ఒక కొత్త ధోవతికి అత్తరు వాసన అంటిన ఎడల ..... ఆ దోవతి ఉతికినా ఆ వాసన అంటిపెట్టుకునే ఉంటుంది.... దీనిని కర్మ సిద్ధాంతము అంటారు. మనము చేసిన పాపము తెలియకుండా అనుభవించడమే కర్మసిద్ధాంతం.
Lord Sri Krishna Is Human God And Angel For Original God, Original God Is Universal, Sri Krishna Is Man , Sri Krishna Is Ambassador Of God, Sri Krishna Shows About God Avataram ,
ఏది చేసినా ఎపుడో ఒకప్పుడు అనుభవించాల్సిందే....ముఖ్యంగా మీరు గుర్తుంచుకోండి ....మర్చిపోకండి స్వామి....ఎందుకంటే బాబాల్లో దొంగలు ఉన్నరేమో కానీ దేవుడు అబద్దం కాదు....ఖచ్చితంగా చూస్తాడు
ఈ జన్మ లో చేసిన పాపనికి ఈ జన్మలోనే శిక్ష అనుభవించాలి కాని వచ్చే జన్మ లో అనుభవిస్తే ఏంటీ లాభం వాడు చేసిన తప్పుకి వాడు శిక్ష అనుభవిస్తున్నాను అని వాడికి తెలియలి.
ఈ జన్మలో మనమిద్దరం కొన్ని బాధలు పడుతున్నాం అనుకున్నాం, కానీ అంత తప్పు మనం ఈ జన్మలో చేసినట్లుగా, లేదు.. అప్పుడు ఈ బాధ క్రితం జన్మలోనిదని తెలుసుకోవాలి. భగవంతుడిని గురించి తెలుసుకోవడం ద్వారా, ఆయన నామస్మరణ ద్వారా కొంత పాపాన్ని పోగొట్టుకోవచ్చు..ఎలా అంటే మనకి చెయ్యి విరగాల్సిన చోట, వేలు తెగుతుంది. భగవాన్ నామ స్మరణలో ఉంటూ,ఇక ఎటువంటి తప్పులు చెయ్యకుండా ఉంటే ఆయన్ని చేరుకోవడం కష్టమేమీ కాదు
గురువు గారికి నమస్కారం, వాళి మనిషా జంతువా ఎందుకంటే, జంతువు ను మాటువేసి కోట్టాలిఅన్నారు మరల తమ్ముడి భార్యను తెచ్చావు తప్పు అన్నారు? కనుక మాటువేసి కొట్టారు? జంతువులకు వరసలు ఉంటాయా? వాళి జంతువైతె వరసలులేవు తప్పుకాదు? మనిషిని మాటువేసి చంపరాదు?దయచేసి అన్యదా బావించక నా ధర్మసంధేహాన్ని తీర్చండి గురువు గారు
వీరి ఉదాహరణలు విపరీత అభినందనీయాలు. మనం ఇన్ఫర్ చేస్తాం... ఊహిస్తాం!? ఇదీ వరస. గత జన్మలో వీరు మహానుభావులయ్యుంటారు అందువల్ల ఈ జన్మలో కీర్తి పొందారు. వచ్చే జన్మ కూడా తప్పకుండా గొప్పదే అయ్యుంటుంది. ఇలా ప్రతీ జన్మలోను గొప్పగా గొప్పగా పుట్టుతూ పుట్టుతూ పోతూ పోతూ ఉంటే చివరికి గొప్ప పుట్టుక మనకే రిజర్వ్ అయిపోతుంది... ఫినిష్.
Iam Sudha Shalem Raj nenu gatha janmalo em papam chesano trledu kani e janmalo em cheyaledu ante evvaru nammadam ledu kane nenemto devudike telusu e trupthi chalu naku
అసలు ఆది మానవులుగా పుట్టినప్పుడు అందరు మాంసమే తిన్నారు అప్పటినుండి మీరు ఉన్నారా, what do you want to give message, if someone ask you, you will answer it? Why you don't you teach entire world with your interest, what did you learn?what is the main theme of your Swamijis, you still Alive, and educate, why this world still struggle. So there is no karma, please don't make indians mindless, don't drive them through superstitions, say and motive them do hard work, and everything depends upon your action, tq swaami
స్వామిజీ కర్మ విషయంలో ఎర్ర వస్త్రము వేసుకుని చాలా మంది తప్పులు చేస్తున్నారు. వాళ్ళు కూడా కర్మ వదలదు కదా.గృహస్తు లకు అందరికి ఓకే విధముగా ఉంటుంది కదా వివరణ ఇవ్వండి.
ప్రబ్రబ్ద కర్మ -ఈ జన్మ లొ అనుభవించేవి, ఆగామి కర్మ - వచ్చే జన్మ లొ అనూహ్యావించేవి, సంచిత karma-మొతం జన్మతారహా కర్మ... కృష్ణుడు కూడ తన తల్లిదండుర్లు జైలు లొ నుండి తెలుసుకురాలేదు ఎందుకంటే వాలా కర్మ అనుభవించాలి కాబట్టి.. శివుడు బ్రహ్మహత్యా చేసినందుకు సంవత్సరం వరకు చేతి లొ పుర్రె పెట్టుకొని భిక్షాటన చేసి విష్ణు అథితిథ్యం ఇవ్వగా ఆ స్థలం బద్రీనాథ్ అయింది. రాముడు కూడా ఒక సంవస్తరం తపుస్సు చేసాడు రావంసురును చంపినందుకు బ్రహ్మహత్యా చేసాడు కనుక.... కర్మ ఎవరిని వదలదు., its better explained in quatnum phsycis
Swamy ji i how to know that this is my last jennma and thera are 80 lakhs of creature including human being will we take human birth in next life or we have to complete 80 lakhs of all birth then we take human being birth please make a video on this pls pls channel management
త్రేతాయుగంలో, మాట్లాడగలిగే కొన్ని జంతువులు ఉండేవి, ఆ యుగ ధర్మం ప్రకారం, వాటి తమ్ముని భార్య ఇష్టపడితే నే అతను ఆమెను భార్య గా స్వీకరించాలి..లేని పక్షంలో ఆనాటి ప్రభువులు దండన ఇలా నే ఉంటుంది.
స్వామివారు చేతితో పట్టుకొన్నదానిని. కర్ర అనకూడదు. దండం అంటారు. ఆ దండం వారికి గల నిష్ఠను సూచిస్తుంది. వారు నమ్మే తత్వాలను దండం సూచిస్తుంది..ఎన్ని తత్వాలను అంగీకరిస్తే అన్ని దండాలు ఉంటాయి.జీయర్ స్వామివారు మూడు తత్వాలను అంగీకరిస్తున్నారు కాబట్టి మూడు దండాలు ఉంటాయి. జీవుడు,ప్రకృతి,పరమాత్మ మూడు ఉన్నాయని నమ్ముతారు. అందుకే త్రిదండి అంటారు. .నాలుగవ దండం కూడా ఉంటుంది.ఆ దండం ఆచార్య నిష్ఠను సూచిస్తుంది.
I am experienced about this Swamy... In Jammikunta few devoties of lord Shiva invited him for ayappa temple, but this fellow ignore and not enter even into Shiva temple....
True.... I have some objections about him too... He has no respect for other Branches likr shakthi and shaivam.... He shows Brahminism and throughs Prasad like as if throwing to dogs..... Very disgraceful man..... He is actually an insult to sanyas life..... He in onr video said if he touches people he will get their sins...!?.. +what a big fool this chinna jeeyar.... Is hr greater than Ramana Maharshi and guru Raghavendra....!?... He feeded by rich people and always gives darshan and blessings to that My Home builder Rameshwar... Like rich guys... He don't knoe the food hr eats and prasad he keeps in temples are already touched by agriculture labourers...!!!.. So hr should stop eating food.... And live by air alone.....!!!
అసలు గత జన్మను చూసినోడు ఒక్కడన్న నేను గత జన్మలో ఆవును ఎందరికో నా పాలతో జీవం పోసాను ఈ జన్మ లో మనిషిగా పుట్టాను అని చెప్పారా. 2.పుడుతూనే చేస్తారు పుట్టాక కొన్ని నెలలు గడిచాక చేస్తారు.. గత జన్మ అనేది అబద్ధం ఈజన్మలో ఇతర జీవరాసులకు హాని చేయకుండా నీతిగా బ్రతకాలి.. అంతేగాని ఆవు గడ్డి వేస్తే మంచి పుణ్యం వస్తుంది. కుక్కని కొడితే పాపం ఇదంతా ట్రాస్.. మనిషి మాత్రమే మానవత్వం తో బ్రతకాలి..
The real karma what we seeing is ....chedu chesinavallu happy...manchi cheseyvallu edustaru....enthak minchi anni janmali evarki telidu all fake....,paisal unte anni karmalu pothai
Nijam guruji evadaina anubhavinchalsindhe..
Devudi Peru cheppi kabjalu chesevallu pranalatho mattilo kalavali...
Jai sreemannarayana 🙏
చిన్నజియర్ స్వామిగారు ఖర్మసిద్దాంతం గురించి చాలా చక్కగాచెప్పారు🙏🙏
👣👣👣👣 jai jai jai shree chinna jayarswamje 🙏🙏🙏🙏
Doma Swamy chuutu pradhakshna chestundi.... జై శ్రీమన్నారాయణ 🙏🌹🙏🌹
Nice talking to you
స్వామి ఇది నిజం ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి ఆచరణలో నడవాలి జై శ్రీమన్నారాయణ
Guru garu me padalaki namaskaram andi
Balam vishnu pravathatham
Balam guru pravathatham
ఒక కొత్త ధోవతికి
అత్తరు వాసన అంటిన ఎడల ..... ఆ దోవతి ఉతికినా ఆ వాసన అంటిపెట్టుకునే ఉంటుంది.... దీనిని కర్మ సిద్ధాంతము అంటారు.
మనము చేసిన పాపము తెలియకుండా అనుభవించడమే కర్మసిద్ధాంతం.
S sir
🙏 అంతేనండి.
చాలా బాగుంది
ధన్యవాదములు అయ్యా
Yes, meeku time vachhindi, anduke vipareetha vakhyalu chestunnaru!
Thank you universe anand charitable trust
మీ మాటలు చాలా విలువైనవి సామీ 👍👍👍
Rgv counter superb on karma
Lord Sri Krishna Is Human God And Angel For Original God, Original God Is Universal, Sri Krishna Is Man , Sri Krishna Is Ambassador Of God, Sri Krishna Shows About God Avataram ,
Anchor garu chala manchi questions adugutunnaru
All the best👍💯
Gurubyonamaha 🌻🌹🙏🏵🌺
Sara lamina bhasha bagundi
Guruvu garu namasthe andi andhariki manchi chesi devudi seva chesina varu manchamlo vundi ralipotunnaru purpose emiti andi
Excellent speech about Ramayana. It's smart ex
జై శ్రీమన్నారాయణా
Great speech for human chinna jeeyar swamyji
మనుష్యులు ఒక్కసారే మృతిచెంది దేవుని ముందు తీర్పు లో నిలబడాలి.
🙏🙏 జై శ్రీమన్నారాయణ.
Very Good Explanation Swamy
I thought you are lucky Anjali mam why because your meet great people at the same time you and me experience some thing good 👍😊 keep rocking Madam
జై శ్రీమన్నారాయణ 🙏🌹🙏🌹
Thanks
Gurubhyonamah
Namasthe guruvgaaru
స్వామి మీరంటే మాకు చాలా ఇష్టం కానీ మనిషి జంతువుగా ఎలా పుడతాడు మనిషి దేవుని పోలికే కథ
Manishi devuni polika kaadu mana rushulu bhagavat tatwaani manaku suluvugaa ardhamcheyyatam kosam Manishi roopam tho niraakaarudaina devudito bandham yerparchukomannaaru...Manishi paapaalu yekkuvaitey jantuvu laa pudataadu...Alaa kaakapotey ippudu unna janthuvula loni aathmalaki maanava janma techukoni moksham pondaali gaa....
హిందు జ్యోతిష్య శాస్త్రన్నీ, ధర్మాన్ని కాపాడండి! ఓం
Any birth there is complete experience of joy and pain 💓
Gurubyonamaha🙏🏾🙏🏾
wonderful day
Swamy variki padhalaku pranamalu
🙏🙏🙏🙇♂️🙇♂️🙇♂️
ఏది చేసినా ఎపుడో ఒకప్పుడు అనుభవించాల్సిందే....ముఖ్యంగా మీరు గుర్తుంచుకోండి ....మర్చిపోకండి స్వామి....ఎందుకంటే బాబాల్లో దొంగలు ఉన్నరేమో కానీ దేవుడు అబద్దం కాదు....ఖచ్చితంగా చూస్తాడు
ఈ జన్మ లో చేసిన పాపనికి ఈ జన్మలోనే శిక్ష అనుభవించాలి కాని వచ్చే జన్మ లో అనుభవిస్తే ఏంటీ లాభం వాడు చేసిన తప్పుకి వాడు శిక్ష అనుభవిస్తున్నాను అని వాడికి తెలియలి.
ఈ జన్మలో మనమిద్దరం కొన్ని బాధలు పడుతున్నాం అనుకున్నాం, కానీ అంత తప్పు మనం ఈ జన్మలో చేసినట్లుగా, లేదు.. అప్పుడు ఈ బాధ క్రితం జన్మలోనిదని తెలుసుకోవాలి. భగవంతుడిని గురించి తెలుసుకోవడం ద్వారా, ఆయన నామస్మరణ ద్వారా కొంత పాపాన్ని పోగొట్టుకోవచ్చు..ఎలా అంటే మనకి చెయ్యి విరగాల్సిన చోట, వేలు తెగుతుంది. భగవాన్ నామ స్మరణలో ఉంటూ,ఇక ఎటువంటి తప్పులు చెయ్యకుండా ఉంటే ఆయన్ని చేరుకోవడం కష్టమేమీ కాదు
గురువు గారికి నమస్కారం, వాళి మనిషా జంతువా ఎందుకంటే, జంతువు ను మాటువేసి కోట్టాలిఅన్నారు మరల తమ్ముడి భార్యను తెచ్చావు తప్పు అన్నారు? కనుక మాటువేసి కొట్టారు? జంతువులకు వరసలు ఉంటాయా? వాళి జంతువైతె వరసలులేవు తప్పుకాదు? మనిషిని మాటువేసి చంపరాదు?దయచేసి అన్యదా బావించక నా ధర్మసంధేహాన్ని తీర్చండి గురువు గారు
Vali vaanara jatiki chendina manishe kaani para stree vyaamohamto tammuni bharyanu techukunnappudu tanalo aa maanavatvamu nishinchinchindi kanuka appudatanu jantuvutoone samaanamu andukane ramudu ala chesadu ,Idi saastra sammatamaina Acharyula antarangam ,meeku inkedaina sandehamunte adagandi cheptamu , jaisrimannarayana
Valiki eduruganilabadite sagam balam edutivyakthinunchivastundi idi valiki oka varam kabatti chatuga vundi kottadu
Pranaamaalu gurudevaa 🙏💐
Swamiji devudu leka paramatma ananda swarupudu antaru right,devudi nunde ee charaachara srusti udbhavinchindi anukunte ... Ananda swarupudina devudi nundi anandame puttali anandamina jeevule janmichaali kadaa ... Badhalu ekkada vachayi...aayana aagna lekunda yedi jaragadu nadavadu annapudu badha anedi ela puttindi... Chinna samsayam...
జై శ్రీమన్నారాయణ 🙏🌹🌹
Hare krishna 🙏
please do take interview from Bala Chandra Sunku, The Founder of Abhaya Foundation
Good news
వీరి ఉదాహరణలు విపరీత అభినందనీయాలు. మనం ఇన్ఫర్ చేస్తాం... ఊహిస్తాం!? ఇదీ వరస. గత జన్మలో వీరు మహానుభావులయ్యుంటారు అందువల్ల ఈ జన్మలో కీర్తి పొందారు. వచ్చే జన్మ కూడా తప్పకుండా గొప్పదే అయ్యుంటుంది. ఇలా ప్రతీ జన్మలోను గొప్పగా గొప్పగా పుట్టుతూ పుట్టుతూ పోతూ పోతూ ఉంటే చివరికి గొప్ప పుట్టుక మనకే రిజర్వ్ అయిపోతుంది... ఫినిష్.
యిధి అనేకవిధాలుగా ఉపయోగము ఎపుడైన వాడొచుచ
Your way of explanation is superb.
Golden words Swamy garu
Swamiji excellent examples.
🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
Jai sriman Narayana🙏🙏🙏🙏🙏🙏🙏
Acharya Divya tiruvadigale saranam ...
సామీ ప్రజలను మూర్ఖులు అనుకొని కర్మసిధ్ధాంతం దెబ్బ కు దెబ్బ సిధ్ధాంతము చెప్పి బలేగుందే మీపని
కర్మ ఫలాలు
దానధర్మాలు
ఇవి ఎవడైతే చేయరు వారికి అలాంటి కర్మ పొలాలకి అనుభవించక తప్పదు
Swamiji support chese political leaders karmani swamiji thappaka anubhavisthadu .
😊
Avunu sir 😭😭
🙏🏾🙏🏾💐💐jai srimananarayana
Puri Jagannath gaari Ni interview cheyyandi madem
Sarvam Sri Krishnaarpanam 🙏
అసలు విషయం దాట వేస్తున్నారు, సరైన వివరణ లేదు 😊
Swamy, okaru sukhanga undakudadu anukunte adi jarugutunda_ reason pl.
👍
Nice
💐💐💐💐💐💐💐💐💐
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Sir 👏
Good speech swami
Omnamashievaya
Good speech, Anjali garu please bring civil services toppers interviews, we all are waiting for that.
Iam Sudha Shalem Raj nenu gatha janmalo em papam chesano trledu kani e janmalo em cheyaledu ante evvaru nammadam ledu kane nenemto devudike telusu e trupthi chalu naku
ఖర్మ సిద్ధాంతం నమ్మిన వారు తప్పు చేయరు
Yes
Karma not kharma
@@sricharansharma7853 yes.. Ur right sir
మనము చేసే కర్మలో ఎంతో కొంత తప్పు ఉంటుంది
Jai Srimanarayana!!!
జై శ్రీమన్నారాయణ!
సాములోరు ఇదిమాకేనా అందరికినా
Jai srimannarayana🙏🙏🙏🙏🙏
Yes jai srimannarayana
Swami nice suppar seepch 👍🇮🇳
అసలు ఆది మానవులుగా పుట్టినప్పుడు అందరు మాంసమే తిన్నారు అప్పటినుండి మీరు ఉన్నారా, what do you want to give message, if someone ask you, you will answer it? Why you don't you teach entire world with your interest, what did you learn?what is the main theme of your Swamijis, you still Alive, and educate, why this world still struggle. So there is no karma, please don't make indians mindless, don't drive them through superstitions, say and motive them do hard work, and everything depends upon your action, tq swaami
స్వామి సన్య్యాసుల్లు వుండటం గొప్ప సంసారములో వుండటం గొప్ప
ఎక్కడైనా perfect గా ఉండడం గొప్ప అండి
Baga chepparu bro
Moksham kosam sadhana sanyasi kante samsariki kastam.But samsari la vunde chese sadhana uttama falitham isthundi.
U r pakka trs swamyjee...benifited a lot
Jai sri mannarayana
jai srimanarayana
Super Body language madam
Gud excellent
Ayo Ayo Ayo
I don't want another life
Puttuka anedhi bumipina nivasinchutaku chachuta anedhi bhumini vadhuluta gatlagani gitletla swamiji
స్వామిజీ కర్మ విషయంలో ఎర్ర వస్త్రము వేసుకుని చాలా మంది తప్పులు చేస్తున్నారు. వాళ్ళు కూడా కర్మ వదలదు కదా.గృహస్తు లకు అందరికి ఓకే విధముగా ఉంటుంది కదా వివరణ ఇవ్వండి.
ప్రబ్రబ్ద కర్మ -ఈ జన్మ లొ అనుభవించేవి, ఆగామి కర్మ - వచ్చే జన్మ లొ అనూహ్యావించేవి, సంచిత karma-మొతం జన్మతారహా కర్మ... కృష్ణుడు కూడ తన తల్లిదండుర్లు జైలు లొ నుండి తెలుసుకురాలేదు ఎందుకంటే వాలా కర్మ అనుభవించాలి కాబట్టి.. శివుడు బ్రహ్మహత్యా చేసినందుకు సంవత్సరం వరకు చేతి లొ పుర్రె పెట్టుకొని భిక్షాటన చేసి విష్ణు అథితిథ్యం ఇవ్వగా ఆ స్థలం బద్రీనాథ్ అయింది. రాముడు కూడా ఒక సంవస్తరం తపుస్సు చేసాడు రావంసురును చంపినందుకు బ్రహ్మహత్యా చేసాడు కనుక.... కర్మ ఎవరిని వదలదు., its better explained in quatnum phsycis
@@AmithRaj-y4y 🤣🤣
చాలా బాగా చెప్పారు,ఇంకా ఇలాంటి అంటే కర్మలు అనుభవించిన వారు.ఉంటే చెప్పండి
Jai.sriman.narayana
Excellent
Swamy
Swamy ji i how to know that this is my last jennma and thera are 80 lakhs of creature including human being will we take human birth in next life or we have to complete 80 lakhs of all birth then we take human being birth please make a video on this pls pls channel management
Swamy
How can I meet you
SR Nagar chowrasta lo..
Nee asti OKa 100000 croes unte chepu automatic Gaa ziggy lekundaa vachi kalustadu
@@tulasamakilaru1072 ante manaki missionaries levuga
@@hemanthsjourney9423 asala hindhu matam nasanam avutundi elanti yadava swamijilaa valla
Pranam lendi ediledu antata Narayanude
Jaisriman narayana
స్వామి గారు శిక్షలూ ఇలానే విధించాలి అనే రాజగాయం రాజులువుంటుదికదా వాలి జంతువు అన్నారు జంతువులకుసంబంధాలు వేరుగావుంటాయికదా
త్రేతాయుగంలో, మాట్లాడగలిగే కొన్ని జంతువులు ఉండేవి, ఆ యుగ ధర్మం ప్రకారం, వాటి తమ్ముని భార్య ఇష్టపడితే నే అతను ఆమెను భార్య గా స్వీకరించాలి..లేని పక్షంలో ఆనాటి ప్రభువులు దండన ఇలా నే ఉంటుంది.
Guruvu garu ✋ tho stick ainduku patukuntaru
Symbol of Hinduism
స్వామివారు చేతితో పట్టుకొన్నదానిని. కర్ర అనకూడదు. దండం అంటారు. ఆ దండం వారికి గల నిష్ఠను సూచిస్తుంది. వారు నమ్మే తత్వాలను దండం సూచిస్తుంది..ఎన్ని తత్వాలను అంగీకరిస్తే అన్ని దండాలు ఉంటాయి.జీయర్ స్వామివారు మూడు తత్వాలను అంగీకరిస్తున్నారు కాబట్టి మూడు దండాలు ఉంటాయి. జీవుడు,ప్రకృతి,పరమాత్మ మూడు ఉన్నాయని నమ్ముతారు. అందుకే త్రిదండి అంటారు. .నాలుగవ దండం కూడా ఉంటుంది.ఆ దండం ఆచార్య నిష్ఠను సూచిస్తుంది.
I am experienced about this Swamy... In Jammikunta few devoties of lord Shiva invited him for ayappa temple, but this fellow ignore and not enter even into Shiva temple....
ayyana kailasa yatra kooda chesau..ala matladakandi...ruclips.net/video/YBy3-HQgMhs/видео.html
Tappu Sir, Dayachesi alamatladakandi.
Acharya Divya tiruvadigale saranam...
True.... I have some objections about him too... He has no respect for other Branches likr shakthi and shaivam.... He shows Brahminism and throughs Prasad like as if throwing to dogs..... Very disgraceful man..... He is actually an insult to sanyas life..... He in onr video said if he touches people he will get their sins...!?.. +what a big fool this chinna jeeyar.... Is hr greater than Ramana Maharshi and guru Raghavendra....!?... He feeded by rich people and always gives darshan and blessings to that My Home builder Rameshwar... Like rich guys... He don't knoe the food hr eats and prasad he keeps in temples are already touched by agriculture labourers...!!!.. So hr should stop eating food.... And live by air alone.....!!!
Sorry for typing mistakes... There is no edit option...!!?
Edit option is there brother.
Check properly beside three dots.
అసలు గత జన్మను చూసినోడు ఒక్కడన్న నేను గత జన్మలో ఆవును ఎందరికో నా పాలతో జీవం పోసాను ఈ జన్మ లో మనిషిగా పుట్టాను అని చెప్పారా.
2.పుడుతూనే చేస్తారు
పుట్టాక కొన్ని నెలలు గడిచాక చేస్తారు..
గత జన్మ అనేది అబద్ధం ఈజన్మలో ఇతర జీవరాసులకు హాని చేయకుండా నీతిగా బ్రతకాలి..
అంతేగాని ఆవు గడ్డి వేస్తే మంచి పుణ్యం వస్తుంది.
కుక్కని కొడితే పాపం ఇదంతా ట్రాస్..
మనిషి మాత్రమే మానవత్వం తో బ్రతకాలి..
RUclips lo undi okame gathajanma chudu
Omgurubyoynamaha jai Ramana Maharshi jai mata satyamevajayate govenda govenda govenda govenda govenda govenda govenda govenda govenda govenda govenda govenda govenda govenda govenda govenda govenda govenda govenda govenda govenda govenda govenda govenda govenda govenda govenda govenda govenda govenda govenda govenda govenda govenda govenda govenda govenda govenda govenda govenda govenda govenda govenda govenda govenda govenda govenda govenda govenda govenda govenda govenda govenda govenda govenda govenda govenda govenda govenda govenda govenda govenda govenda govenda govenda govenda govenda govenda govenda govenda govenda govenda govenda govenda govenda govenda govenda govenda govenda govenda govenda govenda govenda govenda govenda govenda govenda govenda govenda govenda govenda govenda govenda govenda govenda govenda govenda govenda govenda govenda govenda hare Krishna hare Krishna hare Krishna hare Krishna hare Krishna hare Krishna hare Krishna hare Krishna hare rama hare rama hare rama hare rama hare rama hare rama rama rama rama rama rama rama rama rama rama rama rama rama rama rama rama rama rama rama rama rama rama rama rama rama rama rama rama rama rama rama rama rama rama rama rama rama rama rama rama rama rama rama rama rama rama rama rama rama rama rama rama rama rama rama rama rama rama rama rama rama rama rama rama rama rama rama rama rama krishna hare rama
The real karma what we seeing is ....chedu chesinavallu happy...manchi cheseyvallu edustaru....enthak minchi anni janmali evarki telidu all fake....,paisal unte anni karmalu pothai
May be kali kalam lo Manchi vallu crying chedda vallu happy but whatever it's karma Siddhantam is definitely there