ఆంధ్రప్రదేశ్ లో ఆపరేషన్ కమలం మొదలవుతోంది || BJP to begin Operation Lotus in AP ||

Поделиться
HTML-код
  • Опубликовано: 2 окт 2024
  • #profknageshwar
    #ProfkNageshwaranalysis
    #mlcnageshwar
    ఆంధ్రప్రదేశ్ లో ఆపరేషన్ కమలం మొదలవుతోంది || BJP to begin Operation Lotus in AP ||

Комментарии • 566

  • @srirangamkishore6410
    @srirangamkishore6410 3 месяца назад +135

    సార్ వాళ్ళకు ఆలోచన లేకున్నా మీరే చెప్పే లాగా ఉన్నారు 😊

    • @krishnavasireddy7714
      @krishnavasireddy7714 3 месяца назад +6

      Sir don't have any other work till 2029. 😀. Urgently he wants to bring Jagan back

    • @kramanaiah
      @kramanaiah 3 месяца назад +5

      వీడు సార్ ఏంటి paytm బ్యాచ్

    • @abhinaysali
      @abhinaysali 3 месяца назад +1

      ​@@kramanaiahPeru kammanaiah Ani marchuko

    • @kramanaiah
      @kramanaiah 3 месяца назад

      ఏం అది నీకు రుచిగా ఉంటుందా.

    • @Rajraj-p2l4e
      @Rajraj-p2l4e 3 месяца назад

      ​@@kramanaiahరుచులు బాగా మరిగావా

  • @tarakaramarao6919
    @tarakaramarao6919 3 месяца назад +23

    వైసిపి నేతలు ఏంచేయాలో ఫ్రొఫెసర్ చాలా చక్కగా వివరిస్తున్నారు 😂

  • @ssreenadhreddy5705
    @ssreenadhreddy5705 3 месяца назад +3

    చాలామంది వైసీపీ సానుభూతి పరులు కానీ bjp పుంజుకుంటే వైసిపి సానుభూతిపరులు బిజెపిలోకి మారడానికి పెద్ద సమయం పట్టదు

  • @kramanaiah
    @kramanaiah 3 месяца назад +5

    ఇప్పుడు ఇది మొదలు పెట్టమని చెప్పాడా నీ పే మాస్టర్ జగన్ బిజెపి కి టిడిపి కి మద్య లో పుల్ల లు పెట్టమని చెప్పాడా. నీమాట వినడానికి ఇక్కడ ఎవఢూ లేడు. నీ పరువు ఎప్పుడో పోయింది.

  • @BharatFirst007
    @BharatFirst007 3 месяца назад +45

    బీజేపీ మీద నీ ఏడుపు ఆపి, నలంద విశ్వవిద్యాలయం మీద వీడియో చెయ్యి తాత😂

  • @deej3233
    @deej3233 3 месяца назад +26

    మీరు ఎందుకు BJP ని టార్గెట్ చేస్తారు?..మీకు మనస్సాక్షి లేదా..ఇన్ని రాజకీయ పార్టీలు వున్నా దేశానికి మేలు చేస్తుంది ఎవరు అన్న కామన్ సెన్స్ లేదా?..చరిత్ర చూడాలి ఎవరు ఏమి ఎందుకు చేసారు అని.

    • @sesibhushangorja8534
      @sesibhushangorja8534 3 месяца назад +8

      ఈ మేధావి వుద్దేశ్యం దేశంలో BJP తప్ప ఏ పనికిమాలిన రాజకీయ పార్టీ power లో వున్నా ఫర్వాలేదు. ఈయన చెప్పేదేందంటే భవిష్యత్తులో కూటమి బీటలువారడానికి బీజేపీ యే కారణం అవుతుంది అని ఆ పార్టీకి AP లో స్థానం కల్పించడం TDP చేసిన పెద్ద తప్పు అని అందుకే కేంద్రంలో NDA కు support ఇవ్వడం ఎంతవరకు సరైనదో ఆలోచించుకోవాలని... ఆ రకంగా NDA నుంచి TDP ని వేరుచేస్తే ఈయన గార్కి ఇష్టమైన I.N.D.I కూటమికి మంచి జరిగి, మోడీ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడానికి ఈయన వంతుగా సాయపడుతున్నారు. I.N.D.I Alliance కు support చేయమని indirect గా TDP కి సలహా ఇస్తూ BJP నీ AP లో నుండి తన్ని తరిమేయడం మంచిదంటున్నాడు. తన విష ప్రచారం తో బీజేపీ కి సమాధి కట్టాలనుకుంటున్నాడు.

    • @manjulabolla7334
      @manjulabolla7334 3 месяца назад +2

      Dhesaanni ammukudhobbatam BJP cheese great work

    • @deej3233
      @deej3233 3 месяца назад +3

      @@manjulabolla7334 మరి దేశానికి కోట్ల సంపద కాంగ్రెస్ తెస్తున్నారా??

    • @kallepallisai3095
      @kallepallisai3095 3 месяца назад

      Bjp chese lucha panulu alantivi mari

    • @BharatFirst007
      @BharatFirst007 3 месяца назад

      వీడు అంతే🤣 మేకవన్నే పులి

  • @Alpha11007
    @Alpha11007 3 месяца назад +22

    వీడికి ఇక సిగ్గు ఎప్పటికీ రాదు..ఎప్పుడూ బీజేపీ పై ఏడుస్తాడు

  • @SriNivas-vc6og
    @SriNivas-vc6og 3 месяца назад +3

    ప్రొఫెసర్ వాలకం చూస్తుంటే... వై. సి. పి. పూర్తిగా లేకుండా చేసేలా ఉన్నాడు.

  • @dev.6654
    @dev.6654 3 месяца назад +55

    కమలం కు అవకాశం లేదు ? Ycp నాయకులు కు కమలం అవసరం? కాంగ్రెస్ కు అవకాశం ఉంటుంది

    • @mullapudimanyam2999
      @mullapudimanyam2999 3 месяца назад +4

      ఏమీలేదు. Ycpవారు ఒక్క అవినీతికాదు. సాగదీసేస్తారు.ఒక్క ఏడాదిలో మొత్తం మూసేస్తారు.

    • @prasanthsagar8732
      @prasanthsagar8732 3 месяца назад

      Ycp vallu congress ki velthe inka cbi and ed valla venta paduthundhi

  • @sarveswararaomanepalli2052
    @sarveswararaomanepalli2052 3 месяца назад +19

    99 సీట్లు సంపాదించిన పప్పు గురించి కూడా ఒకసారి చెప్పు కలిసి చేయని కొడుకు పుట్టాడా నడిచొచ్చే కొడుకు పుట్టాడా అన్నది కూడా వివరాలు చెప్పు

  • @seshuprasadnarra5623
    @seshuprasadnarra5623 3 месяца назад +8

    సార్, GVL గారు మీరు ఒకటే గూటి పక్షులు. టీడీపీ, జనసేన లు NDA లో చేరారు, బీజేపీ NDA లో చేరలేదు.

  • @mopurivenkatareddynaidu8577
    @mopurivenkatareddynaidu8577 3 месяца назад

    హైపోథెటికల్ అనాలసిస్ sir....

  • @nagarajuchepuri6102
    @nagarajuchepuri6102 3 месяца назад +3

    అన్నాడఎంకె ,పఎఫ్యై తో కలిసి వుంది
    ఉధ్ధావ్ ఠాక్రే ఖాన్ గ్రెస్ (బాల్ థాక్రే ఏ పార్టీతో పోట్లాడాడో)తో కలిసాడు

  • @prasad1716
    @prasad1716 3 месяца назад +24

    ఆంధ్ర ప్రదేశ్ లో బీజేపీ లేదు అనేది మూర్ఖపు వాదన. గెలిచే అవకాశం లేకపోవడంతో బీజేపీ సానుభూతి పరులు, కార్యకర్తలు తెలుగుదేశం లేదా వైసిపి వారి వారి ఇష్టప్రకారం ఓట్లు వేస్తున్నారు. బీజేపీ తో పొత్తు ఉంటే తెలుగు దేశం పార్టీకి అనూహ్య మద్దతు ప్రజల్లో లభిస్తుంది. ఈ పొత్తుకు ప్రజల నైతిక మద్దతు ఉంది. అన్నామలై వంటి ఒక బలమైన నాయకుడు బీజేపీ కి ఆంధ్రాలో లేకపోవడం ఒక బలహీనతగా మారిపోయింది. అంతే తప్ప పార్టీకి క్యాడర్ లేకపోవడం కాదు.

    • @tarakaramarao6919
      @tarakaramarao6919 3 месяца назад

      నిజం చెప్పారు ఆంధ్ర లో సరైన నాయకుడు బీజేపీ కి లేడు ఉన్న సోము వీర్రాజు వైసీపీ కి భజన చేయడానికీ సరిపోయింది అలాగే ఆంధ్ర ప్రదేశ్ ని బీజేపీ ప్రభుత్వం సరిగ్గా పట్టించుకోలేదని అపప్రధ జనంలో ఉంది పైగా తమిళనాడు లో చేసిన పోరాటం ఆంద్రప్రదేశ్ లో చేయలేదు

    • @srinivaskanchinadham641
      @srinivaskanchinadham641 3 месяца назад +1

      Absolutely true.

    • @viswanadhampl4224
      @viswanadhampl4224 3 месяца назад

      ఇదే లెఫ్ట్ పార్టీలకు వర్తిస్తుంది... కాని బీజేపీ ఐటీ సెల్ వాళ్ళు ఎందుకు ట్రోల్స్ చేస్తున్నారు ?

    • @simmavijay
      @simmavijay 3 месяца назад

      ​@@tarakaramarao6919chesina votes raalavu. Abadhratha baavam enti adhey true kadha AP ki bjp em peekindhi Ani??

    • @simmavijay
      @simmavijay 3 месяца назад

      Babu "prasad1716" garu AP ki spl status istha Anna godi maathalu em ayyayi?? Maa steelplant ni ammesthunnaru. Memu dheniki votes veyyali religion ni choosa. Thokka vestham vote. Thokkalo party ka-malam party

  • @Rajraj-p2l4e
    @Rajraj-p2l4e 3 месяца назад +1

    వీడికి బీజేపీ అధికారం కి వచ్చి కడుపులో యాసిడ్ పెరిగి పుండు అయింది వెంటనే ఆపరేషన్ చేయించుకోక పోతే చేస్తాడేమో డాక్టర్ ఫాలోవర్స్ వుంటే కొద్దిగా సహాయం చేయండి దయసేసి

  • @NandanacharyaP
    @NandanacharyaP 3 месяца назад +13

    జగన్ కి బీటింగ్ గా పని చేస్తున్నారు

  • @MylapalliVenkatesh-sc6vt
    @MylapalliVenkatesh-sc6vt 3 месяца назад +3

    Jai Hind Jai Bharat Jai Modi

  • @SriNivas-vc6og
    @SriNivas-vc6og 3 месяца назад +4

    ప్రొఫెసర్ వాలకం చూస్తుంటే... వై. సి. పి. పూర్తిగా లేకుండా చేసేలా ఉన్నాడు.

  • @vvaraprasadpalla8728
    @vvaraprasadpalla8728 3 месяца назад +2

    Prof Nageswar is the main villian for AP. He wants to destroy AP development anyway. Tried before elections, but failed now again started his game plan.

  • @pchittemma2822
    @pchittemma2822 3 месяца назад +1

    తప్పు నాగేశ్వర్ ఏపీ లే బీజేపీ 36 Mp లు ఉన్నారు బీజేపీ ఆపరేషన్ కమలం తొందరగా ప్రారంభం కావాలనే నీ కోరిక నీ ముఖంలో రెండు విధాలుగా కనపడుతున్నది ఆపరేషన్ కమలం అనగానే నీ ముఖంలో విపరీతమైన గ్లో కనపడినది రెండవది తద్వారా నీ ఇష్టసఖుడు జగనన్న కి మేలు జరుగుతున్నదనే సంతోషం తద్వారా కూటమి విచ్ఛిన్నత ఇలా ఓ మెరుపు కల నీముఖంలో

  • @tankala30
    @tankala30 3 месяца назад +8

    Adi avvadu sir 😂 mee overthinking is good but Adhi avvadu sir

  • @ramk6460
    @ramk6460 3 месяца назад +2

    ఒక హిందువుగా నా సపోర్ట్ ఎప్పుడూ బిజెపికే

    • @musthafajm
      @musthafajm 3 месяца назад

      Reason manchidi kaadu brother.

  • @yerraguntlasunil2184
    @yerraguntlasunil2184 3 месяца назад +1

    బీజేపీ...కి చాల రోజులనుంచి సపోర్టు గా ఉంటున్నాయి...

  • @vamshikrishna1676
    @vamshikrishna1676 3 месяца назад +11

    కాంగ్రెస్ కి ఎవరు పోకుండా బిజేపి కి వచ్చే ఆపరేషన్... ఏపీ లో కాంగ్రెస్ బలం పెరిగే టైం వచ్చింది..

  • @nagaraja7515
    @nagaraja7515 3 месяца назад

    ఎలక్షన్ ముందు అయితే జరగవచ్చు ఇప్పుడు కష్టం

  • @komuraiahyadav9456
    @komuraiahyadav9456 3 месяца назад +17

    నిజం నిర్భయంగా చెప్పే ధైర్య సాహసాలు మీకు మాత్రమే ఉన్నాయి సార్

    • @kbaburao3608
      @kbaburao3608 3 месяца назад

      His agenda is anti bjp ...modi hater

  • @santhoshb8439
    @santhoshb8439 3 месяца назад +1

    Yes kavali ❤ desham kosam Hindus kosam unna oke okka party BJP ❤

  • @Santosh-xy8pr
    @Santosh-xy8pr 3 месяца назад +4

    చెట్టు నే జైల్ వేస్తే 😂😂 కొమ్మల మీద ఉన్న పిచ్చుకులు బీజేపీ చెట్టుకి వస్తాయి

  • @RaviKumar-gb8zs
    @RaviKumar-gb8zs 3 месяца назад +1

    సర్ మీరు తెలంగాణ రాజ కీయల కన్నా A.P రాజకీయల మీద ఎక్కువ ఇంటరెస్ట్ చూపిస్తారు ఎందుకు?

  • @Rahul-jb4qx
    @Rahul-jb4qx 3 месяца назад +1

    Regional paarties BJP weeken chestundi Idi History

  • @mekalasatyanarayana7780
    @mekalasatyanarayana7780 3 месяца назад +1

    ప్రొఫెసర్ గారు మీరు చెప్తున్న BJP పార్టీ వారు కాని అవినీతి పరులు (BJP లో చేరిన అవినీతి పరులు) అని తెలిసిన కూడ ఆ పార్టీలు అటువంటి వ్యక్తుల పైన చర్యలు తీసుకుంటే వారు BJP లో చేరే అవకాశం వుండదు కదా. అటువంటి అవినీతి ఆరోపణలు వున్న వ్యక్తుల లిస్ట్ ఆయా పార్టీలకు (Bjp వ్యతిరేక పార్టీలనలో వున్న వారి పేర్లు) ఇవ్వండి. కేవలం BJP పార్టీలో చేరగానే అవినీతి పరులు అంటే ఎలా సార్

  • @muralitelukula4488
    @muralitelukula4488 3 месяца назад +1

    ఈయన విశ్లేషణ బొక్క బోర్లా పడ్డా కూడా మారలేదు

  • @Harsh-rf9k
    @Harsh-rf9k 3 месяца назад +35

    అసలు వాళ్లు ఏం చేయకున్నా నువ్ చేయించేలా ఉన్నవే

  • @SanthoshKumar-mz2nl
    @SanthoshKumar-mz2nl 3 месяца назад +1

    నువ్వు 10టీవీ కేసిఆర్ చుట్టాలకు అమ్మడానికి కుట్ర చేశావని తిన్మార్ మల్లన్న ఆరోపణలు చేశాడు.నువ్వు మల్లన్నను ఎంఎల్ సి ఎన్నికల్లో టార్గెట్ చేసిన గెలిచాడు కాబట్టి మల్లన్న నాగేశ్వర్ రావు మీద చేసిన ఆరోపణలు నిజమని నిరూపితమయ్యింది. నీ విశ్లేషణ లానే లేదా ఈ విశ్లేషణ ?

  • @subramanyaml3680
    @subramanyaml3680 3 месяца назад +8

    బీజేపీ వైసీపీన్నే టార్గెట్ చేస్తుంది. ఇప్పటి కేంద్రంలోని అవసరాల దృష్ట్యా బీజేపీ టీడీపీ ని ఏమీ చెయ్యలేదు.

    • @agastya3583
      @agastya3583 3 месяца назад

      Ycp vaallaki present ade kavali...safe ga undalante bjp best ...last 6 month's situation ni batti malli marochu le

  • @ashokkumardhfm9232
    @ashokkumardhfm9232 3 месяца назад +45

    జగన్ ని జైలుకి పంపితే ఆంధ్రప్రదేశ్ లో వున్న ఒక వర్గం అంతా బీజేపీలో చేరిపోతుంది

    • @greattelugu
      @greattelugu 3 месяца назад +11

      కాంగ్రెస్ బలపడుతుంది అప్పుడు

    • @sitaramareddyburra5222
      @sitaramareddyburra5222 3 месяца назад +4

      జైలు కు ఎందుకు పంపుతారు జగన్ ను, అసలు కేసులు ఏమిటీ?

    • @gaffurshaik311
      @gaffurshaik311 3 месяца назад

      Rajya Sabha lo Jagan ke MPs unaru so pmpiyarle jail ke

    • @ramanaraopanduri4733
      @ramanaraopanduri4733 3 месяца назад

      jagan kadu ninnu papaali jail ki , ninnu makkaliraga tannite next maryadaga matladatam nerchukuntav

    • @naveenkumar1755
      @naveenkumar1755 3 месяца назад

      ​@@sitaramareddyburra5222, cheyali Anukunte viveka case okkati chalu , but adi doubt ye

  • @shivadarling5555
    @shivadarling5555 3 месяца назад +2

    Thank you so much for your analysis sir

  • @g.r.v.channel645
    @g.r.v.channel645 3 месяца назад +19

    ఈ వీడియో చూసి టిడిపి వాళ్లు తికమక కాకండి గందరగోళం సృష్టించడానికి ఇలాంటి వీడియోలు వదులుతా ఉంటారు మీరు కంగారుపడి తప్పులు చేయకండి ఇవేమీ జరగవు

    • @D9594
      @D9594 3 месяца назад

      Paytm batch professor ap prajalu be careful

    • @nagaraja7515
      @nagaraja7515 3 месяца назад

      ఫేక్ వీడియో వదులుతున్నారు

  • @nizamabadzonezonalmanager9848
    @nizamabadzonezonalmanager9848 3 месяца назад +1

    మీరు కొంచం సైలెంట్ గా వుంటే మీకు గౌరవం వుంటుంది...

  • @SatyavatiKalla-r1v
    @SatyavatiKalla-r1v 3 месяца назад +32

    Sir AP lo BJP ki Seen ledu

    • @narasimahraoganta8472
      @narasimahraoganta8472 3 месяца назад +5

      Mari 3mps 8mlas how

    • @sriranganaidu6222
      @sriranganaidu6222 3 месяца назад +4

      @@narasimahraoganta8472
      TDP and janasena balam,
      and jagan midha tivra vyathirekatha..

    • @telugumm5792
      @telugumm5792 3 месяца назад

      evm tampering

    • @sushanthreddy9659
      @sushanthreddy9659 3 месяца назад +1

      @@narasimahraoganta8472 adi bjp own strength kadu tdp janasena valla bjp ki vachayi okavela tdp janasena lekapothe bjp ki 2019 result repeat ayyedi

    • @sapbasishana4789
      @sapbasishana4789 3 месяца назад

      ​@@sriranganaidu6222TDP won because of Pawan

  • @datturamvadla237
    @datturamvadla237 3 месяца назад +15

    Sir మిమ్మల్ని చూస్తుంటే మీ మాటలు వింటుంటే పురాణాల్లో నారదుడు ఉండేవారు అని విన్నాం కానీ మిమ్మల్ని చూస్తే అది మీరే నేమో అనిపిస్తుంది లేని అనుమానాలు కలిగిస్తారు 🤦

    • @mekalasatyanarayana7780
      @mekalasatyanarayana7780 3 месяца назад +2

      @datturamvadla237 గారు నారదుడు ప్రజల క్షేమము కొరకు చేసే వారు. మీరు నారదునితో పోల్చడం దూరదృష్టకరం.

    • @sandhyaraninsandhya3967
      @sandhyaraninsandhya3967 3 месяца назад

      😂😂😂😂😂😂😂

    • @Mahathi940
      @Mahathi940 3 месяца назад

      శకుని....తో...పోల్చుట...సమంజముగావుండునేమో...😂😂😂😂😂

    • @viswanadhampl4224
      @viswanadhampl4224 3 месяца назад

      నాగేశ్వర్ గారు చెప్పిన వాటిలో ఎక్కడయినా అవాస్తవం ఉందా ? ఆయన చెప్పిన విశ్లేషణలో అన్నీ కరెక్టేగా ఎందుకు ఏ ఉద్దేశ్యంతో కు విమర్శలు చేస్తున్నారు ?

    • @Mahathi940
      @Mahathi940 3 месяца назад

      @@viswanadhampl4224 మీకు వాస్తవం కనిపిస్తే...మాకు మోడీ మీద వెదజల్లే విషం కనిపిస్తోంది....మేము మా అభిప్రాయం చెబుతాం...మీరు భజనచెయ్యండి....మన దేశం...డెమోక్రాటిక్...దేశం కదా

  • @bharatkakani
    @bharatkakani 3 месяца назад +2

    Bokka avvudhi ra paytm Nageswar 😂😂😂

  • @brahmajirao8871
    @brahmajirao8871 3 месяца назад

    Don't Under estimate BJP . It has Karyakartas in Thousands of Villeges in Andhra Pradesh.

  • @chakravarthiveeramachaneni9955
    @chakravarthiveeramachaneni9955 3 месяца назад

    ప్రొఫెసర్ ముసుగులో - నీ ఆర్ధిక పరిపుష్టితిని పెంపొందించుకున్నావు నాగేశ్వర్

  • @RAMESHWARRAOMIRYALA
    @RAMESHWARRAOMIRYALA 3 месяца назад +4

    BJP పక్కన ఏ పార్టీ వున్నా మసికావలసిందే

  • @adarshka2906
    @adarshka2906 3 месяца назад +1

    Why sir you are making yourself feel embarrass by doing such kind of foolish videos

  • @seshuprasadnarra5623
    @seshuprasadnarra5623 3 месяца назад +1

    ప్రొఫెసర్ గారు, మీరు బలే గా చిచ్చుపెడతారు సర్. జనసేన ఎదగలేదా.... బీజేపీ ఎందుకు ఎదిగే ప్రయత్నoమ్ చేయకూడదు. ఇప్పుడు మీరు ఎందుకు గిల్లుతున్నారు.
    రాజకీయo గా కాకుండా, ప్రజలకు కావలసిన అభివృద్ధి, సంక్షేమం, వికాశం, అవినీతి, ఇంకా ఇతర విషయాలు చాలా ఉన్నాయి. అవి మాట్లాడo డి. ప్రజలకు మంచి చేయండి, చెత్త రాజకీయం ఆపండి సార్....😂😂😂😂

  • @rahulg8002
    @rahulg8002 3 месяца назад +11

    పూర్థిగా పార్టీ మార్చేసిన ప్రొఫెసర్ నాగేశ్వర్

  • @gudditiamaramarnath725
    @gudditiamaramarnath725 3 месяца назад

    Correct

  • @latifqureshi2919
    @latifqureshi2919 3 месяца назад +3

    This possibility can't be overlooked. Operation lotus has already been online in AP . it's on N. Chandra Babu Naidu how he deals with the situation .

  • @YRB147
    @YRB147 3 месяца назад +3

    ఇక YCP కి బాకా ఊదినా లాభం లేదు. అందుకే ఇటువంటివి చేసుకుని పొట్టని నింపుకొండి. BJP/Janasena సీట్లు టిడిపి నుంచి వచ్చిన నాయకులే ఎక్కువ. రేపు పొత్తు లేదంటే మరలా వెనక్కి వస్తారు. ఆంధ్ర వాళ్లు వచ్చే రెండు ఎన్నికల్లో టిడిపి కూటమి అభ్యర్థికే వేస్తారు.

  • @marutinaresh8191
    @marutinaresh8191 3 месяца назад +23

    చంద్ర బాబు నాయుడు కరువు పాలనలో కమలం వికశించదు... మొగ్గ పుట్టిన మాడిపోతుంది 😂😂😂😂😂😂

    • @Ravindra.G
      @Ravindra.G 3 месяца назад

      Nee pellam puku 😂

    • @naveenkumar1755
      @naveenkumar1755 3 месяца назад +5

      Chandra babu di karuvu palana ayithe , jagan di corona palana antara

    • @prabhupadma4273
      @prabhupadma4273 3 месяца назад +2

      Hi Blue Paytm

    • @marutinaresh8191
      @marutinaresh8191 3 месяца назад

      @@naveenkumar1755 సైకో పాలన

    • @light6538
      @light6538 3 месяца назад +4

      కరువు పాలనలోనే పట్టిసీమతో 5 వేల కోట్లు పంట ఇస్తే, ఒక పోరంబోకు ఆ మోటార్లు పనిచేయకుండా తుప్పు పట్టించేశాడు. ఇప్పుడు చెప్పు ఎవరిది కరువు పాలన. కళ్ళ ముందు నిజాన్ని చూడలేని గుడ్డోళ్ళు ఉన్నారు. ఇలాంటోళ్ళకు "పోయినోడే" CORRECT!

  • @sreenivasraodonaparthy7608
    @sreenivasraodonaparthy7608 3 месяца назад +24

    Bjp is nothing in AP

  • @SriNivas-vc6og
    @SriNivas-vc6og 3 месяца назад +1

    ప్రొఫెసర్ వాలకం చూస్తుంటే... వై. సి. పి. పూర్తిగా లేకుండా చేసేలా ఉన్నాడు.

  • @SriNivas-vc6og
    @SriNivas-vc6og 3 месяца назад +1

    ప్రొఫెసర్ వాలకం చూస్తుంటే... వై. సి. పి. పూర్తిగా లేకుండా చేసేలా ఉన్నాడు.

  • @rajanaren8779
    @rajanaren8779 3 месяца назад

    అబ్బా లోపల ఉన్న కసి మొత్తము బయట పెడుతున్నావు గా.

  • @ravindranathpuvvada1966
    @ravindranathpuvvada1966 3 месяца назад

    Basic right of a political party is to expand and devolop and this right can not be denied to a national patriotic BJP.🎉

  • @swarnasrinivasarao1976
    @swarnasrinivasarao1976 3 месяца назад

    నారదుడు మళ్ళీ పుట్టాడు.... ఇప్పటి పేరు నాగేశ్వర్... ఆ నారదుడు లోక కల్యాణం కోసం అనేకం చేసాడు. మరి ఈ నాగేశ్వర్ ఏ..... ప్రయోజనాల కోసమో........

  • @saikrishna2240
    @saikrishna2240 3 месяца назад

    Congress Declared Special status to AP Congress should become Strong In AP End of Day both TDP and YCP BJP supporters

  • @rajashekhar433
    @rajashekhar433 3 месяца назад

    Always with Janasena ❤

  • @nrusimha11
    @nrusimha11 3 месяца назад

    "బీజేపీ మీద నీ ఏడుపు ఆపి, నలంద విశ్వవిద్యాలయం మీద వీడియో చెయ్యి తాత"

  • @ramk6460
    @ramk6460 3 месяца назад +1

    జై బీజేపీ 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

  • @VenkatanarayanaraoBathula
    @VenkatanarayanaraoBathula 3 месяца назад

    మళ్ళీ మొదలెటావా. Cbn కూడా బీజేపీ అలయన్స్ వల్లే నెగ్గాడు.

    • @simmavijay
      @simmavijay 3 месяца назад

      Adhey AP lo nota party dhaani valla CBN win ayyara?? Thokka

  • @thirupathireddy8956
    @thirupathireddy8956 3 месяца назад

    సారీ జంపింగ్ అనేది మన ఓటుకి ఏమైనా విలువ ఉంటుందా

  • @VenkatanarayanaraoBathula
    @VenkatanarayanaraoBathula 3 месяца назад

    మరి నువ్వేం చేస్తున్నావ్. నీ సొంత లాభం కోసం బీజేపీ మీద విషం కక్కడం లేదా.

  • @Bhuvangi
    @Bhuvangi 3 месяца назад +1

    Ap కి మంచి చేసే ముసుగులో ద్రోహం చేస్తున్నారు, దయచేసి చేయకండి, మిమ్మల్ని వేడుకుంటున్నం

  • @harinathreddy8798
    @harinathreddy8798 3 месяца назад

    నువ్వు ఇంకా వైసీపీ బస్కెట్ల కోసమే బ్రతుకుతున్నావు

  • @srinivaskanchinadham641
    @srinivaskanchinadham641 3 месяца назад

    Once upon a time way back to 1994-98, BJP has 18.63% vote share. Not a big thing for them to make grand entry. Wait and watch.

  • @venugopal5746
    @venugopal5746 3 месяца назад

    Congress toolkit batch vachadandi....bjp Hindu Muslim enta chestado taledu kani....villu matram tega cheptaru...

  • @rangamsetty6691
    @rangamsetty6691 3 месяца назад

    ఎందుకో మీకు ఆంధ్ర వరకు రాజకీయ పరిపక్వత రాలేదు .అనిపిస్తుంది.2019 లోబాబు హరి మీద కోపముతో బీజేపీ ఓట్లు జగన్కు పడ్డాయి సామి ! 10%తేడా అదే .ofcourse Pavan ఓట్లు కూడా.ఇపుడు వేరు అందరూ కలవక తప్పలేదు.అంతే

  • @sanjusanjeev3380
    @sanjusanjeev3380 3 месяца назад +16

    నాగి.... నిన్ను తన్తే మేధావి పేరు వచ్చింది

  • @rameshmukthinuthalapati4967
    @rameshmukthinuthalapati4967 3 месяца назад

    పార్టీ కి ప్రజాబలం కావాలి నాయకులు ఎందుకు మీ విశ్లేషణ కరెక్ట్ కాదు

    • @gayatrireddy7603
      @gayatrireddy7603 3 месяца назад

      No evm lu unte chalu nda kuutamiki thiruguledu inka

  • @rameshbelde
    @rameshbelde 3 месяца назад

    ఒరేయ్ ఎన్ని టన్నుల విషం ఉందిరా నీలో ఎంత కక్కిన వస్తూ..... నే ఉంది

  • @nksvideos2803
    @nksvideos2803 3 месяца назад

    నీ అసలు analasys NDA ను ఎలా ప్రభుత్వానికి ఎలా కూలగొట్టూలి.

  • @gopikrishna2635
    @gopikrishna2635 3 месяца назад

    మీరు బీజేపీకి కొన్ని సార్లు అనుకూల శత్రువు . కొన్ని సార్లు ప్రతికూల మిత్రుడు. మీలో 2 shades ఉన్నాయి

  • @mohammedali-hy7tb
    @mohammedali-hy7tb 3 месяца назад

    మీ అనాలిస్ చాలా కరెక్ట్ గా వివరించారు

  • @Politicafun
    @Politicafun 3 месяца назад

    Nageswer Rao garu genuine analyst kaani oka party ki anukulam anukoni aayyanni avamaninchadam baadhakaram YCP ni kuda chala sarlu vimarsincharu CBN garu kalpinchukoni control cheyyali

  • @chakravarthiveeramachaneni9955
    @chakravarthiveeramachaneni9955 3 месяца назад

    ఇప్పటి వరకు ycp - paytm ప్రొఫెసర్ వి
    రేపటినుండి bjp paytm ప్రొఫెసర్ గా మారబోతున్నావు నాగేశ్వర్

  • @VijayRaghava-ck3iq
    @VijayRaghava-ck3iq 3 месяца назад

    Avineethi raktham ekkinchuuntunna BJP.....lost respect....janasena better

  • @sreehari6150
    @sreehari6150 3 месяца назад +1

    2019 లో కరడు కట్టిన బిజేపీ కార్యకర్తల కుటుంబాలు చాలా వరకూ జగన్ కు ఓటేశారు. బాబు ఓవరాక్షన్ వల్ల. అందువల్ల 2019 లో ఓటింగ్ పర్సెంటేజ్ పూర్తీగా తగ్గింది. ఇంత చిన్న లాజిక్ మిస్ అయితే ఎలా ప్రొఫెసర్ గారు....

    • @ravikumargarimella1675
      @ravikumargarimella1675 3 месяца назад

      అంటే రాష్ట్రాన్ని, చంద్రబాబుని నాశనం చేయడానికి ఎలాంటి దుర్మార్గుడికైనా ఓటేస్తారన్నమాట బీజేపీ వారు... చాలా బాధాకరం...

  • @adityavarma2138
    @adityavarma2138 3 месяца назад

    పాపం ఈ Paytm గానికి కడుపు నొప్పి తట్టుకోలేక పోతున్నాడు!! Subscribers డబ్బులు వేసుకొని మంచి వైద్యం అందించండి paytm prof గారికి!! 😂

  • @srinivasreddy9312
    @srinivasreddy9312 3 месяца назад

    Meeru cheppindhe ayyindhi sir

  • @muralikrishnaparuchuri9541
    @muralikrishnaparuchuri9541 3 месяца назад

    తంతె కళ్లు బాగా పని చేసే ప్రొఫెసర్ యెప్పుడు pudatadu

  • @nalinivempaty-wj7no
    @nalinivempaty-wj7no 3 месяца назад

    మీ కు CPI and CPM కు next elections ఎన్ని seats వస్తాయి - uhaganalu చెయ్యండి

  • @bobbadivenkataapparao2517
    @bobbadivenkataapparao2517 3 месяца назад

    బిజెపి పార్టీ పై ఏప్పుడు ఏడుపు వీడి పని

  • @sekharmn6716
    @sekharmn6716 3 месяца назад +1

    Moosu kora musali nakka

    • @raghavrao6392
      @raghavrao6392 3 месяца назад

      Orey nuvu pashuvu ku puttava raa ....

  • @pallapothulalakshminarayan1036
    @pallapothulalakshminarayan1036 3 месяца назад

    Always hate speech on BJP😅😅😅😅😅😅😅 meeru comedy baaga chestharu sir 😅😅😅😅😅some have you are making videos and making money😅😅😅😅😅😅

  • @prasadreddy6892
    @prasadreddy6892 3 месяца назад

    Yes

  • @rajendranunna8097
    @rajendranunna8097 3 месяца назад

    అయ్యా ఆంధ్రప్రదేశ్ లో తెలుగు దేశాన్ని బిజెపి ఏం చేయలేదు

  • @dailydairy3088
    @dailydairy3088 3 месяца назад

    I think it's too early to comment so let's not speculate our thoughts into public & create a panic
    వ్యాఖ్యానించడానికి ఇది చాలా తొందరగా ఉందని నేను భావిస్తున్నాను కాబట్టి మన ఆలోచనలను పబ్లిక్‌గా ఊహించవద్దు మరియు భయాందోళనలను సృష్టించవద్దు

  • @dilleswararaokondala8646
    @dilleswararaokondala8646 3 месяца назад

    Sir cbn రాష్ట్ర అవసరాలకొరకు. ఇది చెప్పండి sir

  • @PradeepKumar-vs3sb
    @PradeepKumar-vs3sb 3 месяца назад

    It doesn’t work in Andhra, Andhra politics are strong caste based politics.

  • @nandamratnakumar8307
    @nandamratnakumar8307 3 месяца назад

    వీడు ఏపీ గురించి మాట్లాడటం మానేస్తే బాగ్తుంది

  • @bhavanijampani3055
    @bhavanijampani3055 3 месяца назад

    BJP Enni operations chesina Ap lo grow avvatam asadhyam

  • @bonaku20
    @bonaku20 3 месяца назад +1

    Wow....😇

  • @varaprasadballa1434
    @varaprasadballa1434 3 месяца назад

    బిజెపి వాళ్ళకి ఆ ఆలోచన ఉందో లేదో తెలియదు కానీ మీరు మాత్రం బాగా ఎగదోస్తు నారు

  • @babuthanu6389
    @babuthanu6389 3 месяца назад

    Appati BJP veru eppati BJP veru.
    TDP sankalo BJP undi BJP sankalo TDP ledu.

  • @mohammedali-hy7tb
    @mohammedali-hy7tb 3 месяца назад

    తన ప్రత్యర్థి నీ భయ పెట్టడానికి సంకలో పామును ఎక్కించు కున్నారు, భవిష్యత్తులో నష్టపోక తప్పదు.

  • @rameez433
    @rameez433 3 месяца назад

    Next శివసేన ఆ సేనేనా?? నాదెండ్ల, ఎక్నాథ్ షిండే కాగలడా?

  • @shyammadireddy6909
    @shyammadireddy6909 3 месяца назад +1

    Next elections lo Congress, communist party ley Main opposition