టా బుట్టా సర్దుకున్నారు.

  • @jagannatharao6682
    @jagannatharao6682 Год назад +3

    లేదు, బాలసుబ్రహ్మణ్యం గారి దగ్గర అపారమైన ప్రతిభ ఉంది ఆయన ఎవరిని తొక్కేయవలసిన అవసరం వారికి లేదు, ఆయన ప్రతిభ ఆయన్ను అగ్ర స్థానంలో ఉంచింది. బహు కంఠస్వరగాన గంధర్వుడు. బహుముఖ ప్రజ్ఞాశాలి, భారతరత్న, కాదు కాదు,ప్రపంచ రత్న.

  • @sridurga3017
    @sridurga3017 Год назад +2

    రామకృష్ణ ఈయన కన్నా 5,6 సంవత్సరాలు సీనియర్

  • @haranathsurisetty7841
    @haranathsurisetty7841 Год назад +4

    నాగేశ్వర రావు గారికి బాలు గారు పాడటం మొదలు పెట్టాక hits/super hits వచ్చాయి.

  • @proudtobeanindian3496
    @proudtobeanindian3496 Год назад +5

    Ramakrishna garini chusi bhayapadithe parvaledhu bathaka nivvaka industry nundi tharimi kottadame maha paapam. Aa vusure Charan roopam lo ninnu lifelong ventadindhi....

  • @kotagirivenkataapparao2637
    @kotagirivenkataapparao2637 Год назад +8

    SPB is correct no one can suppress talent

  • @omenamahsivayasreematrenam4826
    @omenamahsivayasreematrenam4826 Год назад +5

    గ్రేట్ సింగర్ బాలు గారు 🙏🙏🙏

  • @deepub6588
    @deepub6588 Год назад +2

    Balu sir is joking. He is incomparable and irreplaceable in Indian film industry. His friends Ilayaraja, MSV, Chakravarthy, sathyam,and music directors in other industries would never had let him down. Balu sir is a phenomenon. Balu is eternal. Till air is there on earth, Balu voice will be heard.

  • @mudumbasrinivas4914
    @mudumbasrinivas4914 Год назад +8

    S P B was introduced in December, 1966. V. Ramakrishna was introduced in 1972. So S P B was senior to V. Ramakrishna

  • @eswaraiahsani3138
    @eswaraiahsani3138 Год назад +3

    Balu garu accepted his proud 🦚

  • @Anveshartist
    @Anveshartist Год назад +1

    బాగుంది..Super.. _Anvesh.

  • @bnratnabnratna4580
    @bnratnabnratna4580 Год назад +4

    ఈయన పాడిన బూతు పాటలు వున్నాయి

  • @kadiyamsrinivasu9847
    @kadiyamsrinivasu9847 Год назад +2

    Balu great.

  • @MyRamu12
    @MyRamu12 Год назад +5

    SPB is a greatest miracle happened in the universe.... no singer can beat him 10% his voice melody, range, sweetness, modulations, body language and specially talent of singing any kind of song is unparalleled, matchless, peerless